Guntur and krishna districts lo jagan 3 capitals stand meeda unanthavarak ycheepe ki deposits kuda ravu idi 100% truth
@tirupathitelukula860Ай бұрын
అన్న మీరు సూపర్ 🎉🎉🎉🌹🌹🌹💐💐💐💖💖💖💖
@pmrsocioeducationalmedia5757Ай бұрын
బాగా మాట్లాడారు మోదుగుల అన్న. కార్యకర్తలకు మంచి ఊపు, ఉత్సాహాన్ని ఇచ్చారు. సాక్షి ఇలాంటి వాటిని బాగా ప్రమోట్ చేయాలి.
@abhimalireddy551Ай бұрын
సూపర్ సార్ బాగా చెప్పారు పచ్చ మీడియా కి పచ్చ బ్యాచ్ కి అర్థం అయ్యేలా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤
@satishkajana606Ай бұрын
Okasari like chesanu naaku malli malli like chese chance youtube ivvatledu peddayana speech ki💙💙
@ManimbgАй бұрын
సార్ మీరు నిజం మాట్లాడారు
@chandub9102Ай бұрын
Excellent words
@gk-fc3vcАй бұрын
పిడుగులు కంటే వాన గొప్పది,పార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి,చంద్రుడు కంటే వికచించే కిరణాలు గొప్పవి,మీరు రాసేది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాసుకోవాలి, ❤❤ డైలాగ్స్ సూపర్
@lakshmichinthala-p6dАй бұрын
Super Anna 😮😮🎉🎉
@myedukondalukumariАй бұрын
సార్ మీరు మాట్లాడిన మాటలు అన్నీ వాస్తవాలు మళ్లీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరు చెప్పినవన్నీ జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు జై జగన్ జై జై జగన్
@nareshm3296Ай бұрын
Na bongu vastundi inka ysrcp raadu ,,mark my words 2029 lo cm candidate pawan ,tdp kuda full support ycp ki single digit anthe
అబ్బా ఎంత గొప్ప మాటలు హిట్లర్ మాట నిజమే అని అర్థం జగన్ సార్ కు కూడ అర్థం కావాలి
@prabhakarareddy4473Ай бұрын
మోదుగుల వేణుగోపాలరెడ్డి దమ్ముగా చెప్పాడు ఇన్ని రోజులు జగన్ ఇలాంటి నాయకుడిగురించి తెలుసుకోలేదు ఇప్పుడైనా సూపర్ మంచిపని 🎉🎉
@tirupathitelukula860Ай бұрын
సూపర్ ఎక్కడ ఈవీఎం సీఎం ఈవీఎం కూటమి ప్యాకేజీ సూపర్ సిక్స్ ఎక్కడ 😂😂😂😂😂
@exploringwithnani5329Ай бұрын
2019 lo jagan gelichi pressmeet petti EVMlu manchinga unnai prblm ledu annadu apudu notlo em pettukunav aslu Guntur lo ycheepe ki votes vestara 3 capitals stand meeda untey
@DineshbabuDandamudi-uz1zqАй бұрын
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు చాలా బలమైన వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించవలసిన మహా వ్యక్తి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు
@dhanareddy7720Ай бұрын
Super speech sir
@cpbrownbengaluru5482Ай бұрын
పక్కనోడు తంతే గాని మనకు కార్యకర్తలు గుర్తుకు రాలేదు క్యాడర్ కు మంచి ఊపును ఇచ్చారు
@tupakulasivakrishna9950Ай бұрын
I think one word is excellent that is Nayakulu potharu , but ycp karyakartha aekkadiki vellaru bcoz vallu vallu karyakarthalu ,good speech sir MGR sir
@munnakalpa7979Ай бұрын
జై జగన్ అన్న మళ్ళీ సిఎం గా వస్తాడు అప్పుడు ప్రజలు బాగుంటారు
@ammaodimathaananthananda7510Ай бұрын
నా దేహమూ పుట్టి పెరిగిందీ గుంటూరే నాయనా,గుంటూరు కారానికి ఘాటెక్కువ మరి!😊
@exploringwithnani5329Ай бұрын
Puku em kad TDP nundi ycheepe ki poyinapudey ayana seen guntur lo katam ipoindi
@gunnamkishore8480Ай бұрын
చాలా చక్కగా మాట్లాడేరు సర్ జై మోదుగుల జై జగన్
@VenkateshwararaoSanaboinaАй бұрын
Supar sir
@tirupathitelukula860Ай бұрын
ఇది జగన్ కి ప్రజలు ఉన్నారు🙏🏻🙏🏻🙏🏻💐💐💐🎉🎉🎉🎉🎉🎉💖💖💖💖🌹🌹🌹🌹🌹💐💐💐💐💐👍🏻👍🏻👍🏻
VERY GOOD DESIGN SAR ALL THE BEST JAI JAGAN BABU JAI Y .S .R C .P GOD BLESS YOU 👍👍👍👍👍💐
@javvajivenkatramreddy4910Ай бұрын
good Analysis sir. Jai Modugula VenuGopal Reddy Anna. Jai jagan Anna ❤
@captainofship1979Ай бұрын
We always with you sir..
@jayachandrababu6945Ай бұрын
Nice speech sir
@SivaRudhra-fd4fwАй бұрын
సూపర్..అధ్ధర గొట్టేసారు...💯💯👍 అయోధ్య రామిరెడ్డి.. పేరి రెడ్డి గారు..ఒక రామలక్షమణులు ఐతే మీరు అంబటి గారు ఇంకో రామాలక్షమణులు....సూపర్ ఇదే విధంగా కార్య కర్తల్లో భరోసా నింపండి..భవిష్యత్తు మనదే.🙏🙏🙏🙏💯💯👍
@karthikbroАй бұрын
Well said sir. Jagan should have noticed this a couple of years before elections
@rajendrapati1159Ай бұрын
Such a educated person you are and marvelous speech anna
@saravanakumar8241Ай бұрын
కార్యకర్తలు అప్పుడు గుర్తించు కొని ఉంటే బావుండేది
@sreenadhreddy1723Ай бұрын
Super speach 🎉
@gk-fc3vcАй бұрын
పుస్తకాలు బాగా చదువుతున్నారు వేణు గారు
@BalaSubramanyam-i2fАй бұрын
Super speech Anna 💯 correct
@raobk7605Ай бұрын
Well said sir Super Super sir God bless you and channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤
@vatturimuralidhar2454Ай бұрын
Yes it should be via karyakarthlu we agree with sir jai jagah
సార్ మీకు విడిపోయిన తర్వాత కార్యకర్తలు నాయకులు మరియు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చారు ముందు గెలిచినప్పుడు మాత్రం అంతా ఒకటే అని అన్నారు కదా సార్ ఇప్పటికైనా తెలుసుకొన్నారు చాలా మంచిది సార్
@MeesalaLingaiahАй бұрын
జై జగన్ 🙏🙏🙏
@ravikumargunukuri5952Ай бұрын
Jai.jai.jagan.jai.jai.y.c.p.super.six.akkada
@ravindrareddy9167Ай бұрын
Super speech...
@maheshm6365Ай бұрын
Nice speech Sir..
@LalithakumariTumulaАй бұрын
జై జగనన్న జై మోదుగులన్న ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@HemAnth-jc8soАй бұрын
రాజశేఖరెడ్డి మరియు జగమొహరెడ్డి మాత్రమే పేదల బాగు కోరే నాయకులు
@LalithakumariTumulaАй бұрын
సూపర్ స్పీచ్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@narsareddybeeram1756Ай бұрын
Super Anna 💯 👍
@somagatturamakrishnareddy16Ай бұрын
Super anna
@gk-fc3vcАй бұрын
మోదుగుల సినిమాల్లోకి వెళ్తే మంచి రచయిత అవుతారు
@guravaiahchennuboina5272Ай бұрын
జై మోదుగుల 🔥🔥
@pattandariyavali2005Ай бұрын
జగన్ నిజాయితీ ఉన్న నాయకుడు 👍🏽
@LalithakumariTumulaАй бұрын
మోదుగులన్న మీరు ఇలానే మాట్లాడాలి
@nallabothulamallikarjuna5040Ай бұрын
Super super sar
@gopidesisrinivasulu4930Ай бұрын
Good🎉🎉🎉
@amareswarikurri5119Ай бұрын
Supar supar
@Narayana-tg4yfАй бұрын
Jai.modugula
@satishreddy8992Ай бұрын
Yes🎉🎉🎉
@vetchanarasimharaonarasimh6593Ай бұрын
Supper modugula anna
@Anandkumar5345-dr6gcАй бұрын
జై జగన్ అన్న
@sabbavarapuvalerian-wb1ikАй бұрын
👍👍👍
@Cent-130Ай бұрын
అన్న బూత్ కమిటీ లు ఏర్పాటు చేయండి వీళ్ళే ఓటర్లు కు చేరువ అవటం లో పార్టీ సందేశాన్ని ని ఇంటి చేర్చటం లో కీలక బాధ్యత వహిస్తారు. ప్రతి బూత్ కమిటీ లో కనీసం 100 సభ్యులు ఉండేటట్టు చుడండి.
@msreddyReddy-ne2olАй бұрын
Super speach
@SaiChinna-u6iАй бұрын
Jaiysrcp
@rammohangodthiАй бұрын
Superb DR YSR 🌺🌺🌺
@srinivasareddytanubuddi2913Ай бұрын
Superspeach
@reddyrosi3207Ай бұрын
Super powerful speech Jai jagan
@sanjineyulu8536Ай бұрын
Jai. Jagan Mohan Reddy Anna ❤❤❤
@seshukumarpallepogu7867Ай бұрын
I am ready
@gopidesisrinivasulu4930Ай бұрын
Taggeydey ledu🎉🎉
@HarshaHarsha-y8qАй бұрын
Sir super super super ga chepparu karyakarta laku meeru ichina Barosa super sir jagan garu karyakarthala gurinchi alochinchali sir 15 years nastapoyaru karyakarthalu bayatiki ravalante bayapadutunnaru karyakartha jobilo Paisa ledu 10 years arthikanga nastapoyaru
@KrishnaKattula-df4hkАй бұрын
జై జగన్ 💙💙
@govardhanra4058Ай бұрын
సర్ ఒక్క విషయం 2024 సిబిఎన్ పథకాలకు ఆశ పడి వైసిపి వాళ్ళు కూడా ఓట్లు వేసేశారు.ఇప్పుడు భ్రమలు అన్నీ తొలగిపోతున్నాయి .ఈసారి 2029 ఏమి జరుగుతుందో అందరికి తెలుసు
@anjankumarkadali4145Ай бұрын
జై 🦁జగన్ 🙏🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🌹🌹🌹💪💪💪
@subbireddybhumireddy8778Ай бұрын
Superr.spech.sir.jai.jagan
@narasimhanamala664Ай бұрын
సార్ మీకు తెలిసిన విధంగా సజ్జాల రెడ్డికి తెలీకుండా ఉన్నాడు కాబట్టి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సరిగ్గా ముందుకు పొక ఇలా జరిగింది సార్
@PTS-y2021Ай бұрын
Jai Jagan Sir jai YCP
@ramugurugubelli-i4nАй бұрын
Jai modugula🙏
@vetchanarasimharaonarasimh6593Ай бұрын
11: supper sir
@koteswararaomantada8854Ай бұрын
నీ దగ్గర గిల్లీ ఎవ్వారము ఉందన్ని మాట బ్లడ్ బుక్ అదేం బుక్రా నాయన
@srinivasulureddydarukumall4316Ай бұрын
Fan mida guddadaniki memusiddam. Fan ki padina votes correct ga lekkapettinche dammu YSRCP leaders ki unda ?
@VenkatreddyDhareddyАй бұрын
Jai jagan
@agastya3583Ай бұрын
ఓన్లీ జగన్ అన్న కోసం ...
@rajeswararaog9563Ай бұрын
Ambata😂😂😂😂😂😂
@SkAmeerullah3939Ай бұрын
Jai jagan Anna jai YSRCP jai Guntur ❤
@mellakanilosh1980Ай бұрын
ఏమి డైలాగ్లు సర్ 🎉🎉🎉🎉
@agastya3583Ай бұрын
క్యాడర్ సూపర్
@samsungreddy629Ай бұрын
వేణుగోపాల్ గారు సూపర్ గా మాట్లాడారు నిజంగా చాలా చాలా సూపర్ గా మాట్లాడారు మన వైయస్సార్సీపి లో మీలాంటి నాయకులు రావటం చాలా చాలా సూపర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి భయపడేది లేదు ఒక్కొక్క నా కొడుకుని తరిమి తరిమి కొట్టి కాలం దగ్గర్లో ఉంది ఎవడైనా సరే కూటమి నా కొడుకులు ఎదురు తిరిగితే తరిమి కొట్టాలంటే
@analyst-z7oАй бұрын
Jagan garu and Sajjala garu ఒకటి అర్థం చేసుకోవాలి. మాట్లాడడం చేత అయితే సరిపోదు. People connect ఉండాలి. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అలాంటి లక్షణాలు పుట్టుకతో వస్తాయి. అది దేవుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఒక పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, రాచమల్లు, కురసాల కన్నబాబు, అంత ఎందుకు జడ శ్రావణ్ కుమార్ కూడా - ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే వినాలా అనిపిస్తది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు వినాలని అనిపించదు. వినే వాళ్లని ఆకర్షించే గొంతు కాదు సజ్జల గారిది. అందుకే గత ఐదేళ్లు ఆయన మాట్లాడారు. కానీ ప్రజల మనసులోకి ఎక్కలేదు. ప్రజలని ఆయన ఆకర్షింప చేయలేకపోయాడు. అది ఆయన మొహం లోనో, గొంతులోనో ఏదో missing. ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగీకరించాలి. సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి నిజంగా నాయకుడి మీద పార్టీ మీద మంచి ఉద్దేశం ఉంటే ఆయన ఏ పబ్లిక్ మీటింగు, ఏ ప్రెస్ ముందో ఎక్కడా రాకుండా ఉంటే మంచిది. అసలు ఆయన జగన్ గారి పక్కన ఉంటేనే ఆ మీటింగ్ ని చూడాలనిపించలేదు. సజ్జల గారు మాట్లాడితే వైసీపీ అభిమానులే ఆ వీడియోస్ స్కిప్ చేసేస్తారు, ఛానల్ మార్చేస్తారు. ఇక సామాన్య ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. నిన్న గుంటూరులో మీటింగ్ జరిగింది. అంతా బాగుండేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని చూడగానే కార్యకర్తలు నీరుగారిపోయింది. some people attract. some people repel. అది ఆయన తప్పు కాకపోవచ్చు. కానీ అది ఆయనకి దేవుడు ఇచ్చింది అలాగే ఇచ్చాడు. అర్థం చేసుకొని పక్కకు తప్పుకుంటే మంచిది. జగన్ గారికి ఇలాగని చెప్పనక్కర్లేదు. నాకేదో ఆరోగ్య సమస్యలు ఉండాయని చెప్పి తక్కోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత చెప్పినా ఆయన జగన్ గారిని, పార్టీని వదిలి వెళ్లట్లేదు. ఆయనకి ఎంతమంది చెప్తున్నారు. జగన్ గారితో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోవచ్చు కదా?
@rajuarsi2100Ай бұрын
2029 లొ కూడ కష్టమేనండి. ఎందుకంటే సీట్లు గెలుచుకున్నారు గాని. ఓట్లు చాల ఎక్కువ వచ్చాయి. అది గమనించలేదు. దాని నిగ్గు తేల్చలేదు.
@varahaludorabypureddi7356Ай бұрын
జై జగన్ జై జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤
@Ramu30newsАй бұрын
సూపర్ స్పీచ్ ప్రజలకు కావలిసిన జ్ఞానం బోదిస్తున్నారు సూపర్, నిజమైన నాయకుల లక్షణమ్ వైసీపీ లో ఉంది ఎక్కడ కూడా మీలాటి నాయకులు జగన్ గారి లాంటి సీఎం లేడు, ప్రతి కులాన్ని మతాన్ని సమానంగా చూస్తూ పరిపాలన చేసిన పార్టీ వైసీపీ పార్టీ, మీకు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ప్రతీ కార్యకర్తలు నాయకులు జగన్ ప్రజలు పోరాటం మొదలు పెట్టండి ముందుకు వెళ్ళాలి
@motherteresa1705Ай бұрын
Guntur జిల్లా lion roring. That is modugula. వేణుగోపాల్ Reddy