2024 లో వింటున్నా... గత ముప్పై ఏళ్లుగా వింటున్నా... అమోఘం
@hemachanderp23012 жыл бұрын
ఎంతమధుర అర్దవంతమైన పాట రాసిన వారికి పాడినవారికి అభినయించిళవారికి హర్షాభి వందనాలు
@ramupidishetty7912 жыл бұрын
🙏🙏🙏
@ramanareddy36092 жыл бұрын
Raajjaa gaariki abhivandhanaalu SSoo ggrreett SSoogg very good good good 👍 no no words saahityam amrutham sweet sweet song ❤️ nice
@MVijayalakshmi-u7q6 ай бұрын
ఇది నా ఫ్రెండ్స్ కి అంకితం
@guruvaiahgollapalli7152 жыл бұрын
ఆనాటి పాటల రచయితలను,సంగీతం సమకూర్చిన మాస్టర్స్ ను,మధు రమైన స్వరంతో పాటలు అందించిన గాయని,గాయకులకు పాదభి వందనములు.
@my_sweet_daughters7 ай бұрын
2024 వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి అబ్బా వింటున్న మనందరి కి అంకితం❤
@krishnaanjaneyulu66205 ай бұрын
Hi
@rudrasenareddykadapa9753 ай бұрын
2060 lo kuda vinta aunty
@kumudinidevigopireddy65335 жыл бұрын
అంకితం నీకే అంకితం....అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధ సార నవత నవ వసంత శోభనా మయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస బాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ....ఓ ప్రియా ఓ ప్రియా
@hemanth71195 жыл бұрын
కుముదిని దేవి గోపిరెడ్డి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన ఆణిముత్యం లాంటి పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్ముల్ని అభిమానిస్తున్నాను ఆదరిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని మరొక్కసారి ఆస్వాదించి భాగ్యం కల్పించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@kumudinidevigopireddy65335 жыл бұрын
@@hemanth7119 ధన్యవాదాలు హేమంత్ గారు....
@hemanth71195 жыл бұрын
@@kumudinidevigopireddy6533 గారు మొదటి నుండి నాకు సాహిత్యం సంగీతం రెండు కళ్ళు ఈ ప్రపంచంలో మానసికంగా నాకు ప్రశాంతత లభిస్తుంది ఆ రెండింటితోనే అదే నా ప్రపంచం.
@spmazic5 жыл бұрын
Thank you...
@hemanth71195 жыл бұрын
@@spmazic గారు మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@madhubabupeela29295 ай бұрын
ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం ఇందులో పనిచేసిన అందరూ సమఉజ్జీలే.మనలాంటి సంగీత ప్రియులు ఉన్నంతవరకు ఇలాంటి పాటలు మన గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
@g.chandrasekharreddy96014 жыл бұрын
ఇలాంటి పాత పాటలకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయంటే ఎంతమంది ఇష్టపడుతుండాలి ఎంతగా ఇష్టపడుతుండాలి చెప్పండి వర్ణనాతీతం
@kapshashankarsingh65453 жыл бұрын
ఇప్పటికీ వినేవారున్నారు...కాని రాయగలిగే,పాడగలిగే వారే లేరు... వెర్రి వేయితలలన్నట్లు ధ్వని కాలుష్యం,శబ్ద కాలుష్యం,అర్థరహిత పదజాలం,అర్ధనగ్న ప్రదర్శనలు,కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలే కరువాయే. పాయే!ఆనాటి మహానుభావులే కరువాయే!!
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది.. మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది... వాహ్...ఏమి సాహిత్యం...ఏమి సంగీతం...బాలు గారు ఈ పాటకు జీవం పోశారు... ఆరోజులు మళ్లీ రాకపోవచ్చు,కానీ ఈ పాటల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి...
@ramanareddy68472 жыл бұрын
Great wonderful song lyrics lovely memories thanks lord 🙏 Andie Happy
@ramanareddy36092 жыл бұрын
Neekey iam always ankitham my favourite song lyrics meaning immpress SS uupperrr UU.....
