Andham Saranam Ghachami Video Song | Pasivadi Pranam Movie | Chiranjeevi, Vijayasanthi, Sumalatha

  Рет қаралды 14,414,222

Geetha Arts Music

Geetha Arts Music

Күн бұрын

Пікірлер: 1 300
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 жыл бұрын
చిరు సుమలత ల కెమిస్త్రి సూపర్‌ .. ఇప్పటి సినిమాల్లో అసలే కనబడదు .. వల్గరిటి తప్ప ..నచ్చి నోల్లు ఒక లైక్‌ కొట్టండి❤️🧡❤️
@sudharani9565
@sudharani9565 2 жыл бұрын
Pal@plaallllaapaaaaaaaaaaaaapp@aaaaapapa
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
i like you song
@chandramohan7860
@chandramohan7860 Жыл бұрын
Good information
@govardhangaine6056
@govardhangaine6056 Жыл бұрын
​@@ramanareddy3609😊❤
@ranikumaridolla9688
@ranikumaridolla9688 Жыл бұрын
Nijam valla eddari chemistry super,e rojuulo kagada petti వెతికినా కనపడదు,టైం పాస్ ప్రేమలు,
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 жыл бұрын
ఈ సాంగ్ వింటే మనసు ఎక్కడికో వెళ్ళి పోయి నట్లు ఉంటుంది చూస్తున్నంతసేపు ఎంతో హాయిగా కూడా ఉంటుంది
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 9 ай бұрын
Exactly ❤
@suryaprakashreddySurya
@suryaprakashreddySurya 3 ай бұрын
🧔🍷🍷😎🎻🏹🎇🎇🎇⛱️⛱️
@jilanBugga3
@jilanBugga3 Ай бұрын
Sumalatha super ga vundi...
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
అభిమానుల గుండెల్లో కలకాలం బందీగా మారిపోయాడు ఈ ఖైదీ చిరంజీవి అన్నయ్య....అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని,గ్రేస్ తగ్గని గొప్ప నటుడు మంచి మనిషి...అన్నయ్య చిరంజీవి గారు.....
@vikramv2947
@vikramv2947 Жыл бұрын
Anna megastar
@RajuAgni-hw9pg
@RajuAgni-hw9pg 10 ай бұрын
🎉
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 9 ай бұрын
Super movies megastar
@Megaచేగువేరా
@Megaచేగువేరా Жыл бұрын
బోర్ కొట్టినప్పుడు ఈ సాంగ్ కళ్ళకు ఆనందం మనసుకు హాయి కలిగిస్తుంది
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 9 ай бұрын
👌👌👌👌👌
@VeedhiKalyan
@VeedhiKalyan 4 ай бұрын
Jh6yythj 😢😢❤​@@Sweet-sweet-soniya
@pranaysrinivas1772
@pranaysrinivas1772 2 ай бұрын
Yes ❤
@rajendermuthyala2554
@rajendermuthyala2554 8 ай бұрын
బాలు గారు ఎంత తీయగా ఎంత మృదువుగా పాడారు ఇంకొనళ్ళు బ్రతికితే బావుండును 🙏🙏
@Tajsarees786
@Tajsarees786 2 жыл бұрын
స్త్రీలకు.. హెయిర్ ఎంత అందాన్ని ఇస్తాయి... ....ఈ పాటలో ..సుమలత... beautiful... ...
@Tajsarees786
@Tajsarees786 2 жыл бұрын
ఇప్పుడు అంటే యూట్యూబ్ లో మనకి నచ్చినట్లు చూస్తున్నారు.... అప్పుడు.. సుమలత అందం కోసం..28..టైమ్ చూసా ...నేనె అనుకున్న నా ఫ్రెండ్స్ ..చాలా మంది ..అలా చేశారు ..సో ..అందుకే బ్లాక్ బస్టర్ ..నిజంగా.. సుమలత హెయిర్ ..superb
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
ఈ పాట చిన్నపట్నుంచి వింటున్నా, ఎన్నిసార్లు విన్నా మనసు ఆనందమయమే.
@karisirisha3435
@karisirisha3435 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 ай бұрын
Evergreen..❤❤❤
@ramanjikakani4775
@ramanjikakani4775 Жыл бұрын
చిరంజీవి గారి నటన సుమలత గారి నటన, అద్భుతం మైన సంగీతం ఎప్పటికీ మర్చిపోలేని పాట
@ankenarasimhulu5926
@ankenarasimhulu5926 2 жыл бұрын
నేను ఈ పాట ను సుమలత గారి కోసమే చూశాను, ఎంత అందంగా ఉంది ఈవిడ
@RockyRocky-df9lk
@RockyRocky-df9lk Жыл бұрын
Avunandi nenu sumalatha gari kosame
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
తరం మారిన తత్త్వం మారదు ఇ సాంగ్స్ క్రేజ్ తగ్గదు ఇపుడే కాదు ఎప్పటికీ తగ్గదు
@narinabalaji6920
@narinabalaji6920 Жыл бұрын
Yes correct anna.
@smunna4330
@smunna4330 Жыл бұрын
సుమలత గారు సూపర్ ఎంత అందంగా ఉన్నారు
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 жыл бұрын
ఈ జన్మకు మర్చిపోలేని పాటలు పసివాడి ప్రాణం
@shaikimam7867
@shaikimam7867 Жыл бұрын
అద్భుతమైన లిరిక్స్ 👌👌👌 చిరంజీవి, సుమలత Pair 👌👌👌....
@udayvenna8109
@udayvenna8109 4 жыл бұрын
బాలూ పాడారా ? చిరు పాడాడా ? అన్నట్టు చిరు మార్కు expressions తో విరగ తీసాడు బాలు
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Auvnu patala sahithi kadha marri.
@ramunaidu1511
@ramunaidu1511 4 жыл бұрын
2020లో కాదు 2050లో వినే వారు లైక్ వేసుకోండి ఐల్ వ్ సాంగ్ ఎ మిసాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది ilove my chiru
@r.rajinikanth9072
@r.rajinikanth9072 3 жыл бұрын
🙏🙏🙏
@kasireddy8680
@kasireddy8680 3 жыл бұрын
Super song
@gayathriyadav12360
@gayathriyadav12360 3 жыл бұрын
Brathiki unte chustanu bro
@srikanthkambampati1186
@srikanthkambampati1186 3 жыл бұрын
2021
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
@@srikanthkambampati1186 2050
@sayyadahmad1803
@sayyadahmad1803 3 жыл бұрын
ప్రశాంతవేళ అందమైన,అద్భుతమైన నటీ,మణుల ప్రాణయగీతాలు ప్రేక్షకుల మదిలో కలకాలం నిలుస్తాయి
@palnatiraghu7432
@palnatiraghu7432 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, మళ్లీ ఆ రోజులు, సినిమాలూ, పాటలూ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో.
@nallalasampathkumar1867
@nallalasampathkumar1867 3 жыл бұрын
సినిమా పసివాడి ప్రాణం, కాని చిరంజీవి అంటేనే అందరికి ప్రాణం, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. జై చిరంజీవి.
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 2 жыл бұрын
Yes I love you annayya megaster ⭐
@lokeshlavesh5485
@lokeshlavesh5485 2 жыл бұрын
Meeku pranam andarki kadu Andi
@dasaradharao9579
@dasaradharao9579 2 жыл бұрын
,
@Sohan-ep3bn
@Sohan-ep3bn Жыл бұрын
👏👏👏👏
@hanumanthumycharla1593
@hanumanthumycharla1593 Жыл бұрын
@Lakshmi-ug5xy
@Lakshmi-ug5xy 2 жыл бұрын
❤❤❤ఈ సాంగ్ రోజుకి నాలుగు సార్లు చూస్తాను చాలా చాలా ఇష్టం నాకూ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ❤❤❤
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw Жыл бұрын
But patha rojulu golden andi
@nageswararaoundapalli7582
@nageswararaoundapalli7582 3 ай бұрын
Naku.kuda.chala.istam.medam.garu.e.song.ante
@naagaraajuchilumula8918
@naagaraajuchilumula8918 4 жыл бұрын
ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 02*12*2020
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Endhuku ante 🎶music softgha vundhi.
@chinthamalleswari4216
@chinthamalleswari4216 2 жыл бұрын
👌🌹
@govindaraju5159
@govindaraju5159 3 жыл бұрын
నా ఫేవరెట్ హీరో and హీరోయిన్ బ్యూటిఫుల్ and రొమాంటిక్ సాంగ్. సుమలత గారు she is an M. P from కర్ణాటక, మాండ్య district.. One of the respectable తెలుగు హీరయిన్ she is..
@sainathaj7388
@sainathaj7388 6 жыл бұрын
చిరంజీవి గారి సినీ కెరీర్‌లో ముచ్చటైన, చక్కని జంటలు.. 1) చిరంజీవి.....సుమలత 2) చిరంజీవి.....మాధవి... Only
@atikaakhi2003
@atikaakhi2003 4 жыл бұрын
.
@gopipasupuleti1252
@gopipasupuleti1252 4 жыл бұрын
Chiranjeevi. _radhika also
@vishnudevkarrothu9740
@vishnudevkarrothu9740 4 жыл бұрын
chiru Radha also
@sainathaj7388
@sainathaj7388 4 жыл бұрын
@@vishnudevkarrothu9740 Yes sir.. I forgot that. Chiru-Radha Excellent..👍
@ratnakumari8769
@ratnakumari8769 4 жыл бұрын
Chrangeevi and radha also 💖👌👌👌
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 6 жыл бұрын
వేటూరి గారి కలం అమోఘం.రాజ్- కోటి గారి సంగీతం అద్భుతం.బాలు గారి గాత్రం అమృతం.
@ramakrishnagokarakonda5848
@ramakrishnagokarakonda5848 6 жыл бұрын
Music by Chakravarthi
@adireddyvajarala4542
@adireddyvajarala4542 Жыл бұрын
కరేట్టు బ్రదర్
@kisansripathi8724
@kisansripathi8724 3 ай бұрын
5/10/2024 ఈ రోజు ఈ పాట వింటూ నా యవ్వనం నా బాల్యం రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడప్పుడు అలా వెళ్లి వస్తు ఉంటాను. Great chiru superb బాలు సర్ I love the old song's.
@KiranKumar-iy8xh
@KiranKumar-iy8xh 4 жыл бұрын
నాకు సుమలత గారి లాంటి అందమైన తెలుగమ్మయి భార్య గా రావాలని దేవున్ని కోరుకుంటున్నాను. పరమాత్ముడు నా కోరిక తీరుస్టాడు.
@naganagaseshaiah4918
@naganagaseshaiah4918 4 жыл бұрын
Kiran ok
@motherworldtelugu1379
@motherworldtelugu1379 4 жыл бұрын
Super andi
@saraswathio7614
@saraswathio7614 3 жыл бұрын
Kiran Kumar adhyvudu thapakuda thirusthadu ok thinnara Andi bye
@sudhabehara392
@sudhabehara392 3 жыл бұрын
Theerchadaa All the best
@monikanaidu7202
@monikanaidu7202 3 жыл бұрын
Mari vachara wife
@వెంకటేశ్వర్లుp
@వెంకటేశ్వర్లుp 6 жыл бұрын
అందం అంటే సుమలత గారి దే
@Cocoa2u
@Cocoa2u 3 жыл бұрын
S.P BALASUBRAMANYAM not only sang matching voices of artists ,he adds their styles too and sings.infact he extended artists hallmark styles.any one who observed his songs for years can notice.what a singer he was!!!!
@banothsoniya7535
@banothsoniya7535 Жыл бұрын
I just noticed this before reading ur comments.....i just thought for a second that this song may be sang by chiru sir.... really amazing song...balu sir will ever stay in heart's ❤
@banuprasad5940
@banuprasad5940 6 ай бұрын
This movie year please
@Cocoa2u
@Cocoa2u 6 ай бұрын
@@banuprasad5940 23 July 1987
@shivashanthisongs4101
@shivashanthisongs4101 3 жыл бұрын
ఎన్నాళ్లు గడచినా తరగనిదీ అందమైన పాట.
@lankaadhipathi406
@lankaadhipathi406 4 жыл бұрын
నందమూరి తారకరామారావు గారి తర్వాత,ప్రతి హీరోయిన్ తో జోడీ కట్టినహీరో కేవలం మన ప్రాణమైన మెగాస్టార్ చిరంజీవి గారే.. అందుకే రాజకీయంగా కాక మన అభిమానాన్ని నిజాయితీగా ఆలోచిస్తే మన చిరంజీవిగారు ఎన్టీఆర్ గారి లాగానే తెలుగుప్రజల నాడి.ది గ్రేట్ ఎన్ఠీఆర్,మెగాస్టార్.
@anjanjalagam1716
@anjanjalagam1716 4 ай бұрын
అప్పట్లో ఈ సినిమా వచ్చినపుడు చాలా హడావిడి చేసాము ఇప్పటికి గుర్తు
@kareemshaik314
@kareemshaik314 5 ай бұрын
ఆచార్య ఆత్రేయ గారి రచన మరియు చక్రవర్తి గారి బాణీలు... ఎంత అద్భుతం!!
@astrologykalidasu1311
@astrologykalidasu1311 2 жыл бұрын
A.కోదండరామిరెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ..,చక్రవర్తి గారి బాణీ లకు ,,,చిరంజీవి,సుమలత,,ల నట కౌశలం తోడు అయితే , బాలు- సుశీలమ్మ గారు తెర వెనుక గాత్రం...అబ్బ..మధురాతీ మధురం...
@kpnaidu9999
@kpnaidu9999 2 жыл бұрын
సిరంజీ.... గోడు... డాన్స్, ఫైట్స్ నా చిన్నప్పటి జ్ణాపకాలు.. నాకు తెలిసిన,నచ్చిన మొదటి హీరో..హాక్రీం హ్రీం క్హ్రీం.... అతని గొప్పతనం అర్ధం కాని రోజుల్లో సిరంజీ గోడే మాకు....
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 3 жыл бұрын
My God, such a divine music. Such a divine composition. I put my head on the divine feet of Ilayaraja.
@divakarchavan1506
@divakarchavan1506 2 жыл бұрын
Music by CHAKRAVARTY not ILLAYARAJA
@ramkumarch1
@ramkumarch1 Жыл бұрын
MUSIC DIRECTOR IS K. Chakravarthy , NOT ILAYARAJA
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
ఇళయరాజా గారు కాదు చక్రవర్తి గారు
@avinashrishi2574
@avinashrishi2574 4 жыл бұрын
చిరంజీవి సుమలత సూపర్ రోమన్స్ సాంగ్
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Perfect matching.
@prestonledger3807
@prestonledger3807 3 жыл бұрын
sorry to be off topic but does any of you know of a method to log back into an instagram account..? I was dumb forgot the password. I love any tips you can offer me!
@chancedavid1744
@chancedavid1744 3 жыл бұрын
@Preston Ledger instablaster :)
@Saikumar-qx9yw
@Saikumar-qx9yw Жыл бұрын
ఈ సాంగ్లో చిరంజీవి గారు నడిచిన నడక ఏ హీరో కి అయినా అసాధ్యం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్
@avinashteja1620
@avinashteja1620 3 ай бұрын
Balija gola aapura
@babuteppala7955
@babuteppala7955 4 жыл бұрын
King of Tollywood 💖💖💖 Annayya Zindabad🙏🙏🙏🙏🙏
@charanrockstar3050
@charanrockstar3050 3 жыл бұрын
That is meghastar
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
🌿🌺🌿🌺🌿🌺♥️🕺🕺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌴🕺🕺🌿🌺🌿🍀🥀🍀🥀😍🍧🍧😍🌴♥️
@suryaprakashreddySurya
@suryaprakashreddySurya 3 ай бұрын
​@@abhiramking4448🤣🧔🍷🍷😎🎻🏹🎇🎇🎇⛱️⛱️
@haribabu4644
@haribabu4644 3 жыл бұрын
ఇ పాట ఇనపడు మనసులో ఎంత ఆనందంగా ఉంటుంది
@kondalaraoregulavalasa1028
@kondalaraoregulavalasa1028 Жыл бұрын
చక్రవర్తి,వేటూరి,బాలు,సుశీల, చిరంజీవి,సుమలత, లోక్ సింగ్, డాన్స్ మాస్టర్ (పేరు తెలీదు), కోదండరామిరెడ్డి,గీతా ఆర్ట్స్......ఈ కాంబినేషన్ లో ఇలాంటి పాటలే ఉంటాయి
@yerramalanaveen9991
@yerramalanaveen9991 7 жыл бұрын
Evergreen melody by Chiru.
@Manusonu24
@Manusonu24 2 ай бұрын
Who is listening this song in 2024.❤
@SambaSamba-k6q
@SambaSamba-k6q 13 күн бұрын
0:19
@Littleflowers123
@Littleflowers123 7 күн бұрын
2025 also
@syedbawajan6047
@syedbawajan6047 4 жыл бұрын
Chiru Walking Style 1:36 to 1:42 & 2:10 to 2:16 Simply superb walk.
