కడప మా ఊరే స్వామి..మీరు చెప్తువుంటే ఎంతో ఆనందం గా వుంది..మేము ప్రతి వైకుంఠ ఏకాదశికి మా నాన్న మమ్మల్ని అందరినీ దేవుని కడపకు తీసుకెళ్లే వాళ్ళు..ఇప్పుడు ఎన్నో ఏండ్లు అయింది వెళ్లి..
@pavankumarjvvs465317 күн бұрын
5తారీఖు హైందవ శంఖంరాం అందరూ గన్నవరం ఏర్పాట్లు తప్పకుండా పాల్గొనండి జైశ్రీరామ్
@lazydesi180817 күн бұрын
jai shri ram .. jai shree krishna
@hariprasadhariprasad230516 күн бұрын
ఈరోజు బయలుదేరుతున్నాము జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@PADMAREDDY.16 күн бұрын
Nanduri garu, there's another temple in Pathakadapa, the Ananta Padmanabha Swamy temple. Surprisingly, many people in Kadapa are unaware of its existence - I'd say around 85% of the population doesn't know about it. However, the temple boasts an incredible statue. The temple's name is Anantapadmanabhaswamy, and it's situated at pathakadapa,opposite Devuni Kadapa cheruvu. The view is breathtaking - just climb five steps, and you can see the water flowing. It's an amazing and incredible place that everyone in Kadapa must visit. (*Note: I'm not referring to the Tekurpeta Anantapadmanabhaswamy temple.*) I've also uploaded three short video s of the temple on my channel. Devotees can directly visit from Devuni Kadapa Venkateswara Temple. Just a short distance away, we will find a magnificent Shivandir. From there, head straight to Pathakadapa to visit the Anantapadmanabhaswamy Temple. Hope this helps, and I wish many people from Kadapa will visit and have darshan of Ananta Padmanabhaswamy🙏🙏
@prasadachanta887216 күн бұрын
నేను సైతం జై శ్రీరామ్
@msivaparvathi67249 күн бұрын
నాదొక క్వశ్చన్ ప్రతి టెంపుల్లో హుండీ లోని డబ్బులు వేయాలి ఎంతమంది పూజారులు ఉంటే ఎంతమందికి డబ్బులు వెయ్యాలా నా కోషన్ కి సమాధానం చెప్పండి హుండీ కాకుండా పది మంది పూజారులు ఉంటే పదిమంది ప్లేట్ పడుతున్నారు వాళ్లకి జీతాలు సరిగ్గా ఇవ్వరా లేక అడిగేవాళ్లు లేరా నాకు అర్థం కావట్లేదు నేను ఒక హిందువునే
@alamurikhaderbasha90717 күн бұрын
మాకు రెండు సంఘటనలు జరిగాయి పెళ్లయిన పది రోజులకు తిరుమలకు వెళ్ళద్దు అంటే పెళ్లైన కొత్తలో వెళ్ళ వద్దు అంటే దేవుని కడప కు వెళ్లి దర్శించుకోవాలని గుడిలోకి ఎంటర్ అవ్వగానే మా జంట మీద లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి గోపురం లో నుండి అక్షింతలు పడ్డాయి అప్పుడు స్వామి ఆశీర్వాదం అనుకున్నాము ఇంకొకసారి మా పెళ్లి రోజున గుడికి వెళ్ళాము స్వామి పాదాలను నా తలను ఆ నుంచి నమస్కరించాను అప్పుడు నా నుదుటిన కుంకుమ బొట్టు అడ్డబొట్టు పడింది అప్పుడు స్వామి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అనుకున్నాను మరి నేటి ప్లేస్ కడప అందుకే మాకు స్వామి వారు అంటే చాలా ఇష్టం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
@IndhuIndhu-xu2os16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాన్న మీరు వివరించే విధానానికి శతకోటి వందనాలు 😊😊😊😊 నాన్న నాకు ఒక చిన్న విన్నపం నాన్న అన్నవరం దాటేక్క హైవే మీద నాన్న ఉప్పాకని ఒక ఊర ఉన్నది నాన్న అక్కడి వెంకన్న బాబు చాలా గొప్పగా కనిపిస్తారు నాన్న ఉప్పాక వెంకన్న బాబు గుడి అని అంటావు నాన్న అందరూ చాలా పెద్దది చాలా విశిష్టత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయ్ నాన్న అక్కడ నాన్నా అక్కడ అక్కడికి రోజు తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకుని వెళతారని ఒక ఒక నమ్మకం ఉంది నాన్న అక్కడ విషయాలన్నీ మీరు కనుక్కుని పరిశీలించి వీడియో ద్వారా తెలుపుతారని నా కోరిక నాన్న 😍😍😍😍😍
@nandansrivatsas135517 күн бұрын
ప్రతి గురువారం ఇక్కడ స్వామి నిజరూప దర్శనం లో వెనక ఆంజనేయ స్వామి కనపడతాడు ... 🙏
@Dumbu55516 күн бұрын
🙏
@nagarajusalapati952916 күн бұрын
చక్కని సమాచారం ఇచ్చారు
@Loading....17317 күн бұрын
ఇలా జెమిని టీవీ లో శ్రీ mad Ramayanam serial అవ్వగానే మీ వీడియో చూడటానికి వచ్చేసాను గురూజీ.. Govinda Govinda 🙏🪔🚩 Om namah shivaya Shree matre namaha Shree mad Ramayana serial మాత్రం నిజంగా రామానంద సాగర్ సీరియల్ లాగా అద్భుతం గా ఉంది, అందులో పాటలు, డైలాగ్స్ గుండెకి హతుకుంటున్నాయి Jan 5th హైందవ శంఖారావం ❤❤❤❤❤
@S12-3s17 күн бұрын
Avnu❤😊
@Lakshmipoojitha116 күн бұрын
మాదీ కడపే నేను ప్రతి ఏకాదశికి ఈ దేవుని కడప వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాను గోవింద 😊🙏
@santhipriya314317 күн бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@yashram805417 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏.గురువు గారు ఎంతో కష్టపడి మన చారిత్రక కట్టడాలు గుళ్ళు గోపురాలు గురించి చరిత్ర మనకోసం తెలియచేస్తూ ,అక్కడ ఉన్న విశేషాలు చెప్తుంటే ,విని తెలుసుకుని వాటిని దర్శించాలి అనే ఉద్దేశమే కథ ,కానీ కొంత మంది చేసే పొరపాటులు వల్ల గురువు గారు తప్పు దోవ పట్టిస్తున్నారు భక్తి పేరుతో అని కొంత మంది అవాకులు పేలడం చాలా బాధగా ఉంది.దయచేసి గమనించగలరు గురువు గారు మన మంచికి చెప్తే అదే వారికి శాపంగా మారుతోంది ఎదుటివారు నిందలుతో దయచేసి గమనించగలరు 🙏
@NakkaIndrani17 күн бұрын
మంచి విషయాలు వివరించారు నాన్న గారు 🙏🙏🙏🙏🙏🙏
@balagangadhar563417 күн бұрын
Hi guru Garu Thanks for knowing the history of kadapa temple. I was born and studied in kadapa for almost 20+ years but visited temple many times but don’t know the story behind temple. Thanks guru Garu 🙏
@ravikumar-th8xo16 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప మీరు వివరించే ఎటువంటి వీడియోలతో మంచి జ్ఞానమును సంపాదించు చున్నాము దయచేసి కేరళలో ఉన్నటువంటి ఆలయాల గురించి కూడా వివరించగలరు ఎందుకంటే కేరళ ని టెంపుల్ సిటీ అంటారు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది అయ్యప్ప భక్తులు శబరిమల కు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొన్ని ఆలయాలు మాత్రమే చూస్తూ ఉన్నారు మీలాంటి పెద్దలు కేరళలో ఉన్నటువంటి వివిధ ఆలయాల గురించి వివరిస్తే ఇక్కడ చారిత్రాత్మక దేవాలయాలు దర్శించి జన్మ తరించగలరు స్వామియే శరణమయ్యప్ప
@pensiveguy157514 күн бұрын
Thanks for your video Sir... ❤ I'm from Kadapa. Glad to watch this...
@AK-hl3oy17 күн бұрын
Watching from tirumala!! OM Namo Venkatesaya!!
@padmavatis219216 күн бұрын
మా దేవుడికడప గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
@sureshyadav888k17 күн бұрын
శ్రీరామ దూతాయ హనుమతే నమః
@YS2071216 күн бұрын
ఓం నమో వేంకటేశా. గోవిందా గోవిందా. గోవిందా . ❤
@nareshn517317 күн бұрын
కుంభమేళ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ యొక్క ప్రాముఖ్యత, కుంభమేళా దర్శించే వారు పాటించవలసిన నియమాలు తెలియజేయగలరు, ధన్యవాదాలు.
@rameshbhabudoddi14026 күн бұрын
Sooper nanduri good information 🎉
@csnsrikant692514 күн бұрын
గత సంవత్సరం కడప దేవాలయాలలో పర్యటించాము, ఆ రోజు శనివారం దేవుని గడప గుడికి వెల్లాము రాత్రి పూట, అర్చక స్వామి వారు,వెంకన్న బాబుకు హారతి ఇస్తో వెనకాల పైవైపు హారతి ఇచ్చారు, వెనకాల ఎవరీ మూర్తీ ఉన్నదొ అనుకున్నాము, అర్చక స్వామి వారిని అడిగితే, ఆయన మల్లి హారతి ఇచ్చి ఆంజనేయస్వామి వారిని చూపించారు, ఎంత ఆనందం వేసిందో, శనివారం నాడు ఇటు వెంకటేశ్వర స్వామిని అటు ఆంజనేయస్వామి ని ఒక్కదగ్గరే దర్శించుకోవటం 🙏🤗
@lakhanlakhan154617 күн бұрын
Sri Vishnuroopaya Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻. Sri gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻. Namaskaram swamy. I am Lakhan from Nellore. Okkasari Nellore lo unde temples paina research cheyyandi swamy. Important ga 1. Jonnawada Kamakshi ammavaru 2. Talpagiri Ranganatha swami 3. Vedagiri LakshmiNarasimha swamy 4. Simhapuri gramadevatha sri Irukalalaparameswari matha 5. Sri krishna Darmaraja swamy temple 6. Mulasthaaneswara bhuvaneswari matha temple Golagamudi bhagawan venkayya swamy (Avadhoota kshetram). Ivanni chaala purathanamaina sketraalu. Anni Nellore city loone unnai. Inka city ki koncham dooram lo Penchalakona Lakshmi Narasimha swamy Bitragunta prasanna Venkateswara swamy temple. Important note of these places Threthagni jwalalalo udbhavinchina skhetraalu Kasyapa maharshi tapobhoomi ( yagna vatika) Andhulo nunchi udbhavinchina mallikarjuna swamy( jonnawada) --------------------------------------------------------------Swamy kosam ikkadikee vachesina Kamakshamma. Piluvakunda pelli cheskunnandhuku aligina vedadri Lakshmi Narasimha swamy -------------------------------------Brathimalaadi convince chesi compromise chesina Talpagiri Ranganadhaswamy.(Ranganadhaswamy Radhotshavam + yedurkolu utsavam apart of Talpagiri varshika bramhothsavalu) Senku chekraalu atu-itu ga pattukoni kangaaru loo vachesina Venkateswara swamy (Bitragunta). Mahakavi Tikkana gaaru Mahabharatam rachinchina pradesham (near Talpagiri) Puttalo unna mulasthaneswara lingam paina ksheeradaara kuripinchina goovu--- Tirumala lo laagee gopalakudu goddali visirithe lingam ki tagili raktham vasthundhi. Papam swamy ki entha pain untundho kadha swamy Garuhmanthula vaaru amruthakalisam tho unde kshetram. (Vedagiri). Stala puranam prakaram Aswaddhama vaaru ikkada unnaru ani raasundhi.( Vedagiri ) Redstone tho kattina gramadevatha aalayam.BCE nunchi prasiddhi chendindhi Irukalalaparameswari amma. Vijayeswari matha asramam, Penchalakona. Golagamudi venkayya thatha. Dayachesi emanna tappu chesunte kshaminchandi swamy. Aa kshetralaa prasiddhi prajalandhariki teliyaali. Naku kuda telusukovalani undhi. Meeru okkasari Nellore velli research chesi prajalandhariki teliyajesthaaru ani naa manavi. Sri gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻 Srimatre namaha 🙏🏻🙏🏻🙏🏻
@Jayaprada2717 күн бұрын
నమస్తే గురుగారు ఛాలా santosham మేము కడపలో ఉంటాం ఛాలా chakkaga chepparu
@SanjeevVuskamalla16 күн бұрын
స్వామి కరీంనగర్ లోని యజ్ఞవరాహక్షేత్రం చరిత్ర రెసర్చ్ చేసి చెప్పండి స్వామి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏సంజీవ్ vuskamalla
@srikanthbodasingi622816 күн бұрын
జీయరస్వామి లాంటి వారు ఉండడం మన దురద్రుష్టం.. మన సనాతనదర్మం లో లేనిపోని అనమానలు srusti unnaru...శివకేశవ మధ్య తేడా గా మాట్లాడుతూ ఉన్నారు. చాలా భాధాకరం😮
@doctorram80316 күн бұрын
??
@aditya716217 күн бұрын
దర్శనం చేసుకునపుడు ఆంజనేయస్వామి ని చూశాం కానీ ఎవరు అక్కడ హనుమ ఎందుకు ఉన్నారు ,అసలైన స్టోరీ చెప్పలేదు చాలా ధన్యవాదాలు నండూరి గారు.🙏🏼🙏🏼🤝
@luckylucky554616 күн бұрын
శ్రీగురుభ్యోనమః గురువు గారు మీరు మా వూరిలో వున్న గుడి చరిత్రను మాకు తెలియ చేసినందుకు మీకు ధన్య వాదాలు గురువుగారు ...
@shrii185716 күн бұрын
Thankyou for promoting AP temples, still there are so many important temples, please make few more videos
@Malagurumurthiofficial17 күн бұрын
స్వామి వీడియో ప్రారంభించే ముందు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అని ముగించే ముందు శ్రీ మాత్రేయ నమః అని అంటారు కదా వాటికి అర్థాలు తెలియ జేయండి
@SRK_memes17 күн бұрын
Mugguru okkare ani meaning vachela.. cheptaru...( Advaitam)
@yvs893316 күн бұрын
Sri vishnu rupaya namah shivaya ante sivudu vishnuvu okkate ani ardham. Iddariki ye bhedam vundadu ani ardham. Sri Matre namaha ante shri ante lakshmi devi.
@sri66715 күн бұрын
ఇద్దరు ఒక్కరే!
@narasingaraok588116 күн бұрын
మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో పైభాగంలో ఉన్న బల్లుల విషయం, వాటి చిత్రం చూశాం. ఐతే వాటిని ( కంచిలో మాదిరిగా) తాకేందుకు ఏ అవకాశం ఉన్నట్లు లేదు అనిపించింది. అలాంటి అరేంజ్మెంట్ ఏమైనా ఉంటుందా?
@challalalitha955015 күн бұрын
Haa thakavachu
@smraghupathy9917 күн бұрын
We have the Darshan of Devuni Gadapa Venkateshwara swamy several times when were in Rajampet. Now we are very happy to know about pilgrim centre. Thank you sir.
@devflax546715 күн бұрын
Sir, What items to burn on bhogi festival. Please Make a Vedio on this sir.
@routhuchinnikrishna793716 күн бұрын
Guruvu garu old videos master cvv garivi kanipinchatledu
గురువు గారు గిరినార్ (గుజరాత్) శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి ఒక వీడియో చేయగలరు. వచ్చే శివరాత్రి పర్వ దినం సందర్భంగా .🎉🎉🎉🎉
@pbhagyashree509817 күн бұрын
🙏 Very happy to see this video about temples in Andhra most of them make videos of temples in Neighbour states but you focused on temples in Andra and telangana Sir Pl do more videos based on temples in both the telugu states Tq
@thankYouN10 күн бұрын
Naaraayana Naaraayana 🙏🏻🥰
@saicharanuppala657516 күн бұрын
Please make video about telangana Tripathi, Jamalapuram temple present in khammam district, madira Mondal, errupalam grama sir. Here ,also Venkateshwara Swamy was Svayambu Swamy, sir.
@ushamudhigondla-tk5vy3 күн бұрын
గురువు గారికి నమస్కారం. ఒక సందేహం. ఏదైనా ముఖ్య పండుగలు లేదా సంకష్టహర చతుర్థి పూజ చేయాలి అనుకున్నప్పుడు ఆ తిథి తగులు మిగులుగా రెండు రోజుల్లో వస్తే ఏ రోజు నా పూజ చేయాలి. దయచేసి తెలియజేయగలరు🙏🏻
@NanduriSrinivasSpiritualTalks3 күн бұрын
శాస్త్రంలో ప్రతీ పండుగకీ తిథి నిర్ణయించే ప్రక్రియలు చెప్పబడ్డాయి. అవి పండుగ పండుగకీ మారుతూ ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి. అందువల్లనే నా శ్రీమతి సుశీల ప్రతినెలా, పండితుల చేత నిర్ణయింపచేసి తన ఛానెల్ లో సంకష్టహర చతుర్ధి గురించి పెడుతూ Reminder ఉంటుంది. అది చూసి చేసుకోండి
@pavanig68017 күн бұрын
Swami 🙏🪷🙏 ela unnaru...meku oka vishayam cheppali vinte meeru chala andapadataru enti ante nenu chala rooju la nundi mee videos chustanu ...eppudu emi doubt vachiina mee chanale oka dictionary la open chestanu. Oka rooju maa nannagari bilava patram chettu entilo pnchavachha ani adigaru ...nenu pnchavachhu ani cheppi mee video okati send chesanu ..edi sayantram time lo jarigindi....aa rooju ratri naku oka vichitra aina kala vala vachhindi .. sri sri sri Swami Venkateswara swami varu mee entiki vachharu ..meru swamiki anni arrangements asanam simhasanam anni chesaru kanu nenu ade kalalo ayyo swami ki ee asanam Pavan Seva ki mettani parupu ledu ayyo swami ki guchuuku tudi kada ani maa entiki velli mettani parupu tesuku ravali paru paruguna vellanu and ee lopu meeku devatalu vachhi oka TV screen lantidi echharu meeku chepparu nanduri Srinivas Garu meru sarigga raatri 12 o clock ki ee screen paina santhakam chaindi and enka e screen chala mandiki echhamu evaru 1st signature chestaro vallaentiki vaikuntam nundi swami sri Shriman Narayanula varu valla entiki vadtru ani chepparu meeru signature correct time ki chesaru and swami mee Enti vachhi adhisheshuni paina pala samudram lo ela padukuntaro alage mee entiki vachharu.nenu kuda chusanu swami nalupu rangu kani vipareetam aina merupu, kanti bangaru kanti swami chirunavvuto kallumusukuni unnaru ...aayana vantininda bagaram ...kani bhakthulu ante ayanaku pranam......
@sowjanyayadav92417 күн бұрын
🙏🙏🙏🫂
@mohankrishnammk60204 күн бұрын
గురువుగారు మహా కుంభమేళ గురించి ఒక వీడియో పెట్టగలరు... ధన్యవాదాలు
@krishnakumarbulusu853217 күн бұрын
ఈ స్వామి వారి మీద బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒక కీర్తన పాడారు చాలా యేళ్ళ క్రితం.....
@Malagurumurthiofficial17 күн бұрын
మీ వల్ల తిరుమల యాత్ర ఎలా చెయ్యాలి అనేది బాగా చెప్పరు కానీ పద్మ సరోవరం లో స్నానం చెయ్యడానికి అనుమతి లేదు.అలాగే శ్రీ కాళ హస్తికి ఇంకా వెళ్ళాలి.
@v.n.danceshine6248Күн бұрын
Nanduri sir , pleasee andi Radha Krishnula story gurinchi oka video cheyandi 🙏🙏🙏🙏
@ideasirji204817 күн бұрын
Janamejayudu time lo thirumala undha?
@muvvalarama937417 күн бұрын
Om Sri gurubyo namaha 🙏🌺🌺🙏🌷🌷🌷🌺 govinda govinda govinda 🙏🌷🌷🌷🌷🙏
@satyam721117 күн бұрын
ఓమే నమో వెంకటేశాయ నమః 1వ వీక్షణ మరియు వ్యాఖ్యానానికి ధన్యవాదాలు గురూజీ
@aakashsince200016 күн бұрын
Pls make captions in English I can't understand Telugu. Thank U sirr Making it available 😊
@vaishu831816 күн бұрын
గురువు గారు మీకు నా పాదాభివందనం
@hariramsahasra194316 күн бұрын
Thandri oka sukthi gurinchi chepthara, krishnaya vasudevaya haraye paramatmane Pranitha Keshav nashaya govindaya namo namah Diniki ardham cheppandi
@itsprashanth647517 күн бұрын
Om Namo Venkatesaya, 🙏🫂🙏🙏
@SASI_007sasi17 күн бұрын
Om Sri mathrenamaha ....🙏🙏🙏🙏... Yes sir last time sankranti ki vellammu demunikadapa chalaa baguntaadhi maa amma nanna vellamu Swami chalaaa prasanthamugaa vuntundhi and roju Swami variki mudu pootla naivedhyaam pedathaaru swaami❤❤❤❤❤😊😊😊😊😊
@ChaitanyaMandhadapu17 күн бұрын
గురువుగారి పాదాలకు వందనం
@harishvk83317 күн бұрын
Nanduri gaaru this temple is famous as " Nithya kalyanam pacha thoranam ". Like Tirumala here also kalyanam will happen for idols that's why here mostly marriages also will happen. Thanks for your time sir...
@hariramsahasra194316 күн бұрын
Sriramadhasu movie lo aa swami gurinchi movie motham
@mahendraobulam861317 күн бұрын
Janamai Jayudu is in Mahabaharatham timeline Dwapar Yug, How he can have Tirumala Venkateshwara darshan as it is in Kaliyug.. Casual doubt Nanduri garu !!
@bhavanajathin572317 күн бұрын
Naku oka doubt vachende guruvu garu venkateswara swamy kaleyuga daivam kadaa mare janmujayedu ela pratestencharu🙏
@venugopalkailashi17 күн бұрын
@@bhavanajathin5723 Kaliyugam Parikshit maha raju tho start ayyindi. I hope this clarifies your doubt. Sree Matre Namaha🙏
@bhanuinfinity17 күн бұрын
Parikshittu maharaju kaliyugam modati lo unnaru. Vare kali ni 5 stanalalo matrame undali ani chepparu. Vari kumarudu Janamejayudu. Kabatti janamejayudu kaliyugam lo unnaru
@yashwanthyashovardhan793617 күн бұрын
Janamejayuni samayaniki kaliyugam start ayyindhi
@naiknayananjali27917 күн бұрын
Hai sister Sri Krishna paramatma clearly stated that the 7 day of swami's niryana kali Yuga started parikshit was 32 year old then after a long time parikshit was cursed and attained death then janmejay handled responsibility of the kingdom so it's clear sarpayagam was performed in kali Yuga . After a long time janmejay realised mistake he passed the kingdom to his son Narendra I think so I'm not sure about the name and he started his pilgrimage it's just started of this yugam so environment so pure I mean they lived a very long life more than 100 to 110 years easily this is what I understood may be 🙏
