జగన్ ఒకటిస్తే..బాబు నాలుగిస్తాం అంటే జనం నమ్ముతారా..? | YSRCP Manifesto Vs TDP Manifesto|Story Board

  Рет қаралды 258,148

NTV Telugu

NTV Telugu

Ай бұрын

CM YS Jagan ఒకటిస్తే..Chandrababu నాలుగిస్తాం అంటే జనం నమ్ముతారా..? | YSRCP Manifesto Vs TDP Manifesto | Story Board | Ntv
#cmysjagan #chandrababu #manifesto2024 #ysrcpmanifesto2024 #tdpmanifesto2024 #storyboard #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Пікірлер: 338
@davirivlogs1261
@davirivlogs1261 Ай бұрын
All free బాబు, ఈ ఎలక్షన్ లో బాబు ఓడిపోతే ఇక అంతే సంగతులు.
@Tryalways
@Tryalways Ай бұрын
నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం YS జగన్ ఇదీ సత్యం మీ అభిమానిగా ఉన్నందుకు గర్వాంగా వుంది కాలర్ ఎగిరేసి చెపుతున్న నేను జగన్ అభిమాని అని జయహో జగన్ 💐💐💐💐💐💐💐
@lasyaerappa7611
@lasyaerappa7611 Ай бұрын
🥰
@ramudu-ravan
@ramudu-ravan Ай бұрын
అవునా మరి జాబ్ calender ekkada ? Mega DSC ekkada ? Madyapana నిషేధం ఎక్కడ? Cps raddhu ekkada? Police jobs ekkada yeta 6500 annadu ?
@jeevan1327
@jeevan1327 Ай бұрын
​@@ramudu-ravan90% haamilu implementation ki 100% haamilu implementation ki difference theliyani vaadi la unnav
@syeruva2982
@syeruva2982 Ай бұрын
Nice
@Tryalways
@Tryalways Ай бұрын
@@ramudu-ravan సచివాలయం ఉద్యోగులు 1,27,000 మంది ఉద్యిగస్థులు వచ్చారు చూడు వారికీ ఇప్పుడు 33,000/- జీతం వస్తుంది ఇదీ job క్యాలెండరు కదా హెల్త్ డిపాట్మెంట్ లో 50 వేల ఉద్యోగాలు ఇవి job క్యాలెండరు కదా వాలంటీర్ లు 3 లక్షలు, ఇప్పుడు పీటీసీ అనంతపురం లో SI ట్రైనింగ్ అవుతున్నారు పోయి చూడండి వూరికే మాట్లాడం కాదు
@changalrayudusatyala1049
@changalrayudusatyala1049 Ай бұрын
కూటమి మేనిఫెస్టో అపద్దం మోసం రెండు కలిసిన మేనిఫెస్టో
@user-ol1hp8ql1y
@user-ol1hp8ql1y Ай бұрын
CBN ని నమ్మే పరిస్థితి లేదు
@anandreddy6456
@anandreddy6456 Ай бұрын
గెలిచినా ఓడినా టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు ఎందుకంటే CBN కి వయస్సు సమస్య,లోకేష్ unfit అందుకే అందినంతవరకు అమరావతిలో దోచుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు
@prabhakare1489
@prabhakare1489 Ай бұрын
💯 % correct 👍
@Mahesh-pn1pb
@Mahesh-pn1pb Ай бұрын
అసలు చంద్ర బాబు చేసే ఉద్దేశం ఉంటే కథ అధికారం వస్తే తరువాత తెలిసిందే కథ
@SN17987
@SN17987 Ай бұрын
బాబు లాగ మోసం చేసేవాడే అలవి కానీ హామీలు ఇస్తాడు.... జగన్ లాగ తప్పక ఇచ్చేవాడు భాద్యతతో హామీలు ఇస్తాడు...🙏🙏
@suribabu5471
@suribabu5471 Ай бұрын
2014 లో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ సాధ్యం కాదు నేను హామీ ఇవ్వను అన్నాడు జగన్. సంపద సృష్టించి చేసి చూపిస్తాం అన్నాడు చంద్రబాబు చివరకి జగన్ చెప్పిన మాటే నిజం అయ్యింది. సంపద సృష్టించలేదు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 Ай бұрын
Yes, Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman.
@seethasivaprasad1782
@seethasivaprasad1782 Ай бұрын
చంద్రబాబు కేసుల నుంచి విముక్తి పొందాలని ఎలా చేస్తున్నాడు
@madhavrao9994
@madhavrao9994 Ай бұрын
Jai JAGAN
@Tadepalli111
@Tadepalli111 Ай бұрын
Mari madhyapana nishedam chesi 2024 elections lo vote aduguta annaru ga mari enduku cheyaledu antav? Pratyeka hoda teppista annadu ga enduku teledu antav? Every year job notification release chesta annaru ga enduku cheyaledu antav?
@prameelauba1347
@prameelauba1347 Ай бұрын
జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు , మరి కూటమి హామీ కాని మానిఫెస్టో వల్ల శ్రీలంక అవుతుందా లేదా కాంబోడియా అవుతుందా లేదా అమెరికా అవుతుందా ???? ఏమవుతుందో మరి చెప్పాలిగా
@satyadasumedida6441
@satyadasumedida6441 Ай бұрын
మాకు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు కావాలి అని కోరుకుంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు మా అవసరాలు తీర్చడానికి మాకు జగనే కావాలి మళ్ళీ మళ్ళీ. ఎవరు వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.... జై జగన్ మోహన్ రెడ్డి గారు ❤
@shiekbasha8140
@shiekbasha8140 Ай бұрын
Ysrcp no 1
@damukattamanchi4643
@damukattamanchi4643 Ай бұрын
కూటమి ని బీజేపీ నమ్మలేదు 😆
@sundarkumar3391
@sundarkumar3391 Ай бұрын
Definitely Ysrcp win in 2024 elections
@pcrayulu4275
@pcrayulu4275 Ай бұрын
జగనే జనం జనమే జగన్ జగన్ చెప్పాడంటే చేస్తాడంతే
@shaikkareembasha2299
@shaikkareembasha2299 Ай бұрын
Jai Jagan Anna Jai YSR Jai YCP
@MallikVemana
@MallikVemana Ай бұрын
I’m fan of Pawan, but will vote for Jagan
@venukalluri7679
@venukalluri7679 Ай бұрын
నిజం మిత్ర మా
@bahtochennaiduringcovid1953
@bahtochennaiduringcovid1953 Ай бұрын
Great 👍
@anilprince5
@anilprince5 Ай бұрын
Mee too
@informationfactor
@informationfactor Ай бұрын
​@@throneg1159modda gudu
@raon1290
@raon1290 Ай бұрын
Only CM chair kosame Babu gadi drama
@bahtochennaiduringcovid1953
@bahtochennaiduringcovid1953 Ай бұрын
Yes his focus to capture cm chair,,not thinking about how it is possible
@ashoklam8204
@ashoklam8204 Ай бұрын
చంద్రబాబు మాట విని జనాలు విసుగెత్తి పోయారు హామీలు ఇవ్వడం కాదు వాటిని నెరవేర్చాలి అలా నెరవేర్చాలి అంటే జగనన్నకే సాధ్యం చంద్రబాబు చస్తే నే అదే మంచిది పేదల పాలిట యముడు లాగా అయ్యాడు చంద్రబాబు
@shaikmahaboob5812
@shaikmahaboob5812 Ай бұрын
ఇచ్చిన హామీలు నేరవేర్చడం లో బాబు కంటే జగన్ 1000 రెట్లు మేలు
@pagidipalliashok9855
@pagidipalliashok9855 Ай бұрын
సిబిన్ మాటలు నమ్మితే ప్రజలు అంతా యెర్రి పప్పులు మరొకరు ఉండరు
@saim7956
@saim7956 Ай бұрын
నిజమే బ్రో
@venkateswaraom8392
@venkateswaraom8392 Ай бұрын
True analysis 👌
@VijayVijay-tc4vl
@VijayVijay-tc4vl Ай бұрын
Only jagan malli same result
@prameelauba1347
@prameelauba1347 Ай бұрын
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది , కాపీ పేస్ట్ గాడు .
@gviswanath992
@gviswanath992 Ай бұрын
Manifesto lo modi pic missing 😅😅😅😅
@ramchandrankk6927
@ramchandrankk6927 Ай бұрын
This manifesto (TDP,&Pk,,) only for winning the elections.
@garden108
@garden108 Ай бұрын
కూటమి దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉందేమో 😅😅😅
@Raju17256
@Raju17256 Ай бұрын
100% Clear explanation, Really Jagan is the real leader, No doubt at all, Everything crystal clear which maintained by our greatest chief minister Jagan Mohan Reddy 🎉
@bahtochennaiduringcovid1953
@bahtochennaiduringcovid1953 Ай бұрын
The true leader
@adeiahrachuri4872
@adeiahrachuri4872 Ай бұрын
బాబు కి చెప్పింది చేసే అలవాటు లేదు కదా
@changalrayudusatyala1049
@changalrayudusatyala1049 Ай бұрын
🙏🙏జై జగనన్న 🙏🙏
@MrChandrakt
@MrChandrakt Ай бұрын
ఇదేమైనా చిట్టీ పాట అనుకున్నాడా చంద్రబాబు. జగన్ పధకాలే నెమరు వేస్తున్నాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చీటింగ్ చంద్రబాబు బాబు.
