STIHL Spraying Blower Cost & Details? మిస్ట్ బ్లోయర్ ధర | రైతు బడి

  Рет қаралды 382,505

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

జర్మనీకి చెందిన STIHL కంపెనీ మిస్ట్ బ్లోయర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కిసాన్ చాయిస్ సంస్థ ప్రతినిధి రఘు గారు SR-420, SR-450 స్ప్రేయింగ్ బ్లోయర్ల గురించి వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్ప్రేయర్లను వాడుతున్న రైతు అనుభవం కూడా తెలుసుకోవచ్చు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 6302378179, 8142559855 నంబర్లలో సంప్రదించవచ్చు.
Join this channel to get access to perks:
/ @rythubadi
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : STIHL Spraying Blower Cost & Details? మిస్ట్ బ్లోయర్ ధర | రైతు బడి
#RythuBadi #mistblower #powersprayer

Пікірлер: 64
@PKJBL
@PKJBL Жыл бұрын
చక్కని ఆలోచన తో.. రైతు నేస్తం, అన్నదాత లాంటివి ఉన్నా సరే.. చక్కగా నిలబెట్టారు ఛానల్ ని.. ఇలా గే త్వరలో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను 👌👌👌❤❤
@agropecuariacanal2247
@agropecuariacanal2247 2 ай бұрын
Muito bom sou do Brasil não entendi nada mas vi que já tem máquinas capazes de jogar calcario adulbo Obrigado Deus abençoe vocês
@sivaramaiahdevineni9342
@sivaramaiahdevineni9342 Жыл бұрын
SR 450 తో రసాయన ఎరువులు చల్లుతున్న వారితో ఒక వీడియో చేయవలసినదిగా కోరుచున్నాను. వరి లో ఎరువుల చల్లకంలో, కూలీలతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. వరి మాగాణి లో ఎరువుల చల్లకానికి ఏదైనా యంత్రపరికరాలు ఉంటే తెలుపగలరు.
@mahipalkusa2642
@mahipalkusa2642 Жыл бұрын
Explanation is too good anna gaaru
@maheshhnk1940
@maheshhnk1940 Жыл бұрын
హాయ్ అన్న నల్ల రేగాడి నేల లో వరి విత్తనాలలో మంగళ MTU - 1224 రకం గురించి వీడియో చేయు అన్న..... వివద వరి విత్తనాలు గురించి వీడియో చేయు అన్న... అందరికి useful గా ఉంటుంది
@yakeswarraor2320
@yakeswarraor2320 Жыл бұрын
1224 2years nundi vestunna good seed pakka 36 bastalu taggadu
@naveenvlogs8148
@naveenvlogs8148 Жыл бұрын
Tq anna maku elanti vi chupiyandi anna tq anna tq
@LenovoVedula-st7xq
@LenovoVedula-st7xq Ай бұрын
Chala bagundi. Oka prasna: Stihl company valla 2T oil matrame vaadaali annaru. Ekkada dorukutundi ?
@Harvestor-r9o
@Harvestor-r9o Жыл бұрын
Thank you sir useful information good 👌👌
@KUD6174
@KUD6174 Жыл бұрын
Kindly do a documentary on castor farming sir.
@jayzz2451
@jayzz2451 Жыл бұрын
If farmers using bad chemicals it disturbs whole surrounding air
@bhagavanreddy3090
@bhagavanreddy3090 3 ай бұрын
WARANGAL lo ekkada dorukutundi
@UnduruSreenu
@UnduruSreenu 5 ай бұрын
Good examplen sir price sir
@mallaparajupeddinti7685
@mallaparajupeddinti7685 Ай бұрын
పత్తి మిర్చి పంటకి 1ఎకరాకి ఎన్ని ట్యాంకీలు కొట్టాలి అన్న
@yararamesh7594
@yararamesh7594 Жыл бұрын
Super video
@balajibhukya4866
@balajibhukya4866 Жыл бұрын
Good
@brlreddy9473
@brlreddy9473 Жыл бұрын
20 సంవత్సరాల పూర్వం గమాక్సిన్ ( చీమల పొడి) మరియు కాల్చిన పొడి సున్నం కలిపి చేతితో తిప్పే బ్లోయర్స్ ఉండేవి వాటితో జల్లేవారం.
@srinivasareddy8152
@srinivasareddy8152 Жыл бұрын
Forty years back memu use chesam
@durgavijaythota6007
@durgavijaythota6007 9 ай бұрын
😊😊😊​@@srinivasareddy8152
@chimiralasudhakar3785
@chimiralasudhakar3785 Жыл бұрын
యూరియా కూడా చళ్ళు కోవచ్చా.దానితో అది గుళికలు లాగ ఉంటుంది కదా
@ramanareddybadala9751
@ramanareddybadala9751 Жыл бұрын
😀😀😀😀😀
@ramanareddybadala9751
@ramanareddybadala9751 Жыл бұрын
పౌడెర్ లాగా దంచుతే సాధ్యం
@abapurao
@abapurao 3 ай бұрын
Dhani rate entha
@RasikaSriramulu
@RasikaSriramulu Жыл бұрын
Nice video
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thanks
@shyamkondra5632
@shyamkondra5632 Жыл бұрын
Nice video
@TirumalaDtreddy
@TirumalaDtreddy 9 ай бұрын
కాస్ట్ ఎంత ఉంటుంది 450 బ్లోయర్
@venky1433
@venky1433 Жыл бұрын
Mailage chala thakkuva anipisthundi
@sathvikreddy6742
@sathvikreddy6742 Жыл бұрын
ఇదే technology old power స్పేయర్ lo కూడా వుంది కాని ఇది చాలా ఎత్తు వుండే పంటలో పనిచేయదు
