Рет қаралды 241,879
అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, జ్ఞానం, గురు బలం పెంచే ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం...!!
#chagantipravachanalu #దక్షిణమూర్తిస్తోత్రం #viralvideos #ytvideos #subscribe
సాధారణంగా గురుగ్రహ దోషాలు ఉన్న వారు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం ప్రారాయణ చేయడం వల్ల వాళ్ళ గురు గ్రహ బలం కలుగుతుంది. దక్షిణామూర్తి ఆరాధనతో దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.
Dakshinamurthy Stotram
పారాయణం చెయ్యడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు
దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
దక్షిణామూర్తి స్తోత్రం పారాయణంతో అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు.
కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ భలం లేకపోవడం Dakshinamurthy Stotram ప్రతినిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, భాధాలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది.
విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా Dakshinamurthy ఆరాధన చెయ్యాలి
జ్ఞానం కోరుకునే వాలకు జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఆరాదించే వారికి సంపదకు కొదవ ఉండదు.
Subscribe for more videos
Gruha Lakshmi Tip's
@GruhaLakshmiTips
🙏 Thanks for Watching🙏