మీరు. వైష్ణవ స్వామి అయినా శివపరివార సంబంధిత పరిహారం కూడా చెప్పటం చాలా సంతోషం కలిగింది😀
@srivukkala2432Күн бұрын
స్వచ్ఛమైన మనస్సు కావాలి అందరూ బాగుండాలని కోరుకునే వాడిని
@vishnupuppala277119 сағат бұрын
హిందూ ధర్మానికి జరిగిన నష్టం చాలు మళ్ళీ విష్ణు శివుడు ఏంటి
@tejasanku1064Күн бұрын
గురూజీ నాది వృషభ లగ్నం తులారాశి 9 వ ఇంట్లో మకరం లొ శని రాహు కుజ కాంబినేషన్ ఉంది
@BadrakaliBadra-jk8teКүн бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారం నా పేరు భద్రకాళి నది మేష రాశి మేష లగ్నం నాది అశ్విని నక్షత్రం మూడవ పాదం దశమంలో శని రాహువులు కలిసి ఉన్నారు గురుదేవ ఈ శని రాహువుల కలయిక ఎందుకు పనికి వస్తుంది గురువుగారు దయచేసి చెప్పండి ప్లీజ్
@savinay99920 сағат бұрын
Pisacha yogam😂😂😂 ante.. adena...
@ARPR2712Күн бұрын
స్వామి, మీరు చూడకుండా చెప్పాల్సింది
@srivukkala2432Күн бұрын
ప్రయత్నం చేశాను కానీ ఏమైనా మరిచి పోతానని చూడవలసి వచ్చింది