మీ లాంటి వారే సార్ ఇప్పుడు కావాల్సింది చాలా మంచిగా చెప్పారు, కొందరు అయితే వాల్ల స్వార్థం కోసం అండ్ మెటీరియల్ సేల్స్ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు.
@hrentertainment517216 күн бұрын
Group 2 lekundada unde job calender ki value undadu
@saigedela195716 күн бұрын
నైస్ సార్ జెన్యూన్ గా చెప్పారు
@Vijayaganarajuvijaya16 күн бұрын
Waiting for group 3&4 notification
@uppusrinivas71916 күн бұрын
Anna manam satisfy avthama anna e calender tho , naku nduko doubt ga undhi
@gunasekhar519716 күн бұрын
Thousands post lu vastay ani meeru kuda chepparu ..but ippudu meeru realise ayyaru.. inkeppudu meeru kuda ala cheppakandi
@JoshstudyClub16 күн бұрын
బలేగా కామెంట్ చేశారు అండి... నేను ఎప్పుడు ఇన్ని posts వస్తాయి అని చెప్పలేదు.. ఇన్ని ఖాళీలు ఉన్నాయి.. వీటి బట్టి ఇవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేవాడిని... And ఇప్పుడు ఉన్నా పరిస్థితులు బట్టి ఇలా ఉండొచ్చు అని నినే చెప్తున్నా... మరే person కూడా ఇది కూడా చెప్పలేదు
@chaituff361615 күн бұрын
ఒక్క మీరు తప్ప ఈ యూట్యూబ్ ఛానల్ వారు నిజాలు చెప్పడం లేదు.నిరుద్యోగ పోరాట సమితి వారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్ధం కావటం లేదు.ఎండోమెంట్ లో 500కి పైగా ఖాళీలు ఉన్నాయ్ అని విన్నాము..వయస్సు లిమిట్ అయిపోతుంది.ప్లీస్ సార్ మీరు ఐనా స్టూడెంట్స్ లో యాక్టివిటీ తీసుకోరండి ప్లీస్ సార్.స్టూడెంట్స్ మొద్దు నిద్రపోతున్నారు
@shankarnarayana265216 күн бұрын
Sir Namaste Sir.Sir You are Really Great.Sir please help To Best calendar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