అపూర్వమైన మన దేశ సంపదను కొనియాడిన బైబిలు గ్రంధం

  Рет қаралды 22,589

AKWC Apologetics

AKWC Apologetics

Күн бұрын

Пікірлер: 214
@paulmuppalla2645
@paulmuppalla2645 3 жыл бұрын
ఎంతో కష్టం శ్రమ ఓర్పుతో కూడుకున్న విషయాలు అన్ని మాకు ఉచితంగా అందిస్తున్నరు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
@pradeepmadasi3147
@pradeepmadasi3147 2 жыл бұрын
మీ శ్రమను చూసి మాటలు రావడం లేదు అన్నయ్య thankyou sooooooo much ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@chiranjeeviyarijarla4674
@chiranjeeviyarijarla4674 3 жыл бұрын
మీరూ వివరించే ప్రతి అంశం చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను మీకు పెద్ద అభిమానిని. మిరు చాల విలువయిన సమాచారము అందిస్తున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అన్నయ.
@lfchurchkpd
@lfchurchkpd 2 жыл бұрын
బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రైస్ ది లార్డ్. మీరు ఇచ్చే చరిత్ర వివరణ అద్భుతం అద్భుతం మిమ్మలను అభినందిస్తూ ఉన్నాం దేవుడు ఇంకా బలంగా మిమ్మును వాడుకొను గాక
@akkiliguntaelizabethvasant2124
@akkiliguntaelizabethvasant2124 2 жыл бұрын
Exactly brother who can beat Bible. Every body knows JESUS CHRIST only God of all .
@ABCD-zh3hd
@ABCD-zh3hd 3 жыл бұрын
🙏 బ్రేదర్ నేను కువైట్లో ఉంటాను మి వీడియోస్ అన్ని నేను చూస్తాను చాలా చక్కగా వివరిస్తున్నారు.......tq.....👍
@prameelag6960
@prameelag6960 3 жыл бұрын
మాకు ఇంత గొప్ప విజ్ఞానాన్ని మీ ద్వారా మాకు అందిస్తున్నాందుకు దేవునికి వందనాలు. మీకూ మీ ఓపికకు 🙏
@akwcapologetics3972
@akwcapologetics3972 3 жыл бұрын
వందనాలు madam. 🙏🙏
@nagamani5455
@nagamani5455 2 жыл бұрын
చాలా గొప్ప గా చెపీనారు.
@kasi6464
@kasi6464 6 күн бұрын
​@@akwcapologetics3972యురోపియన్ వలస సామ్రాజ్యవాద బానిస బావజాలనికి బలపరిచేలగా, బారతీయ సంస్కృతి అనాగరికమైనదిగా ప్రతిపాదించిన అర్యద్రవిడ సిదాంతము పూర్తిగా అశాస్త్రీయమైనది ఆధునిక పురావస్తు తవ్వకాలు నిరూపితమైన సత్యం. ఇంకా అదే బానిస బావజామా?
@kasi6464
@kasi6464 6 күн бұрын
​@@akwcapologetics3972 అర్యద్రవిడ సిదాంతము నిరూపిస్తే 2 కోట్ల రూపాయల బహుమతి ప్రకటించిన "The Jaipur Dialogues" In March 2018, a small academic event was held with David Frawley, Sanjay Dixit and Abhijit Chavda attending. The topics for discussion included 'Collapse of Aryan Invasion Theory' '. They also have a prize of 2 crore rupees, to anyone who can prove the Aryan Invasion theory.
@shyamch85
@shyamch85 2 жыл бұрын
Brother మీరు Bible ఆధారంగా అనేక గ్రంథాలను చాలా research చేశారు, మీవల్ల ఇంతవరకు ఎప్పుడు వినని చాలా గొప్ప విషయాలు భిన్న కోణాల్లో వింటు ఆనందిస్తున్నాము. మీరు దేవుని గ్రంధాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించారు. చారిత్రక, సాంకేతిక, పురాతత్వ, అంతరిక్ష, మరియు ఆధ్యాత్మిక అంశాలను ఆధారాలతో వివరిస్తూ తద్వారా మీరు పొందుతున్న ఆనందాన్ని వీడియో లో వీక్షిస్తూ మేమునూ పొందుతున్నాము. ఇలాంటి అవకాశాన్ని మీద్వారా మాకిచ్చిన దేవునికి వందనములు చెబుతూ దేవుని మెండైన దీవెనలు మీపై ఉండాలని ప్రార్దిస్తున్నాము. 🙏
@devakrupamanirayala8129
@devakrupamanirayala8129 2 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామములో మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు చాల విలువైన విషయాలు చెప్పారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించునుగాఆమెను
@jamesch6099
@jamesch6099 3 жыл бұрын
మీ జ్ఞానము శ్రమ అమోఘ ము thanks for your super valuable information. God bless you
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 2 жыл бұрын
అయ్యా మీఈ శ్రమకు దేవుడు సహయాంకలుగజేస్తాడు మిమ్మును దీవిస్తాడు
@timmaadam5372
@timmaadam5372 3 жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా చాలా బలంగా వాడుకొని ప్రపంచానికి గొప్ప సత్యాన్ని తెలియజేయాలని అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఈ భూమిమీదికి తీసుకు వచ్చాడు గొప్ప పరిచర్య మీది బ్రో
@suneelspartan978
@suneelspartan978 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణతో కూడిన వివరణ. 👌👌👌
@anandakumartadepalli4115
@anandakumartadepalli4115 3 жыл бұрын
Anil బ్రదర్ వందనములు ఈరోజుల్లో ఇటువంటి వివరంగా చరిత్ర లో ఉన్న విషయాలు మీరు చెబుతుంటే మతోన్మాదులు కీ పగలు చుక్కలు కానీ పిస్తున్నాయి
@akwcapologetics3972
@akwcapologetics3972 3 жыл бұрын
Thank you sir. 🙏🙏
@benmmbk765
@benmmbk765 3 жыл бұрын
కరక్టే. కానీ, ఒప్పుకోలేరు. ఏమీ తెలియనట్లు, విననట్లు, చూడనట్లు అన్నీ మూసుకుని కూర్చుంటారు. వాళ్ళ బతుకులే అంత. దరిద్రం.
@srikalasrikala3281
@srikalasrikala3281 2 жыл бұрын
Praise the Lord 🙏 Brother
@chandrasekhar1557
@chandrasekhar1557 2 жыл бұрын
దేవుని మందిర నిర్మాణమునకు మన దేశపు సామగ్రిని ఉపయోగించారని ఆశ్చర్యకరమైన సత్యాన్ని తె లియజేసినందుకు ధన్యవాదములు అనిల్ bro.దేవుడిచ్చిన మీజ్ఞాన్ని సొలొమోను కున్న జ్ఞానముతో పోల్చుట సరైనదే అని నా భావన.రాబోవు రోజుల్లో మీ జ్ఞానము నుండి ఎన్ని క్రొత్త విషయాలు దేవుడు తెలుప బోతున్నాడో!...praise the lord
@panditkiran4331
@panditkiran4331 2 жыл бұрын
Excellent. Brother. God bless you.
@jayarajupendem3129
@jayarajupendem3129 2 жыл бұрын
దేవుడు మీకు అద్భుత మైన జ్ఞానం ఇచ్చాడు చాలా విలువైన విషయాలు అందించారు.
@kanchichristophersharankum1211
@kanchichristophersharankum1211 2 жыл бұрын
Thanks for your information. Excellent information brother
@sundarv3521
@sundarv3521 6 ай бұрын
అమోఘం సార్
@rameshpalakoti6653
@rameshpalakoti6653 2 жыл бұрын
God bless you brother. దేవుని కే మహిమ,ఘనత, ఆమెన్... మీకు దేవుని పేరిట వందనములు 🙏
@ramanakumarm4079
@ramanakumarm4079 2 жыл бұрын
Extraordinary research on Bible GOD bless you brother
@sivaservantofjesus307
@sivaservantofjesus307 3 жыл бұрын
ప్రైస్ the lord అన్న 🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻వండర్ఫుల్ అనాలసిస్ అన్న 🙏🏻🙏🏻🙏🏻
@TheTruth-ix2qe
@TheTruth-ix2qe 22 күн бұрын
అన్నా దేవుడు చాలా గొప్పవాడు అన్నా.... ఎందుకంటే మీకు ఇంత తెలివిని జ్ఞానమును ఇచ్చారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@baburavi
@baburavi 2 жыл бұрын
Great 👍 sir
@chandamarella1340
@chandamarella1340 2 жыл бұрын
మీ జ్ఞానానికి 🙏🙏🙏... సార్ వేద గ్రంధాలు కావాలి సార్
@anantharaomarri8741
@anantharaomarri8741 2 жыл бұрын
Praise the Lord🙌 sir. Very useful, pathakalam history about India also the devine word of God. Really you have taken lot of patience in searching these facts. Thanks. Amen!
@tararecipe5048
@tararecipe5048 2 ай бұрын
Praise the Lord Pastor garu దేవుడు మీకు దీవించును గాకా 🙏🙏🙏💐🌹👍
@rachaljyothi4755
@rachaljyothi4755 2 жыл бұрын
Thanks sir 👍
@KSR_Oney
@KSR_Oney 3 жыл бұрын
బ్రదర్ మీ ద్వారా బైబిల్ పురాతన చరిత్ర తెపుసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఇంకా బైబిల్ లొ దాగివున్న మన చరిత్రను తెలియజేయగరు. ఈ తరం వారు తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఇవి.
@kathijayarao5419
@kathijayarao5419 2 жыл бұрын
Praise the lord God bless you anil sir . super sir. Thank you sir
@gaddamnathanu7943
@gaddamnathanu7943 3 жыл бұрын
దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరిన్ని మర్మములు దేవుడు మీకు బయలు పరిచి వాడుకొను గాక ఆమెన్
@addalasrinivas1430
@addalasrinivas1430 2 жыл бұрын
Thank you bro God bles
@cpsimonsongs8110
@cpsimonsongs8110 2 жыл бұрын
Wonderful brother. God bless u
@pn4641
@pn4641 3 күн бұрын
Padma Amalapuram praise lord brother God bless you and your family. Devudu meekichina jnaniki devuniki mahima kalugunugaka God bless you once again brother.
@nagallavijayarani5545
@nagallavijayarani5545 2 жыл бұрын
Praise the Lord Anil brother. Being Indians We have to feel proud to be a part of the construction of zerusalem temple.. You are great for giving this wonderful information. God bless you brother.
@sharmabangaru8894
@sharmabangaru8894 6 ай бұрын
Genius Anil brother
@babithagudety2331
@babithagudety2331 2 жыл бұрын
Good information brother 👍
@ongolehenrypaul4146
@ongolehenrypaul4146 9 ай бұрын
Un beatable explanation good good good good people should know what is Bible
@henimercyponuku8822
@henimercyponuku8822 2 жыл бұрын
Praise the Lord brother🙏🙏
@ABS_AD77
@ABS_AD77 3 жыл бұрын
Excellent efforts dear Brother. Lord Bless you and your family.
@anandbabu3227
@anandbabu3227 2 жыл бұрын
Excellent brother. Our God Lord Jesus uses you as his instrument in extracting ultimate evidences from Holy Bible 🙏🙏🙏👌👌👌
@Prakashnarayana
@Prakashnarayana 2 жыл бұрын
Praise the lord, Brother! Super Super explanation. I praise God, who had given you His Lovable Wisdom.
@everlastingbibletruth8492
@everlastingbibletruth8492 2 жыл бұрын
Wonderful brother we are thankful to you for your excellent subject. And we are very proud to be Christians in India
@srinu1667
@srinu1667 2 жыл бұрын
Godblessyou🙏🇮🇳✝🎼✝🙏
@sudheermaddela3542
@sudheermaddela3542 9 ай бұрын
Thanks Brother for your scholarly approach , in the past many scholars have spent their precious lives not to replace the Bible but their scholarly findings have confirmed the Bible as the Word Of the Lord.thank you so much for your presentations please think about putting them as small Booklets.Thsnks
@prasannac.h9739
@prasannac.h9739 3 жыл бұрын
చాలా చాలా బాగా వివరించారు బ్రదర్ మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akwcapologetics3972
@akwcapologetics3972 3 жыл бұрын
Thank you. Sister. 🙏🙏. Praise the Lord.
@prasannac.h9739
@prasannac.h9739 3 жыл бұрын
@@akwcapologetics3972 వందనాలు బ్రదర్ 🙏
@sunithaprasadrao7547
@sunithaprasadrao7547 5 ай бұрын
🙏🙏🙏🙏
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 2 жыл бұрын
🙏🙏🙏
@chakravarthychintha3871
@chakravarthychintha3871 3 жыл бұрын
వందనాలు బ్రదర్ మీరు జ్ఞానం తో మమ్మల్ని నింపుతున్నారు
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 2 жыл бұрын
Karnataka product ayina redsandal ki goppa history wow praise the Lord thank u yessiah
@muralimote2762
@muralimote2762 16 күн бұрын
Mind blowing information brother thank you verymuch...praise the lord 🙏 ❤
@satishnela7
@satishnela7 2 жыл бұрын
God bless you brother great work proud of you...
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 2 жыл бұрын
ప్రపంచంలో భారత దేశం గొప్పది.
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda 3 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏 Chala manchi information thank you
@akwcapologetics3972
@akwcapologetics3972 3 жыл бұрын
Thanks sir. 🙏🙏
@bandelavani2548
@bandelavani2548 2 жыл бұрын
You are truly god's gift brother.. Wonderful message 🙏🏻
@rajukomarapu155
@rajukomarapu155 2 жыл бұрын
అద్భుత మైన సమాచారం sir
@lankalovaraju9115
@lankalovaraju9115 2 жыл бұрын
Aa deavudu meeki eichina jgnam,teluvunu eichinduku satosamu,God bless you bro.
@jp9794-i6f
@jp9794-i6f 2 жыл бұрын
Excellent effort brother,
@NathanCladius
@NathanCladius 2 жыл бұрын
Superb bro ... Great wisdom.
@vedakumari8502
@vedakumari8502 3 жыл бұрын
chala sramapadi సిద్ధం చేసారు బ్రదర్🙏🙏🙏🙏🙏
@chandras1643
@chandras1643 2 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న😍
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 2 жыл бұрын
Thank u anna blessed video anneka lokulanu proofs tho saha rakshana Loki ee videos tisku vachu gaka amen amen Amen
@bujji241
@bujji241 2 жыл бұрын
Wonderful information. Thank you brother.
@realifesolutions
@realifesolutions 2 жыл бұрын
SUPER
@SuryaraoBiddika-tk3ig
@SuryaraoBiddika-tk3ig 6 ай бұрын
Good morning sir your great philosophy I bless you in the name of the Lord jesus Christ
@satyavamsee6011
@satyavamsee6011 3 жыл бұрын
KING 👑 DAVID.... MOTHHAM BHUMINI PARIPALINCHINA ""YEKA CHATRADHI PATHI""" NAALUGU DHIKKULANU 12 GOTHRALA PRAJALANU PARIPALUNCHINODU.....1000BC GLORY TO GOD...
@joelcharanofficial3274
@joelcharanofficial3274 2 жыл бұрын
I think these type of KZbin channels need more subscribers and he is well knowledgeable person about history. and what he is saying is 99% true. and bible reading is 100% true. and what bible says is 100% true true true.......
@davideckardkrause1545
@davideckardkrause1545 3 жыл бұрын
బైబిల్ లో నెమలులు కోతులు వచ్చినపుడల్లా నేను ఇండియా అనుకునేవాడిని నా డౌట్ క్లియర్ చేసినందుకు వందనాలు 🙏
@anushabathula4572
@anushabathula4572 3 жыл бұрын
Praise the lord brother🙏thank you so much⛪💒
@SB7Channel
@SB7Channel 2 жыл бұрын
మీ శ్రమకు 🙏
@mrinnugs1756
@mrinnugs1756 3 жыл бұрын
Praise the Lord
@jamespaul3861
@jamespaul3861 2 жыл бұрын
Praise the Lord brother
@knowledge.is.divine
@knowledge.is.divine 3 жыл бұрын
Video చాలా బాగుంది అన్న 🙏
@dmrsecurityservices9536
@dmrsecurityservices9536 2 жыл бұрын
God bless you Anil garu
@Sree_nandipati
@Sree_nandipati 3 жыл бұрын
Thank you brother for sharing valuable information with us .. great research ..all praises to God
@hunnsraj
@hunnsraj 3 жыл бұрын
Wow! I am proud that we Dravidians were traded with Israelites during Solomon reign. The meterial of our land was used in Temple. Thanks brother, I have learnt very precious biblical history which is linked with we Dravidians. Also it's great that one of our words(tokai) was included into Hebrew. I would like to speak with you once to share my happiness and my thoughts on your programs. Not sure how to reach you personally. Anyways please continue to do the good work and enlighten us with more and more facts. Praise the Lord and God bless you and your family. 🙏
@rgs733
@rgs733 3 жыл бұрын
Thank you brother
@r.murthychinta6424
@r.murthychinta6424 2 жыл бұрын
Thankyou my brother very much and God bless you..
@rajukotcherla1989
@rajukotcherla1989 3 жыл бұрын
Super brother ur spech .........god bless you
@paulpuneeth5164
@paulpuneeth5164 3 жыл бұрын
What a Discovery sir.I learned many things.Bible is Life.always Love your PPT presentation.God Bless you sir....
@satyavamsee6011
@satyavamsee6011 3 жыл бұрын
EXCELLENT💯👍👏... SATYANNI AAPADAM YEVVADI THARAM KAADHU.... GOD BLESS YOU ✅❤ ANNA..... I TOLD YOU TRUTH (JESUS) IS WITH YOU & YOUR TEAM....
@vedakumari8502
@vedakumari8502 3 жыл бұрын
చాల చక్కగా గొప్ప విషయాలు చెప్పారు
@marapallyhebel8110
@marapallyhebel8110 3 жыл бұрын
Brother, May God the father and the Lord JESUS CHRIST bless you abundantly. hats off to the knowledge given to you.
@kondamudusuds2929
@kondamudusuds2929 3 жыл бұрын
Naku miru Chinna thammudu vayassu,ayinanu ni alochana mundu maragujjulam,Solomon ki anugrahinchina gnanamuni nikunu yi kalamulo nija devudu Niku anugrahinchadani nammuthunnamu
@rakshitharakshi6879
@rakshitharakshi6879 10 күн бұрын
Anna tq you so much for everything is great 👍
@pantachandrashekar7130
@pantachandrashekar7130 2 жыл бұрын
Thanq sar
@madhubabu7321
@madhubabu7321 3 жыл бұрын
Every second is very excited, and tension what is next. Really doing by God only Anna. God send you.
@madhubabu7321
@madhubabu7321 3 жыл бұрын
These are my 10yrs questions
@TRB578
@TRB578 Жыл бұрын
Praise the lord 🙏.God bless you...
@himasagar9913
@himasagar9913 2 жыл бұрын
🙏 🙏
@raja264
@raja264 3 жыл бұрын
Thank you so much for the informative session. And thanks a lot for sharing the presentation. God bless you abundantly
@pamusuresh8177
@pamusuresh8177 7 күн бұрын
Super explanation sir Geography ga historical ga biblical ga baga chepparu sir.
@sekharbabugeddam8906
@sekharbabugeddam8906 2 жыл бұрын
Good blase u bro
@theholymountainofgod295
@theholymountainofgod295 2 жыл бұрын
Good History
@samuelmeede4566
@samuelmeede4566 2 жыл бұрын
Brother Anil Kumar ,praise the lord, its Amazing valuable information extremely very deeply topic excellent brother and thank you I learn so many things in this videos
@padmavathirapuri3642
@padmavathirapuri3642 3 жыл бұрын
Thank u brother 🙏 praise the Lord
@nemanisuryaprakash3593
@nemanisuryaprakash3593 Жыл бұрын
Thank you for the good information brother prise the loard
@ramaraovuyyuru315
@ramaraovuyyuru315 2 жыл бұрын
Appreciate Brotaher Anil's Research work, valuable. Record the whole findings, will definitely be used Reference . Specially for our Christians.
@IrlaVijay
@IrlaVijay 3 жыл бұрын
Aaha.super.sir
@wayofgod7759
@wayofgod7759 2 жыл бұрын
Meeru super bro
@srinivasulugudipati1716
@srinivasulugudipati1716 2 жыл бұрын
Really great
@rajfarrington7984
@rajfarrington7984 Ай бұрын
GREAT INFORMATION BROTHER
@krishna420hrushi
@krishna420hrushi 3 ай бұрын
O lord i bow down to you
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 135 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 23 МЛН
యెరూషలేములొ భూకంపం....
25:44
Vinod Elijah ( Official Channel )
Рет қаралды 7 М.