@SatishKumar-rm5tm
@SatishKumar-rm5tm Ай бұрын
😂😂😂😂
@Daily_Shorts515
@Daily_Shorts515 Ай бұрын
I am kapu, but this time i will vote for jagan
@bahtochennaiduringcovid1953
@bahtochennaiduringcovid1953 Ай бұрын
Good decision sir,,,The true leader jagen
@sekhababu5767
@sekhababu5767 Ай бұрын
Correct analysis 👍 👌 people need this
@shiekbasha8140
@shiekbasha8140 Ай бұрын
TDPand pk bjp 420 420 420 ❤❤❤❤❤❤❤❤❤❤Super super Ysrcp
@sujithkumar1374
@sujithkumar1374 Ай бұрын
Great story
@venkuk4834
@venkuk4834 Ай бұрын
BJP vallu asalu touch kuda cheyyaledu ante meeku ardham kavatleda avaridi nakili avaridi mosam.... CBN cheater
@ambarishmiryala4855
@ambarishmiryala4855 Ай бұрын
Cbn నీ నమ్మరు జగన్ చెప్పినవి చేశారు కాబట్టి జగన్ నీ నమ్ముతారు
@dsathyanarayana
@dsathyanarayana Ай бұрын
తప్పుడు వాగ్దానాలు తో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రాజకీయ నాయకులు మీద కఠినమైన చట్టాలు తేవాలి శిక్ష పడాలి
@jejibabupuchalagoodnicegod2176
@jejibabupuchalagoodnicegod2176 Ай бұрын
జై జగన్ 👌🌹
@maheshbabu6511
@maheshbabu6511 Ай бұрын
Jai Jagan ❤️ Chamba gaadini nammam Babu
@saeedbaaji1499
@saeedbaaji1499 Ай бұрын
Mosagallu kutami ni namamkondi
@jaipalreddy8512
@jaipalreddy8512 Ай бұрын
Super analysis. JAGAN manifesto super.
@niruy2541
@niruy2541 Ай бұрын
Jai jagan
@sreenusanikommu9003
@sreenusanikommu9003 Ай бұрын
Bollodini nammukunte chivariki chippa miguluthundi
@ramakrishnab3790
@ramakrishnab3790 Ай бұрын
Jagan anna super
@mandrumanasa937
@mandrumanasa937 Ай бұрын
అసలు జగన్ అన్నా
@ravitejaakkinagunta9294
@ravitejaakkinagunta9294 Ай бұрын
Torch bearer
@user-sk1uv5lx9r
@user-sk1uv5lx9r Ай бұрын
Ayina asalu amalu chesthey ney kada 😂😂😂 Cheyamu kabatti enni ayina chepthaaru Vaallaku adhikaram kaavali Karma kaali adhikaram loki vasthey jagan sarvanasanam chesadu haamila amalu sadhyam kaadhu Ani antaaru😂😂😂😂😂😂
@gowrareddy9062
@gowrareddy9062 Ай бұрын
Super explain
@AnkaraoKolli
@AnkaraoKolli Ай бұрын
జై జగన్ 🇸🇱🇸🇱🇸🇱
@lingalasivanandhareddy1667
@lingalasivanandhareddy1667 Ай бұрын
Jagan ye malli... Cbn ni namme paristiti ledu
@palamarysujatha2576
@palamarysujatha2576 Ай бұрын
మనిషి బ్రతుకు కు పునాది.. రాళ్లు .. నమ్మకం ,విశ్వాసనీయత, భరోసా అనీ రాష్ట్ర ప్రజలు తెలిసుకోవాలి... నమ్మకాన్ని ఇచ్చిన నాయకుడిని ఎన్నుకొని బ్రతుకు బండిని సవ్యంగా నడిపించుకోవాలి... ఇదీ బాగా అర్ధం చేసుకోవాలి...
