Watch #FolkSingerGounikadiKondaiah Kondanna Home Tour | #TelanganaNewFolkSongs #FolkSingerKONDANNA
Пікірлер: 162
@MC-rc4lx2 жыл бұрын
సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కొండన్నా.కృతజ్ఞతలు అన్నా...🤝👍
@NarsingraoKathula Жыл бұрын
Very nice brother ❤
@vishnukondra80642 жыл бұрын
కొండన్న గారు మరింత పెద్ద స్థాయి కి రావాలని కోరుకుంటున్నాను.
@lavanyaam34032 жыл бұрын
గితాంజలి మేడం గారు నమస్తే 🙏. సుమన్ tv వారి తరుపున ఇలాంటి వారి ప్రతిభ ను దేశమంతటికీ తెలియ జేస్తున్నoదుకు చాలా చాలా సంతోషంగా ఉంది
@venkatmadhavi19302 жыл бұрын
Bothr
@likkikrishnnarao54252 жыл бұрын
వందనాలు యాదవ్ కొండన్న
@MC-rc4lx Жыл бұрын
👍
@gajulaswathi36029 ай бұрын
Aa1ĺ
@nandylalachaiahmadiga65422 жыл бұрын
కొండన్న నువ్వు సూపర్ చదువుకున్న వారికి అంబేద్కర్ విలువ తెలియడం లేదు నువ్వు అంబేద్కర్ ఫోటో ఇంట్లో పెట్టుకునావు 🌹జై భీమ్
@kittaiahvishnu8192 жыл бұрын
అన్న పాటలు వింటూ పెరిగాము. అన్న నీకు పద్మశ్రీ రావాలని కోరుతున్న.
@lingaswamycherkupally43182 жыл бұрын
సూపర్ కొండన్న 20.02.2022 రోజు నల్లగొండ నుండి హైదరాబాద్ వస్తూ నార్కెట్ పల్లి బస్టాప్ లో కలిసాడు...అక్కడ నుండి ప్రైవేటు బస్ లో హయత్ నగర్ వరకు కలసి వచ్చాము అక్కడ నుండి MGBS బస్ ఎక్కించాను...
@kondaraviyadav6065 ай бұрын
Kondanna ఫోన్ నెంబర్ సెండ్ చేయండి మిత్రమా
@butchivenkataramululocharl19322 жыл бұрын
కొండన్న గారు చదువుకోలేదు ఎలా వర్ణక్రమం సాధ్యమైంది అద్భుతం
@dasarinareshvarma5460 Жыл бұрын
చదువు లేకున్నా చాలా చక్కని పాటలు పాడుతూ అందరి మన్ననలు పొందుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ పాట గారికి వందనం అభివందనం
@alone_alone48912 жыл бұрын
ప్రతి ఒక్కరి ఇంట్లో అలా అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి...జై భీమ్
@ThumbsSprite2 жыл бұрын
పాలమూరు ముద్దుబిడ్డ గౌనికడి కొండయ్య అన్నకు నా పాదాభివందనాలు🙏🙏🙏
@GaddamBhaskarbabuАй бұрын
మా కొండన్న interew చేసినందుకు సుమన్ టీవికి ధన్యవాదములు
@gummakondakurumaiah26472 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్. కొండా న్నా ..B r. Ambedkar photo పెట్టినందుకు...🌻🌻🌻🌻🌻🌻🌻🌷🌷🤞🤞🤞🤞🤞👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@lingalanikhil57532 жыл бұрын
👉 జై భీమ్. ముందుగా సుమన్ టీవీ కి... కొండన్న నాకి కూడ. జై భీమ్ ✊✊✊
@ramuluankeramu70852 жыл бұрын
పాలమూరు పాట గాడు మా కొండాన్న 👌💐
@j.kurmaiahkurumurthy6 ай бұрын
ఫోక్ సాంగ్ సింగర్ అవార్డ్ ఇస్తే బాగుంటుంది 🎉🎉🎉
@sharanmudhiraj63952 жыл бұрын
Abhedhkar gari photo... 🙏🏽✊🏽
@MANAKOSM242 жыл бұрын
గీతాంజలి గారు మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి
@RameshwariS-s6z11 ай бұрын
That my village bro 🎉🎉
@madhusudhangantekampa31472 жыл бұрын
అంబేద్కర్ బొమ్మ ఇంట్లో సూపర్ అన్న
@ananddachepally8842 жыл бұрын
కొండన్నకు కూడా ప్రభుత్వం ఇల్లు ఇప్పించి, వారికి మంచి ఉపాధి కలిపించాలని దేవ దేవుడిని వేడుకుంటున్నాను🙏
@vlprofessionАй бұрын
ఆయన పేదవాడు ఏమి కాదు వాళ్లకు గొర్రెలు పొలాలు ఉన్నాయి కాకపోతే ఆయనకు పాట గుర్తింపు లేదు అంతే
@rasalamamatha35642 жыл бұрын
Super kondanna yadav mi voice excellent chaduvurakunna Ni pataa rupamlo prathi okkariki oka manchi sandesham estunaru mi lanti vaarini memedaram epudu support chestune untam all the best kondanna miru goppa stayiki edagalani korukuntunanam andaram prabhutvam miku oka manchi ellu kattiyalani mimmaly aadukovalani ashithunam👍💐
@praveeng20592 жыл бұрын
కొండన్న మంచి మనసు కలవారు
@c.srikanthsagar51242 жыл бұрын
Gola..kodanna 🤩 he's song's 🎶 & he's singing 🎤 staly 😍 super 👌 all the best for ur fewchar kodanna...❤️🙌
@ramanammachintapalli87162 жыл бұрын
Super godblessyou anna
@gowthamkumar62292 жыл бұрын
జై భీమ్ 💙💙
@maggidirajashekar462 жыл бұрын
Super anna mi patalu హృదయాన్ని కరింగించయి
@manupriya-gb9wy Жыл бұрын
Kondanna Super Anna MI Telvi Matallo Ceppa Lenu. Meerut MI Fameli Challaga Undaly.Manu Priya.H.y.d.Suman T.Vi.Chanelki Thank You.
@SathannaMuchatlu5 ай бұрын
అంబేద్కర్ గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం చాలా గ్రేట్ అన్నయ్య జై భీమ్
@GaddamBhaskarbabuАй бұрын
కొందన్న మనసు చాలా గొప్పది
@nagamsrikanth21172 жыл бұрын
సుమన్ TV గారికి ధన్యవాదాలు
@glva14322 жыл бұрын
Gathanjili madem Mee chanel great madem
@RajeshRajesh-v9w3 ай бұрын
అక్షరం ముక్క రాకుండా గాని కొండన్న నువ్వు గ్రేట్ ఈ యాంకర్ ఎంతో చదువుకున్న గాని ఈ పనికిమాలిన ప్రశ్న అడిగింది చూడు ఆమె మూర్ఖత్వం ఆమె ఒళ్ళంతా మనువాదం నిండుకున్న ది
@pavan34642 жыл бұрын
అక్క నవ్వుతూ., ఎంత కలగా ఉందో.
@kalyankalyan9852 жыл бұрын
Jai bhim కొండన్న మీరు గ్రేట్ .....
@madhusudhangantekampa31472 жыл бұрын
Ambedkar bomma intlo super Anna
@SurendarVajja-fo3fo23 күн бұрын
Spr madam garu
@radhikamekala2342 жыл бұрын
Kondaiah Garu super Saraswathi puthrudu meru chadhuvu lekapoina meru me patalu super grate🙏
@knarasimhulu2245 Жыл бұрын
సూపర్ అన్న
@jaggaiah32298 ай бұрын
👉 🙏🙏🙏బాదలతో బాదపడుచూ 👉 ఆత్మహత్యలు చేసుకునేవారు 👉 జీవితంలో ఓడిపోతే 👉 స్వయంకృషి చేసుకునేవరికి ఇలాంటి వీడియోలు 👉 సంజవనీ లాంటివి 🙏🙏🙏
@GaddamBhaskarbabuАй бұрын
కొండన్నకు పాటలంటే ప్రాణం
@gangaramnp7382Ай бұрын
Super spearch by madam
@KomuraiahGalipalli-fe1zb Жыл бұрын
Kondanna garu super Anna amberkar garipi meku vunna knowledge ki selute
@praveenraparthi36059 ай бұрын
Super bro
@maheshravani12932 жыл бұрын
వాలా తమ్ముడు అంజి గాడు నా ఫ్రెండే ఒక్కసారి పిలవండి వాని
@shivakumarbanda48202 жыл бұрын
Thanks u geethanajili medam .thanks u support suman tv. Jai kondanna
@naveenpajjuri90737 ай бұрын
Tq Suman tv
@srajlavi43762 жыл бұрын
చదువుకున్న వాడి కంటే చదువు లేని అన్నకు అంబేద్కర్ గురించి తెలుసు అన్నయ్య మీరు సూపర్
@vishwam.dayakar Жыл бұрын
Superrsingar
@jumpulagirish54262 жыл бұрын
Anna meeru enka goppaga kavali super
@KanumuriRamesh Жыл бұрын
Very good
@gangarammettu78217 ай бұрын
జ్యోతిబాపూలే ఫోటో కూడా పెట్టండి
@yadhireddy68892 жыл бұрын
Super Anna 😍
@kolimiravi71892 жыл бұрын
Wow super talented ilanti variki avakasam ivandi
@SAIRYTv2 жыл бұрын
కొండన్న సూపర్
@chennakeshav6851 Жыл бұрын
కొండయ్య గారు 👌
@AshokKumar-sj3sd2 жыл бұрын
జై భీమ్.... అన్న 🤝🤝
@palepublessy20186 ай бұрын
Jay bheem 💯 ok 🙏
@rajenders17152 жыл бұрын
Kondanna reyal hero meru all the best God bless you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹
@AnilKumar-dq3ky2 жыл бұрын
Jai bheem Anna Dr.b.r.ambedkar gari photo pettinandhuku
@joneboinanagasuresh699711 ай бұрын
Konda anna great person
@mallikarjunag0lla590 Жыл бұрын
Good man kondanna
@yadavyadavji902 жыл бұрын
Ellu bhaga lekunte kattiyanddi e chanel vallu
@gullaharshawithsree26812 жыл бұрын
చానల్ కాదు బ్రో, ప్రభుత్వం నుంచి అయితే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు బ్రదర్స్....!
@mravi5690 Жыл бұрын
జై కోండన్న 💐💐🙏💐🙏
@gchennaraidu7903 Жыл бұрын
👌👌👌💚GOUSHGU
@dshekard.shekar8042 жыл бұрын
జై భీమ్ అన్న
@b.shivashankarb.shivashank6772 жыл бұрын
super ana
@vijayamanijanige32152 жыл бұрын
Anna super songs
@kalapalausharani46072 жыл бұрын
కొండయ్య గారికి మీ tv తరుపున లేక గవర్నమెంట్ వారి తరుపున ఇళ్లు వాళ్లకి కావాలిసిన సహాయం చేయండి 🙏🙏🙏🙏
@srikanthvanagandla80852 жыл бұрын
Anchor suepr
@tooticherlasharadha21112 жыл бұрын
Wow super 💓🙏🙏🙏👌❣️💘💖
@sudhakarkaravulapalli2382 жыл бұрын
That's Yadav Great
@Venkatramulu8993 ай бұрын
✊Jai Bheem 💪❤❤
@powerstarseenutruckvloges2 жыл бұрын
నాకు తెలిసి మీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద లేరు అన్నా..యాదవ్ కుటుంబంలో పుట్టి బి ఆర్ అంబేద్కర్ ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఆ దేవుడి కన్నా మీరు చాలా గొప్ప వారు అందరు మీలాంటి వారు ఉంటె ఈ దేశం మారుతుంధి అన్న ఎందుకంటె కురుమ గొల్ల వారికి కుల పిచ్చి బాగా ఉంటుంది
@babluaamani28552 жыл бұрын
Hello btother, ఈ సమాజంలో కుల పిచ్చి కేవలం గొల్ల వారికి మాత్రమే ఉందని నిరూపిస్తావ నువ్వు, మిగతా కులాల వారికి కుల పిచ్చి లేదని చెప్పగలవా ,
@sunandasravanthi45632 жыл бұрын
ఒక్క కురుమ గొల్లోల్లనే ఎందుకంటవ్ ప్రతిఒక్కరికీ ఉంటుంది ఏ నీకు లేదా
@gullaharshawithsree26812 жыл бұрын
కులాలు పెట్టి వ్యంగం గా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు నీకు, అందరు ఎలా పెట్టారు కామెంట్ లు నువ్వెలా, అవసరమా నీలాంటి చీడ పురుగుల వల్లే ఇలా తయారయ్యింది సమాజం...!
@powerstarseenutruckvloges2 жыл бұрын
@@sunandasravanthi4563 ekkuva unde vaaru only kuruma golla ok👍
@krishnajagga89632 жыл бұрын
Super Anna garu thank you
@mprakash96302 жыл бұрын
Super interview
@dhurishettirajeshwari51462 жыл бұрын
Suman tv ki, like
@nousuprashanth54302 жыл бұрын
సూపర్ కొండ అన్న
@chagaletivenkateshbabu38292 жыл бұрын
Thanks madam
@saiduluyadav86492 жыл бұрын
వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యు చేస్తే ఇంకా బాగుండేది,కానీ కొండయ్య కి కూడా ఛానల్ ఉంది అందరూ subscribe చేయండి మీ ఛానల్ ద్వారా ప్రజలకి పరిచయం చేసినందుకు ధన్యవాదములు❤️🙏
@vinayakvinayaku87692 жыл бұрын
Namaskar kondanna meeku mee kutumbhaniki nayokka phadabhi vandhanamulu