దీనిని కవర్ చేసినందుకు BBC కి ధన్యవాదాలు. ప్రస్తుత సమాజానికి ఇది అవసరం. కుల వివక్ష లేదని అందరూ మాట్లాడుతారు. కుల వివక్ష క్రిమినల్ నేరం, కానీ ప్రతి ఒక్కరూ పాటిస్తారు.
@SriLife23 жыл бұрын
I believe u people coved one side voice.
@befine71243 жыл бұрын
మీరు పాయింట్ మిస్ అయ్యారు, ఈ వీడియోలో రెండు సైడ్ వాయిస్‌లు ఉన్నాయి. ఒక వైపు వ్యక్తి వారు పడిన బాధను వివరిస్తున్నారు మరియు ఈ నేరానికి కారణమైన వ్యక్తి మేము బాగున్నామని చెప్పారు.
@befine71243 жыл бұрын
ముఖ్యంగా, 1980 లేదా 70 లో, దిగువ కులాల ప్రజల కోసం ఎలాంటి గొంతు వినిపించలేదు. కేవలం అగ్రవర్ణ ప్రజలు మాత్రమే అట్టడుగు వర్గాల ప్రజలను అణచివేస్తున్నారు. ఇది వాస్తవం, మన చరిత్ర కూడా దీని గురించి చెబుతుంది.
@vijaym6343 жыл бұрын
NTR Kulagajji , CBN is taking forward, useless buggers
@venkythe843 жыл бұрын
కుల వివక్ష ఇప్పుడు నోట్లో లేదు... మెదడులో fix అయ్యింది... ఇప్పుడు బయటకు కనపడకుండా పెరుగుతుంది...
@avskvinod3 жыл бұрын
ఒకరికి భయపడటం ఎప్పుడు వదిలేస్తామో అప్పుడే మన జీవనం మొదలవుతోంది జై బీమ్
@user-REDMASK3 жыл бұрын
jai beem
@rameshvisal1803 жыл бұрын
అది చెప్పింది చేగువెరా
@srinivask59763 жыл бұрын
Yes bro 🙏🙏
@BruceWayne-pz1ds2 жыл бұрын
Correct ga cheparu
@munigetijanaki19942 жыл бұрын
A
@ABCD-zh3hd3 жыл бұрын
BBC వారికి ధన్యవాదాలు.....🙏🙏
@vijaykondru Жыл бұрын
మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అందరు చదువు కోవాలి, అందరి జీవన ప్రమాణాలు మారాలి. జై భీమ్
@rams91616 ай бұрын
చదువుకోవాలి అలాగే కుల నాయకులు అమ్ముడిపోకుండ ఉండాలి
@abhiramch92262 ай бұрын
study kadu bro maralsindi mindset chinappatinundi veedu mala madiga veedu kamma reddy veddu kaomtadu etc ani cheptaru alage perugutaru first idi marali
@kjshivahari25102 ай бұрын
చదువుకోవడం ప్రదానం కాదు ప్రశించడం నేర్చుకోవాలి
@supportnrc-caa56252 ай бұрын
కులాలను రద్దు చేయాలి
@KiranKumar-mm8lpАй бұрын
Kula gaji enka marledu, that's why we should not care nd support for there needs of other caste who are egoistic of there caste
@panduriveeravenkatasaipras56852 жыл бұрын
చుండూరు చాలాసార్లు వెళ్లాను, కానీ సమస్య ఎంతో విపులంగా ఇప్పుడు తెలుసుకోగలిగాను.. థాంక్ యు బి బి సి...
@agaramvenky11353 жыл бұрын
అంబేడ్కర్ గారు ఉన్నత చదువులు చదువుకోక రాజ్యంగం రాసి పెట్టకపోయి ఉంటే sc st కుల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపిస్తుంది
@kuchinaresh63373 жыл бұрын
💯
@RAJUK-hr1oh3 жыл бұрын
1000000000000000
@chinnwgl3 жыл бұрын
Constitution vunte ne Ela vundi ,eppatiki villages lo private organisations lo govt organisations lo. Oka vela leka pote , ante mutiki munta, muddi ki cheepuru. How cruel these people were.
@ganeshkumarvk18693 жыл бұрын
nijame bro...
@praveenkumaralugolu92823 жыл бұрын
100%True brother
@sandeepk81272 жыл бұрын
ఇలాంటి న్యూస్ బయటకు రావడం చాలా తక్కువ ఇలాంటి న్యూస్ బయట పెట్టినందుకు BBC news వారికి ధన్యవాదాలు
@houseplotsandagriculturela9653 жыл бұрын
చదువు ఒక్కటే మన ఆయుధం ✊🏻✊🏻మిత్రులారా ✊🏻✊🏻జై భీమ్... జోహార్ అమరులరా ✊🏻✊🏻💐💐
@kumarkj1593 жыл бұрын
Chaduvu okkatenaa no. Way brother Rammanu eppudu guddalo dammuntee Nenu sc maadiga Nenu peddaga chadumukoledhu kaani naa kindha pedha kulam vallu chala mandhi pani chestunaru Mana chaduve kaadhu broh Mana telivi dhairyamm chaluu
@gudimetlavijaybharath89212 жыл бұрын
@@kumarkj159 Devudaa!Endhi bro nuvvu...!manam vatti chethulato kanda balam thone poraadagalam...Manaku political power,businesses lo monopoly role emi ledhu...😒
@pothurajubandikalla31362 жыл бұрын
చదుకునేవాడు బాగాచదువుకోండి లేదా కత్తులతో పొడవడం, గొడ్డళ్లతో నరకటానికి మైండ్ ప్రిపేర్ చేసుకోండి వీలైనంత క్రూరంగా తయారైతే తప్ప ఇండియా లో నీకు బ్రతికే హక్కు ఉండదు హక్కులను అడుక్కోవడం కాకుండా లాక్కోవడం నేర్చుకోండి. లేదు నేను వాళ్ళకింద అణిగిమణిగే ఉంటాను అంటే ఇంకో కొన్నివేల సవత్సరాలపాటు నిన్ను ఇలా అవమానిస్తూనే ఉంటారు
@swamy87062 жыл бұрын
@@kumarkj159 hiii herooo
@ekanathramdas50312 жыл бұрын
@@kumarkj159 illanti murkupu matalu valle godavalu jargedhi......idhem cinema kadhu revenge drama lu cheydaniki..... Chaduvu okate margam.....adhikaram chethi lo thiskunte ne....anitiki samadhanam
@minch20233 жыл бұрын
Thanks BBC ilanti news ichinanduku
@sudhakarlanda55562 жыл бұрын
Great job done by BBC. Thanks a lot. Education and unity is our only strength. Don't step back. RIP my bother familys.😭😭😭😭
@mpraveen29243 жыл бұрын
ఒక న్యూస్ చానల్ ఎలా sir ఇంత నిజాయితీగా చెప్పగలరు.....🙏🙏👏👏బిబిసి గ్రేట్ అంతే.
@bsr241110 ай бұрын
Idhey bbc britishers chesina papalu gurinchi chebuthundha?
@roshanrk39412 ай бұрын
@@bsr2411india lo indians caste addam petukoni Ela takuva chestunaru chupistunaru
@@manoharreddy9157 bbc is showing reality for who don't know about 2002 Gujarat riots is made by our lovable leader
@syamnani64262 жыл бұрын
BBC వారికీ ధన్యవాదములు ఇలాంటి న్యూస్ అప్పటి న్యూస్ వాళ్ళు చేయరు
@Entraidhi6223 жыл бұрын
Heart wrenching story.. కుల గజ్జి, మతోన్మాదం, ఈ రెండు మనిషి వినాశనానికి నాంది.
@bhushanbollu58243 жыл бұрын
👍👍👌👌👌
@alliswellbpositive5663 жыл бұрын
@@MrMuzeer rip 😭😭, nijanga nuvvu muslim vena? Fake account?
@becurious86803 жыл бұрын
@@MrMuzeer ante oka ammayi tho asabhyam ga pravartisthe ( nijamo abaddamo teliyadu)kulam ki sambandinchina varini andarinee champeyochu antaru??
@becurious86803 жыл бұрын
@@MrMuzeer exactly..you’ve mentioned those options,that’s what I’ll do even if she was my sister/wife/mother . Godava pettukovadamo,police complaint (these are the options available to humans), anthe kaani ila janthuvulu laga meeda padi evarni champanu/champamu (manushulu ayithe). Maishi ga puttina evadoo ila cheyadu. Asalu akkada em asabhyanga behave chesaro meeku thelusa??
@riyansmusic33593 жыл бұрын
@@alliswellbpositive566 me vuddeshyam nijamina muslimlu ante mathonmadhula..?
@muraliroy73753 жыл бұрын
చుండూరు రెడ్లు vs దళితులు. కారంచేడు కమ్మ vs దళితులు. అయినా ఆంధ్రాలో దళితులు TDP, YCP లకే ఓట్లు వేస్తారు అదే మ్యాజిక్కు.
@aravind_handle2 жыл бұрын
Super ముందు దళితుడిని నిలబెట్టు
@sujathastudiovizag49542 жыл бұрын
Super👌
@tsrinu61612 жыл бұрын
Bro jenasenaki వేద్దామా
@kp92682 жыл бұрын
@@tsrinu6161 lakshmipuram kapu vs dalitula ghatana marchipoyava
నిజంగా బీబీసీ ఛానెల్ కు ఉన్న ధైర్యం దమ్ము తెలుగు న్యూస్ ఛానెళ్లకు ఎందుకు లేదు... ఇండియా లో ప్రజా స్వామ్యం సాధ్యం కాదు .. మహానుభావుడు డాక్టర్ అంబెడ్కర్ సార్
Anduke idhi BBC aindhi.. Evari kulam valaki vala channel undi
@Nareshdrawingclasses1232 жыл бұрын
ఇండియాలో ప్రజా స్వామ్యం వర్కవుట్ అవదు కానీ ఇండియాకు అదే మంచిది అని చెప్పిన అంబేత్కర్ గారు ..
@anjani40972 жыл бұрын
Bharatha samaajaanni sc st bc agrakulaalu,nimnakulaaluga vidagotti desaanni nasanam chesindi ambedker
@esathishe-vf8ss2 жыл бұрын
ఈ ఘటన జరిగి 30 సవత్సరాలు అయినప్పటి నుండి ఏ చానల్స్ కవర్ చేయలేదు, కనీసం ఇప్పటికైనా ఈ ఘటన గురించి కొంతమేర బిబిసి ద్వారా తెలియని వారికి తెలియపరచడానికి మీరు చేసిన ప్రయత్నానికి ఋణపడి వుంటాము ధన్యవాదములు....
@jayaramr10172 жыл бұрын
పేరు కన్నా ముందు మన కులం ఏమిటి అని అడిగే samsrkuti krishna guntur జిల్లా ప్రజలది.
@shruthiksaimyadarapu84072 жыл бұрын
@@suryanani1390 I'm from Telangana went to vijaywada last month I was astonished by the fact that how people are so obsessed with their caste
@-bhavamramam85862 жыл бұрын
You forgot Prakasham.. 👍
@shruthiksaimyadarapu84072 жыл бұрын
@@suryanani1390 not everyone but majority do
@lakshmipranathi37722 жыл бұрын
Correct..I faced this situation in my office...and I got shocked...that guy who is from guntur..he will ask only caste before the name of the person....and i realised most of the people from that area wil check abt the caste ...wierd people.. 🤦🤦🤦
@deepakbatista9802 жыл бұрын
@@shruthiksaimyadarapu8407 yes bro firts they ask the home name and caste
@sreekanth88853 жыл бұрын
నిందితుడు: వాళ్ళ తప్పు కాదు మా తప్పు కాదు.. మరి చనిపోయినవారి తప్పా..!
@monanethi5033 жыл бұрын
ఇదే అనుకున్నాం 😷👍
@sivakona17513 жыл бұрын
Valla family members pothe telisedhi badha???
@BruceWayne-pz1ds2 жыл бұрын
Sarina narka Vada leka Ella yegurthunaru
@sankarmuni5357 Жыл бұрын
@@BruceWayne-pz1dsnarikinam kadara
@sagarneruvatla123 Жыл бұрын
Mimmalnaa
@omkarreddy44573 жыл бұрын
నేనూ అగ్రకులంలో పుట్టా కానీ.. కుల వివక్షకు చాలా వ్యతిరేకం. నాలాగే ఏకీభవించే అగ్రవర్ణంవాళ్లు ఒక్క లైక్ కొట్టి మద్దతు తెలపండి 👍
@chittichitti80703 жыл бұрын
Ayithe name pakkana Reddy endhuku bayya
@VedamSatyam6 ай бұрын
@@chittichitti8070చిట్టి appreciate chey
@krishnadev20335 ай бұрын
@@chittichitti8070Adi ayina perru perru pettukunte nee g lo enduku nepi esthondi… clear ga cheparu kuda kulla vevakshaki vyathirekam anni… ekkadnundi vastharo
@Jyothireddy-s6w5 ай бұрын
@@chittichitti8070Reddy Ani vunte Kula vivaksha vunatta adi ma Peru chivara vuntundi 😒
@kartheekprince15005 ай бұрын
Like yem chesukuntav
@mcm82862 ай бұрын
చరిత్ర లో ఇలాంటి ఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో.. జైభీమ్ 🙏
@kgovindu27113 жыл бұрын
చాలదా ! ఇదే , కుల రాజకీయాలకు స్వస్తి చెప్పండి! సిగ్గుపడాల్సిన విషయం !
@@drbh6331 evvari vruttulu vallu chesukondi , appudu reservations teeseddam. High profile govt officials why all Brahmins?? Why sulabh complex cleaners are lower caste??? Will exchange this then remove caste reservations.
@shaikshafiulla85782 жыл бұрын
అందరూ నిర్దోషులు ఐతే మరి హంతకులు ఎవరు నా ప్రియతమ భారత మాత 🙏
@robinhood42893 жыл бұрын
Salutes to efforts of bbc for educating about the long forgotten incidents. I hope this will help you to pursue your agenda I am sure people of India had forgotten how malicious you were and are.
@robinhood42893 жыл бұрын
Thanks for the likes, i thought nobody will understand what i am saying
@Yugi5052 жыл бұрын
@@robinhood4289 , we know what BBC just want to devide us..it's abvious BBC from british
@boddusanthosh91463 жыл бұрын
Firstly, I would like to say my great thanks to BBC news channel on behalf of telecasting in it, I hope you that every citizen of Indian will may follow equal relationship with others by taking an inspiration while watching this video,once again thanks to BBC
@ravikiranreddyy37413 жыл бұрын
Hats off to the person who uncovered this incident 👏
@youtube1short2 жыл бұрын
I appreciate you brother. As a oc candidate ur supporting equality.
@rambabumodugu40332 жыл бұрын
Super bro nuvvu
@AnilKumar-vp6ei2 жыл бұрын
Wrosted to my india govt this supreme cort justict wrong bastred indian law and high court my ap govt wrosted but wher chunduru sc maranalu yevvaru cheysaru kozza govt ntr govt kozza gadu wrosted fellow to tdp sr ntr ok no argumentes
@MrPoornakumar Жыл бұрын
@ravikiranreddyy3741 Its an open secret that most people, knew. Look at the high competence of the lawyers (how much money they must have taken). In this country you can get away with murder, "if" the victim is a Dalit.
@raviprattipati79902 жыл бұрын
MY SPECIAL THANKS TO BBC TELUGU 🙏🙏🙏🏻
@samubabumanchala59563 жыл бұрын
BBC వారికీ ధన్యవాదములు
@adibabu34852 жыл бұрын
మన దేశంలో నెంబర్ 1 ఛానల్ BBC
@arunasrigandhaallinone81583 жыл бұрын
ఇంత రాక్షసుల మధ్యా మనం బ్రతుకుటుంది, ఇంత కడుపు కోత ఏ తల్లికి రాకూడదు
@@rajeshwarit3499kamma moddalu kudavande water kooda thaagaru Sankara jaathi reddies
@believer8473 жыл бұрын
నేను బిసి కానీ నాకూ ఎప్పుడు అనిపిస్తోంది, ఇంత జరిగినా కానీ ఎస్సి /ST లు ఇంకా రెడ్డి లకు, చౌదరి లకు కొమ్ము కాస్తూ వుంటారు. దయ చేసి వల్ల party జెండాలు. కాకుండా యువకులు చదువు వైపు మొగ్గు చూపడం చేయాలి. మన అణగారిన వర్గాల ప్రజలు పొందడానికి వీలుగా ప్రస్తుత సమాజంలో చాలా అవకాశాలు వున్నాయి. 🙏🙏
@eagle30352 жыл бұрын
This is digital era u can change this society with education
@enapanrathumithanakatinana8655 ай бұрын
Nijamaina maata 🤔
@RavulaVenkateswarlu-z8x5 ай бұрын
yes
@gogulamandaanandarao76693 ай бұрын
True sir
@gopimakineni27503 ай бұрын
Vallu chowdhury, Reddy ki Kommu kayadam kadu, dabbu yekkuva unna vallu, polam yekkuva unna vallu rule chestunaru, ikkada cast ani jadu, bclu unaru, muslims unaru, sc, st lu unaru. Ikkada dabbu unna vallu dabbu Leni vallu ante. Dabbu unte 11 years aina bail paina bayata unda achu.
@pgkumari90013 жыл бұрын
Thank you so much BBC channel for covering this chunduru issue 🙏
@yrajasekharreddy24302 жыл бұрын
Largest democracy with deepest divides.. thanks BBC
@RaviM6N73 жыл бұрын
అస్సలు అన్ని ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో ఉండటమేంటి..... కొత్త భూ చట్టం రావాలి.. ఎవడబ్బ సొమ్మని భూముల్ని వారి సొత్తు చేసుకున్నారు.... కుల అహంకారంతో ఆక్రమించారు... పేపర్లు సృష్టించారు... అడిగేవాడెవడు.... ఛీ ఛీ... మనిషికి స్వేచ్ఛ గా బ్రతికే అవకాశం లేదా... మారేందుకురా స్వతంత్ర దినోత్సవా లు....
@avinashteja1620 Жыл бұрын
Courtki pora nee ambedkar rajyangam tho
@sankarmuni5357 Жыл бұрын
Ippatike vyavasayam nasanam chesesaru, inka koha bhu chattalu thechi meeru bhumuluvtheesukoni, meeremi peekedi ledu andaru Matti thinduru
@Sriprabhas1997 Жыл бұрын
@@sankarmuni5357meeremi chestunnaru ra..... avsaralaki land sale chesi brathike ❤day gallu
@Sriprabhas1997 Жыл бұрын
@@avinashteja1620a ra puka .......nee balupu fold chesi guvva lo pettuko ❤day na kodka
ఈ న్యాయస్థానాలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటారో న్యాయం కోసం
@tadapakapraveenkumar44083 жыл бұрын
Dabbu unnavallakosam bro
@sivakona17513 жыл бұрын
100 years ఐన తీర్పు రాదు మన దేశం లో
@VihanChakravarthy4 ай бұрын
కులం, మతం లేని భారత భూమి కై పోరాడే ప్రతి ఒక్కరికి సలాం 🙏🙏🙏🙏.
@kalyansravanam88023 жыл бұрын
నా దృష్టిలో. ఒకడు నాది పెద్ద కులం మీది చిన్న కులం అని భావించడం ఎంత తప్పో.. అవతలి వాళ్ళు నాది చిన్న కులం మీది పెద్ద కులం అని భావించడం కూడా అంతే తప్పు.... కులమతాలు లేని సమాజం రావాలి....... నేను కుల మతాలని పాటించడం లేదు, కులం పేరుతో ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో మతం పేరుతో అంతకన్నా ఎక్కువ పిచ్చిగా ప్రవర్తిస్తారు....
@mr.ak4495 Жыл бұрын
vaalla dhrusti
@MrPoornakumar Жыл бұрын
@kalyansravanam8802 చిన్నకులంవాడు, తనది చిన్నకులంకాక పెద్దకులమంటాడా? తన కి తేలీకపోయినా, కులాన్ని గుర్తుచేస్తారీ పెద్దవాళ్ళు. ఎస్.కె.మిశ్రా అనే ప్రసిద్ధ భారతీయ సామాజికశాస్త్రజ్ఞుడు తెలుగునాట కులవ్యవస్థపై ఒక పుస్తకం వ్రాశాడు. సోషియాలజీలో డిగ్రీ కావాలంటే చదవదగిన పుస్తకాల్లో ఇదొకటి. తెలుగునాట, బ్రాహ్మలు (& దళితులు తప్ప) మిగతా అందరూ "చాతుర్వర్ణ వ్యవస్థ"లో, మౌలికంగా శూద్రులే (కులంపేరేమైనా సరే), అని. ఎలాగూ బ్రాహ్మలనలేరుగనక, కొందరు క్షత్రియులంటారు.
@kalyansravanam8802 Жыл бұрын
@@MrPoornakumar తమరు డిగ్రీ గురించి మాట్లాడుతున్నారు.. నేను వాస్తవ రూపం గా కులాన్ని మీరు నాకు చూపించగలరా ? కులం అనేది ఒక భాగం మాత్రమే... నా నా ఉద్దేశంలో చిన్న కులం వాడు పెద్ద కులం వాడు అని భావించడం కూడా తప్పే కుల మత రహిత సమాజం వైపు వెళ్లాలి అని ఆశిస్తూ ఉంటాను
@kalyansravanam8802 Жыл бұрын
భాగం అనే ప్లేస్లో భావం అని చదవగలరు
@MrPoornakumar Жыл бұрын
@@kalyansravanam8802 i) నిద్రపోయేవాణ్ణి లేపొచ్చు. నిద్రపోనివాణ్ణి లేపనవసరం లేదనుకోండి. నిద్రనటించేవాణ్ణి లేపడమేమిటి? కనుక ఆపని నేనుచేయలేను. ii)సిద్ధార్ధుడు, బుద్ధుడు కాకముంది, తన తండ్రి శుద్ధోదనుడు, కొడుక్కి ముసలితనం, రోగం, తిండిలేని బీదతనం వగైరా కుదృశ్యా లు చూపక, జాగ్రత్త పడ్డాడు. అటువంటి సిద్ధార్ధుడికేం తెలుస్తది, బీదతనమేమిటో? తమరు సిద్ధార్ధులు. అన్నీ మీకుసిద్ధమే.
@kumarpriya23503 жыл бұрын
థాంక్స్ యూ బీ బీ సీ న్యూస్
@rajeshpalaparthy092 жыл бұрын
మనలో ధైర్యం ,సమాఖ్యత లేకపోతే ఇలాంటి వాళ్ళు మనా వాళ్ళ మీదికి వస్తూనే వుంటారు ఈ దేశం లో వాళ్ళకి జరిగినంత నాయ్యం మనవాళ్ళకి జరిగిది అని నాకు నమ్మకం లేదు మన వాళ్ళ చదువుతో నే మనా బ్రతుకులు మారతాయి
బాగా చదువుకున్న పాపానికి దళితుల సామాజిక వర్గానికి మారణహోమం సృష్టించారు దీన్ని ఒక సినిమా చేయాలని డిమాండ్ చేస్తూన్న
@tetro-telugutroller73132 жыл бұрын
ఒక్క తెలుగు దర్శకుడు కూడా కారంచేడు & చుండూరు సంఘటనల (వాస్తవాలు మాత్రమే) ఇతివృత్తంతో సినిమాలు తీయరు.
@sivajip4341 Жыл бұрын
Maa CBN ki Maa Sr.NTR ki Jai.. Maa kamma valle undali State lo Evaru Unda kudadhu.. Maa kamma valla kosam capital undhi Courts unnai...Maa kamma valla k anni unai..Sc,ST la ki capital lo House Land iste Court stay istai..that is Kamma...
@MrPoornakumar Жыл бұрын
@tetro-telugutroller7313 సినిమాహాలు తగలబెడతారు (సినిమా రంగమంతా, కమ్మరెడ్డిరాజుకాపులు). అందుకే తీయరు. తీస్తే ఏ BBC వాడో తీయాలి.
@bharatgowdmothukuri6860 Жыл бұрын
@@sivajip4341 నీలో ఒక పిల్ల సైకో కనబడుతున్నాడు
@TeluguRajakeeyam Жыл бұрын
గుద్ధ కొస్తం సినిమా తీస్తే
@thedeadpoet39825 ай бұрын
@@sivajip4341 ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల చేత చెప్పించుకొట్టించుకున్న పిల్ల సైకో లు PayTM బ్యాచ్. మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేయడం తప్పే కాదు. ఇలా దొంగ అకౌంట్స్ తో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలి అనుకున్నారు చివరికి క్లాస్ వార్ అంటూ ప్రజలని రెండు వర్గాలుగా చీల్చి ప్రజల మద్యే చిచ్చు పెట్టాలి అని బ్రిటీషోడి దగ్గర ఊడిగం చేసిన రాజారెడ్డి మనవడు జగన్రెడ్డి బ్రిటిష్ వాడి తెలివితేటలూ చూపించాలి ట్రై చేస్తే ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి 11 సీట్లు ఇచ్చారు
@ravikantherok45683 жыл бұрын
నిర్భయ, దిశ లకు వెంటనే న్యాయం జరిగింది అంటే వాళ్ళు ఓసి కాబట్టి మిగిలిన అమ్మాయిలకు న్యాయం జరగాలేదు అంటే న్యాయం చచ్చినట్టే
@naveenkumarsr78473 жыл бұрын
Sad truth
@tarzan16923 жыл бұрын
Maybe true
@DkDk-ek9wm3 жыл бұрын
Not at all.... ఆ. Decision ప్రజల స్పందన నుంచి తీసుకున్నది.... కానీ వాళ్ళు ఒసీ అనీ కాదూ..
@దిరవి223 жыл бұрын
Yes.పెద్ద కులం వాళ్ళు అయితే వెంటనే కేస్ నమోదు దర్యాప్తు మొదలుపెడతారు.వేరే వాళ్ళకి అయితే 3రోజుల(కనీసం)తర్వాత దినపత్రికలో వచ్చిన తరువాత కేస్ నమోదు చేస్తారు.ఇంక దర్యాప్తు అంటారా అంతా ఆ దేవుడకెరుగు
@sujtha84543 жыл бұрын
Yes
@ashokmary2478 Жыл бұрын
BBC కి ధన్యవాదాలు
@praveenippaka13333 жыл бұрын
భారతదేశం లో దళితుల మీద జరుగుతున్న దాడులు ఎప్పటికీ అంతం అవుతాయో తెలియదు....ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు... ఇటువంటి పరిణామాలు అన్ని అంబేడ్కర్ గారు ముందు చూపుతో ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకువచ్చారు...దాన్ని కూడా రద్దు చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. పరిస్థితి మారాలి.. మార్పు రావాలి..రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాలి.దళితులు అందరూ ఐక్యతగ ఉండాలి.......జై భీమ్...జై జై భీమ్
@dhanabujjigadu49502 жыл бұрын
Jai Bheem
@mariyammar55082 жыл бұрын
100%nijam
@chandu_546 Жыл бұрын
Naku 5 mandi sc friends vunnaru oka abbayi ki 50 k above money help chesa ippudu auto nadupukuntunnadu telusa voorike vagakandi sir
@Yourfriend100-ns1 Жыл бұрын
@prashanthreddy-sd9ju nuv money ichaavu good ... Kaani vaanni thittu andharni kaadhu.. Ippudu reddy lanjodkulu andharu. In the.. Ok kadha..
@Yourfriend100-ns1 Жыл бұрын
@prashanthreddy-sd9ju ori picha badkav.. Nuv eddy lanjodku reddy kulamadukka thinetollu meeru..
@GENUINEUPDATES3 жыл бұрын
ఇప్పటికీ కూడా ఆ రెడ్లనీ చౌదరి లను cm మినిస్టర్ ఇలా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చో పెట్టేది ఈ దళితులే కదా... .. ఇకనైనా మారతారు అని
@youngtigerntr91383 жыл бұрын
Baga adigav
@rajeshanneboina47293 жыл бұрын
Cast wise aithe city lo evadu chudatle only villages and complete cast thiseyali only religion undali
@youngtigerntr91383 жыл бұрын
@@rajeshanneboina4729 not only in villages city,s lo kuda elections vachhinappudu caste wise aa chustaru
@GENUINEUPDATES3 жыл бұрын
@@rajeshanneboina4729 అస్సలు ప్రాబ్లమ్ సిటీ లొనే బయ్య చదువుకున్న మూర్కులు.. ఉదాహరణకి హైదరాబాద్ చూడు. రెడ్లు చోదరీ లు ది రాజ్యం . village నుంచి సిటీ కి వెళ్లిన చాలా మంది దళితులు రెడ్లమూ కాపులము అని చెప్పుకుని బతుకుతున్నరూ
@akhanda49243 жыл бұрын
Kapu bc sc st minorities CM lu. Vastene samajamlo vivaksha pothundhi. Andhariki samana hakku ga adhikaram undali konni kulalaki banisaga unnantha kalam ilantivi repeat avtoone untai, ippatikina venuka badina vargalu unnatha kulalaki oodigam cheyadam manali.
@VwithNature3 жыл бұрын
అందరూ నిర్దోషులే మరి దోషులు ఎవరు ?వాస్తవ చరిత్రను ఎప్పటికి ఎవ్వరూ కప్పిఉంచలేరు ,జరిగిన వాస్తవం ఈ భూమి వున్నంతవరకు మండుతూనే ఉంటుంది. కారణమైన దోషులు కాలి బూడిదైపోయినా కూడా ఇంకా ఇంకా ఇంకా మండుతూనే ఉంటుంది. ఆఖరి కులపిచ్చోడు కాటికి చేరేంతవరకు నిత్యమూ మండుతూనే ఉంటుంది. బాధిత వర్గాల వెచ్చటి నెత్తురును ఇంధనంగా చేసుకొని వాస్తవం ఎప్పటికి మండుతూనే ఉంటుంది . కుహనా మేధావులను, ప్రతినిత్యం కులాన్ని కూడుగా చేసుకుతినే కుల ఉన్మాదులను,మదమెక్కిన మృగాలుగా ఉండికూడా పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న అవకాశవాదులను దహించడానికి వాస్తవం ఎప్పటికి మండుతూనే ఉంటుంది .🔥🔥🔥🔥🔥
@becurious86803 жыл бұрын
Chala baaga raasaru andi 👌🏻
@VwithNature3 жыл бұрын
@@becurious8680 thank you🙏
@kvsubbu22083 жыл бұрын
Sir chala baga wrasaru
@VwithNature3 жыл бұрын
@@kvsubbu2208 thank you brother🙏
@GENUINEUPDATES3 жыл бұрын
Anna nee comments naku goosebumps vastunnai anna
@anjalimakham3968 Жыл бұрын
Thanks a lot BBC what a great courage from ur channel there is nothing politics in this channel great ❤
@moulimallina75013 жыл бұрын
కులవివక్ష మరియు కుల రిజర్వేషన్ లు రెండూ నశించాలి అని కోరుకునే వారిలో నేను ఒకడ్ని
@Gudachary0073 жыл бұрын
కులవివక్ష కాదు సోదరా కులనిర్మూలన, కులాలు తీసేస్తే మేమె రిజర్వేషన్లు తీసేయమని చెప్తం
@aron88783 жыл бұрын
Nuvvu kulajji gadive natistunnavu
@luckylucky60533 жыл бұрын
Mundhu names ku kulala thokalu teeyali, naidu reddy yadav Chowdary goud Gowda Shetty Sharma etc aa dhairyam ledhu malli caste feeling ledhu antaru naaa yadhava naaa frnds gaaaalluuu. Colleagues gaalluu
@rajeshanneboina47293 жыл бұрын
@@luckylucky6053 haha moddalo cast bro, apudu vivaksha viparithanga unde, now it's updated bcz of cast only most of them are converted to christians
@luckylucky60533 жыл бұрын
@@rajeshanneboina4729 avunu bro matladi waste maaradhu maararu, dhennemma chinnappudu teacher lu kooda partiality choopevaru based on caste 😆😆. Pedda potugallu ainattuu 🤮🤮
@Chilaka2092 жыл бұрын
BBC ఒక్కటే... నిజాన్ని చూపిస్తుంది
@jayarajuduggirala7404 Жыл бұрын
TQ BBC, దగ్గుపాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు మీకు చెచురమయ్య కు పట్టిన గతి భవిష్యత్తులో పడుతుంది
@thedeadpoet39825 ай бұрын
చుండూరు లో దళితులని రెడ్లు చంపి చంపి చివరికి ఒక రెడ్డి జడ్జి సాక్ష్యాలు లేవని కేసు కొట్టేస్తే నీవు ఏంట్రా బాబు దగ్గుపాటి ఫామిలీ మీద పడి ఏడుస్తున్నావ్ మధ్యలో వాళ్ళు ఎం చేసారు ?
@chandrababuveluru85313 жыл бұрын
Thanks to BBC News for showing this type of true News..
@FunnyVideo360days2 жыл бұрын
దేనికైనా ఒక పరిధి ఉంటుంది...నచ్చకపోతే దూరం గా ఉండొచ్చు కదా .వాళ్ళు చదువుకుంటే తప్పేంటి ... భూమి ఉన్నవల్లే, డబ్బు ఉన్నవాళ్లు, అగ్ర కులస్థులు కాదు, చదువుకున్న వాల్లే, సంస్కారం,విచక్షణ,జ్ఞానం ఉన్నవాల్లే అగ్ర కులస్థులు...అంతేకాని పేరు చివర తోక ఉన్నంత మాత్రాన అగ్ర కులం అవ్వరు ... నమ్మించి మోసం చేసేవాళ్ళు ., ఏ కులం అయిన,దొంగ దెబ్బ తీసేవాళ్ళు,పక్క వల్ల ఆస్తుల్ని అక్రమించలి అనుకునేవాళ్లు, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు మాత్రమే నీచ మనస్తులు....కులస్థులు
@rahulnanda62443 жыл бұрын
Thank you BBC for raising the voice of Voiceless
@jbrctalluru62283 жыл бұрын
భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి డా.బి.ఆర్.అంబెడ్కర్ గారు అయి ఉంటే ఈ దేశములో కుల వ్యవస్థ ఉండకపోయి ఉండేదేమో....
@@anjani4097 Great view. Govt why asking caste, Religion. Even every caste people tag their caste after or before their name. I am not happy with my name tagging Reddy as my father register in All records. Even I suffered many times with name because when I studying other caste teased me as You are reddy,, Why do you studying in govt schools, why you don't have money. If don't have why you are Reddy. Even in my entire life govt not provide single text book, one rupee scholarship to me. I have to pay all type fee. Rest of other caste people don't need to pay fee except O.C students. even They (lower caste ) have land lords, business people, etc...even today there is no support to poor people. In India caste base reservations, caste base politics is very bad. Who are rich Higher caste fellows they growing day by day rich.but like I poor higher caste or O.C people going down to poverty line. I used lower or higher caste words. That's not my opinion that's govt decision. But I hope all people don't think your or other peoples caste.Just think we are humans.
@anjani40972 жыл бұрын
@@narenreddy5125 yes sir if reservations are removed automatically caste will disappear that is my strong opinion
@anjani40972 жыл бұрын
@@narenreddy5125 Thank u sir
@darshanch44503 жыл бұрын
Thank you BBC
@darshanam4892 ай бұрын
కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ ఒక్క ఛానల్ కూడా చెప్పడం లేదు
@prasadaguru3 жыл бұрын
కలిసి పోయారు అంటున్నారు గా ఆ చనిపోయిన వాళ్ళని బతికించి ఈచేమనడి...
@sanjeevulutalari51073 жыл бұрын
అది మాత్రమే కాదు, తప్పు జరిగి పోయింది అనడం లేదు, తప్పు వాళ్ళాది కాదు, మాది కాదు అంటా,కనీసం మనస్సాక్షి లేదు వాళ్ళకు.
@prasadaguru3 жыл бұрын
@@sanjeevulutalari5107 అదే ఉంటే అంత దారునం గా వాళ్ళని ఎలా చంపుతారు. అయినా వేళ్ళని కాదు లే మన దేశ రాజ్యాంగాన్ని అనాలి ఎలాంటి లత్కొర్ న కొడుకులు తప్పించుకోడానికి అనుకూలం గా ఉంది... అది మారినంత వరకు ఎలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఒక కోర్టు వేసిన శిక్ష ని ఇంకో కోర్టు కొట్టేయడం ఏంటి బ్రో పిచ్చి కాకపోతే... వాళ్ళకి పని లేక వేశారా...?
@sivakona17513 жыл бұрын
@@prasadaguru correct bro oka court echina tirpu chelladhante aa court undadam waste kadha
@MrPoornakumar Жыл бұрын
@prasadaguru వెటకారానికి కూడా ఒకహద్దుండాలి.
@MTELUGUNEWS Жыл бұрын
BBC ధన్యవాదములు❤❤❤
@mercygeorge373 жыл бұрын
జై మాల, మాదిగ దయచేసి కుల పిచ్చి వదిలి ఇద్దరు ఏకం కండి ..... 😢
@Pandu125643 жыл бұрын
మాల, మాదిగ అని కులాల పేర్లు ఎత్తేది మీరే. కుల వ్యవస్థ పోవాలని గగ్గోలు పెట్టేదీ మీరే...
@rajashekarbudthula2213 жыл бұрын
ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా ఉండు. నీకు లేదా కుల పిచ్చి? ముందే మాల మాదిగ అని పెట్టవు?
@srinu1323 жыл бұрын
Nuvvu kuda kulalani rechagottaku
@grandhisrinivas61593 жыл бұрын
Tankyou BBC news manchi video manchi commenteri. Chunduru gurinchi manchi vishayalu taliyachesaru tankyou
@rameshroman8247 ай бұрын
అందరు సమానమే అనే భావన రావాలి .జై భీమ్
@nithinjonnalagadda34707 ай бұрын
This statement clearly contradicts the concept of Reservation.Then how is everyone equal in the society?They should accept the truth that they are low cast people and accept the reservation silently.
@chellurichandramouli26173 жыл бұрын
No local Chanel have guts to show this history
@josephkamalakar4033 Жыл бұрын
Great work BBC, to bring this to the platform.
@techkick5643 жыл бұрын
గవరన్మెంటె అత్య చేయించినధి.. అని నాకు అనిపిస్తుంధి... మొత్తం దొంగలు గవర్నమెంట్ లోనే ఉంటారు.. అని నాకు అనిపిస్తుంది..
@tadapakapraveenkumar44083 жыл бұрын
The good 👉 point bro
@sivajip4341 Жыл бұрын
Maa CBN ki Maa Sr.NTR ki Jai.. Maa kamma valle undali State lo Evaru Unda kudadhu.. Maa kamma valla kosam capital undhi Courts unnai...Maa kamma valla k anni unai..Sc,ST la ki capital lo House Land iste Court stay istai..that is Kamma...
@TheSharingan-ki8he Жыл бұрын
@@sivajip4341Mari ippudu ycp vundi gaa.. intaku mundu Congress vundi ga appudu eam peekarantav? Aiena asalu ikkkada kamma caste enduku vachindi bro? Nee lanti valla valle ee samajam maratla.
@manjukammagiri89923 жыл бұрын
చుండూరు అమరులకు జోహార్లు ...
@zter44Ай бұрын
Reddy maarana kaanda
@mahendra05152 жыл бұрын
భారతదేశం ఎంత కష్టపడినా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చెరకపోటానికి మొదటి కారణం లంచగొండితనం, రెండు. కులవివక్ష(కులగజ్జి). ఈ రెండూ ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మన దేశం ఆ స్తాయినందుకుంటుంది.. జై హింద్..
@rajeshwarit34992 жыл бұрын
40%marks. Vachinodiki. Government jobs. Isthey. India ela develope aithadi. 90% marks. Vachinodi. Jeevitham. Job leka nashanamouthundi
@veeranarayana82292 жыл бұрын
First one reservation
@MrPoornakumar Жыл бұрын
@@rajeshwarit3499 మీక్కనబడెదదొక్కటే. అంటే వాళ్ళెల్లకాలమూ ఇలాగే ఉండిపోవాలా? జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ని వేలేళ్ళూ వాళ్ళకి ఆ అవకాశమే దక్కలేదుగా. వాళ్ళకి రావాల్సింది కొట్టేసి, మిగతావాళ్ళు బాగుపడలే?
@@vanikatta4762అతను ఏ కులానికి చెందినవారో తెలియకుండానే వ్యాఖ్య పెడుతున్నావు. అతను బాగనే చెప్పాడు కదా కుల వ్యవస్థ మరియు రిజర్వేషన్ రెండు తీసెయాలి అన్నారు.
@peaceofperfection Жыл бұрын
@@vanikatta4762వేరే కులం వాళ్ళు బాగా చదవలేరు అని నీ అభిప్రాయమా ?
@bapanammakodukumsr3 жыл бұрын
BBC ki dhanyavadalu
@maheshkanna28883 жыл бұрын
BBC channels chusi vere channels neruchukovali elati videos cheyali ani BBC channel chusi thelusokondi anduke BBC No1 channel ayindi 👍
@Gpslazar5 ай бұрын
అయినా అగ్రకుల పార్టీలకే ఓట్లు వేస్తాం రాజ్యాధికారం లేని జాతుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి మాట జై భీమ్
@rajeshinterpretations3 жыл бұрын
Justice need to be served. No matter how long it takes. No matter, how far it goes. No matter, what ever the way is.. we want justice ⚖
@swamyvlogs4618 Жыл бұрын
Justice DELAYED is Justice DENIED
@princecherry21462 ай бұрын
thanks for covering
@vinodrczz2 жыл бұрын
కులమా కులమా నువ్వు ఏం చేస్తావ్ అని అడిగితే........ మనిషిని మనిషిని విడగొడత... అకారనంగా తోటి మనిషిని ద్వేషించేలా చేస్తా... మనిషి పుట్టుకను బట్టి వాడి స్థానాన్ని నిర్ణయిస్తా... కనిపించని నా గురించి రోజు సాయం చేసే మనిషిని సైతం చంపేలా చేస్తా... అందంట...
@sureshsarvepalli78322 жыл бұрын
Bbc కి ధన్యవాదములు....
@saikumarsingapaga2033 жыл бұрын
Super sir ...🙏🙏 great BBC news
@kingdasari.82 ай бұрын
కోర్టుల మీద ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది.... తిరుగుబాటు చేయక పోతే మనుగడ వుండదు..
@pulikarunakar71273 жыл бұрын
భారతదేశ చరిత్రలోనే కోర్టులు పోలీసులు అనేవి ఓన్లీ డబ్బున్న వాళ్ళ గురించి మాత్రమే డబ్బు లేకపోతే న్యాయం జరగదు 20 సంవత్సరాల కాలం మొత్తం విచారణ జరిపి నిర్దోషులని తేల్చి చెప్పిన గొప్ప ప్రభుత్వాలు కోర్టులు పోలీసు వాళ్ళు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఎవడికి వాడు సెల్ఫీ జస్టిస్ చేసుకోవాలి కోర్టులోనే పోలీసులను నమ్మకూడదు అవి భారతదేశంలో పేరుకు మాత్రమే కోర్టులు పోలీసు వాళ్లు గ్రామ పంచాయతీలో ఉన్న చెత్తకుండి కోర్టులో పోలీసులు ఒకటే నో యూస్ ఓన్లీ గార్బేజ్ కలెక్టర్స్
@pillasurya11563 жыл бұрын
ఇదే నాటి నుండి నేటి వరకూ జరుగుతూనే ఉంది
@rajuchiluka52303 ай бұрын
జోహార్ అమరులకు
@veeraiahm25233 жыл бұрын
పేదలుకు ఏ కోర్టు న్యాయం చేయదు...చేయలేదు ఇప్పటివరకు...... బ్రిటిష్ వారు రాబట్టి మనుషులా చూశారు....ప్రజలను బాగా పీక్కు తింటున్నారు పేదలను.... న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం లు మెరుగులు దిద్దుతన్నారు... చదవండి, ఆలోచించండి, ఆత్మ గౌరవం గా వుండాలి పేదలు... ఉద్యోగాలు సాధించాలి.. జై అభేత్కర్ గారు...జై RS Praveen Kumar sir
@harikrishnabalivada45803 жыл бұрын
You don't know about British racist behaviour Britisher thrown out Gandhi from train they built the lavrtrin system and made the sc preople as scavagers
@veeraiahm25233 жыл бұрын
@@harikrishnabalivada4580 I know....but they service to poor people's..... for education, health services... Great
@jakraiahinturi8161 Жыл бұрын
BBC NEWS KI DHANYAVADALI ✊✊✊✊✊
@sriharichalamala71653 жыл бұрын
Good information
@shailendratheboss Жыл бұрын
Really a great great identification of atrocities in society..! Hats off to BBC..!
@sbphotography34783 жыл бұрын
నాకు అప్పుడప్పుడు కుల పిచ్చి ఉన్న ఈ దేశంలో ఎందుకు పుట్టిన అనిపిస్తాయి😭
@somethingnew94553 жыл бұрын
Aithe meeru deshadrohi avutharu
@varmagosala1235 ай бұрын
Danyavadalu bbc ki
@ravikiran72972 жыл бұрын
నిందితుడు: ఇప్పుడు అందరూ కలిసి పోయారు అంటున్నారుగా...మరి ఆ దళితులతో మీ పిల్లల పెళ్లిళ్లు జరిపిస్తారా?