నేను చెప్పింది నచ్చదు కానీ ఇదే నిజం నెలసరి విషయంలో Hema Nanduri

  Рет қаралды 141,127

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Пікірлер: 303
@meeralalakshmi734
@meeralalakshmi734 Жыл бұрын
నిజం తల్లి మీరు మీరు చెప్పింది.నీన్న నేనొక గుడికి వెళ్లి నా బక్క చిక్కిన బాపనొడు కనిపించారు అయ్యవారు ఖాళీగా ఉన్నారా ఏంటి అని అడిగాను కన్నీళ్లు పెట్టుకుని మేము చెయ్యాల్సిన పని ఆ యూట్యూబ్ అంట అది చేస్తోంది కదా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ బాపనయ్య జాలి వేసింది అయ్యో అని కొంచెం డబ్బులు ఇచ్చాను.నాలాగా ఎంత మంది కడుపులు కలుతున్నాయో తెల్సా అమ్మా అయినా చదవటం రాని వాళ్ళు విని అర్థం చేసుకుని పూజ ఎలా చేస్తారు అమ్మ.అంటూ బాధ పడ్డాడు.ఒక్కసారి దీనిపై వీడియో చెయ్యి తల్లి
@dondapatidivya
@dondapatidivya 2 ай бұрын
Prati coin ki two sides vuntay andi alage ippudu ayyavariki dabulu ichu ko le ni valu Pooja cheskovali Anukunapoudu Mari yt videos se vupayogam poni ayyavaru kocham dabbulu taginchandi Anna kudaradu kachi tanga inta ivvali Ane valu kuda vunnaru
@krishnasastryswayampakula1775
@krishnasastryswayampakula1775 9 ай бұрын
నేనొక పురోహితుడినమ్మా.ధర్మ బద్దంగా చాలా బాగా వివరించారు తల్లీ, శుభం
@usha3233
@usha3233 Жыл бұрын
చాలా బాగా చెప్పారమ్మ.. నా డౌట్స్ అన్ని clear అయ్యాయి.. ధన్యవాదములు 🙏🙏
@vinusham9354
@vinusham9354 2 ай бұрын
అందరికీ ఓర్పుగా సమాధానము చెప్తున్నారు తల్లి.. ధన్యవాదములు
@surojupallavi
@surojupallavi Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ.....శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@Niraja306
@Niraja306 Ай бұрын
నమస్కారం మేడం మీ వీడియో నేను ఇపుడే చూసాను చాలా బాగా చేప్పారు దేవతలా కనిపించరు వీడియోస్ కోసం వెతుకుతునంటే నేను మిమల్ని ఒకవిషయం అడగాలని msg చేస్తున్నాను mam అది చెప్పలనా నాకు అదోలా అనిపిస్తుంది మ అమ్మగారు వాళ్ళుల్ చెల్లి వినాయక చవితికి పీరియడ్స్ వుంది 3వ రోజు అన్ని కడుక్కొని వినాయకుడిని నిలబెట్టుకున్నారంట తనకి విపరీతంగా భాహిస్తూ అవుతుందంట అప్పుడు తను వినాయకుడికి బొట్లు పెట్టేసి పూజ చేసిందట mam 😢 అసలు నాకు ఏం చెయ్యాలో తోచలేదు అసలు అలా చేసిందికదా mam వాళ్ళకి ఏమైనా మంచిది కాదంటారా వల్ల పరిస్థితి ఏం బాగాలేదు mam అలా చేస్తే ఏం జరుగుతుంది చెప్పరా ముందు రోజుల్లో ఏమైనా చెడ్డ చెప్పండి 🙏🙏🙏🙏
@poornima4646
@poornima4646 Жыл бұрын
mam ladies ki aa samayamu lo mind body relax undamani mana pedhavallu chepparu manasulo kuda devudi ni talachukovachu . nenu aithe 6days taruvata puja prasantaga puja chestanu.
@aravindsabitha3376
@aravindsabitha3376 Жыл бұрын
Coconut 🥥 దీపం గురించి చెప్పండి
@purnima9521
@purnima9521 Жыл бұрын
Amma vishyam teliyaka already manchalu, parupu lu muttukunnam kada parishkaram entamma. Dayschesi cheppandi🙏🙏🙏🙏🙏
@surekaN-y1o
@surekaN-y1o 11 ай бұрын
Chala danyavadamulu amma
@sirivakadani1660
@sirivakadani1660 Жыл бұрын
Tnq amma for valuable information
@naveenavenkatesh7011
@naveenavenkatesh7011 Жыл бұрын
Amma bahistu samayam lo maa intlo vallu nannu muttukuni intlo unna clothes muttukuntaru nen muttukonu kaani vallu nannu muttukoni mothham thirugutaru alaantappudu battalanni wash cheyaali antaara
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
Akka na sandhehalu annitiki pariharam chepparu 🙏🙏
@bindusreerama4329
@bindusreerama4329 6 ай бұрын
5 వ రోజు కూడా రజోదర్శనం అయితే గుడి కి వెళ్లి పూజలు చేయవచ్చా హేమ గారు, దయచేసి తెలియచేయగలరు🙏🙏
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
Compulsory ayithe cheyochhu other wise, after bathing 2nd time on 5th day, we should do pooja activities
@nijampatnamsuneetha688
@nijampatnamsuneetha688 14 күн бұрын
Nela nela kothabattalu thechi veyalemu Amma adavallu udyogalu cheyakunda intlo unde patha rojulu vasthe baguntadi apudu e antu undadu
@mochichannel_0t7
@mochichannel_0t7 22 күн бұрын
అమ్మ నాకు ఒక సందేహం నేను 22-9-2024 తేదీన పీరియడ్ అయ్యాను నాకు మూడు రోజులు మాత్రమే బ్లీడింగ్ ఇబ్బంది ఉంటుంది తర్వాతి నెలలో 4-10-2024 బ్లీడింగ్ కనిపించింది 13 రోజులు సమయంలో నెలసరి కింద తీసుకుని ఐదు రోజులు నవరాత్రి పూజకు దూరంగా ఉండాలా అమ్మ ఈ సందేహం తీర్చగలరు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను అమ్మ🙏
@LaxmiKodingi
@LaxmiKodingi 19 күн бұрын
ఎనిమిది రోజులకి బిల్డింగ్ ఆగిపోయి మల్ల మల్ల 13వ రోజు లైట్గా చాలా లైట్ గా కనిపిస్తే మైలే నా
@kodurirama6825
@kodurirama6825 Жыл бұрын
Super chala bagaa expin chesaru Tqqqqqqqq Madam
@chinnasekhar328
@chinnasekhar328 18 күн бұрын
Madam వంట చేసినపుడు బియ్యం, ఉప్పు అన్ని ముట్టుకుంటం కదా మరి ఎలా శుది చేసుకోవాలి. మిగిలిన వాటిని వాడుకోవచ్చా
@gurvashi1809
@gurvashi1809 Жыл бұрын
5 days subram chesiananduku, E varam kani appudu, next sukravaram cheskovacha.. Appudu 1 sep ki manchide na purnima tarvata kuda varlakshmi puja cheskovacha... Elanti puja cheuli... Ammavariki anduda..
@kamalaramana2096
@kamalaramana2096 2 ай бұрын
Chala chakkaga chepparu andi🙏
@medapativani
@medapativani Жыл бұрын
నమస్కారం అండీ 🙏 నెలసరి సమయంలో కుంకుమ ధరించవచ్చా సూర్య నమస్కారం చేయవచ్చా తెలుపగలరు
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
@@medapativani no, asalu thilakam kooda manchidhi kaadhu, only stickers on that days if possible
@DeviGanta-wy1og
@DeviGanta-wy1og Жыл бұрын
Chalamandhi kalupukuntunaru pillaluni kuda kalupukuntunaru vallaki ami lotu ledhu anni patishunte perlu peduthunnaru amma. Vallu anukunadhi anni neraveruthunayi
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
వద్దు అండి అలా బాధ పడ వద్దు మంచి జరుగుతుంది
@srilathareddy7857
@srilathareddy7857 Жыл бұрын
Correct
@prasannayadavalli8887
@prasannayadavalli8887 Жыл бұрын
Nenu kuda eppudu ade badhapadutunta tappe kani
@susisurapureddy3825
@susisurapureddy3825 Жыл бұрын
Tq amma correct time ki chepparu
@sandaanitha5149
@sandaanitha5149 Жыл бұрын
After delivery when a women should go to temple
@Kissutalks
@Kissutalks Жыл бұрын
ముట్టువరికి muttina dosham అంటువరిని ముట్టిన దోషం పచకూ ముట్టిన దోషం అని chadvidei మ ammama తరవాత దాని గురించే మర్చిపోయాం
@koyyadiramesh4938
@koyyadiramesh4938 13 күн бұрын
Nenu 16 somavarala vratam chestunna 6th day pooja cheyyoccha naku bliding abtundi
@DevendraChityala
@DevendraChityala 11 ай бұрын
Amma prastuta kalam lo andariki c section avtunnay period time lo 2 or 3 days matramy bleeding avtundi taruvatha mali 7 th day 8 day koncham anumanaga untundi amma ela unty deeparadhana chyocha chyppandi edi chala mandiki undy problem plz reply evandi
@bommakantyvenkatasaraswati1310
@bommakantyvenkatasaraswati1310 Жыл бұрын
Namaskaram amma. Ma doubts anni clear cheseru. Thank you amma.
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam Жыл бұрын
అక్కా , ఆడవారు జుట్టు విరబోసుకుని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వుంటున్నారు. ప్రవచన కారులు ఇది తగదు అని అప్పుడప్పుడూ చెబుతున్నారు. వీలైతే మీరు కూడా ఈ విషయంపై ఒక వీడియో చేయగలరు 🙏
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
చెప్పటం కాదు వాళ్ళే విరబోసుకుని పూజ చేస్తుంటే నేను చెప్తే వింటారా అది ఎవరికి గా వాళ్ళు తెల్సుకోవాలి నేను కూడా క్లిప్ పెడతాను కానీ కింద ముడి వేస్తాను
@abhinaturalvideos4397
@abhinaturalvideos4397 10 ай бұрын
Ammagaru meeru baga chepparu ,mari vere vallu avutaru,manalani takutaru,battalu araveste,teerras, meeda ,vallu atu etu terigutu takutaru,battalu aripoyayi kada ani teselope ,tagulutaru,deniki emi kada, apartment lo vunttamu deniki plz reply🙏
@abhinaturalvideos4397
@abhinaturalvideos4397 10 ай бұрын
Ammagaru vallu nadichetappudu bayata gates avi tesukunttu atu etu veltuvunttaru,ade samayamlo manami velttamu ,adi emi kada plz reply,nannu Baga ebbanddi pedutunnai e alochanalu
@abhinaturalvideos4397
@abhinaturalvideos4397 10 ай бұрын
Pavamana suktam chadivina passupu neelu challudamu ante prathi sari challakudadu anttumnaru yala Mari,
@satishbodakurth8923
@satishbodakurth8923 Жыл бұрын
వేదాలు బ్రాహ్మలు సొత్తు.😊
@honey5122
@honey5122 Жыл бұрын
6th day 7sanivaramula pooja chasukovacha Amma
@lakshmithotakura276
@lakshmithotakura276 Жыл бұрын
కాళ్ళదగ్గ వేసుకొనే గొని సంచులు ప్లే స్టిక్ మంచాలు అవి కూడ తడపాల చెప్పండి హేమ గారు ప్లీజ్
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
S, but mancham meedha parpu lekunda choosukondi , empty chekka mancham .door mats also
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@nijampatnamsuneetha688
@nijampatnamsuneetha688 14 күн бұрын
Avi patmchaleka narakayathana paduthunam pillalu kuda narakayathana paduthunaru dinikanna patharojulu ante adavarini bayatikirakunda himsa pette rojule best
@navyasajjanapunavya45
@navyasajjanapunavya45 10 ай бұрын
Periods vachinapudu snanam cheyakunda avarinaina muttukivacha
@Anu3051
@Anu3051 Жыл бұрын
కృతజ్ఞతలు 🙏🏻
@raghavaveeranala5065
@raghavaveeranala5065 11 ай бұрын
నేను ఏడు శనివారాల వ్రతమ్ చేస్తు న్నాను . ఐదవ రోజు పూజ చేయవచ్చా నాకు రొండు. రోజులే అడు
@imsoluckyimindian1127
@imsoluckyimindian1127 Жыл бұрын
అమ్మ పుత్ర ఏకాదశి పూజ గురించి చెప్పండి 27 వ తేది vasthundi
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
చెప్తాను అండి
@imsoluckyimindian1127
@imsoluckyimindian1127 Жыл бұрын
@@nandurihemamaliniఅలాగే అమ్మ
@imsoluckyimindian1127
@imsoluckyimindian1127 Жыл бұрын
@@nandurihemamalini ​​⁠అమ్మ రేపే పుత్ర ఏకాదశి 😢 పూజకు కావలసిన వస్తువులు నా దగ్గర వున్నాయెా లేవో తేలిదు ఏ వస్తువులు కావాలో చెబితే సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాను ఇక్కడ(Al Ain Abudhabi) మన పూజలకు కావలసిన వస్తువులు అన్నీ దోరకడం కష్టం,పూలు కూడా వుండవు. మిమ్మలిని విసిగిస్తుంటే నన్ను క్షమించండి అమ్మ 🙏🏻 నా బాధ అలాంటిది 😭😭😭😭😭😭 please అమ్మ🙏🏻
@snehagadavena571
@snehagadavena571 Жыл бұрын
Chala baga chepparamma
@MaheMaha-zi7tg
@MaheMaha-zi7tg Ай бұрын
Panchagavyam ni talapina vesukovala amma please chepandi
@lathalatha4730
@lathalatha4730 Ай бұрын
Amma eeroju anantha chaturdashi chesanu akka evening 6 ki periods vachayi akka udyapana ma husband ivvacha..ee year count Loki vasthunda akka algae thoram pasupu water challi teesi pooja room lo pettaru ma husband Daya chesi reply 😭 ivvandi amma
@aliveluduvvuri5894
@aliveluduvvuri5894 Жыл бұрын
shuddi samayamulo pasupu neellu pattukuni nalugava roju kadha chadivi neellu tala meeda posukuni , migilinavi intlo jallutaru kadha, aakadha mariyu paddati veelaithe pettagalara? 🙏
@sandaanitha5149
@sandaanitha5149 Жыл бұрын
Hi ama delivery ayaka yani days ki delivery ayana women temple ki valachu.
@sandysiva6437
@sandysiva6437 2 ай бұрын
Meeru cheppinatte chesukovali ani untundi kaani…. Working women ki assalu kudaradu….. anni muttukovalasi vastundi. Paninanishi ki periods vachina kuda house clean cheyyali kada… bed sheets Maratha pettali … cook cheyyali… and panulu anni cheyyavalasi vastundi. Ala kuduruthundi??? Devudini matram muttukokunda untamu anthe…. Mother ni, pani manishini muttukunna pillalu house antha thirigi anni muttukuntaru… Manamu bayataki vellinakuda… vere vallani muttukovasi vastundi… Ee mental mention naa valla kadu. Edi aina aa devudi meedane bharam…
@santhinaren6486
@santhinaren6486 Жыл бұрын
Amma mantralu rakapothe panchopachara puja intlo chesukuni tirupathi lo virtual puja chepinchukovacha phalitham vuntunda?
@ThePurple-d8c
@ThePurple-d8c 18 күн бұрын
Ippati paristitulu marayi kabatti,swiggy,zomato kuda vacchayi 3 rojulu undaleraa
@shireeshach5394
@shireeshach5394 Жыл бұрын
Thank you amma....
@subhadrapabolu9192
@subhadrapabolu9192 Жыл бұрын
Amma chala bhaga vivarana ichhinaru
@p.shravanirao4667
@p.shravanirao4667 23 күн бұрын
Amma 5th roju light ga sports laaga kanipinchinapudu shop nundi pooja samanlu vanta sarukulu thechuukovachaa.
@MaheMaha-zi7tg
@MaheMaha-zi7tg Ай бұрын
Amma repu arunachalam potunnam repatiki naku 7days drop drop matrame kanipistundi nenu arunachalam povacha
@sunithag5061
@sunithag5061 Жыл бұрын
Amma namaskaram naku marriage iyyi 12 years ithundi enka pillallu leru amma Chala hospital s vellanu chala poojalu chasanu Adiyana pariharam chepandi reply kosam waiting
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
repu puthrada ekadashi vasthomdi cheyyandi aa vratham
@sunithag5061
@sunithag5061 Жыл бұрын
Ala chayli amma process
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 8 ай бұрын
Husband aameni antukokunda snanam chesi Yatra vella valasi vasthe vella vachuna cheppagalaru yendukante yatra ante mundu gaane anni book cheskoni vuntamu kada.okko sari single ga vella valsi vachinappudu am cheyyali.
@hemanaru2043
@hemanaru2043 7 ай бұрын
Hemanakini garu, 3rd day engagement chesukovacha andi nenu tablet vesukunna kuda periods vachindi andi, engagement day ki 3rd day avthundi. Arrangements anni ayipoyay. Chesukovacho ledo cheppandi please
@sudharanivaidya5854
@sudharanivaidya5854 Жыл бұрын
Purudu samayam lo. Deepam dooram nubdi. veligunchavachaaaa Ammaaa Pls clarify
@janakiv7047
@janakiv7047 Ай бұрын
అమ్మ నేను మొన్న మా ఆఫీసులో ఓపెనింగ్ ఉంటే దీపారాధన చేయమన్నారు క్యాండిల్ తో పక్కన చేయి పట్టుకున్నాను నాకు ఆ రోజు రెండవ రోజు
@susisurapureddy3825
@susisurapureddy3825 Жыл бұрын
Amma bayata ki shoping ki vellinapudu vachindi amma apudu konukunna ani muttesi kunna paravaledu antava amma .entiki vachaka pasuku nillu jallanu . Please reply amma
@sumamadhav7038
@sumamadhav7038 Жыл бұрын
Madam vayanam Friday mathrame ivvala ye roju evvali modatisari echhevaru please reply madam
@binnusworld.5346
@binnusworld.5346 Жыл бұрын
నమస్తే అమ్మగారు .. అయితే నాకు వరలక్ష్మి వ్రతానికి అడ్డు వచ్చింది. తరువాత వారంలో గురువారం పౌర్ణమి వచ్చింది తరువాత రోజు శుక్రవారం ఉంది ఆ రోజు మేము పూజ చేస్కోవచ్చా.. దయచేసి రిప్లై ఇవ్వండి.. అమ్మ.
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
Last Friday do pooja
@sweethoney3754
@sweethoney3754 6 ай бұрын
amma chakkaga vivarinchaaru.
@JayasreeCh
@JayasreeCh 10 ай бұрын
Periods 5th day subrahmanya swamy kalyanam cheyyavacha amma. Konchem bleeding kanipinchina paravaledha?
@Laasyasreechannel12
@Laasyasreechannel12 2 ай бұрын
Akka chala Baga chepparu.akka Naku 5 years nunchi face anta Allergy laga vachindi.yenni doctors ni kalisina, medicine vadutune unnanu.kani taggatledu.yedaina Pooja cheppandi akka.pls meku punyam untundi akka
@mallesha90
@mallesha90 2 ай бұрын
Periyava saranam Tulasi vepa pasupu mix chesi night padkune mundhu pettandi oka 15days result kanpiste continue chyandi... Nen ilage chesanu lemon drops kuda add chesanu...face ki apply chesepudu bagavan namam cheptu cheste oka confidence vastadi
@Rajsam_18
@Rajsam_18 8 ай бұрын
Nalugu varoju gruhapraveshaniki velavacha
@AnuradhaTumuluri28
@AnuradhaTumuluri28 Жыл бұрын
Kottabattalu kuda tappenamma
@Krishnamokhamatla
@Krishnamokhamatla 2 ай бұрын
Amma na problem solve avvadam ledu nenu uterus remove chepinchukovalanukuntuna age 30 naku adenomyosis ani chepparu after menopause symptoms pothayanta Kani 1,2 spotting 3-5 bleeding 6-12 days spotting untundi 3 months nunchi ayurvedam vadutuna Kani Ame recovery ledu nenu 5 thday tambulam tesukovacha panchagavyaprasana tesukokunda
@nandurihemamalini
@nandurihemamalini 2 ай бұрын
Alaa remove doctor చేస్తా అని చెప్పారా?మీరు అనుకుంటున్నారా
@Krishnamokhamatla
@Krishnamokhamatla 2 ай бұрын
Doctor me ishtam annaru symptoms thattukolekaepothey me opikalekapothey
@AdilaxmiMale
@AdilaxmiMale 11 ай бұрын
Amma maku bedroom lone devudi almaara untundi chalamandi gadilo undakudadu antunnaru adi entavaraku nijam am cheyyali
@vnvllucky3677
@vnvllucky3677 Ай бұрын
Oka small doubt oksari 5 na ibandi vudadhu oksari emo untundhi cheplemu alanti apudu em cheyali
@Rajsam_18
@Rajsam_18 8 ай бұрын
Nalugavaroju aada paduchuki vadibiyam poyavacha
@rekhagarisapati5839
@rekhagarisapati5839 Жыл бұрын
Mam mari 10 days tharuvatha kuda kanipisthunte pooja cheyakudhu ante thaniki Dr thagara veluthuna solution lethu deepam petadam, temples ki veladam cheyakudatha mam chala rojula nundi doubt pls clarify mam
@tulasi6677
@tulasi6677 4 ай бұрын
Madam garu ...pooja gadhi separate ga undadhu and ... Citys lo addu pettataniki kuda avvadhu ga madam garu...and mari kitchen grocery items anni kuda muttesukuntam ga ...so avi tharvatha festivals lo ah grocery items use cheyochha andi.... please reply madam garu
@nandurihemamalini
@nandurihemamalini 4 ай бұрын
కొన్ని పక్కకి పెట్టుకోండి....ముందే అవి వాడుకోండి
@tulasi6677
@tulasi6677 4 ай бұрын
Thankq soooo much andi....ante memu City lo untunnam....so periods time lo kalisipoka thappatam ledhu andi 3rd day battalu Anni wash chesthunna....Kasi ganga unte illu antha vesthunna....so e grocery items kosame nak doubt vachhindhi andi meru clear chesaru thanks andi.....
@usha3233
@usha3233 Жыл бұрын
అమ్మ నాకు మరో చిన్న అనుమానం.. మా పాప కి ఒక్కొక్కసారి 15 రోజులకి మించి ఇబ్బంది ఉంటుంది అప్పుడు నేను పూజ ఎలా చేసుకోవాలి? దయ చేసి చెప్పండి 🙏
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
cheyachhu
@usha3233
@usha3233 Жыл бұрын
@@nandurihemamalini థాంక్స్ అండీ 🙏😊
@chandanareddy2412
@chandanareddy2412 2 ай бұрын
Thank you andi
@harithakamlekar4053
@harithakamlekar4053 2 ай бұрын
Panchagavyam ekkada dorukutundi cheppagalaru
@madhaviakasapu8352
@madhaviakasapu8352 4 ай бұрын
Hema garu nenu me prathi videos chuchanu ippudu naku ok problem vachidi memu arunachalam vellunnanu anuko kinda ma papaki date vachindi temple ki velli geri pradachana chese rojulu 4th day geri prdashana cheyyavacha, please reply me
@nandurihemamalini
@nandurihemamalini 4 ай бұрын
వద్దు అండి
@madhaviakasapu8352
@madhaviakasapu8352 4 ай бұрын
Thank you andi
@madhaviakasapu8352
@madhaviakasapu8352 4 ай бұрын
5th day vellacha
@varshiniraj6784
@varshiniraj6784 9 ай бұрын
Mam naku 6th day light bleeding avuthudi nenu thirupathi vellocha 6th day patipu vundadhu antunaru nijamena pls tell me
@swethasomu4746
@swethasomu4746 Жыл бұрын
Madam.. naku oka doubt Meru Nanduri Srinivas garu relatives ha?plz reply
@chlakshmiprasanna8431
@chlakshmiprasanna8431 2 ай бұрын
Ba chepparu amma
@Sreespiritualtalks
@Sreespiritualtalks Жыл бұрын
Thank you andi,.
@dhathri1153
@dhathri1153 Жыл бұрын
Amma manam thora pooja chastam kadha eni thoralu posukovali
@srujanpranavbrothers123amma
@srujanpranavbrothers123amma Жыл бұрын
Pre Menopause stage lo 12,13,14 va rojullo konchem ibbandi kanipisthundi, appudu idi periods lekkaloki theesukovala, pooja ku sambhandhinchi emaina chesukovancha thelupa galati plz,.
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
Periods kinde లెక్క వస్తుంది అండి
@Majetisumalatha
@Majetisumalatha 2 ай бұрын
Amma meeru cheppinadi nijam Nakoka chinna sandeham deeni gurinchi oka vedeo cheyagalarani asistunnanamma Ammai pradama rajaswala inapudu 5day punyavachanam chesi intloki teesukuravacha 11days separatuga kurchopettakapoina parvaleda Pradamarajasvala inapudu patinchavalasina Niyamalu gurinchi Alage ammai ela undali Emi tinagudadu Ivanni cheppagalaru.
@SwathiBonagiri-no3zi
@SwathiBonagiri-no3zi Ай бұрын
Amma naku fourth day period ochi intlo vinayakudni petocha
@sudha26969
@sudha26969 2 ай бұрын
Mam,yentha chepina konthamandi vinatam ledhu... iskcon gaudiya sampradam lo temple ki vellachu vigraham takakudhadhu antaru elaga
@bhaskarabhatlahanumathssas9100
@bhaskarabhatlahanumathssas9100 Жыл бұрын
n hemamalinigariki maa aseervachanalu mee postlu bagunnai thk u. one request we had a teaher as Nanduri Seshagiriraogaru at kapileswarapursm iam student at his class in 1954-55 ,he had a son & daughter,if you are any way related to him or his spouse pl post i want the where abouts of our guru'chiledern.
@saparejagannatham85
@saparejagannatham85 Жыл бұрын
Pooja lo chandu poolu vaadakudadu antaru nijamena andi
@ddd-vz6kv
@ddd-vz6kv 27 күн бұрын
Tq madam🎉
@ramyamanne4421
@ramyamanne4421 Жыл бұрын
Amma jatha soucham appudu sparsha dosham vunddaa amma vallu muttukunvi muttukovacha aa intti adapadachuki aa soucham vunttundaa unmarried girl aa amaye muttukunaa dress water muttukovacha amma
@shobarani6792
@shobarani6792 Жыл бұрын
Mee video kosam edhuruchoosthanu. Amma
@VasanthKumar-pl7ss
@VasanthKumar-pl7ss Жыл бұрын
Amma nenu periods vachchaka battalu maatram clean chestunnanu mari vanta chestam appudu samanlu patralu popula dabba muttukunna vatini clean chesukovala pls cheppandi
@vasudhareddy1997
@vasudhareddy1997 Жыл бұрын
Avunu cheppandi
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
Chepthaanu
@nimmalanavitha2084
@nimmalanavitha2084 Ай бұрын
Asalu white deschsge valla emdhosham undadi kada plzz rely
@nandurihemamalini
@nandurihemamalini Ай бұрын
వుండదు
@kmadhu9878
@kmadhu9878 10 ай бұрын
Periods time lo Tholi Ekadashi,, mukoti ekadashi, shivaratri, lantivi vasthy vupavasam cheyavacha
@nandurihemamalini
@nandurihemamalini 10 ай бұрын
Ninna పెట్టిన వీడియో చూడండి
@ramadhananjay
@ramadhananjay Жыл бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🌹
@yvlucky1062
@yvlucky1062 Жыл бұрын
Nanduri gariki meku e relestion amma
@indranik.s.s5221
@indranik.s.s5221 Жыл бұрын
వదిన, మరిది అండి
@nimmalanavitha2084
@nimmalanavitha2084 Ай бұрын
Plzz amma naku reply evvanddi naku periods 1 week mundu white descharge avuthundi periods t ayin taruvatha 1 week w avuthundi nenu gudiki vellacha
@shilpag8418
@shilpag8418 Ай бұрын
Periods before nd after mostly andariki alane vuntundi
@vasavig4194
@vasavig4194 10 ай бұрын
Hi madam.nenu before marriage 4 th day intloki snanam chesi vachedanni.but pelli aina tharuvatha Naku everymonth periods vachaka 3 rd day roju snanam chesi intlo anni panulu chesthunnanu.naku two kids vunnaru.3 days dooram ga vundaleka two days dooram ga vundi 3 rd day roju snanam chesi anni touch cheyavalasi vasthundi.ala cheyavacha.please reply ivvandi
@nishalnishal6160
@nishalnishal6160 11 ай бұрын
Akka nenu somavara vratam chesukuntunnanu somavaram 5th day avutundi peeriyads chesukovacha prasadam cheyyocha pls teliyajeyagalara
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
చెయ్యచ్చు
@malathijanagam9785
@malathijanagam9785 11 ай бұрын
Kani amma, ma athagaru vallu patincharu, kani ma amma vallu patistaru, kani ee madhya evaru pstinchstledu kada atunnaru andaru nannu, nenu work cestunna kada, konni sarlu tappatledu. Ma ammayi 16 years, ma friends vallu patincharu ani godava prdtundi, cepte Vinatledu. Ma husband kuda, vodeliseyi antaru, nakemo intlo kalapadam istam ledu. Clothes and hand bags, lunch box bags,inka aani clean crstunna, kani konni sarlu, na valla kavatledu, Sofas ela clean ceyali, pasupu water to clean cestunna. Inka edo cleaning undi poindi anispistundi. Mari em ceyagalanu. Workig kada morning 8.30 to evening 7 varaku busy.
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
Memu kalupukomu
@Prathyusha_kidstalent
@Prathyusha_kidstalent 10 ай бұрын
Amma naku periods ayipoyi 15 days avuthondi ivala malli koncham kanipisthe 4 days kurchobala ledante repati ninchi em lekapothe pooja cheskovacha.. plzz reply
@Prathyusha_kidstalent
@Prathyusha_kidstalent 10 ай бұрын
Oka roju spotting ayi agipoina 4 days kurchovala.. lednate next day em prblm lekapothe Pooja cheskovacha
@pranayacottons4376
@pranayacottons4376 2 ай бұрын
Nenu teliyaka kalasam kadipanu Friday kadapakudadu anatunaru next week chesukovacha andi mali varalakshmi vratam
@nandurihemamalini
@nandurihemamalini 2 ай бұрын
చేసారు కదా.......
@Sweetybittu673
@Sweetybittu673 Жыл бұрын
Amma ma mamaya chanipoyaru 50 days avthundi 41 days thatavatha nithya deeparadha start chesa adi nine chesa clean chesi... Ma atha,adapadachu,na baratha na paina dhadi chesaru puja nuduku chesav ani... Ala cheiyodu 1yr varaku ani.. nenu puja cheiyakunda undalenu... Villu antha nanu cheiyanivatle😢.. devudiki duram ipothuna ani entha bhada padthuna.. inka naku na husband ki godavalu ithune unati pelli i 6 yrs avthundi apati nundi epatidka... Happy ga lenu
@nandurihemamalini
@nandurihemamalini Жыл бұрын
అసలే గొడవలు అంటున్నారు వాళ్ళని కాదు అని పూజ చేయొద్దు భగవంతుడికి మీరు దూరం అయ్యారని ఎందుకు అనుకుంటున్నారు అయిన మీలోనే ఉన్నారు
@Sweetybittu673
@Sweetybittu673 Жыл бұрын
@@nandurihemamalini Nithya deeparadhana cheiyochu kada ani chesanu amma... 3 Rd person vala maku godavalu ithu unati,athamma ,bavalu,co sisters Vila maku godavalu...every Punam adhi oka godava ekava ithu untadi aroju
@Sweetybittu673
@Sweetybittu673 Жыл бұрын
@@nandurihemamalini naku oka 5 yrs Babu... Mild autism... Vadu Ela unadu ani bhada padala,intlo vala torture tho bhada padala naku asal em ardam avtle... Oko sari chanipovali anipisthundi.. every day adusthune unta.. entha control chesina na vala avtle
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 39 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
ఇలా ఐతే కూర్చోనక్కర్లేదు #Hindudharmakshetram #SantoshGhanapathi
10:46
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 40 М.
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 39 МЛН