YSR చనిపోయినప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నాడు.. | KVP Ramachandra Rao Shocking Comments On Chandrababu

  Рет қаралды 662,761

Hit TV Exclusive

Hit TV Exclusive

10 ай бұрын

Watch : YSR చనిపోయినప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నాడు.. | KVP Ramachandra Rao Shocking Comments On Chandrababu@HitTVExclusive
#ysr #kvp #chandrababu #tdp #apnews #appolitics #interview #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Пікірлер: 458
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 6 ай бұрын
దోపిడీకి,దౌర్జన్యానికి ప్రతీకగా ఉన్నవాడిని, గొప్పనాయకుడుగా ,చెప్పి ,ఇతడు ఎంత గొప్పవాడు అనేది తెలుస్తూనే వుంది.
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 7 ай бұрын
ఒక ముఖ్యమంత్రి కాళీ లెటర్ హెడ్ లు సంతకం పెట్టి ఈయన దగ్గర ఉండేవని చెపుతున్నాడంటే ఇతను రాజ్యాంగేతర శక్తిగా ఎలా వ్యవహరించాడో దీనిని బట్టే అర్దం అవుతుంది.
@chowdarygaddam5580
@chowdarygaddam5580 6 ай бұрын
Yeah he is fully back end work he only done
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 4 ай бұрын
"ధనయజ్ఞం" కి సూత్రధారి .
@balaramkumar1984
@balaramkumar1984 4 ай бұрын
itanu okkade rajyanga vyetireka shakta inkevvaru lera
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
@@balaramkumar1984 Perhaps, No other such ruler would exists.Na Bhootho! Na Bhavishyathi. Even Ravanasura & Narakasura described in our epics of Ancient Times may not be compatible to him & his ruling mode.
@RAMESH-js9lc
@RAMESH-js9lc 4 ай бұрын
CBN మీద కేసుల విషయం లో Lawyer ముంచెయ్యటం ఎంటి YSR నీ ? ఇంకొక lawyer పెట్టుకుంటారు ఎవరన్నా ఒక lawyer సరిగా లేకపోతే..... ఈయన చెప్పింది నమ్మశక్యం గా లేదు
@gopakishore3567
@gopakishore3567 9 ай бұрын
కేసు పెట్టినది ప్రభుత్వం కావున కేసెస్ withdraw కి ప్రభుత్వానికి స్ట్రాంగ్ reasons ఉండాలి కదా బేసలెస్ గా గవర్నమెంట్ కేసు ఎందుకు పెట్టాలి తరవాత withdraw ఎందుకు చేసుకోవాలి ఇది ప్రభుత్వాని కి అవమానం కాదా
@savetrees7391
@savetrees7391 9 ай бұрын
అందుకే సార్ అడ్రెస్స్ లేకుండా పోయింది
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
No humiliation feeling for baseless & unconstitutional actions of such shameless dreadful rulers.
@CSR12615
@CSR12615 9 ай бұрын
మహామేత ఆయన కొడుకు లక్షల కోట్ల దోపిడీకి ప్రత్యక్ష సాక్షి ఈ వృద్ధ జంబూకం. ఈయన లాంటి నమ్మిన బంట్ల అండతో ఒక కుటుంబం చెలరేగి పోయి ఈ రోజు ఆంధ్ర జాతి అధోగతికి కారణమైంది
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 9 ай бұрын
MARIBABU KI KAANI RAMOJI KAANI INKAA CHAALA MANDI A BATCH ENTA SAMPANDINCHINDO OKSAARI CHOOSI MATLADANDI EDUTIVAARINI ANETAPPUDU MANA VENKALA CHOOSUKOVAALI
@crazygalaxy8800
@crazygalaxy8800 9 ай бұрын
Mee bathukulaki okalni anemundhu mana degara peda list undi, CBN, Dramoji, ABN, inka chala list undhi mari labdhi pondhinolu avi kuda chuskovaali kadama, dramoji ki Ramoji film city 1500 acres land 1 acre thousand rupees ke with free registration ela ochindhi inka multiple companies ela flourish aiyaadu koncham adhi kuda chuskovaali kada guruginjaa
@CSR12615
@CSR12615 9 ай бұрын
మనిషికి పదవీ వ్యామోహం ధన దాహం ఉండటం సహజమేలే. రక్త దాహం ఉండటమే గ్రేట్. అదీ సొంత మనుషులను నరికి చంపటం ఇంకా అద్భుతం
@k.naveenbabu3012
@k.naveenbabu3012 9 ай бұрын
CBN garu and co avinithi cheyaledu antava,CBN ki kuda lakshala kotlu properties unnai,ela sampadinchadu CBN cheppagalava
@sreetm5359
@sreetm5359 8 ай бұрын
తర్వాత వంశ నాశనమ్. అక్రమర్జన లో వాటాల కోసం కొట్లాట లొ అందరూ నాశనం..!!యదు వంశo వారిలో వారు కొట్టుకు చచ్చినట్టు. అలాగే వీడి కీ కూడా వారసులు ఎవరు మిగలకుండా.... ఫినిష్..!!
@surya78900
@surya78900 9 ай бұрын
చచ్చిన తర్వాత తెలిసింది ఆ కుటుంబం విలువ లంగా లాఫోట్ అని , ప్రజలు గోర్లులు అంటే సినిమాల్లో నావే వాళ్లలు చూసి ఇప్పుడూ అర్దం అవుతుంది డైలాగ్ కరెక్ట్
@sreetm5359
@sreetm5359 8 ай бұрын
తప్పు evm scam మాఫియా ది. ప్రజలు ys ను అసహ్యంగా చూసారు.చచ్చిన సానుభూతి చూపలేదు.పాములపాడు జడ్పీటీసీ లొ ఓడించారు సానుభూతి చూపకుండా.
@venkatabrahmam8726
@venkatabrahmam8726 10 ай бұрын
There is no relevance to the title with the subject 😢
@ank12
@ank12 6 ай бұрын
నమ్మిన వాళ్ళ కోసం నచ్చిన వాళ్ళ కోసం తన వాళ్ళ కోసం దోచి పెట్టడం గొప్ప లీడర్ కాదు. రాష్ట్రానికి ఒక గార్డియన్l లాగా దాని భవిష్యత్ కోసం ఆలోంచించి కష్టపడే వాడు నిజమైన నాయకుడు జై చంద్ర బాబు నాయుడు
@chekri5907
@chekri5907 6 ай бұрын
Cha....నిజమా 😢
@mdnjohnnybasha5809
@mdnjohnnybasha5809 6 ай бұрын
Kulam kosam Ani cheppu... Rastram Ani anoddu...
@thirumalareddyambavaram7744
@thirumalareddyambavaram7744 6 ай бұрын
ఎంగిలి మెతుకులు తినేవాడు మన చంబా, వాడు ఒక నాయకుడు
@balajitss6732
@balajitss6732 5 ай бұрын
మరీ హాస్యం కదూ.. CBN హాహా!!
@pru303
@pru303 5 ай бұрын
Cha....palu ammi Anni kotlu Ela sampadincharu, pachadlu amme vadu Anni kotlu Ela sampadinchaduu....😂
@korrapatiramakrishna8488
@korrapatiramakrishna8488 9 ай бұрын
Can't believe him,,,
@srinivasarao8025
@srinivasarao8025 10 ай бұрын
After Withdrawal of YS R, Next Wife Vijaya Lakshmi filed Several Cases Against Chandra Babu . But, No - Result .
@vasu3032
@vasu3032 10 ай бұрын
Simple gaa cheppali ante Court YSR pellam chempa pagalagottindhi.
@crazygalaxy8800
@crazygalaxy8800 9 ай бұрын
Adhe vaalu chesina thapu, judges thothulu unaaru kabati venaki teeskoni untaaru but ipudu maaruthundhi, things will be filed and smash chemba. YSR help lenidhi baali gaadu bayatapadaledhu, kukalaki gratitude kuda undadhu kada
@boyapati99
@boyapati99 9 ай бұрын
అప్పటి లాయర్ మోసం చేసాడు అనే అనుకుందాం. తర్వాత విజయమ్మ కేసులు వేసి వెనక్కి ఎందుకు తీసుకుంది. కేసులు నిజం కాదు కాబట్టి.
@sulochanajyothi6377
@sulochanajyothi6377 8 ай бұрын
@@crazygalaxy8800ki so judges thothulu antavu appudu , Mari eppudu ycp thothula? Matalu maryadaga sabhyatha samskaralatho vunte baguntayi. Mithi meeri matladaku
@crazygalaxy8800
@crazygalaxy8800 8 ай бұрын
@sulochanajyothi6377 , retire authuna judge bench degariki case move cheyinchukoni kotti vesukuna case lu enooo Chemba and Dramoji. So emantaav, judges paristhithi? CBN gaadike endhuku stays? Vaadu epudaina poraadaada courts lo unlike Jagan. Chaalu motham annam thinaalsina avasaram ledhu udikinda ledha telusukotaaniki. Jagan fight chesthunaadu retired authuna judges last day ki emi files move cheskotledhu CBN and Dramoji chesinatu. He doesn't have that track record. Jagan ni istaanusaaramga matlaadina CBN baali gaandus nuvanva matalu sakaga raanivu ani naaku samskaarapu neethulu chepataaniki? Vaalu gaaandus kabate antuna thapenti? Ninu anapudu matlaadu, vaalaki maryada ivaalsina pani ledhu. Cheap people.
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 9 ай бұрын
స్టేట్మెంట్ ఇప్పిచే కల్చర్ మీదన్నమాట జగన్ కి బాగా ఎక్కింది
@dhandaluswamy4523
@dhandaluswamy4523 10 ай бұрын
Asalu clarity ga maatlada leni vallu.. leaders Ala avutaaro koda ardham kaadu konni sarlu
@jeevanm6088
@jeevanm6088 10 ай бұрын
anduke cm kaaledu bro..back lo push chestaaru..ilaanti vallu..modi ki amithshaw laaga
@ScienceMedia96
@ScienceMedia96 8 ай бұрын
Good observation.
@adithyabl2010
@adithyabl2010 10 ай бұрын
చంద్రబాబు ని ఎక్స్పోజ్ చేయటానికి వైయస్సార్ సపోర్ట్ చేయటమేంది ముసలోడి కి మతిపోయింది
@jaimaheshpadala6197
@jaimaheshpadala6197 10 ай бұрын
Mekuuu burra vuntadaaa
@heraldmartinpilli9264
@heraldmartinpilli9264 10 ай бұрын
I don't like kvp. Thats blood is different
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
You have correctly said. No necessity to believe him. He was once a wholehearted supporter of YSR and presently pretending as a namesake member of Sonia Congress & private supporter of YCP. He never thought or worked for progress & prosperity of AP state & never had been an advisor or supporter of TDP.
@seshutulasi1630
@seshutulasi1630 10 ай бұрын
ఈ వయసు lo
@Against_criminal_politics
@Against_criminal_politics 8 ай бұрын
రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద అవినీతిపరుడు ysr... family...
@prasad4577
@prasad4577 7 ай бұрын
అతిపెద్ద అవినీత పరుడు AP లోని కాదు దేశం లోనే సీబీన్ మాత్రమే.
@DineshSingh-mn4wo
@DineshSingh-mn4wo 7 ай бұрын
​@@prasad4577okay ra pulka
@sreetar
@sreetar 7 ай бұрын
Orey aaa pacha adhaaalu theesi chudu lokaanni nijam thelusthadhi..wait for someday kadigina muthyamo, dharidrapugottamo thelusthadhi. He is cheater by birth. And sarthakanamadheyudu find out his date of birth which is April 20 which is 4/20. Manodu ekkadunte akkada dharidram, vilayathandavam chesthundhi. HFind ot out you will know. It's purely not accidental .. God ppainunchi chusthunnadu.
@yuvakumar.k6837
@yuvakumar.k6837 7 ай бұрын
y es ysr dongala family
@thirumalareddyambavaram7744
@thirumalareddyambavaram7744 6 ай бұрын
పచ్చోళ్ల ఫ్యామిలీ లని దోచుకున్నాడు
@balususatyanarayana4542
@balususatyanarayana4542 8 ай бұрын
దొంగా దొంగా కలిసి ఊళ్లు పంచుకుంటారని 😎
@sudhavani547
@sudhavani547 7 ай бұрын
Sir chala neetimantudu meere cheppali kodukki chalabaga dochipettadu
@pbnmurthy3402
@pbnmurthy3402 4 ай бұрын
అయ్యా, టైటిల్ కి, లోపల ఉన్న విషయానికి, ఏమైనా సంబంధం ఉందా, అసలు. వ్యూస్ కోసం మరీ, అలా రాయటం, సబబేనంటారా?
@trinathreddy1611
@trinathreddy1611 8 ай бұрын
కె.వి.పి. చెప్పేది మనసులోంచి చెప్పిన నిజం! రాజశేఖర్ రెడ్డి నమ్మిన అడ్వకేట్ ఆ తరువాతి రోజుల్లో బి.జె.పి.లో చేరి,పెద్ద పదవి పొందినట్టుగా విన్నాము. విధి ఆంధ్రప్రదేశ్ ని, తెలుగుజాతిని రెండుగా చీల్చే వినోదక్రీడలో భాగంగా రాజశేఖర్ రెడ్డిని పావురాలగుట్ట ప్లాట్ఫాం నుంచి సుఖంగా ప్రకృతిలో కలిపేసింది!😊🌹
@sreetm5359
@sreetm5359 8 ай бұрын
సుఖం గా ఏమిటి.... అర్త నాదాలతో ఘోరం గా చస్తే.యముడు స్క్రిప్ట్ అంతా భయంకరంగా ఉంటుంది. సీట్ బెల్టు తో కట్టేసి మరి సజీవ దహనం చేసాడు. కనీసo శవం కూడా పూర్తిగా దొరక లేదు. సగం బూడిద అయినా శరీరం.మిగిలిన మాంసం ముద్దలు కుడా చెల్లా చెదురు.ఆ అవినీతి విషపురుగు నీ అడవిలో జంతువులు కూడా అసహయించు కోని దూరం గా పోయాయి. పార్సి /జోరాష్ట్రీన్ మత o వారు చనిపోతే శవాలని... రాబంధుల కీ ఆహారం గా వేస్తారు. మంచి వారు కాని వారు.... దుర్మార్గుల శవాలని రాబంధులు కుడా తినవు అట. అసహ్యయించు కోని దూరం గా ఉంటాయ్. Ys ను కుడా ఆకలిగా ఉన్న అడవి జంతువులు దూరం పెట్టాయి.... విషం గా భావించి. యముడి స్క్రిప్ట్ అలా ఉన్నటుంది. ఒక వ్యక్తి ఎంత ప్రశాంతంగా మరణించారు అనేది అతను జీవితంలో ఎంత ధర్మం గా జీవించాడు అనే దానిపై ఆధార పడి ఉంటుంది అని యముడు నచికేతు కీ చెబుతాడు.
@trinathreddy1611
@trinathreddy1611 8 ай бұрын
@@sreetm5359 యముడు, నచికేతుడు ఈ పనికిమాలిన పురాణాలు మన తెలుగుజాతికి, తెలుగు భాషకి సంబంధం లేనివి. యింకా యీ పురాణాలు పట్టుకొని వేలాడుతూ, ఆంధ్ర జాతిని అంధజాతిగానే వుంచాలని ప్రయత్నించే నిర్భాగ్యులని చూసి జాలిపడటం తప్ప చదువు, విజ్ఞానం నేర్చిన వారు చేసేదేమీలేదు. యిక వైయసార్ చావు విషయానికి వస్తే అది నువ్వు వూహించుకొని వర్ణించినట్టుగా దుర్బరమైన, ఘోరమైన చావు కాదు మిస్టర్ శ్రీటియమ్5359! ఫ్లైట్ క్రాష్ లో చచ్చిపోయేవారికి, చస్తున్నట్టు కూడా తెలియని షాక్ లో చస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే! నిజం ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కులం, మతం, జాతితో సంబంధం లేకుండా తెలుగుజాతి లో పుట్టిన ప్రతి వాడు చెప్పే వాస్తవం ఏమిటంటే, అతని చావువల్ల రెండు క్షుద్రజీవులు జీవం పోసుకొని, ఆంధ్ర భూమిని, అఖండ తెలుగుజాతిని చీల్చడానికి కారణమయ్యాయి అని! పనికిమాలిన పురాణాల చెత్త పెంటమీదికి విసిరికొట్టి, ఆంధ్ర జాతి, తెలుగు భాష ఐక్యతగురించి మాత్రమే కృషిచేయడం, తెలుగువాడి కర్తవ్యం!
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 8 ай бұрын
@@sreetm5359 mee bolli babu gaadu last ku jail lo chippa koodu thintinnadu
@sankarmuni5357
@sankarmuni5357 8 ай бұрын
​@@sreetm5359anduke na cm padavi pogottukoni, family ki durami lanjala sahavasamlo kumili kumili chachadu mee devudu, ippudemo vadi allu cb naidulanjakoduku jail llo paddadu, inka mundundi mudusalla panadaga
@user-ly6ui7qk1o
@user-ly6ui7qk1o 7 ай бұрын
​@@sankarmuni5357avnu chuduv le in front of crocodile festival
@kvsraju4578
@kvsraju4578 8 ай бұрын
మీరు వారీ ఆత్మ కాబట్టే బ్లాంక్ చెక్స్,బ్లాంక్ లెటర్ పాడ్స్ ఇచ్చారు.
@krishnakumaritammana6517
@krishnakumaritammana6517 7 ай бұрын
Lugunews
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 6 ай бұрын
విలువేదీ
@mohanyemineni467
@mohanyemineni467 8 ай бұрын
Advocate ki telusu- Meru pettina cases lo matter weak ani- anduke withdraw chesaru- Anthe
@CRMS1975
@CRMS1975 7 ай бұрын
కేసీఆర్ ప్రభుత్వానికి సాయం చేసేందుకు తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు
@ramana1089
@ramana1089 6 ай бұрын
చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లో పస లేదు. మీరెన్ని అబద్హాలు చెప్పినా నమ్మేవాడు లేడు. చంద్రబాబు నిజాయితీ ఏంటో ఇప్పుడు అందరికీ బాగా అర్ధమయ్యింది. అలాగే రాజశేఖరరెడ్డి ఏంటో కూడా బాగా అర్థం అయ్యింది!!!
@Aravind0393
@Aravind0393 5 ай бұрын
YSR - A factionist leader CBN - A Visionary Leader 🙏
@ksb921
@ksb921 4 ай бұрын
true
@bramanjaneyulu2343
@bramanjaneyulu2343 4 ай бұрын
CBN - only for kamma leader
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 4 ай бұрын
Your comment is 100 % correct.
@murthy2722
@murthy2722 4 ай бұрын
చంద్రబాబు జయహో 0:41
@pnr7015
@pnr7015 4 ай бұрын
తొక్కేం కాదు
@solomonvemulapalli1814
@solomonvemulapalli1814 9 ай бұрын
తప్పుచేసి వప్పుకొలేక నవ్వు సమాధానం
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 8 ай бұрын
లెటర్ హెడ్స్ ఇప్పటిదాకా ఉండేవట, ఇక పనికిరావని, ఎందుకు అడ్డమని, చెత్తని ....
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 9 ай бұрын
దోపిడీ,దౌర్జన్యం, అవినీతికి ప్రతీక అయిన వాడిని,గొప్పవాడు అనిచెప్పటంలోనే, తమరు ఎ లాంటివారు తెలుస్తున్నది
@sreetm5359
@sreetm5359 8 ай бұрын
వీడికి వాటా ఇచ్చాడే అందుకే. వీడికి బాగా తెలుసు దేముడు దయ గెలుపు రహస్యం (evm scam టోటల్ rigging ). బాబాయ్ తనకి రాజకీయం లోను అక్రమర్జన లోను వాటా ఇవ్వకపోతే....evm scam బయట పెడతాను అని ఎదురు తిరగడం తోనే చంపించాడు. ఇక దాని గురించి పూర్తి తెలిసిన వాడు వీడే. వీడికి అన్నీ రహస్యం లు తెలుసు. అవినీతి, ఎన్నికలు అక్రమాలు తో సహా. అన్నీ. వీడు బ్రతికే ఉంటే సైకో రెడ్డి కీ ఎప్పుడు అయినా ముప్పు. Next గొడ్డలి పోటు వీడికే....!!
@msalomi1954
@msalomi1954 7 ай бұрын
Jagan ni minchina avinashi parudy desham lo ne ledu
@atlurisatyanarayana
@atlurisatyanarayana 7 ай бұрын
Old fox.
@sastrygk4430
@sastrygk4430 10 ай бұрын
వైస్సార్ కి లంచాలసూట్కేసులు అందించేందుకు ఇంక కుదరదా అన్నాడా
@jayaharish7447
@jayaharish7447 10 ай бұрын
వ్యూహంలో భాగంగా అబధ్ధపు కేసులు వేసి ఉపసంహరించుకున్నారు.
@vasu3032
@vasu3032 10 ай бұрын
Yes, mahaametha ki nijaala kante raajakeeyam mukhyam.
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 8 ай бұрын
How these servants of the people are getting richer and richer accumulating lots of wealth and estates. Is it possible servants elevate to that riches in India ? If not corrupt ? Hypocrisy is the essence of these souls.
@nagakiran2362
@nagakiran2362 10 ай бұрын
Olden days lo deposit tho rajasaba members ayi varu eppudu 150cr evari
@srinun2053
@srinun2053 3 ай бұрын
Jai CBN sir
@medurumuniraja7233
@medurumuniraja7233 4 ай бұрын
ఏపీలో కాంగ్రెస్, బీజేపీ కి చోటు లేదు వారు చేసిన ద్రోహాలు ప్రజలు మరువరు 🙏🏽🙏🏽🙏🏽
@user-pf7je8do9z
@user-pf7je8do9z 4 ай бұрын
Vallakanna akkuva anyayam Jagan chesadu
@ramanababu1236
@ramanababu1236 4 ай бұрын
జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు గారు రాజశేఖరరెడ్డి తనవారికోసం తనకొడుకు కోసం దోచిపెట్టిన గణత కూడా ఆయనదే
@omeshmachani6095
@omeshmachani6095 10 ай бұрын
ABBA cha avuna andi.... Mari ysr gari wife vijalalakshmi garu malli cbn meedha case vesthe supreme court case lo vishayam ledhu ani vijayalaksmi garini cheevatlu pettindhi marchipoyaraa? Convenient ga bale matalu maatladuthare?
@murthy2722
@murthy2722 3 ай бұрын
16 కేసులు నమోదు చేశారు కూడా కానీ వాటిమీద వాటిమీద సాక్ష్యాలు లేవని కేసులు ఉపసంహరించుకుంటారా లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు నీళ్ళు నమిలి కేసులు ఉపసంహరణ చేసుకోలేదు ఒకసారి చూడండి ఆలోచించండి
@muthaiahkumbha5421
@muthaiahkumbha5421 4 ай бұрын
Please note the meet
@madhavarao4560
@madhavarao4560 9 ай бұрын
రాజశేఖరరెడ్డి కుటుంబానికి గనులు, ప్రకృతి సంపదను ప్రజల సంపదను దోచుకునే లా చే‌సిపెట్టాడు ఇది‍ సత్యం
@chaituguk
@chaituguk 9 ай бұрын
YSR కుటుంబానికే కాదు, వాడి అనుయాయులకు కూడా AP ని దోచి పెట్టాడు, చచ్చి బ్రతికిపోయాడు, లేకుంటే సైకో కొడుకు చేతిలో పోయేవాడు లేదా పుత్ర రత్నంతో చిప్ప కూడు తినేవాడు.
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 9 ай бұрын
Mari chandra babu emi chesaadu bochu
@muthaiahkumbha5421
@muthaiahkumbha5421 4 ай бұрын
We are fools
@sabbivraosabbineni2410
@sabbivraosabbineni2410 10 ай бұрын
ఆంజనేయుడు 2 మీరు 1 స్వామిభక్తి అహో
@aswathanarayanam503
@aswathanarayanam503 3 ай бұрын
మహా మేతకు ఈయన గారు ఆత్మ
@Ravi-RSA
@Ravi-RSA 9 ай бұрын
rakshasa aanandam pondandi....
@muthaiahkumbha5421
@muthaiahkumbha5421 4 ай бұрын
This is india politics
@venkataswamy6959
@venkataswamy6959 10 ай бұрын
Sir still are you believing that ysr is not a factionist Sir 🙏🎉❤🎉.
@trinathreddy1611
@trinathreddy1611 8 ай бұрын
Yes, factionism is an anti-factor for the dreadful castism! Telugu society is basically not influenced by caste factor! Castism is an off shoot of varna system, which entered tg ancient society of aryavarta, after the vedic age! Factionism is a friction amongst the groups of people carry the identity of same Caste and it is a positive culture if it is not involved in violence, which is an inhuman and brutal factor!😊 What we are now watching is the politics in Andhra pradesh is taking the dirtiest turn with the element of caste and educated and knowledgeable individuals are also seen openly exhibiting such factor! The party in power is tagged with Reddy as a caste and the party in opposition is carrying the tag of Kamma as a caste and another group of telugus carrying the tag of Kapu, are being dragged into this funny caste based politics! An advocate politician like Ambati Rambabu, though taken oath as a cabinet minister, has suddenly transformed into the identity as Kapu bidda!!😄😄How cheap and shameful, the politics of Andhra today! Telugus of one section are being dragged into a dirty episode of bribery alleged against a former chief minister and even an intellectual like jayaprakash is also seen maintaining silence without condemning and demanding action against a guy who is facing the allegation in public life. Hope it doesn't bear the element of Castism!!😊 The telugu society should primarily get rid of the dirty element of Caste, caste, caste! It is a fact known to every human with common sense that the distinct groups presently called by others as reddy, Kapu, Kamma and velama are four branches of one common identity of ancient telugu society, whose basic profession is agriculture and maintain the status in different strata as agricultural labour, land holding sections, ruling sections by sharing the power and authority with all other sections of Andhra society!
@trinathreddy1611
@trinathreddy1611 8 ай бұрын
Yes, you are right! YSR was never a Factionist. He was a humanist!😊 We had noticed it on various occasions and it is a fact!
@aparnaemmanuel742
@aparnaemmanuel742 9 ай бұрын
Antuke young age lo vunnappudu alone ammaini meet avvakudadu
@padmas8613
@padmas8613 10 ай бұрын
Ammanna nijam matladara wsate interview
@Tejesh-gg1gi
@Tejesh-gg1gi 10 ай бұрын
Alipiri bombblust gatanalo ysr prameyam vundhi
@user-po1zp1tv9z
@user-po1zp1tv9z 10 ай бұрын
200% Sugguleni chandra babu vadhilesqdu AP ni dochukovadaniki maha metha gadini
@saiteja4836
@saiteja4836 10 ай бұрын
Naxalits aadhi chesinadhi
@user-po1zp1tv9z
@user-po1zp1tv9z 10 ай бұрын
@@saiteja4836 maha metha in the name of naxals
@pavanchandg
@pavanchandg 10 ай бұрын
Dantlo A1 redsandalwood smuggler Gangireddy..he is a close ally to jagan reddy
@Randomguy-zy3bc
@Randomguy-zy3bc 10 ай бұрын
@@user-po1zp1tv9z nxt aadhey nexals ni ysr government lo shoot at sight lo champinaru
@cnnews8028
@cnnews8028 5 ай бұрын
What caption,what news Sollu
@tejaswinisethi3510
@tejaswinisethi3510 8 ай бұрын
నమ్మక ద్రోహి...కేవీపీ
@venkat308
@venkat308 10 ай бұрын
CBN visionary leader ysr factiin leader
@mallikarjunak2980
@mallikarjunak2980 8 ай бұрын
YS R prajalznunchi vachadu Cbn mediavallavachadu
@venkat308
@venkat308 8 ай бұрын
@@mallikarjunak2980 nayakudu avvalanye evadaina prajalanunchi ravalsinde CBN ke kada sakshi undedi
@cr3976
@cr3976 10 ай бұрын
K V P gariki YSR meeda abhimanamunte vundochu gaani Chandrababu meeda maree antha dvesham vundakudadu. Chandrababu lanti leader ee rashtraniki deshaniki labhinchadam indians adrushtam
@sitavaddadi4611
@sitavaddadi4611 8 ай бұрын
Yes
@ramm7381
@ramm7381 5 ай бұрын
Orey langa ga fake id fake comments fake gaaniki fake galle followers avutharu...
@bsvpeetham6360
@bsvpeetham6360 3 ай бұрын
రోడ్ మీద పుడతారు అనగానే జాతకాలు సరి చేసుకోవచ్చు అంటున్నారు
@gkk2215
@gkk2215 9 ай бұрын
Dont waste people time with shameless thumbnails description which are not related to discussion if you know who is really your father and mother 🙏🙏
@kolakalurisrikiran2807
@kolakalurisrikiran2807 7 ай бұрын
సర్ వీడియో కి మీరు పెట్టిన హెడ్డింగ్ ఏమిటి వీడియోలో ఉన్న కంటెంట్ ఏమిటి. అనవసరంగా పేరు చెడగొట్టుకోవద్దు.
@bonds3865
@bonds3865 3 ай бұрын
Title gurinchi video lo vunda?
@user-rz8ts1xy2r
@user-rz8ts1xy2r 7 ай бұрын
,dear anchor, how can you guess that yrs worked for cbn for minister post.
@shaikjahangeer
@shaikjahangeer 3 ай бұрын
Nenu mathram Anni episode chustunna medam
@balineniragini1818
@balineniragini1818 10 ай бұрын
Sarsare
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 4 ай бұрын
వైఎస్ఆర్ unnappudu చెప్పుంటే 10 feet rod ఎక్కడో దిగుందేది
@viswanathkori9900
@viswanathkori9900 10 ай бұрын
కప్పిపుచ్చ డం అంటే ఇదే ఓర్వలేని తనం బైటపడుతుంది
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 10 ай бұрын
Don't believe him
@Lakshmilakshmisri421
@Lakshmilakshmisri421 4 ай бұрын
అధిష్టానం వెనక్కు తీసుకోమంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా వినాల్సిందే కదా అదే జరిగింది సోనియా ఆదేశానుసారమే కేసును వెనక్కు తీసుకోవడం జరిగింది ఎందుకంటే జగన్ గారి మీదన కేసులు ఫైల్ చేసే ముందు సీబీన్ చీకట్లో ఆనాటి central finance minister : chidambaraన్ని కలిసి Affidavitలో ఆర్ధిక ఉగ్రవాది తీవ్రవాది కన్నా ప్రమాదం అనే statement ని తీసుకొచ్చారు కానీ అదే statement తరువాత రోజుల్లో చిదంబరాన్ని తగులుకుంది తనకే ఎదురు తిరిగి జైల్ పాలు చేసింది చిదంబరాన్ని దీనిని బట్టి చూస్తేనే తెలుస్తోంది సీబీన్ & సోనియా =1 అని
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 4 ай бұрын
Bulshit
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 10 ай бұрын
Anitilo dnehithulega andhuke veniki
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 4 ай бұрын
A1 6093 నీ జైలుకు పంపడానికి ప్రజలందరూ సిద్ధమే 💯
@prabhakararaovasireddy4156
@prabhakararaovasireddy4156 10 ай бұрын
KVP is not a fair person. Full corrupted, right hand to MAHAMETA.
@ushakathyayani8875
@ushakathyayani8875 7 ай бұрын
Adi malli pratyekam ga cheppala 😂😂
@pappireddyjoshreddy7873
@pappireddyjoshreddy7873 9 ай бұрын
Mari gandhi ji na
@umamaheswaraastrologycente4033
@umamaheswaraastrologycente4033 4 ай бұрын
టైటిల్ కి మ్యాటర్ కి సంబంధం లేదు...మీకు మాటర్ లేదు..ఆ లయర్ లా
@venkataswamy6959
@venkataswamy6959 8 ай бұрын
Sir what happened in Mudigonda.why shooting took place at a remote centre for doing raod block on a day when al India l Trade unions band call Sir 🙏🎉❤😂🎉😢.
@sumanthanumula8048
@sumanthanumula8048 5 ай бұрын
Yellow kula gajji tho madhamekki yellow kula bhavishyath kosam sontha kulapollaki dochipette nichudu Nara Chandra Babu Naidu 🤣🤣🤣
@kethireddykrishnareddy8796
@kethireddykrishnareddy8796 10 ай бұрын
22 thappudu caselu petinaru ani ardham authunadhi
@vattikuntaanand390
@vattikuntaanand390 5 ай бұрын
Why there’s no progress in cases filed by ysr’s wife
@narayanareddyyeruva7332
@narayanareddyyeruva7332 9 ай бұрын
Vallidaru eppudu daggaragaleru okesari MLA lu
@gurijala1
@gurijala1 6 ай бұрын
ఆంధ్ర రాష్ట్రము కర్మ గాలి మహానాయకుడి చేతిలో పడింది
@lktiger009
@lktiger009 8 ай бұрын
Maa psyco gaadiki konchem cheppandi sir (kaakapothe meeru baathroom ki vellinappudu jaagratthaga vundaali)
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 4 ай бұрын
This fellow acting as big leader ,but waste fellow.
@DevanandGURRALA
@DevanandGURRALA 10 ай бұрын
Mr. Honestly you don't know who killed Viveka?,,
@venkataswamy6959
@venkataswamy6959 5 ай бұрын
AaaaAAaahhhhhhaaaaaaaaaaaa .❤😂🎉😢😅.
@ssrinivas3754
@ssrinivas3754 10 ай бұрын
Tharuvatha caselu yenduku veyya ledhu.....piccha kaburlu cheppoddu....yemi leni daniki yedo vunnattu buildup ivvakandi...inka piccha pulkalu yevaru leru.
@Sena-zf7ij
@Sena-zf7ij 5 ай бұрын
కేవీపీ గారు అబద్దం చెప్పారు. కేసులు లాయర్ చెప్పబట్టి కాదు కోర్ట్ కొట్టేస్తాం మీరు వాపసు తీసుకోకపోతే అంటే వాపసు తీసుకున్నారు కానీ, లాయర్ చెప్పాడని కాదు. ఆ మహా అవినీతి నేత ఏమి తెలివితక్కువ వాడు కూడా కాదు. ఒకవేళ కేవీపీ గారు చెప్పిందే నిజమైతే మరి అవే కేసులు మళ్ళీ అప్పట్లోనే బొత్స సత్యనారాయణ వేసాడు కోర్ట్ తిట్టింది అని వెనక్కి తీసేసుకున్నారు.. మళ్ళీ మహా అవినీతి నేత పెళ్ళాం వేసింది మరి ఆవిడకి ఏదో సంబంధం ఉన్నట్టు. అప్పుడు కూడా కోర్ట్ బాగా తిట్టింది రాజకీయాల కోసం కోర్ట్స్ ని వాడుకోవద్దు అని. అవి కూడా వెనక్కి తీసుకున్నారు. ఇవి ఆ తప్పుడు 22 కేసుల పరిస్థితి చంద్రబాబు గారి మీద. ఆ కేసుల్లో పస లేదు. వాస్తవాలు లేవు. నిరూపించే ఆధారాలు ఒక్కటికూడా లేవు. ఆ కేసులు పెట్టి, ఇదుగో ఎన్ని కేసులు ఉన్నాయో చూసారా అని ప్రపంచానికి చెపుదాం అనుకున్నాడు ఆ మహా అవినీతి నేత.. కానీ విధి చాలా బలీయమైంది కదా.. అతని కొడుకే ఇరుక్కున్నాడు 32 కేసుల్లో ఆధారాలతో సహా.. బతికి ఉంటే అతను కూడా పోయేవాడు బొక్కలోకి.. చనిపోయి బతికిపోయాడు.
@krishnavenichannapragada3154
@krishnavenichannapragada3154 8 ай бұрын
Eyana yevarandi outdated old obdolete politician retire ayyaka malli yenduku vasthadu
@entiidi5932
@entiidi5932 4 ай бұрын
He is not Reliable Person
@ksb921
@ksb921 4 ай бұрын
yassholle
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 5 ай бұрын
jai tdp cbn
@psnraju8092
@psnraju8092 5 ай бұрын
అసలు ఈ వీడియో లో ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాలేదు.
@ravikirany2k
@ravikirany2k 5 ай бұрын
Asalu YSR time lo jarigina avineethi meeda ippudu enquiry vesina andaru dorukutharu.
@got1721
@got1721 9 ай бұрын
రాజశేఖర్ రెడ్డి చేసిన నమ్మక ద్రోహంతో పోల్చుకుంటే ఇదెంత
@chandrasekharl3454
@chandrasekharl3454 4 ай бұрын
YSR and co policy is give Rs 10 and take Rs 110. No Vision
@atlurisatyanarayana
@atlurisatyanarayana 8 ай бұрын
Old cunning fox not a lion @
@AbdulGaffarSyed-bv5mv
@AbdulGaffarSyed-bv5mv 4 ай бұрын
Thumb nail change chey
@sugurujaipalreddy608
@sugurujaipalreddy608 4 ай бұрын
Ysr is great leader for poor and unemployed people
@ravikirany2k
@ravikirany2k 5 ай бұрын
Cm letter heads undatame pedda tappu
@aswathanarayanam503
@aswathanarayanam503 3 ай бұрын
మరీ జనాల చెవుల్లో పూలు పెట్టోద్దు
@valluriramamohan224
@valluriramamohan224 9 ай бұрын
CBN meeda casulu witha draw gurinchi KVP daata vetha..dhorani correct kaadu.
@rpkavali
@rpkavali 10 ай бұрын
cunning rao with lousy statements
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 9 ай бұрын
Courts lo aadaaraalu leyykaa ysr withdraw cheysukunnaadu
@sankarmuni5357
@sankarmuni5357 9 ай бұрын
Neeku thelusu mari
@rajanayak2148
@rajanayak2148 10 ай бұрын
Ys family telugu prajalaku pattina sani
@sankarmuni5357
@sankarmuni5357 9 ай бұрын
NTR vadi alludu ramoji vadi chuttalu pedda seni gumpu assalu aa kammanla janbatch ni kalchi paresthe ap ki pattina daridram vadili pothundi
@Kunja519
@Kunja519 4 ай бұрын
Y S R killed by whom ?
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm 3 ай бұрын
మేడం ఆ పిల్ల పెద్దవాళ్ళకి చెప్పారు మరి అంత పొగరుగా వున్న అబ్బాయి తల్లి తండ్రి కి కూడా చెప్పాలి కదా. ఏమైనా లాయర్ గారు సూపర్
@Kunja519
@Kunja519 4 ай бұрын
Y S R - believeness. NCB naidu - Lie. Ramoji- Wrong. NTR family - waste. Lokesh - worst.
@shobanbabu5986
@shobanbabu5986 4 ай бұрын
CBN Great Leader
I Need Your Help..
00:33
Stokes Twins
Рет қаралды 152 МЛН
Заметили?
00:11
Double Bubble
Рет қаралды 3,2 МЛН
Cute Barbie Gadget 🥰 #gadgets
01:00
FLIP FLOP Hacks
Рет қаралды 35 МЛН
New Gadgets! Bycycle 4.0 🚲 #shorts
00:14
BongBee Family
Рет қаралды 13 МЛН
Дайте газа! 😈 #shorts
0:27
Julia Fun
Рет қаралды 7 МЛН
НЕОБЫЧНАЯ ИСТОРИЯ ЗНАКОМСТВА
0:59
boscolingus
Рет қаралды 1,5 МЛН
When someone reclines their seat ✈️
0:21
Adam W
Рет қаралды 18 МЛН
Thử Thách Uống Nước Kinh Dị #shorts
0:53
Triệu Khải Duy Vlog
Рет қаралды 30 МЛН