Madam గారు నమస్తే మీరు చూపించే ఈ సుప్రభాత సేవ మా తమ్ముడు వేసిన లక్కీ డిప్ లో మాకు వచ్చినది అది శ్రీ వేంకటేశ్వర స్వామి మా మీద పూర్తిగా ఆశీర్వచనం వుంది ఈ సేవ గురించి మీరు మాకు మార్గదర్శకం గా చాలా ఉపయోగ పడుతుంది అని మా నమ్మకం అదృష్టం కొద్దీ ఈ వీడియో ఈరోజే చూశాము మీరు ఈ సేవకి మొదటిసారి వెళ్ళ మాలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగం అంటే చెప్పలేము మాది కూడా విజయవాడే నండి మేము ఉండేది అమ్మవారి గుడి దగ్గర అండి మీరు మీ వారు అనుమతిస్తే కలిసి ఒక చిన్న కానుక స్వామి వారి అనుగ్రహం తో ఇవ్వాలని మా విన్నపం
@Anucreations36 ай бұрын
So nice andi... Thank you so much
@kunapalavenkatrao2 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@ecofriend2816Ай бұрын
సొల్లు ఎక్కువ ఉంది అక్క.
@LakshmiNarayana-hy5vf Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏మంచి విలువైన సమాచారం ఇచ్చారు మేడం, మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుని కృప కటాక్షములు మీకు ఉండాలని కోరుతూ 🙏🙏
@radhakrishnabrundavanam5551 Жыл бұрын
సిస్టర్ అనుకోకుండా మీ వీడియో చూసాను. 23/7/2023 tirupathi వచ్చాను. మీ వీడియో గుర్తుకు వచ్చి సుప్రభాత సేవకు రిజిస్ట్రేషన్ cheyunchukonanu . మీ దయతో ఆ భగవంతుడి కృప కటాక్షము పొందాను సేవకు సెలక్ట్ అయ్యాను. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
Avna చాలా సంతోషం అండి
@raoknv7657 Жыл бұрын
You are the lucky one sir.
@rajasekharkopalli4036 Жыл бұрын
❤
@rajasekharpabolu5292 Жыл бұрын
🕉️🌷ఓం నమో వేంకటేశాయమంగళం🌷🕉️
@mekalavenkateswarlu8262 Жыл бұрын
You are lucky persons.god is greatful may Gods blessings be upon all.
@venkatasubramanyam7801 Жыл бұрын
తల్లిీ మీకు మీ వారికి కృతజ్ఞతాస్తుతులు! చక్కగా శ్రీ వేంకటేశ్వర సామి వారి సుప్రభాత సేవ, దర్శ నం తదితర విషయాలను కమ్మని కంఠధ్వని తో చాలా చక్కగా వివరించినందులకు శుభాకాంక్షలతో
@VamshiKrishna-or5sr Жыл бұрын
తిరుమల కు వెళ్లిన ప్రతీ భక్తుడికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మన మనస్సు మొత్తం అక్కడే ఉంటుంది తిరుమల కొండల్లో నే ప్రతీ ఒక్కరి ఆత్మ ఉంటుంది అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా తనివి తీరని పుణ్య క్షేత్రం తిరుమల
@Anucreations3 Жыл бұрын
Avnu andi👍😊
@durgambaeti681 Жыл бұрын
Edi mummati ki nijam tanivi teeradu E bharthadesham lo puttatam mana adristsm
@VamshiKrishna-or5sr Жыл бұрын
@@durgambaeti681 100% correct
@vasuvasanth5025 Жыл бұрын
2 sarlu vasina.Raledu
@VamshiKrishna-or5sr Жыл бұрын
@@vasuvasanth5025 మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది నాకు మూడో సారి వచ్చింది
@NKS3795 Жыл бұрын
I tried from 2017, and finally got selected in Oct 2022. Honestly, it's like once in a lifetime experience.
@kushalkumar81735 ай бұрын
After select in lucky dip, how much we have yo pay?
@sureshkumarkasireddy45494 ай бұрын
120/- Per Head
@RaviPrakash-vt5gu Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం. తిరుమల చుసిన అనుభూతి కలిగింది. నేను ప్రతి మూడు నెలలకొక సారి వెళుతుంటాము. ఓం నమో వెంకటేశాయ నమః. 🙏
@jahnavi77711 ай бұрын
Hey really u r lucky
@RaviPrakash-vt5gu11 ай бұрын
@@jahnavi777🌹 ఓం నమో వెంకటేశాయ నమః 🌹
@udayasribandi8676 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మేడం . ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@madhavik21945 күн бұрын
అమ్మా ...నేను అర్చన సేవ చేసుకునే భాగ్యన్ని ఆ తిరుమల నాధుడు నాకు మా చిన్న బాబు కి కలిపించారు. మీరు చెప్తున్న ఆ అనుభవమే మాకు కలిగింది. ఈ జన్మకు నాకు లభించిన గొప్ప అదృష్టమని ఖచ్చితం గా చెప్తాను. అందరికి ఆ స్వామి అదృష్ట భాగ్యన్నీ కలిగించాలని కోరుకుంటున్నాను... జై శ్రీమన్నారాయణ ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasreddykomatireddy5150 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ గత సంవత్సరము మేము జూలై ఆగస్టు లో సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నాము
@yvsatheeshkumar37083 ай бұрын
అక్క మీకు ఆ వెంకటేశ్వర స్వామి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటున్నాను అక్క
@prasadvankadara2739 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా చేసి స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలా ప్రార్థి స్తాము.ఓం నమో వేంటేశాయ. థాంక్స్ మేడం.
@Anucreations3 Жыл бұрын
All the best andi
@srinivasaraoradha8619Ай бұрын
Jai Govinda. మీ వీడియో ఎక్కువ మంది చూడటానికి మీరు ఎంచుకున్న టైటిల్ సూపర్. మరి మీరు చెప్పినట్లు కార్ లో నే వెళితే, లక్కీ డిప్ లో ఛాన్స్ ఎక్కువ అని అన్నారు. మా లాంటి వారికి అందదు అని అర్థమైంది సిస్టర్. జై గోవింద
@ayodhyanageswararao6881 Жыл бұрын
Madom, చాలా వివరముగా అన్నీ చక్కగా తిరుమల చూపించారు...ధన్యవాదములు
@muppdisatyasrinivasareddi981511 ай бұрын
చాలా వివరంగా బాగా చెప్పారు. వీడియో చూస్తుంటేనే కన్నీళ్లు వచ్చేసాయి
@Anucreations311 ай бұрын
Thank you 🙏🏻
@ramkishore4688 Жыл бұрын
We got tickets before lucky dip. I feel blessed where I got chance to see Suprabhat Seva, Archana, Thomala Seva. During suprabhat I was so lucky where I got chance to see Nijarupa Darshanam where swamy won’t have gold ornaments. We have to see that nijaniki you will fell in love with him. ❤
@Anucreations3 Жыл бұрын
చాలా Lucky meeru 😊
@sadhanasreegovindam2257 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 సుప్రభాత సేవ లక్కీడిప్ గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు 🙏
@raghuramsunku7589 Жыл бұрын
చెల్లమ్మా నమస్కారం. మీ తిరుపతి యాత్రలో సుప్రభాత సేవా డిప్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే బ్రేక్ దర్శనం ఎలా పొందాలో తెలియచేయండి. ఓం నమో వేంకటేశాయ 🙏
@Anucreations3 Жыл бұрын
Thank you andi kzbin.info/www/bejne/enyoZoxufJaDe5Y
@murg27 Жыл бұрын
చాలా చక్కగా వివరించావు తల్లీ. నీ సుప్రభాత దర్శనం యొక్క అనుభూతి వివరిస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా చిన్నప్పుడు, మాకు ఎప్పుడూ కులశేఖరపడి దగ్గరనుంచే దర్శనం చేసుకొనే భాగ్యం కలిగింది.🙏 ఆ రోజుల్లో సహస్రకలాసాభిషేకం కూడా స్వామివారికే చేసేవారు. ఇప్పుడు వెండితాడు కట్టి ఉత్సవ విగ్రహాలకు చేస్తున్నారని విన్నాను. ఆ ఏడుకొండల స్వామి నన్ను నాకుటుంబానికి త్వరలోనే కులశేఖరపడి నుండి దర్శన భాగ్యం కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన 🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
Thank you so much andi🙏🏻🙏🏻🙏🏻
@balaji6441 Жыл бұрын
2 times ela vellaru and kalyanostavam new couple vallaki modathi gadapa darshanam vuntunda
@srinivasmuppavarapu4739 Жыл бұрын
మేడం....100% గ్యారెంటీ అని ఎలా చెబుతారు అండీ. సుమారు 2000 మంది ఎన్రోల్మెంట్ లో ఇచ్చేది 50 టికెట్ లు.
@1269y Жыл бұрын
@@srinivasmuppavarapu4739o
@pavankumar-ct6iy Жыл бұрын
@@balaji6441no
@bpnaidu8558 Жыл бұрын
చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ,
@anjaneyaswamy181 Жыл бұрын
మీరు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో మంచి తెలుగు వాక్చాతుర్యం తో వివరించారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 🎉
@Anucreations3 Жыл бұрын
Thank you andi😊😊
@Lucky-19612 ай бұрын
Om namo venkatesaya🙏 Congratulations 🎉Anu garu మీకు వీలయితే అరుణాచలం వెళ్ళండి,జీవితంలో ఓకసారైనా చూడాలి❤️ గిరి ప్రదక్షిణ చేసి ,దైవదర్శనం దర్శనం,🙏 మరియు రమణాశ్రమం కూడా దర్శించండి 👏
@ch.7028 Жыл бұрын
గోవిందా. గోవిందా. నీ దర్శనం. భాగ్యం. కలిగిగించు. స్వామి. నీ కరుణ కృప. కట్టశావేశనాలు. కలిగించు. స్వామి
@jyothisreeramula285310 ай бұрын
Video chusa Andi చాలా బాగా చెప్పారు మేము తిరుమల velthunnamu మేము సుప్రభాత సేవ కి try చేయాలని అనుకుంటున్నాము స్వామి దయ వుంటే వస్తుందని ఆశిస్తున్నాము 🙏🙏
@Anucreations310 ай бұрын
All the best
@DarbhaSrinu Жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్య వాదములు
@surendraraju6483 Жыл бұрын
Om నమో వేంకటేశాయ . Thanks Madam. Good Information Madam
@mohanveera20077 ай бұрын
Sister okasari MI video chusanu appude telisindi offline electric dip gurinchi memu darsananiki tickets tisukunnamu Kani ma father vallu first ranannaru Kani taruvata vadtanannaru vallu free darsanani ki velatanannaru Kani vellani vvakunda dip veyinchanu lucky ga vallu supra Atha seva ku select ayyaru thanks u so much mam mirunam eppatiki marching lemu memu ide first time tirupati velladam ma father na ejanmaki idichalu Annapurna thanks u so much mam
@sailajajajala2044 Жыл бұрын
హరే శ్రీనివాస మీ తిరుమల, తిరుపతి యాత్ర చక్కగా వివరించారు ధన్యవాదములు అండి 🙏
@anithakumarim7077 Жыл бұрын
Nenu me video chusanandi meemu 1 week Ayyindaandi Terapati velli Akkada lucky tip vesamu maaku Suprabhatam vachindi andi nenu chala happy ga vunnanu na happy Ness metho share chesukuntunnanu Tq andi
@Anucreations3 Жыл бұрын
So happy for you
@bshreeman2968 Жыл бұрын
Crystal clear narration - Vijayawada Telugu accent - good feeling like having Vijayawada Andhra Bhojanam.
@Anucreations3 Жыл бұрын
So nice of you😊
@apparaomylapalli1995 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః మీరు సుప్రభాత సేవ గురించి చాలా బాగా తెలియజేసినందుకు చాలా సంతోషం నేను చాలా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను మీకు మీ కుటుంబసభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
Chala thanks andi🙏🏻🙏🏻🙏🏻
@satyamgattu9 күн бұрын
చాలా చాలా బాగా చెప్పారు మేడం చామందికి ఈ విషయాలు తెలియవు మీరు ప్రతి ఒక్క place ను చూపిస్తూ మంచి vioce తో explane చేసారు మీకు ధన్యవాదములు చాలా విలువ అయినా సమాచారం 🎉👍💐❤గోవిందా గోవిందా 💐ఓం నమో వెంకటేశాయ 💐💐🎉🎉👍💐🤝🤝👍💐
@Anucreations38 күн бұрын
Tq andi
@ratnamacharyuluvadapalli900 Жыл бұрын
మీ ప్రయత్నం చాలా గొప్పది,చాలా బాగుంది,తెలియని విషయాన్ని మాకు నిస్వార్థం గ మా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ
@Anucreations3 Жыл бұрын
Thank you andi😊
@sadha12345 Жыл бұрын
Sister chala thanks Mee information ki, nenu first time చూస్తున్న మీ వీడియో🙏🙏 memu chala రోజులనుండి try చేస్తున్నాం సుప్రభాతం సేవకు, ఈ విధంగా try chesi చూస్తాం👍👍
@Anucreations3 Жыл бұрын
All the best andi
@anandj2568 Жыл бұрын
Maku first attempt lo suprabatam seva vachindi by God's grace, reason is my heart taught becomes reality while applying online lottery. Om namo venkatesya. My suprabatam experience is really awesome, this is the most memorable moment in my life.
@Anucreations3 Жыл бұрын
👌👌
@srideviabhiruchulu1793 ай бұрын
Great🙏🙏
@balacbs1132 Жыл бұрын
చాలా చక్కగా కంటికి కనిపిచ్చి నట్లుగా వివిరించావు చి.ల.సౌ.
చాల బాగా చెప్పేవమ్మా ఆ భగవంతుడిదాయా మీకు తప్పకుండవుంది అమ్మా, నేను చాలసార్లు ee sevaki try chesanu avaledu, eesari meerucheppinattu try chestanu adi kuda bhagavantudi dayakudaa vundaliga. ఓం నమో వేంకటేశాయ
@Anucreations3 Жыл бұрын
All the best👍
@ganjichandrashekar5952 Жыл бұрын
సుప్రభాత దర్శనం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@saijyothijanga8200 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏స్వామి వారి కోసం చెప్పినప్పుడు మనస్సు చాలా పులకించింది 💐
@rapurutirupalreddy1756 Жыл бұрын
Than q akka
@shineyourself7859 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏 || Super అక్క చాల అద్భుతంగా చెప్పారు మీరు తిరపతి గురించి శ్రీ వెంకటేశ్వర వామి గురించి చెప్పినవన్నీ అక్షజారసత్యాలే 100 % correct గా చెప్పారు మీరు సుప్రభాత సేవ దర్శనం గురించి చెబుతూవుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి నిజంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది తిరపతి కి వెళితే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ🙏 ||Thank you so much to explain about lucky draw. Subscribed😊😊
@Anucreations3 Жыл бұрын
Thank you so much andi😊
@batchuatchutakumari417 Жыл бұрын
మీరు చెబుతుంటే వింటు వుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి స్వామి దయ నా మీద వుంది కనుక ఈ వీడియో చూడగలిగాను చాలా సంతోషం అమ్మ
@Anucreations3 Жыл бұрын
So nice of you😊😊
@raosowjanya2542 Жыл бұрын
చాలా విశేషంగా వివరించారమ్మా.శనివారము పూజలు వివరణకూడా బాగుంది.మీరు చెప్పిన ఫీలింగ్సు మాకు కూడా ఉంటాయమ్మా.చాలా సంతోషముగా ఉంది మీమాటలు విటంటే.గోవిందా, గోవిందా
@Anucreations3 Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏🏻🙏🏻🙏🏻
@dharanijamullapudi2770 Жыл бұрын
Recently maku archana dorikindhi. One hour modhati gadapalo swamy ni chusthu I got tears. Half an hour edchesanu.
@Anucreations3 Жыл бұрын
Wow Lucky🙏🏻🙏🏻🙏🏻
@Srivatsa.Koustav Жыл бұрын
Yela andi...archana ki avakasam vachindi
@prasad3047 Жыл бұрын
ఆ దేవదేవుని చూసినప్పుడు కన్నీళ్లు ఊరికే రావు ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప.
@dharanijamullapudi2770 Жыл бұрын
@@Srivatsa.Koustav memu online lo apply chesam Andi. In 2 lakhs ten members ni select chesaru andhulo memu. Swamy dhaya ma praptham anthe andi
@dn761 Жыл бұрын
@@prasad3047prathi sari darshanam cheskumrpudu edupu vachestadi... Enduku vastado emo but ala kallallo neeru aagadhu Mari 😊
@kishoregundlapalli3570 Жыл бұрын
మీకు ముందుగా చాలా ధన్యవాదములు అక్క గారు మీరు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన వివరాలు అలాగే సుప్రభాత దర్శన వివరాలు చాలా చక్కగా వివరించారు... మీరు ఆ స్వామి గురించి చెప్తూవుంటే నేను కూడా సుప్రభాతం సేవలో పాల్గొనట్టు స్వమి వారిని దర్శనం చేసుకున్నట్టు అనుభూతి కలిగింది.... చాలా ధన్యవాదములు అండి మీకు.... 🙏🙏🙏 మీరు చాలా అదృవంతులు 🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
Thank you andi😊
@omkarsingh9879 Жыл бұрын
We got lucky 2 times within 6 months..got 2 times Suprabhata Seva..Om Namo Narayanaya
@Anucreations3 Жыл бұрын
Wow super
@satyaveni3280 Жыл бұрын
P
@chandrikasri1646 Жыл бұрын
One person mathrame allow chesthara leka couple allow chesthara reply me plz
@@chandrikasri1646booking chesetappudu mention 2 names...then they will allow 2 people
@naravadilakshmireddy9946 Жыл бұрын
You are giving full information. Thank you sister. We will try.
@SrinivasKavirayani Жыл бұрын
ప్రియమైన సోదరి, మీ వీడియోలో మంచి సమాచారం ఉంది. నాదో చిన్న సూచన ఉంది. బిందీ, కుంకుమ లేకుండా చాలా ఫ్రేమ్‌లలో మీరూ ఉన్నారు. దయచేసి ఫ్యూచర్ వీడియోలలో జాగ్రత్త వహించండి
@Anucreations3 Жыл бұрын
Okay andi👍 Bindhi vundhi.. May be vedio lo meeku kanpinchi vundadhu Thank you
@agkanth Жыл бұрын
సుప్రభాత ఆఫ్ లైన్ ఎన్రోల్మెంట్ గురించి తెలిపినందులకు మీకు ధన్యవాదములు. వీడియో లో మీరు ఎంతో భక్తిగా వివరించిన పద్దతి బాగుంది. మీకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపార భక్తి, వినయము, నమ్మకము , మీ అనుభవము మీ మాటలలో కనిపించాయి. 🚀🪐💫🌿🔥🏠
@Anucreations3 Жыл бұрын
చాలా సంతోషం అండి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@sumalatha586 Жыл бұрын
Super narration, really felt so emotional 😭, don't know when we have luck,I HAVE A DESIRE,LIFE LO OKKA SAARI AYINAA EE SEVA LO PARTICIPATE AVVALINI, GOVINDA 🙏🙏
@Anucreations3 Жыл бұрын
Avnu andi... Enno janmala punyam Swamy vari Darsanam All the best meeru twaralone licky dip lo select avtharu👍👍
@munugantikalyani9151 Жыл бұрын
జీవితం లో ఒక్కసారైనా సుప్రభాత సేవ చూడాలని,సుప్రభాతమ్ పాడాలని ఉంది.ఎన్నో years నుండి ఆ కోరిక తీరలేదు.మీరు చాలా చక్కగా వివరించారు.
@sumalatha586 Жыл бұрын
@@Anucreations3 tq andi
@PKCCreations Жыл бұрын
@sumalatha586. Memu eeroju seva poorthi chusuuni vachamu. Meru chesukovachu
Thanks for sharing the information 😊 Om Namo Venkateshaaya
@Anucreations3 Жыл бұрын
You're most welcome
@thotasridevi77757 ай бұрын
Chala baagaa explain chesaaru sister. Tq for sharing
@kotasreenivas5412 Жыл бұрын
Your presentation is awesome, extraordinary Madam
@Anucreations3 Жыл бұрын
Thank you so much
@ramanasrinu12707 ай бұрын
మేడం చాలా బాగా ఎక్స్ప్రెషన్ చేశారు వీడియో
@Anucreations36 ай бұрын
Thank you
@seenuvanarasa Жыл бұрын
అదృష్టవంతులు...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@nakkavdvprasad11936 ай бұрын
అమ్మా మీరు చాలా బాగా చెప్పారు నమో వెంకటేశాయ
@manojkumarrajaka5204 Жыл бұрын
Correct andi. Memu శ్రీవాణి trust ki donate chesamu. So maku VIP break darshanam vachindhi. Swamy varini modati gadapa nunchi darshanam cheskovatam chala Adrustam. I got tears😢😢
@Anucreations3 Жыл бұрын
Same andi😊
@SamratAkkinepally Жыл бұрын
Trust ki donate cheyyadam elago telupagalaru🙏
@manojkumarrajaka5204 Жыл бұрын
@@SamratAkkinepally tirupati balaji site lo srivani trust donors ani option vuntadi.meeru donate cheyachu 10 k per person and 500 rs for ticket and offline lo cro office dagara book cheskovachu kuda
@SamratAkkinepally Жыл бұрын
@@manojkumarrajaka5204 thank you andi check chesthanu 🙏
@kiranv6814 Жыл бұрын
@@Anucreations3 one day before velli offline lo trust ki donate chesthe manaki next day isthara andi darshanam ki .
@sridevinemali2815 Жыл бұрын
మీ voice కీర్తి సురేష్ voice లా ఉంది
@Anucreations3 Жыл бұрын
😊😊
@pavankumarbonkuri9387 Жыл бұрын
Thank you so much for your high valuable information madum.. 🎉
@Anucreations3 Жыл бұрын
So nice of you
@sailajabura6871 Жыл бұрын
Chala baaga explain chesaru thankyou so much
@miyapuramsandeepsharma9516 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ చాలా సంతోషం అండి
@amruthareddy3160 Жыл бұрын
After watching this offline dip vesanu. Suprabhatam seva ochindi 😄😄. Thank you for the information
@Anucreations3 Жыл бұрын
Congratulations
@pardhasaradhisanku6401 Жыл бұрын
We love lord Venkatesheshwara a lot
@desireddyanilkumarreddy7718 Жыл бұрын
Bavundi.... Chala bavundi.... Good information with ur nice voice...🎉
@Anucreations3 Жыл бұрын
Thank you
@desireddyanilkumarreddy7718 Жыл бұрын
@@Anucreations3 ❤️
@vineelamadireddy19413 ай бұрын
Madam meeru Chesina video chala upayoga padindi , maaku lucky dip lo kalyananiki ticket dorikhidi , thank-you so much andi🙏
@kallurisambaiah3828 Жыл бұрын
Very nice explanation mam, u r sooooooo lucky ,ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
స్వామి వారి దయ andi🙏🏻🙏🏻
@LagaduRajkumar3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ అమ్మ మీరు చెప్పిన తిరుమల విశేషాలు చాలా బాగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు నేను ప్రతి సంవత్సరం 2 మూడుసార్లు తప్పకుండా వెళ్తాను నా ఆనందం ఎవరికి చెప్పలేని అనుభూతి అమ్మ నాకు సుప్రభాతం సేవకు వెళ్లాలని కోరికమ్మ ఆ బాబు ఎప్పుడు కరుణిస్తా రో ఓం నమో వెంకటేశాయ రాజ్ కుమార్ లగుడు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా
@lakshmigarivantilluvlogs Жыл бұрын
I got selected for 4 times for Suprabhatha seva through online registration
@Anucreations3 Жыл бұрын
Super👍
@achyuthdm-pf4op Жыл бұрын
Avuna ela konchem cheptara? Nenu chala sarlu try chesa
@lakshmigarivantilluvlogs Жыл бұрын
@@achyuthdm-pf4op - registeration on 1st day through Mobile internet chasthanu... continues ga 3 months register chastha... okasari select avuthunna... ee month lo my In-laws ki register chastha oct'23 lucky dip ki vachindhi...
@SP-wx6vb5 ай бұрын
Oka registration lo family metki kuda cheste, vache chance untunda
@avsfashion8985 Жыл бұрын
Mee words lo memu Swami ni chusam mam.... Chala Chala🙏
@Anucreations3 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻Thank you
@prabhakarkv9497 Жыл бұрын
మీరు సుప్రభాత సేవకి lucky dip లో ఎలా సెలెక్ట్ అవగల అవకాశం విశదం గా తెలియ జేసి చాలా help చేశారు. మీరన్నట్లు lucky dip లో సెలెక్ట్ అవడం అనేది నిజంగా స్వామివారి కృప మీదనే ఆధారపడి ఉంది. అదృష్ట వశాత్తూ మేము కూడా ఈ నెల 27వ తేదీ ఉదయం 3 గంటలకు తోమాల సేవకి online lucky dip lo (April లో రిజిస్ట్రేషన్ ద్వారా) సెలెక్ట్ అయ్యాము. ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. 27వ తేదీ ఉదయం తెల్లవారు జామునే సేవ గనుక accommodation 26వ తేదీ ఉదయం 12గంటల slot లో బుక్ చేసాము. మరి తల నీలాలు ఇవ్వడం లాంటివి ఉంటాయి కదా! ఎలాగూ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ వారి సన్నిధిలో ఉంటాము గనుక, 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజెన్ కోటా లో ఒక దర్శనానికి కూడా రిజిస్టర్ అయ్యాము. అయితే మిమ్మలిని అడగబోయేది ఏమిటంటే 26వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహించ బోయే offline lucky dip లో మేము పాల్గొనవచ్చా? తెలియజేయగలరు. నా మొబైల్ no. కి మెసేజ్ పెట్టండి చాలు
@Anucreations3 Жыл бұрын
Register అవ్వవచ్చు కానీ Lucky dip లో select అయిన వాళ్ళు 6 నెలలు వరకు మళ్ళీ select అవ్వరు. మీరు వెళ్తున్నారు కదా try చేయండి మళ్ళీ lucky dip vasthae మీ అదృష్టం 🙏🏻
@prabhakarkv9497 Жыл бұрын
Thank you madam
@perfectsolutions1798 Жыл бұрын
సార్ అన్లైన్ లో అయితే ఆరు నెలలుకు ఒకసారి కాని ఇది ఆఫ్లైన్ కాబట్టి మీరు రిజిస్టర్ చెసుకోవచ్చు
@perfectsolutions1798 Жыл бұрын
తోమాల సేవ కి వచ్చింది మీరు చాలా అదృష్టం వంతులు .. మీకు ఇంకా వివరాలు కావాలి అంటే Facebook lo ఆనంద నిలయం అని తెలుగులో ఒక పేజ్ వుంది మంచి ఇంఫర్మేషన్ దొరుకుతుంది సార్
@chandrasekhar-si1bs Жыл бұрын
Offline అయినా online లో అయినా lucky dip లో సెలక్ట్ అయితే మీరు సెలక్ట్ అయిన దర్శనం రోజు నుంచి 6 నెలల వరకు మీ ఆధార్ నంబర్ ద్వారా మళ్ళీ lucky dip కు apply చేసుకునే అవకాశం ఉండదు
@srinivasponnapalli6885 Жыл бұрын
Good information. I selected twice for Suprabhata seva as of now
Very nice sister..chala Baga cheppav and thank you very much
@YervalaVenkatReddy Жыл бұрын
🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
@shanmukheswarp49959 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మా
@subbaraopotarlanka6626 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@YuvathaMelukoChannel Жыл бұрын
చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏
@landanagaraju18297 ай бұрын
ఈ రోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాను సుప్రభాత సేవ కోసం అప్లై చేశాను ఇక ఆ వెంకటేశ్వర స్వామి దయ
@enugantisrinivasu28265 ай бұрын
Nice couple, మీరిద్దరూ చాలా బాగున్నారు mam
@Anucreations35 ай бұрын
Tq😊
@parthsathya1909 Жыл бұрын
Lucky dip start 4:30
@span2100 Жыл бұрын
అక్క దండాలు అక్క కంటెంట్ చాలా బాగుంది
@ravirajkumarchebrolu1034 Жыл бұрын
Madam video super naku august 30th lucky dip suprabata seva vachhindi thanks mam good video 👌🙏🙏🙏🙏
@janapatirajeswari3908 Жыл бұрын
Meeku swamy kireetam venukaalaa oka lighting kanapadindhi meeku allage undaa, meemu thirupati loo untaam,angapradhikshana loo kudaa paalgonnam, 9 months loo 9 times swamy dharshanam chesukunnam,
@Anucreations3 Жыл бұрын
Tirupathi lo vundatam mee adrustam👍
@janapatirajeswari3908 Жыл бұрын
Tq
@rukminicb Жыл бұрын
అబ్బ చాలా చక్కగా వివరించి చెప్పారు, మీరు చెప్తుంటే అలా ఆ స్వామిని కళ్లముందు చూసే ఫీలింగ్ ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను, మీరు మీ కుటుంబం అంతా ఆ స్వామి కృపా కటాక్షాలు తో నిండి ఉంది, అందుకే మీకా భాగ్యం 🙌🏻🙌🏻🙌🏻 దొరికింది, share చేసినందుకు, ధన్యవాదాలు 🙏🙏🙏
@Anucreations3 Жыл бұрын
Thank you andi😊
@gowrisankarraju1376 Жыл бұрын
🙏 చాలా చక్కగా వర్ణించారు అక్కగారు 🙏
@indiramani79934 ай бұрын
Chala manchi information andi tq so much thanks a lot
@thuggilibharathi8040 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏
@prasanna519410 ай бұрын
Thankyou so much andi nenu chala sarlu online try chesanu eppudu tirupathi velthunnamu kachitanga try chesthanu Thankyou so much ❤
@Anucreations310 ай бұрын
Good👍🏻
@venkatamuralidharchivukula3209 Жыл бұрын
Sairam. Sister explained well. Please add the Entry point for Suprabath Seva. Is it Main door/Supatham. Will be useful tips to all.Pranams at His Lotus feet. Samasta Loka Sukhino Bhavantu
@Anucreations3 Жыл бұрын
VQC 1 nunchi vellali.. Jaya Vijaya daggara suprabhatha seva ki vellina vallani nuncho pedtharu🙏🏻 Tarvatha modati gadapa varaku darshanam
@venkatamuralidharchivukula3209 Жыл бұрын
@@Anucreations3 Thanks for the information please. Namaste.
@Publicchannel5 Жыл бұрын
@@Anucreations3Hi Madam,Lucky dip ki small kid unte mother 3 hours line lo kastam kada,vere option emaina unda 1 year lopu kid unte, please share.
@AnanthaKrishna1111 Жыл бұрын
@@Publicchannel5 1 year lopala children unte children's parents suptham entry dwara allow chestharu but 12pm to 6pm mathrame , 1 year children birth certificate chala imp
@mallikarjunnaraokambhampat6405 Жыл бұрын
No Sairam Yes SRIRAM
@vanikamesh4092 Жыл бұрын
Chaala baaga chepparu,meeku maa kruthagnathslu.Really ure lucky.Hope we too get the ticket.tThank u very much for giving instructions 😊🙏🙏🙏 God bless you always be happy.
@Anucreations3 Жыл бұрын
Thank you too andi😊
@avnreddy94637 ай бұрын
Nuvvu❤ yemi title pettavu yemi chebuthunnavu?
@srinivasarajendrayechuri10745 ай бұрын
Excellent great contribution and experience om namovenkatesya