No video

అనుమానమే లేదు వారాహి వుంటే ఇలా చెయ్యాల్సిందే|| Hema nanduri

  Рет қаралды 31,295

nanduri hemamalini

nanduri hemamalini

11 ай бұрын

Varahi, Pratyangira devi photo frames /idols at home
----------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#varahi #pratyangira #hemananduri

Пікірлер: 309
@durgamrajkumar8314
@durgamrajkumar8314 11 ай бұрын
నండూరి వంశం వారి ఆధ్యాత్మిక కృషి ఎనలేనిది.అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి.
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 11 ай бұрын
Yes🙏🙏🙏
@prasannanandam4792
@prasannanandam4792 11 ай бұрын
Meeru prathi vishayam kuda Chaka. Chala baga chepputhunnaru andi negative comments pattinchukovadhu daily videos pettandi Amma 16 somavaralavratham gurinchi kuda video pettandi 🙏🙏
@vrcgadu1
@vrcgadu1 11 ай бұрын
Nice information. Nothing wrong. Please proceed andi. Kindly don't stop this channel.
@BVL99995
@BVL99995 Ай бұрын
Nice andi..నండూరి వారు ఊరిస్తుంటే ఆశ కలుగుతుంది అందరికీ
@22satishaksha33
@22satishaksha33 11 ай бұрын
jai sri ram baga vivarincharu thanks confuson poindhi jai sri ram
@kundanabyreddy1922
@kundanabyreddy1922 11 ай бұрын
Enni niyamalu pedthe next generation vallu poojalu antene bayapadtaru, ammavaru ante mana amma lanti varu manam tapu cheyakunda elagina pooja cheyavachu, nanduri srinivas garu chala chakkaga cheptaru bayapadanavasaram lekunda, DISCLAIMER : it is just my opinion
@saismaran1045
@saismaran1045 11 ай бұрын
E niyamalanni ugra devathalaki.sathvika devathalaina parvathi devi,saraswathi devi,lalitha devi vanti ammavarlanu poojinchadaniki inni niyamalu avasaram ledhu.Nanduri srinivas garu kuda vigraham pettukomani eppudu cheppaledhu,bija aksharalatho puja cheyakudathane chepparu,vamachara paddathilo pooja manchidi kadane chepparu.Ade vishayam viru kuda cheptunnaru.
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఒకే మంచిది....నిప్పు ముట్టుకో వద్దు కాలుతుంది అంటే నేను ముట్టుకుమ్టాను..ఎవరో చెప్పారు.. కాలదు అని అంటే నేనేం చెయ్యగలను చెప్పండి...
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 11 ай бұрын
🙏 Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 11 ай бұрын
ధన్య వాదాలు అమ్మా వారాహి అమ్మవారి గురించి వీడియోలు చూసి భయపడి పోయాను.
@satyasaimalleswararaonerel2239
@satyasaimalleswararaonerel2239 11 ай бұрын
Jai Vaarahi VajraGhoshum Om SaiRam. Danyosmi Danyosmi Danyosmi Amma Bangartalli. Chaala Goppa Sandheyum Tirchaaru. Photo Vundikuda Atakamidhapettadum Chaala Tappu. Avunu Amma Bangartalli meeru Correctga Chepparu.Danyosmi Danyosmi Danyosmi. Jai Vaarahi. Om SaiRam. LokhaSamastha SukhinoBhavanthu. Andaru Baagundali Andhulo Manum Vundali.😍🤗😘👍👍👍👍👍💋💋💋💋🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnumamindla
@chinnumamindla 11 ай бұрын
Very nice explanation 🌺
@subbareddykonala2540
@subbareddykonala2540 11 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@dhanvimakeovers5630
@dhanvimakeovers5630 11 ай бұрын
Thank you amma ❤️
@sreekondadevasena9175
@sreekondadevasena9175 11 ай бұрын
Chala bagaa chepparamma
@user-yc5uz9gn9b
@user-yc5uz9gn9b 11 ай бұрын
Om sree mathray namaha thank you amma
@rosys10
@rosys10 10 ай бұрын
Siva lingam, naga padika vigrahalu ki kuda same eve niyamala andi
@rohinidevitumuluri1222
@rohinidevitumuluri1222 10 ай бұрын
ఒక నాలుగైదు నెలల కిందట వారాహి అమ్మవారి 2/5 photo ఒకటి, 2/2 photoలు తొమ్మిది copy చేయించాను .. కాని ఏవీ పూజలో పెట్టలేదు .. ఎందుకో ధైర్యం చాలలేదు .. అప్పుడప్పుడూ పూజా సమయంలో శ్రీ వారాహీ దేవ్యాయై నమః అని అనుకుంటూ వుంటాను .. ఆచిన్న photo లని shredd చేయడానికి అవతల పెట్టాను .. 2/5 ది అలాగే మిగతా photo లతో వుంచాను .. ఈ మధ్య కొంచం ఎక్కువగానే చాల భాధ కలిగించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి .. ఈ photo లని shred చేయవచ్చా ? గుడి దూరం.. మేము US లో వున్నాం . పారే నీళ్ళలో అసలు వదలలేను .
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
వద్దు...కానీ..నీళ్లలో వేసి...అవి పూర్తిగా...నాని పోయాక.. ఎవ్వరూ తొక్కని మొక్కలలో వేసేయండి
@rohinidevitumuluri1222
@rohinidevitumuluri1222 10 ай бұрын
@@nandurihemamalini చాల చాల Thanks ధన్యవాదాలు తల్లీ మీకు .. మనసు ప్రశాంతంగా వుంది .. తెల్లవారిన తరువాత ఆ పని చేస్తాను .. నాలుగైదు రోజులుగా మీరు మీ అమ్మాయితో చేస్తున్న రోజుకొక భగవద్గీత నేర్చుకుంటున్నా .. చాల బాగుంది .. 11 విడియోలు మాత్రమే కనబడ్డాయి .. Play list వుండి వుంటే బాగుండేది .. మీ పాప అచ్చం మీలాగానే మాట్లాడడం , శ్లోకం చెప్పడం .. చాల మురిపెంగా వుంది .. 🕉🙏🏽🙌🏽. మీరిద్దరూ కలకాలం అలాగే వర్ధిల్లుతూ వుండాలని ఆ దేవ దేవుని 🕉🪷🙏🏽🙌🏽
@rohinidevitumuluri1222
@rohinidevitumuluri1222 9 ай бұрын
@@nandurihemamalini మీరు చెప్పినట్లు నీళ్ళలో నాన వేశాను .. అవి ఏవీ చెక్కు చెదర లేదు .. అవి Photo paper తో చేయించిన prints .. మీకు చెప్పడం మరిచి పోయాను .. ఇప్పుడేంచేస్తే మంచిదో తెలియటం లేదు .. ఇంకా రెండు మూడు రోజులు చూసి , ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దామంటారా ? నాకు చాల Surgeries అయ్యాయి .. ఈ మధ్య రెండు మోకాళ్ళకీ knee replacements అయ్యాయి .. పెరట్లోకి ఒక మెట్టు దిగి వెళ్ళాలి .. అది చేయ లేను ..
@rudvedha1411
@rudvedha1411 11 ай бұрын
Naku iddaru chinnapillalu unnaru andi roju puja cheyadaniki avvadu vaarahi matha photo intlo undandi, photo gudilo teesukokapothe am cheyamantaru plz reply ivvandi
@stimpherd
@stimpherd 11 ай бұрын
Amma printout petti navaratrulu chesanu alage vunchesa eppudu emi cheyyanu temple lo raavi chettu dhaggara petteyana emi cheyyanu please cheppandi amma memu non brahmins
@arunamushnam4971
@arunamushnam4971 11 ай бұрын
Hi amma amma vari vingrahamu, gudilo tisuko pothy ela amma parry nell lo veya vachuna ammavri photo vuchukomata please replyevandi amma
@tprabhakar7187
@tprabhakar7187 11 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహా వారాహీ దేవ్యై నమో నమః.అమ్మా,వారాహీ ఉపాసకులు కూడా ,అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోకూడదా.
@sandhyagujjula4856
@sandhyagujjula4856 9 ай бұрын
Varahi Amma vari photo ni nadhilo vadhileyadam valla emaina ebbandhulu vasthaya
@vadlajhansirani4675
@vadlajhansirani4675 11 ай бұрын
హేమ గారు.....ఇది ప్లీజ్ న సందేహం తీర్చండి.... మా ఇంట్లో శ్రీనివాసుడిని మరియు లక్ష్మి దేవి విగ్రహాలని పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది.... కానీ నాదేమో చిన్న ఇల్లు....నెలసరి ఇంట్లో కలిపేసే సంప్రదాయం ముందు తరం నుండి ఉంది.....ఇప్పుడు నేను నెలసరి సమయం లో వేరుగా ఉండటానకి ఇంట్లో ఒప్పుకోరు సహకరించరు కూడా...కానీ నెలసరి సమయంలో పూజ మాత్రం చేయడం మానేసి 4వ రోజు తర్వాత పూజ గూడు శుభ్రం చేసి దీపారాధన చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఏడు శనివారాల వ్రతం చేసుకుంటాను..మరి నేను ఇంట్లో అమ్మవారి,అయ్యవారి విగ్రహాలు పెట్టుకోవచ్చు నా.....? పెట్టుకుంటే ఎన్ని inches విగ్రహాలు తెచ్చుకోవాలి దయచేసి తెలుపగలరు... ......
@LoukyaLashwik
@LoukyaLashwik 11 ай бұрын
Dhanyosmi Maatha 🙏💐
@gothrirambadu553
@gothrirambadu553 11 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿 శ్రీ మాత్రే నమః
@santhipriya3143
@santhipriya3143 11 ай бұрын
అమ్మా మీకు మా నమస్కారాలు, నేను ఒకసారి వారాహి నవరాత్రులు చేసాను, కానీ ఫోటో ని పెట్టలేదు, , శివ పార్వతీల ఫోటో లోని పార్వతి దేవి అమ్మ వారిని వారాహి దేవి. అమ్మ వారిగా బావించి .పూజ చేసాను, నిత్య దీపారాధన చేస్తాను, , ఊరికి వెళ్లి నప్పుఫు తప్ప కరెక్టీనా అమ్మా? దయచేసి వివరించగలరు
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
సరియైనది
@santhipriya3143
@santhipriya3143 11 ай бұрын
@@nandurihemamalini .అమ్మా, మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు
@KavithaKavitha-kj6ob
@KavithaKavitha-kj6ob 11 ай бұрын
😅
@KavithaKavitha-kj6ob
@KavithaKavitha-kj6ob 11 ай бұрын
Sorry by mistake added
@santhipriya3143
@santhipriya3143 11 ай бұрын
@@KavithaKavitha-kj6ob rectifying mistakes is most healthy , it is my opinion only, please donot think otherwise
@phani9670
@phani9670 11 ай бұрын
Photo intlo vunavaalu nitya ardhana , niyama nistalu vundali ani cheparu hemagaru.. Vigrham vuntey chala padhathulu patinchalii ani cheparuu...... Meeru avani chei galigithe petkondi lekpothe temple ki icheyendi ani cheparuu hemagaru anthe.....
@savitrid8676
@savitrid8676 11 ай бұрын
Ammavari kadgamala strothram andaru chadavacha andi atleast on Fridays?
@harin8233
@harin8233 11 ай бұрын
amma, Naa room lo Varahi maatha photo (color print out) pettanu pooja mandhiram lo. Roju pooja cheyaleka pothey, print out gudilo pettala? Ledhu print out vunna emi kadha... Please reply ivandi.
@bdhanalakshmiboddepalli9376
@bdhanalakshmiboddepalli9376 Ай бұрын
Better to give andi
@bdhanalakshmiboddepalli9376
@bdhanalakshmiboddepalli9376 Ай бұрын
Better to give andi
@sailajapokala4447
@sailajapokala4447 11 ай бұрын
Sri matha🙏
@srinivas8175
@srinivas8175 11 ай бұрын
శ్రీమాత్రేనమః🙏🙏
@palliumamahesh2293
@palliumamahesh2293 11 ай бұрын
Amma sidha kungika stotram intilo chadava vachha..
@kolaparthiradhikarani3240
@kolaparthiradhikarani3240 3 ай бұрын
Photos pettukovachuna? Pl clarify
@RamyakrishnasArtsandCrafts
@RamyakrishnasArtsandCrafts 11 ай бұрын
Amma Nenu 4-5 Rojulu amma vari namalu chadhvanu Sankalpam chesukunnanu Korika theerithe panchami roju pooja chesstananni Kani Nenu e photo vigraham konukkoleedu Kani a tharvatha nunchi roju peeda kalalu vasthunnayi naku ma variki Peedakalalu rakunda undalante em cheyali amma Satyabhama gari video chusaka artham ayindi ugra devathalaku niyamalu untayani Kasi lanti pradesham lo kuda poojarulu neruga chudawani
@ammajirao782
@ammajirao782 11 ай бұрын
Om Sri matre namaha 🙏🙏🙏🙏🙏
@vishnu00064
@vishnu00064 11 ай бұрын
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఈ బీజాక్షరాలు మననం చేసుకోవచ్చా అమ్మ
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
చెయ్యకూడదు అండి
@poojashivagoud9065
@poojashivagoud9065 11 ай бұрын
Amma gudilo thisukovatle yem cheyali varahi vigrahani pooja chesi madhyalo vadileste adi inka papam kada yem avada please reply me please
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
mari poojisthoo ataka meeda pettakoodadu kadandi,,,,,,,vunte nitya aaraadhanalo pettandi nelasari kalapakunda vunte
@srivenkateswaraagencies3723
@srivenkateswaraagencies3723 11 ай бұрын
అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఉండవచ్చా అండి plz reply amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వుంచండి
@narensagar7036
@narensagar7036 11 ай бұрын
Jai shree ram jai hind jai hindustan
@rojavenkatallanki8078
@rojavenkatallanki8078 Ай бұрын
Akka temple ki vellinapudu akada calendar type varahi Amma photo unna vi pancharu nenu techukunna mamoluga mandhiramlo kakunda hall tagilinchavacha akka photo pls reply evandi
@gurramjyothi8956
@gurramjyothi8956 11 ай бұрын
Namaskaram amma. Jatakalanu nammavaccha.... Pariharalu yentavaraku panichestaya... Teliyacheyagalaru.
@Swathi132
@Swathi132 11 ай бұрын
Avnu ma nenu srinivas garu varahi amma gurinchi cheppina slokalanu ma home lo unna ammavari photolone bavinchukoni audio vinnanu photo pettakunda
@deekshithapydi8164
@deekshithapydi8164 11 ай бұрын
నమస్తే అండి,నేను నెలసరి సమయంలో నియమాలు పాటిస్తాను అండి ఏం ముట్టుకొను , దేవుడి గది వేరేగా ఉంటుంది అయితే ఒక సందేహం కనక దుర్గ అమ్మవారు పులి మీద కూర్చుని వున్న పటం వుంది అండి నేను దసరా నవరాత్రులు చేసుకుంటాను రోజు పూజ చేస్తాను,నెలసరి సమయంలో మాత్రం 5రోజులు పూజ వుండదు, పర్వలేదా అండి పటం వుండవచ్చ తెలియ చేయండి,నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏
@Vidya-14s
@Vidya-14s 11 ай бұрын
Edbhavam tadbhavathi andi manam ela aa devi ni nammutamo ala amma karunistundi andariki amma ani manam nammi poojinchina roju sandehalu bhayalu raavu endukante mana amma daggara manam bayapadatama sandehapadatama atalli srishti chesindi edaina aa talli anumati lenide jaragadu aa talli mee intlo ala vundalanukunappudu deniki sandeham
@deekshithapydi8164
@deekshithapydi8164 11 ай бұрын
@@Vidya-14s Tan q andi
@maneswraopunyamantula1626
@maneswraopunyamantula1626 9 ай бұрын
Amma e kartika masam lo varahi amma photo water lo vechevacha amma plz reply
@saisrnivas7971
@saisrnivas7971 11 ай бұрын
దయవుంచి తెలుపగలరు
@bhavani5619
@bhavani5619 11 ай бұрын
Jai varahi amma
@user-ou5im4wh5z
@user-ou5im4wh5z 11 ай бұрын
Thanks
@annapurnapurna6266
@annapurnapurna6266 11 ай бұрын
Chala baga chepparandi......nenu lakshmi devi vigraham pettukunnanu aa devi idol undavachu kada
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఉండచ్చు
@sharmilareddy7968
@sharmilareddy7968 11 ай бұрын
Hema garu nenu kalasum tho woonna Lakshmi amma vari photo sravanamasum lo Pooja chesi taruvata beeruvalo pettu kuntanu .endhukante maa Pooja shelp chala small mam .vinayakudu Lakshmi devi woonna photo Pooja room lo woondi . Please mam reply evvandi
@honey5122
@honey5122 11 ай бұрын
6th day 7sanivarmula pooja chasukovacha Amma
@hellosongudayasree4459
@hellosongudayasree4459 10 ай бұрын
Sree mathre namaha
@sujathakoduru2403
@sujathakoduru2403 11 ай бұрын
అమ్మ నమస్కారం Telisina vallu srichakram coin iste తీసుకున్నాను. Aa coin ki oka vipu srichakram, maro vipu ammavaru undi.. Intlo unchukovacha అమ్మ.. Dayachesi తెలపండి..
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వుంచండి
@sujathakoduru2403
@sujathakoduru2403 11 ай бұрын
Thanku amma
@mahirathnam5108
@mahirathnam5108 11 ай бұрын
Sri Matree Namaha 🙏🙏🙏
@yathamshettypunnamchander521
@yathamshettypunnamchander521 11 ай бұрын
Amma nenu intlo extra kamakshi kundhi vunte andulo one day amma varini amma ni oohinchookoni pooja chesi pakkana petta ippudu clean chesi vere god la oohichkoni pooja cheyacha.plz replay me plz.
@shakuntalacheruvu7567
@shakuntalacheruvu7567 11 ай бұрын
Amma we follow periods n i sit aside .i took small varahi idol n daily i keep normal prasad like fruits ,jaggery n milk to all Gods in common .nenu vigraham vunchana leka water lo nimarjanam cheyana ? KZbin chusaka prati devudini specific ga chustu pooja cheyadam modalu ayyindi . Else lalitha devi lone andarini chuse danini .please guide me . I learned lot of stotrams from your channel n heart felt thanks .
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
alaa saripothundi andi,,vunchandi
@pranavireddy624
@pranavireddy624 11 ай бұрын
Photo lekunda normal ga intlo prathyangira ammavari stotram chaduvukovacha amma
@satyasrinivaskamma7341
@satyasrinivaskamma7341 11 ай бұрын
SRI MATRE NAMAHA
@arimmadi8006
@arimmadi8006 11 ай бұрын
Varahi deepam unte emcheyali andi,temple lo icheyamantara?
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ichheyyandi inkeppudu alantivi konakandi
@roxy_29
@roxy_29 11 ай бұрын
నండూరి శ్రీనివాస్ పూజ అయిపోయిన తరువాత దాచి పెట్టమని చెప్పాడు అండి
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
మీరు "నండూరి హేమమాలిని గారు అసలు వారహి పూజ చేసుకోవద్దు అని అన్నారు ఏమి చెయ్యమంటారు" అని అడగండి.
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
​@@tanajihere706మీరు అన్నది నిజమే మల్లిక గారు... ఏదో ఆవేశం, బాధలో అలా అన్నాను అండి. మనవల్ల హేమక్క గారు బాధ పడకూడదు అండి... నిజమే...పోనీ నా message delete చేయనా అండి.?
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
పోనిలేంది meeru పూజలో పెట్టండి
@narendrakolli1691
@narendrakolli1691 11 ай бұрын
🙏🙏🙏
@dhanvimakeovers5630
@dhanvimakeovers5630 11 ай бұрын
ఒక సందేహం…పూజ కి వాడే పత్రి, పువ్వులు నీళ్ళతో కడగాలా?
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ippudu bazaru numchi thesthaamu avi vaallu kallatho thokkuthaaru maamulugaa ayithe poojaku vupayogimche intlo puvvulu kadaganakkaraledu
@malothsruthi5915
@malothsruthi5915 10 ай бұрын
Amma varahi amma vari photo techukunanu kani roju deeparadhana cheyadam kudaradhu paare neellalo vodileyocha daya chesi chepandamma
@SriDevi-es5tn
@SriDevi-es5tn 11 ай бұрын
Nenu kuda yila chese vallani chusa 2feet vigraham navatatri time lo petti next dhanni paina self midha pedatharu but vallintu dharidram thandavam cheyadam kuda chusanu....miru cheppedhi correct....Jaya shankara hara hara shankara🙏🙏🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఆ విషయం అర్ధం కాదు కదండీ ఎవరికో వ్యతిరేకంగా చేస్తున్నాను అంటారు నాకేం అవసరం చెప్పండి వింటే మంచిది వినకపోతే మరీ మంచిది కదండి....
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 10 ай бұрын
నండూరి వారు పూజ అయిపోయాక ఫోటో పూజ గది లో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో దాచి పెట్టుకోవచ్చు అన్నారు నేను నిత్య పూజలో పెట్టాను.అమ్మ కరుణామయి మనలో చెడు ఉంటే భయం కానీ మంచిగా ఉంటే భయమెందుకు నేను రోజు అన్ని దేవుళ్ళ తో పాటు నైవేద్యం పెడుతున్న
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
ammaki okaroju annam petti tharavataha pathu prttalem kadaa yevaro cheppaaru ani kaakunda komchem aalochimchandi sarenaa....amma karunaamayi annaaru kadaa alaanti ammaki annam pettaraa
@parudimpu1311
@parudimpu1311 11 ай бұрын
Amma nenu prathyangira amma vari photo techukunnanu Adi eh bad intenstions tho techukoledu naku thoduga vuntundi amma varu ani techukunnanu kani konni videos chusaka naku bayamesthundi nenu ippudu normal ga deepam veliginchi prardhana cheyacha etuvanti korika kuda naku ledu so normal pooja cheyacha ammavari photo ki Dayachesi reply ivvandi please
@manjulapraba780
@manjulapraba780 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@abhinayreddy2175
@abhinayreddy2175 11 ай бұрын
నమస్కారం అమ్మ మేము వారాహి అమ్మవారి విగ్రహం రెండు ఇంచులు తెచ్చుకున్నాను అమ్మవారికి పూజ మొదలు పెట్టక ముందుకే మా చిన్న అత్తగారు చనిపోయి అసౌచం ఏర్పడింది ఇప్పుడు నేను అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకోవచ్చా లేకుండా ఉంటే పారే నీటిల వేయాలా ఇప్పటికి నేను అమ్మవారికి పూజ రిప్లై
@abhinayreddy2175
@abhinayreddy2175 11 ай бұрын
అమ్మవారికి పూజ ఇంకా మొదలుపెట్టలేదు మా అత్తగారు చనిపోయి ఐదో నెల పడిన తర్వాత పూజ పూజ చేసుకోవాలి అని అనుకున్నాను దయచేసి చెప్పండి అమ్మ
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
నెలసరి నియమాలు పాటిస్తే వుంచి పూజ చెయ్యండి లేదా ఇచ్చేయండి
@vagdev6841
@vagdev6841 11 ай бұрын
@@nandurihemamalini Andal godadevi photo unchavacha please chepandi
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
vunchandi
@saikrishna-kw7fp
@saikrishna-kw7fp 11 ай бұрын
Amma varahi devi photo intlo pettukovaddu ani video vachindi dayachesi miru chusi cheppagalaru,vigraham kaadu Amma photo
@ROHITH746
@ROHITH746 11 ай бұрын
అమ్మ గారు స ౦దేహ ౦ మొదట గా వాడపల్లి కి లేద తిరుపతి కి వేల్ల వలన 2
@pavaniaitha6554
@pavaniaitha6554 10 ай бұрын
Amma ee nelasari neyamalu anni devatha vigrahalu kina .or only varahi matha vigraham?
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
దేవతార్చన చెయ్యాలి అంటే ఈ నియమాలు పాటించాలి అండి
@asarsindhuja5824
@asarsindhuja5824 11 ай бұрын
Nitya poojalo konni rakalina pushpalu vadakudani antunnaru like kanakbaralu, nuru varahala pulu, palu kare pulu like chakram pulu nandi vaadanalu ala kuda untada amma. Ye pulu vadakudadho teliyacheyagalaru amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
Alaa yem ledu andi...కొన్ని కొన్నిదేవతలకు వాడతారు అంతే
@kusumasri3071
@kusumasri3071 11 ай бұрын
Amma nenu meru chepoiantlu ramayana parayanam break lekunda 20 days chesamu kani ee mnth periods vachesindi maku mrg ayyi 5 yrs aindi em cheyyali cheppandi amma plz reply me reply kosam wait chesthunnanu meku mail kuda chesanu
@durgamrajkumar8314
@durgamrajkumar8314 11 ай бұрын
మా ఇంట్లో సోమవారం శనివారం మాత్రమే దీపారాధన చేస్తాము. దేవుని ఇల్లు సెపరేట్ గా ఉన్నది అమ్మ. ఏం పర్లేదా.లలితా శ్యామల వారాహి అమ్మల ఫోటోలు ప్రింట్లు తీసుకుని. పెట్టుకున్నాము.
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
Roju chese ప్రయత్నం చెయ్యండి రోజు దీపారాధన చేస్తే చాలా మంచిది ఎన్నో సమస్య లకు అదే పరిష్కారం అండి
@bharathiivaturi2137
@bharathiivaturi2137 10 ай бұрын
ఈ మధ్య కాలంలో కామాక్షి అమ్మవారి విగ్రహం తో పాటు వారాహి అమ్మవారి విగ్రహం కూడా తీసుకున్నాము. వారాహి అమ్మవారి విగ్రహం గుడిలో ఇవ్వచ్చా
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
ichheyyandi
@guntupallisravanthi7190
@guntupallisravanthi7190 11 ай бұрын
Amma chinna Lakshmi Devi vinayakudu Saraswathi Devi vigrahalu chinnavi kuda pettukokudadhaa
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
అవి పెట్టుకోవచ్చు అండి.
@RojaMeher
@RojaMeher 10 ай бұрын
Pratyangira devi photo pooja mandiram lo pettukovocha amma?
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
vaddu andi
@nirmalaprabha821
@nirmalaprabha821 10 ай бұрын
🙏
@ganeshbabu3779
@ganeshbabu3779 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VENKAT_111
@VENKAT_111 11 ай бұрын
Hi yela unnaru madam
@vijayab8804
@vijayab8804 11 ай бұрын
Amma, nenu print teesukoni poojalo petti varahi navaratrula chesi a photo theesi sajjapy pettanu....meeru cheppina tarvata ala correct kadanipinchindi...a photo temple lo pettocha...pls reply...alage pooja vidanam kuda print outs unnay....em cheyamantaru...okavela temple lo cheesukokapote mamuluga akka pettocha...pls reply
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
వారాహి అమ్మవారి ఫోటో గుడిలో ఇచ్చేయండి
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
A temple lo echaru akka
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
​@@indranik.s.s5221a temple lo echaru photo ni valu thesukunara akka
@mohithshyamganeshgondala
@mohithshyamganeshgondala 11 ай бұрын
Amma subramanya Swami photo elantidi pettukovali ammavarlatho unnada jantanagulada bharyalatho unnada cheppandamma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
అమ్మవార్లతో వున్నది పెట్టుకోండి
@srikanthkankanalasrikanthk8733
@srikanthkankanalasrikanthk8733 11 ай бұрын
Amma durga maata potos vigraham kuuda undavadha ammaku sambandhinchina aapadhodharaka aparaajitha arjunakrutha sthaotraalu kuuda chadavadhaa yem teliyani vaallam amma undhanna dhiryamthone brathukuthunnam ippudu eee samshayamlu yentamma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
చదవచ్చు
@gouthami357
@gouthami357 11 ай бұрын
Amma durga ammavari vgrahamupettukovachaheppamma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వించవచ్చు
@saikiran-zi1sm
@saikiran-zi1sm 11 ай бұрын
Amma Namasthe Chinna sandeham vaarahi ammavari photo techhamu pooja gadi low unchavachha ledha vidiga pettukovachha daily deepam cheyaledhu konchem reply ivvagalaru
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
nelasari kalapakapothe pettandi
@dilipchakravarthi8910
@dilipchakravarthi8910 11 ай бұрын
Shyamala Devi satvika devatha na leka ugra devatha na telupagalaru
@phani9670
@phani9670 11 ай бұрын
Intlo Vinayaka chavati poojaku ey vaipu thondam vunna vigraham tavalii.....
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
yelavunnaa parvaledu andi
@poojashivagoud9065
@poojashivagoud9065 11 ай бұрын
Amma ma intlo varahi vigraham chindi undi maximum daily pooja chestanu pooja roomvere undi month time sapareat ga undatam kudaradama yevaru chesevallu leru sanam chesi vanta chesukuntanu epudu vigrahani yem cheyalama arthamkale please reply me amma please
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
గుడిలో ఇచ్చేయండి.అలానే వీలైనంత వరకు మీరు ఇంట్లోకి రాకూడని సమయంలో వీలైనంత వరకు అన్ని ముట్టుకొకంది..ఎందుకంటే దేవతార్చన చెయ్యాలి అని ఎంత కోరిక వున్నా మన ఆచారం కూడా పాటించాలి అండి
@kalyaninimmagadda3267
@kalyaninimmagadda3267 11 ай бұрын
Ma nanna garu chanipoyii 45 rojulu avthundi andi panthulu garini adigithe pujalavi cheseskovachu ani annaru andi varahi ammavaru puja cheskovacha
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వారాహి చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు
@mrudular3248
@mrudular3248 11 ай бұрын
Amma ammavari printouts intlo baket water lo nimarjanam chesi aa water mokkalo veyyamantara ala cheyyocha temple lo teesukokapothe. Varahi pratyangira alantivi normal printouts
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
చెయ్యచ్చు
@mrudular3248
@mrudular3248 11 ай бұрын
Thanks amma
@anusha6367
@anusha6367 11 ай бұрын
Akka ugra devathala ni aradhiste manam kuda alene ugrngha marathamu ani ghovindha seva lo satyabama chepindhi nijamena
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
నిజమే అండి.
@Navy865
@Navy865 Ай бұрын
అమ్మ ఇప్పుడే video చూసాను వారహి అమ్మ ఫోటో తెచుకొన్నాను అమ్మ.. ఇంకా పూజ గదిలో పెట్టలేదుpacking లో ఉంది. ఇప్పుడు ఎలా.. పూజ మందిరం లో ఉన్న దేవుళ్లు లాగా వారహి అమ్మని తెచుకొన్నాను.. రోజు దీపం పెట్టగలను.. మంత్రాలూ మాత్రమే చదువుతాను పూజలు కచ్చితంగా చేయాలా ఇంట్లో అసలు non veg ఉండకూడదా.. Pls solve my problem
@yugeshshravani8058
@yugeshshravani8058 Ай бұрын
nenu varahi amma photo koni techukonanu ma Husband kuda photo vundavacha ani ? ki malli Andaru Anna matalaku bhayam vesi photo return chusanandi
@mohithshyamganeshgondala
@mohithshyamganeshgondala 11 ай бұрын
Ardhanareeswara photo intlo pettukovachha amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
హాయిగా పెట్టుకోండి
@arimmadi8006
@arimmadi8006 11 ай бұрын
Varahi deepam unte emcheyalandi
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఇచ్చేయండి
@arimmadi8006
@arimmadi8006 11 ай бұрын
@@nandurihemamalini thanks for rply
@yathamshettypunnamchander521
@yathamshettypunnamchander521 11 ай бұрын
​@@nandurihemamalini Amma nenu kamakshi kundulo Amma oohichkoni one day pooja cheasanu . ippudu pakkana petta .ippudu clean chesi vere god la oohichkovcha.cheruvulo veyla.naku kamakshi kundi vere vundhi
@KarntiGayathri
@KarntiGayathri Ай бұрын
అమ్మ మరి నిత్యం చేయొచ్చు కాని మనం వాహాహి ఫోటో ఉంటే నీసు అలాగే నియమాలు అలాగే భార్యా భర్తలు కలయిక ఉండొద్దుగా అందుకే అడుగుతున్న మా ఫొటో ఉంయే ఐ నియాలు ఉంటే మల్లి ఎలా అమ్మ చెప్పండి ఫోటో ఉంటే sundy మాలి మనం నిసు తెస్తారు .ఎలా అమ్మ ఫొటో ఉంటే చెప్పండి
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
Akka three days first time pooja chasanu entlo ammarvari lambination photo thachukunanu ma entlo friday patincharu noveg thentaru anduka e nava rathri aypoya lapu a photo ni temple lo edham ani anukutuna ala photo ni eyavacha swamy ladhanta aim chayalaina photo ni
@nandurihemamalini
@nandurihemamalini Ай бұрын
Meeru తినకుండా..చెయ్యండి..మధ్యలో ఆపటం యెందుకు అండి....
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
@@nandurihemamalini epudu avaru thinatam ladhu amma nani deksha lo una ani deksha aypotha thentraru anduka meru chapaka naku bayam avuthundhi rapati tho na deksha aypothundhi rapu a print out photo ni temple evacha
@phalgunisandeep4299
@phalgunisandeep4299 11 ай бұрын
US lo untey em cheyaali maa ? Ekada evaru temple lo theeskoru and river lo veyalemu kuda kadha amma.. ma dhagara print out petaamu
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
అది మీ పూజా పీఠం లో పెట్టండి.n
@balabadrarani390
@balabadrarani390 11 ай бұрын
Laxmi narayana small vigrahalu pettukovachha
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
పెట్టచ్చు అండి
@srinivas8175
@srinivas8175 11 ай бұрын
​@@nandurihemamaliniఅమ్మ నమస్తే.. లక్ష్మీనారాయణుల చిన్న మూర్తులు వున్నాయి, నెలసరి యింట్లోకి వస్తారు. ఆ 4 రోజులు పూజచేయటంలేదు, 5 వరోజు శుద్ధి చేసి అప్పటనుండి పూజ చేస్తాము.. ఇలా చేయవచ్చ.. Plz repl అమ్మ..
@subharani8812
@subharani8812 11 ай бұрын
Amma nenu photo techhakunnanu navrtrulu chesi alge unchesanu .roju puja chesukuntunnanu .nadi chinna ellu amma .puja ki chinna self undhi andulone anni phata lu pettanu.konni rojulu depardhana kudarannappudu ami chyali amma.memu roju deprdhana chesatamu.mari madi ayte ala amma .varhi ammavri phatam ami chyali cheppandi pls🙏
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
శ్రీ మాత్రే నమః.ఇలా 4నవ రాత్రులు అందరూ చేనక్కరలేదు అండి వసంత నవరాత్రులు దసరా చేస్తే చాలు మన్ జగద్గురు పీఠాలలో కానీ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కానీ దసరా చేసినట్లు ఇవి ఆర్భాటం గా చెయ్యరు కదండీ..మరి ఎందుకు అండి....ఎలా తెచ్చుకోవటం..సరే తెచ్చారు కదా..వుంచండి.ఇకపై ఇలా ఎవరూ ఏం చెప్తే అది తెచ్చి పెట్టుకోవద్దు
@ramumurthy-zk4sv
@ramumurthy-zk4sv 11 ай бұрын
Amma ma mavayyagari swayana annayya April lo Kalamazoo chesaru ayite memu ippudu Vinayaka chavithi cheyavachha pls reply pampamdi. Okkokkaru okkola cheptunnaru pls cheppandi amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
Meeru చేసుకోవచ్చు
@kanakadurga1840
@kanakadurga1840 11 ай бұрын
Nanduri srinivas aa photos thesi lopala pettandi chepparu kaadha andi reply mi
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
bayatapetti pooja cheyyandi
@hamsavenianand4346
@hamsavenianand4346 10 ай бұрын
amma memu e year varahi amma navarathrulapudu varahi amma photo thechukuni pooja cheskunamu daily pooja shelf lo kamashi amma okadeepam peduthamu e roju illu shift avuthunamm nenu patha photos thesese kotha photo petukuntham anukuntunaa epudu varahi amma photo new rent house ki theskelamantaraa leka old photos tho patu water lo vadilemantaraa plz rply evandii amma chala confusion ga unthii
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
అసలు మీరు ఇంతవరకు పూజించినవి ఎందుకు కాలవలో కలపటం కొత్త ఇంటికి తీసుకుని వెళ్ళండి..
@janardhannaidu9449
@janardhannaidu9449 11 ай бұрын
Madam We had done prathyangira homam in our house is it mistake if done mistake please give the remedy madam
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
ఇంకెప్పుడు చేయకుండా ఉండడమే అండి...
@janardhannaidu9449
@janardhannaidu9449 11 ай бұрын
@@indranik.s.s5221 thank u madam for the mistake we are facing more trouble than before can u please suggest any remedy to shanthpetedaniki prathyagira Amman please reply we will be waiting for u r reply
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
నారసింహ కరావలంబ స్తోత్రం చెయ్యండి
@janardhannaidu9449
@janardhannaidu9449 11 ай бұрын
Thank you for your kind reply we will do as I have suggested because from 2019 to 2022 four members my aunt,my father elder brother my father and my father younger brother all of them expired from 2019 till 2022 September continuously every year one person who are aged 80 plus
@janardhannaidu9449
@janardhannaidu9449 11 ай бұрын
Sorry madam I made a mistake instead of u I typed I please excuse
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16