హైవే నుంచి ఉరి కి వెళ్ళే రోడ్డు 20 అడుగులు. ఊరిలో మాత్రం 120 అడుగులు. ఇది కక్ష్య కాకపోతే మరేమీటి. కర్మ సిద్ధాంతం తప్పకుండా పని చేస్తుంది.
@antipolitrics2479 Жыл бұрын
చేసిన ఖర్మ jail కు వెళ్లి కూడా తీరలేదు 😂 మళ్లీ lopala దే...gi the తెలుస్తోంది...
@varakanthammallareddy6513 Жыл бұрын
Avunu 16 months Mee korika thwaralo thiruthundi @@antipolitrics2479
@DOWLURINARESH Жыл бұрын
ఊర్లో వెడల్పు చేసి బయట వదిలేసారా....😅😅😂
@chirunama9999 Жыл бұрын
ఆ రోడ్డు మొత్తం ఎక్కడ కూడా 60 అడుగులు లేకుండా కేవలం ఇప్పటం గ్రామంలో మాత్రమే ఇళ్లను కూల్చాడానికే 60' రోడ్డు వేశారు
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first
@khadarvalli Жыл бұрын
Town lo traffic ki vessttaru.. out side lo ekkuvaga traffic unntte vesttsru… just use mind.. these all basic things
@chirunama9999 Жыл бұрын
@@khadarvalli నీకు అసలు బుర్ర ఉందా
@khadarvalli Жыл бұрын
Burrs unndi kabatte truth chebuttunna
@B.S.Prasanna Жыл бұрын
25,000 జనాభా ఉన్న పెద్ద గ్రామాలలో (లేదా చిన్న పట్టణాలు) సరైన రోడ్లు లేవు. 4,000 జనాభా ఉన్న ఇప్పటం గ్రామానికి 4 లేన్ల రోడ్డు😆, మళ్ళా ఊరి బయట ఇరుకు రోడ్డు. జగన్ అభిమానులకి ఈ సైకోతత్వం ఎందుకు అర్ధం కావడం లేదో?
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first
@venkataramana358 Жыл бұрын
మరి పావలా గాడు ఈ చిన్న వూరికి ఎందుకు వచ్చినట్టు😂😂, పిల్ల హూక
@krishna3224 Жыл бұрын
ఆక్రమణలను తొలగించారు అని మీరే చెప్తున్నారుగా. గవర్నమెంట్ భూములను ఆక్రమిస్తే ఎప్పటికైనా లాగేసుకుంటారు
@Sivani1996 Жыл бұрын
వైజాగ్ కొండ కొట్టేయడం అక్రమం కాదా?
@Sivani1996 Жыл бұрын
మా ఊర్లో lights యే లేవు కొన్ని సంవత్సరాలుగా, roads సంగతి అయితే ఇంక చెప్పుకోవడం waste
@swaroop66 Жыл бұрын
@@Sivani1996vuru peru peru n area chepthey better ga btother
@Sivani1996 Жыл бұрын
@@swaroop66 మీరు repairs చేయిస్తాను అంటే చెప్పండి, ఎక్కడెక్కడ problems ఉంటే అవన్నీ మీకే పంపించమని చెప్తాం
@Sivani1996 Жыл бұрын
@@swaroop66 నిద్ర పోయే వాళ్ళను లేపగలం, నటించే వాళ్ళను లేపడం కష్టం అంటారు కదా అలా ఉంది పాలన, ఒక చోట సమస్యలు ఉన్నాయి అని తెలుసు కానీ పట్టించుకోకుండా ఉండేవాళ్లకు చెప్పడం దండగ కదా
@VenkatRamana-yj3xu Жыл бұрын
కక్షతోనే కూల్చారు.. అక్కడ మాత్రమే వెడల్పు చేసి మిగతాది వదిలేసారు.
@gokuforever123 Жыл бұрын
ముందు కడప జిల్లా చిత్తూరు జిల్లా గా ఉన్న సమయంలో సుండుపల్లె కేవీ పల్లె మండలాల దగ్దర కడప జిల్లాలో సింగిల్ రోడ్ చిత్తూరు జిల్లా డబుల్ రోడ్ వేస్తారు దాదాపుగా 30 సంవత్సరాల నుండి చూస్తున్నాను. అంటే ఎవరి తప్పు ఎవరి స్వార్థం కోసం ఇలా వేశారో మీరే చెప్పాలి
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first
తూర్పుగోదావరి జిల్లాలో బిల్లులు అవ్వక కాంట్రాక్టర్లు పనులు ఆపేసారు. మరి కక్షపూరిత రోడ్లు ఎందుకో..C M సారూ.
@MaheshKumar-lb1ot Жыл бұрын
Hopefully present Govt should takeup works for every village roads .. not alone for Ippatam... that too for Political defence...
@AilollaVivek Жыл бұрын
If we support the opposition party, then every house will be demolished due to road development. You guys don't know the reality in Andhra Pradesh😢
@AilollaVivek Жыл бұрын
If we say anything thing against the present ruling government then they will put us in jail. Andhra Pradesh is just like North Korea 😢
@venkatatejesh4270 Жыл бұрын
@@AilollaVivekinko sari North Korea tho polista ninu vayalasli vastundi Korea lo...Chusi mataldu.
@VasanthKumar-ms2wn Жыл бұрын
For my village after 75 yrs of independence ycp government sanctioned road and completed after corona.for my grandmother village TDP government completed and roads also damaged😢😢. Just enquiry about roads shelf life
@nitishchowdary123 Жыл бұрын
That is govt property ..govt places
@pappusubrahmanyam Жыл бұрын
అవసరమైన ఎంతో ముఖ్యమైన ఎన్నో రోడ్లు వేయడం లేదు బాగు చేయడం లేదు. ఆ గ్రామస్తుల మీద. కోపంతో ఆవసరం లేకపోయునా ఇళ్లు కూలగొట్టి మరీ రోడ్లు వేసారు. అదీ అభివృద్ధి అంటే మరి.
@srinivasprasad5880 Жыл бұрын
ఆ ఊరు జనసేన కి సపోర్టర్స్ అనే కక్షా పూరితంగా రివర్స్ పని చేసారు.చుట్టూ ప్రక్కల ఊళ్ళు చూడరా 15 అడుగులు రోడ్డులు ఇప్పటం చూడరా 60 ఆడి ...గుల..రోడ్. కక్ష నిజం శిక్ష 2024 లో ఖాయం.
@yesss7087 Жыл бұрын
Annee okesaari cheyadam saadhyamaa
@nalajalaprasanna6189 Жыл бұрын
government land lo construction chestha evadu em chesthadu mundhu adhi cheppandi
@srinivasprasad5880 Жыл бұрын
@@nalajalaprasanna6189 కృష్ణా నది ఒడ్డున వందల కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నాయి మహా మేత హాయములో.ఒక సీబీన్ హాయములో ప్రజా వేదిక కూల గొట్టారు.మిగతావి వదలి వేశారు.ఆ రోడ్డు ఇబ్బంది రాకపోకలు అయితే ok. అతి చిన్న గ్రామం చుట్టూ ప్రక్కల 15 అడుగుల రోడ్లు ఇప్పటం 60 అడుగుల రోడ్ కేవలం పవన్ మీటింగ్కు భూమి ఇచ్చారు అని రోడ్ వేశారు.ఇది వాస్తవం
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first..@@srinivasprasad5880
@TeluguMovies181 Жыл бұрын
Kaksha nijam siksha 2024 lo khayam super broo
@rams2951 Жыл бұрын
పల్లెటూర్లో అంత అవసరమా ఏమన్నా ట్రాఫిక్ ఉంటుందా
@bhaskararaokanda4548 Жыл бұрын
అన్ని ఊర్లలో ఇలా చెయ్యవచ్చు కదా.
@naginenikoti280 Жыл бұрын
సీఎంకి కోపం వచ్చి ఇప్పటం వరకు చేస్తేకాదు, కనీసం 5 km ఉండాలి, ఊరిని పగలగొట్టి 500 mtr లు మాత్రమే రోడ్ వేసి మిగతా పాత రోడ్ ఉండి ఏమిలాభం, సరిదిద్దుకోవడానికి ప్రయోగాలు
@rasingstar2701 Жыл бұрын
పవన్కళ్యాణ్ ఆ ఊరు వెళ్లి మంచి పని చేసాడు. అప్పట్లో ఉద్దానం, ఇప్పుడు ఇప్పటం.
అదేమన్నా సిటీ యా రెండు లైన్ల రోడ్డు వేయడానికి... సైకో ఇజం కాకపోతే.... మరీ చాలా వూర్లో లలో రోడ్లే సక్కగా ఉండవు వాటి పరిస్థితి ఎంటి
@bharaniravuri1316 Жыл бұрын
జన సేన మీటింగు పెట్టక మున్దే " ఇప్పటం లో రహదారులు యెందుకు వెడల్పు చేయ లేదు " ? మిగతా 10 k.m. యెందుకు వదిలేసారు ? నోట్లో మన్ను పడా.
@chandutomaz Жыл бұрын
మిగిలిన చోట్ల వెడల్పు చేయకుండా ఇక్కడ ఒక్కటే చేశాడు అంటే అది హైకోర్టు కేస్ కోసమే
@jeevanprasad3127 Жыл бұрын
Ye ooru anna meedi
@Rf321vlogs Жыл бұрын
Vesina pawla yellow batch ki kanipinchav
@sumanthalla5877 Жыл бұрын
@@nandug1839yes ade antunaru andaru, govt kuda correct kadu ani Anduke ippatiki chala sarlu e govt meeda highcourt serious ayindi Epudu lenantaga contractors bills kosam cases lu vesaru. Just 20-30k payments ki kuda court ki velte kani oche paristiti ledu e govt lo
@commanman_81 Жыл бұрын
ఒక చిన్న ఊళ్ళో,ఊరికి వెళ్ళే రోడ్డు వెడల్పు చేయకుండా, ఊరి మధ్యలో వెడల్పు చేయటంలో జనానికి కలిగే మేలు ఏమిటో !
@mrmr7143 Жыл бұрын
Nastam kuudaa ledu gaa
@srinivasareddy8152 Жыл бұрын
😂 nuvvu ekkada untav ra yellow dog 🐕
@commanman_81 Жыл бұрын
@@srinivasareddy8152 ఉన్న విషయం మాట్లాడితే ఉలిక్కి పడతారా
@commanman_81 Жыл бұрын
@@srinivasareddy8152 behave like a human
@sath826 Жыл бұрын
@@srinivasareddy8152Nuvvu bulgur kukkava😂
@chiruvolts3065 Жыл бұрын
Road ki beginning and ending narrow ga vundi only village lo wide road dheniki. Aithey full ga develop cheyyali ledha cheykudadhu..sagam sagam mangalavaaram panulu dheniki
@rahhhuliyerindian Жыл бұрын
Pawan and TDP will clean sweep with the blessings 🙌 of Modi Hail Lord shri Ram
@nalajalaprasanna6189 Жыл бұрын
Then after road will demolition land will be distributed to public is right
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first
@gattumohanrao5423 Жыл бұрын
Cm cbn idhi okay mari Pawan ki nti package hah , m manushulu ra miru
@@nalajalaprasanna6189distribution to public is also far better than Looting GOVERNMENT LANDS and People's Lands and lacks of Crores and.
@rkrishnak Жыл бұрын
ఆక్రమించుకున్న భూమిని తీసుకుని డెవలప్ చేయడం మంచిదే కదా.. ప్రతి ఊరిలో ఇలా చేస్తే ప్రజలు సుఖపడతారు...
@vnr486 Жыл бұрын
ఏపీ బెస్ట్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేశారు మరియు నిజాయతీగా పాలన అందిస్తునారు
@rajm1234 Жыл бұрын
🤦♂️
@moturivenugopal6849 Жыл бұрын
What about rest of villages........!!!!!!!!!only for political revenge.......jagan domination in BBC.........
@thisislifewithhemanth4962 Жыл бұрын
Urlo road undi uruki velle dharilo road edhi
@yebbejb2142 Жыл бұрын
ఇలాంటి videos cover చేసి నీ ఛానల్ పేరు పోగొట్టుకోకు, జనసేన పార్టీ ఆవిర్భావ సభకి భూములు ఇచ్చారని చిన్న ఊరిలో అవసరం లేకున్నా ఇల్లు కూల్చి వేసిన ycp covering కోసమే ఇలా చేశారని అందరికీ తెలుసు. ముందు రాష్ట్రంలో Main Roads లో ఉన్న గుంతలు పూర్చండి,గోతులు బాగుచేయలేరుకానీ రోడ్లు వేస్తారంట😂😂😂 జై జనసేన జై పవర్ స్టార్
@kasuj1381 Жыл бұрын
జండా కూలీలు కి ఇంతకన్నా ఏం తెలుసు Jai jagan anna 💪
@eshagoldskm1309 Жыл бұрын
గుంతలు ఎక్కడ కనపడితే అక్కడ నువ్వు మీ అమ్మ పడుకినీయండి..ఇంకా ఎక్కడైన గుంతలు ఉంటే మీ అక్క ను మీ చెల్లి ని మీ అవ్వ ను
@శ్రీకృష్ణ-ఘ2ష Жыл бұрын
Very best. 😊
@LavieLavi Жыл бұрын
Ok jenda koolee
@LavieLavi Жыл бұрын
@@eshagoldskm1309this is pawanism
@KRBNature Жыл бұрын
మరి రాష్ట్రంలో మిగిలిన రోడ్లు కనీసం ఒక్క లైన్ కూడా వేయలేదు ఏమి సార్ 😢
@brahmak9215 Жыл бұрын
Anni area LA lo vesaru roads
@Subbupokanaati-dh6vf Жыл бұрын
@@brahmak9215😂😂😂
@johnbashashaik5652 Жыл бұрын
Ayya maa voorilo ycp vachaka road develop chesaru nayana
@l.b.raviteja5776 Жыл бұрын
Nuvu kallunna kabodivi yellow paid artist kada neku kanabadavu Hindupur lo roads vesaru ra
@raghavach1818 Жыл бұрын
Jagan anna AP motham road lu veinchadu kaani avi only paytm batch ki matike kanipisthai.😂
@harichandrareddy2945 Жыл бұрын
ఇల్లు తీసి రోడ్ వెయ్యడం ఏంటి మిగతా రోడ్ కూడా వెయ్యొచ్చు కదా అది వెయ్యరు ఇది కక్ష కాదా మరి జై హింద్
@Santoorsoapbaby Жыл бұрын
బాగా ఇప్పారు బాబయ్య ఇప్పటం గురించి 😂
@vijaychodisetti8124 Жыл бұрын
Jagan anna only Ippatam ki CM ha andhra pradesh road elaga unana paravaleda😢
@bobbilinag905 Жыл бұрын
Good content... superb bbc
@RTgamer-p4d Жыл бұрын
చూసారా ఎందుకు మా జలగాన్ని అభినవ తుగ్లక్ తో పోలుస్తారో...😂😂
@nandug1839 Жыл бұрын
Velli survry chaduko techukoni..okkadu kuda correct kadu..prathi vadiki high court fine vesindi..learn facts first
@creativemedia. Жыл бұрын
మన వూరి రోడ్ వెడల్పు అవలి అంతే జనసేన మీటింగ్ జరగాలి
@chintasantoshr-4124 Жыл бұрын
మీ ఊర్లో ఇళ్లు కూల్చి మింగాలి అంటే జనసేన మీటింగ్ జరగాలి
@vijayendrarao5362 Жыл бұрын
Super Anna. JAI JAGANANNA
@n.manyam Жыл бұрын
Adi development ta whole
@pydichittibabu954 Жыл бұрын
ఊరి లో road పెద్దది ఉంటె చాల, ఊరి నుండి వెళ్లె roads పెద్దవి వద్దు, చిన్న roads ఉండాలి, పిచ్చి ఎక్కువ అయి
@yedukondaluchirala3033 Жыл бұрын
గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ (చంద్రమౌళినగర్ 8/2 వద్ద మొదలవుతుంది) రోడ్ అనేకంటే నాటి పెద్ద డొంకను ఆక్రమించి ఇరుకు సందుగా మార్చి రాజేంద్రనగర్ వరకు బిల్డింగ్స్ కట్టారు. దానిని గురించి ఎంక్వైరీ చేయండి వీలైతే.
@masthanaiahmalli2775 Жыл бұрын
ఊరికి వెళ్ళే దారి 12 అడుగులు...... ఊళ్ళో దారి మాత్రం 60 అడుగులు, ఎందుకు వేశారు,నాకు అర్ధం కాలేదు.
@lokanathreddy3358 Жыл бұрын
only ఊరి మధ్యలో వెడల్పు చేయటంలో జనానికి కలిగే మేలు ఏమిటో !
@vshankara1119 Жыл бұрын
❤పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ ఊరికి మంచే జరిగింది ఆ ఊరి వాళ్ళు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు❤ ఇది అంతా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది
@worioremost891 Жыл бұрын
మా జగనన్న కక్షసాడించాడు...😢😢😢😢
@rajeshv-xs7kc Жыл бұрын
Thanks BBC first time covering positive news on Andhra. Once upon a time u r also likepacha media ..
@javvadirambabu3553 Жыл бұрын
కూల్చారు. ఆ మాత్రం చెయ్యకపోతే బాగోదు కదా!!
@sreeni...5089 Жыл бұрын
నెల్లూరు నుంచి రాపూర్ వెళ్లే రోడ్డుని పొదలకూరు ఊర్లో విస్తీర్ణం చేస్తే రాపూరు దాకా రోడ్డు బాగుపడుతుంది
@gaddamnarasimhudu6783 Жыл бұрын
Great cm in Andhra Pradesh Jagan sir
@GundimedaSreenu-bi8jw Жыл бұрын
Thanks for the coverage b b c😮
@avinashluv2202 Жыл бұрын
Sir, Mummidivaram lo ni kondalama chinta, ekadha kuda oka road veyandhi, 7years nundi worst ga undhi......
@vijaykumar-fm5kl Жыл бұрын
Main road chaiakunda village roads peddaga chesthe use amundi
@kantubhuktasrinivas6306 Жыл бұрын
good ground report. enlighten the truth. good governance
@naturelover9755 Жыл бұрын
కోర్టులో కేసువెయ్యడం వల్లే ఆ road అంత త్వరగా పూర్తయింది. లేకపోతే కక్షతోనే కూల్చాం అని ఒప్పుకున్నట్టు అవుతుంది అదీ సంగతి.
@NadupuruLokesh Жыл бұрын
ఆ 12 కిలోమీటర్ల దూరంలో కేవలం గ్రామం మధ్యలోనే వెడల్పు చేసారంటే ఏం అనాలి?
@abhiram9451 Жыл бұрын
Jai Power Star ❤
@rajapratapkumar4479 Жыл бұрын
ఇదే కదా డెవలప్ అంటే ఆ ఊరు వాళ్ళు కి ఇంకేం కావాలి
@dharmireddisatyanarayana8110 Жыл бұрын
అక్కడ అంత అవసరం లేదు.కానీ అవసరం వున్న చోట మాతరం చేయురు. అంతా కక్ష సాధింపు చర్యలు.
సిగింల్ పెళ్ళాం ఉన్నోళ్లది మెయిన్ పార్టీ మూడు నాలుగు పెళ్ళాలు ఉనోడిది బానిస పార్టీ 😅😅
@koteswarrao1298 Жыл бұрын
నిజంగా అభివృద్ధి చేయాలంటే రోడ్డు ఎంత పొడవు వుంటే అంతా 60 అడుగుల వెడల్పు చేయాలి. కేవలం ఒక వూరిలొ చేసి మిగిలిన వూళ్ళ ను వదిలేస్తే అది అభివృద్ధి పేరుతో చేసిన కక్ష సాధింపు అనే అనుమానం కలుగుతుంది 😮
@abcjoylife730 Жыл бұрын
back ground music is good ani videos ki elana music add cheayandi plz
@TeluguMovies181 Жыл бұрын
Uru lo 80 feet road uru dataka 20 feet road clear ga kanipestundi ....
@NatarajSingaluri Жыл бұрын
BBC నిజమైన జర్నలిజం విలువలు పాటిస్తే ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి . పవన్ గారి సభకు ఇప్పటం గ్రామ ప్రజలు చోటిచ్చారనే కక్షతో జగను ఇప్పటం గ్రామ ప్రజల ఇళ్ళు కూల్చాడు . ఎందుకూ పనికిరాని విస్తరణ ఇది . ఊరికి ప్రధాన రహదారిని వదిలేసి ఇలా ఊరి మధ్యలో మాత్రమే కొన్ని మీటర్లు మాత్రమే రోడ్డు వేయడం ప్రజాగ్రహానికి కవరింగ్ మాత్రమే .
@donaldtrump7665 Жыл бұрын
పవన్ కళ్యాణ్ వల్లే డెవలప్మెంట్ జరిగింది 🤗🤗🤗👍
@Appalareddy-s7e Жыл бұрын
Good vedio
@Manicooking777 Жыл бұрын
అదేంటి అంత పెద్ద ఊరైన మా గుడివాడకి ఎటువంటి రోడ్డు సదుపాయాలు సరిగా లేవుఅదేంటి అంత పెద్ద ఊరైన మా గుడివాడకి ఎటువంటి రోడ్డు సదుపాయాలు సరిగా లేవు. మా ఊర్లో అసలు రోడ్ లే బాబు మా ఊర్లో మంచినీళ్లు కూడా సదుపాయాలు సరిగ్గా మరి మా ఊరిని పట్టించుకోవట్లేదు ఏంటి
@ramjunny1969 Жыл бұрын
జై Pspk చేయాలి కదా ఇజ్జత్తికిన.. సేన ప్రభావం గట్టిగ ఉంది
@kantumutchusupriya2539 Жыл бұрын
Super gajan anna
@JerripothulaRaju-po2ji Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద మేజజర్ పంచాయతీలకు,మండల కేంద్రాలకు,మ్యూనిసిపాల్టీలకు వెయ్యలేని రోడ్లు ఒక ఇప్పటం గ్రామంలో మాత్రమే 60 అడుగుల రోడ్డు మిగిలిన చోట్ల 12 అడుగుల రోడ్లు ఇదంతా పవన్ కళ్యాణ్ కు సభకు స్థలాన్ని ఇవ్వడంతో ఆ గ్రామానికి పట్టినపాట్లు అనల అదృష్టం అనాలా
@ramanarajarikam62 Жыл бұрын
ఇప్పటాన్ని రాష్ట్ర రాజధాని చెయ్యాలని కోరుకుంటున్నాం..
@moviesclips2925 Жыл бұрын
😢😢😢
@gsubhakararaju9785 Жыл бұрын
😂😂😂
@manojkumarvemula139710 ай бұрын
If ippatam then y not other roads
@ps_ps593 Жыл бұрын
ఊరుకి రోడ్డు 10అడుగులు ఊరిలో రోడ్డు 60అడుగులు ఎక్కడైనా ఊళ్ళో ఉందా జగన్ కక్ష కోసం కూల్చాడు పరువు కోసం వేస్తున్నాడు
@venkateswarareddy6770 Жыл бұрын
I am from ippatam, All is well.. Good development.
@srirambhavani3136 Жыл бұрын
Thanks for the coverage of BBC news
@Babu-op1wk Жыл бұрын
Village entrance road kuda chupinchara patym media
@hshsi38j Жыл бұрын
Jai janasena ❤
@ranjith.sakshi Жыл бұрын
జైల్ రెడ్డి అరాచకం... ప్రభుత్వం మారాక ఇడుపులపాయలో రహదారులను నిర్మించాలి...
@madhusaina5743 Жыл бұрын
మిగతా రోడ్ మళ్ళీ వచ్చి చేస్తాడు లే అంత వరకు 😅😅😂😂😂
@dharaniv3389 Жыл бұрын
Aa village varake enduku extend indi. Main road nunchi kakunda
@kiranarepalli6200 Жыл бұрын
Bookka chesaru devlop. Main road okkati vesaru, chesina sagam sagam pani ni miru development ani chupisthunnaru. LOL
@trendingvibesAI Жыл бұрын
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇది
@radhakrishnamurthy2382 Жыл бұрын
P.k గాన్ని తీసుకొచ్చి చూపించండి
@ramugurugubelli-i4n Жыл бұрын
చంద్రబాబు, కుట్ర, విషపు రాజకీయం, లో పవన్ కళ్యాణ్ ప్యాకెజీ కోసం పాలిటిక్స్
@ravurivenkateswararao3708 Жыл бұрын
Why unnecessary expenditure. What about remaining roads in AP.
@iconstarkumar8855 Жыл бұрын
చిన్న బొక్క పెద్ద ఊరు లాగా ఉంది
@annabathulasriharirao7600 Жыл бұрын
ఆ 12 కి. మీ. రోడ్డు ను కనీసం 40 అడుగుల రోడ్డు గా అభివృద్ధి చేసివున్నా నమ్మే వాళ్లు వేసిన రోడ్డు అభివృద్ధి కోసం అని
@srinuindugula9547 Жыл бұрын
Ma gangavaram port road mari worst... Please visit Gajuwaka area Jug junction to Port road worst road in AP... Gangavaram Port valla Maku Jabbulu vastunaie. Evaru pattinchukoni Nayakudu leruuuu...
@mohankrishnareddysuram3871 Жыл бұрын
After 5/10 years tarvata aa village vallu andaru chala happy ga feel avutaru
@Babu-op1wk Жыл бұрын
Yami chapitivi oka sari visit chayaradu meeru
@NadupuruLokesh Жыл бұрын
ఇదే వీడియోలో స్పష్టంగా చెప్పారు 12 కిలోమీటర్ల దూరంలో కేవలం ఆ గ్రామంలో మాత్రమే రహదారి విస్తరణ జరిగింది అని దాని అర్థం ఏమిటి?
@ఉద్దానంరైతుబిడ్డ Жыл бұрын
Elaa elaa? Aa ooru మాత్రమే 60 feet ooru entrance nd exit 15 feet kooda ledu.. Mari daani sangathi ento...
Reddy Ani areas cheste baguntundi yakada Pavan garu velite ne Mee party valaku aa area ki development gurthuku vastunda
@jakkularam3165 Жыл бұрын
అన్న చిన్న పలెటూరుల్లో 60అడుగుల రోడ్డు ఎందుకు మా ఊరిలో లక్ష పైన జనాభా వుంటుంది. ఎక్కడ కూడా 20అడుగుల రోడ్డు కూడా సరిగా కనిపించదు. అక్కడ ఏమైనా నేషనల్ హైవే పోతుందా ఉరి మధ్య లో 60అడుగులు వేసి ఉరి దాటినా తర్వాత 12అడుగుల రోడ్డు వుంది ఇది ఎక్కడ కథ బాబు. ఉరి మధ్య లో ఇరుకుగా ఉన్న పర్లేదు, ఉరి దాటినా తర్వాత కదా రోడ్డు పెద్దగా ఉండాలి. ఇక్కడ కథ మొత్తం రివర్స్ లో వుంది 😢😢😢😢
@Vijaydaniel-o5h Жыл бұрын
Sariga chudandi video last lo ani road lu 12ft vuru lo matram 60ft 😅
@galiramanaji7625 Жыл бұрын
State lo ee village ki leni roads , okka ippataaniki special enti ?? aa roju antha penta ayyaka , emi cheyyakapothey repu elections lo adhi kanipisthaadhi cover chesi untaaru. but chesinappatiki result unexpected ga untaadhi
@janasenatdpdola1798 Жыл бұрын
రాజాం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలకు రోడ్లు లేవు ప్రజలు 2024 మీకు బుద్ధి చెప్తారు
@HemaraviHighq Жыл бұрын
Not only roads signal lights and fly over kuda veyyali traffic jom avutundi.😂