Anni Namamulakanna Pai Namamu || Telugu Christian Song || Jessy Paul || Worship Jesus || TLC

  Рет қаралды 28,820

Worship Jesus

Worship Jesus

Күн бұрын

Пікірлер: 20
@bhakthannabhakthanna3285
@bhakthannabhakthanna3285 5 күн бұрын
Amenshalomamen❤❤❤
@jessicapriya9838
@jessicapriya9838 Жыл бұрын
అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది - క్రైస్తవ నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ (2) పాపముల నుండి విడిపించును యేసుని నామము (2) నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము (2) ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము || స్తుతి ఘన మహిమలు చెల్లించు క్రొత్త కీర్తన పాడెదము (2) జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||
@worshipjesus5345
@worshipjesus5345 Жыл бұрын
Praise God ✝️ Tqq for your lyrics 👆 👍
@rajuinti8952
@rajuinti8952 10 ай бұрын
@veerashekararavikumar4038
@veerashekararavikumar4038 10 ай бұрын
Super 💯
@VaraLaxmi-o4j
@VaraLaxmi-o4j 3 ай бұрын
🎉❤ super sister
@THOKALASAILAJA
@THOKALASAILAJA Ай бұрын
ఘనత మహిమ ఎసయ్య కు మత్ర మే చెందునుగాక ఆమేన్ అన్న చాల బాగ పాడవన్న Praise the Lord అన్న
@srinivassrinivas4641
@srinivassrinivas4641 Жыл бұрын
Prabuva miku vandhanamulu thandri
@worshipjesus5345
@worshipjesus5345 Жыл бұрын
Praise God ✝️
@dasariabhishek6418
@dasariabhishek6418 Ай бұрын
Praise the Lord
@sagarsp1167
@sagarsp1167 Жыл бұрын
PRAISE THE LORD NICE SONG SIS😍😍😍😍😍
@worshipjesus5345
@worshipjesus5345 Жыл бұрын
Praise God ✝️
@kanakaraj5376
@kanakaraj5376 6 ай бұрын
Excellent voice Sister I am from Tamil Nadu Every day listening 🎶 This son God bless you Awesome song
@ShivarathriMounika-se2hb
@ShivarathriMounika-se2hb Жыл бұрын
Praise the lord akka
@worshipjesus5345
@worshipjesus5345 Жыл бұрын
Praise God ✝️
@lakshmitumma5804
@lakshmitumma5804 Жыл бұрын
Yes lord Hallelujah
@worshipjesus5345
@worshipjesus5345 Жыл бұрын
Praise God ✝️
@prasadganti9111
@prasadganti9111 4 ай бұрын
Praise the lord amen 🙏
@rajkumarkarapa
@rajkumarkarapa Жыл бұрын
Please tell me sing writer name.... No one can tell...
@belwin7357
@belwin7357 8 ай бұрын
Sam p .Chella durai Aft Church Chennai
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
na snehithuda song by jessypaul #jessypaul #tlc
14:18
YAWEH WORSHIP SONGS
Рет қаралды 16 М.
deva paraloka song by jessypaul
15:32
YAWEH WORSHIP SONGS
Рет қаралды 40 М.
Nuvve Lekapothe Nenu Jeevinchalenu || #rajprakashpaul #jessypaul #telugu #love #God
8:52
Spiritual Productions India
Рет қаралды 1,2 МЛН