జై శ్రీరామ్ మీకు శ్రీరాముడు అశీసులు వుండాలని కోరుకుంటూ మీ సోదరుడు సత్య నారాయణ 🙏💐
@ramanakovi8338 Жыл бұрын
చాలాబాగపాడారు 🙏🙏🙏తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది స్వామివారితిరునామం దిద్దుకుంటే ఇంకబాగుంటుంది
@ksrinivasrao105811 ай бұрын
Namaste 🙏🙏🙏💐 andi nice చాలా చాలా బాగుంది god bless you all 💐
@manchikantivenkateswararao7481 Жыл бұрын
దేవాలయాల్లో మీలాగ భజన పాటలుపాడేవారు లేక గుడికి వెళ్ళడం మానేస్తున్నరోజుల్లో మీవంటి వాళ్ళు రావాలమ్మా!చక్కగా పాడుతున్నారు. అలాగే కొనసాగించండి.మీ వంటి వారిపాటలకే దేవుడు కదలివస్తాడనడంలో సందేహంలేదు..నిగమనిగమాంత వర్ణిత మనోహరరూపుడు,భావింప సకలసంపద స్వరూపుడు మీకు సర్వైశ్వర్యములు ఇవ్వాలని కోరుకుంటూ ఇద్దరికీ..."నిత్యసుమంగళీభవ"! సాహితీవేత్త మరియు ఆథ్యాత్మికవేత్త..మీ శ్రేయోభిలాషి.
@umayerraguntla2889 Жыл бұрын
ధన్యవాదాలు సార్ మీలాంటి వారి దీవెనలే మాకు శ్రీరామ రక్ష
@BangarunaiduAlthi Жыл бұрын
Vari good
@KGNANESWARI2 ай бұрын
Chalabaga padaru super akka
@subrahmanyamchinta5584 Жыл бұрын
శ్రీ శ్రీనివాసుని కరుణ మిపై ఎల్లవేళలా ఉండును . ధన్యులు.
@simhamramakrishna599912 күн бұрын
Good sisters namassulu
@janakaiahbadiginchala4025 Жыл бұрын
Very good songs. Alapana good
@balusanichandramouly20767 ай бұрын
Super
@gopalkrishnarajuvatachavay856610 ай бұрын
Excellent Amma God bless you always
@umayerraguntla288910 ай бұрын
Thank you sir
@srinivassns9591 Жыл бұрын
🙏🙏😊 జై శ్రీమన్నారాయణ... జై సనాతన ధర్మ... SSY --- Siddha Samadhi Yoga Centre Munipalle-522316 🕉️🚩 మా ఊరి గుడిలో పండుగ రోజులలో జరుగు కార్యక్రమమునకు మీకు గుడి ట్రస్టు తరుపున ఆహ్వానము పంపుతాము... ధన్యవాదములు...
@umayerraguntla2889 Жыл бұрын
Thank you sir
@vinodkumarette90463 ай бұрын
Nice
@subhashchandrabosepala6845 Жыл бұрын
వారిచే గాత్రం చేయబడ్డ అన్న మాచార్య కీర్తిన విన్నాను
@gangisettygupta935511 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@sudhakarreddy79668 ай бұрын
Nice 👍👍
@nasemnasem65257 ай бұрын
Uma garu bagapadinaru
@krishnaraonandigam379210 ай бұрын
👌
@by959111 ай бұрын
I am fan of your songs. Other songs are excellent. But something missing in this song. It might be audio system setup.
@umayerraguntla288911 ай бұрын
Ok sir
@saradaghali2822 Жыл бұрын
Uma garu chala Baga padutunnarandi maku nerputarandi please reply uma garu