2025 ప. అనుదినము నీవు భరియించినావు మా భారము నీ కృపతోనే మము కాచినావు గడిచిన కాలము ఏ కీడు మా దరికి రాకుండా - అవమానముపాలు కాకుండగా అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥ 1. నూతనమైన నీ వాత్సల్యమే - ఇల జీవించుటకు కారణము మట్టివారమని మమ్ములను చేసికొంటివి జ్ఞాపకము (2) తనయులపై తండ్రి- జాలిపడునట్లు (2) జాలిని చూపితివి - ఆశ్రయ దుర్గముగా ఉంటివి (2) అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥ 2. శాశ్వతమైన నీదు ప్రేమయే నను దీవించుటకు కారణము మాటను ఇచ్చి మరువక - నెరవేర్చుచుంటివి వాగ్ధానము (2) తగిన వేళలో - హెచ్చించునట్లు (2) నీ దృష్టిని నిలిపితివి - ఉన్నత స్థితిలో ఉంచితివి (2) అ.ప. దీర్ఘాయువునిచ్చి దీవించిన యేసయ్యా- నీకే స్తోత్రము దివారాత్రులు నిన్నే - నిత్యము స్తుతియింతుము (2) ||అనుదినము॥ 🙏 Don't
@ramya386219 күн бұрын
Lyrics were well spiritually written pastor garu😊 Glory and Honor to our Long Suffering God🥺💖 God who bears our every fickle nature.
@sarojinizampani574619 күн бұрын
Glory to the lord 🙏🏻
@godsonholynessperson8 күн бұрын
God gifted voice anna song challa bagundhi anna praise the lord anna superb singing anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@varunchinna561319 күн бұрын
Super singing god bless you brother ❤️
@Vasantha-om1eq19 күн бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
@gouthamiv556619 күн бұрын
❤❤❤🙌🏻 దేవునికి స్తోత్రం 🙌🏻
@MercyNelapati10 күн бұрын
Wonderful song❤
@ThotaRaju-e7x15 күн бұрын
Is song gods is gift
@velamarthichanduvelamarthi20 күн бұрын
Praise.the.lord.తమ్ముడు.ఆమెను.🙏🙏🙏🙏🙏
@samuelpaul1234519 күн бұрын
Praise the Lord brother 🙏 song bagundi
@BlessingPaulVelpula20 күн бұрын
Praise the loard 🙏🙏🙏🙏🙏Annayya
@ChintadaSatish-q3l20 күн бұрын
Praise the lord Annyya I'm huge fan of your voice
@krupachevveti602420 күн бұрын
All glory to God 🙌❤❤❤
@BotchaDhana20 күн бұрын
Praise the Lord annayya garu
@bhanuvennala667020 күн бұрын
Praise The Lord 🙏😊❤
@krupachevveti602420 күн бұрын
Praise the lord 🙏🙌
@Punemoliva-pb3zl20 күн бұрын
Praise the lord sir super ga undi song ..🎉 God bless you 🎉
@shanthiswarupa68420 күн бұрын
Praise the Lord dear Brother 😇
@Rajeshmadasu2319 күн бұрын
❤❤
@kothapallisabitha697019 күн бұрын
Praise the Lord anna
@kothapallisabitha697019 күн бұрын
Super song anna. Excellent voice. Fantastic lyrics.
@WillliamMaxwell20 күн бұрын
I am eagerly waiting, brother, for the moment when I can finally hear you sing, as your music always brings so much joy and warmth to everyone around us.
@NaveenPuttiOfficial20 күн бұрын
Exllent brother 👌🎼🔊🎹
@nayakantirajamanohar565720 күн бұрын
🎉
@gouthamiv556619 күн бұрын
Super nana❤😊
@pavithrapavi711320 күн бұрын
👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@sirivellamary421821 күн бұрын
Praise the Lord🙏 brother
@AnilVoice1520 күн бұрын
Excellent brother eagerly waiting
@johnprakashpaul20 күн бұрын
Praise the lord thammudu God bless you 🙏
@heavenlyfireministriesnzd21 күн бұрын
Praise the lord nice song Ashok Nuzvid
@goodway873321 күн бұрын
Eagerly waiting Anna ❤
@nareshnareshrapaka931621 күн бұрын
ᴩʀᴀɪꜱᴇ ɢᴏᴅ ᴡᴇ ᴀʀᴇ ᴡᴀɪᴛɪɴɢ ʙʀᴏᴛʜᴇʀ
@amargummalla83036 күн бұрын
Anna me contact number kaavali To book for my marrriage event