AP Politics Cases Twists: అత్యాచా..@రాలు.., సీక్రెట్లు | పచ్చి నిజాలు మాట్లాడదాం | Gundusoodhi PINN

  Рет қаралды 23,305

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 165
@VijayKumar...
@VijayKumar... 4 сағат бұрын
Yes, I agree with you.completely.
@bchannel2256
@bchannel2256 4 сағат бұрын
Correct 💯
@Saikitchen1989
@Saikitchen1989 4 сағат бұрын
మీరు చెప్పింది 100% రైట్ రెండు వైపులా చూడగలగాలి... ఏది ఏమైనా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ తల్లి తండ్రులు కూడా ఈరోజు పరిస్థితి లు చూసి చాలా, చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం వుంది. స్వేచ్ఛ ఎక్కువ అయితే ప్రమాదలకి దారితిస్తుంది శ్రీనివాస్ గారు.
@rambabukoganti3852
@rambabukoganti3852 3 сағат бұрын
పాశ్చాత్య దేశాలలో యువతి యువకుల లైంగిక సంబంధాలు అక్కడ సమాజం నేరంగా అనుకోరు మనదేశంలోనే ఈ దౌర్భాగ్యం ఒకపక్క పాశ్చాత్య దేశాలలో లాగా ఆడవారికి స్వేచ్ఛ కావాలంటారు మరి వయసులో ఉన్నప్పుడు జరిగే తప్పులకు ఆడ మగ ఇద్దరికీ ఇద్దరికీ బాధ్యత ఉంటుంది పెళ్లయిన తర్వాత సెక్షన్ 498 ఎంత దుర్వినియోగం అవుతుందో ఆడపిల్లల లైంగిక వేధింపులు కూడా అంతే దుర్వినియోగం అవుతున్నాయ
@kvselrelr673
@kvselrelr673 3 сағат бұрын
మీరు చెప్పింది నిజం శ్రీను గారు
@lokeshkumarsv
@lokeshkumarsv Сағат бұрын
Yes, I agree with you. Completely.
@VishnuVardhan-lr5qy
@VishnuVardhan-lr5qy 4 сағат бұрын
Yes I agree with you
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 4 сағат бұрын
Very good analysis.
@satyanaraynaa.v.v.9559
@satyanaraynaa.v.v.9559 4 сағат бұрын
ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తగినంత సెక్యూరిటీ చూసికూని వెళ్లితే మంచిది
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 4 сағат бұрын
గుడ్ 👍🏼
@krishnak7
@krishnak7 3 сағат бұрын
ఇలాంటి కేసుల లో మెజారిటీ పెంపక లోపం ఉండటం, పెంపకం చేతకాని వాళ్ళు పిల్లలని కనొద్దు.
@narasimhamurtypudipeddi8563
@narasimhamurtypudipeddi8563 3 сағат бұрын
Respected PIN manem srinivas garu. This post is really great. Ur social responsibility is very much high
@sarala-d1m
@sarala-d1m 4 сағат бұрын
Good analysis
@vinay8188
@vinay8188 2 сағат бұрын
ఒకరు పార్టీ కి వెళ్లరు ఇంకొకరు ఆటో ఎక్కి వెళ్లారు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది
@samudralasudhakar766
@samudralasudhakar766 3 сағат бұрын
ఇది నిజమైనా విశ్లేషణ, 🌹
@Subbaraodivi
@Subbaraodivi 2 сағат бұрын
100 % కరెక్టే మీరు చెప్పింది.
