Digital assistant ki heavy pressure.....all services and surveys.,.
@Puchukpuchuk17 күн бұрын
ఇందులో నెగటివ్ కామెంట్స్ పెట్టే మహానుభావులు కి వందనాలు 🙏🙏🙏 ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన టైమ్ లో వచ్చిన వ్యవస్థ లో చేరే ఉద్యోగులు ఆ పార్టీ వ్యక్తులు కాదు.... ప్రభుత్వ ఉద్యోగులు అనే సంగతి గుర్తు ఉంచుకోండి.... మండల వ్యవస్థ తీసుకొని వచ్చి, ఆ వ్యవస్థ లో ఉద్యోగుల ను ఏర్పాటు చేసింది గౌరవ ఎన్టీఆర్ గారు... అలా అని వారంతా ఆ పార్టీ వారు కాదు... ప్రభుత్వ ఉద్యోగులు.... ఇక పొతే ప్రస్తుతం జరుగుతున్న సర్వే లు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది...చేయమని చెప్తుంది అంతవరకే... కానీ తరువాత ఒత్తిడి చేస్తుంది మాత్రము కొంతమంది అత్యుత్సాహ వంతులు అయిన ఐఏఎస్ లు..... ఇది నిజం.... కొత్త ప్రభుత్వం కొత్త సీఎం దగ్గర మెప్పు కోసం సచివాలయ ఉద్యోగుల ను బలి పశువులు చేస్తున్నారు.... ఇది నిజం
@gnm455815 күн бұрын
సచివాలయం ఉద్యోగులను చూసి జాలి పడుతున్నాము..రూపాయి లంచం లేకుండా ..రాజకీయ జోక్యం లేకుండా ఒకేసారి లక్షా ముప్పయి ఆరువేల ఉద్యోగాలు జగన్ ఇచ్చి ఒక వ్యవస్థను సృష్టించి ఎంతో గౌరవ మర్యాదలు కల్పిస్తే..జగన్ని తూల నాడారు పవన్కళ్యాణ్ పిచ్చిలో జగన్ కి ఓటువెయ్యలేదు..IAS లు కాదు వీళ్ళ మీద భారం మోపింది..అసలు ఈ వ్యవస్థ మీదే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇష్టంలేదు..అందుకే ఈ వేధింపులు వాళ్ళంతా వాళ్ళే రిజైన్ చేసి వెళ్లిపోవాలి అదే వుద్దేశం
@mahammadalikorrapadu723117 күн бұрын
ఒక్క రాజబాబు మాత్రమే కాదు సచివాలయం లో పని చేసే అందర్నీ వారి వారి డిపార్ట్మెంట్ లో విలీనం చేయక పోతే చాలా రాజబాబు లానే గుండె పోటు తో కుప్ప కూలే పరిస్థితి ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది.
@rcommonman780318 күн бұрын
Sachivalayam ఉద్యోగులు మాత్రమే అవినీతి చేస్తున్నట్టుగా IVRS కాల్స్ చేసి మరీ ENQUIRY చేస్తూ ఉన్నారు, ఎవరైనా ఫిర్యాదు చేస్తే ENQUIRY చేయడం సబబు కానీ ఇలా కాల్స్ చేసి మరీ sachivalayam ఉద్యోగుల గురించి మాత్రమే enquiry చేయడం కూడా వాళ్ళని తీవ్ర స్థాయి లో అవమానించడమే.
@Godschoices17 күн бұрын
Correct bro 700 cr scam chasina sub registers ni pilichi enquiry chayali. Deman enquiry on all sub registered
@kuncheputhirumalesh846016 күн бұрын
Nenu Sachivalayam lo DA ga pani chestunnanu, WEA incharge naake icharu, PS incharge nake icharu, Inka BLO duty kuda vundi, 1 and half year nunchi 4 duties చేస్తున్నాను, ఇప్పుడు ఇంకా సర్వే లు ఎక్కువయ్యాయి, As a PS ga tax collection ki, survey laki field ki వెళ్ళాలి, at a time DA services cheyadaniki office lo వుండాలి, నా కష్టం చెప్పుకోడానికి కూడా ఏ అధికారి లేడు, పై అధికారులకు మన సమస్యలు పట్టవు, సర్వే లు మాత్రం టైం కి complete అవ్వాలి, ఒక్కడినే చేసుకోలేక చస్తున్న, 4000 మంది జనాభా వున్న panchayat మాది
@sivasaiprasadkonchada477717 күн бұрын
మిత్రులారా ,ఒక విషయం ఆలోచించాలని కోరుతున్నాను,...Nov-2019 నుండి GSWS లో భాగంగా నియమించబడిన తోటి ward sanitation and environment ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతుంటే, వారిని ఉదయం 5:30amకి duty కి రావాలని పై అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని నెత్తి నోరు మొత్తుకున్నా స్పందించని నాయకులు ఈరోజు పెన్షన్ ఉదయం 5:30am కి ఎలా ఇస్తారని గుండెలు బాదు కుంటున్నారు .కొత్త గా మహిళా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు....మరి ward Sanitation and Enivironment secretary లలో 40% లేడీస్ ఉన్నారని, వారు ఉదయం 4 కి ఎలా నిద్ర లేస్తారు, వారిలో గర్భవతులు లేరు పాపం....feeding mothers లేరు పాపం....volunteer పనులు చేయిస్తున్నారు అని గుండెలు బాదు కుంటున్న నాయకులారా ....ward Sanitation and Enivironment secretary లతో మేస్త్రి పనులు చేయిస్తున్నారు అని రోడ్లపై కి వస్తే....ఉద్యమాన్ని అవహేళనం చేసింది ఎవరు....ఒక్కరోజు పెన్షన్ పంచ డానికి ఉదయాన్నే రమ్మంటే ఆత్మగౌరవం...గౌరవం....ప్రభుత్వ ఉద్యోగులు అని గుండెలు బాదు కుంటు న్నారు....మరి ward Sanitation and Enivironment secretary లకు ఆత్మగౌరవం, గౌరవం లేవా....వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదా నాయకులారా ?????
@prasadraokodavelli220117 күн бұрын
సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పిఆర్ డిపార్ట్మెంట్ అని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఇంకా చాలా వర్క్స్ చేసే వాళ్ళు చాలా బాధలు అనిపిస్తున్నారు. ఇది మా సచివాలయంలో చూడడం జరిగింది.
@addalaprakash682417 күн бұрын
మా వాలంటీర్లను ప్రక్కన్న పెట్టీ..సచివాలయం సిబ్బందిని ఇబ్బంది పెట్టీ.. గొప్పకి ఇబ్బంది పెట్టీ చేయిస్తుంది...
@maheshgongati300917 күн бұрын
అయ్యా ఒక్క సచివాలయమే కాదు అందరిది అదే పరిస్థితి వాళ్ళు కొత్త కాబట్టి చెప్పకుంటున్నారు govt ఎంప్లాయిస్ కీ మర్యాద అనేది లేకుండా చేశారు
@isrolympiad45918 күн бұрын
నిజానికి సచివాలయం లో పని లేదు ఈ చేయించే సర్వే పనులు పనికిమాలిన పనులు.....అవసరంన్లేనివి ... వృధా
@SaiaaiSai17 күн бұрын
Sanitation and Environment secretaries నీ మరీ ఏడిపించుకు తింటున్నరు
@TeluguFactsOn17 күн бұрын
Jai jagan jai sachivalayam❤❤❤
@JesusJesus-yg5bw17 күн бұрын
సచివాలయం anms ప్రమోషన్ ఆపించేశారు సార్ మాకు mphaf ప్రమోషన్ ఇప్పించండి
@MGBADDALA17 күн бұрын
With attender salary , government utilising all Sachivalayam secretaries incharge AE, Incharge Tp incharge SI ad soooo
@isrolympiad45918 күн бұрын
పనంతా ఒక DA లేదా weds సెక్రటరీ కే ....కంప్యూటర్ వర్క్ ఉన్నవాళ్లకు మాత్రమే ఉంది మిగతా వాళ్లకు ఏమిలేదు
@rahamanmik18 күн бұрын
Nenu volunteer ga work chesina sachivaalayam lo admin,Amenities ke work ekkuva.WEDS 10:30 ki vachi 5 ki potadu
@rcommonman780318 күн бұрын
అందుకే sachivalayam లో DA/WEDS లను ఉంచి మిగిలిన వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ లకి మార్చితే బాగుంటుంది, లేదా వాళ్ళని ఇంటికి పంపిస్తే సరిపోతుంది.
@nagasree794917 күн бұрын
Induke unity leka andaru adukuntunnaru..ika naina mari sachivalaya udyogulu Okati ga unte baguntundi
@korruanil497717 күн бұрын
నువ్వు ఏ జాబ్ చేస్తున్నావురా... వెర్రి వెంగాలప్ప...? మిగతా వారికి... నువ్వు ఫ్రీగా జీతం ఇస్తున్నవారా నా కొడకా...?.. మాకు ఎంత వర్క్ ఉందొ నీకు తెలీదురా...?
@bittu33918 күн бұрын
ఒత్తిడితో చస్తే "RIP" అని పెడతాము... అంతవరకే మాకు తెలుసు...
@Godschoices17 күн бұрын
Voulenteer data misuse chasaru anta ga international media lo vachindhi nijama?
@sivasaiprasadkonchada477717 күн бұрын
Ward sanitation and environment secretaries have to work as municipal meastrie , volunteers and assistants to sanitary inspector and helth assistants
TDP prabutvam sàchivalyam employees ni YCP anucharuluga chustunnaru kevalam prabutvam sachivalayam employees ni matrame ibbandulaku gurichestu chala cheap ga behave chestundi 😢
@mohanaraopakki923113 күн бұрын
Collector garki viluva ledu
@zainsstudycentre24717 күн бұрын
పని పెరిగింది కానీ జీతం పెరగలేదు
@mohanaraopakki923115 күн бұрын
Sachivalayam employees andaru job chart prakaram cheyyandi leka pote court ku vellandi TDP govt lo pettanam ekkuva 5years kurcho bettina biddi radu
@mohanaraopakki923113 күн бұрын
Adiga qualification vunna employees varu respect ledu andaru mogdule CBN garu vaste dept lo kaluputunnarani support chesaru
@ananthracharla696915 күн бұрын
I a s cadar evali villaki
@RAJENDRATUMPALA18 күн бұрын
Sachivalayam lo education secretaries ni mathramay kastapeduthunaru, anni panulu valakey
@nagasree794917 күн бұрын
Induke sachivalaya udyogulu chulakana avuthunnaru... sachivalaya udyogulu ante andaru vastaru..alane Kalisi unte baguntundi...ila Evariki vaaru pani chestunnamani pakkana variki pani ledani cheppatam tho... negative matram total sachivalayam employees ani vastondi....so maintain unity as sachivalayam employees..
@Krkr614117 күн бұрын
Yes geniune information chappandi anthay kani ituvanti negative vadhu brother andharu kastapaduthunaru adi gamanichu
@kirankumar-wx5zq17 күн бұрын
మిగిలిన సెక్రెటరీస్ తో పోలిస్తే మీదే data secretary happy life 10:00 ki vachi 5:00 ki వెళ్ళిపోతారు. మిమ్మల్ని torture పెట్టడానికి రిపోర్టింగ్ ఆఫీసర్ లేడు. మీ పని మీరూ escape ayyina. Mee పని మీ సేవ వాళ్ళు చేస్తున్నారు, so మీ మీద కంప్లైంట్స్ కూడా ఉండవు.
Kurchopetti salary ivamanaledu, survey lu okokati complet ayyaka ivvali kani anni oke sari isthe pressure Avtundi
@vardhansandesi863517 күн бұрын
ఇదే మాట వేరే డిపార్ట్మెంట్లో కూడా అడుగు మహానుభావా
@jagadeeshnaraga740817 күн бұрын
అప్పుడు వాలంటీర్లు చేస్తుంటే మీకు నొప్పి తెలియలేదు. కొంతమంది స్టాఫ్ అయితే వాలంటీర్ లను చాలా చీప్ గా చూశారు. ఇప్పుడు అనుభవించాలి తప్పదు. @@pillinagalakshmi6584
@jagadeeshnaraga740817 күн бұрын
@@pillinagalakshmi6584మీ స్టాఫ్ మా వాలంటీర్ లను ఎంత చీప్ గా చూసారో మాకు తెలుసు. ఒకవేళ మీరు ఏదో అదృష్టం వుండి జాబ్ వచ్చింది అనుకో అంతమాత్రాన మా వాలంటీర్ లు అందరూ తెలివి తక్కువ వారు కాదుగా. మాలో కూడా నా లాగా పిజి లు చేసి ఉద్యోగం రాక ఇలా వాలంటీర్ గా చేసే వాళ్ళు వున్నారు. కానీ మీ సచివాలయం స్టాఫ్ కి proud ekkuva. అది ఎంతలా అంటే ఒక ఐఏఎస్ జాబ్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు.
@kakarlasrinivasarao915017 күн бұрын
Jagan anna ni mosam chesaru kadha ra
@rahamanmik18 күн бұрын
innalu memu(volunteers) chesam kabatti vallu sukhapadaru. ippudu mamalni tesasaru kabatti work load telustundi. ippatikanna melkoni ma jobs maku ipichandi
@rahulthalluri738817 күн бұрын
Meevi Jobs ani cheppada jagananna aslau
@kiransantosh53517 күн бұрын
Yem work load Cheppu. Nelalo okaasari pension lu ivvadam. Ward lo unnde illaki survey cheyadam kuda cheyalera
@rahamanmik13 күн бұрын
@@kiransantosh535 Enduku cheyalem mamalni tesasaru ga ippudu agorinchandi Baga theerutundi okokadiki. Job Cheyaleka,ala ani manaleka suicide chesukuntunnaru GSWS employees
@Raziyabegum294417 күн бұрын
Chaivalayam waste
@sandeepdeepu111817 күн бұрын
Lanchaalu teesukuntu gantalu gantalu wait cheyyinchi panulu cheyyinchukuntenee baagundunu Sachivalayam vyavastha vacchakaa udyogulaki time limit petti chesthava chasthavaa ani prabhutwam vaalapaina otthidi petti Mana panulu manaki time ki avvagoduthunte nacchadu manaki . Officers ki lanchaalu raavatam aagipoyaai ani sachivalayam sibbandi meeda boothulu tittina sandharbhaalu unnai.
@rajuadari140317 күн бұрын
Meeru Ee udhyogalu cheyalekapothe private jobs cheyagalara
వున్నా విషయం మాట్లాడితే నీకు చాలా నొప్పిగా ఉన్నట్టు గా వుందే
@jhaswitha.pvr.12parsa4418 күн бұрын
Assalu ekkada Pani vundhi ra babu
@kishorkumar-dl2fi18 күн бұрын
Oksari vachi cheyandi sir ...appudu telusatdhi miku pani
@rameshbabusaripalli121917 күн бұрын
Office lo on field works chusi kuda work ledu ani comment pette vaalni emanali...
@bathinasreenivasulu263017 күн бұрын
Avunule pananta meeru chesthunnaru.
@sandeepdeepu111817 күн бұрын
Assalu meeru eppudainaa sachivalayam ki velli vallu elanti panulu chesthunnaro choosaara madam. Meeru Andhra lo untu meeru household mapping lo unte kacchithamga oka udyogi Mee intiki vacchi untaadu . Kaani adi meeku Pani kaadu , KZbin lo govt pensions raasthunnayi , ration card isthunnaru ani abaddapu videos chesindi choosi chaala Mandi sachivalayam ki vacche vaarini sardhi cheppi pampinchedi sachivalayam udyogulu adi Pani kaadu meeku, monna election lo BLOs ga chesaaru and ippudu MLC election ki still chesthunnaru adi kuda Pani kaadu meeku.
@Puchukpuchuk17 күн бұрын
ఇందులో నెగటివ్ కామెంట్స్ పెట్టే మహానుభావులు కి వందనాలు 🙏🙏🙏 ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన టైమ్ లో వచ్చిన వ్యవస్థ లో చేరే ఉద్యోగులు ఆ పార్టీ వ్యక్తులు కాదు.... ప్రభుత్వ ఉద్యోగులు అనే సంగతి గుర్తు ఉంచుకోండి.... మండల వ్యవస్థ తీసుకొని వచ్చి, ఆ వ్యవస్థ లో ఉద్యోగుల ను ఏర్పాటు చేసింది గౌరవ ఎన్టీఆర్ గారు... అలా అని వారంతా ఆ పార్టీ వారు కాదు... ప్రభుత్వ ఉద్యోగులు.... ఇక పొతే ప్రస్తుతం జరుగుతున్న సర్వే లు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది... తరువాత ఒత్తిడి చేస్తుంది మాత్రమే అత్యుత్సాహ వంతులు అయిన ఐఏఎస్ లు..... ఇది నిజం.... కొత్త ప్రభుత్వం కొత్త సీఎం దగ్గర మెప్పు కోసం సచివాలయ ఉద్యోగుల ను బలి పశువులు చేస్తున్నారు.... ఇది నిజం