ఎంత హాయి తల్లులు ఇందరు నటన సుశీలమ్మ స్ వరలక్ష్మి గారు తల్లి తెలుగు వాళ్ళు తలయెట్టుకొనెలా ఆత్మగౌరవం చూపించిన మన తెలుగు సింహం నిస్వార్థ ప్రజా సేవ చేసిన ntr garu నటన అద్భుతం
@tv57253 жыл бұрын
నాకు వయసు 65 years దాటినవి,కానీ వరలక్షి ఇంతటి ప్రతిభా వంతురాలని అనుకోలేదు.చదువు,ఉద్యోగం,అయిపోయిన తరవాత పాటలని వింటుంటే ఎంతో హాయి . వరాలక్షిగారు ఒక నటి మాత్రమే అనుకున్న ఎంతమంచిపాటలు పాడింది. కళా వినీలాకాశములో. ఎప్పటికి కనిపించే ఒక తార ధన్య జీవి.
@jayalakshmivelpula43 Жыл бұрын
అప్పటి యాక్టర్స్ అసలు వారి నిజరూపం కనబడదు ఆ పాత్రలో జీవిస్తూ ఇది నటన వీళ్ళు మనలాంటి వారే అనే భావం ఎక్కడా అనిపించదు మళ్లీ అలాంటి అద్భుతాలు అసలు దొరకవు వారు దన్యజీవులు చిరంజీవులు
@sreeramrongala598 Жыл бұрын
ఎంతో అద్భుతమైన నటి, గాయని ఎస్ వరలక్ష్మీ గారు ఎంతో వైభవంగా బ్రతికారు చివరి రోజుల్లో ఆర్ధికం గా చాలా ఇబ్బందులు పడ్డారు ఆ తల్లి 🙏🙏🙏 వారు ఏ లోకంలో ఉన్నా ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😢
@kommururaju87319 ай бұрын
Meru chusara
@syamalaraovadlamani549619 күн бұрын
Nenu kuda vinnanu.Vendi vennella vidios dwara.
@nirmalavundurty7015 Жыл бұрын
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం.ఎన్ని సార్లో విన్నాను.L.విజయలక్ష్మి నాట్యం అద్భుతం.అంత స్పీడ్ ఆమెకే సాధ్యం.
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@blkvraju43232 ай бұрын
విచిత్రం ఏమిటంటే S వరలక్ష్మి ది ఎంత మంచి గాత్రమో వింటున్నారుగా అయితే, ఆవిడ నటిస్తున్నా పాడుతున్నా యూనిట్ మొత్తం కి చికాకు వచ్చి వేరే వారిని ఆ పాత్ర కోసం తీసుకుందాం అనుకునే వారు అయితే ఆవిడ అదృష్టమో లేక మన అదృష్టమో ఆవిడనే ఉంచేవారు. చివరికి ఆ ప్రొడక్టు అంతిమంగా అద్భుతంగా ఫలితం వచ్చేది. అప్పుడు ఆ యూనిట్ వారు అప్పటివరకు పడ్డ కష్టం చికాకులు అన్నీ మర్చిపోయేవారు. దానికి మచ్చుతునక ఈ పాట. శ్రీ వేంకటేశ్వర మహాత్యం సినిమాలో వరాల బేరమయ్యా, అలాగే మహా మంత్రి తిమ్మరుసు చిత్రంలో లీలా కృష్ణా నీలీలలు అనే పాటలు అద్భుతమైన పాటలు.
@syamaladevi731926 күн бұрын
ఆలా ఎందుకు చికాకు పడేవారు అండి.
@sriaadishankaragoshalanalg877221 күн бұрын
సూపర్ సర్ మంచి సమాచారం ❤
@syamalaraovadlamani549619 күн бұрын
Karanam varike teliyadu.
@nirmalavundurty70157 ай бұрын
L.విజయలక్ష్మి మంచి డాన్సర్.చాలా వేగంగా అందులోనూ లయ తప్పకుండా నాట్యం చేసేది.చూస్తున్నాం కదా!
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నయనానందకరము కర్ణప్రియమైన సంస్కారవంతమైన సంగీత సాహిత్యాలు ఇక దుర్లభం🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@satyanarayanam593010 ай бұрын
ఓమ్ భగవతే నమో శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః🙏 ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః🙏 ఓం నమో భగవతే శ్రీ రుద్రాయ నమః 🙏ఓం నమో భగవతే శ్రీ తిరు పద్మావతీ సమేత వెంటేశ్వరస్వామి యే నమః !🙏!
@srinivasareddy63472 жыл бұрын
వరలక్ష్మి గారిది ప్రత్యేకమైన గాత్రము .చాలా బాగుంటుంది
@Ramakrishna.N4 жыл бұрын
అన్నగారు.. ఇప్పటి దాకా ఒక్క శివుడు పాత్రలోనే.. నటించారు అనుకున్నా! వేంకటేశ్వరస్వామి కూడా. ఇప్పుడు చూస్తున్న 😊
@sharanreddy90303 жыл бұрын
Very sweet and melody
@hasinihasini9263Ай бұрын
ఆవిడ వాయిస్ ఏదో ఒక అమ్మవారు వాయిస్ లా ఉంది
@sridivyadhathri6538 Жыл бұрын
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియసేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం 1: నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా... మంజుల వలపుల... మలయానిలముల... మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం 2: ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస గరిగపమగరిస... మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ మపద మ గ రి పమరి నినిప ససని నినిస మగరిగ నిసరి నదమపనిస నిసరి నిదమపదప దపదమగరిగనిస... ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... అభినయ నటనలే ఆరాధనగా... అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా.... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ.. ఆ...ఆ..ఆ...ఆ...ఆ... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ
@nagarathna17447 ай бұрын
New beautiful great Amma. V. Lakshmi. S. Nice👍
@gurunadhkorada45026 жыл бұрын
పాత పాటలు ఎంతో మధురం ఎన్ని సార్లు విన్నా తనువు తీరదు
@ARK-ly3zs4 жыл бұрын
S sir
@srinivasn42003 жыл бұрын
Old is gold super super songs
@srinivasn42003 жыл бұрын
Old songs memories for ever
@tadepallisyamprasad99654 жыл бұрын
నయగారాలను నవ మల్లికలా, మమకారాలను మందారములా అన్నప్పుడు, ఎస్.వరలక్ష్మిగారు వేసిన గమకం, దానికదే సాటి. కొన్ని పాటలే పాడినా, పాడిన ప్రతి పాట ఒక రసగుళిక. అమ్మా! నీవు ధన్యజీవివి.
@makarajusreeramamurthy49543 жыл бұрын
Ki
@lakshmimiriyala6092 жыл бұрын
Heart touchinglines🌞🌞💕💕
@bhaskarkolla2717 Жыл бұрын
❤❤❤
@balasubramanyamkalavalapal3694 Жыл бұрын
ఆ పాట పాడినవారు పి.లీల గారు
@kamalajayaram8084 Жыл бұрын
@@makarajusreeramamurthy4954yu😮the meeting
@jayakrishna24424 жыл бұрын
వరలక్ష్మి గారి నటన గానము గాత్రము ఎవ్వరికీ సాధ్యం కాదు..🙏
@chandoluvaleswararao40254 жыл бұрын
మధురం మైన పాట ఇది ఈనాటి పాటలకు ఎంతొ తేడా ఉంది
@panyalamanikprabhu1239 Жыл бұрын
Om namo Venkateshwara. Hats og varalakshmi. And legend ntr.
@prakashreddytoom38074 жыл бұрын
తిరుమల తిరుపతి వేంకటేశ్వర.కోరిన వరముల నోసగుమయ.కురియునాయ. ఎంత మధురం ఆ దేవ దేవుని పాటలు.
@arunkumar-ee1ud5 ай бұрын
వరలక్ష్మి...గారి ది.....ప్రత్యేక మైన గొంతు...
@pandurangareddysirigiripet84052 жыл бұрын
Varalakshmi Ammawariki paadanamaskaaramulu dannyavadamulu namaskaaramulu Jay sairama 🙏🙏👏👏
@venkateshwarreddypothula17504 жыл бұрын
Vara laxmi garu one of the best actor com singer in the telugu film industry.
@madhumandli4 жыл бұрын
అవును భానుమతి గారు ఈ కోవకే వస్తారు
@venkateshwarreddypothula17504 жыл бұрын
There is no replacement to Bhanumathi Ramakrishna.
@NAGANAG-bm3yz4 жыл бұрын
YES BRO BUIT AME AKLARI ROJULU TELISIKONTE KANTI NEELLU VASTUNDI AMENE KODAKU KODALLU MENTALGA AME ILL ANI OKA ROOMLU KOODIPETTINAARU AASTHIKOSAM SACHCHAKA WITHIN HALF AN HOUR TELIKO POYYI SAMSAKARM ANI CHESI VACHCHINAARU PAKKINTIVALLUKU KOODA TELIYA LEDATA PAAPAM ANIPINCHINAADI TANA ASTHI DABBU ANTHA VELLIKE KADHA DHANK ARDAM CHEKULEKA POYINA MOORKURALLU VALLU, IPPTIKI MOSTLY AMEKU 100 SAMVASTHARALU UNDAVACHCHI UNDINTE RIP MAM
@hanumantharaosreepada6457 Жыл бұрын
Dedicated devotional voice by legendary singer S.Varalaxmi is evergreen.
@vijayalakshmik9467 Жыл бұрын
song
@kumarswamykatkuri13644 жыл бұрын
పాత బంగారు ఆభరణం పాతకాలపు పాటలు
@kaverich5663Ай бұрын
చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు🙏
@SavitriAmarnath4 ай бұрын
ఈ పాటలో అన్నగారు శ్రీ కృష్ణ దేవరాయలు ...వరలక్ష్మి గారు..దేవిక గారు..తిరుమల దేవి..చిన్నా దేవి వారి .భార్యలు...❤
@SivakumarRavinuthala Жыл бұрын
What a great beautiful peaceful telugu song created by all legends .
@amaravathibhaskar43354 жыл бұрын
మీరు అన్నట్టు ఈ పాట వింటే వెంకటేశ్వారస్వామీ ని చూచినట్టున్నది 10 10 2020
@sandapremalatha27333 жыл бұрын
Y. Hina movie all song
@sandapremalatha27333 жыл бұрын
$(
@sraobolem22553 жыл бұрын
Varalakshmi gari voice , how sweet
@ramtpv86393 жыл бұрын
One of the most respected and talented actress/ singer of Tamil-Telugu films. #VaraLakshmiGaru. This is such a unique combination where you have GanaSaraswati #SusheelaAmma and S.VaraLakshmi together