@ManojasFusion-d4g
@ManojasFusion-d4g Сағат бұрын
Good 👍
@manikishore4225
@manikishore4225 4 сағат бұрын
Nizam
@ravindrasara2712
@ravindrasara2712 4 сағат бұрын
నాకు ఎప్పటి నుండో వైసిపి మీద అనుమానం గా ఉంది 😮
@smallchinna1787
@smallchinna1787 2 сағат бұрын
Naku ne medha anumanam
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
ప్రభుత్వం చేతిలో ఉంది ముందు పోలీసు ఎంక్వయిరీ వేసి శిక్ష వెయ్యండి మళ్ళీ మాట్లాడుదాము గత ప్రభుత్వం గురించి
@Prk789
@Prk789 37 минут бұрын
Exactly naku kuda ade dout a yedhavale chesedi
@VenkataramanaVavilapalli-in6ff
@VenkataramanaVavilapalli-in6ff 49 минут бұрын
Srinugaru. Yes. Iagree withyou
@rambabukoganti3852
@rambabukoganti3852 3 сағат бұрын
చాలా బాగా చెప్పారు
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
బాగా చెప్పలేదు కవర్ చేస్తున్నారు
@Bangaru502
@Bangaru502 3 сағат бұрын
2004 ఎలక్షన్ ఆఫిడవిట్ లో 9లక్షల ఆస్తి చూపించినటువంటి జగన్ రెడ్డి 2010 ఎలక్షన్ల ముందు 87 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టాడు. ఇది ఎలా సాధ్యం? ప్రజలారా ఆలోచించండి.🤷‍♂️రెండు లక్షల 73 వేల కోట్లు ఉచితంగా పంచిన సన్నాసులు పదివేల కోట్లతో బుడమేరు రిటైనింగ్ వాల్ కట్టలేకపోయారు లక్షల కోట్లు వృధా చేసేశారు. పోనీ ఏమన్నా పేదవాడు బాగుపడ్డాడా అదియు లేదు. మళ్లీ దేహి... అని అడుక్కు తింటున్నాడు..😂😂ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే, లోక సంస్థానం సుఖినోభవంతు .ఈ పదాలు ఏ బైబిల్లోను, ఏ కురాన్ గ్రంథంలోనూ లేవు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నవి .
@gallaapparao3419
@gallaapparao3419 4 сағат бұрын
Meeru cheppandi 💯 correct
@mallampatisanthikumari7721
@mallampatisanthikumari7721 4 сағат бұрын
Correct anna
@hisateesh
@hisateesh 4 сағат бұрын
Thanks for talking the other side of the crime......GOOD ONE Sir
@RameshRamesh-v2q
@RameshRamesh-v2q Сағат бұрын
Very good analysis
@PrasadVeerni-d5x
@PrasadVeerni-d5x Сағат бұрын
Chala correct ga chypparu
@NazeerUddin-j2h
@NazeerUddin-j2h Сағат бұрын
Yes Srinu Garu meeru cheppedi nijam
@saisupreeth8524
@saisupreeth8524 4 сағат бұрын
ఇది గత ప్రభుత్వం నాటిన విత్తనం అన్న
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
అవును మన ప్రభుత్వం నీళ్ళు పోస్తూ ఉందా ప్రభుత్వం పోలీసు అంటే భయం లేకుండా పోయింది
@saisupreeth8524
@saisupreeth8524 Сағат бұрын
@@bpbp3988 ఒక రకం గా అదే బ్రో వాళ్ళు చేసిన పనులు చూసి ఇప్పుడు పోలీసులు కూడా సర్రిగా డ్యూటీ చెయ్యట్లేదు అంటే గత ప్రభుత్వం లో వున్నా పోలీసులు కుంట మంది వున్నారు వాళ్లని సస్పెండ్ చేసేసి కొటావాల్లిని వెయ్యాలి
@saisupreeth8524
@saisupreeth8524 Сағат бұрын
@@bpbp3988 ఒక రకం గా అదే బ్రో వాళ్ళు చేసిన పనులు చూసి ఇప్పుడు పోలీసులు కూడా సర్రిగా డ్యూటీ చెయ్యట్లేదు అంటే గత ప్రభుత్వం లో వున్నా పోలీసులు కుంట మంది వున్నారు వాళ్లని సస్పెండ్ చేసేసి కొటావాల్లిని వెయ్యాలి
@saisupreeth8524
@saisupreeth8524 Сағат бұрын
Hu
@asifurrahmanasifurrahman124
@asifurrahmanasifurrahman124 Сағат бұрын
100% correct srinu ga ru
@GuntiSivasankar
@GuntiSivasankar 2 сағат бұрын
👍💯
@sureshbabu-m2p
@sureshbabu-m2p 2 сағат бұрын
Super..indirect msg
@yasodakota6647
@yasodakota6647 4 сағат бұрын
Well explained...