@vkr5386
@vkr5386 Ай бұрын
Super 🙏🙏
@beharasrinivaspatnaik9736
@beharasrinivaspatnaik9736 Ай бұрын
చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయాలంటే సంపద సృష్టించిన తర్వాతే . అంతవరకూ wait చేయాలి. (మేనిఫెస్టో అమలికి కండిషన్స్ అప్లై)
@surendar8637
@surendar8637 Ай бұрын
Adi yeppudo....2014 to 19...antha yenduku 14yrs CM ayana srustinchina sampada yekkada undi
@ursknb
@ursknb Ай бұрын
CBN 14 years lo prathi year revenue deficit lo undi.. Okka year kuda surplus lo ledu.. Sampada ela srustistadu? Donga notlu guddutaada?
@anilprince5
@anilprince5 Ай бұрын
😂😂😂😂
@ritagunti6462
@ritagunti6462 Ай бұрын
God bless you jagan anna
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n Ай бұрын
జగన్ అన్న చెప్పింది చేస్తారు మా నమ్మకం నువ్వే జగన్ ❤❤❤❤
@user-of7bb5oq9f
@user-of7bb5oq9f Ай бұрын
Thanks to all who supporting great visionary leader jagan with helping poor to develop in all aspects education health r basic needs for all
@surendar8637
@surendar8637 Ай бұрын
Copy paste manifesto....inni rojulu button nokke cm ante memu nammam..mari bolli baabu balanga button nokkuthara?? 2014 to 19 lo sampada yekkada srustincharo cheppali...budget lekkalu chupinchali..
@gurunadhreddy1003
@gurunadhreddy1003 Ай бұрын
సూపర్ analysis
@rohitr12345
@rohitr12345 Ай бұрын
నిన్ను నమ్మం బాబు!!
@rakeshrasam3872
@rakeshrasam3872 Ай бұрын
JAI NTR JAI JAGAN
@varunas2565
@varunas2565 Ай бұрын
Manifesto delete chestharu after election maa CBN 😂😂
@naidunaidu1349
@naidunaidu1349 Ай бұрын
CBN wast Dong 🤲🤲
@jochebedkumari9285
@jochebedkumari9285 Ай бұрын
నమ్మ వద్ధమ్మ అమ్మా నోటి కాడి తిండి పాడు చేసు కోకండి. CBN నీ నమ్మి మి కడుపు మీరే కొట్టు కో వద్దు. అరువాత ఏడిచినా లాభము లేదు
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 Ай бұрын
Very good experience
@bharatchandhra
@bharatchandhra Ай бұрын
4 కాదు,40 ఇస్తాం అని చెప్పినా, ఈ ముసులోడిని ఎవరు నమ్మరు......
@VarunKumarChoudary
@VarunKumarChoudary Ай бұрын
CBN lokesh Pavan Kalyan Telangana setilars clear
@JeeluPatan-jt9xg
@JeeluPatan-jt9xg Ай бұрын
జగన్ గారు చాలా తెలివిగా రాజకీయలను, నడుపుతున్నారు
@SatheeshBabu-cy3ce
@SatheeshBabu-cy3ce Ай бұрын
Jai Jagan AP Jagan what is motivational birthday chicken March mein aane wale Jagan my AP Jagan man ke kavali Jagan makhanlal unnadi Jagan Rajasekhar Reddy maja gana adda siddham
@SatheeshBabu-cy3ce
@SatheeshBabu-cy3ce Ай бұрын
❤❤❤❤175
@mdshoeb7818
@mdshoeb7818 Ай бұрын
jai jagan
@Raju33887
@Raju33887 Ай бұрын
జగన్ అబద్ధాలు చెప్పాడు... చేసేదే చెబుతాడు... జగన్ honest person ❤❤❤❤❤❤❤❤❤❤
@machanurunaveen2325
@machanurunaveen2325 Ай бұрын
Cbn mata mida nilabadadu jagan mata mida nilabadathadu.chandrababu has amnesia he forgets after the election.
@ravindrakumar-ix6qr
@ravindrakumar-ix6qr Ай бұрын
టీడీపీ ఫేక్ 👍🏻
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q Ай бұрын
నిజమైన నాయకుడు అంటే జగన్ మోహన్ రెడ్డి జై జగన్ అన్న
@venkatramudu9410
@venkatramudu9410 Ай бұрын
నిన్ను నమ్మం బాబు
@d.maheshreddy2127
@d.maheshreddy2127 Ай бұрын
Babu Yenii Dramalu Adina Gelichedhi Jagane.... Ninuu Namaaru Babu... Andhuke BJP kuda Side Ayindhi...
@keerthieda8056
@keerthieda8056 Ай бұрын
Jai Jagan
@pjana3772
@pjana3772 Ай бұрын
All Free Babu😂😂😂
@yakubhussain1186
@yakubhussain1186 Ай бұрын
జై జగన్ జై జై జగన్
@jochebedkumari9285
@jochebedkumari9285 Ай бұрын
మేము JAGAN వల్ల ఏమి పొందుకోవడము లేదు ఎవరూ వచ్చినా మాకు ఏమి రాదు దానికి కారణము వుంది. ఉద్యోగస్తులకు కనుక కానీ మి అందరి కోసము మేము JAGAN రావాలని ఆశిస్తున్నాము
@7hillskamunuri796
@7hillskamunuri796 Ай бұрын
సీబీన్ మేనిఫెస్టో లో వాలంటీర్ లు లేరు
@ghari1203
@ghari1203 Ай бұрын
Jagan anna ❤❤❤❤
@jagan8176
@jagan8176 Ай бұрын
హామీలు తీర్చినీ వాడు ఎన్నైనా చెప్తాడు చంద్రబాబు పవన్ మాటలు వింటే సంకనాకి పోతారు
@satyannarayana1435
@satyannarayana1435 Ай бұрын
Bollini yevvaru nammaru vaadiki anduke mental vachindi😅
@balavenkatareddykummetha4508
@balavenkatareddykummetha4508 Ай бұрын
Superb analysis and comparison sir
@gandhejanardhan1991
@gandhejanardhan1991 Ай бұрын
Good analysis 👌
@narasimha8895
@narasimha8895 Ай бұрын
Super explain sir 🎉
@syeruva2982
@syeruva2982 Ай бұрын
SUPER SUPER SUPER
@chinna6627
@chinna6627 Ай бұрын
CBN తోడేలు కంటే danger bolli gadini nenu ayithe nammunu ante nammnu edhi pakka 💯
@SatheeshBabu-cy3ce
@SatheeshBabu-cy3ce Ай бұрын
Chandrababu in Tamil birthday
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 Ай бұрын
బురిడిబాబు బుల్లి మాటలు ఎన్నైనా చెప్పవచ్చు ఇచ్చే్వైతేకదా చెత్తలో పడేసేటివి మాట విలువ లేదు ప్రజలకు నమ్మకము లేదు
@Rambo77789
@Rambo77789 Ай бұрын
2014 లో సంపద సృష్టి హామీలు neraverusta అన్నడు. సంపద సృష్ఠి ఇచ్చింది లేదు. విశ్వసనీయత లేని బాబు & పవన్.
@obulesuobulesuT
@obulesuobulesuT Ай бұрын
CBN వాస్తే 20 lakhs జాబ్స్ వస్తాయి కాదు కాదు జాబ్స్ తీసేస్తారు
@chandrareddy9502
@chandrareddy9502 Ай бұрын
పీకేచంబాలు అధికారములోకి రావడానికి ఏమైనా చెబుతారు. మేము వాళ్ళని నమ్మము.
@user-xq4lh1nd7p
@user-xq4lh1nd7p Ай бұрын
Jai Jagan🎉
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
TDP manifesto copy festo.
@user-py2pi3pd9y
@user-py2pi3pd9y Ай бұрын
CBN నీ నమ్మి ఓటు వేస్తే ప్రజలు నీ నట్టేట ముంచేస్తాడు CBN,,2014 లో 600 హామీలు ఇచ్చి ,,రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణ మాఫీ,ఇంటికో ఉద్యోగం,లేదా 2 వెలు నిరుద్యోగ భృతి,,ఇచ్చి మొత్తం మోసం చేశాడు,,cbn తన మానిఫెస్టో నీ టిడిపి వెబ్సైట్ నిండి డిలేట్ చేశాడు,,ఇంత మోసం చేసిన CBN కి ఇప్పుడు ఓటు ఎలా వేస్తారు ప్రజలు,,తక్కువ హామీలు తక్కువ మొత్తం లబ్ధి అయిన ఇచ్చిన హామీలు 95%అమలు చేసిన జగన్ కి ఓటు వేస్తారు ప్రజలు🙏🏽🙏🏽
@chakrigubbala7108
@chakrigubbala7108 Ай бұрын
Nijam chepparu
@aryamarriages8037
@aryamarriages8037 Ай бұрын
❤❤❤❤
@bodadilliprasad3867
@bodadilliprasad3867 Ай бұрын
మాకేం సందేహం లేదు ఇచ్చిన వాన్ని చేస్తారు మాకు నమ్మకం ఉంది
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Ай бұрын
It may be difficult to create 2 million new jobs promised.
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 178 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 82 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 24 МЛН