నమస్తే కొండన్న, సదువు రాకపోయిన అలా ప్రకృతిలో నీ కల్ల యెదుట చూసిందల్ల పాటగా మలచిన తీరు చాల అద్భుతం నిజంగ దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు. మట్టిలో మాణిక్యం అంటె అది నువ్వె. పాట చాలా చాలా బాగుంది. చాలాసార్లు విన్న కాని నీవు రాసి పాడినవన్న సంగతి ఇప్పుడె తెలిసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@farookfarhan550 Жыл бұрын
Gggģgģģģģģģgl
@banothveeranna9080 Жыл бұрын
0
@himarakanithin6314 Жыл бұрын
Good complementary sir...❤
@polasarajesh1850 Жыл бұрын
7
@princesadi4902 Жыл бұрын
Saduvu lekunda deni lo ayina talent chupinche desham okka mana bharath lo ne ...
@thiruthirupathi10455 жыл бұрын
ఒక పాలమూరు బిడ్డ గా ఇప్పుడు గర్విస్తున్నా అన్న నీ పాటకు ...నా పాదాభివందనం ....🙏🙏🙏 నీ నుంచి మరెన్నో పాటలు రావలనీ కోరుతూ ...పాలమూరు బిడ్డలు
చాలా మిస్ అయినా అనుకుంటున్నా అన్న ఎన్ని రోజులు ని సాంగ్స్ వినలేదని బాధపడుతున్న ఒక్కక్క సాంగ్ ఒక్కో డైమండ్ అన్న మొత్తం సాంగ్స్ విన్న మీవి 🙏 superb
@chinthakindhihanmanthu.93476 жыл бұрын
కొండన్న ... ఈ పాట లేకుండ ఏ బరాత్ పూర్తి కావటం లేదు.అదరగొట్టావు.
@tadurisrinivas89196 жыл бұрын
Super dong
@gounikadikondaiah5 жыл бұрын
Thaq bro for supporting kzbin.info/www/bejne/gnzbaWdjidWZiNk kzbin.info/www/bejne/p2rTZoqJn5iVi9E Watch my new private love & friendship songs . .please support & subscribe My channel.. ### It's Aravind = RwinD
పల్లె ప్రకృతి ఒడిలో.. జానపదం పల్లవిచింది.. చాలా అద్భుతంగా ఉంది.. జానపదం.. సూపర్...సూపర్. కొందన్నా.... నువ్వు పాట పడితే ఏ గువ్వైనా.. నీ వెంటరావాల్సిందే అంతా మధురం నీ గానం
@srikanthkuruma57366 жыл бұрын
కోండయ్య కురుమ అన్నగారు మీ పాటలు అద్భుతం అన్నగారు 👌💯
@mogullavenky61345 жыл бұрын
Srikanth Kuruma thanu kuruma na
@marapellykiran69065 жыл бұрын
Anna super
@kramesh57814 жыл бұрын
Jai kuruma
@prathapkb44 жыл бұрын
Jai kuruba...
@ramprasadlalitha824 жыл бұрын
Cast
@yosepuvadlani42593 жыл бұрын
కొండన్న నీవు మట్టిలో మాణిక్యం నిజంగా నీకు దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడు చెప్పరానిది మీకు గొప్ప వరం ఇచ్చాడు దేవుడు ఇంకా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@star-sp4cp4 жыл бұрын
అన్నీ సాంగ్స్ 10టైమ్స్ వింటే బోరు కొడుతుంది కానీ e సాంగ్ 1000సర్ల విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది కొండయ్య
@rajkumaryadavchendi59706 жыл бұрын
నమస్తే కొండయ్య అన్న నీ పాటలు అంటే చాలా ఇష్టం నేను lyric writer నీ అన్న నీతో ఒక్క సాంగ్ చదం అనుకుంటున్నా అన్న
@chilukagiri30156 жыл бұрын
MY FEELING FOR YOU
@nagishittivikas63766 жыл бұрын
Nice
@anilkumarponna60966 жыл бұрын
super think
@AnuBheem-g9bАй бұрын
చాలా బాగా నచ్చింది అన్నగారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. ఇలాగే ముందుకు సాగాలి మీరు. ❤❤
@of68228 күн бұрын
2025 vasthundhi ayina kuda vintunnaaa ❤
@brajanayak29573 күн бұрын
❤
@RameshRamesh-dy6kr6 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఈ సాంగ్ ఆమెతో పాటు కలసి పడడం మంచి ఆలోచన
@balubalayya57116 жыл бұрын
Hi
@venkataiahvenkataiah60016 жыл бұрын
Teliseateliseasong
@dusamudimahesh70145 жыл бұрын
kondanna.haatsap
@bangaramkanna7066 жыл бұрын
Kodanna anna ku oka like kottandi
@thirupathikumbam5 жыл бұрын
Super song kondanna garu excellent
@rajanagendrakanakam7864 жыл бұрын
లొక్డౌన్ సమయంలో ఇలాంటి పాటలు వినే వాళ్ళు అందరికి 🙏💐💐💐💐👌👌
@sunnamsuresh53633 жыл бұрын
S
@sunnamsuresh53633 жыл бұрын
¹
@ilovemyindiajaihindh99125 жыл бұрын
EXCELLENT SONG KONDA ANNA OKKA SARI E SONG VINTE ENNI SARLU AINA VINALI ANIPISTHUNDI ANNA NE TALENT KI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasjadhav74155 жыл бұрын
కొంఢన్నా మీరూ మట్టి లో మాణిక్యం..... మీకు చాలామంచి భవిష్యత్తు ఉంది... మీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు.... You'll be a great singer in near future...I wish you all the best.