@Rinking123
@Rinking123 Сағат бұрын
తల్లిదండ్రులు చెబితే వినే రోజులా శ్రీనివాస్ గారు ఆడపిల్లలు అబ్బాయి లతో సమానం అంట
@saranyasai5479
@saranyasai5479 22 минут бұрын
ముందు అబ్బాయిలు కి భయం చెప్పాలి
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@RameshB.17
@RameshB.17 4 сағат бұрын
Kadapa incident Tesukunte Athanu phone chesi rammandu , tanu vellali anukundi Mari valla family members ki chepinda palana place ki velthunanu Ani ? Leda Police station ki velli chepinda Athanu Ela Naku call chesadu sir, badiristunaddu rakunte chachipothanu Ani chepaleda ? Family ki chepaka , police vallaki chepaka , Athani kosam vellindi .. Akkadaki velli Athanu istam lekunte Ela kalustaru.. Ani jarigaka pelli chesukomani adigitha, opukoledu , gadava Patti nippu paditadu... E motham incident lo Government ki link unda ? Tappu chesina tarvata police vallu arrest cheyakunte tappu avutundi kani tappu chesina person ni arrest cheste Government failure Ela avutundi ? statement ichindi kada Mari judge garu Endhuku Judgement ivaledu.. Prathi Daniki Proofs or Evidence kavali kabbati..
@saiss5203
@saiss5203 4 сағат бұрын
Ycp doing all this game.
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
అవును అనుకుందాం మరి కూటమి ప్రభుత్వం ఏమీ చేస్తింది చూస్తూ ఉందా బొక్కలో వేసి తంతే ఇంకోడు చెయ్యకుండా ఉంటాడు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@bangararaju7334
@bangararaju7334 3 сағат бұрын
Yes
@Bossyboy_Nani
@Bossyboy_Nani 2 сағат бұрын
మంచి శీను గారు మంచి అనాలసిస్ 👌👌👌👍👍💯💯💯
@sbm9063
@sbm9063 3 сағат бұрын
నిజమే Sir
@venkatbhaskar98
@venkatbhaskar98 51 минут бұрын
టాబ్ల్యూ వచ్చాక విచ్చలవిడిగా తయారు ఆయ్యారు
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 4 сағат бұрын
Namaste 🎉
@kattanarashmha4724
@kattanarashmha4724 2 сағат бұрын
దీంట్లో సీక్రెట్ ఏం ఏమీ లేదు శ్రీనివాసు ఇది చేపిస్తున్నది మొత్తం వైఎస్ఆర్సిపి వాళ్లే
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
ఈ వీడియో a బాధితుల కుటుంబాల కంట పడకుదని ఆ దేవుణ్ణి కురుంటున్న
@jaladiraghavaiah487
@jaladiraghavaiah487 4 сағат бұрын
You are 100 percent correct. Nobody dare enogh to say like this.
@MADHAVARAOMULA
@MADHAVARAOMULA 3 сағат бұрын
Brother mere cheppandi 100% correct
@vasudevagowdu3919
@vasudevagowdu3919 Сағат бұрын
Correct analysis meamu cooda edea alochincham Badwealu gatanalo.
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x 3 сағат бұрын
మీ అనాలసిస్ 👌👌👌👌
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f 3 сағат бұрын
అభ్యుదయం బ్రో.
@ponnamsivanagu7248
@ponnamsivanagu7248 3 сағат бұрын
బాగా చేపరు అన్న చాలా బాగా అర్థం అయింది అన్న
@maniraju8342
@maniraju8342 Сағат бұрын
100@నిజాలు ఆడది తప్పూ చేస్తే తప్పూ లేదు కాని ఒక్క మగాడు చేసాడా చేయలేదా అని ఒకడు కూడ ఆలోచించాడు ఈ లోపు ఆడు వాడి కుటుభము నాశనం అయి పోతారు
@lakshmanaraodubba7946
@lakshmanaraodubba7946 4 сағат бұрын
Due to cellphones
@krishnamohantenneti194
@krishnamohantenneti194 Сағат бұрын
Well said. Parents also responsible.i was surprised to see mother of Badwel inside t blaming the government
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
వాళ్ళు బాధలో బ్లేమ్ చేస్తారు సర్ ప్రభుత్వం కూడా immediate ga రియాక్ట్ అయ్యింది మంచిది కానీ వాళ్ళు బాధలో ఉన్నారు మనం ఇలా మాట్లాడితే ఇంకా మానవత్వానికి విలువ ఏమీ ఉంది
@venuvenuch3601
@venuvenuch3601 3 сағат бұрын
Nijame sreenu garu oka tandriga naku ee bada anubavam ayyindi..
@konariramarao5641
@konariramarao5641 Сағат бұрын
అన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఈ మధ్య స్పెషల్ ఫీజ్ అధిక మొత్తం లో వసూలు చేస్తున్నారు కొంచెం పేదవారికి ఇబ్బందిగా ఉంది దాని గురించి కొంచెం స్పెషల్ వీడియో చెయ్యండి
@kuwaitkuwait7130
@kuwaitkuwait7130 3 сағат бұрын
👍👍👍👍👍👍
@balaiahjana2391
@balaiahjana2391 4 сағат бұрын
Yes, you are absolutely right.basically in our education there is no moral classes.
@shaiksaddamhussain8505
@shaiksaddamhussain8505 Сағат бұрын
Please change Home minister
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
ఈ రోజు నైట్ టైమ్స్ ఇలా అమ్మిళని చేస్తారు రేపు పగలే చేస్తారు
@jaggaraopatnala740
@jaggaraopatnala740 27 минут бұрын
ఇది అత్యాచారం కాదు ఇష్టపూర్వకంగా జరిగింది విషయం బయటకు పొక్కడం తో అత్యాచారంగా మార్చారు
@B3KGAMER-10a
@B3KGAMER-10a 4 сағат бұрын
Srinivas garu manam kuda mahilala patla jagrathaga unddali parents kuda abbayilanu ammayalanu iddarini meeda drusti pettalani na abiprayam
@vinodchaganti5293
@vinodchaganti5293 4 сағат бұрын
Srinivas In politics offensive is very easy for opposition Defensive is very difficult for ruling party Now your struggling with defensive.
@shaiksaddamhussain8505
@shaiksaddamhussain8505 Сағат бұрын
Failure of home minister anita
@venkatarao1973
@venkatarao1973 Сағат бұрын
100%తల్లిదండ్రులదే తప్పు
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
గుంటూరు లో ఒకడు బ్రెయిన్ డెడ్ అయిన అమ్మియిని హాస్పిటల్ లో జాయిన్ చేసి పరారు అయ్యాడు అంటే పోలీసు అంటే బయం లేదు వాడికి అది ఏ ప్రభుత్వం అయిన కావచ్చు
@bpbp3988
@bpbp3988 Сағат бұрын
మీరు మంచి కంటెంట్ ఇస్తారు next ఇటువంటి సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ గురించి లోతుగా వీడియో చెయ్యొద్దు అని నా మనవి ఆ తరువాత మీ ఇష్టం
@kumarkeri1666
@kumarkeri1666 3 сағат бұрын
అన్న మా ఆవిడని పెరుగు పులిసి పోయేదాకా ఫ్రిజ్ లొ పెట్టి వాడమాకా అప్పటికప్పుడు ఫ్రెష్ గ తింటే బాగుంటది అన్న రోజు ఇలాగే జరుగుతుంది అని కొంచెం గట్టిగ క్లాస్ పీక నామీద అటెమ్ టు మడ్దర్ కేసు పెట్టింది నేను ఎవరికి చెప్పుకొను
@gana_rockstar5
@gana_rockstar5 3 сағат бұрын
Attempt to murder aa 😮
@MrBujji24
@MrBujji24 4 сағат бұрын
5th like and comment anna
@Atukara-lv6hz
@Atukara-lv6hz 2 сағат бұрын
Ammai faimili 100%Thappu
@ashishreddyayyagari40
@ashishreddyayyagari40 2 сағат бұрын
Tenali incident gurunchi me analysis
@subrahmanyam7243
@subrahmanyam7243 4 сағат бұрын
They won't tell parents
@nageswararaokola1360
@nageswararaokola1360 2 сағат бұрын
ఇక్కడ ప్రమాదమైన విషయం: ఏంటి అంటే - భాధ్యత లేని మరియు నిర్లక్ష మైన తల్లిదండ్రులు పెంపకం, పిల్లలను కనడమే తప్ప వారిని సరైనదారిలో పెంచకపోవడం ఇందు ముఖ్యకారణం.. సమాజంలో ఆడపిల్లలు, మగ పిల్లలూ ఇద్దరూ సమానమే.. కానీ దురదృుష్ట ఘటన జరిగినప్పుడు - బాధితురాలు ఆడపిల్ల/దోషి మగపిల్లాడు.. పెంపకం సరిగా లేనందున జరిగే అనర్దాలు.. పోనీ స్కూల్ లో నైనా చెడునడవడిక కలిగిన పిల్లలను దండించే అవకాశం లేదు, తల్లిదండ్రుల అదుపులేదు, గురువు భయంలేదు.. (ఇది ప్రభుత్వ తప్పిదము) ఫైనల్ గా తల్లిదండ్రుల వలన/ఈ ప్రభుత్వ అభ్యంతరాలవలన గురుదండన లేకపోవడం, పసి వయస్సులో పిల్లలు ఇలా తయారవుతున్నారు. (ఏ టీచర్ కీ తన స్టూడెంట్ మీద కక్ష వుండదు) టీచర్ కొడతాడు ఏమౌతాది ... ఏమీ కాదు / జీవితాంతం గురువు కొట్టే దెబ్బలే పిల్లలకు భవిష్యత్తు. ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులు బాధపడడం కన్నా ముందుగానే పిల్లల విషయంలో ముందుచూపు మంచిది.
@Ramanapoliticalstudio
@Ramanapoliticalstudio 2 сағат бұрын
Ramana political studio
@smpbookstall2007
@smpbookstall2007 3 сағат бұрын
Anna Hindupur di atyacharamu
@SaladiPushpavati
@SaladiPushpavati 3 сағат бұрын
ఆడ పిల్లలు చదువు జీవితంలో మెరుగు పరుస్తుందొ లేదో తెలియదు గాని పాడు చేస్తూంది
@shyampraneeth4233
@shyampraneeth4233 Сағат бұрын
Ee story edho vakeel sab movie laaga undhi
@Loading....173
@Loading....173 3 сағат бұрын
100 percent correct srinivas garu Adapillalni swecha ivvali,kani Mari aa swecha haddulu dati talli tandrula paruvu teesela undakudadu Adapillalu pelli ki mundu oka abbayitho[not from family,annaya,tammudu,nanna,tatha] tirugutunte aa voorlo unde vallu aa family ni entho cheap ga choostaru Anduku adapillalu ki swecha undali,kani aa swecha duvvada srinivas, madhuri laga kalisi hotel ki movies ki velle laga undakudadu
@rchinna2042
@rchinna2042 4 сағат бұрын
Sreenu గారు samajam thayaru avuthunnadi
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u 6 минут бұрын
Very good analasis srinu 👍
@Malyadriyenumula
@Malyadriyenumula 3 сағат бұрын
అట్రాసిటీ కేసులు లాగా అనిపిస్తుంది ఇవి కూడా 🤔
@venubodem8490
@venubodem8490 4 сағат бұрын
Due to social media and cell phone
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 2 сағат бұрын
అసలు అమ్మాయిలకు ఆ అవసరం యెందుకు..? అయినా ఈ కాలం అమ్మాయిలకు స్వేచ్చ పేరు న విచ్చలవిడితనం ఎక్కువ అయ్యింది..
@ramarao-wq8yj
@ramarao-wq8yj 3 сағат бұрын
ఆగాయిత్యాలు జరగకముందు ఎవరికి తెలియదు. తెలిసాక పోలీస్ వారు యాక్షన్లోకి వెళతారు. అత్యాచారాలు జరిగాక తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన చట్టాలు తీసుకురావాలి. లేదా ఆదిత్యనాద్గారివలె పోలీస్లకి పవర్స్ ఇచ్చి కాల్చిపారేయాలి.
@SarveswaraRaoKodamanchili
@SarveswaraRaoKodamanchili 4 сағат бұрын
119 like
@bathulakondababu8598
@bathulakondababu8598 3 сағат бұрын
Ysrcp vachhina tdp vachhina ivvanni common
@gampaladorababu7570
@gampaladorababu7570 3 сағат бұрын
1000% వైసీపీ నేలని అనుమానం
@kollimarla6128
@kollimarla6128 4 сағат бұрын
అసలు తల్లిదండ్రులు de తప్పు
@erannapujari5497
@erannapujari5497 3 сағат бұрын
Yes
@sachendra5763
@sachendra5763 4 сағат бұрын
Mari government ni Ela antunnav????
@RVnamo
@RVnamo 3 сағат бұрын
Girls and women are highly valuable, like gold and diamonds,but when kept out of protection, every one tries to touch them and wants them. So parents need to protect their valuables.
@goodbad8606
@goodbad8606 3 сағат бұрын
Siggu padandi koncham aadavarini vasthuvalatho polchinandhuku
@VamsiKrishna-cm3dh
@VamsiKrishna-cm3dh 4 сағат бұрын
Naku Jagan gadi meda doubt evi ani vade Valle avtunaye ani
@goodbad8606
@goodbad8606 3 сағат бұрын
Entha goppa alochana sir meedhi…samskaram buddhi gnanam basic common sense undi unte bagundedhi….ila matladuthunnav ante ne character elantidho ardham avutundhi…prathi dhaniki rajakeeya rangu veyadam neecham…at least sensitive topics lo aina samayanam patinchali…maaradaniki try cheyu
@VamsiKrishna-cm3dh
@VamsiKrishna-cm3dh 3 сағат бұрын
@@goodbad8606 e buddhi me YCP vallaki unte baguntade
@Hajarath_yadav_
@Hajarath_yadav_ 38 минут бұрын
Maa uree.. Kanigiri... Highlight issue adhi
@NRG_2024
@NRG_2024 3 сағат бұрын
మరే, మానభంగం చేసేటోడు మంచి చెడ్డా ఆలోచించి చేస్తాడు మరి!
@jcentertainmentclub3921
@jcentertainmentclub3921 2 сағат бұрын
Prathidhani ycp pi rudhudhamani chusthunaruchudu mojo dhandam sami.. Defence positionlo Chala kastapaduthunav great....
@Venkatramireddy-v6p
@Venkatramireddy-v6p Сағат бұрын
జానీ మాస్టర్ ది కూడా ఇలాంటి కేసే శ్రీనివాస్ గారు
@smpbookstall2007
@smpbookstall2007 3 сағат бұрын
Kany eroju parents di tappu
@ramarao-wq8yj
@ramarao-wq8yj 3 сағат бұрын
వీటిని అరికట్టడం కష్టమేమో
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 3 сағат бұрын
Yes, YCPs political stunt....
@savvysistla5869
@savvysistla5869 36 минут бұрын
I blame parents on upbringing the children, girls and boys. Everything cannot be thrown on to government. In the name of independence girls are over doing,
@allabakash1996
@allabakash1996 4 сағат бұрын
Tall itandru jagrattaga vindali
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 4 сағат бұрын
Cell phone lu ivvatame pedda thappu(cell phones leni vallu yevaru leru ee rojula lo)pillalu night bayataki vellinappudu fallow up cheyali kada
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 34 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 34 МЛН