@gundarapuchinnasunbaiah2761
@gundarapuchinnasunbaiah2761 Жыл бұрын
Rate. Yenthandi
@chekkaramanjineyulu8602
@chekkaramanjineyulu8602 Жыл бұрын
Andralo ekkada dorukuthundi
@abbagonisrinivasgoud5749
@abbagonisrinivasgoud5749 Жыл бұрын
Nima thotalo vadvach sar
@parameshchinna2991
@parameshchinna2991 Жыл бұрын
Tomato ki use cheyacha bro
@KISANCHOICE
@KISANCHOICE Жыл бұрын
vadochu sir
@charankumarbanoth3960
@charankumarbanoth3960 11 ай бұрын
Bro Naku kavali
@bakkanamahesh9379
@bakkanamahesh9379 Жыл бұрын
Tomota panta lo vadachuna
@ganeshpalleganeshpalle2193
@ganeshpalleganeshpalle2193 7 ай бұрын
Warangal lo ekkada available ga undhi plz rply
@rajkumardamidi7649
@rajkumardamidi7649 18 күн бұрын
Srinivasa Agro Agencies, 9492447340
@ravinderreddyjakkireddy3681
@ravinderreddyjakkireddy3681 Жыл бұрын
Petrol tank 1.5 lt anni tank
@boyarangannaks1495
@boyarangannaks1495 Жыл бұрын
Paddy lo kuda use cheyavacha?
@KISANCHOICE
@KISANCHOICE Жыл бұрын
use cheyochu
@neeranjineyuluakula4019
@neeranjineyuluakula4019 Жыл бұрын
Bro edhi 13litres capacity kada mari anni adugulu vastadhi mirchi ki two rounds vastadha poe ravatam vastadha spray chasukuntu vellu malli return vastadha taiwan 20litres kada edhi two rounds vastadhi mari stihl
@durgaram143dcp
@durgaram143dcp 7 ай бұрын
వస్తుంది బయ్యా
@kuruvaeswarbethapalli7941
@kuruvaeswarbethapalli7941 Жыл бұрын
Mirchi crop ki use cheyochha anna
@bapireddypallaprolu
@bapireddypallaprolu Жыл бұрын
Chayyochu putaa ochadaka mayrama chayyali baga puta unnapudu pinda dasa lo chayya kudadu
@hussainvalintr983
@hussainvalintr983 Жыл бұрын
Cost anata
@basavaraju6400
@basavaraju6400 Жыл бұрын
Chemicals vapour ayipothai
@thimmareddy7641
@thimmareddy7641 Жыл бұрын
How many litrs tank
@KISANCHOICE
@KISANCHOICE Жыл бұрын
Sir video complete ga explain chesamu…video motham choodandi
@ramupeddanna
@ramupeddanna Жыл бұрын
13.litres
@SRSrayithunestham
@SRSrayithunestham Жыл бұрын
Anna sthil SR 5600 mist blower 18000 Ki vasthundhi adhi kuda 56 cc . SR 420 Ki SR 5600 Ki difference enti
@KISANCHOICE
@KISANCHOICE Жыл бұрын
Chala difference vuntundi…..quality complete ga change and working performance also different
@VGR176
@VGR176 Ай бұрын
Tamoto ki vadocha idhi..katte Kaya 7 feet height vuntundi
@ravinderreddyjakkireddy3681
@ravinderreddyjakkireddy3681 Жыл бұрын
1 acr ke anni tank lu spray chayali
@moodvenkanna9428
@moodvenkanna9428 9 ай бұрын
5 takes
@chandu1155
@chandu1155 Жыл бұрын
Nenu thisukunnanu sir naku Ami use avvadam ledu dhinnithisukune varu thisukondi only nenu 5 to 8 litres petro matre use sr 450. Miku avariki ayina kavali antey 32000 estanu
@suresharmy3031
@suresharmy3031 Жыл бұрын
Kavali anna
@nadimpalliKesavaraju-nm5wv
@nadimpalliKesavaraju-nm5wv Жыл бұрын
​@@suresharmy303120:28
@kasiraboinalingaiah7240
@kasiraboinalingaiah7240 3 ай бұрын
​@@suresharmy3031Pampu ammara unnadaa
@hasavathsurinaik6181
@hasavathsurinaik6181 Жыл бұрын
Cost entha bro
@Nouse98765
@Nouse98765 Жыл бұрын
420 ది 29000, అండ్ second one 37000
@mantipallysaidulu6508
@mantipallysaidulu6508 Жыл бұрын
Retu entha delar nember kavali
@hasavathsurinaik6181
@hasavathsurinaik6181 Жыл бұрын
Maku kavali sir
@besatimahipal
@besatimahipal 10 ай бұрын
Any one want Sthil 450 please reach me
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,8 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,1 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
రైతుకు ఏంతో ఉపయోగం  ....STIHL sprayers
5:16
This Tiny Engine Growls like a Beast (assembly & test run)
12:01
DIY Garage
Рет қаралды 2,7 МЛН
GX35, 139F Power Sprayers Price, Details | SNK & Co
12:59
తెలుగు రైతుబడి
Рет қаралды 26 М.
power sprayer pump | mist blower sprayer | stihl sr 420 mist blower | sr-420
11:59
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,8 МЛН