Karunathmude Full Song, our New Christmas Song 🎄 🎁 🦌 ❤️👇 kzbin.info/www/bejne/lZSXeZ-Pe7NgorM
@ShyniPolite4 күн бұрын
Brother I won't neni namukunanu song music track Send the link Brother please..
@Bro.Paul_Moses4 күн бұрын
@ShyniPolite kzbin.info/www/bejne/rZ6tnXukeatjm6s
@ShyniPolite4 күн бұрын
@@Bro.Paul_Moses TQ Brother for the reply TQ so much..
@SatwikBayyapu5 сағат бұрын
❤
@venkatasubbarao10443 ай бұрын
నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు లేరయ్యా"2" అద్భుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ...నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 " తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" అద్బుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"| || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ...నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " అద్బుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే ||
@RajeswariBathina-q7u2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ నాకు చాలా బాగా నచ్చింది అద్భుతం చేయుమయా నా జీవితంలో ఆ యొక్క మాటలు ఎంతో బాగా నచ్చింది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్
పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@jannunavatha35687 ай бұрын
Amen 🙏
@peravalispandana25377 ай бұрын
Amen
@Bro.Paul_Moses7 ай бұрын
❤❤❤
@chityalarevathirevathi79036 ай бұрын
Amen...
@A_boy_Abhi_1346 ай бұрын
Amen
@rajujyoshna3242Ай бұрын
నేను గర్భఫలము కోసం చూస్తున్నాను దేవుడు నాకు అద్భుతం చేస్తారని నమ్ముతున్నాను
@Bro.Paul_MosesАй бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️
@srinukamen3923Ай бұрын
Amen 🙏🏿😊
@yehovarrkАй бұрын
Amen
@venkateshb6871Ай бұрын
🙏మీరు ఇదే విశ్వాసంలో నమ్మకంగా నిలకడగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మీ జీవితంలో ఎన్నోఅద్భుతాలు చేయాలని ప్రార్థిస్తున్న ఆమెన్🙏
నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను
@Bro.Paul_Moses6 ай бұрын
May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻 Please do share with your friends and family ❤️
@jessyjasmin95855 ай бұрын
ఆమేన్
@BhaggiSree3 ай бұрын
Mi peru cheppandi sister
@KRISHNAVENI-no4oz3 ай бұрын
Me విశ్వాసం కి ప్రతిఫలం... గర్భఫలం దేవుడు మేలు చేస్తారు
@shivanikhil22773 ай бұрын
Coming soon sister god answer your prayer adbutham cheysthadu sister wait cheyandi sis
@writerrajasekharАй бұрын
నేను ఆర్థిక సమస్యల్లో వున్నాను నా జీవితం లో దేవుడు అద్భుతం చేస్తారని నమ్ముచున్నాను ఆమెన్
@Bro.Paul_MosesАй бұрын
Amen 🙌🙌🙌 Please do share with your friends and family ❤️
@sattibabup474016 күн бұрын
👍👍👍👍👍👍
@Jcka169 күн бұрын
అయ్యా అప్పుల ఊభి లో ఉపిరి ఆడక మరణం స్థితిలో ఉన్న యేసయ్య అద్భుతం చేయండి స్వామి 🙏
@Jcka169 күн бұрын
Wonderful song brother... May God bless you with More and more wonderful songs like this song 💐
@Bro.Paul_Moses9 күн бұрын
🙌🏻🙌🏻🙌🏻
@Bro.Paul_Moses9 күн бұрын
@Jcka16 please do share with your friends and family ❤️
@Jcka169 күн бұрын
@@Bro.Paul_Moses sure i will brother
@lingamchinnaraju5034 ай бұрын
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా “2” అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2” || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2” నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2” నీ వాగ్ధానములను చేతపట్టి “2” నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||
@Bro.Paul_Moses4 ай бұрын
🙌❤️❤️
@KiranYedida4 ай бұрын
Super ❤❤❤❤
@glathalatha70564 ай бұрын
సూపర్ సాంగ్ 💐💐
@glathalatha70564 ай бұрын
సూపర్ సాంగ్ 💐💐
@MinnusmilyPP4 ай бұрын
❤ lovely song bro thanks so much 🙏🏻🙏🏻🙏🏻
@prabhutejasongstelugu42307 ай бұрын
Really heart touching song moses God's hand is with you Moses .......❤
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 bro Please do share with your friends and family ❤
@raviabraham-l9w19 сағат бұрын
Why@@Bro.Paul_Moses
@gugulothusunitha27762 ай бұрын
Nenu గర్భఫల కోసం చూస్తున్నాను దేవుడు నాకు అద్భుతం chesthadani nammuthunna
@Bro.Paul_Moses2 ай бұрын
Lord be with you sister Please do share with your friends and family ❤️🙌🏻🙌🏻
@praveenkumarkalakanda9073Ай бұрын
Do prayer sister deuvdu chala gopavaduu kachitham nee jeeitham lo gopakaryalu chesthaduu raa praise the lord 🙏
@navyasritiriveedhi8846Ай бұрын
🙏🙏🙏🙏Amen
@Lalitha0505Ай бұрын
Amen
@koppulavasu5476Ай бұрын
Nammu nevu miracles chusthavu Nammu variki samastham sadhyamu God is telling you ok
@SandhyaPraveen-o4z18 күн бұрын
ఈ సాంగ్ వింటుంటే దేవుడు నా జీవితంలో అద్భుతం చెయ్యబోతున్నాడు అని నమ్ముతున్నాను న గర్భం విషయంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నాను 😢😢😢
@Bro.Paul_Moses18 күн бұрын
Wow glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@ramyanethala90114 ай бұрын
Lyrics...🥺❤️ నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨ అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌
@Bro.Paul_Moses4 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️
@ponnasai30574 күн бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న మీరిద్దరూ దేవుని ప్రేమతో సంతోషంగా పడింది చాలా బాగుంది ఈ సాంగ్ వెన్న వారందరూ కూడా దేవుని యందు అంత విశ్వాస బలపడాలని దేవుడు పాకిస్తాన్ నిన్నే నమ్ముకున్నాను నీకు ఇష్టమైతే నేను సాంగ్ నా సన్నిధిలో పడతాను అన్న ఈ సాంగ్ కి ట్రాక్ పెట్టగలరు మాది గుడివాడ థాంక్యూ అన్న గాడ్ బ్లెస్స్ యు
@Bro.Paul_Moses4 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@Bro.Paul_Moses4 күн бұрын
Track already available in my channel
@lalitha17002 ай бұрын
❤ ఈ పాట రాసిన బ్రదర్స్ కి నా నిండు వందనాలు❤ ఇటువంటివి అనేకమైన ఆత్మీయ గీతాలను మీరు రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
@Bro.Paul_Moses2 ай бұрын
Thank you so much 😊🙏 Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@SPrasanthi-oz6vv4 ай бұрын
నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭
@Bro.Paul_Moses4 ай бұрын
Amen 🙌🙌🙌 Please do share with your friends and family ❤️
@tharunmarkjohnkottagulli3 ай бұрын
❤😢
@pushpasrirangam771915 күн бұрын
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. Yes Lord Amen Thankyou LORD Heart touching ❤️ song ప్రతి పదము 😢 మనస్సును దేవుని వెైపు చూసే లాగా చేసింది God bless you brother's Blessed voices Praise the LORD brother's
@Bro.Paul_Moses15 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@SubbuUppalapati-z9m3 ай бұрын
అయ్యా నా జీవితంలో ఎన్నో ఆటంకాలు తండ్రీ నిన్నే నేను నమ్ముకున్నను నా జీవితంలో అద్బుతం చేయు తండ్రి😢😢
@ChandraJessieSingings7 ай бұрын
Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@RadharaniUppuluriАй бұрын
Pls pray for mee... Iam going to write govt exam on 30 nov.. pls pray for meeee.........
