🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ANNMAYYA AKSHARA VEDAM EPISODE - 119 ( ETTU SINGAARINTHA MAMMA EE INTHINI ) 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 PREFACE :--🌹 Annamacharya in this keertana expresses that Mother Alamelumaga has all the beauty In herself and no knew ornament or any beautiful thing in the world can add any beauty to the absolutely beautiful Goddess .🙏 (Pl do read the mystical meaning of this romantic keertana given at the end .) HERE GOES THE SANKEERTANA AS BELOW :--🌹👇 🌹🌹 In What Way ,Can We Adorn This Pretty Woman ??🙏 All The Never Witnessed Beautiful Things Adorned Her Well Before !!🙏 🙏🌹🙏 🌹🌹 When The Women Tried To Put Fine Crescent Moon Like Mark On Her Delicate Forehead This Holy Goddess Smiled By Remembering The Sleek Marks On Her , Due To The Lord's Nail Tips !!🙏 When Adorned With A Grand Scarlet Red Saree She Looked Into The Mirror !! She Was Smiling With Herself Remembering Her Reddish Stressed Eyes With The Romance Of The Lord !!🙏 🌹🙏🌹 🌹🌹 When We Adorned Her With Beautifully Stringed Pearl Necklaces, She Smiled Remembering The Pearly Drops Of Sweat Romancing With The Lord !!🙏 To This Youthful Lady When We Tried To Decorate Her Hair Tuft With Fresh Flowers, She Was Full Of Shy Glowing Like A Blossoming Flower Remembering The Tingling Embraces Of The Lord ! 🙏 🌹🙏🌹 🌹🌹 When We Tried To Smear Enthusiastically The Perfumed Paste Over Her Body , She Was At Laughter Thinking Of The Perfume Of The Lord With His Tight Embraces !🙏 The Lord Of The Highest Stature Sri Venkatesa Is The Reason For The Beauty Of This Smart Woman !🙏 As She Fastened The Lord And Tethering HIm Around Her She Is Blessed With All The Beautitude !!🙏 🌹🙏🌹 Om Namo Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 Inner Mystical Meaning Of This Keertana (My Thoughts ) 🌹👇 Though this keertana looks at the outer sense as a very romantic sankeertana , Describing about the love sports of the Divine couple ,there is lot much of inner mystical meaning which Annamacharya proposes secretly .🙏 In this mundane world as jeevatmans We all get lured by all the cosmetic things and adorn lot many items to this Body and look into the mirror patting ourselves as beautiful and handsome .🌹 Are We really looking handsome with these external makeups??🌹 If We really ask our soul consciously ,then for sure the answer will be “ NO ” The real beauty lies within . And it can be witnessed only when we have the unwavering thoughts of the Lord .🙏 When we place the Lord as the precious Jewel in our Heart , Our Body Mind And Soul turn as the most Beautiful that we ever never witnessed .🙏 This is what the Mother Alamelumanga was expressing by laughs and smiles when her damsels adorned her in many ways .🙏 She treated all those precious things in a lighter sense and her mind was always attached with the lord remembering him in every aspect .🙏 This was how the Holy Mother became the most ever beautiful lady , and blessed by the lord with all beautitude .🙏 This is what , we as Jeevatmans should try to practice and transform ourselves as beautiful souls , And finally attain the supreme bliss !!🙏 Om Namo Venkatesaya !!🙏 ✍️ ---Venugopal 🙏
@srilakshmisrimanreddysrima83823 жыл бұрын
Ll
@sumanbalmuri57232 жыл бұрын
P000l
@Ramanuja834 Жыл бұрын
మీరు మహానుభావులు, ఈ కీర్తన నేర్చుకొంటూ అమ్మను ఉహించేం గాని, అసలు అర్థము తోచనే లేదు, దాన్యురాలిని దాసురాలు
@shilpamadhu53572 жыл бұрын
Super Song chala Bhaga Padaru. Entha Arthamu vunnadi . Devathalu Pratnya KS hamu vachi Naru. Ani, Anipinchela padavu. Meeku Na Na maskaramu.
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@vijayabharathialluri1023 Жыл бұрын
MadhuramIna Sankirtana excellent bava mu meaning and visuals Om Namo Alivelumanga om Namo Venkatesaya🙏 Abhinandanalu
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
Thank you somuch
@padmajasingaraju862 Жыл бұрын
Excellent 🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
THANK YOU SO MYCH FOR THE LIKE
@bharatiponnapalli84623 жыл бұрын
Ippdae ee patavinnanu sukravaramu manchi patanichharu priya sisters ganam me ardhavivarana chlabagundi dhanyvadalu
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
చాలా సంతోషమమ్మా ! అన్నమాచార్యుల వారి కీర్తనల పట్ల మీకు ఉన్న ఆసక్తికి . నేను వ్రాసిన అర్ధ వివరణ మీకు నచ్చినందుకు ధన్యవాదములు . pl like share and get subscribed with intrested frnds and support the channel and let more and more people know about the greatness of annamacharya sankeertanas .
@ramakrishnaanisingaraju71293 жыл бұрын
ఇంపుగా, వినసొంపుగా ఉంది ఈ కీర్తన. మోహన రాగం అనుకుంటాను. 👌🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you so much for the like .
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹🙏 అన్నమయ్య ఈ శృంగార కీర్తన లోని పారమార్ధిక భావము ః-- నా మనసులో తోచిన విశ్లేషణ ః-- 👇👇 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 పైకి శృంగార కీర్తన గా ధ్వనించే ఈ సంకీర్తన , రమ్యముగా కనిపించిననూ , అన్నమాచార్యుల అనంతమైన పారమార్ధిక భావమును అంతర్లీనముగా జొప్పించారు ఈ కీర్తనలో ! 🙏 జీవులుగా మనము ఈ భౌతిక శరీరముతో , అనేక అకంకారములు చేసుకుని , అనేక వైభోగాలను చూసుకుని ఆనందించేస్తూ ఉంటాము .ఇవియే నిజమైన సౌందర్యములని , మనము చాలా అందముగావున్నామని ! 🙏 మరి ఇవి నిజమైన సౌందర్య సాధనాలేనా ? అని మనసుతో తరచి చూసుకుంటే , కానే కావని మనకు స్ఫూరణకు వస్తుంది .🙏 నిజమైన సౌందర్యము ఆత్మ సౌందర్యము .🌹 నిజమైన సౌందర్య సాధనము స్వామిపై నిరంతరమూ మనసులో చేసుకునే తలపు .🌹🙏 మనము ఏమి చేస్తున్నా స్వామి ధ్యానముతోనే ఉంటూ , స్వామి అనుగ్రహములను తలుచుకుంటూ ఉంటే,🌹 ఎన్నడూ మనలో మనము చూసుకోని అందము మనకు గోచరమౌతుంది .మనమూ మన మనస్సూ అందముగా మారిపోతాయి .🌹🙏 ఎందుకంటే ఆ స్వామి యే మన హృదయాంతరంగములోకి వచ్చి చేరిపోయాడుకదా !! 🙏 సరిగ్గా ఇదే భావనను అలమేలు మంగ తనలో తాను నవ్వుకుంటూ బిడ్డలకు బోధ చేస్తున్నట్టుగా ఉంటుందు ఈ కీర్తన .🙏 అమ్మకు ఎన్ని అలంకారాలు చేస్తున్నా , అవి తేలికగానే చూస్తున్నది . 🌹 అమ్మ తలపు అంతా స్వామిపైనే నిలిపినది .🌹 ఇక్కడ చెలికత్తెలు ఏమి చేస్తున్నా వాటిపై ఎక్కువ దృష్టి సారించకుండా , స్వామినే తలుచుకుంటూ , అన్నీ స్వామికే అన్వయిస్తూ , తదేక యోగిని గా పరమానందమును పొందుతూ , అత్యంత సౌందర్యవతిగా భాసిల్లుతోందిట . 🙏🙏🌹 నిజమైన సౌందర్యమంటే అది కదా !! 🙏 కావున భక్తులారా స్వామి ధ్యానమును వీడక మీరు మీ జీవితాలను సుందరమ యము చేసుకోండి ! 🙏 మీ హృదయమున స్వామిని నిలిపి సుందర రూపులుగా మారండి !🙏 అని తెలుపక తెలుపుతున్నారు పారమార్ధికముగా ఈ సంకీర్తనలో అన్నమయ్య !! 🙏🙏🌹 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 119 ) ✍️ --వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
@endlaedukondalu24723 жыл бұрын
Om namo venkatesaya
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
dhanya vaadamulu andi
@grandhiramarao64822 жыл бұрын
Veenula vindu ee keerthana 🙏 Kannula vindu aa bhaavana 👍🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Thank you so much for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
@palakodetyvenkataramasharm21942 жыл бұрын
అద్భుతం
@niveditah11033 жыл бұрын
OM NAMO VENKATESAYA !!
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you so much
@nirmalavasili94972 жыл бұрын
Excellent 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
@gantishankerlal4203 жыл бұрын
🙏🙏🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thank you andi
@shanmukavarsithshanmukavar25252 жыл бұрын
Yanni sarlu vinna yado thaliyani Anubhuthi
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
చాలా ధన్యవాదములండి
@shilpamadhu53572 жыл бұрын
Santhosinchithivi ninni challaga pendladithivi song.please sing this song
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Thank you so much sir for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas .
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 119 ( ఎట్టు సింగారింతమమ్మ ఈ ఇంతిని ) 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ఓం నమో వేంకటేశాయ.🙏 అందరికీ శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు ✍️ -- మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 119 కి శుభ స్వాగతం 🙏 ప్రార్ధన ః--🌹🌹 బంగారు బొమ్మ వీవే , సింగారములన్ని నీకు చిక్కెను మునుపే ! ముంగిట నీకేమి యరుదు ? అంగన లేమిత్తురు క్రొత్త యందము నీకున్ ?? 🌹🙏🌹 ✍️ స్వీయ పద్యము ( కందము ) నా భావము ః---🌹🌹👇 అమ్మా !! నీవు బంగారు బొమ్మవు కదమ్మా ! 🙏 సమస్తమైన అందములూ నీకు పుట్టినప్పుడే అందిపోయాయి !🙏 ఇక నీకు ముందర కొరత అంటూ ఎమన్నా అసలు ఉన్నదా ?🙏 మామూలు ఆడవారమైన మేము , నిన్ను అలంకరిస్తూ , ఏమి తెచ్చిపెట్టగలమమ్మా , నీకు సరిక్రొత్త అందములు ??🙏 మావల్ల కాదమ్మా !! 🙏🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమాచార్యుల వారు అలమేలు మంగమ్మ అందములను , వైభోగములను , రకరకముల వృత్తాంతములతో అన్వయిస్తూ చమత్కారముగా అనేక కీర్తనలను వ్రాసారు .🙏 ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు అమ్మకు చెలికత్తెగా మారిపోయి ఇలా వర్ణిస్తున్నారు ! 🙏 ఈ బంగారుబొమ్మకి ఎన్ని అలంకారములు చేస్తున్నా , అవి చూసుకుని మురిసిపోవటములేదు ఏమిటి ?🌹 పైపెచ్చు , మనసులో ఏదో ఆలోచించుకుంటూ మేము చేస్తున్న అలంకారములకు నవ్వుకుంటోంది ఇదేమి విచిత్రమో ? 🌹 మరి ఆ అలమేలుమంగ మనసులో ఏమున్నదో , ఈ అలంకారలకు ఎందుకు ఆకర్షితురాలు అవవటము లేదో చూద్దామా ఈ చక్కటి శృంగార కీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుంటూ ... 🙏🙏 🌹🌹 ఓ చెలులారా ఈ చక్కనైన పడుచును ఎట్లా సింగారించాలో కదా !🙏 సరి క్రొత్త అందములు ,ఎప్పుడూ కనీ వినీ ఎరుగని సింగారములు అన్నీ ఈ బొమ్మకు ముందుగానే అద్దినట్టు అమరిపోయాయి ! 🙏 🌹🙏🌹 🌹🌹 ఈ కుందనపు బొమ్మకు సన్నగా నాజూకుగా చంద్రవంక వలే ఉన్న తిలము దిద్దుదామంటే , ఆ తిలమును చూసి తనలో తానే నవ్వుకుంది .🙏 ఇదేమి చిత్రమో , బహుశా తన రమణుడి శృంగార చేష్ట వల్ల , ఆయన నఖక్షతాల గురుతులు తన మేనిపై సన్నని చారలుగా పడగా గుర్తు తెచ్చుకుని వాటి అందము ముందర ఈ సన్నని తిలకమెంత అని నువ్వుకుంటన్నదేమో !!🙏 సింధూర వర్ణములో ఉన్న అందమైన చీర చుట్టి అలంకరించితే అద్దములో ఆ చీరను చూసి మురిసిపోకుండా మనసులో ఏదో తలుచుని నవ్వుకుంటున్నది ఏమిటబ్బా ?🙏 బహుశా తన స్వామితో కూడి అమితముగా పరవశించి , యెరుపెక్కిపోయిన తన కళ్లను గుర్తుచేసుకుని , ఆ యెరుపు చక్కద నము ముందు ,ఈ చెంగావి చీర అందమెంత అని నవ్వుకుంటున్నదేమో ! 🙏 🌹🙏🌹 🌹🌹 పోనీ మిల మిల మేరిసే మేలిమి ముత్యాలను ఎంచి కూర్చి హారములుగా వేస్తే అవి చూసి మురిసిపోతుందేమో అనుకుంటే , వాటిని కూడా చూసి అదో మాదిరిగా నవ్వు కుంటున్నదే ఈ పడతి .🙏 బహుశా స్వామిపై ప్రణయ తాపము వలన తన మేనిపై కలిగిన చెమట ముత్యములు గుర్తొచ్చి ఈ ముత్యాల హారములు ఏ పాటి అని నవ్వుకుంటున్నదేమో ! 🙏 అప్పుడే పూచీ పూయని అందమైన పువ్వులను తెచ్చి తన కొప్పున అందముగా ముడిచి చూపిస్తే ఆ పువ్వులను చూసి మురిసిపోకుండా , తన విభుడు తనకు సన్నిహితముగా చేరినపుడు తనలో పూచిన సిగ్గుల మొగ్గలను , పులకరింతల పువ్వులనూ తలుచుకుంటూ ముడుచుకు పోయి మురిసిపోతున్నదట ! 🙏 🌹🙏🌹 🌹🌹 ఇక ఈ అలంకారలకు మురిసిపోవుటలేదు , పోనీ సుగంధములను అన్నీ కలగలపి ముద్దగా చేసి లేపనము చేసి , ఈ కొమలమైన మేనిపై అందముగా పూద్దామనుకుంటే , ఆ పరిమళము వాసన అసలే ఆస్వాదించుట లేదు కదా ! 🙏 తన రమణుడు తనను ప్రేమతో దగ్గరకు తీసుకుని గాఢమైన ఆలింగనముతో , ఉబ్బితబ్బిబ్బు చేసినపుడు, స్వామి మేని వాసన ముందు ఈ పరిమళమెంత అని నవ్వుకుందిట . 🙏 ఈ పడతికి ఏమి సింగారములు చేసినా ఏల నవ్వుకుంటోంది ? 🙏ఆ నిలువెత్తు దేవదేవడైన శ్రీ వేంకటేశ్వరుని ఇల్లాలు అయినందున , అన్ని సింగారములకూ మించిన సింగారము , ఈమెకు దక్కినవి కదా ! 🙏 ఇక మనమేమి చేసేము !! 🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 119 ) ✍️ --వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
Can you please upload itti gunuvanturala ee alamelumanga .. andi pls 🙏😊
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
Sure will upload in my next annamayya akshara vedam series .. after this dhanurmasa .. thank you so much for your intrest ... andi . Pl like share and get subscribed with intrstd frnds and support the channel