@kanipakamhemachandra616717 күн бұрын
Eppativaraku echina replies nijame inaa Mana Venkateswara swamy varu kevalam Kaliyugam kosam matrame puttadani yekkada cheppaledhu , puranalaloki vellithe Sri Ramula varu tirumala vachi kodhi kalam paatu thapassu kuda chesarani Nanduri garu videos lo vinnam , So mana Venkateswara Swamy sakshath Maha Vishnuvu , Vaikuntaniki Tirumala nunche dhari vundhi akkada ki Sriramula vari kalam lo vanarulu theliyaka velli povatam Karanam gaa aah star gate ni andhariki andhubatulo lekunda chesarani mana Nanduri Garu videos lo chepparu.... , eppati varaku anni kaliyugalu vachayo anni sarlu Janamejayudu puttadooo.....kadaa So Venkateswara Swamy chaala purathanam ,I mean anni yugaalalo Mana Srivaaru vunnaru, kaka pothe ee kaliyuganiki Swamy Vigraha Dharshanam matrame manam nochukunnam Ani na abhiprayam. Namaskaram
@chavanbeena545116 күн бұрын
Namaskaram guruvugaru ramayan am lo ravanuni marananantaram mando dari vebhishanudini pelli chesukunnaaru? Enduku ?
@ranganathparvathi840317 күн бұрын
Avunu andi, ma amma nanna kuda chepparu Frist devuni Kadapa chusi thirumala vellevalamu na chinnapudu na marriage innaka kuda ma attama ,mama garu andharamu devuni Kadapa chusi vellevallanu madi Kadapa chuttu prakkala vunde pratham . Antharaki malli meeru Baga chepparu swamy thank you
@dineshkiran431315 күн бұрын
Namaskaram naa paroksha daivam srisrisri nanduri srinivas guruji ki Na vinapam sourya matra vucharana ni video cheyagalarani vinapam🙏🙏🙏🙏🙏
@narayanaraotakasi465117 күн бұрын
స్వామి ఈ సంవత్సరం వెంకన్న మాల దీక్షా టైంఇంగ్స్ పెట్టీ వీడియో చెయ్యలేదు దానికోసం నేను మీ వీడియో లు ఎదురు చూస్తున్న కానీ టైమ్ అయిపోయింది
@vijayakatta897617 күн бұрын
Meeru yi temple gurinchi chapaka mudha anjinaya swamy expiriyan goldn temple vidio pattanu naa manasulo vnna confusion ki reply pattara
@ChaitanyaMandhadapu17 күн бұрын
గురువుగారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్పరా
@visweswararaosuggala195616 күн бұрын
Danyavadamulu. Chakkaga vivarinchaaru .
@bhavdeeprock923816 күн бұрын
🙏🙏🙏guruvu garu , bala vagdevi temple mana andhrapradesh lo vunte cheppagalaru .......pls
@Renku-o1y17 күн бұрын
Sir we all blessed to have u in our life's proud of u sir we need more people like you to change our society 🙏
@Vpvi1hra1yjha-117 күн бұрын
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 😊❤
@konduriswapna52416 күн бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sria816316 күн бұрын
Beautiful sarod
@nallaramu691916 күн бұрын
❤ Namaste guruvugaru, Mahabharata time tirumala kshetram Ela vellaru Janmejay maharaju
@RajeshwariDuba17 күн бұрын
Guruvu garu .dakshinamurthy stotramu meeru cheppandi plz guruvu garu .chala sarlu miku msg chesanu
@sasipemmadi38868 күн бұрын
నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి గురించి కూడా వివరించండి స్వామి
@kajarajini798316 күн бұрын
గురువుగారు ఆడవాళ్ళకి periods వచ్చినప్పుడు దేవుడికి ఉపవాసం ఉండవచ్చా లేదా చెప్పండి 🙏🙏
@harikiran402117 күн бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు, గురువు గారు నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం అయ్యప్ప స్వామి Deeksha లో ఉన్నప్పుడు కాకుండా civil lo ఉన్నప్పుడు kuda ayyappa swamy statute ఇంట్లో petti weekly once (Wednesday) pooja చేసుకోవచ్చా oka vela చేస్తే Daily Cheyyala.? kontha mandi స్వామిల్ని అడిగాను ఒక్కొకరు ఒకో విధంగా చెప్తున్నారు పెట్టొచ్చు అని కొంత మంది పెట్టకూడదు అని ఇంకొంత మంది ఒకవేళ పెడితే రోజు పూజ చేసి నైవేద్యం వండి పెట్టాలి అని ఇంకొంత మంది అంటున్నారు నా మనసు మాత్రం పికేస్తుంది ఇంట్లొ అయ్యప్ప మూర్తి ని పెట్టి పూజా చేసుకోవాలి అని. ఒకవేళ రోజు చేయాలి అంటే ఏదో నాకు కలిగినది కిస్మిస్ or ఖర్జూరం packet తీసుకుని నైవేద్యం కింద పెట్టీ పూజ చేసుకోవాలి అని ఉంది. అయ్యప్ప పూజ కూడా సొంతంగా ఇంట్లో ఎలా చెయ్యాలో మీరు ఒక వీడియో చేసి పెట్టారు Nanduri Srivani Pooja Videos Channel lo అది చూసాను దాని ప్రకారం పూజ follow అయ్యిపోదం అనుకుంటున్న మీరే చెప్పండి స్వామి నన్ను ఏం చెయ్యమంటారు ? మీరు ఏది చెప్తే అదే చేస్తాను మీరే నాకు గురువు దైవం ఆదర్శం అన్ని.. plz reply ఇవ్వండి swamy 🙏swamye Saranam Ayyappa 🙏
@SriramSreekari16 күн бұрын
Nava Janardhana Swami alayala gurinchi video cheyandi guruvugaru
@keerthipelluri99415 күн бұрын
🙏🏻🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻
@jyothigv836016 күн бұрын
ఒంటిమిట్ట గుడి. గురించి చెప్పండి .pls
@Sucharithabalivada16 күн бұрын
ధన్యవాదములు గురువుగారు...
@humpyneeli553514 күн бұрын
🙏🙏🙏🙏
@nandivadaradhakrishna745116 күн бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారము
@radhakrishnat222316 күн бұрын
శ్రీరాముని మీద ఉన్న భక్తి శతకాలు మాకు అందించండి అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది
@AppuaparnaAppuaprna17 күн бұрын
Shakti peetalu gurenchi vdos cyedi swamy
@sateeshnarkedamilli423216 күн бұрын
పెనుగొండ ప్రక్కన కొటాలపర్రు కేశవస్వామి ఆలయం గురించి చెప్పండి
@SriramSreekari16 күн бұрын
Dwaraka tirumala, east Godavari lo unna toli tirupati gurinchi kuda video cheyandi guruvugaru
@venkatsaikushwanthp545517 күн бұрын
Sri matre namaha ,namaste guruvugaru.proud to be citizen of Kadapa.
@mathamgopi515717 күн бұрын
Guruvu gaariki pranamaalu🙏..... Shrimadh Bhagavatha Mahapuranam yedi chadavaali ..... Veda vyasa maharshi da leka pothana daa? Twaragaa reply istaranii ashishtunnanu.......
Mandi kadapa ,ikkada Ratha sapthami ki brahmaostavalu chala baga jarugutayi
@nareshshalivahana582116 күн бұрын
Sir 5th Shakthi peetam Alampur Jogulamba devi video cheyandi
@bujjins888217 күн бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@vijayakatta897617 күн бұрын
Meeru chapina story naku anubavam yindhi sir chala baga chapparu yi temple gurinchi talusukovali ani chala rojula nichi manasulo vndhi mee information ki tq kani golden temple ki opposite lo puttalo vnna amma gawri ani arunachalam koda ani chapparuga mari gawrina kadha vndadhi Amma green saree lo kanipincharu gawrina kadha green saree katukunadhi Vapa kommalu pattukunadhi gawrina kadha please yi temple gurinchi inka katha enquiry Jayandi sir