అంతా చేసింది టీచర్లే..! | Alluri District Madugula Tribal G*irl Incident | RTV Nellore

  Рет қаралды 20,207

RTV Nellore

RTV Nellore

Күн бұрын

Пікірлер: 55
@praveenkumaruddu275
@praveenkumaruddu275 20 күн бұрын
పనికి వాళ్ళుని స్కూల్ ఉద్యోగం ఎందుకు ఇస్తారు? బాధ్యత కల్గిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వారికీ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది.
@killakadasaradhi3117
@killakadasaradhi3117 18 күн бұрын
పిల్లలు చాలా తప్పు చేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పుకి ఉపాధ్యాయుల పై నిందలు వేస్తున్నారు.
@regamparvathamma8815
@regamparvathamma8815 15 күн бұрын
Deputy cm garu ku camplent evandi please
@JanuGemmeli
@JanuGemmeli 20 күн бұрын
స్కూల్ టీచర్స్ అందరినీ ప్రిన్సిపాల్ తో సహా అరెస్టు చేయాలి సార్
@AjAjay-x5c
@AjAjay-x5c 19 күн бұрын
అరెస్ట్ చెసెంత వరకు పోరటం అపోద్దు
@venkatalaxmivanagari9570
@venkatalaxmivanagari9570 20 күн бұрын
డిప్యూటీ సీఎం గారు స్పందించండి ప్లీస్😢
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw 20 күн бұрын
డిప్యూటీ సీఎం గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వండి పేరెంట్స్,, మీరు తగ్గొద్దు.. అధికారులు కూడా సప్పోర్ట్ చేస్తున్నట్టు ఉన్నారు
@venkatalaxmivanagari9570
@venkatalaxmivanagari9570 20 күн бұрын
జై తెలుగుదేశం
@AjAjay-x5c
@AjAjay-x5c 19 күн бұрын
DD వే అధికారులకు సపోర్ట్ చేస్తుంది ,
@balaraju7328
@balaraju7328 16 күн бұрын
Kutami Worest Government Kutami Government lone Inlantivi Jaruguthayi 😂😂😂
@KorraSuneelKumar
@KorraSuneelKumar 19 күн бұрын
ఒక్క స్టూడెంట్ బైటకు వెళ్ళాలి అంటే 10 సార్లు అడుగుతారు మీ నాన్న వచ్చేడా అమ్మ వచ్చిందా అన్ని అలాంటిది మీడియా బుర్ర లేకుండ అమ్మాయి బైటకు వచింది అంటున్నారు ఒక్కసారి స్కూల్ దగ్గర వెళ్లి చూడండి ఒక్క పాప బైటకు రావటానికి కనీసం 1 గంట పడుతుంది ఇది ఒక్క తండ్రి గా నాకు తెలుసు.
@girisallangi6090
@girisallangi6090 17 күн бұрын
పిల్లలకి క్రమశిక్షణ లేకపోవడం వల్లనే అలా తయారు ఐఎరు?
@jejerameshkumar9978
@jejerameshkumar9978 19 күн бұрын
ఈ విషయం డిప్యూటీ సీఎం సార్ పవన్ సార్ వరకు తెలియజేయాలి, జై janasena🙏🙏
@SrinivasMidithipati
@SrinivasMidithipati 19 күн бұрын
మాకురోడ్డు మీద దొర్లదానికే టైం లేదు సీజ్ ది రేపిస్ట్స్
@korrathrinadh-xu2dy
@korrathrinadh-xu2dy 15 күн бұрын
డీడీ గారు ఈ ప్రాంతం నుండి వెలిపోతేనే గిరిజన విద్యార్ధులకి న్యాయం జరుగుతుంది,
@PangiMohan-fz9db
@PangiMohan-fz9db 19 күн бұрын
ఎందుకు రాజకీయం సేస్తారు
@girijanaveerudubalu
@girijanaveerudubalu 19 күн бұрын
ఎటు పోతుంది ఈ దేశం.
@LakshmikanthamKambidi
@LakshmikanthamKambidi 19 күн бұрын
abbhai lu evvaro aa ammai ki thelise vellindi,kabbhatti aa abhaila names cheptundi,ade kidnap aithe aa Abhai la names kuda thánaku thelidu.
@ravikumarsamardhi5648
@ravikumarsamardhi5648 17 күн бұрын
Register lo raya kunda bayataku lopalaku ala velatharu security amayyaru...enta nirlaksyama... school staff ..... agency aria lo study Keka bhadratha leka ....Chi chicken andhukuku ...asr district adhikarulu am chesthunnaru ...sir / madam ...Jilla adhikarulu..Ami chesthunnaru meeru...pls bachav agency culture and peoples..🙏
@nageswararaothamari3914
@nageswararaothamari3914 19 күн бұрын
Vasthavalu thelusukoni matladandi parents reponse kuda undali .pillallu intiki vachi na tharvatha marala thirigi warden ku voppajeppali.road meedha vadhili vellipothe ela...inni 600 mandi ki how to identify .family lo iddari pillalne sariggaa choosuko lemu... Alantidhi.....
@జానుజాను-ఖ9వ
@జానుజాను-ఖ9వ 18 күн бұрын
Chusukolekapothe job maneyamani cheplandi anthe kani nonsense la matladodhu mi pilliki Ela jarigithe elsge matladathara
@killoleelavathikilloleelavathi
@killoleelavathikilloleelavathi 16 күн бұрын
Names sepindi anty thilisina vary aiuntadi, a warden ki ela sesthy thelusthadi, teachers ki parents ki bhdyatha undali,
@sumanthrock8186
@sumanthrock8186 20 күн бұрын
Teachers thappu chesthe adhi chala thappu ...Badilo unna pilla Amma odilo unnatte ani thalli thandri Bavistharu ....Dhayachesi Pavan sir ki Theliya cheyyali ...
@jamestale8984
@jamestale8984 19 күн бұрын
school teachers anduku chestaru ,kathalu cheptaru?teachers vethiki pattukuni untaru e parents ala padite ala addam tirugi matladstaru
@జానుజాను-ఖ9వ
@జానుజాను-ఖ9వ 18 күн бұрын
Niku telusa ra akkadem jarigindho
@sobhassr9214
@sobhassr9214 20 күн бұрын
Eppudu unna praburtham emchestundui Cheta praburtham
@ramanaKoram
@ramanaKoram 20 күн бұрын
Hotel lo ki vachitapudu get book untadi leda
@savaravvv1328
@savaravvv1328 19 күн бұрын
సిఎం,డిప్యూటీ సిఎం ఎక్కడ స్పందించండి.
@chantichikkudu3946
@chantichikkudu3946 17 күн бұрын
సస్పెండ్ చేసేయాలి టీచర్స్ నీ
@Naguulangi
@Naguulangi 19 күн бұрын
Dipyuti సియం దృష్టికి okasaari thisukellandi
@PottangisireeshaPottangi
@PottangisireeshaPottangi 20 күн бұрын
teacher ante vidhya nerpevale ani thelusu kani Rep kuda chestunaru teachers road lo thirigevalu okatena
@JanniThrinadhrao
@JanniThrinadhrao 19 күн бұрын
ఆ పాప కు ముందు నుంచి untadi
@ramanaKoram
@ramanaKoram 20 күн бұрын
Anna elanti vallani vadileyakandi
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw 20 күн бұрын
ఆ టీచర్స్ నీ అరెస్ట్ చెయ్యాలి
@JanniThrinadhrao
@JanniThrinadhrao 19 күн бұрын
Teachers తీసుకొని పడుకో పెట్టారు
@ramanaKoram
@ramanaKoram 20 күн бұрын
Day wachimen lera
@SasemSase
@SasemSase 20 күн бұрын
Dt cm pavan sir. Spandichali
@meruposuseela6963
@meruposuseela6963 20 күн бұрын
Kutami. Govt. Lo. Ela. Chala. Jaruguthunnayi. Bayam. Ledu
@venkatalaxmivanagari9570
@venkatalaxmivanagari9570 20 күн бұрын
జై జనసేన
@nikitafggofficial
@nikitafggofficial 17 күн бұрын
😂😂😂
@v10tvasr
@v10tvasr 20 күн бұрын
Thappu bro Lokesh nidrapothinnadu
@gopalarao2706
@gopalarao2706 20 күн бұрын
Lokesh nidrapothunnada.. Nuvvu thongi chusthunnava erri poo...?
@shaikshaik6133
@shaikshaik6133 20 күн бұрын
మన డీసీఎం ఎక్కడ మరి తోలు వలస్తారా లేదా,ఒక పనిచేయండి తప్పు చేసిన వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అని ప్రచారం చేయండి
@muralisathaka5815
@muralisathaka5815 17 күн бұрын
Ycp వాళ్ళు నిజo చెప్పాలి
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Inside the V3 Nazi Super Gun
19:52
Blue Paw Print
Рет қаралды 2,4 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН