Super super akka Naa chinaathanam gurthu kochhindi 👍👍👍👍💕
@factfullyindian81789 ай бұрын
Thanks a lot for sharing this traditional method of fermenting rice that acts as probiotic food for the gut. One observation is, if you add hot Kanji, it kills the good bacteria. Better would be to cool the knaji and then add it to to the pot.
@GEETHAKARANAM93 жыл бұрын
బాగుంది మేడం
@sailajareddy72 Жыл бұрын
Meku vunda e paddathi ma Telangana vallaku kuradi sampradayam vuntundi
@sathyavathiyerra30159 ай бұрын
Super akka
@shaikshameem3420 Жыл бұрын
👍🎉🤝
@srilathagangapuri31472 жыл бұрын
Nenu chala days nundi follow avthuna health ki chala manchi di meru annatlu madi telangana, hyderabad,
@thadigoppulaswarupa-ef5bg Жыл бұрын
👌👌👌👌👌🙏
@saisathvikragireddy6542 жыл бұрын
Hi Sujatha garu
@kovelavedavathi4612 Жыл бұрын
Summer lo vaduthamu kada
@Sujathafashionspmc3 жыл бұрын
Super 👌 👍
@sandhyarani10853 жыл бұрын
Ganji vachanu mari memu atla chesukovali
@sujathalifestyle5863 жыл бұрын
కుండ శుభ్రంగా కడుక్కొని కొంచెం గంజి కొంచెం బియ్యం కడిగి నీళ్లు ఇలా మూడు రోజులు పాటు చేయాలి నాలుగవ రోజు జానకి అంత కలిపులిసి ఉంటుంది అప్పుడు మనం వాడుకోవచ్చు
@pashamyogeesha71282 жыл бұрын
One time. Lakshmi charu kuda cheyandi
@sujathalifestyle5862 жыл бұрын
తప్పకుండా చేద్దాం
@mur1429 ай бұрын
నాలుగో రోజు ఎలా వాడాలి..... ఎన్నిసార్లు చూసినా కొత్తవారికి సరిగా అర్థం కావడం లేదు.
@sujathalifestyle5869 ай бұрын
కుండ శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం కడిగిన నీళ్లు కొంచెం గంజి ఇలా మూడు రోజులు వేసి కుండను నింపుకోవాలి నాలుగవ రోజు అన్నం చేసేటప్పుడు ఒక టీ గ్లాస్ నిండుగా పైన తేటగా ఉన్న నీళ్లను తీసుకొని అన్నానికి మిగతా నీళ్లు పోసి యేసురు పెట్టుకోవాలి.
@HarikareddyHarika-z1y10 ай бұрын
Ladies Period lo unapudu kail kunda touch cheyocha,non veg tinapudu kail kuda touch cheyocha
@sujathalifestyle58610 ай бұрын
పిరియడ్స్ కి నాన్ వెజ్ కి సంబంధం లేదు మా టచ్ చేసి వాడొచ్చు కానీ వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి