Рет қаралды 50,397
vocals : IMPACT MARY SOWRABHA PONUGUMATI
KEYS : DANIELRAJ YARLAGADDA
RHYTHMS : PAUL CHAITANYA(HONEY)
GUITARS : VIJAY VANAPALLI
RECORDED @ IMPACT STUDIO
CAMERA : MANOHAR SALAGALA
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733.
అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే
యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే
నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు
ఎన్నొచ్చీనా నే జడియను
అ.ప; యేసయ్య యేసయ్య నీవుంటే చాలయ్యా
"అన్నీ"
1.
అగ్నిగుండము ఎదురైనా సింహాల బోను పొంచి వున్నా
విడువదు నీ కృప మరువదు నన్నెపుడు
"యేసయ్య"
2.
సాగిపోయెను నా నీడ _అస్తమించగా నా ఉదయం కలత చెందెను నా హృదయం_కృపనుపెంచెను నీ అభయం "యేసయ్య"
3.
ఆప్తులు అందరూ విడిచిన బంధువులే రాబందులైనా
ఒంటరి నా పయనం నిన్ను చేరుటే నా గమ్యం
"యేసయ్య"