అన్నా.. మిమ్మల్ని ఎప్పుడూ ఏమి అడగలేదు.. ఒకటే అడుగుతున్నా, ఈ సారి హోం మినిస్టర్ మా బాబాయ్ అచ్చెన్నకి

  Рет қаралды 390,150

Amaravati Voice

Amaravati Voice

3 ай бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
అన్నా.. మిమ్మల్ని ఎప్పుడూ ఏమి అడగలేదు..
ఒకటే అడుగుతున్నా, ఈ సారి హోం మినిస్టర్ మా బాబాయ్ అచ్చెన్నకి ఇవ్వండి.. లెక్కలు చాలా ఉన్నాయి..
#rammohan #naralokesh #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 435
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
జై రామ్మోహన్ నాయుడు. చక్కటి ప్రసంగం. నాయకుడి లక్షణాలు కల నాయకుడు.
@Krk0906
@Krk0906 3 ай бұрын
Very good
@bankrutirupathi7506
@bankrutirupathi7506 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@jatothnaresh544
@jatothnaresh544 2 ай бұрын
జై రామ్మోహన్ నాయుడు అన్న,, మీరు మాట్లాడుతుంటే రోమాలు నిక్కచ్చా బోతున్నాయి ❤️🤝🙏
@maheshreddi2504
@maheshreddi2504 5 күн бұрын
mm .
@maheshreddi2504
@maheshreddi2504 5 күн бұрын
mm . yk
@tirupatiraobasangi8878
@tirupatiraobasangi8878 3 ай бұрын
మైండ్ బ్లోయింగ్ స్పీచ్... సూపర్ తమ్ముడు... తండ్రిని మించిన తనయుడువిరా నువ్వు...
@chandramouliupadrasta8470
@chandramouliupadrasta8470 3 ай бұрын
TDP అధ్యక్షుడు గా రామ్మోహన నాయుడు వుండాలి
@vasabagiyya4393
@vasabagiyya4393 3 ай бұрын
మీరు గొప్ప వక్త... సూపర్ స్టార్ ramohan naidu garu
@user-ge5sd5oh9t
@user-ge5sd5oh9t 3 ай бұрын
✌✌✌✌✌✌ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై రామ్మోహన్ నాయుడు జై అచ్చం నాయుడు అన్నా రామ్మోహన్ అన్న నీ తల్లి ఏ నక్షత్రంలో కన్నదో గాని ఆవిడకి నా పాదాభివందనాలు నీ గొంతు నిజంగా సూపర్ అన్న నీలాంటి తెలుగోడు గొంతు దేశమంతా నీకోసం ఎదురు చూస్తుందన్న మాట్లాడే మాటలు అర్థం చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయని జై తెలుగుదేశం జై రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎంపీగా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం జై చంద్రబాబు జై తెలుగుదేశం
@kottusakunthala6282
@kottusakunthala6282 3 ай бұрын
కామెంట్స్ లో ఒకరు నువ్వుకూడా రెడ్ బుక్ రాస్తున్నావా అని అన్నారు ఎంపీ గారు ఒక్కరే కాదు, ఆలోచించ గలిగే ప్రతి ఒక్కరూ ఒక రెడ్ బుక్ రాస్తున్నారు. దాని ఫలితం రేపు ఓటు రూపంలో కనిపిస్తుంది
@GopalaRaoJasti-vc6pv
@GopalaRaoJasti-vc6pv 3 ай бұрын
❤❤
@veerendrakumarmargani
@veerendrakumarmargani 3 ай бұрын
Yes sir
@madhulammata5764
@madhulammata5764 3 ай бұрын
రామూ, లెక్కలు తేల్చాల్సింది వైకాపా వాళ్ళది కాదూ. పోలీసు ఆఫీసర్ల లెక్కలు తేల్చాలి.
@yaswanthiskingoftheworld4714
@yaswanthiskingoftheworld4714 3 ай бұрын
రామ్మోహన్ గారు సీఎం ఐతే ఆ లెక్కే వేరు ❤❤
@rameshkarimi8969
@rameshkarimi8969 2 ай бұрын
Sam nafelininv😊
@cjanaki6603
@cjanaki6603 3 ай бұрын
నాయనా రామ్మోహన నీవాక్చాతురాఽనికి నాఅబినందనలు నాఇనా యర్రంనాయుడి బిడ్డగా తెలుగుదేశం ముద్దుబిడగా నీవు నిండు నూరేండ్లుసుఖసంతోషాలతొవుండాలనికోరుకుంటాను
@sureshkumar-pk8jp
@sureshkumar-pk8jp 3 ай бұрын
మీ స్పీచ్ అమోఘం. Loksabha లో మీ speeches regular గా follow అవుతూ వుంటాను.superb. నాకు ఒక్క కోరిక చంద్రబాబు గారు ఆయనతో పాటు అన్ని సభలలో మిమ్మల్ని తీసుకొని వెళితే చాలా బాగుంటుంది..
@narendrabadugu772
@narendrabadugu772 3 ай бұрын
Very true sir! He has excellent subject knowledge command over Telugu, English and Hindi presentation skills. He should accompany CBN in crucial meedings
@VALMIKI253
@VALMIKI253 3 ай бұрын
రామ్మోహన్ నాయుడు గారిని 175 నియోజక వర్గాలలో చంద్ర బాబు లోకేశ్ తో పాటు ప్రసంగాలు చేయించాలి.. అద్భుతమయన వాగ్ధాటి గల నాయకుడు ,టీడీపీ రాష్ట్ర నాయకులు గా ఎదగాలి అని కోరుకుంటాం😊
@goverdhanucpsc
@goverdhanucpsc 3 ай бұрын
Appudu lokesh ki bokka
@pratavssrmurthy
@pratavssrmurthy 3 ай бұрын
Yes అచ్చెన్నాయుడు హోం మినిస్టర్ కావాలి.
@k.np.lakshmirani5011
@k.np.lakshmirani5011 3 ай бұрын
తెలుగు వారు గర్వంగా చెప్పుకొనే కె.RN🎉🎉🎉❤❤❤
@muralirajulapati1708
@muralirajulapati1708 3 ай бұрын
వహ్వా రామ్మోహన్ నాయుడు గారి ప్రసంగం సింహ గర్జనే సూపర్ ఎంపీ గారు❤❤❤❤❤❤
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 3 ай бұрын
What a wonderful speech
@sangamrambha1721
@sangamrambha1721 3 ай бұрын
రామూ నీ స్పీచ్ లో కంటెంట్ అదుర్స్. కానీ స్పీడ్ గా ఫ్లోలో పోతుంది. పులస్టాప్, కామాలు ఉండాలి అక్కడక్కడా. మధ్యలో ప్రేక్షకులు తో చప్పట్లు కొట్టించే పంచ్ లు డిజైన్ చేయాలి. All the best 👍
@C.Y.Naidu_Official
@C.Y.Naidu_Official 3 ай бұрын
Ramu bai నిన్ను ఆపేది ఎవడు? 2024లో నీవు సెంట్రల్ మినిస్టర్ అవుతావు. ఇది ఫిక్స్. నీవు సెంట్రల్ మినిస్టర్ అయ్యాక నన్ను గుర్తు పెట్టుకో! Bai నిన్ను నేను త్వలోనే కలుస్తా.
@Satyam_Kandimalla
@Satyam_Kandimalla 3 ай бұрын
RRR గారిని హోం మినిస్టర్ గా పెట్టండి. I would like to see the same treatment to the opposition team.
@chbabucherukuri6116
@chbabucherukuri6116 3 ай бұрын
హోం మినిస్టర్ అయితే అచ్చెం నాయుడు, లేకపోతే మన లోకేష్ అన్నకు ఇవ్వాలి, ఎందుకంటే అచ్చెం నాయుడు గారి కంటే ఎక్కువ నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే, నిందలు నిగ్గుతేల్చాలి కధా.
@angiek3670
@angiek3670 3 ай бұрын
Rammohan Naidu ki ithe ok, no achenna, RRR is best choice👍
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi 3 ай бұрын
Exlent రామ్మోహన్ ❤❤❤👌👍👏👏
@akulakrishna9806
@akulakrishna9806 3 ай бұрын
అద్భుతమైన ప్రసంగం 👌👍👍
@vijaybodala-le1ym
@vijaybodala-le1ym 2 ай бұрын
Yes
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 3 ай бұрын
👏 RMN Garu Mee Smile Mee Vijayam ki Punadi Sir 👏
@suryavemuri406
@suryavemuri406 3 ай бұрын
Superb speech sri ramamohan naidu garu hats off.
@user-ot5ws7ln3c
@user-ot5ws7ln3c 3 ай бұрын
Jai TDP Jai CBN Jai lokesh
@jeevankumar6483
@jeevankumar6483 2 ай бұрын
రామ్ మోహన్ అన్న, మీకు నేను పెద్ద అభిమాని ని. జై రామ్ మోహన్ అన్నా! జై తెలుగుదేశం!
@bvsraju5200
@bvsraju5200 3 ай бұрын
Excellent wonderfull క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు రామ్ మోహన్ నాయుడు గారు మీ స్పీచ్ గూస్ బంప్స్ గా ఉంటుంది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి త్వరలో అందుకో బోతున్నారు జై లోకేష్ బాబు.జై తెలుగు దేశం పార్టీ+ జనసెనా.
@Surendraindla-px3zr
@Surendraindla-px3zr 2 ай бұрын
రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతుంటే యంత సేపు ఐన వినాలి అనిపిస్తుంటది అన్న మీ లాంటి వాలు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉండటం గర్వంగా ఉంది జై ఎన్టీఆర్ జై టీడీపీ
@appanamajji5147
@appanamajji5147 3 ай бұрын
జై టీడీపి ✌️✌️అన్న సూపర్
@jaisriram7289
@jaisriram7289 3 ай бұрын
Excellent speech by ramamohan Naidu super
@yerraguntlasrinivasulu1466
@yerraguntlasrinivasulu1466 3 ай бұрын
Super speech, Next Home minister Acham Naidu Garu 🎉
@anjaneyulur7896
@anjaneyulur7896 3 ай бұрын
జై రామ్మోహన్ నాయుడు🎉🎉🎉
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 ай бұрын
Jewl of TDP and future hope of India. Proud of you Sir 👏🏼👏🏼👏🏼❤❤❤❤❤❤❤❤❤❤
@srirama4734
@srirama4734 3 ай бұрын
What a goosebumps speech sir!!!jai rammohan naidu😊😊
@RanaBukya
@RanaBukya 3 ай бұрын
Jai CBN jai Lokesh anna
@hpchintu3897
@hpchintu3897 3 ай бұрын
What a wonderful speech Anna 🚲✌️👍
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 3 ай бұрын
Excellent messages rammohan naidu and jai tdp and jai cbn and jai achennaidu
@narsimharao2911
@narsimharao2911 3 ай бұрын
Super speach God bless you Rammohanji
@user-oy7qq5zq7x
@user-oy7qq5zq7x 3 ай бұрын
Super speech by Sri Ramamohan Naidu garu
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 ай бұрын
Remembering great yerram Naidu garu Sir 😢😢😢. Good luck and all the best young boy.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@lakshmanaraopanchireddi4944
@lakshmanaraopanchireddi4944 4 күн бұрын
రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ అదిరింది ❤❤❤
@ganapathijummu9918
@ganapathijummu9918 3 ай бұрын
Annaya mi speech ki na padhabi vandanalu.tandri ki tagga tanayadu miru Anna
@durgapenmetsa6080
@durgapenmetsa6080 3 ай бұрын
Good speech 👏👏👏👏
@MerumSurendra-dl3fs
@MerumSurendra-dl3fs 3 ай бұрын
What a speech Anna🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🙏🙏🙏
@ponnamallikarjuna
@ponnamallikarjuna 3 ай бұрын
What a speech, always respect you Ram mohan Naidu garu
@nkondalarao3640
@nkondalarao3640 3 ай бұрын
Hatsup to your speach ram mohan sir
@kumarnaidu4644
@kumarnaidu4644 3 ай бұрын
Woh what a speech
@suchethachalla5
@suchethachalla5 3 ай бұрын
Super speech Ramu hat's of next hatric kotti mana teluguvari tarpaulin voice in parlamentlo vinataniki we will wait and watch ❤
@nagappalanagakrishna3459
@nagappalanagakrishna3459 3 ай бұрын
Anna Mee family UNO వరకు వెళ్లింది అన్నా,only one ఎర్రన్న❤❤❤
@chandrasekharnarasingu9482
@chandrasekharnarasingu9482 3 ай бұрын
What a Highly educated and calibered personality is Ram Mohan . He should be recognised and given an important post to serve the nation. No doubt , in the coming days he will be elevated to higher posts;
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 ай бұрын
రామ్మోహన్ నాయుడు cm అయితే బావుంటుంది.
@chbabucherukuri6116
@chbabucherukuri6116 3 ай бұрын
నువ్వు అయితే ఇంకా దరిద్రంగా ఉంటుంది.
@rajeshpandiri6486
@rajeshpandiri6486 3 ай бұрын
Brother you are too Inspiring MP, a politician, I am big fan of Kinjarapu Erranna and family 🎉 Super energy levels brother
@suryavemuri406
@suryavemuri406 3 ай бұрын
Superb speech.hats off.
@user-hy6by4js1s
@user-hy6by4js1s 3 ай бұрын
Super Outstanding Speech By Sri. Ramamohan Naidu. God Blesses You.
@user-pd3of4tk6f
@user-pd3of4tk6f 3 ай бұрын
Jai TDP CBN ✌️
@sakesaraswati4089
@sakesaraswati4089 Ай бұрын
ఆవేశం వున్న వాడకి భాధ్యత వుంటుంది,గొప్పగా బతకాలి అని కోరిక వుంటుంది , రామ్మోహన్ నాయుడు cm కావాలి
@arunakanakala4745
@arunakanakala4745 3 ай бұрын
Super speach sir జై రామ్ మోహన్ నాయుడు జై తెలుగు దేశం పార్టీ
@user-tb3bt8ni8g
@user-tb3bt8ni8g 2 күн бұрын
Super sir iam big fan sir❤❤❤
@TejaravadaTejaravada
@TejaravadaTejaravada Күн бұрын
Super Ram anna
@AkshayaElegent
@AkshayaElegent 27 күн бұрын
Voice of yuvanayakudu 🎉
@giridhargorripatti5173
@giridhargorripatti5173 3 ай бұрын
Excellent speech by Rammohan .nobody will beat you brother.
@IsaiRamanayya
@IsaiRamanayya 3 ай бұрын
Super. Spech
@TejaravadaTejaravada
@TejaravadaTejaravada Күн бұрын
Ram anna super
@user-ys2df4cg8j
@user-ys2df4cg8j 3 ай бұрын
రామ్మోహన్ నాయుడు ముందు ఏ నాయకుడైనా దిగదుడుపే ఒక నాయకుడుకు ఉండవలసిన లక్షణాలన్నీ రామ్మోహన్ నాయుడు లో ఉన్నాయి గుడ్ బ్రదర్ 🙏🙏🙏
@pardhasaradhiwootla5833
@pardhasaradhiwootla5833 3 ай бұрын
Brother Pattabhi is suitable for Home Minister.
@chalamg5642
@chalamg5642 3 ай бұрын
Best speaker of ap politics
@hpchintu3897
@hpchintu3897 3 ай бұрын
JAI TDP ✌️ JAI CBN 🚲 JAI NTR
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
Jai. SRIRAM Jai. AP
@suchethachalla5
@suchethachalla5 3 ай бұрын
Good leadership qualities you have and also our young leader Lokesh Nara like father like sun's you both guys
@manyamrs6633
@manyamrs6633 3 ай бұрын
Next home minister Achenna, 100 percent no doubt at all
@lokaraju7684
@lokaraju7684 2 ай бұрын
No words about ur speech and ur work in parliament. You r always great Sir. We like u much❤
@ChandraSekhar-hd8qe
@ChandraSekhar-hd8qe 3 ай бұрын
Jai TDP jai cbn jai Lokesh jai Ramohannayudu garu❤❤❤❤❤❤❤
@Manchikalapatisathvik198-rv5xu
@Manchikalapatisathvik198-rv5xu 2 ай бұрын
నీ స్పీచ్ సూపర్ అన్న, 👍👍👍👍
@user-ub6kg9wk6z
@user-ub6kg9wk6z 6 күн бұрын
జై రామ్మోహన్ నాయుడు
@eswarprasad7698
@eswarprasad7698 3 ай бұрын
JAI TDP Jai CBN Jai Lokesh Anna ❤
@gopik2992
@gopik2992 3 ай бұрын
Jai jai TDP jai jai Ramohan Naidu jai CBN 🐅 jai jai Achan Naidu
@KarteekAnakapalli-iy3fp
@KarteekAnakapalli-iy3fp 7 күн бұрын
Jai Ram Mohan Naidu Garu 🦁🦁✌️
@mahalakshmik5546
@mahalakshmik5546 7 күн бұрын
Yes I want to see ram mohan Naidu as CM
@user-sx5nv8rt3r
@user-sx5nv8rt3r 3 ай бұрын
టీడీపీ వైసీపీ జనసేన లో మీ లాంటి దమ్ము దర్యం వున్నా నాయకుడు లేడు మీరు ఒక్కరే
@prathapnellore8724
@prathapnellore8724 3 ай бұрын
Anna. Nee spch ki Salam Anna htsp love u gd bless u
@KOCHERLASurendra
@KOCHERLASurendra Күн бұрын
Speech super sir
@butchinarendrakumaratla753
@butchinarendrakumaratla753 6 күн бұрын
Super speech
@user-ub6kg9wk6z
@user-ub6kg9wk6z 6 күн бұрын
జై Rammohan నాయుడు
@karinguvenkatesham3092
@karinguvenkatesham3092 18 сағат бұрын
Speech soooper br
@Ravisammeta-mm1wx
@Ravisammeta-mm1wx Ай бұрын
Super.auna
@nagamanikodali2610
@nagamanikodali2610 3 ай бұрын
Yes ramohan garu home mini evvali
@trrao835
@trrao835 3 ай бұрын
Extraordinary leader
@kuwaitking9912
@kuwaitking9912 3 ай бұрын
ప్రజల నాయకుడు మా అన్న
@panugantisrinivas4063
@panugantisrinivas4063 17 сағат бұрын
Nee speech super anna
@kandevenkatabalasubramanya5685
@kandevenkatabalasubramanya5685 2 ай бұрын
మీ స్పీచ్ అమోగం. జై టిడిపి
@kamalakarmanchala9683
@kamalakarmanchala9683 19 күн бұрын
Jr ntr speech kantaa super speech sir
@ChanduBatchala-db4mo
@ChanduBatchala-db4mo 3 ай бұрын
Super speech sir
@chaitanyaguptas
@chaitanyaguptas 3 ай бұрын
Well speech.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
OK. SAR.
@vinukondabalavenkateswarlu2806
@vinukondabalavenkateswarlu2806 3 ай бұрын
Anna mee lanti nayakudu anni jillala unte bagauntadi anna
@sreeramuluvelamala882
@sreeramuluvelamala882 3 ай бұрын
Super speech Rammohan Naidu garu
@user-wv6vs8mf6p
@user-wv6vs8mf6p 3 ай бұрын
RAMMOHAN . SPEECH. AMOGAM
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
Yes Ivalli
@MalapatiGetha
@MalapatiGetha 2 ай бұрын
Jai ramohan Naidu Anna exllent speach Anna 🎉🎉🎉🎉🎉
@atlurivenkateswararao7767
@atlurivenkateswararao7767 3 ай бұрын
Wonderful Speech
@narendrabadugu772
@narendrabadugu772 3 ай бұрын
Excellent post! Rammohan Naidu is having excellent leadership qualities. He should be made our cabinet minister
@ponnalurivenkatasubbarao
@ponnalurivenkatasubbarao 3 ай бұрын
అచ్చం పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు, అచ్చం అసలు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు పెట్టేది లేదు అప్పుడే మినిస్టర్ దాకా పోయారుగా మీ మొహం మండ అచ్చంనాయుడు గెలవడు చంద్రబాబు గెలవడు లోకేష్ గెలవడు 15, 16 సీట్లు వస్తాయి టీడీపీకి మీరు అప్పుడే కలలు కనగనకండి గెలిచిన 15 మందిలో ఎవరో ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోవాలి ఈసారి చంద్రబాబునాయుడు కి ప్రతిపక్ష హోదా కూడా లేదు
Teenagers Show Kindness by Repairing Grandmother's Old Fence #shorts
00:37
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
Эта Мама Испортила Гендер-Пати 😂
00:40
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН
Follow @karina-kola please 🙏🥺
00:21
Andrey Grechka
Рет қаралды 16 МЛН
YouTube's Biggest Mistake..
00:34
Stokes Twins
Рет қаралды 67 МЛН
9 PM | ETV Telugu News | 16th May 2024
24:18
ETV Andhra Pradesh
Рет қаралды 385 М.
Teenagers Show Kindness by Repairing Grandmother's Old Fence #shorts
00:37
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН