అపాయింట్మెంట్ ఆపడం ఎలా? | How to Stop An Appointment Of YS Jagan? | Journalist YNR

  Рет қаралды 134,160

Journalist YNR

Journalist YNR

Күн бұрын

అపాయింట్మెంట్ ఆపడం ఎలా? | How to Stop An Appointment Of YS Jagan? | Journalist YNR
#journalistynr #ysjagan #modi #chandrababu #pawankalyan #purandeswari #amitshah #draupadimurmu #tdp #ycp #appolitics #ynr #ynranalysis

Пікірлер: 523
@SkKasim-x3y
@SkKasim-x3y 2 ай бұрын
జగన్ గా రీ కి. 100% కేంద్ర ప్రభుత్వం. అపాయింట్మెంట్ ఇస్తారు
@SkKasim-x3y
@SkKasim-x3y 2 ай бұрын
జర్నలిజం. అంటే. మిమ్ములను. చూసీ. నేర్చు కోవాలి సార్. మీప్రతీ మాట నిజం సార్
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
Idi eppati nunchi sirrrr? narisi gadu PAYTM lo join ainappati nunchaaaa
@shivasharma5047
@shivasharma5047 2 ай бұрын
ఢిల్లీలో ధర్నా కేవలం నాయకులే కాకుండా బాధితులైన వారినీ ,500 మంది రాష్ట్ర ప్రజలనూ తీసుకెళ్లి ,తగిన రుజువులనూ చూపిస్తూ జాతీయ మీడియాకు అలాగే రాష్ట్ర పతిగారికీ పరిస్థితి వివరించాలి.
@jagadishreddychada4220
@jagadishreddychada4220 2 ай бұрын
Correct brother
@kiransantosh535
@kiransantosh535 2 ай бұрын
ముందు వైఎస్ సునీత ను తీసుకెళ్ళండి
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 ай бұрын
Ynr గారు నరేంద్ర మోడీ జగన్ గారికి పర్మిషన్ ఇస్తే గౌరవం పెరుగుతుంది ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్న గొడవలకి భాగస్వామిగా ఉండాడు అని అర్థం
@jagadishreddychada4220
@jagadishreddychada4220 2 ай бұрын
Correct
@maheswark3569
@maheswark3569 2 ай бұрын
మీరు కరెక్ట్ గా చెప్పినారు Good
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 ай бұрын
Ynr గారు పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయిన జగన్ గారికి ఒరిగేది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ నెలరోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు పరువు పవన్ కళ్యాణ్ పరువు పురందేశ్వరి పరువు గాల్లో కలిసిపోతుంది నెక్స్ట్ నేషనల్ మీడియా కోడై కూస్తుంది ఇది చాలదా
@premKumar-ki5hn
@premKumar-ki5hn 2 ай бұрын
ఇవ్వకపోతే వీళ్ళ వేశాలన్నీ ప్రజలకు ఇంకా బాగా అర్థం అవుతుంది. వీటి అన్నింటి వీళ్ళ పాత్ర మరింత బాగా అర్థమవుతుంది. ఇస్తారు కాకపోతే పట్టించుకోరు.
@satheeshreddy2385
@satheeshreddy2385 2 ай бұрын
అపాయిన్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ధర్నా చేయాలి
@plakshmaiahchowdary8806
@plakshmaiahchowdary8806 2 ай бұрын
నీవు చెప్పింది కరెక్ట్, కానీ చంద్రయ్య గొంతు కోసినప్పుడు కూడా, నీవు, జగన్ స్పందించి ఉంటే, మరియు జగన్ కనీసము స్పందించలేదు.మరి mlc అనంతబాబు ఒక దళితుని చంపి వాళ్ళఇంటికి పోయి వాళ్ళ ఇంటి ముందు పడేసి పోయాడు, మరి జగన్ అనంతబాబు ని జగన్ పక్కలో కోర్చుబెట్టుకున్నాడు
@Naren_reddy-6867
@Naren_reddy-6867 2 ай бұрын
​@@plakshmaiahchowdary8806chandrayya evarayya kotha kotha perlu tesunnaru
@harikrishnaogirala5269
@harikrishnaogirala5269 2 ай бұрын
ప్రతిపక్షం లో కామన్ ఫైట్ చేయాలి అది వారి బాధ్యత
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
@@Naren_reddy-6867 palnadu lo Telugu Desam karyakarta
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
Ma dalitudini champi door delivery chesinappudu Jagan Anna enduku spandichaledu
@vijayakumarkorapolu7181
@vijayakumarkorapolu7181 2 ай бұрын
జగన్ గారు ఒక స్ట్రాటర్జిక్ గా నడవాలి! ఇస్తే ఒకరకంగా, ఇవ్వకపోతే మరో రకంగా ఇది ఒక అవకాశంగా మేలుచుకోవాలి!
@jagadishreddychada4220
@jagadishreddychada4220 2 ай бұрын
Correct
@GameOnTrue
@GameOnTrue 2 ай бұрын
సిందర్ వందర్ బొల్లోరి శవాలాంధ్ర, ఏల్లనాటి శని పాదం.
@SkKasim-x3y
@SkKasim-x3y 2 ай бұрын
జగన్ గా రు ఓకలీడర్ సార్
@SRLSNMURTHY
@SRLSNMURTHY 2 ай бұрын
మోడీ అమిత్ షా గారు అపాయింట్ ఇవ్వకపోతే వారికే నష్టం. జగన్ గారు పెట్టుకున్న ధర్నా ఆపాలని ఆలోచన చేయరు. రాష్ట్రపతి గారి అపాయింట్ అయితే ఉంటుంది
@chandbasha5610
@chandbasha5610 2 ай бұрын
ఇండియా మొత్తం తెలియాలి ఏపీ లో ఏమి జరుగుతుందో
@pchittemma2822
@pchittemma2822 2 ай бұрын
Abdul Nayeem కుటుంబం మొత్తం పట్టాల మీద చనిపోయినపుడు దేశం మొత్తం తెలియనవసరం లేదా నువ్వేమి ముస్లిం వయ్యా 😢😢😢
@angelpriya314
@angelpriya314 2 ай бұрын
జగన్ అన్న అవసరం మోడీకి చాల ఉంది😮😮😮
@venkateswarluallacheruvu3863
@venkateswarluallacheruvu3863 2 ай бұрын
Sure
@chandbasha5610
@chandbasha5610 2 ай бұрын
ఇస్తే ఎంత లేకుంటే ఎంత
@narsimhalu
@narsimhalu 2 ай бұрын
ఇవ్వరని తెలియలేనంత అమాయకుడుకాదు జగన్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనే ఆయన అలా మాట్లాడారు
@prasadmattam1411
@prasadmattam1411 2 ай бұрын
BJP still need Jagan support to pass the bills in Rajya Sabha
@KareemullaShaikh-zh4xe
@KareemullaShaikh-zh4xe 2 ай бұрын
అప్పోయింట్మెంట్ ఇవ్వకపోయినా AP లో జరుగుచున్న అరాచకం గురించి మొత్తం తెలియాలి.
@Nationlover11
@Nationlover11 2 ай бұрын
అపాయింట్ ఇవ్వక పోతే, రాజ్యసభ లో బిల్లులకు వైసీపీ మద్దతు ఆపాలి.
@nareshbandla4135
@nareshbandla4135 2 ай бұрын
Bokkale avasaram kuda ledu. Vaade kallameeda padi support chesthadu modiki
@gouthamc2447
@gouthamc2447 2 ай бұрын
Yes 👍
@pchittemma2822
@pchittemma2822 2 ай бұрын
ఆపితే నేరుగా తీహార్ జైలుకు వెళ్తాడేమో మన గంజాయి అన్న 😂😂😂
@4u977
@4u977 2 ай бұрын
ఏపీ బీజేపీ లో రెండు నాయకత్వాలు ఉన్నాయి. పురంధేశ్వరి నాయకత్వం ఒకటి ఒరిజినల్ బీజేపీ నేతలు మరొకటి.
@chigurupatirc9255
@chigurupatirc9255 2 ай бұрын
Avuna avadu saryaveeraju batcha😂
@vishnug9295
@vishnug9295 2 ай бұрын
Jagan 100% success
@mishnah368
@mishnah368 2 ай бұрын
నరేంద్ర మోడీ, అమిత్ షా దేవుళ్ళు కాదుగా, appointment ఇవ్వకపోతే బాధపడడానికి? వాళ్లకు ఆ పదవులను అనుమతించిన దేవుడు వున్నాడుగా! ఇప్పుడు ఈ దురాగతాలను సమర్ధించే వాళ్లకు దేవుడు బద్ధి చెప్పకపోడు. వినాశకాలం దాపురించింది.
@pchittemma2822
@pchittemma2822 2 ай бұрын
@@mishnah368 దురాగతాలకు బుద్ది చెప్పిన దేవుడు 11 తో పంగనామాలు పెట్టాడు గా 🤣🤣🤣
@nareshreddy6555
@nareshreddy6555 2 ай бұрын
అపాయింట్మెంట్ కచ్చితంగా వస్తుంది ఎందుకు అంటే రాజసభ లో జగన్ గారి అవసరం ఉంది
@rajupadumuttam8813
@rajupadumuttam8813 2 ай бұрын
అపాయింట్మెంట్ ఆపడం కూడా అప్రజాస్వామికమే అవుతుంది.!? అవన్నీ కుదరని పనులు.!?
@yaswanthreddy5543
@yaswanthreddy5543 2 ай бұрын
Yes currect ga chepparu sir appointment TDP kutami cheppindi ani aapadam democracy lenatte
@Nationlover11
@Nationlover11 2 ай бұрын
కుటుంబ పాలన కి వ్యతిరేకం అంటూ మాట్లాడే మోడీ, ఆంధ్ర లో కుటుంబ పాలన కళ్ళకు కనపడడం లేదా?? బీజేపీ అధ్యక్షు రాలు, బావే కదా సిఎం..ఆమె ఈరోజు ఈ ప్రకటన చేసింది...బీజేపీ అనేది ఒక దిక్కుమాలిన పార్టీ ..దేశానికి దరిద్రం..ఆ దరిద్రానికి ఈ చంబా, ఈ జులపాల పొలిగాడు తోడయ్యారు.
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 ай бұрын
Modi sriramabakthudu anjyavadhi
@pchittemma2822
@pchittemma2822 2 ай бұрын
మొహం మీద ఉమ్మి వేసి నెల కూడా కాలేదు అప్పుడే సిగ్గు లేకుండా నీ కారు కూతలు ఏందిరా పనికి మాలిన వెధవ 😂😂😂
@dandeshantharaju7713
@dandeshantharaju7713 2 ай бұрын
ప్రధానమంత్రికి జగన్ మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం .చంద్రబాబును నమ్మడు పరిస్థితుల నేపథ్యంలో అయిన అపాయింట్మెంట్ ఇస్తారు
@pchittemma2822
@pchittemma2822 2 ай бұрын
@@dandeshantharaju7713 నిజమే బ్రో ఎంత అయినా జగనన్న మోడీ కి దత్త పుత్రుడే లేకపోతే ఎపుడో తీహార్ జైలుకు పోవాల్సిన వాడు, 10 ఏళ్ళు గా బెయిల్ మీద ఎలా ఉంటాడు, cm ఎలా అవుతాడు, ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేది కాదు గా 😂😂😂
@sriranga6150
@sriranga6150 2 ай бұрын
ధర్నా చౌక్ లొ దర్నాకి ఏ ఎదవల పర్మీషన్ అవసరంలేదు కాకపోతె ధర్నా తేది ఇన్ఫర్మేషన్ ఇస్తె చాలు
@NarendraReddyGuggillaNarendraR
@NarendraReddyGuggillaNarendraR 2 ай бұрын
మోడీ అపాయింట్ మెంట్ యిస్తేఓకటి యివకపోయిన ఏమి కాదు యివకపోతేనే జగన్ కు యింకాబలంపెరుగుతుంది పార్లమెంటు లో NDA కేటాయించింది రాజసబలోకంటే పార్లమెంటు లోనేయిబంది మోడీ అపాయింట్ యివకపోయిన జగన్ కు యిబందిలేదు
@SrikanthGanta-c8w
@SrikanthGanta-c8w 2 ай бұрын
Ys జగన్ కి 11 మంది రాజ్యసభ సభ్యులు వున్నసంగతి బీజేపీ కి బాగా గుర్తు ఉందిలే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లెక్క వేరే ఉంటుంది
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
Eeedisadu munda
@gajendratv9334
@gajendratv9334 2 ай бұрын
MLA lu kuda 11 mande. What a coincidence?
@SudhakarrajuSrinadharaju
@SudhakarrajuSrinadharaju 2 ай бұрын
ఆ 11 మంది రాజ్యసభ సభ్యులు బి జే పీ లో కి వెళ్ళ డానికి రడీ గా ఉన్నారు..
@SrikanthGanta-c8w
@SrikanthGanta-c8w 2 ай бұрын
@@gajendratv9334 అయితే ఏంటంటా?
@shaikisubualibhasha3041
@shaikisubualibhasha3041 2 ай бұрын
బాబు మీద మోడీ కి 50% మాత్రమే నమ్మకం 🤔
@anjammak6838
@anjammak6838 2 ай бұрын
Jagan Anna ki appointment ఇవ్వక పోతే నష్టం జగన్ అన్నా కు రాష్టానికి రాష్ట్రా ప్రజలకే నష్టం..... అలాగే మోడీకే రేపు రేపు నష్టం
@sarveshjujju3463
@sarveshjujju3463 2 ай бұрын
మోడీ దగ్గర జగన్ మోహన్ రెడ్డి గారికి ఎక్కువ విలువ, చంద్ర బాబు నాయుడు కంటే
@maheshmeka3289
@maheshmeka3289 2 ай бұрын
Nuvu cusava
@ponnanasridhar1944
@ponnanasridhar1944 2 ай бұрын
CBN gaadiki bochu undi....atm la vaadukunnadu Ani modi cheppadra ...modi ki ikkada bolli gaadiki dikku leka okadi Sanka inkokadi naaki bodi gelicharu
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
Antha viluvaa unchukuni last 5 years em pikadu? bokkaloo veyyodhu ani kaallu pattukunnadu
@kb-gw3jm
@kb-gw3jm 2 ай бұрын
@@maheshmeka3289 rey yenkatarathnam... Avasaram kuda vundhi raa... Rajyasabha lo BJP minority lo vundhi..
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
Jagan Mohan reddy ki bjp ni kadu ani nadiche Dammu unda 😂😂😂😂 pls someone tell me the ans
@Anand-ex3qy
@Anand-ex3qy 2 ай бұрын
YNR ఇలాగే కొనసాగించండి మీరు నిజమైన అసలైన జర్నలిస్టు
@vvraovenkatarao5563
@vvraovenkatarao5563 2 ай бұрын
గత ఐదు సంవత్సరాలలో ఎన్ని గొడవలు జరిగేవి ఇప్పుడు ఒక నెల రోజులు ఎన్ని గొడవలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి దీనిని ప్రజలు హర్షించరు
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 2 ай бұрын
Avuna ore aplo kulamedia undi yekkuvaga appudu yrm chesarura me media e 40dayslo ap yella undo teliyada
@User-srikanth841
@User-srikanth841 2 ай бұрын
100% అపాయింట్మెంట్ ఇస్తారు జై జగన్మోహన్ రెడ్డి అన్న 💙🤍💚🔥🔥🔥🔥🔥
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 2 ай бұрын
అపాయింట్మెంట్ ఇవ్వక పోతే రేపు రాజ్యసభ లి బీజేపీ కి బిల్లులు పాస్ కావడానికి వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తుంది, అది దృష్టిలో పెట్టుకొని అపాయింట్మెంట్ ఇవ్వాలి కచ్చితంగా.
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
Ivvakapotheee em pikuthadu ataaa! anni musukuni next bill ki support chesthadu.
@mktalluri
@mktalluri 2 ай бұрын
@@krishnasurapaneni3090CBN anukunnva election lo vodiooyina tharuvatha 4 rajyasabha sabulani gift ga ichadu. Vuchhapaddai CBN ki 2019 lo. Jagan fought with Sonia. That’s the difference 😊 Jagan is more credible leader.
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
Jagan Mohan reddy Modi ni kadu and dammu ledu kani ma Anna puli simham thodelu
@nareshbandla4135
@nareshbandla4135 2 ай бұрын
​@@mktallurianduke ayyani relience Ambani champadu annadu poi vaadi manishike raajyasabha ecchadu. Congress naameeda cases pettindi annadu president election appudu court permission teesukini maari Congress ki support chesadu. Eedu different person anta okasari central decide aithe lopala pastharu. Eediki malli elevation lu
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
@@mktalluri Fought with sonia naaa! bochu em kadu. central party aanteee ucha naaa kodukki, eaither congress or BJP. Sonia gandhi kallu pattukuni bail techukunnadu. vachina bail cancel avvakunda modi kallu pattukuni veelaaduthunnadu
@ganeshbandi3010
@ganeshbandi3010 2 ай бұрын
If no appointment then YSRCP must review his stand. He must meet President and CJI.
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
Eeeedisadu munda
@vedanaidu5700
@vedanaidu5700 2 ай бұрын
Correct CJI ni kalavaali. But Last 5 yrs lo jariginavi kooda bayatikosthaay. So it’s not a good option
@honeysunney861
@honeysunney861 2 ай бұрын
If they don't give an appointment YCP should never support any bills in Lok Sabha or Rajya sabha
@anjana6041
@anjana6041 2 ай бұрын
Sharmila em chestundi before elections lo dialogues chepindi, no response from Congress. No celebriti person response. Super overall ga all fruds are together.
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 2 ай бұрын
Adi bollodu banisa bro
@bujjibabu7620
@bujjibabu7620 2 ай бұрын
Good explanation sir Jai Jagan anna jai ho
@vijayarathnam972
@vijayarathnam972 2 ай бұрын
20lks evm.❓33k womens❓ dhilli vellali sir
@satyanarayanakolli2511
@satyanarayanakolli2511 2 ай бұрын
Appointment ఇవ్వకపోతే అరాచకాలు కు మద్దతు ఇచ్చి నట్లే
@phaneendrudumahadevu1544
@phaneendrudumahadevu1544 2 ай бұрын
PM మరియు తదితర ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఏపైట్మెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా మంచిదే
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 2 ай бұрын
రాజ్యసభ lo thadaka chupinchali
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
డోంట్ వర్రీ బ్రో.. మోడీ షా అప్పోయింట్మెంట్ ఇవ్వరు.. బట్ ఢిల్లీ లో జగన్ దేశాన్ని వోణికిస్తాడు. ఫోటోలు.. వీడియోలు డిజిటల్ ప్లేట్ఫారం ఫై ప్రదర్శించి కదిలిస్తాడు.
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
Delhi lo Jagan desanni vanikisthadu 😂😂😂😂 Delhi emi Vivekam Babai kadu
@praveenbodhe1890
@praveenbodhe1890 2 ай бұрын
​@@Bonaboyina777edo me babay annattu antha feel ipothunnav entayya😂😂😂
@kvsbabu2124
@kvsbabu2124 2 ай бұрын
Shortly we will get re elections on account of dharna at Delhi.
@Bonaboyina777
@Bonaboyina777 2 ай бұрын
@@praveenbodhe1890 areareare Meeku ekkado kalakudani chota kalinattu undey 😂😂😂😂ee comment key intha kalitey Anna 5 years performance chusi prajalu 11 echina tarvata me paristiti Ento saati manavudiga nenu ardamchesukogalanu any way I am sorry 😢
@praveenbodhe1890
@praveenbodhe1890 2 ай бұрын
@@Bonaboyina777 nenu neku malle janda kuline kaadhule mari antha badhapadi povadanike .odipovadam gelavadam cbn ki kotha kaadhu jagan ki kotha kaadhu kani comedy entante mudu party lu okadi sanka okadu nakithe thappa power loki raaledhu next time kuda malli alane cheyali individual poti chesi gelecha antha scene CBN ki edundhe.jagan mohan reddy ki 40% vote bank vundhe without boot nakings.
@rameshkunche8909
@rameshkunche8909 2 ай бұрын
INDIA కూటమి బలపడుతున్న నేపథ్యంలో పీఎం, హోం మంత్రి మరియు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వని నేపథ్యం వస్తే ఏమి అవుతుంది.. ఒకవేళ రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తే (india కూటమి కి హాట్ న్యూస్ ఇష్యూ ఇస్తే), అది నేషనల్ ఇష్యూ అయ్యి జగన్ గారికి ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనిపైనా మీ అభిప్రాయాలు తెలుపండి.
@vedanaidu5700
@vedanaidu5700 2 ай бұрын
Correct. National issue avvali. Annee bayataki raavaali. Andariki teliyali
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 2 ай бұрын
అప్పోయింట్మెంట్ ఇచ్చిన పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇవ్వకపోతే మోడీకి కూడ ఈ హత్యల్లో భాగం ఉందని ప్రజలు అనుకొనే ప్రమాదం ఉంది.. అయినా జగన్ ధర్నా చెయ్యాలి.. దేశానికి బాబు, బీజేపీ కూటమి హత్య రాజకీయాలు తెలియాలి
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 ай бұрын
APPOINTMENT IVVAKAPOTHE RAJYASABHA LO MODI 100% PROBLEM FACE CHEYYALSI VUNTUNDI
@krishnasurapaneni3090
@krishnasurapaneni3090 2 ай бұрын
eeee munda ki antha seen ledu leeee
@chandbasha5610
@chandbasha5610 2 ай бұрын
EVM
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 2 ай бұрын
2019 lo Biggest EVM..
@Kottipilliraju
@Kottipilliraju 2 ай бұрын
Appaintment ki enta bayam antuku pacha party vallaki.
@sreeramulupvss5976
@sreeramulupvss5976 2 ай бұрын
Modi ki, CBN ki last term.
@neerajauppala7278
@neerajauppala7278 2 ай бұрын
yes 100% correct bro
@ganeshbandi3010
@ganeshbandi3010 2 ай бұрын
He must develop good PR with other parties.
@kamlal1611
@kamlal1611 2 ай бұрын
పురందేశ్వరి సత్య కుమార్ బిజెపి నాయకులు అంటే అందరూ నవ్వుతారు, వాళ్లు కులగజ్జి టిడిపి కి అత్యంత విధేయులు అనేది బిజెపి పెద్దలకు తెలియని విషయం కాదు, జగన్ గారికి అపాయింట్మెంట్ ఇస్తారు.
@chintalapudivenkatarao4609
@chintalapudivenkatarao4609 2 ай бұрын
Ynr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ynr🎉🎉
@SwamyAyuappan
@SwamyAyuappan 2 ай бұрын
Jai jagan 🎉
@LUCK84
@LUCK84 2 ай бұрын
Insthey ap varaku telusthundhi ivvakapothey India moththam telusthundhi wait and watch
@ramakrishna6339
@ramakrishna6339 2 ай бұрын
Jai Jagan Ji 🙏🙏🙏🙏 Jai Jagan Ji ❤️❤️❤️❤️ Jai Jagan Ji ❤️❤️❤️❤️ IIT FACULTY -MAHARASTRA
@sankarkommalapudi9022
@sankarkommalapudi9022 2 ай бұрын
Super analysis ynr Garu
@SLWCSWFH
@SLWCSWFH 2 ай бұрын
Em chesina, Jagan garu ee poratam aaparu. Uppena laga lestharu.
@y.skishor7347
@y.skishor7347 2 ай бұрын
NARIONAL MEDIA FOCUS CHASTAY CHALHUU ..
@akkapellibhasker8073
@akkapellibhasker8073 2 ай бұрын
జగన్ గారికి డిల్లీ పెద్దలు అపాయింట్మేంట్ ఇవ్వడం న్యాయమైన పద్దతి.
@anjana6041
@anjana6041 2 ай бұрын
So overall ga NDA kutami AP state ni intha daarunamga cheyalani decide ayaru. AP BJP ki no responsibility and don't know what Sharmila is doing
@bmr5787
@bmr5787 2 ай бұрын
Journalist tagline vesukunna,YNR ,SAI, election mundhu veerulu.ippudu sannayi nokkulu.what a transformation
@PudimadakaPrasad
@PudimadakaPrasad 2 ай бұрын
శివాజీ గాడు ఎలక్షన్ ముందు పిల్లి తరువాత పులి.
@suryasp5466
@suryasp5466 2 ай бұрын
Jai jagananna God bless u
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 ай бұрын
Whether he will get appointment or not either way, it will advantage to him.
@srivas8717
@srivas8717 2 ай бұрын
Jagan 🔥
@kondururadha4546
@kondururadha4546 2 ай бұрын
India No.1 Leader jagan Anna ❤❤❤
@ramakrishnasammangi5222
@ramakrishnasammangi5222 2 ай бұрын
గ్రేట్ అనాలాసిజీ
@paradesinaidu9791
@paradesinaidu9791 2 ай бұрын
Super massage 🙏🙏🙏
@gsr8894
@gsr8894 2 ай бұрын
Ntr మీద చెప్పులు వేసినప్పడు, ntr చనిపోయినప్పుడు నీవు ఎక్కడ పూ రందేశ్వరి
@bevarasankaru7418
@bevarasankaru7418 2 ай бұрын
పురంధేశ్వరి చంద్ర బాబు గాడు కు బినామీ
@PhrP-qu6wc
@PhrP-qu6wc 2 ай бұрын
ఆపడానికి వదినమ్మ వుందిగా.కాని పని జరగక పోవచ్చు.ఏది ఏమైనా వీళ్ళ పాపం పండేరోజు దగ్గరలోనే ఉంది.
@raobk7605
@raobk7605 2 ай бұрын
Well said sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤
@Medamhitaishini
@Medamhitaishini 2 ай бұрын
జగన్ గా రీ కి. 100% కేంద్ర ప్రభుత్వం. అపాయింట్మెంట్ ఇస్తారు,అపాయిన్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ధర్నా చేయాలి
@narayanareddy-zc9oz
@narayanareddy-zc9oz 2 ай бұрын
Good analysis
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 ай бұрын
BUDGET BILL SAMBANDINCHI VOTING RAJYASABHA LO AVASARAM LEDAA ??
@murthymsr.295
@murthymsr.295 2 ай бұрын
విషయం ఉంటే, వారికి అవసరం ఉంటే తప్పక ఇస్తారు. ఇవ్వటానికి అవకాశాలు చాలా తక్కువ.Jagan has to wait atleast two years for others to consider his issues seriously.
@pavaniprasadarao9844
@pavaniprasadarao9844 2 ай бұрын
Very good analysis sir
@perrajumiriyala4772
@perrajumiriyala4772 2 ай бұрын
ఒక్క పార్టీ నాయకుల అభిప్రాయాలు కాకుండా ఇంటలిజెన్స్ అభిప్రయాలు తీసుకోకుండా కేంద్ర పార్టీపెద్దలు నిర్ణయానికి రారుకదా. అందునా జగన్ అవుసరం గతంలోకన్నా కేంద్రానికి ఇప్పుడే ఎక్కువ అవుసరం ఉంది.
@honeysunney861
@honeysunney861 2 ай бұрын
Appointment Ivanka pothe inland pedda nastam vallake, National media ku interview Istharu
@PRABHAKARKodavendla
@PRABHAKARKodavendla 2 ай бұрын
Veryimportenttakingsir.
@satyanarayanagodavarthi4763
@satyanarayanagodavarthi4763 2 ай бұрын
పున్నమి చందమామ వీరంగం దుర్భాషలు ఇంకా కమలాగ్రనేత మది లో సజీవమే, జగన్మోహిని చేజారనీయాడు.
@amarnathreddy8896
@amarnathreddy8896 2 ай бұрын
AP PRSIdENT ruie rauali👍👍👍👍👍👍👍👍
@KondaiguntaUma
@KondaiguntaUma 2 ай бұрын
అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే బిజెపి కే నష్టం
@krishnareddy2803
@krishnareddy2803 2 ай бұрын
ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఎన్నాళ్ళని ఈ దౌర్జన్యకాండ?
@chandrasekharkca4648
@chandrasekharkca4648 2 ай бұрын
జై వైస్సార్ జై జగన్ జై ynr
@VeerBhadraiahAddagada-dx9sw
@VeerBhadraiahAddagada-dx9sw 2 ай бұрын
Do not worry.
@sreeramulupvss5976
@sreeramulupvss5976 2 ай бұрын
Ivvaka pote Modi kuda ee hatyakanda venuka unnarani anukovatchu
@CrazyShiny-u6j
@CrazyShiny-u6j 2 ай бұрын
At present JAGAN ki Appointment Evvaka povochu Sir
@madang3414
@madang3414 2 ай бұрын
👌👌👌👌🙏
@rambabumaddi7739
@rambabumaddi7739 2 ай бұрын
Atuvanti parishiti eduraite Jagan garu President ni kalasi AP lo jarugutunna DAMANAKANDA gurinchi vivaramuga teliyJeyali.
@akkapellibhasker8073
@akkapellibhasker8073 2 ай бұрын
జై జగన్ మోహన్ రెడ్డి గారు✊
@sampandala5573
@sampandala5573 2 ай бұрын
Kootami concept for AP is very distinctive at this point.
@valihussain7772
@valihussain7772 2 ай бұрын
జై జగనన్న
@DuddukuruVenkataSayeePrabhakar
@DuddukuruVenkataSayeePrabhakar 2 ай бұрын
Sir whether appointment is given or otherwise I hope Dharna could not be interuupted.
@GanjasrinivasaraoSrinu
@GanjasrinivasaraoSrinu 2 ай бұрын
Jaijagan
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 2 ай бұрын
మోడీని ఇంకా మోయడం అనవసరం...జగన్ కొంత వ్యూహాత్మకంగా కదలాలి
@sivareddysatti5864
@sivareddysatti5864 2 ай бұрын
Jagan Anna fans like here
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 2 ай бұрын
వ్రతం చేస్తున్న ప్రతీవ్రతుడు ఎక్కడా....?
@Samanyuduforbettersociety
@Samanyuduforbettersociety 2 ай бұрын
అంబానీ పెళ్ళి లో బిజీ బిజీ..
@jyothiprakash4969
@jyothiprakash4969 2 ай бұрын
100% జగన్ గారికి సెంట్రల్ సపోర్ట్ చేస్తారు, ధర్నా కి మేము సిద్ధం
@apoorvasushmateresa469
@apoorvasushmateresa469 2 ай бұрын
Jagan ji convey all the issuse of a p properly to central govt all the best sir
@DVKrishna-vj6zv
@DVKrishna-vj6zv 2 ай бұрын
Universe ki teliyaali AP lo what happening..... Jai jaggu Bhai....
@SaipriyaPothireddy
@SaipriyaPothireddy 2 ай бұрын
వై ఎన్ ఆర్ నిజమైన జర్నలిస్ట్ ఇలాంటి జర్నలిస్ట్ ఇంకా బ్రతికున్నారంటే చాలా గర్వకారంగా ఉంది
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,7 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,9 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН