ప్రపంచం లోనే మొట్ట మొదటి ఫ్లోటింగ్ క్యాపిటల్, అమరావతి..ఇది మా విజనరీ బాబు గారి సృష్టి...ప్రపంచ యాత్రికులు, ఈ అద్భుతాన్ని చూడ్డానికి భూమి నలుమూలల నుండి వస్తారు...దాంతో, దేశానికి లక్షల కోట్ల లో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది...ఈ అమరావతి ఆదాయం వల్ల మన దేశం ప్రపంచం లోనే ధనిక దేశం అవ్వబోతుంది...
@SrinureddySomu4 ай бұрын
అబ్బా ఎంత బాగుంది నీ కవిత్వం నక్కజిత్తుల చంద్రబాబు గురించి అందరికి తెలుసు
@battulagangaiah90134 ай бұрын
అవును అదే కదా సంపద srustinchadam అంటె
@BalajiAjmira4 ай бұрын
అమరావతి మునిగిన బాధలేదు కానీ బాబూ బయ్చ్ కి బిజ నేష్ కావాలి
@kruparaogarlanka36474 ай бұрын
గుడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు కి అమరావతి మునిపోయిన కనబడ లేదు.
@godavarthyramakrishna42674 ай бұрын
Evm cm&govt
@battulagangaiah90134 ай бұрын
బాబు కళ్లతో వరద ఎందుకు chustadu? Vision chustadu. Lekapote visionary ఎలా outadu???
@MPaddu-y4d4 ай бұрын
హైద్రాబాదు, చెన్నై లాంటి నగరాలు ఏర్పడి శతాబ్దాలు అయినవి, కానీ అమరావతి రాజధానిగా ఇప్పుడు ఇంకా ఏర్పడలేదు. మనం ఇల్లు కట్టుకొనేముందు మెరక వేసుకుని నిర్మిస్తాము. నిర్మాణం అయినాక పైకి లేపటం కుదరదు కనుక. జనం ఇది ఆలోచించాలి. చంద్రబాబు గారు కరెక్టా? జగన్ కరెక్టా ? కాదు! నది ప్రక్కనే వద్దని తమిళనాడు వ్యక్తి ఐన రంగరాజన్ గారు ఎప్పుడో చెప్పారు. కానీ చంద్రబాబు గారు అమరావతినే రాజధానిగా ప్రకటించటం చేశారు.
@Knl86-104 ай бұрын
It is not the river front. Many countries and cities are located on the river/sea fronts. The unsuitability factor in Amaravati is "Black Cotton Soil" located in the Krishna Delta. This soil is not suitable for heavy constructions. If at all the constructions are made, the cost will effect the budget i.e, the tax payers money.
@talluris.prabhakar27824 ай бұрын
అమరావతి కాలచక్ర సమయంలో చూశాను, శంఖు స్థాపనలో చూశాను కానీ వ్యవసాయానికి మాత్రమే చాలా మంచి సారవంతమైన భూములు
@lakshmanaraounkula74014 ай бұрын
అమరావతి రాజధాని వద్దు ఇంకో జాగా చూచికుంటే మంచిది
@panchireddy4 ай бұрын
Mee polam echeea
@gnm45584 ай бұрын
బాగా ఎత్తులో వున్న మంగళగిరి. కాజా హైవే మునిగిపోయింది.మంతెన సత్యనారాయణ ఆశ్రమం మునిగిపోయింది..ఈ రెంటికీ మధ్యలో వున్న అమరావతి లో వరద రాలేదు అంటే ఎవరు నమ్ముతారు
@battulagangaiah90134 ай бұрын
A... Chandrababu అబద్దం chebutada?
@rajproton4 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్ర బాబు ప్రభుత్వం 2002 లో చేసిన నీచపు పని మీకు ఒకటి గుర్తు చెయ్యాలి. కడప జిల్లాలో బుగ్గ వంక ప్రోజెక్ట్ అని వుంది. ఒక రోజు పొద్దున్నే తెల్లవారక ముందే అన్ని గేట్లు ఎత్తేశారు ఏమి చెప్పకుండా... వేల కుటుంబాలు మునిగిపోయాయి. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. జనాలు, పశువులు చనిపోయాయి. ఈ నీచుడి పాలన అలా వుంటుంది. డ్యాం కూలిపోయే వరకు అలాగే వుండి అన్ని గేట్లు ఒకేసారి ఎవరైనా ఎత్తడం చేస్తారా? తర్వాత 2004 లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ గారు కడప జిల్లాలో బుగ్గ వంక కాలువ వెంబడి పెద్ద గోడ కట్టించాడు. తర్వాత ఎప్పుడు కడప నగరానికి ఏమి అవ్వలేదు. అదే విధంగా 2024 లో ముఖ్యమంత్రి అయిన ఈ నీచ మానవుడు తన కరకట్ట కొంప కోసం మొత్తం గేట్లు ఒకేసారి ఎత్తేశారు... ఏమి ప్లానింగ్ వుండదు. అస్తవ్యస్త పాలన, కేవలం పచ్చ మీడియా కొట్టే డబ్బా వలన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు 2021 retaining wall పనులు ప్రారంభించి 2024 మార్చ్ కళ్ళ పూర్తి చేశారు విజయవాడ లో. అదే లేకుంటే ఈ రోజు లక్షల మంది ప్రాణాలు పోయేవి అస్సలు విజయవాడ నగరం సగం మునిగిపోయెది. ఇప్పుడు చెప్పండి ఎవరు విజనరీ అని.
ఐతే y s family visionary. Babu donga visionary.... 😊
@MPaddu-y4d4 ай бұрын
ఆంద్ర ప్రదేశ్ రాజధాని ఐన అమరావతి లో ప్రస్తుతము వున్న వరద పరిస్థితిని మన దేశ ప్రధాన మంత్రి గారు చూసి ఆంద్ర ప్రదేశ్ రాజధానిగా ఆ ప్రదేశం పనికివస్తుందో లేదో ఇతర రాష్ట్రముల నిపుణులైన వారిని నియమించి పార్టీలకి అతీతంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పూర్వంలో రంగరాజన్ కమిటీ వారు ఈ అమరావతి రాజధానిగా పనికిరాదని, దొనకొండలో అయితే బాగుంటుందని, చెప్పినా చంద్రబాబు గారు అమరావతినే రాజధానిగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు గారు భవిషత్తులో వరద గురించి అంచనా వేయటంలో విఫలమైనారు. ఇది ఏ ఒక్క కులానికో లేదా పార్టీల కి చెందిన వ్యక్తుల అభిప్రాయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే కాలానికి ఎవరు వున్నా, లేకపోయినా రాజధాని శాశ్వతం కనుక మన దేశ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారు సరైన నిర్ణయం చేయాలని నేను కోరుకుంటున్నాను.
@challachinnarao41404 ай бұрын
దేశ ప్రధాని మాట్లడి తె వాడి పదవీ పోతా ది ముసలాడు వెంటనే మద్దత్తు ఇంకో పార్టీకి ichhesthadu
@AVeerashekar4 ай бұрын
Jai jagan anna
@ramanagunreddy92504 ай бұрын
అమరావతి వొద్దు వైజాగ్ ముద్దు
@lakshmireddy99524 ай бұрын
JAGAN IS NOT Suitable for AP Capital, but VIZAG IS CAPITAL KING
@Appalareddy-s7e4 ай бұрын
దేవుడా.. వొచ్చే నాలుగేళ్ల ఆరు నెలల కాలము లో ap కి ఎటువంటి విపత్తు రాకుండా చూడు తండ్రి.. ప్రజల కష్టాలు కన్నీళ్లు నుంచి సంపద పిండుకొనే దౌర్భాగ్యపు పాలకులు ఇక్కడున్నారు.😢😢😢
@prasadueethakota51274 ай бұрын
రావలి ఇలాంటి వే రావలి జనలకి దూల దిరాలి😂😂
@jlvnacharyulu73954 ай бұрын
ఆ దిగులుతోనే చంద్రబాబు పోయేట్టు ఉన్నాడు.😭😭😭🤣🤣🤣
@VanakalaramaraoVanakalaramarao4 ай бұрын
జై జగన్ ❤❤❤❤❤❤❤❤
@TheSrinu19854 ай бұрын
ఏ ప్రమాదం లేకుంటే అంత జాగ్రత్త ఎందుకు..... High court కీ సెలవులు ఎందుకు...... ప్రశాంతం గా పని చేసుకోవచ్చు కదా........
@uppalapatisaidankar4 ай бұрын
high court yekkada selva ra puka
@blkvraju43234 ай бұрын
దారుణం ఏమిటంటే హైకోర్టు బయటే కాదు హైకోర్టు లోపల కూడా నీటితో నిండిపోయింది. పాత వీడియోలు చూపించి నీరు అక్కడ లేదు అని చెపుతున్నారు.
@krishnaprasad-gz7mj4 ай бұрын
Avunaa, nijama yedhi akkada ki velli oka selfi video Pettus bayya.
@user-uv1pk6bl8g4 ай бұрын
@@krishnaprasad-gz7mj అంత డౌట్ ఉంటే నువ్వే వెళ్ళు, మరొక విషయం హైకోర్ట్ లో నీళ్ళు తోడటానికి రెండు రోజులు పట్టిద్ది ఏమో..! హైకోర్ట్ కి రెండు రోజులు సెలవు ఇచ్చారు!!! అదన్నా తెలుసా???GO copy కావాలా???( G.O సెల్ఫీ ఐతే కుదరదు బ్రో)😂😂😂
@Baba-y4v4 ай бұрын
ఒక పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీద మోజు లేదా యిష్టం లేదా నమ్మకమూ ఉండొచ్చు, తప్పు లేదు. అది యే పార్టీ అయినా సరే. కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు. జగన్ పై గానీ CBN పై గానీ ఎవరైనా సరే. యిక్కడ ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనమందరమూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళం కూర్చుని సోషల్ మీడియా వీడియోలను చూసి డిసైడ్ చెయ్యొద్దు. వాస్తవాలను చూడాలి. అందుకే అన్ని పార్టీలతో సమన్వయ కమిటీ వెయ్యాలి. యీ చొరవ ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రజల సొమ్ముతో నాటకాలు ఆడొద్దు ఎవ్వరూ, యే పార్టీ.
@RiyazShaik-w4l4 ай бұрын
photos unte pettu anna, sare ippudu amaravathi rajadhani vadantavu antega ithe vizag lo pedudhama, lekapothe cudahpa lo peddhama clarity ivvana, already 10 years capital ledhu inko 10 years time waste chedama,
@challachinnarao41404 ай бұрын
ఆరేరె రియల్ ఎస్టేట్ వ్యాపారం పాయె కష్ట పడి Evm లు ని మేనేజ చేసి గెలిచేవాడు అయినా దేవుడని మేనేజ చేయలేక పోయాడు ముసలాడు పాపం
@rahulvarakumarilluri79394 ай бұрын
ఇలాంటివి తప్పించాలంటే రాజధానీ మొత్తం ఒక 20 అడుగులు ఎత్తుకు లేపి నిర్మించాలి. ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఖర్చయ్యే డబ్బులు ఇలాంటి చోట అయితే కేవలం బేస్మెంట్ నిర్మించడానికే సరిపోతుంది.
@tatavarthisubbarao43404 ай бұрын
Ayyo, nuvvu e sangati munde chebite 20 em karma vijayawada 40 adugulu ettuku lepi kattevallam 😂🤣🤑🤪
@Uplift16104 ай бұрын
శివ రామకృష్ణ కమిటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాజధాని నిర్మించకుంటేనే మంచిదనిపిస్తుంది. ఛీదితే ఊడే ముక్కులా ఉన్న ఆ ప్రాంతము మరల వరదలు వస్తే నీట మునిగిపోతుంది. కాబట్టి నాయకులు ముందు చూపుతో వెళ్తే మంచిది.
@chandrasekhar21574 ай бұрын
Very nice people can also travel in ⛵
@arlapareddy23224 ай бұрын
ఇంటికి ఒక బోటు, రోజు విహార యాత్రలు చేయ వచ్చు. అదృష్టము అంటే వాళ్లదే?
@m.s39154 ай бұрын
సూపర్ సిక్స్ లో అమరావతి ఒకటి
@AmbedkarDukkipati-h5p4 ай бұрын
న్యాయ వ్యవస్థలకు,, పరిపాలనా కార్యాలయాలకు,,, పాలనా వ్యవస్థలకు,, సెలవలు ఇచ్చి ఏమి పరిపాలన చేద్ధామని... ఏం చేద్దామని....ప్రజలను గాలికి వదిలెయ్యడం....
@sarojinipm37154 ай бұрын
బాబుకు కన బడా లేదు అంటే ఆయనకు కళ్ల జబ్బు వచ్చినట్టు ఉంది. కళ్ల జోడు ఇవ్వండి. వర ద ఎలా ఉందో కన బడు తుంది. జనులను కాపాడాల్సిన ప్రభుత్వం కరకట్ట బాబు ఇంటిని కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. మీ కుటుంబాలు కూడా ఒకనాడు ఇలా కొట్టు కు పోతా యి. అప్పుడు ఈ బాధా తెలుస్తుం ది
@GameOnTrue4 ай бұрын
A.P కి కొత్త రాజధాని అవసరం కంటే ముందు, ఇప్పటికే ఉన్న కార్పొరేషన్ నగరాలు అన్నీంటిని అన్ని విధాలా (Roads / Drainage etc.) అభివృద్ధి చేస్కోవాల్సిన అవసరం ఉంది. చిత్తూరు నెల్లూరు ప్రకాశం వాళ్ళు చెన్నై కి అందుబాటులోనూ, అనంతపురం కడప వాళ్ళు బెంగుళూరుకి అంధుబాటులోనూ, కృష్ణా గుంటూరు తూ.గో ప.గో వాళ్ళు హైదరాబాదుకి అంధుబాటులోనూ ఉన్నారు. A P కి కొత్త రాజధాని ఒక పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవ్వొచ్చేమో అన్పిస్తుంది. ఆంధ్రులకి ఇప్పుడున్న కులపిచ్చికి ఒకే రాజధానిలో నివసించలేరు, నిత్యం కుల పిచ్చితో కొట్టుకుంటారు. కావున ఇప్పటికే ఉన్నా కార్పొరేషన్ నగరాలను అన్నింటిని అన్ని విధాల అభివృద్ధి చేయటం ఉత్తమం.
@GopinathreddyGopi-ji9rk4 ай бұрын
Super 👍👍👍👍
@Amma76364 ай бұрын
అమరావతి వేస్ట్ వైజాగ్ ఇస్ ది బెస్ట్ సిటీ
@karrigovindarao82174 ай бұрын
విజయవాడకే వరదలు అయితే అమరావతికి వరదలు రావండి చంద్రబాబు నాయుడు ఏదో ప్రజలకు మభ్యపెడుతున్నట్టే
Manthena ఆరోగ్య నిలయం మునిగి పోయింది అని, ఆరోగ్య నిలయం నుండి 350 మంది ని వారి వారి ప్రాంతాలకు పంపించాము అని clear గా చెప్పారు. అంటే capital ప్రాంతం మునిగి నట్టే కదా.
@KAvinash-lc9ou4 ай бұрын
అమరావతిలో రాజధాని ఉంటే రాజధాని ఉద్యోగులకు మాత్రం పండుగే,ఎందుకంటే ఆగష్టు నుండి నవంబర్ దాక సెలవులే సెలవులు,విల్లు కూడా టీచర్ లతో సమానం ఔతారు.జనాలు ఈ రోజుల్లో రాజధాని కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు,చాలా చక్కగా ఉంటుంది.ఇక విశాఖ విశానికి వస్తె అక్కడ కూడా తుఫానులతో అల్లకల్లోలంగా ఉంటుంది,ట్రాఫిక్,కలుషితం,ఎక్కువ ధరలు, దూర ప్రయాణం,తుఫానుల వల్ల రైళ్లు,బస్సులు రద్దవ్వడం,వ్యయ ప్రయాసలు అన్ని ప్రజలను బాధ పెడతాయి.మంచి పరిష్కారం విజయవాడ, గుంటూ ర్ల మధ్య పెట్టడం.
@gsreenivasulu94764 ай бұрын
JAI RAYALASEEMA 10 DISTS NLR,PKS AND RS 8 DISTS
@Baba-y4v4 ай бұрын
ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు తమ తమ మొండితనాన్నీ, మూర్ఖత్వాన్నీ ప్రక్కన పెట్టి అన్ని పార్టీల నాయకులనూ విద్యావంతులను, మేధావులను సామాజిక కార్యకర్తలను సమావేశపరిచి రాజధాని ఎక్కడ పెట్టాలి అనే అంశం మీద చర్చలు జరపాలి. అవసరమైతే యిదే అంశంపై రాష్ట్ర ప్రజల వద్ద రెఫరెండం తీసుకోవాలి. ఎందుకంటే, ఖర్చుపెట్టేది ప్రజల సొమ్ము. ప్రత్యేకించి యే ఒక్క పార్టీ ది కానీ నాయకుడిది కానీ లేదు. అసలు మా సొమ్ముతో మీ పెత్తనాలూ పంతాలూ ఏంటి? తమాషాలు చేస్తున్నారా? రాష్ట్రమంతా శివరామకృష్ణ కమిటీ నివేదిక అడుగుతుంటే దాన్ని బయట పెట్టరే? అది అధికారిక కమిటీ. నారాయణ కమిటీ కి చట్టబద్ధత ఎక్కడిది? చుట్టూ వాగులు, నదులూ పెట్టుకుని మధ్యలో రాజధాని నగరం ఏంటి? ప్రజల సొమ్ముతో జూదం ఆడొద్దు. మూర్ఖత్వం అనిపించుకుంటుంది తప్ప మరొకటి కాదు. జగన్ మూడు రాజధానులు అన్నాడు, అది యిష్టం లేకుంటే ఎత్తైన ప్రాంతం చూసి ఒక్క చోటే పెట్టు. అంతేగానీ సొమ్మంతా నీళ్ళల్లో పొయ్యొద్దు
@kadiyalaprabhakar31624 ай бұрын
Jai Jagan
@SaiSankarKonathala4 ай бұрын
Ap govt should change ap capital. It's not safest zone for a state capital. Cbn should anounce about it.
@ilovemyindia19774 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాజధాని???? చంద్రబాబు రాజధాని???? 😂😂😂😂😂😂😂😂😂😂😂
@akulalakshmiranganath11974 ай бұрын
మోడీ మట్టి ఇస్తే బాబుగారు నీరు తెచ్చినారు, జై కూటమి, జై మన్ను జై నీరు, ఇదే కూటమి.
@rajd66764 ай бұрын
ఇక అమరావతి పూర్తయినట్టే, ఇక అమరావతి బ్రమరావతి
@sumankilaru75434 ай бұрын
Floods vaste ela vuntundi world bank.vallu chudali
@PalaparthiRajkennedy4 ай бұрын
శ్రీ కృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
@arlapareddy23224 ай бұрын
ప్ర పంచ స్టాయి రాజధాని అమరావతి. ఏమిటి ఇంతటి స్టాయికి వచ్చింది.?ఇంతకీ ఇక్కడ రాజధాని ఉంటుందా?
@potnurusanyasappadu93464 ай бұрын
ఇక్కడా రాజధాని కడితే చెత్తగా ఉంటుంది. అయిన సీబీన్ గాడికి బుద్దిరాదు కాదు డబ్బులు దోచుకోవాలనే తాఫ్ట్రాయం. ఇలా ప్రతిసాంవత్సరము ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి చచ్చేటప్పుడు కర్రలకోసం దోచుకుంటున్నాడు. ఎందుకంటే ఇంట్లో సొమ్ములు తీసి కర్రలు కొననివ్వడు.
@GKVVx4 ай бұрын
గ్రేట్ సిబిఎన్ గారు,ఆయన టీం సభ్యులు మరియు భారత సైన్యానికి,ఎంతో శ్రమ కోడ్చి రాష్ట్రాన్ని ప్రజలను కాపాడారు.కోటిమంది సైకోలు వలన కాజాలని పనిని దగ్గరుండి చేసి రాష్త్రాన్ని ప్రజలను కాపాడారు.ధన్యవాదములు.
@kamathamnagireddy65874 ай бұрын
Babu గారు అమరావతి వద్దు దొనకొండ రాజధాని ముద్దు
@narasingaraoadapaka68524 ай бұрын
Excellent Assessment sir
@RADHAKRISHNAAVATAPALLI4 ай бұрын
అమరావతి కాదు మునిగింది అమరావతిలో.మునిగింది ఈ జలగగాడు ఇచ్చిన జగనన్న కొలనీ ఇది వాస్తవం ఈ.మాట చెప్పలేక ఈ బులుగు పత్రిక సాక్షి
@ratnaraj1437trend4 ай бұрын
Amaravathi×Amaranadhi✓
@gstgowrisankartanguturi28974 ай бұрын
Chandhraavathi😅
@ashokjala41684 ай бұрын
Amaravati rajadhani ki set avvadhu bro forming ki mathram next level
@kommareddysrinivasareddy57874 ай бұрын
ఇలాంటి చెత్త వార్త లు రాస్తే నే మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు ఇంకా జ్ఞానోదయం కాలేదు
@user-uv1pk6bl8g4 ай бұрын
ఏ ఊరు నాయనా నీది??? ఒక్కసారి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 301 సిటీ బస్సు ఎక్కి మన "అమరానది"కి రా, నువ్వు తిరిగి వెళ్లావనుకో నువ్వన్నట్టు అమరావతికి వరదరానట్టు...నువ్వు తిరిగి వెళ్ళ లేదనుకో మమ్మలను అనవద్దు... 301 సిటీ సర్వీస్ బందు అయింది మధ్యలో కొండవీటి వాగు వల్ల కనెక్షన్ కట్ అయి; అయినా మన హైకోర్ట్ కు కూడా పడవ సదుపాయం లేదని రెండు రోజులు సెలవు ఇచ్చారు, అదన్నా తెలుసా తమరికి???
@@user-uv1pk6bl8gpadava sadupayamu ante vadale kada, any rains valla toads cut Aina ibbandi kadantava ,Donakonda lo rains ku evi cut kavu pedda ga varshalu Ravi, Rivers levu, kada ,Jananastamu, Property nastamu Jaragadu kada Babu.
@guntuapparao62414 ай бұрын
ఇక్కడ రాజధాని పెడతారా అది అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అమరా నది గా మారుతుంది. దేవుడు ముందే హెచ్చరించాడు. మనం తెలుసుకోవాలి.
@rajanaddanki79994 ай бұрын
Continue..... రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు... ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి... ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది... కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది... ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి... ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ కు సమయం ఆసన్న మైనది... దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్ అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ... 1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో 2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్... 3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ... 4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ... 5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది .. 6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ... 7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం... 8) విజయవాడ లోని కృష్ణ లంక కు retaining wall కట్టిన జగన్ సరే ...అదే అమరావతి కి వద్దూ అన్న సైకో కక్ష పూరిత జగన్...ఇదెక్కడి కక్ష ఫాక్షన్ రాజకీయం సార్ 9) అలా అమరావతి retaining wall తో బాబు ఇల్లు తో సహా అన్నీ వస్తాయి గా... ఈ లోపు బురద జల్లే కార్యక్రమం ఏమిటో , ఆ కడప రాజకీయ వాది కే తెలియాలి... 10) జగన్ ప్రణాళిక లో సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...
@robinsonsureshaurthar71924 ай бұрын
Amaravati mungaka unte selavalu deniki. HC ki holidays evaru prakatincharu
@chamarthivenkataphanibhask16594 ай бұрын
రాజధాని విశాఖపట్నం మంచిదే
@giridhark98894 ай бұрын
సక్రమమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేయకుండా ఏ నగరం అభివృద్ది చెందదు. అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ తో పాటు శాశ్వత అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్టు ఏర్పాటు చేస్తే చాలు. అవసరమైతే హై కోర్టును, సెక్రటేరియట్ ను మంగళగిరి హైవే కి మారిస్తే చాలు లేదా గుంటూరు- చిలకలూరిపేట హైవే కి మార్చండి. లోతట్టు ప్రాంతాలను చెరువులుగా మార్చండి. కొత్త గ్రామాలు వృద్ధి చేయండి కాని ఒకేచోట మనుషులు గుమి కూడే విధానం మారాలి. 🙏
@MrPoornakumar4 ай бұрын
మిగతారాష్ట్రం రక్షింపబడాలంటే, ఆ నీరంతా (నలభయ్యేళ్ళక్రితం వలే ) కొల్లేరుచేరడమే శ్రేయస్కరం. అలాగే ప్రాణనష్టం దృష్ట్యాకూడా. ప్రస్తుతమున్న వరద పరిస్థితిలో, ఇది అనివార్యం. అక్కడున్నవాళ్లని నిర్వాసితుల ఆశ్రమాలకి తరలించకా, తప్పదు.
@durgadevil19954 ай бұрын
1) ఎన్నో చోట్ల వానలు కురిసినా విజయవాడే ఎందుకు మునిగింది...? 2) మునిగిన అమరావతినీ వదలి బాబు సింగ్ నగర్ లోనే ఎందుకు తిరిగారు..? 3) వెలగలేరు రిగ్రెట్స్ గేట్ ఎవరు తెరిచారు? 4) ఏ టైంకి తెరిచారు.. 5) తెరిచేవారికి తెలియదా.. తర్వాతి పరిస్థితి..
@KrishnaBotta-wq6gv4 ай бұрын
బ్రమరావతి దోపిడీకి తప్ప రాజధానికి పనికిరాదు😢😢😢
@davidbrynard73124 ай бұрын
నీటిపైన తేలియాడే రాజధాని కడతారయ్య నీకేంటి.... లేదంటే వర్షాకాలం కి వారే రాజధాని కదటారయ్య అంతే గాని అమరావతి కాదంటే ఎలా?
@SatyavathiKusume4 ай бұрын
కలవరమాఏనే మదిలొ బాబు మదిలో. దేవుడు వున్నడూ. ప్రజలని ప్రభూత్వం తేలుసూకోవాలి
@drmdoulasab64844 ай бұрын
This is 100% correct. Who can convince Kutami ? People have become blind.
@venugopalreddyirala15844 ай бұрын
Raithulaku valla vaalla bhumi retun ichi dhona konda lo rajadhani katta valayunu vijag kuda mumpu ayye avakaasaalu vunnai
@subbaraokaranam69524 ай бұрын
కోర్టు మునిగినా ,మునిగిన్నగాక,నా వారి sitlu ఉంటే చాలు గాక,వారేమి ఇచటి వారు కాదుగాక,సుమోటో ,గిమోటోలు,సూటిగాలేవుగాక,సుందరవదునుడు,హాయ్ గా ఉండుడే వారికి ప్రతిపలముగాక,వారికి వినపడదు నీ ఎడుపు, నా ఏడుపు,ప్రమోషన్లు ఉండుగాక,సద్దు మునిగిన తర్వాత,సర్దు కొందాము,కూటమి గా చేరి చందరబాబు రామ వినుర వేమ,
@venkatsiebel4 ай бұрын
CBN Leg.
@bbbitrasrinu4 ай бұрын
నలుగురు బేల్దారుల మేస్త్రులను తీసుకెళ్తే వాళ్ళు చెబుతారు
@GENUINEUPDATES4 ай бұрын
ఇక్కడ మొత్తం ములిగిపోయిన కూడా చాలా మంది సిగ్గు లేకుండా కామెంట్స్ పెడుతున్నారు అంటే ఎంటి అర్థం
@ramaraoamarapinni45184 ай бұрын
రాజధాని భూములు రైతులకు ఇచ్చెయ్యండి.
@Vaankdoth4 ай бұрын
Amaravathi devudike sontham ok marchandi sir please
@ramugurugubelli-i4n4 ай бұрын
అమరావతి రివర్ వ్యూ గెస్ట్ హౌస్ ములిగిపోయింది అందుకే బుడ మేరు వాగు హెడ్ రెగ్యులేటర్ ఎత్తివేశారు విజయవాడ ములిగిపోయింది
@privatek10414 ай бұрын
అమరావతి మునిగింది లేదా ? మునిగింది !! ముంపు రాజధాని !!
@chamarthivenkataphanibhask16594 ай бұрын
అమరావతీ రాజధాని కటకపొడం మంచిదే
@thotaalluraiah58234 ай бұрын
Amaravathi ni chusi telusukondi Rajadhanini vethirekinchandi
@khaasimshaik24 ай бұрын
అమరావతి రాజధాని కర్రెక్ట్ కాదు. వేరే ప్లేస్ చూస్తే బాగుంటుంది.
@RamakrishnaReddyUppati4 ай бұрын
Yes we have to raise one PIL in High Court to review the master plan with respect to Flood Prone
@narasimhareddy64614 ай бұрын
బాబు గారు "కమ్మ" రావతి మార్చి పొంది అక్కడ ఎవ్వడు ప్లాట్లు కోనరు
@AbhilashaThisisnotutopia-y5vАй бұрын
Vizag should be a major economic region, one of the biggest in India. We need theme based cities in the Visakhapatnam metropolitan region, some 20-30 km from each other. Can set up SEZ in North Andhra too.
@Vaankdoth4 ай бұрын
Sir rajadhani marchandi please markapurki marchandi please
@bodduramesh48024 ай бұрын
visakhapatnam capital 👍👍👍
@chitty3934 ай бұрын
ఒకసారి భూకంపం వచ్చి ఆ బిల్డింగ్స్ అన్నీ కూలితే అప్పుడు తీరుతుంది దూల
@Pandu-m7m4 ай бұрын
No any party feelings but in view of Capital of AP better to implement Sivarama Krishna Committe Guide Lines
@seenut54 ай бұрын
Construct like Hudson bridge for Krishna rover
@culcheth534 ай бұрын
FLOATING CAPITAL AMARAVATHI . FLOATING IN CORRUPTION. FLOOD OF CORRUPTION.
@RamakrishnaReddyUppati4 ай бұрын
This is NOT just Sri CBN issue This is real problem of all AP people Just need to think beyond political Talks .
@ramamohanaraom75864 ай бұрын
Amaravathi safety is doubtful 😮
@RajaSekhar-s2u4 ай бұрын
Sare ippudu vizag lo asala disasters raava mari ?? Enduku ilanti news anni. Veelaithe evaina upayogapade news chepandi
@BabluBab-gt6un4 ай бұрын
Babu Disaster Ekkadaina Vasthadi. Vizag is already an established city it can Expand also. If It is made the Capital AP revenue also Will further improve. Rather putting all the Money in a Waste land put in a Good City it will further develop. Amaravati Chapter Close😂😂
@RajaSekhar-s2u4 ай бұрын
@@BabluBab-gt6un bro. Naadhi vizag dhaggara narsipatnam. Maa vizag people aa vizag capital vadhu anukuntunnam. Maa city peaceful ga undhi adhi chaalu. Anduke teerpu gattiga ne ichi TDP ni gelipinchindhi
@ganil91654 ай бұрын
There is no FLOATING CAPITAL entire in the world, except in AP, that is AMARAVATI.
@janardhanmarella59824 ай бұрын
మునిగి పోయే అమరావతి అయితే జలగన్న ఒక లక్ష మందిని చావమని ఇండ్ల స్థలాలు ఇచ్చాడు. ఈ జలగ ఏమొ వారానికి 5 రోజులు బెంగళూరు palace లో. మూడు నెలల్లో 3 వారాలు లండన్ టూర్ లు పాస్పోర్ట్ ఇవే గొడవలు. మళ్ల పెద్ద visionary, పోలవరం కి పిడికిట మట్టి కూడ వెయ్య లేదు ఇక్కడ ఏదో పీకాడు అంట
@seenut54 ай бұрын
Don't worry singapore city is in sea we develop in island
@ismailkhan-yb5fs4 ай бұрын
కమ్మరావతి లో వరదలు వచ్చాయి అని అన్న వారిని అక్కడ పాతేస్తానన్నాడు.. సో ఈ కమ్మరావతి లో కేవలం chandrababunaidu సమాధికి మాత్రమే పనికి వస్తుందని తన నోటితో తనే చెప్పిండు chandrababunaidu!
@ItlaRamanaiha4 ай бұрын
వరద ఎక్కడ వచ్చింది అంటాడు నీకూటమి ఉచ్చపోస్తే వచ్చింది
@srisurya42174 ай бұрын
Bollosi company munigithe munagani kani prajala kompalu Kuda munchuthunnadu ea siggumalinodu.
@mahiffgaming39124 ай бұрын
అమరావతి రాజధానిగా పనికి రాదు 🤣
@RADHAKRISHNAAVATAPALLI4 ай бұрын
ఇలానే ఏడుస్తూ వుండండి ఈసారి 11కి బదులు 1+1 =2సీట్లు వస్తాయి మీరు ఎంత ఏడిస్తే అన్నంత బూస్ట్ టీడీపీ, జనసేన కూటమికి అందుచేత నే చెప్పొచ్చేదందంటే jagan-co బాగా ఎడవండి
@ShyamSunderMudumba4 ай бұрын
AMARAVATI CAPITAL PARISTHITHI, KARAKATTA GATI VIDEOS TEESI UNION FINANCE MINISTER KU PAMPINCHALI, RAJADHANIKI APPULU WORLD BANK NUNDI AVASARAMA ANI ADAGALI IMMEDIATELY.
@GKFacts30034 ай бұрын
Now hoping people of Amaravathi get to know, their lands not suitable for Rajadhani..
@Indiaap14 ай бұрын
Hyderabad lo laaga ikkada kooda hydra pettalanta pk garu chepoaru....ala ayithe first Amaravathi lo yemi katta koodadu
@Ram123-u8m4 ай бұрын
కేంద్రానికి ఇవన్నీ కనపడలేదా? ఇంత మూర్ఖంగా ప్రభుత్వం ఉంటే "మోడీ" చోద్యం చూస్తున్నాడా? జనాలు చచ్చిపోయినా పర్వాలేదా? ఇంత జరుగుతున్నా ఎవరైనా ఇక్కడ భారీ భవనాలు కడతారా? "దూల" కూ ఒక హద్దు ఉంటుంది!
@mrao43644 ай бұрын
కమ్మరావతి ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ డెత్
@ktrivikram4 ай бұрын
In 1977, one can recall the Divi Seema Cylone impact on Vijayawada and the unmitigated devastation it caused is beyond imagination. Let the Government not mess with the Nature's fury, as any decision taken in haste , the posterity will repent in leisure.
@marumamulasrinvasasharma86474 ай бұрын
ap govt immediately issue orders to appoint engeneers expert committee for amaravathi capital construction feesbility correct or not call report
@bethalababurao48244 ай бұрын
రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి ఇంతకన్నా మీరు ఏమి అశిస్తున్నారు?
@gantasatya46964 ай бұрын
సాక్షి న్యూస్ కి మీ యాంకర్లకి ఒక నమస్కారం. మీ అబద్ధపు ప్రచారానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తిరస్కరించారు. అయినా వైసీపీ బ్యాచ్కి సాక్షి న్యూస్ కి బుద్ధి రాలేదు. ప్రాబ్లం ఎక్కడ ఏది జరిగిన కూడా 2% డ్యామేజ్ ఉంటే దాన్ని 100% ఫేక్ ప్రసారం చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్లో సాక్షి పేపరు సాక్షి న్యూస్ వైసిపి పార్టీ ఎప్పుడు కనుమరుగవుతాయని అందరూ చూస్తున్నారు... మీరు ఎలా ప్రచారం చేస్తే చాలా ఫాస్ట్ గా కనుమరుగవుతారు
@OnePiece-u5e4 ай бұрын
ఐతే వెళ్లి*****
@muralikrishnayenepalli9674 ай бұрын
Don't believe and rely on anybody. U see with ur own eyes. Ultimately, everyone should accept the truth as truth only.