ఆది ఆంధ్ర ఉద్యమం,,, topic చాలా కన్ఫ్యూషన్ గా ఉన్నాయ్ sir,,, భాగ్యరెడ్డివర్మ ఉండ్రు తాతయ్య అరిగా రామ స్వామి జ్వలా రంగా స్వామి వాళ్ళు నేమ్స్, రచనలు, చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాయి sir.. ఒక వీడియో చేయండి sir
@RajiCh-tq1ne17 күн бұрын
Professor is a professor sir history legend ee sir.
meku danyavadalu guruji ...ma lanti Village level students ki chala use untundi sir
@teachingarea679317 күн бұрын
Hi annayya.. ద్రాక్షారామం శాసనం ను ఇన్యాంగాల బ్రాహ్మిరెడ్డి, మల్యాల చొండుడు ఇద్దరూ వేయించారా అన్న? 2. ఇన్యాంగాల బ్రాహ్మిరెడ్డి ఎవరి మంత్రి అన్న? ప్రోల 2 or రుద్రదేవుడా?
@Sankaranarayana-o8o18 күн бұрын
కాకతీయులు లోని సాహిత్య ఆధారాలు, శాసనాలు- అవి చెప్పే విషయాలు గూర్చి చెప్పండి అన్నయ్య
@nithyapandu609817 күн бұрын
Gd mrng sir, thnqq very much sir , it's very use ful for us
@Tekurips17 күн бұрын
Sir ఈ వీడియో లో చెప్పిన విధంగా శాతవాహనులు, ఇక్షవా కులు, సాలంకాయనులు, తూర్పు చాలుక్యులు వీరి అందరి రాజ్యం, రాష్ట్రలు, గ్రామాలు, గురుంచి వివరణ ఇవ్వండి sir
@vasanthkumar443516 күн бұрын
Eastern chalukyas mida oka video cheyandi Please
@maheshchittari295718 күн бұрын
Sir mee class kosam waiting sir 🎉tqq
@rameshbabusetti335517 күн бұрын
Thank you sir❤️❤️
@reshubujja756017 күн бұрын
Sir vengi chalukyas kings confusion ga vuntundi sir.. Koddiga explanation evvandi sir.
@venkatasatish761017 күн бұрын
Sir ...kaktiyas lo everu first naanem pai varaha saasanam veinchindii ...sirr chepandiii
@ganapathikakaraparti425517 күн бұрын
కృతజ్ఞతలు అన్న.
@venkyteshgollapalli17 күн бұрын
నమస్తే sir,,,, జస్టిస్ పార్టీ ఆవిర్భవం,,, స్వతంత్ర ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం పట్ల పార్టీ వైఖరి..??? కోసం ఒక వీడియో చేయండి sir
@roshanrk394117 күн бұрын
sir kakatiyas temple architecture gurunchi chepandi sir
@dennis733013 күн бұрын
Annya❤❤❤
@solmonraju239617 күн бұрын
Sir 12 mandhi ayyagarlu kakatiya, Vijaynagara , qutubshahi difference cheppandi and avi important ah Sir kastha confuse lo vunnay ela question vasthadho cheppandi
@vishnupage897718 күн бұрын
Good evening sir chapter wise kaakundaa saasanaalu vaatiloo e vivarana undi adi vesindi evaru ee topic cheyyandi sir endukantee chapter lo kalipesi chaduvutuntee koddiga clarity miss authondi adi Ela gurthu pettukovaaloo cheppandi endukantee veeti meeda 2 marks previous papers lo kanapaddaayi anduke sir aduguthunnaam thank you
@veerabrahmam499716 күн бұрын
Sir neethisaram kamandaka.was there any relation
@tarunbathula39335 күн бұрын
Kamandhaka belongs to gupta s period. No relation with kakatiyas There are 2 with same name. Kamandhaka neethisaram P.rudra 1- neethisaram about adminstration and not to increase taxes on foreign traders.
@saikumaruppada369717 күн бұрын
Hello Sir, a small doubt sir on Vijaya nagara samrajym Vesya vruthi paina vacchey income rakshaka batukaku vethanalu icchevaru ani evaro chepparu Domingo phase or abdul razak full confusion sir please clarify i am seeing different answers in same book sir
Thank you very much sir 🙏 Oka doubt. కాకతీయ కాలంలో కుల సంఘాల ని ఏ పేరుతో పిలిచారు
@historyrafisir557217 күн бұрын
సమయములు
@historyrafisir557217 күн бұрын
Eve vartaka srenulu kuda nanna
@pavankumartiruvaipati442017 күн бұрын
Thank you sir
@lovelyanand290518 күн бұрын
Sir warangal fort ok but ,orugallu nagara nirmata evari sir ????
@NaveenKumar-qx3tf17 күн бұрын
ఒక్క సారి కాకతీయ మతం గురించి చెప్పండి సర్
@bandarujagadeesh782518 күн бұрын
Thank you sir for your information విజయనగర సామ్రాజ్య రాజ్య భాష?
@ckalyanreddy14718 күн бұрын
Sir r u providing any guidance for DL History ?
@manikantamanepalli593518 күн бұрын
sir కాకతీయ స్వతంత్రం ప్రకటించుకుంది ప్రోలరాజు 2 అన్నారు కాని హనుమకొండ వెయ్యి స్తంభాలగుడి శాసనం ప్రకారం ప్రతాపరుద్ర -1 అని ఉంది. ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్
@historyrafisir557218 күн бұрын
Kalyani chalukyulanu పూర్తిగా అంతంచేసి టోటల్ తెలంగాణ ను ఆక్రమించి స్వతంత్ర పాలనను start చేసినది 2nd prola...after that 1st ప్రతాపరుద్ర కాకతీయ కింగ్డమ్ నీ Expand chesaru..after Ganapati coastal area ku Expand chesaru nanna...note
@manikantamanepalli593518 күн бұрын
@historyrafisir5572 Thank you sir 🙏🙏🙏
@KarthikCA36018 күн бұрын
@@historyrafisir5572 independence prakatinchukunnadi prathapa rudra-1(Rudradevude) kada sir,Bsl hanumanth Rao and joginaidu book lo kuda ade vundi..
@kumarsanthosh469217 күн бұрын
సార్..... తొలి తెలుగు జాతీయ గీతం " హిందువులారా ఎన్నాళ్లి గతి! "" రచించింది ఎవరు సార్......
సార్ , ఈ నామిరెడ్డి ఎవరు సార్, 5 చెరువులు త్రవ్వించాడు, కాకతీయులు టైమ్ లో?
@historyrafisir557217 күн бұрын
సేనాని
@KolliGayathri-u3b18 күн бұрын
Good evening sir history total syllabus meeda cheystara sir mains exam rabotundi kada
@Sankaranarayana-o8o18 күн бұрын
ఓరుగల్లు నగర నిర్మాత ఎవరు సార్
@YSjaganDream17 күн бұрын
Sir.. namaste...! Kakathiyulu yevari saamanthulu.....clarity. Sir Raastrakutula.....or kalyani chalukyula
@your201417 күн бұрын
First to Rastrakutas, then to Kalyani and Vengi chalukyas also.
@YSjaganDream17 күн бұрын
@@your2014 option lo anni unte yela bro
@your201417 күн бұрын
@@YSjaganDream examiner kuda telsu gaa bro.... Either ye king time lo evariki saamanthulu Ani adugutharu or all the above istharu le bro
@historyrafisir557217 күн бұрын
@@your2014నాన్న ఫస్ట్ రాష్ట్రకూటులు కి ఆఫ్టర్ that kalyani chalukyas ki సామంతులు...e video class okasari vinamdi nanna
@chinnasiddu796917 күн бұрын
సార్ లోక రంజని పత్రిక .. స్థాపకులు or సంపాదకులు ఎవరు??? ఆన్సర్ తెలపగలరు
@historyrafisir557217 күн бұрын
కొక్కండ వెంకటరత్నం పంతులు
@chinnasiddu796917 күн бұрын
Tq sir@@historyrafisir5572
@chinnasiddu796917 күн бұрын
Tq sir
@appalanaidumahanthi240418 күн бұрын
TQ annaya
@vijayakumarravuri827518 күн бұрын
Tq sir
@kullaiswamy532117 күн бұрын
Sir 1953 elections lo Tangutoori Prakasam gaariki communistlu maddathu echara leka congree maddathu echinda??
@gkarthik931917 күн бұрын
congress membership ki rajinama chesi, communistlu madhatu pondharu, adhi kuda nachaka own party/sangam pettadu
@suryaprasanth333618 күн бұрын
అన్నయ్య. కాకతీయ సామ్రాజ్యములో వర్తకానికి సంబంధించిన వారిని శ్రేణులు అంటున్నారు. Bsl హనుమంతరావు తాతయ్య బుక్ లో
@historyrafisir557217 күн бұрын
Samayamulu నాన్న. శ్రేణులనే samayamulu అంటారు
@kumarsanthosh469217 күн бұрын
సార్.... తొలి తెలుగు జాతీయ గీతం ""హిందువులారా ఎన్నాళ్లిగతి "" రాసింది ఎవరు సార్......
@narsimha786717 күн бұрын
Edhi Krishna patrikalo publish chesaru 1905 samayam lo but poeter not mentioned their name it is intiative to the "barthakandabu song by chilakamarthi garu
@anushakatta261218 күн бұрын
Sir good evening సిద్ద నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు ఇద్దరు ఒక్కటేనా లేదా వేర్వేరా.. Pls clarify sir🙏🙏
@historyrafisir557218 күн бұрын
No nanna
@historyrafisir557218 күн бұрын
మహాయాన బుద్ధిజం కర్త ఆచార్య నాగార్జున. Vajrayana బౌద్ధం కర్త..సిద్ధనాగర్జునుడు
@anushakatta261218 күн бұрын
Thank you sir🙏
@renukakoti542318 күн бұрын
Sir what's app group link please
@honeycreations-tm1gu18 күн бұрын
Sir mi whats app group lo ela join avali
@yerumakupratyusha679517 күн бұрын
Sir, samayamulu Ante kula sanghalu kada. Meeru Vartaka sanghalu Ani chepparu
@historyrafisir557217 күн бұрын
రెండు ఒకటే...కులము అనగా వృత్తి kada.. వృత్తులలో జరిగేదే వ్యాపారం kada nanna so vrutti సంఘాలు అన్నా వ్యాపార సంఘాలు అన్నా కులసంఘలు అన్నా ఒకటే నాన్న
@historyrafisir557217 күн бұрын
కులానికి బేస్ వృత్తే కద చిన్న
@yerumakupratyusha679517 күн бұрын
@@historyrafisir5572 thank you sir
@Gopi_Devarapu18 күн бұрын
Lenkalu ante Raju security Mari Veera dhalam ante sir
@your201417 күн бұрын
Veera dhalam - army who participate in war, war ki velle mundhi Siva thandavam chestharani kuda undhi
@historyrafisir557217 күн бұрын
@@your2014pereni emotional నాట్యం
@your201417 күн бұрын
@@historyrafisir5572 ok sir , tq
@tirumalaraokoyyana613517 күн бұрын
నాయంకర వ్యవస్థను రుద్రమదేవి ప్రారంభించారు.... Ok... Evari పరిపాలన కాలం లో sir...? గణపతిదేవుని కాలం లో నా... రుద్రమదేవి కాలం లో..
@chganesh226017 күн бұрын
Ganapathi devuni kalam lo
@tirumalaraokoyyana613517 күн бұрын
@chganesh2260 tq bro
@sampathkumariaddanki207017 күн бұрын
హయ్ sir
@abhishek.dasari222517 күн бұрын
Magallu sasanam lo 4 రాజుల ప్రస్తావన ఉంది 1. గుండియ (లేదా) 3వ గుండరాజు 2. యెరియ 3. బేతియ 4.కాకత్య గుండ్యన(లేదా)4వ గుండరాజు మరి వీళ్లలో మూల పురుషుడు 3వ గుండరాజు అవుతాడు కదా సార్ !!!!!!!! అతను రాష్ట్రకూతుల సామంతుడిగా బెజవాడ ని అక్రమించి తూర్పు చాళుక్యుల చేతిలో మరణించాడు కూడా. మీరు చెబుతున్నా కాకత్య గుండ్యన ని (around995AD)విరియాల యెర్ర భూపతి,ముదిగొండ చాళుక్య రాజు కలిసి చంపేస్తారు.
@suryaprasanth333618 күн бұрын
Good evening annayya. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు రుద్ర దేవుడు కదా అన్నయ్య