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
అవును బ్రో
@mareduchennaiah7737
@mareduchennaiah7737 Жыл бұрын
ఈ సినిమాలోని అద్భుతమైన పాటలు పాడిన అటువంటి ఎస్పీ బాలు గారికి మరి అదే చిరంజీవి సుమలత విజయశాంతి నటనకు కృతజ్ఞతలు ఎస్పీ బాలు గారు ఏ పాటైనా అద్భుతంగా పాడారు ముఖ్యముగా సుబ్రహ్మణ్యం గారికి మనసు పూర్తిగా కృతజ్ఞ
@mohansai5464
@mohansai5464 3 жыл бұрын
Susheelamma no one beats u in singing,...the way of pronunciation words r clear and sweet
@venkateswararaopydimukkula846
@venkateswararaopydimukkula846 4 жыл бұрын
చిరు స్టెప్స్ వేయనక్కర్లేదు.. నవ్వినా నడిచినా అందమే.. ఆనందమే.
@Msumareddy1107
@Msumareddy1107 3 жыл бұрын
Steps veyadame kaadu steps dhigutunna style kanapadutundi andhame that is megastar
@nageswaribondada2726
@nageswaribondada2726 3 жыл бұрын
Yes
@ramaniramani495
@ramaniramani495 3 жыл бұрын
Zip, #
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Nijame mari.
@karthikeyamusicchannel5222
@karthikeyamusicchannel5222 2 жыл бұрын
Yes,..............
@vedulapradeep9602
@vedulapradeep9602 4 жыл бұрын
Chiranjeevi ki chiranjeeve saati. 👍👌❤️❤️❤️💐💐Aa dance lo grace, nadakalo style, expressions, kallathote attract chestaru, dialog delivery👍👌👌🎊🎉👑👑 mind blowing 👏👏❤️❤️❤️😘😘😘 Indian cinemalo oka legend. Ayanalaga inkokaru marala puttaru. Entamandi vachina ayana place ni evaru fill cheyaleru. Chiranjeevi garu dance veste aa dance ke andam vastundi. I❤️U chiranjeevi garu ❤️❤️❤️🎁🎶🎶🎈🎈🌷🌷💯💯😘❤️👑🎉
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
అందానికి నిర్వచనం మన సుమలత... ఆమెతో జత కట్టిన హీరోలందరూ ఆమె కంటే పొట్టివారని ఒక ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.
@shanthi9248
@shanthi9248 4 жыл бұрын
What beautiful songs are made on megastar really chiru one of lucky person of his era every movie every song his acting dancing comedy fights everything is picture perfect music also it's like as if all luck came together to him even to this day his songs are hearable and seeable hats off to singer's and music directors and song writers as well.
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw Жыл бұрын
Meeru badhapaduthunnaru. Confirm
@pravallikae9151
@pravallikae9151 3 жыл бұрын
My favorite suma latha, so beautiful she was
@UmeshaNomad1975
@UmeshaNomad1975 4 жыл бұрын
Beautiful song.....nice feeling......Chiru Sumalata look wonderful......
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Such a beautiful song..spb..sir Susilamma ..meeku naa namasumanjali
@spnagarjuna
@spnagarjuna 6 жыл бұрын
Emi chemistry ra babu... 100% natural performance... Rendu kallu chalavu inta andam...
@entertainmentadda6655
@entertainmentadda6655 Жыл бұрын
Chiranjeevi career lo ennenno movies theesaru andariki vaalla vaalla favourite movies undochu kaani pasivaadi pranam, gang leader and khaidi movies eppudu top 5 lo untaayi.
@arunamajji4291
@arunamajji4291 8 жыл бұрын
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సింధూర వేళ నీ శృంగారలీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఎంతకు తీరని ఎదలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసికసి కవ్వింతలై నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిళ్లలోన ||ప్రణయం || చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగిన ఒడికి చేరిన చెరిసగ మీ ప్రాణమే నీ ఊపిరి నాలో పూలారబోసి అందాలో నా ప్రేమ గంధాలో ముసిరే ముంగిళ్లలోన అందం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
@singerchandu3142
@singerchandu3142 7 жыл бұрын
cha
@sattaiahpedduri2222
@sattaiahpedduri2222 7 жыл бұрын
Aruna Majji
@sattaiahpedduri2222
@sattaiahpedduri2222 7 жыл бұрын
super
@bandigolamallesh9908
@bandigolamallesh9908 7 жыл бұрын
mallesh
@jessisatya4915
@jessisatya4915 7 жыл бұрын
who is da singer..S janaki na
@someshnukala804
@someshnukala804 2 жыл бұрын
yentha style ga vunnaro Chiranjeevi. So Good. Melody song lo kuda Megastar Swag and Style in Everest. God's gift
@ranjitkalapala1611
@ranjitkalapala1611 5 жыл бұрын
డాన్స్ లేని సాంగ్స్ లో కూడా పరకాయ ప్రవేశం చేయగల ఏకైక హీరో చిరు
@sureshkadiyam7417
@sureshkadiyam7417 4 жыл бұрын
That is megastar chiranjeevi garu
@rajrajesh4609
@rajrajesh4609 3 жыл бұрын
No bro ఉన్నారు వెంకీ, sn ntr, anr, Mohan babu ,, i too big fan chiru
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Perfect matching.