@nakkashanti821711 күн бұрын
ఎంత బాగా పాడేరు బాబులు మీరు చాలా బాగా ఇలంటి వి పాటలు పాడలని అ దేవాది దేవుని కోరుకుంటూ న్నా ఆమేన్ ❤❤❤
@Bro.Paul_Moses11 күн бұрын
🙌🏻🙌🏻 Thank u Please do share with your friends and family ❤️
@raviraji277Ай бұрын
నేను కువైట్ ఫాస్ట్ టైమ్ వెళ్తున్న నాకు చాలా భయం గా ఉంది యేసయ్య నాకు సహాయం చేయావా 🙏🙏🙏🙏
@Bro.Paul_MosesАй бұрын
Lord be with you 🙌🏻 Please do share with your friends and family ❤️
@divyavani66878 күн бұрын
Naa jeevitamlo yenno sramalu Naa gurinchi prayer cheyandi anna plz
@knowledgeofChrist-hr1rg19 күн бұрын
Devuniki sthotram ee paata vintunte naa జీవితం తలుచుకొని చాలా ఏడుపు వచ్చింది , చాలా బాగుంది నా హృదయానికి ఆదరణ ఇచ్చింది దేవునికి మహిమ కలుగును గాక! Amen 😢
@Bro.Paul_Moses19 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@sushmanandru571810 күн бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది ఈ పాట❤ నా గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అన్న😢 సుధ వెంకటకృష్ణ
@Bro.Paul_Moses10 күн бұрын
Glory to God alone 🙌 Lord be with you Please do share with your friends and family ❤️
@Bro.Paul_Moses7 ай бұрын
Lyrics in Telugu and English నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా "2" అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || Lyrics in English Ninne ne nammukunnanu Neevanti vaaru Yevarayaa Ninne ne nammukunnanu Neevanti vaaru lerayaa " 2 " Adbutham Cheyumaya Na jeevithamlo Ninne ne nammi vunna yesayaa. " 2 " || Ninne Ne || Charanam-1 Neeve Yedaina Cheyyalantu Nee kaaryalakai yeduru chusthunnanu " 2 " Thappaka chesthavani Ninnu Nammi " 2 " Nee karamupai Drusti vunchi naanaya "2 " ||Adbutham Cheyumaya || || Ninne Ne || Charanam-2 Nindhalu Avamaanalu Sahinchukuntu Nee rekkala needane Asrayinchanu " 2 " Nee Vagdhanamulanu chethapatti . " 2 " Nee mukhamupai drustivunchi naanayaa " 2 " ||Adbutham Cheyumaya || || Ninne Ne||
@gopalsoyam66387 ай бұрын
🙏bro
@sureshbonigala46927 ай бұрын
❤❤❤
@prapthitheekshujesusshorts11256 ай бұрын
Super song brother's
@naseerunnisa6 ай бұрын
Superb song brothers glory to Jesus
@benjaminyepuri74966 ай бұрын
Good song
@kakinada9211Ай бұрын
నా ఆత్మీయా జీవితం దేవునిలో సరిగా ఉండాలని యేసయ్య కు నమ్మకస్తునిగా ఉండాలా జీవించాలని ఇ కార్యం కోసం ఎదురుచూస్తున్నాను ❤❤❤
@Bro.Paul_MosesАй бұрын
Lord be with you Please do share with your friends and family ❤️
@Ribca-k7k4 күн бұрын
Praise the lord brothers , wonderful song brother God bless you Avunu ayani nammukunna vari jivitholo adbhutham chystarau naku kuda e song hope ni echimdhi
@Bro.Paul_Moses4 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@Ribca-k7k4 күн бұрын
@@Bro.Paul_Moses sure brother god gives more blessings Amen
@chikeykumargnt3063Ай бұрын
దేవుని కార్యాలు ఏంతో గొప్పవి అవి కంటికి కనపడవు.... ఆశ్చర్యం కలిగించే లా ఆయన కార్యాలు ఉంటాయి ఎందుకో తెలియదు గానీ ఏంతో ఏడుపు వచ్చింది....దేనికి పనికిరాని వాడిని ప్రభువా నన్ను ఏంతో ప్రేమించవు ❤ నీ సన్నిధి లో ఇంకా ఎదిగే కృపను అనుగ్రహించండి ప్రభువా ఆమెన్ 🙌
@Bro.Paul_MosesАй бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@venkatanagasai38197 ай бұрын
"Wow, what a powerful and uplifting song! The lyrics and melody are so moving, it's clear that the artist poured their heart and soul into it. I feel so grateful to have heard it, as it reminded me of God's love and grace in my life. Thank you to the artist for sharing their gift with the world - it's truly a blessing!"
