అన్న భార్యతో గరికపాటి..! Raghava Sharma Unknown Facts About Garikipati Narasimha Rao First Wife | MT

  Рет қаралды 84,100

Mirror TV Official

Mirror TV Official

Күн бұрын

అన్న భార్యతో గరికపాటి..! Raghava Sharma Unknown Facts About Garikipati Narasimha Rao First Wife | MT
#raghavasharma #mirrortv #garikapati #garikapatinarasimharao
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu....
Instagram : / mirrortvchannel

Пікірлер: 171
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk Ай бұрын
వారి కుటుంబ విషయాలు, మీద ఉన్న శ్రద్ధ, ఎవరి సంసారాల్లో వాళ్ళు చేసుకోవాలి. ఇది అనవసరం
@chittibabujurra3971
@chittibabujurra3971 Ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు. గరికపాటి వారికి కావాలనే అపకీర్తి చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సబబు కాదు. 🙏🏻🙏🏻🙏🏻
@rdy96-pk5qb
@rdy96-pk5qb Ай бұрын
కామేశ్వరీ గారికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆవిడ భర్త చనిపోయారు. * వితంతు ఐన కోడలికి ఆసరా కోసం... ఆవిడ స్వంత అత్త తన రెండో కుమారుడు గరికపాటిని బతిమాలుకొని, కోడలుకి నచ్చ చెప్పి .... వితంతు - వదిన తో మరిది ఐన - గరికపాటికి వివాహం జరిపించింది. * కొంతకాలం తరువాత కామేశ్వరీ గారు .. తన ఇద్దరు పిల్లలను, రెండో భర్త గరికపాటిని వదిలేసి, తనతో పనిచేసే వయోలిన్ విద్వాంసుడు శివకుమార్ గారిని 03వ పెళ్లి చేసుకుంది. * కామేశ్వరీ గారు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రెండేళ్ల తరువాత గరికపాటి గారు తన తల్లి గారి కోరిక మేరకు రెండో వివాహం చేసుకున్నాడు. మరియు అన్న- వదినల గారి ఇద్దరు పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి ప్రయోజకలుగా తీర్చిదిద్దారు. * గరికపాటి గారు రెండో వివాహం ద్వారా పిల్లలను సైతం కనకుండా త్యాగం చేశారు.
@digumarthivijayalakshmi3493
@digumarthivijayalakshmi3493 Ай бұрын
Nijaalu prajalaku thelusu. Anavasa nindalu inni years tharvaatha veyadam sarikaadu. Ameki maryaada teliyadu
@savitrikamisetti4144
@savitrikamisetti4144 Ай бұрын
❤❤❤❤
@pallatimanohar4489
@pallatimanohar4489 Ай бұрын
దీన్ని బట్టి చూస్తే ఆయన త్యాగ ధనుడు . ఆమె కామ పీచాచి. ఆ సినిమా వాళ్ళు సమాజాన్ని పెడ త్రోవ పట్టిస్తున్నారు . ప్రేమలు లేచిపోవడాలు సినిమాల ప్రభావమే.
@Anitha5555
@Anitha5555 Ай бұрын
Anduke vaarini devudu antaanu
@srinivasaraosurapaneni2469
@srinivasaraosurapaneni2469 29 күн бұрын
ఈ ప్రవచనం ఎవరు vrasaru
@anandrajumadine251
@anandrajumadine251 Ай бұрын
గరిక పాటి గురువు గారిని బ్రష్టు పట్టించాలి అని చేసే కుట్ర ఈ రోజు ప్రపంచము అంతటికీ తెలిసింది. గురువు గారు విలువ 100 రేట్లు పెరుగు తుంది తప్ప మీరు అన్న ట్లు ఊడేది ఏమి లేదు. ఈ రోజు స్త్రీ జాతి ఎంతకీ దిగ జారి పోయిందో ఇది ఒక చక్కటి ఉదాహరణ. ప్రతి కొంపలో ఒక శూర్పణక ఉంటుంది తమ్ముఁడ్లు. మనం జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు ధైర్యం గా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం నమఃశివాయ
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 Ай бұрын
గరికపాటి గారి 2 వ marriage కంటే ముందే ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, గరికపాటి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఒదినను పెళ్లి చేసుకోమంటేనే చేసుకున్నారు అని చెబుతున్నారు, వేరే పెళ్లి చేసుకుని ఇంత కాలం అయిన తరువాత ఆవిడ వచ్చి ఇప్పుడు దేని గురించి గోగ్గోలు పెడితున్నది, ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఉంటే అయ్యో పాపమ్ అనేవారు అందరు, ఇప్పుడు స్త్రీ లు మాత్రమే కాదు పురుషులు కూడా ఆవిడను ఛీ అంటారు, గరికపాటి వారి value బురద లాంటి వీళ్ళ వలన తగ్గుతుందా?
@BhaskararaoIsai
@BhaskararaoIsai Ай бұрын
Chala manchiga cheppevu sir
@krishnasastryswayampakula1775
@krishnasastryswayampakula1775 29 күн бұрын
అద్భుతమైన వివరణ
@ramanaramana2144
@ramanaramana2144 28 күн бұрын
నేను క్రిస్టియన్ అయినప్పటికి ఆయన గురించి వకటి చెప్పు తను సమాజం అనేకవిధాలుగా మాటాడతాది కానీ మీరు మంచిగానే ముందుకు వెళ్లిపోండి
@samabala6348
@samabala6348 Ай бұрын
Excellent analysis 👍
@keshavarao4871
@keshavarao4871 28 күн бұрын
Garkipati Guru garu gurnchi no comments No 1 Garkipati Narasimha Rao Guru garu ki namaste OM NAMASHIVAYA 🕉
@nazeernazeerunisa2815
@nazeernazeerunisa2815 29 күн бұрын
చాల బాగ చెప్పారు గురువు గారు ఎవరు ఎన్ని చెప్పిన గరికపాటి గురువు గారి విలువ తగ్గదు 🙏🙏
@ramaraoreddy2959
@ramaraoreddy2959 Ай бұрын
బాగా చెప్పారు, వారి వ్యక్తిగత, గాథం ఏందుకు?
@sreenivasaraokilaru-pw5qq
@sreenivasaraokilaru-pw5qq Ай бұрын
గరికపాటి వారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల నే ఈ పరిస్థితి దాపురించింది.
@jaytee5180
@jaytee5180 28 күн бұрын
గురువు గారూ, రెడ్డి గారు, ఇది చాలా ఇళ్లలో కాకపోయినా కొన్ని ఇళ్లలో జరిగే బాగోతమే. మీకూ తెలుసును గదండీ!!! కొన్ని చోట్ల, డబ్బుకోసమో, ఉక్రోషంతో , ఇలా బరితెగించి, అవును, "నాకు మొగుడు ఇండగానే తాను రంx మొగుడితో పడుకున్నాను" (అని చెప్పగలిగే స్వాతంత్య్రం వచ్చేసింది కదండీ మనకూ కూడా) అని ఒక ఆడది పెట్రేగి పోతుంటే. సిగ్గు పడే మగాళ్లు ఉన్నారు, "ఒరేయ్, వాడి పెళ్ళాం ఎవడితోనో భంచిక్, భంచిక్ అట" అని చెప్పుకొనే మగ మహారాజులు కూడా ఉన్నారు. అసలు విషయాలు చెప్పడం మానేసి, వాళ్ళ రేటింగులు పెంచుకోవడం కోసం, మషాలా దట్టించి దుడ్లు చేసుకొనే మన మీడియా వాళ్ళు ఎలాగు ఉన్నారు. ఎందుకండీ ఈ హైరానా ? ఎదో సినిమా చూసాము, అయిపోయింది. ఇక వదిలేయండి. గురువు గారూ, రెడ్డి గారు
@nerellasubrahmanyam2530
@nerellasubrahmanyam2530 29 күн бұрын
మీకు మంచి kavali అంటే అతని ప్రవచనాలు వినండి, లేదా అతని పర్సనల్ విషయం మనకి anavasaram❤❤❤
@sarikaapparao8416
@sarikaapparao8416 29 күн бұрын
ఎదుటి వారి తప్పులు పట్టడమే ఈ రోజుల్లో పెద్ద.పని గా పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి మన భారత దేశానికి దాపురించింది.
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 Ай бұрын
🤣 ఎంకర్ గారు కంగు తిన్నారు , గరికపాటి గార్ని సమర్థించేసరికి. మొహంలో సంతోషం లేదు.
@srinivasaraosurapaneni2469
@srinivasaraosurapaneni2469 29 күн бұрын
సమాజం లోకి వచ్చిన తరువాత అన్ని అడుగుతారు మరి శ్రీ శ్రీ
@shailajakandur9908
@shailajakandur9908 Ай бұрын
😊👍✅ ఎప్పుడో 60యేళ్ల క్రితం సచ్చిపోయిన నెహ్రూ నే జనం వదలట్లేదు గురూ గారూ 😂 పుకార్లoటే... జనానికి అదొక పిచ్చి అంతే.. నిజం జోలికి మాత్రమ్ వెళ్లరు.. నిజానికి, నిజం ఒక్కటే వుంటుంది ఒక్కసారే చెప్పబడుతుంది... కానీ డైలీ మాట్లాడే వాటినే గాసిప్స్ అనీ అంటారూ 😊🙏🏻
@srinivasracharla9438
@srinivasracharla9438 Ай бұрын
గరికపాటి వారి ఇంట్లో కూడా మాకెందుకు అండి అని చెప్పే ప్రసంగాలు బాగున్నాయి అని ఒక పాండిత్యం బాగుంది. మేము వింటున్నాము వాళ్ళ గొడవ మాకెందుకండీ అసలు ఈ సోషల్ మీడియాకు బుద్ధి లేదు ఉన్నవి లేవని చెత్త లన్ని సోషల్ మీడియాలో పెడతారు
@akhilesh1296
@akhilesh1296 Ай бұрын
ఏం జరిగినా గురువు గారి విలువ కించిత్ కూడా తగ్గదు 🎉
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 Ай бұрын
గాడిదగుడ్డు ఏం కాదు
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
అవునమ్మా....ఆమె విడాకులు తీసుకోండి. వేరేవ్యక్తితో వెళ్ళిపోయింది అన్న వార్త కూడా చలామణిలో వున్న వుంది
@sunithayadlapalli9654
@sunithayadlapalli9654 Ай бұрын
జై చిరంజీవ....వ్యక్తిత్వ శిఖరం❤
@karanamdathu6344
@karanamdathu6344 Ай бұрын
గరికపాటి మౌనం,కామేశ్వరి మాటలు చూస్తే ఇద్దరుఇద్దరే కానీ వీళ్ల గురించి ఇక్కడవాళ్ళగురించిఇతను మాట్లాడం సిగ్గుచేటు విద్యావంతులు అనేవారుమంచివారు చెడ్డవారు అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వడం మంచిదికాదు కాలము సమాధనం చెబుతుంది, వారి కుటుంబాన్ని వాళ్లు చూసుకోండి ఎవరి కుటుంబంలో ఎవరూ వేలు పెట్టకండి పాపం మీలిస్ట్ లోపడుతుంది
@Anitha5555
@Anitha5555 Ай бұрын
Exact guruvu gaaru
@BMGollapudi
@BMGollapudi 29 күн бұрын
అక్రమ సంబంధం సమర్ధిస్తున్నారా, better be late than never, ఎవరికీ ఏమీ తెలియనప్పుడు ఆడ మనిషిని అంత అవమానంగా మాట్లాడటం పెద్దలైన మీకు భావ్యమా సార్
@narayanathodupunuri9462
@narayanathodupunuri9462 Ай бұрын
Good talking sir
@PrabhakarG-z6z
@PrabhakarG-z6z Ай бұрын
అమ్మ మీకు అవసరమా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు
@Sreematrenamh
@Sreematrenamh Ай бұрын
తండ్రి మాట విని శ్రీరాముడు, తల్లి మాట విని ఈ రాముడు కష్టలపాలయ్యారు 😢
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk Ай бұрын
Anchor నీకు మర్యాద తెలియక పొతే ఇటువంటి చేయడం ఎందుకు.
@jaytee5180
@jaytee5180 28 күн бұрын
bagaa chepparu
@jaytee5180
@jaytee5180 28 күн бұрын
Sarma garu, pattittuu ante boothu maatemo ?
@satyanarayana813
@satyanarayana813 Ай бұрын
Mana guruvu gaariki Noti durada yekkuva ahankaari
@kiranabhishek1
@kiranabhishek1 Ай бұрын
ఏమి కాకి గోల. పండితులు గొప్ప వారు. గౌరవం తగ్గించకండి.
@sureshbabusureshbabu5544
@sureshbabusureshbabu5544 Ай бұрын
ఆయన మీ ఛానల్ వారికి andukke వాళ్ళకన్న మీకు దుల ఎందుకు
@satyanarayanavenkata9327
@satyanarayanavenkata9327 Ай бұрын
What 'goppa' you are talking!? Suppose, the same thing happened in your family..... !?
@naidumalepati2926
@naidumalepati2926 Ай бұрын
Thappudu panulu cheyavachha ?
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
మరి తమరు వివిధ చానల్స్ కి వెళ్లి ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు మీకు ఏ పని పాట లేదా మీకెందుకు అంత ఇంట్రెస్ట్, చెప్పేముందు ఆచరించండి, ఇది గరికపాటి వారికి కూడా వర్తిస్తుంది
@P.venkateswaraRao
@P.venkateswaraRao Ай бұрын
అసలు భారత్లో ప్రయివేటు యూట్యూబ్ చానల్స్ ను బంద్ చేయాలి. పీడా పోతుంది.
@SujathaBalle
@SujathaBalle Ай бұрын
Aadavaalaani interview cheyyandi medam
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 29 күн бұрын
ఛానల్ ఉన్న ప్రతి శుంఠా ఏదోకటి వాగ్మి,అవును కాని నువ్వేమన్నా చూసావా.
@phaneswararao9104
@phaneswararao9104 Ай бұрын
U are right ,time pass Baga Chesav.
@veerayyajaddu4089
@veerayyajaddu4089 Ай бұрын
మీరు చెబుతున్న ది చెప్పకూడదు కనీ తిరగేసి కొడితే చస్తాయిన్నాట. యాంకర్ తపన. అమెకన్నా ఈవిడ ఆత్రుతే ఎక్కువ. వారు ఏంత ఉన్న తంగా చెబుతున్నా. మళీ మొదటికే. ఆవిడి గారు ఇంతకాలం లఫాకీ గారి దగ్గర ట్రైనింగ్ లో ఉన్నారండీ
@P.venkateswaraRao
@P.venkateswaraRao Ай бұрын
గురువు గారు మీరు గరికపాటి వారి గురించి మీరు ప్రతి చానెల్ లో ఒకరి గురించి మనం మాట్లాడే అవసరం లేదు అని చెబుతున్నారు,కాని అసలు మీరు ఎందుకు చానల్ వస్తూన్నారు ? మీరు నేనూ కూడా గరిక పాటివారంటే చాలా గౌరవం ఉంది. కానీ ఈ చానల్ ఏంకర్ మేడం కి మనీ కొరకు మెన్నటి వ్ణరకు రేవంత్ రెడ్డి మీద , కాంగ్రెస్ పార్టీ మీద ఎగనెష్టు గా వీడియోలు పెట్టి శవాల మీద పైసలు ఏరుకుంటది.
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
మీడియా కొన్నాళ్ళు. వాళ్ళకి ఆహారం. ఆహార్యం. తరువాత మీరన్నట్లు మూడియే
@ASrinivas-k4h
@ASrinivas-k4h Ай бұрын
సరిగ్గా చెప్పారు రాఘవ గారు q🙏
@nandikeshwarraokulakarni9700
@nandikeshwarraokulakarni9700 Ай бұрын
గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనం గురువు గారి గురించి తప్పుగా మాట్లాడిన వారికి నా యోక్క విన్నపం అయ్య మీరు ఒకసారి మీ వీపు లేద వెన్ను చూస్కొండి కనిపిస్తుందా మీ వెనుక కూడ ఇటువంటి మాటలు ఉంటవి కావున ఇతరులు గూర్చి తప్పు గా మాట్లడ కూడదు గురువు గారి మాటల ద్వారా నాకు తెలిసిన వారు ఎంతగా మారారు అంటే ఇక జీవితం అయిపొయే దశ నుండి పది మందికి సాహయం చేసే స్థాయికి చేరారు
@Sreematrenamh
@Sreematrenamh Ай бұрын
మీకందరికీ వ్యూస్ కావాలి
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
స్వాతికిరణం సినిమాలో మమ్ముట్టి పాత్ర చాలా చాలా గొప్ప సంగీత విద్వాంసుడు పాత్ర, ఆయన సరస్వతీ పుత్రుడు ఆయనకు సరిసాటి ఎవరు లేరు. కానీ ఒక చిన్న బాలుడు తనకన్నా ఎక్కువగా తనను మించి పోయేలాగా సంగీత పరిజ్ఞానం కలిగి ఉన్నాడు అని ఈర్ష తో రగిలిపోయాడు. ఆ ఈర్ష్యతో చాలా తప్పులు చేసి ఆ అబ్బాయి మరణానికి కారణమయ్యాడు. ఇక్కడ అతని విధేయత గొప్పదా అతడు చేసిన తప్పు గొప్పదా అని అంటే అతడు చేసిన తప్పే చాలా పెద్దది. అందుకే ఆ సినిమాలో భార్య కూడా క్షమించదు అందుకే ఆయన పేరు ప్రఖ్యాతలు హోదా అన్ని వదిలి పిచ్చివాడిలా దేశాలు పట్టుకుని తిరుగుతూ వెళ్ళిపోతాడు. ఇది సినిమా ముగింపు. నేను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేంత గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్థమైంది అంతలో వివరించటానికి ప్రయత్నిస్తాను. ఆయన ఎంత మహా విద్వాంసుడైన సరే ఒక మామూలు మనిషి కూడా చేయకూడని తప్పు చేశాడు. అది అన్న భార్యని పెళ్లి చేసుకోవటం, ఆమె చెప్పిన దాని ప్రకారము నన్ను మభ్య పెట్టాడు, చదివిస్తాను గొప్ప అవధానిని చేస్తాను అని మభ్య పెట్టాడు అని ఆమె అన్నారు, అలా మభ్య పెట్టిన అంత మాత్రాన ఆమె లొంగి పోవాల్సిన అవసరం లేదు అది ఆమె వైపు ఉన్న తప్పు. అందులో ఇద్దరి తప్పు ఉంది సరే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లల్ని కన్నారు, ఆమె ఒక సంగీత విద్వాంసురాలు అయినప్పుడు ఆమెను కూడా ఆమె రంగంలో ఉన్నత ఇంకా ఉండటానికి ప్రోత్సహించి ఉండవలసింది. కానీ ఆమె చెప్పిన దాని ప్రకారం ఇంట్లో సంగీతం వినపడకూడదు అని చాలా కచ్చితంగా ఉండేవారు అని, ఎన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఆమెకి కూడా ఏదో ఒకటి సాధించాలి అన్న తపన తప్పకుండా ఉంటుంది అది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆయనకు మాత్రం ఎప్పుడు ఉన్న భార్య లాగా ఇంట్లో ఉండే అన్ని చెక్క పెట్టి భార్య మాత్రం కావాలి. అందుకే ఆమెను విడాకులు ఇవ్వమని వేధించాడు, నువ్వు చెప్పిన ప్రకారము తొందర పెట్టి మరి ఒక్కరోజులో విడాకుల పత్రంపై సంతకం చేయించుకున్నాడు అని చెబుతున్నారు. ఆ సందర్భంలో ఆమె తన ఉన్నతికి ప్రగతికి అప్పుడు ఏది చేస్తే కరెక్ట్ అవుతుందో అది ఆవిడ చేసింది. నిజానికి ఆమె మొదటి భర్త ని వదిలిపెట్టి ఇతని దగ్గరికి రావడానికి కూడా కారణం అదే, జీవితంలో ఏదో సాధించాలని ఈయన దగ్గర వచ్చిన తర్వాత అది జరగడం లేదు. అమే మీద మోజు తీరిన తర్వాత ఇక ఆమెని సూటి పోటి మాటలతో సాధించటం మొదలుపెట్టాడు. అందుకే ఆమె అది భరించలేక పిల్లలను కూడా వదిలిపెట్టి తనకు ఏది చేస్తే తన ఉన్నతి కి దోహదం చేస్తుందో ఆ పని చేసింది, ఒక తల్లిలాగా ఆమె చేసింది తప్పు. భార్య ఉన్నతికి దోహదం చేయనివాడు వదిలించుకున్న వాడు, ఇప్పుడు స్టేజీల పైన మహిళా సాధికారత గురించి ప్రవచనాలు చెబుతుంటే కడుపు మండదా? నువ్వు ఆచరించు ఆ తర్వాతే ప్రసంగించు. ప్రసంగాలు ఎవరైనా చెబుతారు. చెప్పడం చాలా తేలిక ఆచరించడమే కష్టం ఆచరించిన వారికి మాత్రమే చెప్పే అధికారం ఉంటుంది. ఆయన చాలా విద్వాంసుడు కాబట్టి ఆయన చేసిన తప్పును మీరు ఒప్పుగా చూస్తే గనక మొన్న అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు తీసుకున్న హీరోని అలా అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా, నేను చాలా కామెంట్స్ చూసాను ఆయన శతావధానాలు చేశారు ఆయన చాలా గొప్ప అవధాని చాలా సరస్వతీ పుత్రుడు అని, కారణాల చేత అతడు చేసిన పెద్ద పెద్ద తప్పులు తొలగి పోతాయా, చెరిగి పోతాయా? ఈ సమాజం కూడా డబ్బు అధికారం ఎవరికి ఉంటే వారి పక్షాన మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు ఇప్పుడు జరిగేది కూడా అదే, ప్రతి ఒక్కరు ఆమె పిల్లల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయింది అని మాత్రమే అడుగుతున్నారు నేను కూడా మొదట్లో అదే అనుకున్నాను. కానీ ఆమె అనుభవించింది చూసినప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది, ఎందుకు చేశారో, ఈయనను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆమె జీవితం ఏమి సర్వనాశనం అవ్వలేదు చాలా ఉన్నతంగా ఉన్నత శిఖరాలకు వెళ్లారావిడ, ఒక పిల్లలను వదిలి పెట్టడం తప్ప ఆమె వెళ్ళి పోవడం వల్ల ఆమెకు మంచే జరిగింది. అదే ఈయనతో ఉండి ఉంటే ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ, ఈయన పరుస్తూ ఉంటే భరిస్తూ బ్రతికేవారు ఆవిడ, కాబట్టి ఆమెను విమర్శించే ముందు నాణానానికి అటువైపు కూడా ఆలోచించండి అని నా మనవి 🙏
@PadmalathaSurineni
@PadmalathaSurineni Ай бұрын
మీరు పూర్తిగా గరికపాటిగారి గురించి తే లుసుకొని మాట్లాడండి
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 28 күн бұрын
@srilakshmicreations7415 , చాల బాగ వివరించారు. ఇంత వరకు నేను చదివినా అన్నీ కామెంట్స్ లో బెస్ట్.Hats off
@srilakshmicreations7415
@srilakshmicreations7415 28 күн бұрын
@chilakapatiseshapadmavathi5873 thank you bro
@hemalathal6054
@hemalathal6054 Ай бұрын
Evaru emani vaagina sare. Vallake papamu thaguluthundi. Guruvu garu mahaneeyuku.
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
ఆయన స్థాయి తరగలేదు. టరగలేదు
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
అక్షర సత్యం.
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Ай бұрын
Sonnsdatha most important for personality.
@HemalathaParapatla
@HemalathaParapatla 29 күн бұрын
Guruvugari personal matladaniki manamevaram .eeprapanchamlo evarinaathappuchayyani varu vundaru. Ayana pravachanalumanku Kavali anthe.
@subbaraomanthasrivenkata5321
@subbaraomanthasrivenkata5321 29 күн бұрын
ముందుగా ఈ మీడియాని తగలబెట్టాలి. ముందు వెనుకా చూడకుండా ఎవరు ఏది వాగినా దానికి పనికిమాలిన హెడ్డింగులు పెట్టి రంగులద్దడాన్ని మానుకోవాలి.
@srinivasrao2111
@srinivasrao2111 Ай бұрын
Food for News Channels
@hemalathal6054
@hemalathal6054 Ай бұрын
Vishnu murthy chethilo vunde nandakamu ane khadgamu chedu nu mattum peduthundata. Dani amsa avatharame thallapaka annamacharyulu. Mana garika pati narasimha rao guruvu garu ee adhunika kaalapu nandaka avatharamu.
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 Ай бұрын
Anchor డబ్బుల కోసం వీడియో చేసింది వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు మాకు అవసరం లేదు.సమాజానికి పనికి వచ్చే వీడియోలు చేయు లేదా మానేయు
@pavankumarkundurthi7679
@pavankumarkundurthi7679 Ай бұрын
Garikapati kadu Garikapati garu “Garu” miss ayyindi..anchor garu
@VasuSaripella
@VasuSaripella Ай бұрын
మన ks ప్రసాద్ ఏమైపోయాడు మేడం గారు
@bikkinarambabu734
@bikkinarambabu734 29 күн бұрын
Garikapati garu saraswathi పుత్రుడు
@ramaraopaturi6462
@ramaraopaturi6462 Ай бұрын
He eloped with brothers wife.very sad.he speak high thingsay .it may be his personal things.But he should come out with facts.😊😊
@GuntupalliAnjaneyulu
@GuntupalliAnjaneyulu 29 күн бұрын
Samajam lo goppavariga unna vari gurinchi enduku Daya chesi vaddu meruu interview lu pettakandi maa plzzz
@dhananjayatabala9538
@dhananjayatabala9538 Ай бұрын
Kameswari character Chala Bad Ippudu script yevaru rasaru kameswari 2002 Lo Bhadrachalam program Lo Chusanu kameswari Ninnu Ghantasala bhakti devotional songs padevaritho vacchavu
@hemalathal6054
@hemalathal6054 Ай бұрын
Ee bramhana varyulu janu master gurinchi nyayamuga annaru.
@UppuBichappa
@UppuBichappa Ай бұрын
Gharikapati.samajamku.avasaram
@thotave
@thotave 29 күн бұрын
Eena vishlwshana tedagundi..vishayam takkuvundi..
@sav3nad
@sav3nad 29 күн бұрын
Why the hell Garikapati is not responding?
@srinivasyadav2025
@srinivasyadav2025 Ай бұрын
Garlapati is great
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Ай бұрын
Aame pathhithhu aithe anna nu vadhili thammudiki gaalam vesi idhharu pillalni kani migudiki vadhilesi 30 years tharvatha media lo penta chesthundhi ante venaka nundi nadipusthunna adhrushya hastham Garikapatiki guri pettindhi ani ardhamavuthundhi.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Yeppudo , Yekkado chesaadu. Ante!
@ThilothamaDeviKuralla
@ThilothamaDeviKuralla Ай бұрын
Meeku cheppedi nijam sir
@atchutanandamtatavarthy4351
@atchutanandamtatavarthy4351 Ай бұрын
It was not so easy to marry Vadina by Garikapati his eldest brother's wife. How was it possible for acceptance of this marriage by whole family. What happened to Venkateswara Rao the eldest brother of Garikapati. Is he alive ? Why did she not complain either to her husband or Garikapati's fanily about the behaviour of Narasimha Rao. How first of all, the parents of Garikapati ignored Venkateswara Rao and again remarried her to their youngest son.
@Anitha5555
@Anitha5555 Ай бұрын
Anna bharyani chesukoledu,widow vadinanu peddamanasutho pelli chesukoni vaarri anna pillalani penchina goopaa fevudu
@naidumalepati2926
@naidumalepati2926 Ай бұрын
Either wrong or right,that’s out of matter. Own elder brother wife =Mother to youngers. Where is moral value. Bhuddhi leni Sarma. Criminal case was put by her son. Then she comeout to open place.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Cant ap live with out garukapati?
@proudtobeanindian3496
@proudtobeanindian3496 Ай бұрын
Sanathana dharma pracharakulanu chusthe chachhina shavalu kuda shivaalethhuthayi.
@hemalathal6054
@hemalathal6054 Ай бұрын
Garikapati varu anadam ishtam leda analeka pothunnava achoramma? Kameswari garu cheppina danini nenu very first nunchi kuda nammaledu. Guruvu garini, athani pravachanalu vintunnamu chusthunnamu kabatti. Nammadamu, nammaka povadamu anedi valla charecter seelamu sthayi ni batti vuntundi.konni channels, anchorlu charecter assasination chesi, bad ga picturise cheyyadaniki atyuthsahamu ga vunnaru. Daya chesi itla cheyyakandi. Guruvu gari avedana, duhkhamu valana prajalaku usuru thaguluthundi. Telugu bhashanu anachi vesthunnaru ani thanaku vachina gourava puraskaranni sweekarinchaledu guruvu garu.kannellu pettukunnaru. Devudu lanti garikapati guruvu gari meeda raallu visiri himsinchakandi.
@Anitha5555
@Anitha5555 Ай бұрын
Gariki paati vaarini anagathokkalani ila plan chesi avamaanistunnaru
@rajireddypinninti2309
@rajireddypinninti2309 Ай бұрын
ఇన్నాళ్లు ఎవరూ మాట్లాడకుంటే తప్పు రైట్ అవుతదా
@Anitha5555
@Anitha5555 Ай бұрын
Aame 3rd marriage chesukunnaka she has no right on guruji
@bommakantipadmavathi6015
@bommakantipadmavathi6015 Ай бұрын
Aayana vyakthigatham gurinchi matlade arhatha evvariki ledu .tinnadi arakka modati bharya matladuthundi.meeru discussion pedatham, meemu chudadam
@kadiyalidurga
@kadiyalidurga Ай бұрын
Mirror TV officials youtube channel to be closed down
@Pushpa-fi4mr
@Pushpa-fi4mr Ай бұрын
Charector,is,impartent
@sas6736
@sas6736 Ай бұрын
No decision, no complaint. Manaki endhuku
@jakkulalaxmaiah
@jakkulalaxmaiah Ай бұрын
Garikapati garini badnam cheyyalani chusthunnaru andaru kandinchalani korukunttunnanu garikapatigariki andaga nilabatatham jai garikapati
@americanatheart110
@americanatheart110 Ай бұрын
What is his point?
@winluck9087
@winluck9087 Ай бұрын
Okavela avida cheppindhi nijam ayithe, avidaku thana badha cheppukune right undhi even after 100 years. Never late than ever. What are you talking, is Garikapati garu from Ramayana time period? Saraswathiputhrudu ki isthara viluva cinema actor ka, janalaki budhi ledhu.
@satyanarayana813
@satyanarayana813 Ай бұрын
Varina talli Toni samaanam
@americanatheart110
@americanatheart110 Ай бұрын
Then Sir, why did you come to comment here?
@varadarajuluvinjamuri9445
@varadarajuluvinjamuri9445 Ай бұрын
వట్టిమాటల అంతర్జాతీయ neethutuluchapatanaki Ramudu రామాయణం elachaputadu రాంబాబు భూమి lada
@svachneertpg7398
@svachneertpg7398 Ай бұрын
A title enti babu? Maridhi tho kamam ani pettu baguntadi
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Ай бұрын
Practice what you preach and Daniki opposit Ganondorf.
@sudhakarmatta6066
@sudhakarmatta6066 Ай бұрын
G.N.Rao😂😂😂😂420😂😂😂😂
@rajaraogutha1675
@rajaraogutha1675 29 күн бұрын
Nuv purugulu pady chestaavu
@namagiriganapathiraman4545
@namagiriganapathiraman4545 Ай бұрын
ఒదిన తల్లితో సమానం కదా
@nagarajamaniponnapalli5904
@nagarajamaniponnapalli5904 21 күн бұрын
Miku papi pata lada eika apayandi mamu mi matalu vinamu
@boddumallikarjun7475
@boddumallikarjun7475 29 күн бұрын
Tapudu pani cesivadu. Poramuboku. 1 dayleda. 100 yer. Tapu. Cepevinitulu. Vadeenato. Luchagadu
@pullaguravijayakumarbabu8522
@pullaguravijayakumarbabu8522 Ай бұрын
Itagadini enduku pilicharu. Garikipati Gali poyindi. Itagadu track loki ravatledu.
@rajireddypinninti2309
@rajireddypinninti2309 Ай бұрын
ఏది ఏమైనా వదినను వివాహం చేసుకోవడం తప్పు... సమాజానికి మంచి చెప్పే వాడే ఇలా చేయడం ఆ నైతికం.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Why your jacket is torn ?
@anuradhapuvvada692
@anuradhapuvvada692 Ай бұрын
Edemein anna bharya dharmama kanna kodukutho case pettinchadam dharmama what is the support
@YeletiyohanYeletiyohan
@YeletiyohanYeletiyohan Ай бұрын
Edi kutra matrame pls ardam chesukondi🙏
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
నూటికి నూరుపాళ్లు
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН