కృష్ణ గారు నాకు అద్భుతం, అతిగొప్ప గానం జోహార్ బాలు గారు, సుశీల గారు
@tksivasankar6370 Жыл бұрын
ఈ పాట కూడా ఎన్నిసార్లు విన్నా తనివి తీరా దు కొన్ని పాటలకు మంచి ప్రాధాన్యత సమకూర్చుకొన్నఈ అందులో ఈ పాట కూడా ఒకటి
@videoprasad-gj8cq Жыл бұрын
పాటలు ఉన్నంత కాలం కొన్నిపాటలు మారువలేం అందులో భాగమే ఈ అద్భుతమైన పాట
@padmanabhambolla387 Жыл бұрын
Mlĺ.ĺĺ
@chirusmithac226611 ай бұрын
@padmanabha😅😅😅😅😅😅😅😅mbolla387
@ch.srinivasraorao801111 ай бұрын
@padmanabhambolla3😊87
@ch.srinivasraorao801111 ай бұрын
@ch.srinivasraorao801111 ай бұрын
@kvsatyanarayana993510 ай бұрын
😊తనివి తీరలేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ మధుర మైన పాట 🙏
@anandbhaskar636614 сағат бұрын
Evergreen song
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఇలాంటి పాటలు ఉన్నంతకాలం కొన్ని కొన్ని వేరే పాటలు వినలేము తనివి తీరదు
@khajamohiddinshaik6551 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలా అనిపిస్తుంది గూడుపుఠాణి
@kondaiahmaddu9511 Жыл бұрын
నిజంగా తనివి తీరదు దండీ ఇలాంటి పాటలు వింటుంటే ఎంత మధురంగా పాడారు బాలు అన్నయ్య సుసీలమ్మ తల్లి 🙏🙏🙏
@ChitikelaSailaja-jq7zc Жыл бұрын
5:08
@kondaiahmaddu9511 Жыл бұрын
@@ChitikelaSailaja-jq7zc గారు మీరు పాటల. రసికులా. ఇలాంటి పాటలు వినే వారంటే నాకు చాలా ఇష్టం మండీ. అవి. వినాలన్నా. భాగ్యం వుండాలికదా. మేడం గారు
@kondaiahmaddu9511 Жыл бұрын
@@ChitikelaSailaja-jq7zc కామెంట్స్ రాయండి ప్లీజ్ మేడం గారు
@chintakishore1822 Жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివితీరదు
@gknaidu2925 Жыл бұрын
Yes, it's true Enni sarlu vinna tanivi teeradu, E work lo entha busy ga unna E.song vaste okka sari Mana old days ki 80's ki vellipotam 'Golden days' hatsofff to SPG SUSEELAMMA ,SUPER STAR KRISHNA
@PVasu-th7xk Жыл бұрын
బాలు గారు, కృష్ణ గారు, సుశీల గారు, evergreen
@ShivaKumar-ro3xr Жыл бұрын
యెన్ని సార్లు విన్నా కూడా మనస్సు నిండదు, yes అన్నవాల్లు like కొట్టండి
@magantisrinivasrao Жыл бұрын
V
@magantisrinivasrao Жыл бұрын
Next25yearsnbestsong 4:52 4:56
@ChandraSekar-ze4pw Жыл бұрын
@@magantisrinivasrao❤
@muchindlaravikumar8265 Жыл бұрын
Yes
@Narayanarao58211 ай бұрын
adi sagu
@devaiahippapula658311 ай бұрын
ఈ పాట కోసం మూడు సార్లు సినిమా చూసాను. నేను అప్పుడు 8 వ తరగతి 1973సం.
@yanagandulamalsoor4328 Жыл бұрын
నిజమే ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నా మనసు నిండి పోయింది
@gidularajinikanth1035 Жыл бұрын
Old is gold supar song
@ManiMani-ip5ud Жыл бұрын
,,,,,, ,,SUPΣT, 5:13 ? ,, Dettol se madam letter English I want capital letters in English
@srinivasmanakala319 Жыл бұрын
ఈ పాటను ఎన్ని సార్లు విన్న మాకు తనివి తిరటము లేదు. పాడిన వారు బాలు మరియు సుశీలమ్మకు గార్లకు ధన్యవాదములు 🙏🏻
@Narayanarao58211 ай бұрын
cam
@VasuPilla-f6y Жыл бұрын
కృష్ణ గారు, బాలు గారు ఎప్పటికీ మన హృదయాలలో ఉంటారు❤
@mglraorao3736 Жыл бұрын
అన్నటికీ తనివి తీరని పాట ❤❤
@mahabubbashashaik6796 Жыл бұрын
Skmbasha
@BalramGattuАй бұрын
Very best sang Sp. Balu
@khajamohiddinshaik655110 ай бұрын
గూడుపుఠాని చిత్రంలోని ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదు
@golivikarunakarrao16746 ай бұрын
సుశీల గారు గాన మాధుర్యం 🎉
@devivalavala2357 Жыл бұрын
మధురమైన పాట ఎప్పటికి తనువు తీరదు మళ్ళీ మళ్ళీ వినాలని మనసు తహతహ లాడుతుంది 👌👌💐🌹
@balarajunaganamoni Жыл бұрын
పల్లవి: తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా చరణం 1: ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరినా విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా చరణం 2: ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
నేను చిన్నప్పటినుండి ఇప్పటి వరకు కృష్ణ గారి అభిమాని నే
@premalathadayal7 ай бұрын
2www22w2
@Seenu-j6t Жыл бұрын
మనసుకు ఎంతో హాయి నిచ్చే పాట
@narayanasaggam3443 Жыл бұрын
సూపర్ సాంగ్ కృష్ణ గారి మధుర స్మూతులు
@KesavaReddy-sf9jc Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు అయినా వినవచ్చు సూపర్
@Sambach-v5z Жыл бұрын
. 3:21 3:21 😅
@Narayanarao58211 ай бұрын
walacom
@SUDHARSUTRALA-l4f Жыл бұрын
My most ferourate song. Thanks for showing this video. I enjoyed throughly.
@nookaratnam9485 Жыл бұрын
అడిగే భయంకరమైంది పెట్టాడా ఒరేయ్ బోసిడికే
@nvbraonekkanti2058 Жыл бұрын
Wovv...what a beautiful and memorable song it is..
@VIJAYAKUMAR-dd3xu Жыл бұрын
మనసుకి హాయ్ నిచ్చే పాట
@narayanareddy151510 ай бұрын
100 years tharuvatha kuda esong supere ANANTAPUR MAHESH BABU FANS
@sundarmohan50429 ай бұрын
సూపర్ స్టార్ మా కృష్ణ గొప్ప పాటలు ఆయనవి
@mallikarjunaalavala3992 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు, SPB సార్ గార్ల కాంబినేషన్ లో వచ్చిన కొన్ని వందల మరపు రాని గీతాలలో ఈ పాట ఒకటి. వారిద్దరి కాంబినేషన్ ఇతర హీరోల కాంబినేషన్లతో పోలిస్తే నెంబర్ వన్ అని చెప్పవచ్చును. సుశీలమ్మ గారు , బాలసుబ్రహ్మాణ్యం గార్ల ఈ యుగళ గీతం మరపు రానిది. ఈ పాట రచన దాశరధి గారు, సంగీతం S. P. కోదండపాణి గారు.🙏🙏🙏 23_98_2023// బెంగళూరు .
@apparaosundarada5930 Жыл бұрын
I have been hearing it..... Since my childhood.... Very nice song....
@rankurichandrasekhar60927 ай бұрын
ఎన్ని సార్లు చూసినా, వింటున్నా తనివి తీరదు
@sagirajuanuradha996 ай бұрын
అ. చీకటి రాతిరి, నీలి మబ్బు చార🎉🎉🎉 పాలపుంత నవ్వింది 🎉🎉🎉🎉 వేయి వేల సంవత్సరాల 🎉🎉🎉 ఇల కాంతి సంవత్సరం నవ్వింది 🎉🎉🎉🎉
@VasuDendeti6 ай бұрын
ఇష్టమైన చెలి మదిలో ఉన్నంతవరకు జీవితం ఎప్పుడు తనివి తీరదు.ప్రతి క్షణం తన జ్ఞాపకాల్లో నే లైన్ జర్నీ.
I saw this movie when was studying 8th class. Wonderful body language I always preferred Krishna 's movies
@abcdefabcdef8878 Жыл бұрын
Jai Super 🌟 krishna gaaru
@richard.addison Жыл бұрын
The lady singer is uniquely talented. Much appreciated.
@ramanareddyporeddy Жыл бұрын
Yeahhhh
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
She is none other than Suseelamma.She sang thousands of such songs.
@richard.addison Жыл бұрын
@@krishnaprasadvavilikolanu873 Thanks for the information, I appreciate it. However, a simple web search revealed that the lady singer is one named P. Susheela. Are P. Susheela and the name you mentioned the same? Thanks again Mr. Vavilikolanu for your time and attention: it's much appreciated.
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Yes.She entered Guinne's Book of records for largest number of songs sung by any female play back singer.She sang more songs in Telugu and Tamil languages of South India.
@Dineshkumar-g6k9s Жыл бұрын
Superstar Krishna gari e pata antè naku chala ißtam jai super star Krishna