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 bro ❤ Please do share with your friends and family ❤
@bishop.dr.jayaraju89216 күн бұрын
ఈ పాట చాలా అద్భుతంగా రాశారు వింటున్న కొలది ఏసు మా జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడని విశ్వాసముతో ఉన్నాము ఇలాంటి పాటల అనేకమైనవి రాయాలని మనసారా కోరుకుంటున్నాను ప్రభువు పరిచర్యలో బిషప్ జయరాజు దారకొండ
@Bro.Paul_Moses6 күн бұрын
Thank you Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@SriKanth-b2eАй бұрын
నా జీవితంలో కూడా అద్భుతం చేయాలి అన్న ఆ దేవుడే ఆమెన్
@Bro.Paul_MosesАй бұрын
Lord be with you 🙌🏻 Please do share with your friends and Family ❤️
@vinaymosessk30827 ай бұрын
Lyrics n tune are very well composed..vocals (Ashirwad n paul mosess)are perfect.i felt gods presence in the song.praise the lord
@Bro.Paul_Moses6 ай бұрын
Thankyou bro ❤❤ Thanks for the comments🎉
@joycreations326715 күн бұрын
ప్రతిరోజు ప్రార్ధన చేసుకునే ముందు ఈ పాట వింటూ కన్నీటితో ప్రార్థన చేస్తాను. దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చెయ్యాలి అని వెచియున్నను... ఆమెన్❤❤
@Bro.Paul_Moses15 күн бұрын
Wow glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@kanithisukanya15 күн бұрын
Nenu job kosam and pregnancy kosam wait cheasthunnanu...devudu na jeevitham lo adbhutham cheasthadu... Amen
@Bro.Paul_Moses15 күн бұрын
Lord be with you 🙏 Please do share with your friends and family ❤️
Glory to God alone ❤🙌 Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@marypradeep2633 күн бұрын
Na blood reports negative amd normal ani vache laaga naku Yesyya adbutham chestharani nammuthunanu please pray for me and my baby in my womb. Amen
@KirankumarPenabaka-ig2ps2 сағат бұрын
What is your name I will prayer
@prasanthiudaragondi8872Ай бұрын
గర్భ ఫలము గురించి ఎదురు చూస్తున్న అయ్య అద్బుతం చేసైవనీ నమ్మకం తో ఉన్న నయ్య యేసయ్య 😢
@Bro.Paul_MosesАй бұрын
Lord be with you 🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️
@maheshpjmahipj38517 ай бұрын
నిన్నే నే నమ్ముకున్నాను ని వంటివారు ఎవ్వరు లేరయ్యా అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@PadmaNagabathula3 ай бұрын
😢😮😅gjdehibxhzf
@tharunmarkjohnkottagulli3 ай бұрын
❤❤❤❤😂😂😢
@gopinaddi99919 сағат бұрын
Naku kumarudu eestavani namutunanu yesaya
@Bro.Paul_Moses19 сағат бұрын
Lord be with you 🙏 Please do share with your friends and family ❤️
@chvaralaxhmi33096 ай бұрын
ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది
@Bro.Paul_Moses6 ай бұрын
Amen 🙌 means alot andi 😊 Please do share with your friends and family ❤
@kirankumar-lq8xm5 ай бұрын
అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤. నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న. దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న. ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను. దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను. నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.
@sukanyaparama82874 ай бұрын
Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.
@jesusjesus29004 ай бұрын
We pray anna
@Bommi...dhaniyelu4 ай бұрын
Tappa kumda brother God bless you
@knagesh123914 күн бұрын
GOD Bless You
@PittaAmulya25 күн бұрын
🥺😥🙏🙏వినే కొద్ది వినాలని పిస్తుంది బ్రదర్ 😢 గాడ్ బ్లేస్ యూ 🙏 చాలా అంటే చాలా బాగుంది బ్రదర్ ఈ పాట 😢 praise the lord brother 🙏🙏🥺🥺😥😥
@Bro.Paul_Moses24 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@t.screations3316 ай бұрын
నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@t.screations3316 ай бұрын
@@Bro.Paul_Moses sure.we want to listen more songs from you.god bless u .
@Bro.Paul_Moses6 ай бұрын
@@t.screations331 ❤️❤️🙌
@knowledgeofChrist-hr1rg19 күн бұрын
Naaki pelli 14 years అయింది కానీ ఇంకా సంతానం లేదు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నాను
@Bro.Paul_Moses19 күн бұрын
Lord be with you Please do share with your friends and family ❤️
@pa1k66516 күн бұрын
Praise the lord 🙏.....mi విశ్వాసం ద్వారా మీ జీవితం లో కార్యం జరుగుతుంది మీ పేరు చెప్పండి.... మా నాన్న గారు చాలా మంది కొరకు ప్రార్థించారు...వారికి గర్భఫలం కలిగింది.
@knowledgeofChrist-hr1rg16 күн бұрын
Hari Priya brother 🙏 @@pa1k665
@ravikumarbandaru375415 күн бұрын
Amen I m a Gynecologist I have seen many miracles God wil surely answer ur prayers nd wil give u baby like God done miracle in Elizabeth life
@madhukarguddeti481815 күн бұрын
God give fruits
@josephsilveri7025Ай бұрын
మంచి రచన, చక్కటి గాత్ర జోడీ. దేవుడు మిమ్మును అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక! చిన్న సవరణ రెండవ చరణంలో స్క్రీన్ పై మారదీ తలరాత అని ఉండాలి. (మారదు+ఈ తలరాత = మారదీ తలరాత.) God Bless You. జోసెఫ్ సిల్వేరి. క్రైస్తవ అనువాదకుడు. (టీచర్) వరంగల్.
@Bro.Paul_MosesАй бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@RaaviSekhar5 ай бұрын
ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను
@Bro.Paul_Moses5 ай бұрын
Wow , glory to God alone 🙌 Please do share with your friends and Family
@swathisattu78842 ай бұрын
నీవే ఏదైనా చేయాలంటే నీ కార్యాలకు ఎదురు చూస్తూ ఉన్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరము పైన దృష్టి ఉంచిన అన్నయ్య అద్భుతం చేయుమయా నా జీవితం లో నిన్నే నేను నమ్మి ఉన్నానే ఏసయ్యా
@Bro.Paul_Moses2 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️
@prasannabelagapu341321 минут бұрын
Devudu naku na kutumbaniki melu chestadani nammutunnanu ameen ameen halluya
@VijayaSaladi-lk8iz7 ай бұрын
యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@Darasara91Ай бұрын
పాట వింటుంటే కన్నిరు ఆగండి లేదు............😭😭😭😭 God bless u brothers 🙏🙏🙏🙏 amen
@Bro.Paul_MosesАй бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@komarisravanthi1733 ай бұрын
నీవే ఏదైనా చేయాలంటూ.. నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి .. నీ కరము పై దృష్టి ఉంచి నాన్నయ్య.. అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య🙇♀🙇♀🙇♀🙌🙌🙌👌👌👌
@Bro.Paul_Moses3 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️
@dwarajagadeesh2775Ай бұрын
ఈ యొక్క పాట చాలా మంది హృదయాలను కలిగించింది చాలా అద్భుతముగా ఈ పాటను రాశారు ఈ యొక్క సాంగ్ చాలా అంటే చాలా బాగుంది బ్రదర్ 💖💖
@Bro.Paul_MosesАй бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@DurgaPanta-fx4tr8 күн бұрын
మాకు గృహం విషయంలో గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడని నమ్ముతున్నా ఆమెన్ 🙏🙏🙏🙏
@Bro.Paul_Moses8 күн бұрын
Lord be with you 🙏 Please do share with your friends and family ❤️
@SuryaSurya-q5u6q7 күн бұрын
Na married visayam lo అద్భుతం చేస్తారు అని నాముతున్నాను 🙇♂️♥️🙇♀️
@Bro.Paul_Moses7 күн бұрын
Lord be with you 🙌🏻 Please do share with your friends and family ❤️
@jyothipunyamanthulabtech7636 ай бұрын
నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏
@Bro.Paul_Moses6 ай бұрын
Amen 🙌 God bless you Thanks for ur comments, please share with your friends and family
@joycreations326715 күн бұрын
ఆమెన్... దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలి అని ప్రార్థిస్తాను
@bapujialuri4554Ай бұрын
God bless you brother. Elage Anno patalu rayalani Devuni pani Lo vadabadalani me dwara Mana devudu mahima parachabadalani korukuntunanu ✝️✝️
@Bro.Paul_MosesАй бұрын
Thank you 😊🙏 Please do share with your friends and Family ❤️
@sweetmercy143213 күн бұрын
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా //4// అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య //2// (నిన్నే నే ) 1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను //2// తప్పక చేస్తావని నిన్ను నమ్మి //22 నీ కరముపై దృష్టి వుంచినానయ్యా //2// (అద్బుతం చేయుమయా ) 2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను //2// నీ వాగ్ధానములను చేతపట్టి //2// నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా //2// (అద్బుతం చేయుమయా )
@Bro.Paul_Moses13 күн бұрын
Please do share with your friends and family ❤️
@MVvSatyanarayana-q4o6 күн бұрын
Ok
@TatayyaVadapalli2 күн бұрын
❤❤❤❤❤❤❤
@Merlin_merlin_editsАй бұрын
உம்மைதான் நம்பியிருக்கிறோம் உம்மையன்றி யாரும் இல்லையப்பா-2 அற்புதம் செய்யுங்கப்பா எங்க வாழ்க்கையிலே உம்மை தான் நம்பியிருக்கோம் இயேசப்பா-2- உம்மைதான் 1.நீங்கதான் எதாவது செய்யணும் என்று எதிர்ப்பார்த்து காத்திருக்கிறோம்-2 நீர் சொன்ன வார்த்தையை பிடித்துக்கொண்டு-2 உங்க முகத்தையே நோக்கி இருக்கிறோம்-2- அற்புதம் 2.நிந்தையும் அவமானமும் சகித்துக் கொண்டு உம் செட்டை நிழலிலே வந்து நிற்கிறோம்-2 நிச்சயமாய் செய்வீர் என்ற நம்பிக்கையில்-2 உங்க கரத்தை நோக்கி இருக்கிறோம்-2-அற்புதம்
@suribabu772325 күн бұрын
నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ నాకు ఓ దార్పు నిచ్చింది బ్రదర్
@Bro.Paul_Moses25 күн бұрын
Glory to God alone 🙌
@AhalyaPandu2 ай бұрын
నీవే ఎడైన చేయలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాడు. తప్ప కా చేస్తావని నిన్ను నమ్మి. నీ కరము పై దృష్టి వుంచినానయ అద్భుతం చేయుమాయ నా జీవితంలో నిన్నే నేను నమ్మి యుమ్న ఏసయ్యా ఆయన కారయాల కోసం ఎదురు చూస్తున్నా నీ కచితంగా దేవుడు నాకు త్వరలోనే కార్యం చెయ్యబోతున్నాడు ఆమెన్
@Bro.Paul_Moses2 ай бұрын
🙌🙌🙌🙌 please do share with your friends and family ❤️
@stephenblessi89004 ай бұрын
Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤
@Bro.Paul_Moses4 ай бұрын
Wow that's amazing 😍 Glory to God alone 🙌 thankyou Please do share with your friends and family ❤️
@LudhiyajayapaulPonnaganti9 күн бұрын
Devudu na jeevitham lo adbutham chesadu nanu cancer nunchi kapadinavadu na yessaya adbudham ...atuvantidhi....e song vinna prathi sari ..aiyana chesina ...adbuthamey gurthuvasuthundhi..... Devuniki mahima kalugunu gaka ... Amen 🙏🏻✝️
@Bro.Paul_Moses9 күн бұрын
Wow glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@jagannadhamjyothi9725 ай бұрын
నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏
@Bro.Paul_Moses5 ай бұрын
Amen 🙌 Please do share with your friends and family ❤️
@BlessyroseBlessyrose3 ай бұрын
నాకు అద్భుతం చేయుమయా దేవా నాకు అద్భుతం చేయమని చేయవా నిన్ను కోరుకుంటున్నాను 😔🙏🙏
@VathadiRajesh-q4e25 күн бұрын
ఇన్ని రోజులు నేను ఈ సాంగ్ వినలేదు అన్న ఈరోజే విన్న చాలా బాగుంది అన్న సూపర్ పాడేవ్ అన్న
@Bro.Paul_Moses25 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@RajaratnamRani3 ай бұрын
Nenu naa family ni kadhu anukoni hindu pelli chesukuna kuda naa family paruvu poyinadhi adhi navala ayina vallu nenu pelli ayina 3months ankuna churchukunaru kani maa husband valla family memu chappamu ani antunaru kani ayanu accident lo chani poyaru 😢maa family vallu navala chala kastalu padaru please devudu nuvvu maa jeevitham lo adbutham chey cheyandhi yessappa 😢
@RamadeviKandamala4 ай бұрын
Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾♂️✝️☦️⛪
@Bro.Paul_Moses4 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻 Please do share with your friends and family ❤️
@ashokdanymelodys.41954 күн бұрын
God bless u bro ఇలాంటి సాంగ్స్ inka devudu మీతో రాయించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ❤️❤️
@Bro.Paul_Moses4 күн бұрын
Amen 🙌 thankyou Please do share with your friends and family ❤️
@bobbybcwelfare89543 ай бұрын
దేవుడు నాకు కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ దేవునికి వందనములు, మీరు పాడిన పాట వింటుంటే నా మనస్సు కి చాలా హాయి గా అనిపించింది బ్రదర్స్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు 🙌🙏
@Bro.Paul_Moses3 ай бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@rajakumariRajakumari-e2r5 ай бұрын
అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Bro.Paul_Moses5 ай бұрын
Amen 🙌 thankyou so much ❤️😊 Please do share with your friends and family
@SujathaMyla-z2m2 ай бұрын
Amen
@prasanthgidda61345 күн бұрын
బ్రదర్ పాట చాలా ఆత్మీయంగా ఉంది బ్రదర్ మన దేవుడి గొప్పతనం తెలిపే ఎలా ఉంది🙏🙏🙏
@CalvaryPremaofficel5 ай бұрын
ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2) ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2) ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು ಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು 2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2) ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು ನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2) ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ ನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು
@Bro.Paul_Moses5 ай бұрын
Thanks for ur comments Please do share with your friends and family ❤️
@bellammadhuri10103 ай бұрын
Nijamga idi kada adbutham e song vinagane na life lo jaragadu anukuna Pani adbutham ga jariginchadu na devuvu yugayugamulu stuthi mahima lu ayanake chelunu gala amen......
@Bro.Paul_Moses3 ай бұрын
Wow glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@AnandaraoMaddela3 ай бұрын
Wow all glory to jesus amen🙏🙏🙏
@AnandaraoMaddela3 ай бұрын
E pata vinukuntu nenu kanniti prayer chesukunna devudu nijamgane ma amma ki health operation thappichi abdutham chesadu na bartha pranalu chavubrathukullo unte chavu nundi thappinchi mammalni anadhalu kakunda kapadaadu nijamga ayani nammithe chalu ayane chusukuntaadu it's true amen halleluya
@Bro.Paul_Moses3 ай бұрын
@AnandaraoMaddela 🙌🏻🙌🏻🙌🏻🙌🏻wow glory to God alone 🙌
@narendrananda77744 күн бұрын
Naku istamaina patalloki e pata cherindi👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘
@Bro.Paul_Moses4 күн бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@jessyjasmin95855 ай бұрын
హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@Bro.Paul_Moses5 ай бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@VijayaKumari-v9g4 ай бұрын
Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇
@bhagyasri35592 күн бұрын
Praise the lord brother … E SONG VINTUNTEY GOD ALREADY NA LIFE LO MIRACLE CHESADU ANI BELIEVE CHESTUNA ND NA 6 months BABU E SONG VINNAGANEY SILENT VINTADU …. Glory to god 🙌 I’m 35 yrs old second baby boy puttina 4 months ki stiches infection aie stomach lo puss form aie utrus remove chesaru one nd half month avutundi malli stitches nundi water vastuntey malli 3 stitches vesi one months avutundi inka stitches remove cheyali bcoz dressing veltunna inka light ga water vastuney vundi speedy recover kavali ani prayer cheyandi brother …
@Bro.Paul_Moses2 күн бұрын
May the Lord almighty touch you 🙌🏻
@Bro.Paul_Moses2 күн бұрын
Please do share this song with your friends and family ❤️
@UpendarraoGunde7 ай бұрын
E pata chala adbuthanga undi moshe.. Devudu ninnu ellapudu divinchinu gaka devudu ni jevetham lo marenno adbuthalu chesi enka marenno elanti patalu nv makau andhariki andhichali ani korukuntunnanu.. ❤ once again God bless you moshe for this wonderful song
@Bro.Paul_Moses6 ай бұрын
Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@BlessyroseBlessyrose3 ай бұрын
దేవా నాకు కూడా అద్భుతం చేయుమయా కోరుకుంటున్నాను నాకు అద్భుతం చేయుమయా నేను నిన్ను నమ్మి ఉన్నా🥹🥹😂lan
@kglory-n1t3 сағат бұрын
Praise the Lord brother Anthoadarinchindi mi song bro thankq bro nakosam prayer chiyandi nagurinchi chustunatlu padaru tq bro thankq jesus
@Bro.Paul_Moses2 сағат бұрын
Lord be with you 🙏
@VenkataratnamRayi-xe1do4 ай бұрын
Ninne nammukunna thandriii second sem results lou adbutham cheyandi 😢😢😢😢thandrii
@Bro.Paul_Moses4 ай бұрын
🙌🙌🙌
@estherrani-56955 ай бұрын
Praise the lord.. na chelli garbaphalam koraku edhuruchistunnappudu devud vagdanam echadu. Ahh vagdanam ippudu neraverchadu. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. Mii life lo kuda devudu edaina వాగ్దానం ఇస్తే తొందరపడకండి. తప్పకుండా తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు.
@Bro.Paul_Moses5 ай бұрын
Wow , glory to God Please do share with your friends and family ❤️
@SyamalakumariPolinati-li6qd2 ай бұрын
Praise the lord brothers 🙏🙏 ఈ పాట నా కోసం రాసారు అనుకుంటున్నాను దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తారు అని నమ్ముతాను ఆమేన్
@Bro.Paul_Moses2 ай бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@SyamalakumariPolinati-li6qd2 ай бұрын
@@Bro.Paul_Mosespraise the brother అందరికీ వినిపిస్తూన్నాను బ్రదర్ మీరు అనేకమైన పాటలు రాసి, పాడాలని దేవుని ప్రార్థిస్తూన్నాను బ్రదర్ God bless you
@Bro.Paul_Moses2 ай бұрын
@SyamalakumariPolinati-li6qd Thank u sister ❤️❤️
@medidireshma4897 ай бұрын
Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤
@Bro.Paul_Moses6 ай бұрын
Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌
@pamukishore14357 ай бұрын
This song is the all I'm going through right now Just trusting him with all my heart and waiting for the result A wonderful song ❤
@Bro.Paul_Moses6 ай бұрын
Wow ❤ glory to God alone 🙏Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@aliceamarlapudi13 күн бұрын
Ma husband ki job raledu brother devudu job thappakunda esthadu Ani nammuchunnanu brother tq praise the lord brother
@SPrasanthi-oz6vv4 ай бұрын
ఈ పాట రోజు వింటాను annaya నాకు చాలా ధర్యం వస్తది... మనసులో నెమది వస్తది 🙏🙏🙏దేవుడు మా జీతం లో ఏనో కార్యాలు చేసారు. నేను కువైట్ వచ్చి 8మంత్స్ అయింది. ఇంకా అకామా అవలేదు నా కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏🙏నేను నా యేసయ్య నే నాముకున్నాను 🙏🙇♀️
@Bro.Paul_Moses4 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻 glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@SPrasanthi-oz6vv4 ай бұрын
@@Bro.Paul_Mosesఓకే annaya
@AKASHKUMAR-tg4im4 ай бұрын
Excellent song. ఇంత చక్కని song Compose చేసిన టీమ్ అందరికీ నా హృదయ poorv😂వందనాలు. నిజంగా మనకు ఏముంది ఈ లోకంలో. ఖాళీగా వచ్చిన మనం మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతాము. కానీ ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడంలో చాలా ఆనందం ఉంది.
@Bro.Paul_Moses4 ай бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@Sravani-m4n22 сағат бұрын
Super songs botheet my family 🙏priya bother chanadhalo uvnamu bother
@Bro.Paul_Moses22 сағат бұрын
Lord be with you 🙏 Please do share with your friends and family ❤️
@ArunaJonnada-e2c3 ай бұрын
ఈ పాట ద్వారా నా హృదయం కదిలింపబడింది అన్నాసూపర్ సాంగ్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా .. God bless you ... 🙌🏻 anna
@Bro.Paul_Moses3 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻 glory to God alone Please do share with your friends and family ❤️
@yesebunatha28956 ай бұрын
నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏
@Bro.Paul_Moses6 ай бұрын
🙌
@Danielkeys63003 сағат бұрын
When I was listen this i was encounter by the holy spirit God Glory to God
@Bro.Paul_Moses2 сағат бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@purellichakri7 ай бұрын
Waiting for next song Brother ❤😊
@Bro.Paul_Moses6 ай бұрын
Soon soon ❤❤❤
@GubbalaSowjanya-tk2ob4 ай бұрын
చాలా బాగుంది పాట నా గురించే పాడినట్టుగా ఉంది నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Bro.Paul_Moses4 ай бұрын
Wow glory to God alone 🙌🙏 Please do share with your friends and family ❤️
@esthergogulamanda244Ай бұрын
నీవే ఏదైనా చేయాలంటూ ని కార్యాలకై ఎదురు చూస్తునాను సూపర్ సాంగ్ బ్రదర్స్
@Bro.Paul_MosesАй бұрын
Glory to God alone 🙌 Please do share with your friends and family ❤️
@prabhakar-christagapevoice32447 ай бұрын
This song Kannada❤ _kannada to telugu translate lyrics ❤️😊 Good lyrics 👍
@Bro.Paul_Moses6 ай бұрын
Yes ❤ Thanks for the comments🎉 Please do share with your friends and family ❤
@ankamvenkateshrao44124 ай бұрын
Praise the lord brothers very heart touching song i believe in god pray for my career
@Bro.Paul_Moses4 ай бұрын
Lord be with you 💗 Please do share with your friends and family ❤️