ఇప్పటికీ పెళ్ళి లో డాన్స్ వేస్తున్నారు భయ్య అది ఇ సాంగ్ రేంజ్ ❤️
@Wildbirds198511 ай бұрын
1992లో గోళీలువీధిలో ఆడుకుంటున్న టైములో .. ఐస్ క్రీమ్ అమ్మేటి ఆయనఅప్పటి రేడియో లో సెల్స్ వీక్ అయితే కిరాణా కొట్టులో కొనుకువచ్చి కొత్త ఎవెరెడీ సెల్స్ వేయగానే రేడియోలో వచ్చిన సాంగ్ ఇప్పటికి గుర్తుంది.. మా జీవితo లో నువ్ ఉంటావు అన్నయ్య మెగాస్టార్.
@adapasudhakar93034 ай бұрын
Lk. Kl kllollookkkk. K mo k kkn.kkkzl. Poo k kll 😅 jk o mmmmmll. యూఎస్ ఆ. .డబ్బా. 😢 2:47 😅😅😅😅😅😅😅 2:48 😅😅😅 2:49 2:53 😊😊😅😮😮😮😢🎉😅😢😢😢😮😂😅😊😊😊😊😊😅.కెకె. Lo. . ...x xx x. నా😊😅.సీసీ..మ్మ్ 😅😅😊😊😊😊😅
@kameraGanganna3 ай бұрын
Aa
@pucchavenkatalakshmiАй бұрын
❤😂🎉
@mpups_ullipalemkodurumandal28 күн бұрын
❤❤
@Sh_Swathi3 жыл бұрын
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 1: తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా అరె తస్సా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 2: సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క హా చేత చిక్క హా మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@vigneshvignesh7335 Жыл бұрын
Nice
@tejarsha4655 Жыл бұрын
JAI MEGA STAR 🌟🌟🌟🌟⭐⭐⭐⭐
@sathimansinghsingh9925 Жыл бұрын
Akkadakkad konni tappulunai
@palnatiraghu74322 жыл бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@sattipandu25483 жыл бұрын
ఎన్ని సంవత్సరాలైనా ఎవర్ గ్రీన్ సాంగ్ ఎవర్ గ్రీన్ లోకేషన్స్ I ❤️MEGA STAR
@narayanareddynarahari6003 жыл бұрын
సూపర్ సాంగ్ హట్సప్ చిరంజీవి విజయశాంతి.
@bhashag3904 Жыл бұрын
చిరంజీవి గారు,విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఈపాట1987నుండి వింటుంటే నాకు ఎక్కడ లేని అను భూతి కలుగుతుంది. ఇప్పుడు ఈగొప్ప పాటని విని ఎంత మంది ఆనందిస్తున్నారు👍❤❤⭐⭐❤❤
@pbangaruraju1481 Жыл бұрын
Suapr
@vaddepallimalathi4657 Жыл бұрын
@@pbangaruraju1481 😂😂wl🙏🏻🙏🏻🙏🏻😊😊
@sudharshanrao5903 Жыл бұрын
ఈ చిరు పాత కాడు, డాన్స్ పాత కాదు, సాంగ్ పాత కాదు... That is చిరు
@andesrinivas2604 Жыл бұрын
0
@sumasuma1750 Жыл бұрын
@@pbangaruraju1481 .
@బి.సైదులుగౌడ్5 жыл бұрын
చిరు.. విజయశాంతి గార్ల కాంబినేషన్స్ సూపర్ హిట్ .. సాంగ్స్
@anilg29084 жыл бұрын
Unfortunatelyl
@dommetiramakrishnakrishna79674 жыл бұрын
Super dancing
@balubalu-bt5gw4 жыл бұрын
పసివాడి ప్రాణం ఫుల్ మూవీ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@bokkaprasadkumar56395 ай бұрын
మ గోదావరి జిల్లా లో..కొనసిమ, లొ ..తాటపాక.. శ్రీ వేంకటేశ్వర దియెటర్ లో.. చుసాను..అ....రోజులే వెరు!!!
@SubhaanShaikh-hc2egАй бұрын
Miru megastar chiranjeevi ni chusi vuntaru but for a change memu supreme hero chiranjeevi ni chusaamu
@bheeshmacharyvarukolu10683 жыл бұрын
EVER GREEN SONG కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా అరె తస్సా చెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పుత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@gprathap33672 жыл бұрын
బ్రదర్ నా పేరు కూడా భీష్మ ప్రతాప్ మీ పేరు మా పేరు కూడా Superrrr
@Narashima-murthyАй бұрын
Vammo
@gangonirajalingam15853 жыл бұрын
విజయ శాంతి మరియు చిరు సినిమాలు రావాలి మళ్లీ మళ్లీ కోదండ రామిరెడ్డి., రాఘవేంద్రరావు సినిమాలో ఒక అభిమాని కోరుక.
@narayanareddynarahari6004 жыл бұрын
ఓకపుడు తిరుగులేని పాట.
@rameshvemulakonda18754 жыл бұрын
ఎప్పటికి కూడా
@challagopal38473 жыл бұрын
Ever it's a super duper multiple hit song
@mohanreddy15543 жыл бұрын
Okapudu enti still now and forever no one can beat this one 🤙 Kutha ramp song 🔥🔥🔥🔥
@narayanaswamykaiwara55693 жыл бұрын
Hore
@gprathap33673 жыл бұрын
ఒకప్పుడు కాదు బ్రదర్స్ ఎప్పటికీ అన్న పాటలు చిరస్మరణీయంగా ఉంటాయి
@shivaiahshivaiah61283 жыл бұрын
కాశ్మీర్ కొండలకి అందాన్ని తెచ్చిన ఈ పాట ఇలాంటి పాట ఇంకా ఎవరూ కూడా చేయలేరు
@raghureddy72172 жыл бұрын
only veturi can do it
@Nvs0433 жыл бұрын
అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏
@lokeshnaidu17183 жыл бұрын
నిజంగానే కాశ్మీర్ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, నేను 5 years కాశ్మీర్ లో ఉన్న కూడా మళ్ళీ కాశ్మీర్ చూడాలి అనిపిస్తుంది
@Masterkokkula2 жыл бұрын
Oo0
@srikchava6605 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా ఎవర్ గ్రీన్ సాంగ్
@nandamuriramesh5 жыл бұрын
true
@sureshabhi87864 жыл бұрын
Nice r
@ppraju30714 жыл бұрын
ఎన్ని తరాలు మారిన వినాలనిపించే సాంగ్స్
@vamshigogu15353 жыл бұрын
@Isaac Magnus 0
@prakashpsai76303 жыл бұрын
Appatlo sareeslo aina steplu baga vesevaru vana lo patalu pettevaru superga undevi
@charankumar5986 Жыл бұрын
అప్పుడు ఈప్పుడు. ఎప్పుడు అయన తరువాతే ఎవ్వరైనా జై చిరంజీవ ❤
@vennalusarajini7154 Жыл бұрын
Ianఋహసఊ
@saiduluedulakanti68754 жыл бұрын
లేడి సూపర్ స్టార్ విజయశాంతి అభిమానులు ఒక లైక్ వేసుకోండి కరోనా హలిడేస్ లో ఈ పాట విన్నవారు ఎంతమంది ఉన్నారు
@shaikreshma54724 жыл бұрын
Super songs
@kummaramurali15534 жыл бұрын
@@shaikreshma5472 pp
@rupeshsaisurya79674 жыл бұрын
Sri Lakshmi Vijay Shanti garu fan....
@areefameer48764 жыл бұрын
Io
@ravisigamala51634 жыл бұрын
@@shaikreshma5472 à
@jangamsuneetha85493 жыл бұрын
ఈపాటికి సంగీతం అందించిన వాళ్ళ కి పాటపాడినజానికమ్మకిబాలుగారికిట్యాక్స్ఎన్నిసార్లుబాగుంటుంది
@pskkumar28852 жыл бұрын
Tollywood lo no1 dancer mega Star..ayanaki..steps dettyuga..dance chesyidhi mana.lady boss. Vijaya shanthi. Garu. Okkrrye
@surenderkatamoni1932 Жыл бұрын
ఈ పాటలో కవి వర్ణన అద్బుతం
@ramusir93962 ай бұрын
Kadapa lakshmi ranga థియేటర్ లో చూసిన మూవీ....బ్లాక్ టికెట్ కొన్నిరోజులు గుర్తు.....ఒక వూపు వూపిన పాట
@mmraotalks92403 жыл бұрын
ఇవన్నీ ఒరిజినల్ సెట్స్ అనుకొనే వాళ్లు ఒక like kottandi...
@mkreddy52 жыл бұрын
Anukovadam enti raa nayana original sets avk
@sureshrapaka4802 Жыл бұрын
Arey this not set ok. They shoot in Kashmir. Bacha
@rlingeswarlks24429 ай бұрын
@@mkreddy5 Not sets Say original locations
@somayajulasaiprasad69152 жыл бұрын
2023 లో కూడా విన్నాను. మధ్యలో మ్యూజిక్ వింటుంటే .గోరంతదీపం చిత్రంలో చందమామ రావోయ్.పాటలో.వన్నేవన్నెల చీర వాణిశ్రీ చీర..సాహిత్యం గుర్తొచ్చింది..
@pvrpvr8707 Жыл бұрын
Hyçlb
@beeshmaguruguntla82793 жыл бұрын
2021లో అన్న గారి పాటలు వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@hanumantharao4553 жыл бұрын
Q1
@wrhyfaqwaxcbbklsasc3 жыл бұрын
Biccha Galla meru
@klnswamykosinapogu97163 жыл бұрын
Jai megastar
@సిరిచిన్నారి3 жыл бұрын
అన్నయ్య
@rkcmaruthi34522 жыл бұрын
ఎప్పుడైనా చిరంజీవి గారి డాన్స్, పాటలు అద్భుతం
@aslamsyed16324 жыл бұрын
2021 లొ వీనేవల్లు ఓక లైక్ కొట్టాడీ
@maniarava60333 жыл бұрын
Mani
@gogireddynarayanareddy408810 ай бұрын
2024 Vintunda
@luckyrose10073 жыл бұрын
(M) కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ) (F) కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ) (M) పొగరాని కుంపట్లు రగిలించినాదే (F) పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే (M) చెమ్మాచెక్కా చేత చిక్క (F) మంచమల్లె మారిపోయే మంచు కొండలు (M) మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ) (F) కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ) Charanam - - - - 1 (M) తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో (F) శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో (M) సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో (F) గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా (M) అరె తస్సా చెక్కా ఆకు వక్క (F) ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము (M) పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ) (F) కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ( ఓ సందమామ) Charanam-----2 (F) సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో (M) పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో (F) కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో (M) గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే (F) పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు (M) అరె కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ (ఓ సందమామ) (F) కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ (ఓ సందమామ) (M) పొగరాని కుంపట్లు రగిలించినాదే (F) పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే (M) చెమ్మాచెక్కా (F) హ చేత చిక్క (F) అహ. మంచమల్లె మారిపోయే మంచు కొండలు (M) మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@YouME-od9nz Жыл бұрын
మనస్సు బాగా లేనప్పుడు, సంతోషం గా ఉన్న అప్పుడు చిరు సాంగ్స్ వింటేయ్ ఆ Kick ఏ వేరేయ్ Level
@kalyankarthik1125 Жыл бұрын
ippudu release ayyithey ...super hit songs dances thriller story arrogant chiru attitude wow..full swag aa hair style dressing style cameraman super visuals
@babi5396 Жыл бұрын
even at time superblockbuster
@rameshkommu22602 жыл бұрын
అపుడు ఎపుడూ ఎప్పటికైనా రారాజు మెగా స్టార్ 👍
@rajenderbadakala2553 жыл бұрын
తద్దిన తందానా తద్దిన తందానా తద్దిన తందానా తద్దిన తందానా తద్దినదిమ్ తద్దినదిమ్..... తద్దినదిమ్ తద్దినదిమ్..... పల్లవి: కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం:1 తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగ గుట్టుగా వేశాక గుత్తమైన సోకు నీదే కదా అరె తస్సా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టే తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం:2 సిందూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క హా.... చేత చిక్క హా.... మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు చిత్రం:పసివాడి ప్రాణం(1987) నటీనటులు:చిరంజీవి,విజయశాంతి. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 05/06/2021.
@srinivasacharyuluach50162 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤వెరీ స్వీట్ మెమోరీస్
@RaghuramswaroopSwaroop10 күн бұрын
THIS MOVIE IS VERY SUPER
@bikkubhukya62826 жыл бұрын
చిరు విజయ శాంతి కలసి నటించిన చిత్రం డాన్స్ సూపర్ హీట్ .
@venugopalpalakurti99235 жыл бұрын
super songchiranjevibrother
@durgeshthakur27695 жыл бұрын
Song kosam repeat audience .........VJshanti glamour highlight in this song ....
@shaiksaidul78245 жыл бұрын
00
@guntupalliyashwanth46645 жыл бұрын
Yes brother
@guntupalliyashwanth46645 жыл бұрын
Yes
@someshnukala8042 жыл бұрын
Vijaya Santhi gari expressions and glamour we cannot expect now. Proud to say Telugu actress are more beautiful and it's 100% True. Try to take Telugu girls. Try to give chance to Telugu girls. Chala mandi baga vunde vallu vunnaru. Why to take North girls like Pooja Hegde, Rakul etc. Appatlo ila ledu kada. Anyways mee istam. Cheppalsindi cheppa anthe. Golden song.
@rameshgochipatala33593 жыл бұрын
నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు నా సామిరంగా... దుమ్ము లేచిపోవాల్సిందే ఈపాట దెబ్బ కి అన్నట్టు సినిమా టిక్కెట్టు ఒకే రూపాయి మాత్రమే ఆ రోజులు ఇంక రావు... 😭😭😭😭
@mantripragadaramajogarao78074 жыл бұрын
విజయశాంతి డాన్స్ బాగా చేసింది
@durgeshthakur27695 жыл бұрын
Vijayashanti mam really gorgeous ❤.. Her position as lady super star in south industry is always.. No. 1.
@saralaneerudu16863 жыл бұрын
Vipmvtyjj
@insanewolf88953 жыл бұрын
@@saralaneerudu1686zz
@vundavallimurali93414 жыл бұрын
చిన్ననాటి మధుర జ్ఞాపకం ఈ పాట
@thirdhu80113 жыл бұрын
నా ఈ జన్మకు మీ సాంగ్ చాలు సర్
@varshathakur60014 жыл бұрын
Vijayashanti glamour and expressions are amazing .....She is darling of south India..
@seenusss49994 жыл бұрын
SSS.....ever green glamorous heroine vijayashanthi......
@kalalisayagoud9215 жыл бұрын
మెగాస్టార్ డాన్స్ సూపర్ thnq. చిరు గారు.
@sivach78184 жыл бұрын
Super
@RAJU-xc4ju3 жыл бұрын
U Hi I'm
@chinnappar98043 жыл бұрын
@@sivach7818 aaaAaaaaa
@satishchitirala5703 жыл бұрын
@@RAJU-xc4ju 000000
@subbaraoramanaboyina37463 жыл бұрын
L
@davidgarnepudi43015 жыл бұрын
Extraordinary performance by chiranjeevi, vijaya santhi..
@venkadeshbulky55532 жыл бұрын
Ö8,. , me
@madhuyadav85984 жыл бұрын
South Indian no 1 star one and only megastar chiranjeevi garu
@hymarao50143 жыл бұрын
పల్లవి: కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 1: తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా అరె తస్సా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 2: సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క హా చేత చిక్క హా మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@madhusudhanpuduru35616 жыл бұрын
Megastar and Vijayasanthi Wahhh simple super
@rameshtr39416 жыл бұрын
Supar song
@FishExpress-y5v3 ай бұрын
అన్నయ్య ఈ చరిత్రలో నీదే అన్నయ్య డాన్స్ అంటే నీకు గిన్నిస్ లకు రికార్డు వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు నీకు తిరుగులేదు అన్న నిన్ను చూస్తా చాలామంది హీరోలు పుట్టారు నన్ను ఉపయోగించుకుని చాలామంది హీరోయిన్లు అయ్యారు అన్నయ్య ఐ లవ్ యు అన్నయ్య
@venkataramanamurthyakella4 жыл бұрын
Chiru and Vijaya shanti dance is superb. Vijaya shanti is also great artist
@durgak90182 жыл бұрын
old songs ki unna majaa denilo undadu.💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟chiru garu
@purushIndia5 жыл бұрын
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తరువాత చూసినవారు ఒక like వేసుకోండి.
@iSMARTTraveller5 жыл бұрын
Vesukunnam KP garu
@RAMREDDYization5 жыл бұрын
👍👍👌👌
@Purpledemond5 жыл бұрын
👍 Yes boss
@vikramchandra55506 жыл бұрын
Don’t remake these type of evergreen songs the present actors can’t give expressions naturally like Chiru sir and vijayashanthi madam
@vishnuchary24776 жыл бұрын
Vishnu chary Supar
@deepakraj-oc1ns6 жыл бұрын
Champesayaa ne respect tho😍
@ganapathivarma96356 жыл бұрын
Yes
@humbleRaj6 жыл бұрын
SDT does come to MEGA, Star Gaaru But today's heroines are Not anywhere near Lady Superstar
@durgeshthakur27695 жыл бұрын
Vijayasganti glamour , expression .. Very very amazing
@kr59593 жыл бұрын
Pandagalaki, TV n VCR cassettes pedite, 1st movie ide...malli ravu aa rojulu , chiru gari to maa oori prayanam
@durgeshthakur27695 жыл бұрын
Best crazy song ... few songs are made exclusively for lady super star .. she rocks with her natural beauty and super energy
@sekharyadav837721 күн бұрын
మా బంధువుల పెళ్ళిలో డాన్స్ అంటే ఈ సాంగ్ కే... చిన్నపుడు మాములుగా ఉండేది కాదు... మరిచిపోలేని జ్ఞాపకాలు.. 😄😍
@saikumarnakirikanti37802 жыл бұрын
2022 లో చిరు గారి పాట వినేవాళ్ల ఒక like వేసుకోండి....👍
@kovalasuresh19975 жыл бұрын
Excellent singing by janaki & spb ...
@srikanthgangula76076 жыл бұрын
Megastar dance tho acting tho comedy tho grace tho perfect no1 south Indian actor anpinchukunnadu total India lo
@lakshmifahad13336 жыл бұрын
Srikanth Gangula
@dknayak68672 жыл бұрын
M కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ F కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ M పొగరాని కుంపట్లు రగిలించినాదే F పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే M చెమ్మాచెక్క చేత చిక్క F మంచమల్లె మారిపోయె మంచు కొండలు M మంచిరోజు మార్చమంది మల్లె దండలు M కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో M ఓ సందమామ ఓ సందమామ F కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 1: M తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో F శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో M సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో F గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా M అరె తస్సా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ F కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ
@rameshaadumulla95956 жыл бұрын
Chiru and v shanti evergreen sangs i like beautiful
@VenkyM-fx9eoАй бұрын
I always feel..........CHIRU is no.1
@rameshfarms1254 жыл бұрын
లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి చీర కట్టుకుని చేసిన డాన్స్ సూపర్
@gangaisettysrinu7240 Жыл бұрын
అప్పట్లో ఈ మూవీ చాలాసార్లు చూశాను
@nakulasahadeva20105 жыл бұрын
Thanks music director chakravatri garu for given super hit song
@SaiTeja-jm5jh10 ай бұрын
How many members listening this song in 2024😊😊
@PokiriLegend8 ай бұрын
C 11@11s0
@PavitraDonthala8 ай бұрын
I
@nagaditextileagencies69067 ай бұрын
Frm karnataka hardcore fan of chiranjivigaaru. Will listen this 24-25-26-nnnn
@kondalaraokondalarao94255 ай бұрын
😂😂 ,,❤@@PavitraDonthala,ex^scar😂
@AXSCDVghja5 ай бұрын
Since release of the movie daily listening to the song with out most interest and thrill.❤
@naveenbabu36953 жыл бұрын
అన్న లాగా డాన్స్ ఎవడు చేయలేలేరు 🙏
@DkDk-ek9wm3 жыл бұрын
Vijaya santhi
@lknmattipalokesh8883 жыл бұрын
@@machahitheshkumarreddy4334 🗡🗡🗡🗡🗡
@praveenkp19763 жыл бұрын
Vijayasanthi chisintiga 😁
@reddappareddy86333 жыл бұрын
O8
@rekhamythili99366 жыл бұрын
Super song, na chinnappati rojulu
@arnavisampatham91584 жыл бұрын
From my childhood... favourite song...
@arnavisampatham91583 жыл бұрын
Same to me
@Konalasatyanarayana Жыл бұрын
Ha
@HemabhushanKakularum-eo9uv Жыл бұрын
Daily one chiru songs makes day refresh
@durgeshthakur27693 жыл бұрын
Vijayashanti madam very beautiful and stylish ,,, VJS kosame once more ...
@srinivasaraodarla42923 жыл бұрын
👍👍🇮🇳భారతీయ సినిమా చరిత్రలో "మెగాస్టార్ చిరంజీవి-- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి" జంట సృష్టించిన రికార్డ్ ఎవరికి సాధ్యం కాదు... ఈ జంట 4 ఇండస్ట్రీ హిట్స్ సాధించి "ఆల్ టైమ్ ఇండియా రికార్డ్" సాధించారు. వీటితో పాటు 7 బ్లాక్ బ్లస్టర్ హిట్స్ సాధించిన "ఏకైక హీరో-- హీరోయిన్ చిరంజీవి--విజయశాంతి మాత్రమే" 👍👍👆👆👆👆👆👆💗💝💖💖
@ramuluramu8203 Жыл бұрын
Megastarchiru
@sudhindrashahapuram-jw7rs Жыл бұрын
Okaru superstar inkokaru megastar iddaru iddare Telugu industry
@nimeshvemula56406 жыл бұрын
Nv ni grace romance timing dance wow god gifted anna nv epatiki na fevrt hero nuvve
@gandhireddygurrala28516 жыл бұрын
Evergreen song.balu janakamma combination super.
@nareshkrishna30353 жыл бұрын
Happy birthday Chiru Garu.....
@naraharilinga15692 жыл бұрын
సూపర్ డూపర్ సాంగ్ చిరుశాంతి
@rupeshsaisurya79674 жыл бұрын
Big Boss and Lady Boss ki dance lo potiye ledgu...... Super jodi..... I miss you Vijay Shanti akka...
@vijayalakshmi9582 жыл бұрын
Chiru sir and vijaya mam excellent dancers .
@megastarmovva92337 жыл бұрын
perfect jodi for chiranjeevi
@yedlakumar20847 жыл бұрын
mega star super my favorite song
@someshnukala804 Жыл бұрын
Yuganiki okkade pudatharemo Chiranjeevi laga Great dancing and acting skills Beyond that ane cheppali. Great, hats off Chiranjeevi sir 🙏🙏🙏👍
@swathikongara86154 жыл бұрын
It's a delight to watch these stars. What a combination..
@muthupuppala6171 Жыл бұрын
Next level combination annayya & v shanti ❤❤🎉🎉
@SameerSameer-bc1vl5 жыл бұрын
I'm fan of vijayashanthi
@gowdukumari16853 жыл бұрын
Maa vijayakka chiru combination ne very super
@jaireddy47126 жыл бұрын
super medam vijayasanthi garu megastar
@kaspakavitha16486 жыл бұрын
Vijatasanthi Chiru Superrr Hit Jodi Forever
@ShivaKumar-py5dk4 жыл бұрын
Oka megastar 💕💕 Oka super star 💕💕
@avasaralaratnasekhar69683 жыл бұрын
Megastar Chiranjeevi ee song doora darshan tv lo chudadaniki gumpulu GA vundevaru hall lo prati roju House fulls in Rama talkies lo chusanu VSP from avasarala ratnasekhar LIC consultant VSP AP
@rajeshgundeboina17225 жыл бұрын
I love vijayashanthi medam.......
@ibrahimshaik79866 жыл бұрын
Best combination of tollywood Meru pelli chesukunte bagundu
@ganjisudershan86995 ай бұрын
My heart touching this song
@lifeislove36135 жыл бұрын
SPB Sir I don’t Remember Locations But your voice gods gift
@karthikdonthi10746 жыл бұрын
All time celluloid decade movie jai Mega star Annaya lovable songs still continue hats off.
@bangaraiahbangaraiah55173 жыл бұрын
Super annaya you r songs & dance
@shivaiahshivaiah61283 жыл бұрын
అల్లు అరవింద్ మీరు సూపర్
@londanarayana39026 жыл бұрын
Chiranjeevi is the ever green actor in industry
@Ramakrishnarao115 жыл бұрын
Chiru and vijayashanti combination song is good, ILike so much
@rajuavula03083 жыл бұрын
000000
@kranthikumartentu30653 ай бұрын
ఎస్పీ పరశురామ్ హెచ్‌డి పాటలు పెట్టండి
@RacePuli4 жыл бұрын
😍2021 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍 💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓 - #RacePuli