ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేసిన వారికి , జీపీఎస్ పెన్షన్ స్కీమ్ ను కూడా రద్దు చెయ్యటం పెద్ద పని కాదు..
@veerareddy71096 ай бұрын
Gps ni raddu chesi OPS thevatam impossible. ....babu is lier lier lier....mandal commission nu muttukotqm pension ni muttukotqm okkate
@bhagyaraj92206 ай бұрын
First nuv OPS,CPS,GPS gurinchi telusuko.
@veerareddy71096 ай бұрын
@@bhagyaraj9220 naaku telusu nuvvu telusuko...2004 before govt employees ki old pension system after 2004 employees ki Complementary Pension System, jagan brought GPS ....
@RajasekharVJA6 ай бұрын
ఎన్నికల ముందు - ఉద్యోగులకు GPS కన్నా మెరుగైన విధానాన్ని తెస్తా ఎన్నికల తరువాత - ఉద్యోగులు వల్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి, తమాషాలు చేయవద్దు, GPS నే అమలు చేస్తాం 🤣🤣
@somasekharanaik21596 ай бұрын
Anna land title raddu chesthe TDP vallaku land kabja cheyyadaniki veelu migathavi raddu chesthe variki yemi upayogam ledu
@2041manila6 ай бұрын
నెల గడవక ముందే ఉద్యోగులకు 'ఎర్త్' వేశాడు గా బాబు ........ఓటు వేసినందుకు బాబు ఉద్యోగులకు జస్ట్ థాంక్స్ చెప్తున్నాడు, అర్థం చేసుకోరేంటి?
@SSB92166 ай бұрын
మోసగడిని నమ్మి కూటమికి ఓటు వేశారు టీచర్స్. ఇప్పుడు తిక్క కుదిరింది. జై జగన్
@KareemullaShaikh-zh4xe6 ай бұрын
ఎంప్లాయిస్ కూడా తెలిసు OPS వీలుకాదు అని, GPS జగన్ గారే కాదు, సెంట్రల్ గవర్నమెంట్, ఒథెర్ స్టేట్ వారుకూడా ఇంప్లీమెంట్ చేసేకి ప్రయత్నిస్తున్నాయ్, ఎవరైనా జగన్ గారిని ఫాలో ఆవలసిందే.
@lekkalakondareddy25376 ай бұрын
Jagan ఓడిపోయాడు కానీ జగన్ పరిపాలన గెలిచింది ఇప్పుడు అన్ని జగన్ విధానాలే కంటిన్యూ అవుతున్నాయి
@arkreddy50606 ай бұрын
ఇప్పుడు చెప్పండి,ఎవరు విజనరీ,జగనా,జగన్ను అనుసరించిన చంద్రబాబా?
@RajasekharVJA6 ай бұрын
ఎన్నికల ముందు - ఉద్యోగులకు GPS కన్నా మెరుగైన విధానాన్ని తెస్తా ఎన్నికల తరువాత - ఉద్యోగులు వల్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి, తమాషాలు చేయవద్దు, GPS నే అమలు చేస్తాం 🤣🤣
@somasekharanaik21596 ай бұрын
@@arkreddy5060 jagan mundu babu vijanari failur
@SudhakarRaju-q8t6 ай бұрын
Visionary antene CBN idi world ke thelusu niku thelidu. Badluck
@somasekharanaik21596 ай бұрын
@@SudhakarRaju-q8t nayavanchakudu Ani world ki telusu
@KareemullaShaikh-zh4xe6 ай бұрын
ఎప్పుడు మంచి చేసినోడికి విలువలేదు, మంచివాడు జిమ్మిఖులు ఒక్కటీకి 4అబద్దలు చెప్పాడు, ఫ్రొడ్స్ అభద్దలు జిమ్మిఖులు చేస్తాడు వారినే పబ్లిక్ నమ్మతుంది, మోస పోయేవాడు ఉన్నంతవరకు వరకూ మోసం చేస్తూనేఉంటారు..
@narasimhareddyjagannadham39476 ай бұрын
ఈ నాయకులు వలన జీవితకాలం మోసపోతునే ఉన్నారు.మోసపోవడం మీవంతు, మోసగించడం వాళ్ళ ఆచారం.
@@emmedevaprasad5133 cong ... use leduga... ayina 25% Jaganku paddayi great ane cheppali intha negative lo kuda
@bssp8156 ай бұрын
@@anilthakkilapati9221 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. దురాశ పరులు... ప్రజలను.. ప్రభుత్వ ఖజానాకు... తూట్లు పొడుస్తున్నారు.. అనేక దశాబ్దాలుగా.
@anilthakkilapati92216 ай бұрын
@@bssp815 udyogulu leni system untundaa selfish kaani vyakthi vuntaada
@bhaskararao24746 ай бұрын
జర ఆగండి సార్ సంపద సృష్టిస్తున్నాము అందరి సంగతి తెలుస్తాము.
@SupremeStar3306 ай бұрын
😂😂
@వసవెంకటంma5306 ай бұрын
😊😊😊😊
@marykondrukondru76696 ай бұрын
😂😂😂😂😂
@komalkumar90736 ай бұрын
Perfect Analysis Maharshi Garu
@manikanta.17176 ай бұрын
ఉద్యోగస్తులకు మొగుడు, చంద్రబాబు నాయుడు గ్రేట్ సీఎం. నాకు చాలా ఆనందంగా ఉంది.🎉🎉
@SreenivasuluReddyBirudavolu6 ай бұрын
No possibility to get OPS
@chintalapuisambireddy36396 ай бұрын
సమ్మగా, కమ్మగా వుంది ఉజ్యోగస్థులకు,. పధకాలు, పింఛన్ వారికి కూడా బాగా పెద్ద బండ వేసాతాడు...
@anilthakkilapati92216 ай бұрын
@@chintalapuisambireddy3639 s
@anilthakkilapati92216 ай бұрын
@@chintalapuisambireddy3639 kamma ga anedi enduku Reddy, okka cbn valla kammalanu jagan valla Reddylanu Anadam correct kaadu ... valliddaru politicians valla daridram kulala mida enduku
@samuelongc6 ай бұрын
ఒక్క ఉద్యోగులే కాదు; ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ మోసపోయారు.
@kasivisweswararaokona39906 ай бұрын
అవకాశవాదిని నమ్మినందుకు దూల తీరాలి.
@jaswanthffgaming78416 ай бұрын
ఉద్యోగులంతా బాబు సంక నాకండి.
@balakrishnaraogadagamma59406 ай бұрын
Kochem thodu randi Sir sankanaa gaaru.
@DantlaDorababu6 ай бұрын
Baga Chepparu Sir Meeru
@SudhakarRaju-q8t6 ай бұрын
Nuvvu udhyogula chanka Naku.
@alappapathikunta7356 ай бұрын
Sir very good speech sir
@AravindChauhan-hi4vx6 ай бұрын
Govinda govinda 😂😂😂
@kondagorrimohan33136 ай бұрын
వెరీ గుడ్ చెప్పేరు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు వీళ్ళకి ఎందుకండీ ఓ పి ఎస్ ముఖ్యంగా ఉపాధ్యాయులకి ఓ పి ఎస్ అవసరం లేదు సార్ ఎందుకంటే వీళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, lic ఏజెంట్లుగా మరియు ప్రైవేట్ చిట్టి పండ్లు ఏజెంట్లుగా కోట్లు గడించి వెలుగొందుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు సరైన మొగుడు వీళ్ళకి దూల తీరింది వీళ్లకు ఇంకా నాకు సంతోషంగా ఉంది మంచిగా చేద్దామని ఉద్యోగస్తులను ఓ పి ఎస్ కన్నా cps 50% జిపిఎస్ కింద ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారికి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాళ్లే ఈవీఎంలో స్వయంగా బటన్ నొక్కాడు ఎంత దారుణం ప్రజాస్వామ్యంలో అపహాస్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగా దూల తీరింది నాకు సరదాగా ఉంది సార్ నేనొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినీ మాకు నరేంద్ర మోడీ గారు 2016 కి ఏ కమిషన్ ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు నేను ఏమి చేయాలి మీరే చెప్పండి విశ్లేషకులు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు అలా హక్కులు ఉన్నాయి అంటున్నారు కూడా హక్కులు ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వాలలో అవినీతిపరులు ఎక్కువ ఉంది ఇది మీకు తెలిసిందే వీళ్ళకి లక్షల రూపాయలు నెలకు జీతాలు ఇచ్చినా కూడా వీళ్ళకి సరిపోవు సార్ మన పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా ఉద్యోగస్తులకు చాలా తక్కువ సార్ ఆంధ్రాలో హెడ్మాస్టర్ యొక్క జీవితం ఒరిస్సాలో ఒక ప్రొఫెసర్ జీతం సార్ నీకు తెలుసా సార్ మీరు ఆలోచించి చెప్పండి సార్
@balakrishnaraogadagamma59406 ай бұрын
Konthamandhiki central govt job waste. Alaanti vaalu kotlu sampadisthunnaru.
@veryusefulvideos13956 ай бұрын
Good explanation
@jalliramesh24866 ай бұрын
మన అన్న కు వ్యతిరేకంగా ఓటు వేసారని కడుపు మంట కదా
@MulagadaGowrilakshmi6 ай бұрын
Teacher job emi free ga radu,entho kastapadithe vastundi, select avvagane laksha rupailu jeetham evvadam ledu,eppudu teachers medane andaru edustaru.once mea gurunchi mundu alochona chaiandi,enthasepu pakkavadu emipotunnada Ani goala.
@ismailkhan-yb5fs6 ай бұрын
గొర్రెలు కసాయి నే నమ్ముతాయి... అది ప్రకృతి నియమం!
@manikumari14726 ай бұрын
Nee voice chala Bagundi amma
@SK-ro3ip6 ай бұрын
💯 cbn dhola tircheru.. evm cm
@omenamahsivayasreematrenam48266 ай бұрын
ఎప్పుడూ జగన్ గారే కరెక్ట్.. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించకుండా జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చేశారు.
@seenut56 ай бұрын
Scraped land titling_-- why not this
@souratraditional98966 ай бұрын
ఇవ్వన్నీ చంబా ఆడుతున్న పెద్ద డ్రామా.... పాపం ఉద్యోగులు.. ఏమి చేస్తారో చూడాలి.
@bharaniravuri13166 ай бұрын
నీకు కావలసి వాళ్లుకు అన్యాయం జరిగితే, అప్పుడు " నీకు / మీకు తెలిసి వస్తుంది ".
@nageswarraopolu6 ай бұрын
Good sir manch ga chaparu
@emmedevaprasad51336 ай бұрын
We Are In Govt Job
@Lenovotap-vt1ts6 ай бұрын
Raju alaga unna Raju Rajuj & Jai Jagna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kondreddygarigangireddy91396 ай бұрын
Govinda
@anuradhanare81666 ай бұрын
2014 టు2019 లో సీబీఎన్ మోసంచేయలేదా
@chsatyanarayana906 ай бұрын
No necessity to implement OPS మారువేషాలు వేసుకుని VJA వెళ్లి ధర్నాలు చేసుకోండి
@DirsipomRaju6 ай бұрын
Neekendhuku aa dhuradha
@suryak42246 ай бұрын
ప్రైవేట్ ఎంప్లాయిస్ కి లేని భద్రత.... గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు కోరుకుంటున్నారు?.... రిటైర్మెంట్ వరకైతే job కి గారంటీ ఉంటది కదా.... 👍
@MyEnemies....................6 ай бұрын
నీకు భద్రత.. నీవు పని చేసే కంపెనీ ఇవ్వాలి...
@mohanaraokotra58836 ай бұрын
Selfish @@MyEnemies....................
@brahmanandareddyjanga19946 ай бұрын
Employees are always selfish and over intelligent.
@anilthakkilapati92216 ай бұрын
@@brahmanandareddyjanga1994 selfish but also poolish that's why they believe this cheating politicians
@balakrishnaraogadagamma59406 ай бұрын
Meeku job ledhu. Yentha selfish lekunda Pani yemi chesthunnaru? Burada challaakandi.
@jsskumarinalli88936 ай бұрын
ఒపిఎస్ గురించి తెలిసి చంద్రబాబు గారు మాట్లాడలేదు. కానీ ఉచితాల గురించి తెలిసి ఎందుకు ఇస్తామని చెప్పారు?
@bethalababurao48246 ай бұрын
2014 నుండి 19 వరకు ఓపిస్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు.అప్పుడు చెయ్యని వారు మళ్ళీ చేస్తాను అంటే ఎలా నమ్మారు.నమ్మిన వారిదే తప్పు.మోసం చేసేవారు మన వెంటే ఉంటారు.మనం జాగ్రత్త గా ఉండాలి.
@paidiraju91486 ай бұрын
చాలా చక్కగా వివరించారు సార్ కర్ర ఇరగకుండ పాము చావకుండ విశ్లేషణ ఉచితాలే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి దీని వలన కక్కుర్తి సోమరితనం స్వార్థం బద్దకం నిర్లక్ష్యం అత్యాస ధురాశ, దీని వలన దేశం అభివృద్ది సన్నగిల్లుతుంది. అని నా వ్యక్తిగత అభిప్రాయం.
@Mr.B.Aankamreddy6 ай бұрын
ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలకు ఇది మంచి నిర్ణయం. చందాలు వసూలు చేసి ధర్నాలు, ఉద్యమాలు రూపొందించి తమ ఉనికిని చాటుకోవచ్చు.
@srikanthgone36796 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు చిల్లర గాళ్ళు, బాబు మోసపు మాటలకు కక్కుర్తి పడ్డారు, ఇప్పుడు అనుభవించక తప్పదు 😂😂😂
@sandeepreddy94606 ай бұрын
CBN and PK be like vallu chese job ki salary ne ekkuva malli Old Pension Scheme Kuda Na….😂😂😂😂
@ennarravi56126 ай бұрын
Very good analysis
@prasadkodurupati88266 ай бұрын
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లేనా?
@lekkalakondareddy25376 ай бұрын
Jagan ఓడిపోయాడు కానీ జగన్ పరిపాలన గెలిచింది ఇప్పుడు అన్ని జగన్ విధానాలే కంటిన్యూ అవుతున్నాయి
@poornakrishna37686 ай бұрын
Good administration
@Lenovotap-vt1ts6 ай бұрын
Jai Jagna Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@srinfratech33426 ай бұрын
VERY VERY GOOD GOVERNMENT TO ALL EMPLOYEES.
@SimhachalamPaidi6 ай бұрын
No one can implement old pension scheme in AP. Some modifications can be made in the New pension scheme
@pventertainments7666 ай бұрын
CBN is correct person to employees.
@ValiMastan-x9u6 ай бұрын
బాబాయిలు అతని పేరే చంద్ర బాబు అర్దం అవుతుంద
@vennanagireddy77426 ай бұрын
తగిన శాస్తి
@rushimuka6 ай бұрын
"నిజమే సార్!? ఇచ్చిన హామీలు కే!? తిలోదకాలు ఇచ్చేశారు!? ఇక మిగిలిన వాటి గురించి ఆశించడం!?"ఎండమావే!? కాదనగలరా!?"
@SUBHADRAYYAPALEM6 ай бұрын
చాలా ఆనందం గా ఉంది 🎉🎉🎉🎉🎉
@shakeershakeerbasha58776 ай бұрын
నమ్మించి గొంతు కోయడం ఏంటి సార్ వాళ్లే ప్రభుత్వాన్ని ప్రజలను తిక్క వాళ్ళుని చేస్తారు 365 రోజులు వాళ్ల గురించి తప్ప ప్రజల గురించి గానీ ప్రభుత్వంలో పనులు చేసే వాటి గురించి గానీ శ్రద్ధ ఉండదు వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ప్రభుత్వానికి
@@DirsipomRajuyeminayana kopam vachhinda Mari eppudu yemi chestav thurpu ki tirigi dandam pedatava
@raghavvendra6 ай бұрын
🎉 ఎన్నికల ముందు మాటలు 🎉 ఎన్నికల తరువాత చేతలు కు చాలా చాలా వ్యత్యాసం ఎలా ఆచరించాలి అనే కూటమికి బాగా తెలుసు 🎉
@RKM-u5f6 ай бұрын
వుద్యోగులు ఇందుకు ఇష్ట పడే కూటమిని ఎన్నుకో న్నారు no regrets
@2041manila6 ай бұрын
ఇవి బాబు ఇచ్చే కాస్ట్లీ విందులో కేవలం 'ఎపిపటైజర్లు' మాత్రమే.......ముందు సర్వ్ చెయ్యబడతాయి అసలైన వంటకాలు, వేచి చూడంది !!
@ks87256 ай бұрын
నేను చేసే మోసలకు అలవాటు పడటం అలవాటు చేసుకోండి మాట తపడమే విజినరీ
@UppalapatiSrinivasulu-l5z6 ай бұрын
Untill death life time no retirement employee chevilo pedda cauliflower pettadu mana musalodu
@RameshKumar-bt7hl6 ай бұрын
Thikka janalu na matalu nammi vote vesinaru ani santhosha padipothuntadu CBN.
@reddimohan99046 ай бұрын
Really very good humanity 💯 persons 👍 Rahul Gandhi, jagan garu
@RajasekharVJA6 ай бұрын
ఎన్నికల ముందు - ఉద్యోగులకు GPS కన్నా మెరుగైన విధానాన్ని తెస్తా ఎన్నికల తరువాత - ఉద్యోగులు వల్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి, తమాషాలు చేయవద్దు, GPS నే అమలు చేస్తాం 🤣🤣😀
ONE MONTH SALARY AMARAAVATI KI DONATION EVVADI -11months PEDUKOONDI PRAJALANU -LIKE 'SURPENCH'
@digitalgraphics41766 ай бұрын
𝘽𝙤𝙡𝙡𝙞 𝙜𝙖𝙖𝙙𝙪 𝙈𝙖𝙖𝙮𝙖 𝙜𝙖𝙖𝙙𝙪
@bajibabu58686 ай бұрын
Gooddecision
@suryanarayanakolachana26596 ай бұрын
Cast the votes to cbn. Bale sashti jarigindi
@DirsipomRaju6 ай бұрын
ప్రతి గవర్నమెంట్ లో ఉద్యోగి సంవత్సరాలు తరబడి మోసపోతూనే వున్నాడు, ఏవో తప్పుడు వాగ్ధానాలు ఇవ్వడం, రావడం....ఉద్యోగి అంటేనే జీతం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎవరో వుంటారు కొద్ధో గొప్పో ఆస్తులు ఉన్నావాళ్ళు...వీళ్ళని పట్టుకుని అందరికి లక్షల్లో జీతాలు అని ఉద్యోగుల మీద పడి ఏడుస్తున్నారు
@subbareddy4716 ай бұрын
G....musuko.government employees and political leaders are burden to country. Why pension.
@SrinivasaraoNimmani6 ай бұрын
👍👍
@marysanjeevarao56776 ай бұрын
Govt employees ki sutable CM chanderababu.
@surendranathbanerjee25246 ай бұрын
200% Yes correct and that is also 200% baga jarigindi jaragali kooda Enduksnte ippatike 2 times employees ku chukjalu chupinchina marachipoyi vefhavsllaga salaries perks to ollu balisi smna lanti jagan cm ni odinchsru so vallu namnaka drohulu na.maka drhi tafi guddato hoth kosese durmargudini galipincharu oka 5 months jeetalu ivvskunda pastu paduko pettina verllu chasinadaniki saripodu yes
@balakrishnaraogadagamma59406 ай бұрын
Correct human being laa alochincaaru. Pasthulu vunchamannaru .Manchi neellu kooda ivvaddhani koru konsi.
@bhaskarraomalla71436 ай бұрын
Teachers Govt employees Chandrababe kavalani doolekki vote vesaru veyyincharu. Vallaku mundu mundu inka doola theeruthadi.
@munivenkatashyamsundarkami57566 ай бұрын
So much love govt employees for analysts and Paytm channels.
@subbaraokaranam69526 ай бұрын
ఉద్యోగుల తిక్క కుదురాలంటే సీబీన్ సరి ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు ,తిక్క కుదిరిందా,ముందుంది వేప బర్ర తో తిక్క కుదిరిచడానికి, అప్పుడు అనుకొంటే,పడవ తేలదు,గురువులు నిజంగా కస్తపడి చదివింటే ,శిస్యులు అంతే నిజంగా గొప్పవరవుతారు,విద్యావ్యవస్థ ఈ హాఫ్ knowledge, తో నాశనమయింది
@Sivanarayana71876 ай бұрын
ఎంప్లాయిస్కి బాబు ఏం చేసిన తిట్టిన తన్నిన సరే బాగుంటుంది
@Mamidala-xg2wr6 ай бұрын
ఇప్పుడు సమస్యలు లేకుండా జీవితం కొనసాగించే వాళ్లు ప్రభుత్వ జీతం తీసుకొనే వాళ్లు
విషనరికి, ఈ విషయం ఇప్పుడు అర్ధం అవడం ఎమిటి, అప్పుడు అర్ధం ఎమిటి? ఎంప్లాయిస్ కి ఎగానామము పెట్టారు అని చెప్పండి,
@taherashaik81906 ай бұрын
❤
@nagireddyk15576 ай бұрын
That is jagan
@SaiSeshadrischoolRampakhana6 ай бұрын
చంద్రబాబు గారే correct, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత salaries ఇచ్చిన తృప్తి ఉండదు 10000 15000 ₹ జీతాలతో బ్రతికే కుటుంబాలు 80% వున్నారు మరి వీళ్ళసంగతి ఏంటి.... జై సీబీన్....
@drmsphani25556 ай бұрын
State has discretion to adopt OPS. The hindrance is that it has no redemption clause which is void and Union Government is refusing to pay the contribution of employees
@venkateswarlutatikondala16705 ай бұрын
ఇప్పుడు వుద్యోగులకు బాగు.
@balunaik8196 ай бұрын
Sir meeru vockasari central government pey roll thelusukondi
@MANHOHARRwin6 ай бұрын
Jai CBN sir your MANHOHARR
@ameeruddinshaik786shaik55 ай бұрын
రాజకీయ్య నాయకులలో ప్రజలను బాగుచేయాలి రాష్టం బాగుపడాలి అనేవారు 100 కి 1 రో ఇద్దరో వున్నారో లేదో నాకొమో తెలియదు మిలో ఎవ్వరికయినా తెలుసునా ? పదవిలోఉన్నకాలంలో వందల కోట్లు సంపాదిచాలని , కొందరేమో వేల కోట్లు , ఇంకా అశ్య పరులు లక్షల కోట్లు సంపాదించాలని , ఆడబ్బు ఎవరు తినాలో ?
Waiting period please. One should be taken note that new Govt is settling modalities
@majjadasuryarao52246 ай бұрын
ఆశ దోస అప్పడం ఓడ. పవన్కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చానా వెంటనే పరిస్కారం చూస్తాను అన్నారు ఇప్పుడు చూపించారు. ఇంకేమి కావాలి
@universalzodiac77946 ай бұрын
Employees should realise that they were not getting timely salaries during Jagan's rule. If he had continued, it would have been more tragic for the employees. They should tone down their demands keeping in view the State's financial situation. Govt too should consider their genuine demands keeping in view the inflationary pressures which eat away their pension fund.
@lakshminarasimhamsreeramag32506 ай бұрын
అది అటకెక్కింది అనుకుంటాను ఈ ఇంటర్వ్యూ చేసిన వారికి సమాచారం అందించినట్లు లేదు అనుకుంటా.