Andhra Ranam : "బాబాయ్.. అబ్బాయ్.. ఓ కడప నియోజకవర్గం" | CM YS Jagan |Pulivendhula | AP Politics -TV9

  Рет қаралды 131,600

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

Andhra Ranam : "బాబాయ్.. అబ్బాయ్.. ఓ కడప నియోజకవర్గం" | CM YS Jagan |Pulivendhula | AP Politics -TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#ranarangam #cmysjagan #apelections2024 #appolitics #tv9telugu
Credits : Durga

Пікірлер: 75
@user-gg5np5cj8f
@user-gg5np5cj8f 29 күн бұрын
Enno days nundi waiting for this type of clarity
@sirajkhaja8144
@sirajkhaja8144 29 күн бұрын
Reyal Hero ys Jagan mohan Reddy cm great
@chandiniseepana7701
@chandiniseepana7701 28 күн бұрын
Royal hero bro
@venukalluri7679
@venukalluri7679 29 күн бұрын
మోసాల మొరుసుపల్లి షర్మిల శాస్త్రీ
@user-cb5bj4fm8b
@user-cb5bj4fm8b 28 күн бұрын
Super speech Anna
@harinathreddyt4455
@harinathreddyt4455 28 күн бұрын
😅😅
@thammisettihari5105
@thammisettihari5105 28 күн бұрын
జగన్ అన్న అన్ని నిజమే చెప్పాడు
@saripallivenkat8875
@saripallivenkat8875 29 күн бұрын
సూపర్ 🎁🎁🎁
@bhavanisiyyadri9380
@bhavanisiyyadri9380 29 күн бұрын
His Schemes made the people SMILE. He is JAGAN.
@PanduKanchani
@PanduKanchani 29 күн бұрын
Jai YSR Congress party win ❤❤
@michaelchinna7498
@michaelchinna7498 29 күн бұрын
God with you.,.Jagan Anna....you are the Dynamic leader in A.P
@JaiPrakash-ir3xi
@JaiPrakash-ir3xi 29 күн бұрын
Super speach
@GVReddy-sn8mm
@GVReddy-sn8mm 29 күн бұрын
Super 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@Suryadevara3966
@Suryadevara3966 29 күн бұрын
పులివెందుల పులిబిడ్డ
@everyourwellwisher932
@everyourwellwisher932 29 күн бұрын
God bless you 💞💞💞 jagan Anna once again Jagan Sarkar 💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-rj3vp4zc3o
@user-rj3vp4zc3o 29 күн бұрын
Super anna ❤
@Suryadevara3966
@Suryadevara3966 29 күн бұрын
వైయస్ కుటుంబంలో పుట్టిన చీడపురుగు షర్మిల మరుసుపల్లి షర్మిల శాస్త్రి అలియాస్ నారా షర్మిల
@manugaming4205
@manugaming4205 28 күн бұрын
O Rey poramboku matalu mataladaku Kodi pakodi dramalu chesi gelichina candidate s
@Suryadevara3966
@Suryadevara3966 28 күн бұрын
ఒరే హౌలే నీ డ్రామాలు cbn షర్మిల శాస్త్రి దగ్గర పెట్టుకో ఇక్కడ పెట్టమాకు నిజాలు నీకు తప్ప ప్రజలందరికీ తెలుసు
@Users2392
@Users2392 29 күн бұрын
Jaganna Velanti challalu vunnaduku maku challa badhaga vundhi
@kannababusiyyadri9245
@kannababusiyyadri9245 29 күн бұрын
Super speech❤🎉🎉
@sanjeevatanguturi1482
@sanjeevatanguturi1482 29 күн бұрын
Superb Speech Jagan Anna.
@jagadeeshmedisetty3579
@jagadeeshmedisetty3579 28 күн бұрын
Jagan👍
@lasyaerappa7611
@lasyaerappa7611 29 күн бұрын
🔥speech
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 28 күн бұрын
జై జై జై జై జగన్ మోహన్ రెడ్డి గారు. ప్రజల నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎవరు పనికిరారు ఏపికి జగన్ ఒక్కరే.
@rajusnd5942
@rajusnd5942 29 күн бұрын
❤❤
@rajproton
@rajproton 28 күн бұрын
మాకు జాబ్స్ వద్దు జాబ్ క్యాలెండర్ మాత్రమే కావాలి. మాకు అపాయింట్ లెటర్ వద్దు notification మాత్రమే కావాలి మాకు ఉద్యోగం పరీక్షలు పెట్టద్దు నోటిఫికేషన్ ఇస్తే చాలు మాకు ఐదు ఏండ్లు నోటిఫికేషన్ సాగదీస్తూ వుంటే చాలు పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వద్దు అధికారం లోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వద్దు, ఎలక్షన్ కి పోయే టైం కి మాత్రమే ఇవ్వాలి. ఖాళీలు ఏర్పడిన వెంటనే పోస్టులు నింపద్దు. అన్ని కలిపి లాస్ట్ ఎలక్షన్ టైం లో ఇవ్వాలి ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళు టీడీపీ కి ఓట్ వేసుకోండి . మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. వైసీపీ 2019 లో అధికారంలో వచ్చిన వెంటనే ఒకటిన్నర లక్ష శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల notification ఇచ్చింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రాల్లో జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 75 యేండ్ల లో ఒకేసారి ఒకటిన్నర లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే మళ్ళీ ఆరు నెలలకు అంటే 2020 జనవరి కి 16700 ఉద్యోగాలు notification యిచ్చారు. అధికారంలో కి వచ్చిన 8 నెలలకే కరోనా వచ్చింది. ఆది రెండు ఏండ్లు వున్నది. కాబట్టి క్యాలెండర్ అనేది ఎలా ఇవ్వాలి. బాబు పోతూ పోతూ ఎలక్షన్ కి రెండు నెలల ముందు notification లు ఇచ్చి పోయాడు. అందులో ఒక్కదానికి కూడా బాబు హయంలో పరీక్షలు పెట్టలేదు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం లోనే అన్ని పరీక్షలు జరిగాయి. ఉద్యోగాలు ఇచ్చారు. కరోనా లాక్ డౌన్ వున్నా కూడా ఎలాగోలా పూర్తి చేశారు. అధికారంలో కి రాలేము అని తెలిసి కూడా వేలల్లో ఉద్యోగాల notification lu ఇచ్చి పోయాడు. మరి అవి నింపకుండా వచ్చిన ప్రభుత్వం కేన్సిల్ చేసి కొత్తది ఇవ్వాలా ఏంటి ? అవి పూర్తి చెయ్యడానికే రెండు ఏండ్లు పైన నే పట్టింది కరోనా లాక్ డౌన్ వల్ల. దాని వల్ల క్యాలెండర్ ఇవ్వలేదు అంతే కానీ... ఖాళీలు ఏర్పడితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లు ఇస్తూ ఉద్యోగాలు నింపారు. ఏది జాబ్ కేలండర్ అని కూసే మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని జాబ్స్ ఇచ్చారు అని. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 యేండ్ల పాలనలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఆ క్రెడిట్ ఆయనకు ఇవ్వకూడదు. పచ్చ మీడియా రోత రాతలు. ఆంధ్ర ప్రదేశ్ GSDP, Tax growth rate పెరగడానికి కూడా కారణాలు ఇవి. నిరుద్యోగం మీద ఆయన ఒక యుద్ధమే చేశాడు. కొంత మంది విచిత్ర వాదనకు వస్తున్నారు ఎక్కడ ఉద్యోగాలు అని? నాకు ఉద్యోగం రాలేదు అని. మీ ముడ్డి కూడా ప్రభుత్వం కడగాలి అంటే కుదరదు. చదువు చెప్పిస్తుంది ప్రభుత్వం. ఇంతక ముందు ఫీజు రీయింబర్స్మెంట్ కొంచెం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది, చదివిస్తుంది. చదువుకొని జాబ్స్ మిరు తెచ్చుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి గారు local government అనే ఒక కొత్త వ్యవస్థ తయారు చేశాడు కాబట్టి ఒకేసారి అంత మందికి ఉద్యోగాలు వచ్చాయి. లేదంటే పోయిన గవర్నమెంటు లాగా ఏ 20 వేలు 30 వేలు జాబ్స్ నోటిఫికేషన్ లు వచ్చేవి. ఇదే విధంగా సచివాలయం మేము పెడతాం అని తమిళ్ నాడు వాళ్ళ టీమ్ వచ్చి స్టడీ చేసి వెళ్ళారు. కానీ కేవలం 600 సచివాలయం లతో మొదలు పెడతాం అని స్టార్ట్ చేశారు. ఒకేసారి ఒకటిన్నర లక్ష మందికీ జాబ్స్ ఇవ్వాలి అంటే గట్స్ వుండాలి. 15000 సచివాలయం భవనాలు కట్టారు. అవి కట్టడం వల్ల ఎంత మందికి ఉపాధి లోకల్ గా. ఇక ప్రైవేట్ జాబ్స్ అయితే లక్షల్లో వచ్చాయి. పెద్ద కంపెనీలు ఎక్కువ ఎంప్లాయిమెంట్ జెనరేట్ చెయ్యవు. అందుకే అది గమనించిన జగన్ గారు, MSME లను ఎంకరేజ్ చేశారు. రీస్టార్ట్ ప్రోగ్రాం తో వాటికి మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ముందుకు వెళ్ళేలా చేశారు. అలాగే కొత్త MSME లు ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు. దాని వల్ల లక్షల మందికి ఉపాధి దొరికింది. Covid దెబ్బకి చితికి పోయినవి అన్ని మళ్ళీ పుంజుకున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా MSME లను ఎంకరేజ్ చేసింది లేదు covid టైంలో.
