Рет қаралды 34,414
vocals : IMPACT PAULRAJ
KEYS : DANIELRAJ YARLAGADDA, MADHU CHEEKATLA
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
PERCUSSIONS : CHAITANYA(HONEY)
TABLA : JONES SEETALA
GUITARS : VIJAY VANAPALLI
CHORUS : DANIEL & NANI
RECORDED @ IMPACT STUDIO
CAMERA : MANOHAR SALAGALA
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733.
మానవ జాతికి_మనసున నీతికి_సృష్టికర్తవు నీవే
పాపవిమోచన_పాపికి రక్షణ_మోక్ష ప్రదాతవు నీవే
ప్రభో....
ఓ... ఏసుక్రీస్తు_నీ రాక ఇలలో_తధాస్తు...
అంధుల పాలిట_వెలుతురు నీవే..
పాందుల పాలిట_గమ్యము నీవే..
ఎందు వెదకిన_రూపము నీవే..
అందరి మదిలో_దీపము నీవే....
ప్రభో..ఓ ఏసుక్రీస్తు_నీ నామ గానం_శ్రీరస్తు..
బాధలలోన_ ఓర్పు నీవే...
వేదనలో_ఓదార్పువు నీవే...
రోదన లోన_కరుణవు నీవే...
శోధనలోన_ఆశ్రయం నీవే...
ప్రభో...ఓ ఏసుక్రీస్తు_నీ వాక్య ధ్యానం_శుభమస్తు...