Рет қаралды 19,631
anukshanamu siva naamamey
పాడినవారు : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు & Smt. R.Bullema garu
Composed by :--Sri. Garimella Balakrishna Prasad garu,
🙏☘️ *ఓం నమశ్శివాయ*☘️🙏
🌺అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..🙏
ఘనుడు , శంకరుడు , మనల కరుణ జూచి ఏలగా ...🌺🙏
🌺నమః సోమాయ , శివాయ , నమో మహా దేవాయ🙏
🌺అమిత పరవశమున ఇటుల హరుని తలచి పలుకరే ..🙏
🌺నమః సాంబాయ , భవాయ .. నమో రుద్రమూర్తయే 🙏
🌺నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే ..🙏
🌺నమో నమః పశుపతయే, నమః పినాక పాణయే 🙏
🌺ఉమా సహిత శంభు దేవుని ఉల్లము లో తలవరే..🙏
🌺నమ ఉగ్రాయ , హరాయ .. నమః శశి కిరీటాయ 🙏
🌺సమయమెల్ల షణ్ముఖ నుతుని సంస్మరించి తరించరే 🙏
అనుక్షణము శివ నామమే ......🙏🙏
రచన :--- ✍️
శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు
Lyrics :---Bramhasri Samavedam Shanmukha Sarma
☘️ *OM NAMA SHIVAYA*☘️
🌹At Every Moment , Chant Lord Siva's Name ,
And See Him In your Soul .🙏
🌹The Great Lord , Who Bestows All Auspiciousness
Will Grace Us And Rule Us Always !!🙏
🌹Salutations!! To The Lord With Uma !! Who Is All Kind !! And The Lord Of The Lords !!🙏
🌹With Extreme Ecstacy !! Praise The Lord Hara !!
Thinking Of Him Always !!🙏
🌹Salutations To The Lord With Mother Amba !!
The Creator And The Form Of Rudra !!🙏
🌹Salutations To Him By Bowing Our Head !!🙏
🌹Rejoice In Chanting The Holy Names Of Lord Sambho !!🙏
🌹Salutations To The Lord Of All Beings !!
Salutations To The Lord !!
Who Holds The Maginificent Bow !!🙏
🌹Heartfully Meditate On The Lord Sambhu Who Is Along With HIs Consort Uma!!🙏
🌹Salutations To Fireceful Lord !!And Destroyer Of Evils🙏
🌹Salutations To The Lord !!
Who Adorns The Crescent Moon On Head !!🙏
🌹Make All Your Time Fruitful , And Attain Salvation ,
By Thinking Of The Lord Who Is Regarded By Shanmukha !!🙏🙏
✍️ VENUGOPAL