@user-qh5pn8le3s
@user-qh5pn8le3s 25 күн бұрын
Super sit
@user-qh5pn8le3s
@user-qh5pn8le3s 25 күн бұрын
Super sir
@bpradeep4841
@bpradeep4841 28 күн бұрын
ఎవడు తరుమకుండానే ❤😂దుష్టుడు పారిపోతాడు అన్నట్లు "అమరావతి" కి పారిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుండి మనకు రావలసిన ఆదాయము 10 సంవత్సరాల నష్టము . ఇటువంటి పిరికి వారితో నీకు ఏమి పని? షర్మిలమ్మ చంద్రబాబు :- నీ లెక్క తెలంగాణ లో ఉంది తెలంగాణ కు వేళ్ళు షర్మిలమ్మ :- నీవు కూడా మాటమీద నిలబడి తెలంగాణ కు వేళ్ళు Chandrababu Sir R u ready to unite once again Telangana in A.P?? Guts unnaya??
@bhanusreereddy4344
@bhanusreereddy4344 28 күн бұрын
Why Sharmila is over acting so much for Sunitha’s sake who killed her own father.?every one knows how many threat messages to shamim many times
@mattukoyyasasibabu3315
@mattukoyyasasibabu3315 28 күн бұрын
షర్మిల కి నిజంగా సిగ్గు అనేది లేదు. అన్నీ వదిలేసి నిస్సిగ్గుగా మాట్లాడుతుంది. ఆమెకు ఇప్పుడు అర్జంట్ గా డబ్బు, అధికారం కావాలి. అది దక్కక పోవడంతో సొంత అన్న మీద పగపట్టి, శత్రువులతో చేయి కలిపి పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. షర్మిలా ఒక్కటి గుర్తు పెట్టుకో, ఎప్పటికైనా నిన్ను సపోర్ట్ చేసేది, ఆదరించేది నీ అన్న మత్రమే. నువ్వు శత్రువులతో చేరితే, వాళ్ళు నీకు తాత్కాలికంగా సాయం చేసినా, చివరికి వైఎస్ కుటుంబ నాశనానికే వాళ్ళు చేస్తారు తప్ప, మరేమీ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మనిషి లాగా ప్రవర్తించు.
@user-jl4kq6hm6i
@user-jl4kq6hm6i 28 күн бұрын
👌👌👌👍👍👍💪💪💪✊️✊️✊️🤝🤝
@varasalasubbalakshmi9137
@varasalasubbalakshmi9137 29 күн бұрын
🙏🙏🙏❤❤❤❤💐💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@kumarkumar-gw3hf
@kumarkumar-gw3hf 23 күн бұрын
prathidhi makki kotti cheppalana cm sir
@Sreekanth83
@Sreekanth83 28 күн бұрын
Sakshi -2
@dasaripremraj1068
@dasaripremraj1068 29 күн бұрын
myana jewellers Delhi nahin aaya
@muppireddyvenkataramanared3977
@muppireddyvenkataramanared3977 28 күн бұрын
Vivekam jagan family ki opposite ga M P ga contest chesi odipoyadu ,malli jagan tho cheri MLC ga contest chesi odipoyadu. Total ga atanu '0' .atanni chapite jagan ku vache labham emiti ?
@sabarigude1337
@sabarigude1337 28 күн бұрын
Kavli ani chesaru.....
@MaridiJagan
@MaridiJagan 25 күн бұрын
అభినేష్ రెడ్డి చిన్నపిల్లోడా చింటూ పిల్లోడా
@MitaigiriFowzia-kz2oy
@MitaigiriFowzia-kz2oy 28 күн бұрын
Muder lu chesevadu ila matladithe navvosthundi
@hote4394
@hote4394 29 күн бұрын
Thuglak la kanipisthunnadu😂😂😂
@skazam1850
@skazam1850 29 күн бұрын
నీ లాంటి చెత్త వెధవలకు అలాగే అనిపిస్తుంది యెల్లో batch
@bhavanisiyyadri9380
@bhavanisiyyadri9380 29 күн бұрын
Nuvvu ae colour saree kattukuntae maakenduku? Pasupu saree maaku maa Jagan annaku allergic. Sharam illae, Sharmilae.
@balujami2546
@balujami2546 28 күн бұрын
మరో సాక్షి అన్న మాట..
@user-bb9bo2pq8e
@user-bb9bo2pq8e 28 күн бұрын
చెల్లెలకు న్యాయం చేయనప్పుడు ప్రజలకు ఏం చేస్తాడు
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 29 күн бұрын
JAGAN YSR chavu ni vadukunadu, SHARMILA padayatra ni vadukunadu, BABAI ni Vadukunadu, .. Repu amma ni kuda vadukuntadu
@kmkvsrs6487
@kmkvsrs6487 29 күн бұрын
Jai sharmila 🎉🎉🎉🎉
@rgvarticles
@rgvarticles 29 күн бұрын
hi ra alelooya.... dengey ega
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 29 күн бұрын
Sharmila is good leader
@venukalluri7679
@venukalluri7679 29 күн бұрын
ఆహా
@srivenkycreations0067
@srivenkycreations0067 29 күн бұрын
దేనికో చెప్పు
@BossofAnalysis
@BossofAnalysis 29 күн бұрын
ఛీ ఛీ... ఆంధ్రా కి పట్టిన దరిద్రం Bandage 🤕 వేసుకున్నది ఒక సింపతీ కోసం. అందరికీ తెలిసిందే. Well said by సునీత మేడం ఒకప్పుడు ఈ జగ్గు ఆస్తి 2009 ఎన్నికల అఫిడవిట్ లో 9 Lakhs matrame. ఇప్పుడు ఏందిరా సడెన్ గా 720 కోట్లకు పడగలెత్తాడు. నిజం తెల్సుకుని కామెంట్ చెయ్యి. ఓటు వెయ్యి వైసిపి కి మాత్రం డిపాజిట్ లు రాకుండా చూసుకోండి.
@abhiabhi7561
@abhiabhi7561 29 күн бұрын
Alage cbn astulu kooda ela perigayo kasta cheppu bro?
@shanmukheagala6734
@shanmukheagala6734 29 күн бұрын
2 karala unna Chandrababu ee roju Laks kotulu aasti ela vachindi
@srinitati7425
@srinitati7425 28 күн бұрын
mee kula gajji chendaalam ikkada endukandi .. mee channels unnaayi kada .. akkadiki poraa !!
@pallavipriyanka1408
@pallavipriyanka1408 29 күн бұрын
షర్మిల అమ్మా.. వైఎస్సార్ వారసుడు
@NenuNaaDesami
@NenuNaaDesami 29 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి. ✍️జగన్ 100% అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం కల్పించలేదు. ✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳 🇮🇳జైహింద్ 🙏✍️✍️✍️✍️🙏qqqq✍️✍️✍️✍️🙏🙏✍️qqqqq🙏✍️✍️🙏🙏qqq🙏✍️🙏qqq🙏✍️🙏🙏q🙏🙏q
@GaddeSeenaiah
@GaddeSeenaiah 29 күн бұрын
Ne mokam Shut up
@nati6503
@nati6503 29 күн бұрын
Modda gudu ra lanjakodaka
@srinitati7425
@srinitati7425 28 күн бұрын
alaage anukondi .. June 4th taruvaatha kooda ive kalalatho undandi
@bhanusreereddy4344
@bhanusreereddy4344 28 күн бұрын
Parka Telugu Desam comments- no truth. Speak about skill scam and ring road and Amaravati land pooling
@Robos777
@Robos777 29 күн бұрын
Superb speech
@anandyadavbel8398
@anandyadavbel8398 29 күн бұрын
Veedu asalu Manise kaadu...
@venukalluri7679
@venukalluri7679 29 күн бұрын
మీలాగా అలగాజనం సంకర జాతి కాదులే
@somsundarsomsundar1730
@somsundarsomsundar1730 28 күн бұрын
చీకోడుతున్నారు.రాసామి ఇంక ఏన్నాలుచెపుతారుఇదె 5సం..నుంచి సీఎంఅఇవుండిఏమిపీకుతునావ బాబాఇనియవరుచంపినెదినీకుతెలియధమీడ్రామలు టైంకోసంచుస్తునారు
@revanthbuthapati55
@revanthbuthapati55 28 күн бұрын
వారసుడు ఎవరు అని 2019 లో నిరూపించాము
@guggilapuyuvasena7843
@guggilapuyuvasena7843 17 күн бұрын
Cm ga nuvvu nee police yemichesthunnaru sir
@p.v.ramana7025
@p.v.ramana7025 28 күн бұрын
Super speach
КАКОЙ ВАШ ЛЮБИМЫЙ ЦВЕТ?😍 #game #shorts
00:17
Poopigirl
Рет қаралды 2,3 МЛН
Зу-зу Күлпәш. Стоп. (1-бөлім)
52:33
ASTANATV Movie
Рет қаралды 1,2 МЛН
Cute Barbie gadgets 🩷💛
01:00
TheSoul Music Family
Рет қаралды 10 МЛН