@RameshRamesh-qc7qv
@RameshRamesh-qc7qv 3 жыл бұрын
@@rajrajesh4609 99⁹⁰
@Raajasri-od3hy
@Raajasri-od3hy 25 күн бұрын
S​@@rajrajesh4609
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
అల్లు అరవింద్ గారు నిర్మాతగా ఎ.కోదండ రామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి నటి సుమలత గారి అభినయం వర్ణనాతీతం.
@palakani2911
@palakani2911 6 жыл бұрын
Hemanth Good afternoon Hemanth Gaaru Ee paata Ku Mee coment chaala baaga raasaru paata raasina vaariki vandhanaalu theliyachesthunna good song Sir
@k.snivas7323
@k.snivas7323 4 жыл бұрын
Clean&clear melody song I love this song
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Жыл бұрын
తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి (ఖైదీ సినిమా కన్నా ముందు ఆడ విగ్స్ మేకుప్స్ & ఆడ డాన్సలు )మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే!
@కృష్ణకర్రీక్రిష్
@కృష్ణకర్రీక్రిష్ 4 жыл бұрын
ఆల్ టైమ్ గ్రేట్ సాంగ్ సూపర్ డాన్స్
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 9 ай бұрын
Manchi environment super song ,chiru super sumalatha super total ga song Awesome
@AjayKumar-xk7mp
@AjayKumar-xk7mp 7 жыл бұрын
One of the all time favourite song. This movie released during 1987 broken all previous box office records in tollywood.
@kvenkataramanamma2958
@kvenkataramanamma2958 7 жыл бұрын
Ajay Kumar .... .
@RamBabu-zh3ji
@RamBabu-zh3ji 6 жыл бұрын
Ajay Kumar
@realindian1313
@realindian1313 6 жыл бұрын
Nenu satyam theatre lo movie chooshanu ee movie tho ne break dance introduce chesharu
@saraswathio7614
@saraswathio7614 3 жыл бұрын
Ajay Kumar hi h v r u thinnara Andi ok bye
@AjayKumar-xk7mp
@AjayKumar-xk7mp 3 жыл бұрын
@@saraswathio7614 bagunnanandi
@DurgaPrasad-hw4tw
@DurgaPrasad-hw4tw 7 жыл бұрын
Evergreen song ...💖💖💖
@spremakumarprem8974
@spremakumarprem8974 6 жыл бұрын
Iam from bengalore. Kanndigas. Ilove this ಸಾಂಗ್ಸ್
@prabathkiran5606
@prabathkiran5606 6 жыл бұрын
suma latha is a telugu
@sainathaj7388
@sainathaj7388 6 жыл бұрын
Sumalatha... Sumalatha... As per Cinemas' analysis/statistics The Most Beautiful Telugu Heroine in 1980-90...
@lokeshkumar-nx3db
@lokeshkumar-nx3db 4 жыл бұрын
Funny.. what about jayapradha.. real beauty of indian silver screen..
@sarath5347
@sarath5347 4 жыл бұрын
Not only telugu Malayalam also
@raji5719
@raji5719 4 жыл бұрын
Sumalatha mam good actress. all time my favorite actress ..
@sunithas9699
@sunithas9699 3 жыл бұрын
@@lokeshkumar-nx3db actually we cannot compare, different different beauties in their way
@VictoryVijay1808
@VictoryVijay1808 3 жыл бұрын
Bhanupriya
@raji5719
@raji5719 4 жыл бұрын
Chiranjivi and sumalatha super jodi
@saikumarkale7922
@saikumarkale7922 5 жыл бұрын
సూపర్ సాంగ్స్ చేయాలంటే అది మేగస్టార్ గారు మాత్రం చేయగలడు నాకు తెలుసు🌹🌹
@Hanshitha_Vlogs
@Hanshitha_Vlogs 5 жыл бұрын
Ma devudu chiramjeevi..no words... Love u annayya
@kvenkataramana6787
@kvenkataramana6787 Жыл бұрын
ఈ సాంగ్ వింటూ life antha బ్రతికేయొచ్చు. ఇప్పటికీ 500 టైమ్స్ చూసా.❤️❤️🙏
@kurmaraopalisetti9555
@kurmaraopalisetti9555 6 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే వొళ్ళు పులకరించిపోతుంది👍👍👍👍👍
@satyanarayanaadi4902
@satyanarayanaadi4902 6 жыл бұрын
Kurma Rao Palisetti
@narayanaswamy7995
@narayanaswamy7995 5 жыл бұрын
Y
@kadamonishankaraiah8694
@kadamonishankaraiah8694 5 жыл бұрын
Kurma Rao Palisetti 👌👌👌👌👌👌👌👌
@kadamonishankaraiah8694
@kadamonishankaraiah8694 5 жыл бұрын
Kurma Rao Palisetti 😔😔😌
@praveenkesanapalli5239
@praveenkesanapalli5239 5 жыл бұрын
నాకైతే పాట బలేగ నఛీది
@shashikalanarayana8030
@shashikalanarayana8030 6 жыл бұрын
Sumalatha Mam Is So Beautiful Heroin Karnataka Dha Kannadiga Rebel Star Ambarish Sir Ravara Lovely Wife Namma Mandya Jille ya Sose Sumalatha Mam
@chiranjeevinarendra
@chiranjeevinarendra 5 жыл бұрын
ఎన్నేళ్లు గడిచిన మరచిపొలెని మధురమైన పాటలు...
@achalamaiah1268
@achalamaiah1268 4 жыл бұрын
Tellachira,London,enisigulo
@prkrishnaamp5546
@prkrishnaamp5546 4 жыл бұрын
.
@vramkumar366
@vramkumar366 4 жыл бұрын
@@prkrishnaamp5546 ⁰0/00/0//70/00//07⁰⁸0⁰///000/0/00/00/0///0/0/0//0/0/00/0/000
@swathiadi2642
@swathiadi2642 4 жыл бұрын
@@achalamaiah1268 yy6yyyy666y66666yyy66yy6yy666666yy6y66yy6yyyy6yyyy6y6666yyy6yyy6y6yy6y6y66yy6yyy6yy6yy66y66yy66y66yy6y666yy6yy6y6yy66y66y666y6y66y66y6yy6yyy6yy6y66666yyy666y6yyyyy6yyyyyyy6666yyyyy6yyyy6yyyy6y6yyy6yyyy6y66666yyyyyyy6y6yyy6yyyy66y66yyy6yyyy6yy6yy6y6yy66yyyy66y6y6yyyy6y6yy6yy6yyyyyyyy6yyyy6y666y66y6y6yyyy6yyy6yyyy66y6yyyyyyyy6y66yyyyyyyyyy6yyyyy6yyy6y66yyy6y6yyyyy6yyyyy6yyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy66yyyyyyyyyyyyyyyyyyyyy6yyy6yyyy6yyyyyyyy6yyy6y66yyyyyyyyyyyyyyyyy6yyy6yyyyyyyyyyyyyyy6yyyyyy6yyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy6yyyyyyy
@leelavathip4520
@leelavathip4520 4 жыл бұрын
@@achalamaiah1268 (
@kalyanbazawada5605
@kalyanbazawada5605 3 жыл бұрын
Chiru&beauty queen sumalatha jodi super &nice melody
@gurusaichodithbhavya1352
@gurusaichodithbhavya1352 2 жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన పాటలల్లో ఇది ఒకటి
@arunadeepu308
@arunadeepu308 7 жыл бұрын
Chiranjeevi gariki evaru poti leru raru raleru really amazing sir I like your dance acting comedy
@garikegopal225
@garikegopal225 6 жыл бұрын
Yes madam
@murugeshbabuk8469
@murugeshbabuk8469 5 жыл бұрын
You are right
@ballachiranjeevulu8472
@ballachiranjeevulu8472 4 жыл бұрын
Hie aruna garu
@saraswathio7614
@saraswathio7614 3 жыл бұрын
Aruna Deepu hi h v r u thinnara Andi ok bye e
@vadagurusudheer243
@vadagurusudheer243 3 жыл бұрын
@@garikegopal225 b
@sudhabehara392
@sudhabehara392 3 жыл бұрын
Sumalatha gaaru yentha Andam gaa vunnaroo varninchalemandi Beautiful
@likerboysankar3304
@likerboysankar3304 6 жыл бұрын
Anayya all time melody hit
@paparaorali7413
@paparaorali7413 27 күн бұрын
Beautiful song .. wonderful lyrics with excellent music...❤
@ravee786
@ravee786 4 жыл бұрын
Sumalatha entha andamga undo!!, 😇😇
@ЖариятАлиева-д8ы
@ЖариятАлиева-д8ы Жыл бұрын
,,Маленький свидетель ,,один из любимых фильмов и эта песня из фильма самая любимая❤
@palakani2911
@palakani2911 6 жыл бұрын
Excellent song Venturi gaariki vandhanaalu theliyachesthunna adbhuthamaina sahityam chaala baagundhi aanati aanimutyalu nedu vintunte madhuraanubhuthi kaluguthundhi ee paata nu share chesina maa aathmeeya mithrulu Sri Hemanth gaariki kruthagnathalu
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 10 ай бұрын
ఆత్రేయ గారి సాహిత్యం ఇది
@kesavadarimeni5092
@kesavadarimeni5092 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు కాదు మరి ఎప్పుడు వినలేదు అది ఒక మెగాస్టార్ కి తప్ప
@kranthikumartentu3065
@kranthikumartentu3065 8 ай бұрын
అందరివాడు హెచ్. డి పాటలు పెట్టండి
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 жыл бұрын
ఎన్ని తరాలు గడిచినా మరుపురాని పాట
@kothamasuthirumalababu8634
@kothamasuthirumalababu8634 6 жыл бұрын
Sumala tha garu.superb song.
@srm5898
@srm5898 9 ай бұрын
Evergreen locations and expressions.Chiru is always great...
@VenkyM-q9o
@VenkyM-q9o Жыл бұрын
my favorite song in my life.....Really CHIRANGEEVI is awesome here
@krishnakathi8201
@krishnakathi8201 4 жыл бұрын
Nice lyric and will never back these kind of songs and combinations
@ChpaaduPs
@ChpaaduPs 3 ай бұрын
Lechipo❤️..............
@glidiansandeepabraham9502
@glidiansandeepabraham9502 3 жыл бұрын
Sweet and romantic song by Chiru ga ru and sumalatha garu very nice and good combination ever green hit song 👏🌹👌👍👏👌😍❤️💖❣️💞
@babjidevil7147
@babjidevil7147 2 жыл бұрын
Super
@kalagasanthoshinivlogs9163
@kalagasanthoshinivlogs9163 2 жыл бұрын
ఈ సాయంత్రం వేళ లీవ్ ఏకాంత సేవ❤️...రెండు కళ్లు లేని నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నాను.. కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే సందేహం ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
@sunia820
@sunia820 7 жыл бұрын
Super song ,I enjoyed this song thank u
@sivabasanthijanga8504
@sivabasanthijanga8504 4 жыл бұрын
Wow..... Maga ⭐star Super hit song,l liked very much this song. 💐👌💐
@oruganti64
@oruganti64 4 ай бұрын
మనసు ఎపుడు చిరాకు వేసినపుడల్లా ఈ పాట వింటుంటా. ❤
@mareshboggula3882
@mareshboggula3882 5 жыл бұрын
There is No words to say about Megastars Performance in Telugu Industry.......!!!!!
@ChandanShard-yw2nn
@ChandanShard-yw2nn 8 ай бұрын
This is the only song in megastar sir's movie history a love song..where he loves a girl.. it's my childhood film .. megastar is always a megastar...my favourite movie is Puli Raju character of megastar sir's movie..can anybody guess the movie name
@srinukondapalli6173
@srinukondapalli6173 6 жыл бұрын
మెగాస్టార్ డాన్స్ అద్బుతం
@posikasthuri3101
@posikasthuri3101 5 жыл бұрын
Super good
@swamysuperactorfortollywoo2228
@swamysuperactorfortollywoo2228 5 жыл бұрын
Ituvanti patalu malley ravu great
@kathiyesu9367
@kathiyesu9367 5 жыл бұрын
The in mi
@basavarajubandarupalli2146
@basavarajubandarupalli2146 8 ай бұрын
Super chiru garu
@avulamahesh8265
@avulamahesh8265 6 жыл бұрын
Super SUMALATHA garu
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН