గురువుగారండి నమస్కారం మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@saihoneyreddy3443 Жыл бұрын
స్వామి పూజ చేసే విధానం వీడియోలు చూపించి చెప్పండి ప్లీజ్
@GaddamSammaraju9 ай бұрын
గురువు గారికి నమస్కారాలు🌹🙏🙏🙏🙏🙏🌹
@puspalatha4195 Жыл бұрын
స్వామి దంపతులకు భోజనం మధ్యాహ్నం పెట్టాలా రాత్రికి పెట్టాలా సెలవు ఇవ్వండి
@tharunyalla7930 Жыл бұрын
స్వామి వ్రతం చేసినప్పుడు పూజా మందిరంలో విడిగా పీట వేసి ఫోటో పెట్టి కలశం పెట్టి వ్రతం చేస్తే o తర్వాత ఆ పీఠకం వచ్చే శనివారం వరకు ఉంచాలా తీసేయాల ఎప్పుడు తీయాలో చెప్పండి గురువుగారు
@swapna16137 ай бұрын
స్వామి ఈ రోజు నేను 4 వ వారం 7 శనివారాల వ్రతం చేశాను. టెంకాయ సమర్పించినప్పుడు. కాయ కుళ్ళిపోయింది. పిండి దీపాల నుండి ఫటా ఫటా అని పగిలినట్టు శబ్దం వస్తోంది swamy నేను పూజ చేసే తప్పుడు ఏమన్నా తప్పు చేసానా అని భయంగా ఉంది. ఈ సారి వీడియో లో సమాధానం తెలియచేయండి. స్వామి 🙏
@durgamvenkat73146 ай бұрын
మీరు భయపడకుండా చేయండి
@saihoneyreddy3443 Жыл бұрын
వెంకటేశ్వర స్వామి మంత్రాలు కూడా మీరు చెప్పండి స్వామి
@vanajabommakanti451 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@mallika8a257 Жыл бұрын
గురువుగారు మీకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@renukaraju2343 Жыл бұрын
ఏడు శనివారాల వ్రతం వీడియో చూశాను
@renukaraju2343 Жыл бұрын
సాయంత్రం పూజలో ఏడు పిండి దీపాలు మార్నింగ్ వెలిగించిన వత్తులు తీసివేసి కొత్త వత్తులు వేయవచ్చా స్వామి
@suhasininallana5178 Жыл бұрын
గురువుగారు చాలా వివరంగా తెలియపరచినందుకు ధన్యవాదములు 🙏🙏 నాకు ఒక సందేహం ఉంది తీర్చిదిద్దారని ఆశతో అడుగుతున్నాను ప్రవేశ ద్వారం వద్ద అమావాస్య నాడు కూష్మాండ దీపం వెలిగించవచ్చా దయచేసి సమాధానం అందించగలరు
@vinayreddyharikathalu6658 Жыл бұрын
వెలగించవచ్చు అలా వెలిగించడం వల్ల నరగోష తొలగిపోతుంది నరదృష్టి పోయి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించటవు.
@botchaprameela1994 Жыл бұрын
దయచేసి మంత్రాలు కూడా pdf లో ఇవ్వండి గురువు గారు
@lakshmivijaya6945 Жыл бұрын
Thanks
@umathota8862 Жыл бұрын
Same thought
@బుద్ధరాజువేణు11 ай бұрын
Goru garu meku danayavadamu mantralu kuda pettandi Swami 🙏🌺🙏🌺🙏
Gurugale naaanu hospital alli kelsa madkondu naanu ee saptha sanivara vratham madakke start maddde ee vratham Kone vratha ke nanu kelsa bittubitte own aagi business madbeku antha aase ithu adhey prarthane indha Nan pooje madde pooje mugidha varadhalle nanu fancy store mathe batte shop open madde Swami thumba Kushi aythu nange sridevi dhudevi padmavathi sametha venkateshwara Swami ne namaha
@mahalakshmi43906 ай бұрын
Gomutram dorakakapote yemicheyyali
@rayslittlestarsplayschool Жыл бұрын
ಅದ್ಭುತ ವಿವರಣೆ ಗುರುಗಳೇ 🙏
@SHARANYA987 Жыл бұрын
Kaliyuga daivam venkateswara swami namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@malleshs52207 ай бұрын
నమస్కారం గురువుగారు
@srinivasbyragoni2289 Жыл бұрын
Guruvugaru namaskaram🙏🙏. Nenu enni pujalu chesina na kastalu thiratledu nannem cheayamantaru . Na name srinivas
Om Namo venkatesa ya 🙏🙏🙏 Guruvu garu nenu ippudu saptasenivaravratam 2 va varam chesthunnanu meru cheppina vidanga cheyyatamledu ila evvaru youtube lo cheppaledandi Guruvu garu 3 va varam nunchi meru cheppinattu cheyyocha cheppandi plss🙏🙏🙏 adevidanga mantralu pooja vidanam audio r vedio pettandi
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా మూడో శనివారం నుండి ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు వ్రతాన్ని కంటిన్యూ చేయవచ్చు ఆ శ్రీనివాసుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@hemalathavanama8631 Жыл бұрын
Maaku mantralu Pettandi guruji video aina pdf aina Pettandi guruji
@s.rajeswary65766 ай бұрын
మా పెద్ద మావయ్య గారు చనిపోయారు. వారు కూడా మా మావయ్య గారు అన్నదమ్ముల పిల్లలు. ఇంటి పేరు ఒకటే . అందువలన నేను ఈ పూజ చేయవచ్చునా ? నాకు పెద్ద సమస్య వచ్చింది ..ఆ సమయంలో మీ వీడియో లు కనిపించాయి . దైవ అనుగ్రహం అనిపించింది. అందువలన నాకు జవాబు చెప్పండి చేయవచ్చా చేయకూడదా ? 🙏
@ParvatiGade-n2r Жыл бұрын
Namaste guruvu garu parthi varaam athidhini ki bojanam pattalandi kocham chappara
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అవును ప్రతి వారము ఎవరో ఒక తేదీకి భోజనం పెట్టాలి ఓం నమో వెంకటేశాయ 🙏
పిండిదీపాలు ఎంతసేపు వెలగాలి, పీఠము ఎప్పుడు కాదాపాలి, నువ్వుల లడ్డులు ప్రసాదం పెట్టినక అవి ఏమి చేయాలి, పసుపు కలర్ క్లాత్ నీ ప్రతి శనివారం కొత్తది వేయాలా నాకు ఈ సందేశాలు చెప్పండి గురువు గారు
Guruvu garu prasadam chimili undalu compulsory ga pettala lekapote vere edaina pettocha please cheppandi
@aadhyavolgsaadhya7522 Жыл бұрын
Mantralu kuda cheppande swamy
@navithamacha69527 ай бұрын
Sunday non veg thinochaa cheppandi please
@chpadma5459 Жыл бұрын
Swami e vratam bharta leni vallu chesukovachhaa 🙏🏼
@koushiksherla Жыл бұрын
స్వామి నేను ఈ వ్రతము నాలుగో నెల ఎనిమిదో తారీకు 2023 లోచేశను ఆరోజు రుణ బాధలు తొలగడానికి నూట ఎనిమిది రూపాయలు ముడిపు కడ్డుతుంటే ఒక రూపాయి మిస్సై ఐంది 107 రూపాయల పొడుపు కట్టాను కానీ రూపాయి పోయినట్టు తెలువదు పూజా అయిపోయిన తర్వాత రూపాయి దొరికింది నేను 108 రూపాయలు ముడుపు లో ఉన్నాయి దిని వల్ల ఏమైనా అవుతుందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి స్వామీ
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఏమీ జరగదు తెలియక చేసిన పొరపాటుకు స్వామిని క్షమాపణ అడగండి ఓం నమో వెంకటేశాయ.
Prati vaaram..kachitamga athidi ki bojanam pettala andi ante evaru rakapote enduku emiti ani adugutaru vratam shanivaram puja ani chepithe edo puja chesi medi maa pi ruddutara ani kuda nukuntaru mari elaga deeniki vere tarunopayam emina unda
@chandrakala138910 ай бұрын
Guruvigariki Na namaskharamulu Guruvugaru vrotham chesevaru 7 varalu purthi ayyevaraku non veg alavatu unnavaru thinakudadha Guruvugaru selavu evvagalaru
@UshaMahesh-p8i3 ай бұрын
Swamy kalasham lekunda 7shanivaarala vratham chupinchandi pdf tho
@nagamanikvs299211 ай бұрын
గురువుగారు నేను సప్తశనివార వ్రతం చేసుకున్నాను 8 వారాలు చేశాను కానీ ముడుపు కట్టలేదు ఇప్పుడు కట్టవచ్చా
@shwethasrinathac143 Жыл бұрын
Edu varalu edu kobbarikai kalsham okktte vadla kalsham lo unna kobbarikai em cheppindi gurugaru please,,,,🙏