@kotasreenu9967 Жыл бұрын
సూపర్ అన్నగారు నీ స్వరం భగవంతుడు నీకు ఇచ్చిన ఒక వరం
@nagraju36054 жыл бұрын
మనసుకి హాయిగా అనిపిస్తుంది అన్న నీ పాట
@scrrcreations10495 жыл бұрын
కొండన్న మంచి పాట తో మా మనసు దోచావు.థాంక్స్
@luckythallivlogs4 жыл бұрын
anna miru super chala baga padaru e pata ante naku chala estam enni sarlu vinna enka vinali anipinche pata andaru andani chustaru kani nv ni pata chusi ni andanne penchesay super anna 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arramollakrishnaiah22315 жыл бұрын
కొండన్న ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో ఆసలు ఎన్ని సార్లు విన్న bore కొట్టధ్హు
@eshwarjoru29604 жыл бұрын
కొండన్న నీ నీ పాట మీద నాకు చచ్చేంత ప్రేమ ఉన్నది 🙏🙏🙏🙏
@PraveenKumar-uy6ic7 жыл бұрын
చాలా బాగుంది...అన్నయ్య పాట👌👌👌
@kumarnani86676 жыл бұрын
Super video song bro
@komaragirisuman66976 жыл бұрын
God gift konda anna
@bharathg72726 жыл бұрын
కొందన్నా.... నువ్వు పాట పడితే ఏ గువ్వైనా.. నీ వెంటరావాల్సిందే అంతా మధురం నీ గానం....
పల్లెటూరి ఆణిముత్యం కొండన్న.. నీ గొంతు కోకిల గొంతుకన్న బాగుంది..మట్టిలో మాణిక్యం అనే పదానికి అర్ధానివి నువ్వే కొండన్న...
@mrajamallu45142 жыл бұрын
Kondanna నువ్వు సూపర్ అన్న .జ్యోతి చెల్లి కూడా చాలా బాగా నటించింది.మీరు ఇంకా చాలా పాటలు పాడలి.అన్న నేను ఒక గొర్రెల కాపరి నీ చాలా సంతోషం గా ఉంది
@chandrashekharparpalle2336 Жыл бұрын
మట్టిలో మాణిక్యం అన్న నువ్వు,ఎవరో ఒకరు నీకు సినిమాలో పాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా
@a.parusharamuduyadav17495 жыл бұрын
నమస్తే కొండన్న మన వనపర్తి పక్కల ఉన్న తిరుమలయ్య గుట్టమీద దేవునిపెరుతో మీరు ఒక పాట చేస్తే వినాలని ఉంది. మీరు సూపరుగా పడుతున్నారు.
@narsimhasanki59366 жыл бұрын
Anna very thanks entha manchi song padinanduku naku vina kodi vanalanipisthundi
@anjimk85856 жыл бұрын
Anna super anna nuvv kekaaaaa E song ki ni voice perfect ga unndi anna super song anna
@suresh.kumarduvvu7986 жыл бұрын
super anna
@yvenkateshamy593610 ай бұрын
Supar anna 😂👌🏻👌🏻👌🏻
@balajifan9316 күн бұрын
2024 vintuna nen kuda nice song👍
@parameshkale30747 жыл бұрын
Hat's off Anna chaduvukokunda intha goppa rasi padinav really hat's off to u r talent
@anjaneyuluyadav92486 жыл бұрын
అన్న నీకు చేతులు ఎత్తి మొక్కుతున్న పాట సూపర్ అన్న.....
@ajayvadlakonda53436 жыл бұрын
Anjaneyulu yadav 👏👏👏👏👌👍
@ashokbalerao74946 жыл бұрын
Anjaneyulu yadav super
@ajayyadavajayyadav24796 жыл бұрын
Ashok Balerao
@kilarichandhra39146 жыл бұрын
Anjaneyulu yadav
@shivasathvik73936 жыл бұрын
Anjaneyulu yadav Xlent
@gavidisrinivas1186 Жыл бұрын
మీ పాట చాలా బాగుంది. మీ గొంతు లో జాన పదం చాలా బాగుంది 👌
@udaymallelli3913 Жыл бұрын
Ekkado dj lo just ee tune vinpinchindi ,chala songs vinna aa tune kosam aa tune revice cheskuntu And final ga chala eforts ee song dorikindi..so nice..
@malleshyadavmallesh2991Ай бұрын
Super Anna ❤❤❤ Niku Niku namaskaram 🙏🙏 amezing 🤩🤩 E pata mundu edhi manchiga undadhu thank andariki 👌👌👌♥️♥️🙏🙏
@gmediagroupss4 жыл бұрын
This song should have got a National Award. It is sad that In India we dont have many awards for private songs. Only Film songs are getting awarded. We need some mechanism to support hidden talents like this.
@jhhannu56883 жыл бұрын
2021 నా విన్న వారు లైక్ చేసుకోండి
@alurumanialurumani31492 жыл бұрын
అందమైన పల్లెతనం కనులు నిండా కనబడుతూ,ప్రేమ మదినిండుగా అవుపడుతుంది
@PrinceOfHearts-q4i2 ай бұрын
ఈ పాట ఆగిపోవొద్దు, ఇంకా పార్ట్స్ చేస్తే చాలా పెద్ద హిట్టు అవుతది.. Some one should do this sequels ❤❤
@UmaDevi-g8eАй бұрын
Super Anna
@narendrateja89195 жыл бұрын
Kondanna milanti varu kavali Anna e samajani song super nenu eppudu ee patane vintanu
@anushaskitchen83513 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది 👌👌👌👌👌👌
@rajeshvalaboju31715 жыл бұрын
కొండన్న ఎప్పుడు విన్న ఈ పాట కొట్టగా వుంది , 👌👌
@nareshsunke95045 жыл бұрын
Yes kotaga vuntadi anmi sarlu vinna
@YadavkakingMahesh1436 жыл бұрын
మా జానపదు లకు ఆ దేవుడిచ్చి వరమన్న నీవు నీకు కోటి వేల దండాలు🙏🙏🙏🙏
@Mas_th_An7 ай бұрын
2024 lo nenu kuda vintuna 😊❤
@shekarjanasainikudu29702 жыл бұрын
Iam Proud to be Telangana..❤️✊
@avulachandru32022 жыл бұрын
👌👌♥️♥️😍😍 super అన్న Your voice super 👌
@bhanuprakash14645 жыл бұрын
Nathodu nuvvuntava naa needai nuvvuntava.... Superb line annaaa superb
@ashokboppanapally42233 жыл бұрын
Mattilo manikyam Meru bayya....prakruthi hunnantha varuku me pata bathike huntundi..🙏🙏
@vidyasagarsaragandla70205 жыл бұрын
Kondanna nee gonthu kuda andamina guvva la unadi anna sprb...,, 👏👏👏👍👍👍
@ashokrekhala61466 жыл бұрын
చాలా అందమైన పాట 🙏
@danaboinaramakrishna88836 жыл бұрын
Barya ante banisa kadhu ani barthalo Sagam ani matalthokaka telngana patatho chepina Anna nuvusupar
@bnr77232 жыл бұрын
నీ పాట వింటే చాలా హయిగా వుంది అన్న
@bandiramesh20144 жыл бұрын
Super bro movie lo songs kante ni songs vintunte mind refresh avutundi, ni voice excellent...
@mrsumer48754 жыл бұрын
E song vinte naku naa 10th class rojulu gurthuku vastai 😔 missing that days 😭
@vinaykumar-wk1qq3 ай бұрын
Face book lo vini youtube lo vinnanu 2024 super song
@shivamanivarma41566 жыл бұрын
Superrr my favorite song it is Thank you kondaiah garu💪🏿💪👌👌
@narasimhaswamy18616 жыл бұрын
భార్యభర్తల మధ్య అలకలను మనసుకు హత్తుకునేలా పాడావన్న మీకు శుభాకాంక్షలు
@harishkamoji33547 ай бұрын
పాటలో అర్ధం చాలా గొప్పగా వుంది ❤
@spandanaofficial39694 жыл бұрын
Anna nuvv great ea .ni song leandhi..ea Bathukamma program. Bharat dance.partys key kick radhou..😍😍💃💃💃💃
@Manasburugu5 жыл бұрын
My mother big fan of your voice
@satishadapa73413 жыл бұрын
👍
@mahenderreddy5876 жыл бұрын
చదువు రాదు,రాయడం రాదు...ఐన నువ్ సూపర్ అన్న..బాగుంది పాట
@devanani10 ай бұрын
Any 2024
@rshiva24276 жыл бұрын
super Anna.mevoice.chalabagundi,👌👌👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💘💘💘💘💘💘💘💘💘🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎶🎶🎶🎶🎶🎤🎤🎶🎶🎶🎶🎤🎤🎸🎸🎸🎸🎸🎹🎸🎻🎻🎻🎻🎻🎻🎻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@santhusanthosh59245 жыл бұрын
Ni gaathram amogam...anna....ni voice ki fan anna nenu ee song chala chalaa estam naku....
@mbachidancer77796 жыл бұрын
No words.... Heart touching lyrics...... Love u..... Anna