Prise the lord 🙏🙏🙏 Sir దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ❤.Good Lyrics ❤.
@Devi_03011 ай бұрын
👌
@spiritualrevival917110 ай бұрын
యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్🙏God blessyou
@kolliyesu95052 жыл бұрын
పల్లవి: ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు"2". పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,"2". చరణం✍️తీసివేయబడి నను త్రోసి వేయబడినను అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను"2" అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య"2" పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా"2" ఊహించలేదయ్యా"2" చరణం :✍️ఉడికిపోయిఉన్నాను - ఎండిపోయి ఉన్నాను - ఆశలన్నీ నీరు కారి -వేశారిపోయాను"2" ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు- ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా"2" పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా "2" ఊహించలేదయ్యా"🙏🙏🙏
@ramakrishnakolli53392 жыл бұрын
always God bless you
@godsgrace82092 жыл бұрын
Very nice song brother
@kolliyesu95052 жыл бұрын
@@godsgrace8209 yes brother
@haritupakula84692 жыл бұрын
Praisethalord 🙏 Amen
@kolliyesu95052 жыл бұрын
@@haritupakula8469 praise the lord bro
@P.HANOKU4684610 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@santoshkumarnamala2137 Жыл бұрын
నా జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవునికి మహిమ కలుగును గాక 🙏🙌
@jinnysonu86964 ай бұрын
Wonderful song praise to God. 🙏
@velpulaisaac9121 Жыл бұрын
రత్నం అన్నగారు మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను.
@mapatichowdappa86412 жыл бұрын
వందనాలు సర్ నాజీవితానికి సరిపోయిన పాట అయ్య ఇది నాకు నాగు పాము కరచింది చాలా మంది ఇక ఇంతటితో ఈ అబ్బాయి చాప్టర్ క్లోజ్ అనుకున్నారు దేవుడు ఆయన మహా క్రుపనుబట్టి మరళా ఆయనను స్తుతించడానికే బ్రతికించాడు
@peddasubbarayudu49622 жыл бұрын
Devunike mahimakalugunu gaaka
@steevensingertandu12882 жыл бұрын
పల్లవి :- ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు /2/ పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా /2/*Charanam* 1 తీసివేయబడినాను త్రోసివేయబడినాను ఆకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను /2/ అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా /2/ *పాడకుండా** *Charanam* 2 ఉడికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను /2/ ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ మేళ్ళుతో నన్ను తృప్తి పరిచావయ్యా /2/ *పాడకుండా*
@rameshchinthirala22212 жыл бұрын
Super lyrics bro Nice singing
@VijayaprasadKollabathula-v2o Жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బెస్సీ యు
@jaipaulilluri7243 Жыл бұрын
meru rasi padina pata chala nachindi na hrudhayani takindi brother really meaning full song nejamuga vuhinchalenivi vivarinchalenive mana yesayya karyalu akarishanamulo pattukuni levanetha devudu Yesayya Amen 😭😭😭🙌🙌🙌👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@kamasai62996 ай бұрын
అన్నగారు వందనాలు.. మీరు పడిన ఈ పాట వినకుండ ఏనాడూ నిద్ర పోలేదు మికిచ్చిన స్వరాన్ని బట్టి దేవుకే మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏
@rajavardhanvardhan44252 жыл бұрын
Meeru padutunte na kalla ninda kanneru vachay God bless you your family
@SNHeavenlyHymnsPresents2 жыл бұрын
Exlent లిరిక్స్ అన్నయ్య 👍🙏🏼🙏🏼
@jyothinjyothin92622 жыл бұрын
ఊహించలేదయా...
@KuwaitTeluguaAmmay11 ай бұрын
God bless you all ❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@P.HANOKU4684610 ай бұрын
నా జీవితంలో తల్లిదండ్రులు జీవితంలో తమ్ముడు మరదలు జీవితంలో చేసిన మేలు ఉపకారములు చేసినందుకు తండ్రి కి వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు
@Yesudasucarmel-wn8dd4 ай бұрын
Glory to God ❤
@yesepumannepalli24692 жыл бұрын
పాట బాగుంది పాడటం కూడా ఆత్మీయంగా పాడారు గాడ్ బ్లెస్స్ యు
@BhanuUndrasapu-fe2sc25 күн бұрын
Lovely heart touching 💘 song sir❤❤
@TJohnson-g9w Жыл бұрын
Super songs annayya
@p.hannukah49392 жыл бұрын
యేసయ్య మీకు వేలాది స్తోత్రములు
@SatyaVathi-k2d2 ай бұрын
Beautiful song brother God bless you
@ramojit46682 жыл бұрын
manchi Adaran kaligichna song
@kkjhydeofficial2 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక....
@mopuriyesubabu Жыл бұрын
Chala ante chala baga padaaru bro GOD BLESS YOU BRO😊😊😊😊
@nayudupremakumari9208 Жыл бұрын
Anaya ni songs challa bagunayi inka pettandi songs plssssss
@nagamalleswararao6097 Жыл бұрын
Prasle the lord am3n
@Rameshbabuchinnam2 жыл бұрын
పాడకుండా ఉండలేనయ్య.. నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్య 👌👌👌👌
@KYRatnam5 Жыл бұрын
kzbin.info/www/bejne/aYTWgqqBoa9korc
@AbhishekK-df9no Жыл бұрын
❤😊
@nagarajuraju9768 Жыл бұрын
0:59
@nagarajuraju9768 Жыл бұрын
1:03
@nagarajuraju9768 Жыл бұрын
@@KYRatnam51:12
@elohimjohnmary78593 ай бұрын
Praise The Lord.. Bro Heart ❤️ Touch This Song may God Bless you Bro✝️💒👏🏻🙏🏻 ..
@PRaju-m6c Жыл бұрын
Prais tha lord verygood song😊
@prasadraoambu23832 жыл бұрын
Chala baga rasaru balapaddanu
@elohimjohnmary78593 ай бұрын
GLORY TO THE GOD BRO RATNAM ❤️
@poornakantijames57762 жыл бұрын
Br వండర్ఫుల్ సాంగ్
@koramatilidiyasasmis68012 жыл бұрын
Extrodnary song sang by you really we are appreciate
వందనాలు అన్నయ్య గారు పాట చాలా బాగుంది అర్థవంతంగా రచించారు దేవునికి మహీమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏
@KYRatnam5 Жыл бұрын
kzbin.info/www/bejne/aYTWgqqBoa9korc New song released మన క్రొత్త పాట విడుదలైంది
@mojeshsuthagani62429 ай бұрын
Song paper where song is very nice
@paulvijayabhaskararajukoma6385Ай бұрын
Hallelujah
@pbujjibabu64722 жыл бұрын
Wow excellent song god bless you
@sarikivijayaraju98332 жыл бұрын
నా జీవితానికి దగ్గరగా ఉన్న సాంగ్, పరిశుద్దాత్మ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తలంతును బట్టి వందనాలు
@psunil6708 Жыл бұрын
May God Bless this music ministry
@kattasubramanyam31032 жыл бұрын
సూపర్ సార్
@abhijakkula9358 Жыл бұрын
Song chala bagundhi brother God bless you brother glory to lord Amen
@PASTORSANTOSHNILOGALOFFICAL2 жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నయ గారు super music, wonderful Song 💐💐💐💐💐💐💐💐💐💐👌🏻💐👌🏻💐💐💐💐💐💐💐💐💐👌🏻💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐💐💐💐👌🏻💐👌🏻👌🏻💐💐👌🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐
@p.hannukah49392 жыл бұрын
హల్లెలూయ 🙏🙏🙏
@ServentofGod-ju8du2 жыл бұрын
దేవుడుమిమ్మల్ని మరింత బలంగ వాడుకలో ఉంచాలనీ కోరుతున్నాను
@AshokKumar-el2wm Жыл бұрын
100+times విన్నాను , చాలా అంటే చాలా బాగా పాడారు brother.ఆత్మీయంగా ఉండేలా చేశారు ఈ సాంగ్ ద్వారా. Thanks a lot brother.
@KYRatnam5 Жыл бұрын
praise god brother god bless you
@eswarikumari3392 жыл бұрын
దేవుడు కి మహమ 🙏
@PRaju-m6c Жыл бұрын
Prais tha lord very good song sir, from,rjy,
@nallijohnbabu7921 Жыл бұрын
Good Song❤🎉
@laxmikumari22002 жыл бұрын
Price the Lord annaya Garu 🙏 amen 💖💖 songs super 👌👌👌👌👌👌👌👌 amen and amen thank you annay
@kathinani95922 жыл бұрын
🙏🙏🙏🙏🙏Anna nenu pileru meri Anna veri good song amene
@ServentofGod-ju8du2 жыл бұрын
బ్రదర్ వందనములు
@PRaju-m6c Жыл бұрын
Prais tha lord very good song sir, from rjy,
@deborahpeetha26392 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@p.hannukah49392 жыл бұрын
సూపర్ సాంగ్ 🙏🙏🙏 ఆమేన్... హల్లెలూయ
@ramyanitta13172 жыл бұрын
Brother plz pray for my family na bartha Mari ma kutumbam kattabdali ani preyaer cheyandi brother jakkam Sandeep w ramya Babu Roshan Roy from kothagudem
@steevenraju32442 жыл бұрын
గుడ్ సాంగ్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్🙏 ఊహించలేం ఆయన మేలులు నిజంగానే💐
@haseenahaseena52792 жыл бұрын
Indirapriyadarshini From Guntur Praise The Lord Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏God Bless You Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏
@babjinoah86284 ай бұрын
Good song , there is good message i
@saidulusaidulu56382 жыл бұрын
Prise the lord glory to God Amen
@panditivenkatamma3839 Жыл бұрын
Praise the lord brother proddatur
@SureshSuresh-mk6pz8 ай бұрын
Bro praise the lord ❤
@kamasai629911 ай бұрын
బ్రదర్ వందనాలు..🙏🏻🙏🏻 నాది ఖమ్మం.. చాలా అంటే చాలా చక్కగా పాడారు. దేవుడిచ్చిన తలంతును బట్టి నేను మీ అంత పాడక పోయిన... పాడుతాను బ్రదర్.మీ వాయస్ కు నా వాయస్ సింక్ అవుద్ది.. మీ పాటలు ఫాలో అవాలి బ్రదర్. మీ పోన్ నంబర్ పెట్టారా... మీరు పాడిన పాటలు నాకు కావలి అంటే నేను ఏం చేయాలి బ్రదర్. దేవుకే మహిమ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KYRatnam510 ай бұрын
దేవునికి స్తోత్రం
@baburaonimmaka4826 Жыл бұрын
Wonderful song thank you sir
@rajucharanjanni70072 жыл бұрын
Nice songs, glory to God
@aseeravdhamthota71872 жыл бұрын
Super song brother
@sumangalitgmr Жыл бұрын
Praise the lord babu
@gsanthoshe-i4g Жыл бұрын
Ameen
@anjalianju72632 жыл бұрын
Nice voice annayya exllent song 2022 lo maku manchi song echinaduku thanks annayya mee voice ante maku chala isthamu
@muneendrababumuppidi16042 жыл бұрын
Chala baga padaru Anna Lirck chala bagundhi Anna 💚💛💜💙💚💛💜💙
@bavanadas42332 жыл бұрын
Praise the lord God bless you
@anandmedari25892 жыл бұрын
Melody tune, excellent music, super singing... దేవుడిచ్చిన ఆదరణకు, కృతజ్ఞత స్తుతి గీతం... Thank God 🙏
@MadhavraoBhavanasi10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤super,song
@gracelvoice2184 Жыл бұрын
Praise the lord God bless you 😊
@josephmaryjanagam60522 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DuggepoguNagesh Жыл бұрын
Nice song glory to God
@bokkayesuraju562210 ай бұрын
Ameen 🙏🙏🙏
@sagilivinayababu42842 жыл бұрын
అన్నా సాంగ్ బావుంది ట్రాక్ కూడా పెట్టండి చాలా బావుంటుంది చర్చ్ లో పడుకోవచ్చు 🙏🙏👌
@johnykarlakanti63862 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాట బాగుంది బ్రదర్
@rajkumarmarri48752 жыл бұрын
I like very much
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@tennetivenkateswararao2148 Жыл бұрын
Glory..praise..the..lord
@podilinova38742 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@rajukumarhyb3945 Жыл бұрын
Lyrics lo throsiveyabadinanu ani hundi. But throsiveyabadi naanu ani paadaru. Originally which is correct. Anyhow, excellent song. I like it.