2025 ప. అనుదినము నీవు భరియించినావు మా భారము నీ కృపతోనే మము కాచినావు గడిచిన కాలము ఏ కీడు మా దరికి రాకుండా - అవమానముపాలు కాకుండగా అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥ 1. నూతనమైన నీ వాత్సల్యమే - ఇల జీవించుటకు కారణము మట్టివారమని మమ్ములను చేసికొంటివి జ్ఞాపకము (2) తనయులపై తండ్రి- జాలిపడునట్లు (2) జాలిని చూపితివి - ఆశ్రయ దుర్గముగా ఉంటివి (2) అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥ 2. శాశ్వతమైన నీదు ప్రేమయే నను దీవించుటకు కారణము మాటను ఇచ్చి మరువక - నెరవేర్చుచుంటివి వాగ్ధానము (2) తగిన వేళలో - హెచ్చించునట్లు (2) నీ దృష్టిని నిలిపితివి - ఉన్నత స్థితిలో ఉంచితివి (2) అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥
@sithamahalakshmidovari18 күн бұрын
Prizethelord godbless u
@johnprakashpaul18 күн бұрын
Ptlord ammaa God bless you 🙏
@bsobhanbabusobhanbabu269221 күн бұрын
Praise the lord 🙏
@johnprakashpaul21 күн бұрын
Praise the lord brother 🙏
@sivakotha476321 күн бұрын
చంటిపాపకు అమ్మ జోల పాడి నట్టుగా....తేలిక పదాలతో పండితపామర భేదం లేకుండా అందరినీ ఆకట్టుకొనేలా ప్రకాశ్ పాల్ గారు బాగా రాశారు ప్రకాష్ గారి గాత్రం బాగుంది సునీల్ గారి సంగీతం సూపర్ ముగ్గురి కాంబినేషన్లో మరెన్నో ఆథ్యాత్మిక గీతాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@johnprakashpaul21 күн бұрын
Thank you so much Master Garu God bless you 🙏
@nalamatilovakumar521121 күн бұрын
Praise Lord ayyagaru supar song 🎉🎉🎉🎉🎉🎉
@RakshithSurampudi20 күн бұрын
Praise god
@johnprakashpaul20 күн бұрын
Ptlord ammaa
@BarieJoshua21 күн бұрын
Praise the lord❤
@johnprakashpaul21 күн бұрын
Ptlord brother God bless you
@sujathaadireddy888021 күн бұрын
Glory to God 🙏🙏
@johnprakashpaul20 күн бұрын
Ptlord ammaa
@ravikirandadala280921 күн бұрын
Another great melodious song sir ... good vocals by bro. Surya prakash, thanks for the excellent lyrics sir.. looking forward for more songs... praise the lord 🙏🙏🙏
@johnprakashpaul21 күн бұрын
Thank you so much brother advance Happy New year God bless you 🙏🙏🙏
@sruthigadigatla250921 күн бұрын
Wonderful song👌 Praise the lord ayya garu 🙏
@johnprakashpaul21 күн бұрын
Praise the lord Thank you so much God bless you ammaa