@ramanareddy36092 жыл бұрын
Sarvam ankitham okay 👍
@reguntakarthik8879 Жыл бұрын
Super
@kamrankhan-lj1ng Жыл бұрын
Thousands upon thousands melodies by SP Balu from 1967 to 1984!!!
@durgaprasadsanaboyina4985 жыл бұрын
ఇలాంటి గీతాలను తీసిన దాసరి గార్కి ఈ గీతం అంకితం
@rajmouli54412 жыл бұрын
What a beautiful song this song is my sweet memories 💜💖❤️
@hemanth71195 жыл бұрын
జి.జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాజా గారి స్వప్న గారి అభినయం వర్ణనాతీతం.
@dr.sriharibalajirao86025 жыл бұрын
ఎంతకాలం అఇ నా ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరిక
@tanjaneyulu62134 жыл бұрын
ok
@hemanth71194 жыл бұрын
@@dr.sriharibalajirao8602 గారు అవునండి.
@hemanth71194 жыл бұрын
@@tanjaneyulu6213 గారు ధన్యవాదాలు.
@nagarajumallepalle24244 жыл бұрын
Wonderful song,,record break see song...ati Madura maina song..ennatiki Machi po Lani EE song...
@ramananaik84064 жыл бұрын
ఆ పాత మధురాలును ఈటీవీలో మాత్రమే చూడగలం, థాంక్స్ ఈటీవీ
@Indian.642 Жыл бұрын
Gudda musko in all media vundi
@ramananaik8406 Жыл бұрын
@@Indian.642 era pilla pulka, poyi aduko ra
@aroundtheglobe.30222 жыл бұрын
తెలుగు భాషకు జీవం పోసిన గీతం. 🙏🏽
@padmavathikaja9342 Жыл бұрын
❤
@aroundtheglobe.3022 Жыл бұрын
@@padmavathikaja9342 Thank you PADMA VATHI garu.
@jayalakshmivelpula434 жыл бұрын
యెంత అద్భుత గీతం ప్రశాంతంగా కళ్ళుమూసుకుని వింటే యెంత మధురం ఈగానం
@abdulaleem31824 жыл бұрын
అధ్బుతమైన పాట.. నటించిన ఇద్దరూ చనిపోయినారు.. దాసరి కుాడా లేరు...బాలు బాగా పాడారు
@srinivasrao66553 жыл бұрын
Swapana vunnari
@srikanthbattari10752 жыл бұрын
బాలు గారు కూడా పోయారు 😔
@abdulaleem31822 жыл бұрын
@@srikanthbattari1075 yes ..he was alive 2 yrs.back
@hanumantharaoch.hmt.967823 күн бұрын
అయ్యో, హీరో, హీరోయిన్, ఇద్దరు లేరా,, నిజమా 🤔
@kganga61295 жыл бұрын
స్వప్న.మూవీ.1980.దాసరిగారు.స్వప్నం.సూపర్.హిట్.
@krishnalavanya75353 жыл бұрын
Goodsang
@kondaiahmaddu95112 жыл бұрын
అవునండీ. ఇలాంటి పాటలు ఇప్పుడు వినేవారు కరువైనారు రండీ
@kondaiahmaddu95112 жыл бұрын
@@krishnalavanya7535 ఇప్పుడు. వచ్చేపాటలు ఒక్క సారి వింటే. మరల వినబద్ది కాదండీ.
@papaiahbirudu16822 жыл бұрын
Thank you bro సినిమా పేరు రాసినందుకు
@bathinisathiesh1584 Жыл бұрын
తెలుగు బాష పదాలకు ప్రాణం పోసిన పాట నేడు ఇలాంటి పాటలు లేవు రావు ❤
@dhanunjayavanarasa2 жыл бұрын
పెద్ద ప్రసాద్ సర్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తస్తున్నా మీరు లేకపోయినా మీ తబలా వాయిద్యం అజరామరం 🙏🙏🙏🙏🙏
@ladedhananjaya6915 жыл бұрын
ఆనాటి సాహిత్యం, సంగీతం స్వరాల మేళవింపు ఈ జన్మకు ఒక కానుక
@bathulalokesh94464 жыл бұрын
Real
@jagadeeshjagadeesh99522 жыл бұрын
@@bathulalokesh9446 q
@jagadeeshjagadeesh99522 жыл бұрын
@@bathulalokesh9446 q
@honeyharthik67555 жыл бұрын
ఎంత బాధ వున్నా ఈ పాట వింటే మరచి పోవచ్చు.అంతా హాయిగా వుంటుంది వింటుంటే
@vardhaninaradasu52783 жыл бұрын
Ex elent dasari
@tejababu83402 жыл бұрын
ఆ పాత మధురాలు వింటూ ఉంటే మనం ఎంత అదృష్టవంతులం అనిపిస్తుంది
@rajneela87035 жыл бұрын
నాకు ఇష్టమైన. పాట.దాసరి.సర్.గారి దర్శకత్వంలో.👌
@srisailammudhiraj68144 жыл бұрын
Raasinde kuda daasarigare sir
@mahabubbasha55444 жыл бұрын
స్వరము స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
@vusirikaharsha70652 жыл бұрын
👌👌👍👍
@hariprasad-mr2dc2 ай бұрын
అర్థవంతమైన తెలుగు సాహిత్యం ఎప్పుడూ అమోఘమే.పరభాషా వ్యామోహం లో పడి ఆనందం కోల్పోతున్నారు
@anilkumardansmaster82884 жыл бұрын
ఆహా ఎంత అధ్బుతంగా ఉంది సాహిత్యం బాలు గారు ఎంత శ్రావ్యంగా పాడారు ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@karthikkamatham46714 жыл бұрын
000000p
@kolashiva19734 жыл бұрын
మన మధుర స్మృతులలో ఒకటైన వివిధభారతి జనరంజని కార్యక్రమం గుర్తుకొస్తోంది కదూ!!
హోటల్ కల్పనా వారి సమయం ఉదయం తొమ్మిది గంటలయింది వివిధ భారతి మీరు కోరిన పాటలు
@bikshapathiakudhari55573 жыл бұрын
సూపర్ 👌నా జీవిత కాలం ఇ పాటకే అంకితం
@lingalanarsaiah28002 жыл бұрын
తెలుగు భాసబతికిఉన్నదంటే ఇటువంటి పాటలు రాసినవారికి పాడిన వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు
@mahesh.g7675 Жыл бұрын
మీరు 'భాష'ను సరిగా రాస్తే ఇంకా బాగుంటంది బ్రదర్ 😆😅🤣
@kamrankhan-lj1ng11 ай бұрын
Also to the one who sung such songs for Telugu language, i.e., gandharva Balu. Thousands of gems in the 70s and early 80s.
@Yadardavadi11 ай бұрын
Writing dasari kadu great director but fake writer
@brahmacharyvanamoju33142 жыл бұрын
రాజా ... అద్భుత రూపం కల వాడు .. దేవ తా మూర్తుల కు Ntr గారి తరు వాత .. బాగా నప్పే వ్యక్తి ఆతను మధ్యంతరంగా మరణించడం భాదగా ఉంది ... R i P రాజా గారూ ...🙏🙏🙏🙏🙏
@devivalavala2357 Жыл бұрын
అంకితం నీకే అంకితం సూపర్ సాహిత్యం అద్భుతమైన పాట మళ్ళీ మళ్ళీ వినాలపించే మరుపు రాని మధుర. గీతం 👌🙏🙏
@viswamithra55855 жыл бұрын
ఇది నా మొట్టమొదటి నాటిక నిప్పురవ్వలు లో నాకు పెట్టినహీరో విజయ్ పాత్ర పోషించిన పాట సూపర్ సాంగ్.
@lakshminarayanarao37636 ай бұрын
ఈ పాటలోహిరోయిన్ చూచే చూపులో ఎంతో ఆకర్షణ వుంది అది నాకు చాలా ..చాలా న చ్చింది. Beautiful.
@ganapathianusuri82782 жыл бұрын
ఆ తరం పాటలు ను ఈ తరం వారు విని ఆనందిస్తూ అభిమానిo చే వారి కి నా పాదా బి వం దనం
@telikiobulaiah81592 жыл бұрын
ఎంతో మధురానుభూతి కల్గించే పాటలు ఈ లాంటినపటలు వింటుంటే ఎంత ఒత్తిడిలో నైనా ప్రశాంత దొరుకుతుంది .🙏👍👍👍👍
@dnvprasadrao31732 ай бұрын
Excellent lyrics and music bro, ipudu ilanti songs raavu
@SankaraoBorigi8 ай бұрын
2024కాదు2050 కూడా ఈ పాటలో వింటాము
@g.pothalaiahgujjala94695 жыл бұрын
అంకితం నీకే అంకితం....అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ
@ckramanjineyulu92242 жыл бұрын
Super
@prasannakarnati87164 жыл бұрын
"కాళిదాసు కల మందు చిందు అపురూప దివ్య కవిత" ఒక కవిత కు సాహిత్యం,సంగీతం ఉంటేనే అందం. "గానం, గాత్రం,గీతం, భావం" ఒక కవిత కు అర్ధం ,అందం ను ఇచ్చేది. Exallent & good song 👌👌👌
@kondaiahmaddu95114 жыл бұрын
ఇలాంటి పాటలు. ప్రేక్షకులకే అంకితం ఇచ్చారండీ మహానుభవులు ముత్యాలు రాలినట్లు వుంటుంది ఈ పాట. విన్నంతసేపు🙏🙏🙏21/7 /20 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌷🌷🌺🌺🌺🌹🌹🌷🌹🌹🌺🌹🌷🌷🌹🌷🌹🌹🌹🌷🌷🌺🌷🌷🌷🌹🌷🌷
@gujjalapothalaiah5633 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@sreekanthchary2 жыл бұрын
Super Melody Song
@rkbachu3862 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు వచ్చిన ఇప్పటి తరం పిల్లలు చూస్తా rani అనుకుంట ఇలాంటి సాహిత్యం రావాలి
@vanisri81802 жыл бұрын
Wow Excellent Song Pampincheru 🙏🙏🙏 Ee Pata Radiolo Chithralaharilo Vinidanni Sahithyam Adbhutham,Balu Bangaram Voice Amrutham Soooooo Sweeeeeet
@SunPrabha5 ай бұрын
Exlent song. చచ్చిపోయటపుడు ఈ pata వినాలి sir ❤️💚💙
@rajudandi16405 жыл бұрын
భాదను తొలిగించే ఈ పాట ఒప్రియా ఓ ప్రియా
@sritejaprinters8358 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ,ప్రతీ సారీ సరిక్రొత్తగా అనిపిస్తుంది,వినిపిస్తుంది .బాలు గారి గళం అజరామరం . Prashanth, 2021
@arjunreddy-mm7bw3 жыл бұрын
ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే..... ఈ పాటలో ఒక ఇంగ్లీష్ పదం లేని పాట సుపర్ మరియు స్వఛ్ఛామైన పల్లె వాతావరణం ఎంత బాగున్నాయ్... చాలా రోజుల తరువాత అచ్చమైన,అర్థవంతమైన తెలుగు పాట విన్నాను చాలా బాగుందిటు .. ఎం పాట అండి బాబు మాములుగా ఉండదు ఈ పాట , రోమాలు నిక్క బొడుచుకుంటాయి ఎప్పుడు చూసినా సరే .మాములుగా ఉండదు .... , అధ్బుతమైన పాట.. నటించిన ఇద్దరూ చనిపోయినారు.. దాసరి కుాడా లేరు...బాలు కుాడా లేరు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాట నిలిచి ఉంటుంది ఈపాట ను మరువలేము...అర్జునరెడ్డి మాచవరం 9949938146....
@rangaswamy37302 жыл бұрын
Pppplpppp
@mypalinookarajulpkl99002 жыл бұрын
ff0b0j0bk0b0b
@akshayabommidi17842 жыл бұрын
Oh super
@chakravarthithota10222 жыл бұрын
Chakri
@chakravarthithota10222 жыл бұрын
Super
@prasannakumargskh316917 күн бұрын
సినారె గారి ఎన్నో అద్భుతమైన పాటల్లో ఇది ఒక మణిపూస,చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్ళం
@yendurirambabu78252 жыл бұрын
సి. నారాయణరెడ్డి గారి అద్భుత సాహిత్యం!
@NASAPPAGARISANKARAREDDY7 ай бұрын
Baalu garu.entha madhuram ga aalapincharu sir super super
@AnilKumar-lg2wq Жыл бұрын
I watched this movie in the year 1980 at Sandhya 70MM, Hyderabad at the age of 15 yrs. A wonderful creation by Dasari garu which was a musical hit in those days. Hats off to Balu garu for his mesmerizing songs in the movie. You will remain in our hearts for ever sir.
@sekharreddychandra32322 жыл бұрын
Saahithyam ,Sangeetham potee paddayaa anipisthindi. WOW....what a song it is..!
@sangeetha.p45204 жыл бұрын
Olden days love 💖 are marvells, song eee romba loveing... Nice step and nice lyrics, nanu Tamil, but I hear Telugu song also, Telugu song are melody,heart touching also 💖
@gujjalapothalaiah563 Жыл бұрын
ఏమి సాంగ్ రా నాయన ఇలాంటి సాంగ్స్ వింటుంటే మళ్లీ మళ్లీ వినిపించాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్
@balajigannamanthi75252 жыл бұрын
తెలుగు సాహిత్యం చాలా గొప్పది 🙏
@crazygoy20035 жыл бұрын
అంకితం.. నీకే అంకితం.. అంకితం.. నీకే అంకితం.. నూరేళ్ళ ఈ జీవితం.. అంకితం.. నీకే అంకితం.. నూరేళ్ళ ఈ జీవితం.. అంకితం.. నీకే అంకితం.. ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా.. కాలిదాసు కలముందు చిందు అపురూప దివ్య కవిత.. త్యాగరాయ కృతులందు వెలయు గీతార్దసార నవత.. నవవసంత శోభానామయూఖ.. లలిత లలిత రాగ చంద్రలేఖ.. స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది.. మనసు మనసు కలయికలో ఒక అనురాగం పుడుతుంది.. స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది.. మనసు మనసు కలయికలో ఒక అనురాగం పుడుతుంది.. ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఆ ఆలయ దేవత నీవైతే.. ఆ ఆలయ దేవత నీవైతే.. గానం గాత్రం గీతం భావం..స్వరం అంకితం.. అంకితం.. నీకే అంకితం.. లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప.. భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప.. స్వర విలాస హాస చతుర నయన.. సుమ వికాస భాస సుందర వదన.. నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ.. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ.. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఆ గోపుర కలశం నీవైతే.. ఆ గోపుర కలశం నీవైతే.. పుష్పం పత్రం ధూపం దీపం.. స్వరం అంకితం.. అంకితం.. నీకే అంకితం.. నూరేళ్ళ ఈ జీవితం.. అంకితం.. నీకే అంకితం.. ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..
@ashwinireddy37613 жыл бұрын
Soupar
@NASAPPAGARISANKARAREDDY6 ай бұрын
Song is marvelous melody song , dasarinarayanarao.direction lo vacchina ee movie heroine swapna ku manchi life icchindi sir
@sivaugcnet67813 жыл бұрын
ప్రేమికుడి మనసులోని భావాలన్నీ పాట రూపంలో అద్భుతంగా ఆలపించారు
@jayalakshmivelpula436 ай бұрын
అధ్భుత గీతం గానామృతం వినసొంపైన గీతం గళం రెండూ కలిసిన అత్యంత మధురం
@hemanth71196 жыл бұрын
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది // ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం...
@VijayaLakshmi-sv9bk6 жыл бұрын
S
@hemanth71196 жыл бұрын
@@VijayaLakshmi-sv9bk గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నాతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నేను అనేక పాటలపై నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను మీ వీలునుబట్టి వీక్షించండి. ఈ రోజు కళాతపస్వి పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి పుట్టినరోజు.
@amaravathibhaskarbitti50505 жыл бұрын
Best song
@hemanth71195 жыл бұрын
@@amaravathibhaskarbitti5050 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@bhaskarbitti60465 жыл бұрын
I LOVE THIS SONG
@bathukammacontest65782 жыл бұрын
అంకితం బాలు గారు పరమపవిత్రమైన గాన మాధుర్యం....
@devabandari19844 жыл бұрын
Maid blowing lyrics bro ........దేశ భాషలందు తెలుగు లెస్స...అనడానికి ఇది చాలు ...రాయల వారి మాట రతనాల మూట...
@GeminiInternetHindupur2 жыл бұрын
Nice lyrics and composition and voice of Spb garu
@aarkekandhi35004 жыл бұрын
My favourate song Satyam Garu super music composition, galivanalo song kuda super.
@poornak592 жыл бұрын
Amazing song & amazing music amazing this works మనసు మనసు కలియకలో అనురాగం మొదలైంది నా చిన్నప్పుడు విన్నేదాని ప్రేమ ప్రేమ,,
@ramupidishetty7912 жыл бұрын
Yes same to u
@krishnamurthyballur55942 жыл бұрын
Very melodious. This song is made in Kannada movie also. SPB rendered the voice. That is also very nice.
@rajeshwarraojogu13084 ай бұрын
మధురమైన, వీనులకు విందు లా వుంది 🙏👌👌👌👍
@umapathirajuy4278Ай бұрын
Supur
@umapathirajuy4278Ай бұрын
Supurnice
@lallipops65444 жыл бұрын
dasari garu zindabad dasari garini abhimaniche varu like kottandi
@vinayaka36573 жыл бұрын
అంకిత నీకె అంకితం శ్రీ 🙏🙏🙏🌹🌹🌹
@prasadg3794 жыл бұрын
Excellent melody song, salute to song writer for lyrics 🙏🙏🙏
@ssreenivasulu53582 жыл бұрын
Excellent melody lovely performance.!!❤🌹
@navi420-b2q4 жыл бұрын
Angelic voice of Balu sir And Lyrics are awesome 👌
@arunakumari94452 жыл бұрын
Etuvanti saahityam andinchina kavi gaariki koti saaru paadaabivandanam chesinaa thakkuve. I love this song. Natinchina vaallu leru, paadina Baalu gaaru leru. Vaalla madhura smruthulu mastram kalakaalam manatho vuntaae.
@c.sreenuvasulareddy70715 жыл бұрын
సూపర్ సాంగ్ ఏమి సంగీతం
@rameshgajula12402 жыл бұрын
మధురాతి మధురం మరొక జన్మ ఉంటుందో లేదో కానీ ఈ మధుర గీతం ద్వారా ఈ జన్మ పునీతం మరలా ఇలాంటి గీతం దొరక్కపోదు సుమ. ఈ మధుర గీతాన్ని రచించిన కవికి పాదాభివందనాలు మాతృదేవోభవ: 💐🙏🙏🙏
Eppatiki. Marapurani. Na jeevitha. Bhagaswamiki. Na. Prematho. E. Pata. Ankhitham... Geya rachaiethaku. Sangeetha. Kalakarulaku Cinima. Nirmathaku. Director ki. Ellappudu. Na. Pranamalu. Elanti song s. All times. Golden hitts...
@girirao82082 жыл бұрын
అంకితం నీకే అంకితం. నాకు నచ్చినపాట.
@ssreenivasulu53582 жыл бұрын
Wow what a lyrical song. Extrordinory. Lovely song
@mothilalkarre4 жыл бұрын
Most memorable song by Dasari as lyricist.
@padelalalitha70112 жыл бұрын
Elanti songs kosam em cheptham epudu Inka levu raavu I like somuch this song♥️♥️🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