Naa Anveshana Arctic Cruise Ship Journey

  Рет қаралды 2,919,997

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 7 500
@NaaAnveshana
@NaaAnveshana 2 ай бұрын
సరిగ్గా 2 సంవత్సరాల క్రితం చేతిలో చిల్లి గవ్వలేని నన్ను తల చెయ్యి వేసి అంటార్కిటికా ఖండానికి పంపించారు కానీ ఈరోజు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీడియో తీసే స్థాయికి ఎదిగాను, నాపై పెట్టుకున్న నమ్మకానికి నాపై చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను దీని తర్వాత వచ్చే పార్ట్ 2 వీడియో చాలా బాగుంటుంది మిస్ చేయకండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది
@shivaShankar-fr2rz
@shivaShankar-fr2rz 2 ай бұрын
Aaroju ninnu namminam... Ee roju chusthunnam
@kgf2356
@kgf2356 2 ай бұрын
Super
@kgf2356
@kgf2356 2 ай бұрын
🙏🙏🙏🙏💐
@neeharkvn5013
@neeharkvn5013 2 ай бұрын
Many more to come… cheers 🇮🇳💙✌🏼
@sivashankar7794
@sivashankar7794 2 ай бұрын
Vedio getting only 360p Need 1080 Quality
@burkapitta.6658
@burkapitta.6658 2 ай бұрын
యూట్యూబ్ లొ ఎలాంటి ప్రమోషన్స్. సుత్తి. సోది. లేకుండా స్టాటింగ్ నుండి ఎండిగ్ వరకు చూసే వీడీయోస్ ఉన్నాయి అంటే అది నా అన్వేషణ వీడీయోస్ మాత్రమే....
@mrmsnaikdanceloverboy
@mrmsnaikdanceloverboy 2 ай бұрын
Nice super Anna ur videos ❤
@thor763
@thor763 2 ай бұрын
Yes 💯🙌
@gillelaranjithreddy7838
@gillelaranjithreddy7838 2 ай бұрын
Yes...
@RameshKotamsetti
@RameshKotamsetti 2 ай бұрын
Exactly and one more also filmymoji
@ramachandra9334
@ramachandra9334 2 ай бұрын
U r hard work pay off
@Sriharifacts
@Sriharifacts 2 ай бұрын
అన్నా నువ్వు 10 లక్షలు ఖర్చుపెట్టి వీడియో తీసిన.... 1000 రూపాయలు ఖర్చుపెట్టి వీడియో తీసిన..... నీ కష్టానికి లైకులు కొడుతూనే ఉంటాం...❤u అన్న
@vamsikothapalli4807
@vamsikothapalli4807 2 ай бұрын
నిజంగా నువ్వు దేవుడు సామి...🙏 భూమి మీద మనుషులకు దేవుడు ఇన్ని అందాలు సృష్టిస్తే.... ఆ అందాలను ఇంత బాగా చూపించే నువ్వు కూడా ఒక దేవుడివే సామి🙏 Really really heartfully ❤️you are greatest and most luckiest person in the world🫡✌️
@MuthyalaraoVurabeddi
@MuthyalaraoVurabeddi 2 ай бұрын
నీ అయ్య నివల్ల మేము ఫ్రీగా దేశాలు మొత్తం చూస్తున్నాం.thankyou bro Your Number 1 యూట్యూబ్ ఛానల్.
@arao2038
@arao2038 2 ай бұрын
అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣
@anilsanatan9620
@anilsanatan9620 2 ай бұрын
నువ్వు వెళ్ళటానికి ఇంకా చంద్రమండలం అంతరిక్షం మాత్రమే ఉన్నాయేమో అన్న😮😊😅
@universalfacts-r4l
@universalfacts-r4l 2 ай бұрын
@@anilsanatan9620 195 countries compleate avvalefu 95 kooda avvalefemo anna
@SrinivasRao-qs9tk
@SrinivasRao-qs9tk 2 ай бұрын
వేరే యూట్యూబర్ అయితే రోజుకో రెండు వీడియోలు పెట్టేవారు కానీ అన్వేష్ బ్రో 14రోజుల జర్నీ నీ రెండు వీడియోలలో ముగిస్తున్నాడు నివ్వు గ్రేట్ బ్రో
@praveenji9954
@praveenji9954 2 ай бұрын
మొత్తానికి 20 లక్షలు పరోక్షంగా వచ్చాయి. మీరొద్దనుకున్నా లక్ష్మీ దేవి తలుపు తడతూ ఉంది. That is because of your efforts. Congratulations.
@universalfacts-r4l
@universalfacts-r4l 2 ай бұрын
@@praveenji9954 monthly 30 Lakhs Vasthunnayi yt nundi
@vasuchalla5776
@vasuchalla5776 2 ай бұрын
ఫిల్మ్ ఇండస్ట్రీ లో రాజమౌళి గారు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసారు తెలుగు సినిమాలు, KZbin లో నా అన్వేషణ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసారు, వీడియో చుస్తుంటే డిస్కవరీ ఛానల్ చూస్తున్నా ఫీల్ వచ్చింది అద్భుతమైన వీడియో అందమైన వీడియో బ్రదర్ ధన్యవాదాలు 😍
@nanirao7935
@nanirao7935 2 ай бұрын
నాకు తెలిసి ఈ దేశ ప్రధాని కూడా అన్ని దేశాలు తిరిగి ఉండడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇన్ని దేశాలు తిరగడం ఇప్పటికి నాకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది నువ్వు ఒక అద్భుతం భూలోక విజయుడు
@indukiran1692
@indukiran1692 2 ай бұрын
దేశాలు తిరగడం ఒక ఎత్తు అక్కడ ఎదురయ్యే కష్ట సుఖాలు ని తట్టుకోవడం ఒక ఎత్తు, మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి.
@runeetakarnihita
@runeetakarnihita 2 ай бұрын
pm kad ye film hero kuda anni desal tirigi undar valla Kantey anvesh great valaki kotlu undi anta money lekunna anvesh great
@runeetakarnihita
@runeetakarnihita 2 ай бұрын
@@PrasadVallamdas bro enti ra lamjaa kodkua nen women na videos see televi takkuva lanjaa kodkua
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥వీడియో👌అద్భుతంగా ఉంది... ఆ అమ్మాయి కూడా బాగా కష్టపడుతుంది... ఆమే మెలిస్సాకి బంధువు అనుకుంట 😊 🤝ధన్యవాదాలు అన్వేష్ 🙏 😍🥰🤩
@spbbhaktudunvrk6327
@spbbhaktudunvrk6327 2 ай бұрын
మీరు ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తి బ్రదర్ మై డియర్ బ్రదర్... మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వండర్ఫుల్ పర్సన్.... ప్రపంచాన్ని చూడలేని అనేకఅనేకమందికి మీరొక వరల్డ్ గైడ్ my dear brother 💖💖💖💐💐💐🎉🎉🎉🥰✊✌️--- మీ NVRK 😍
@SatyaThanusha
@SatyaThanusha 2 ай бұрын
ఒక ఇండియన్ అంటారు టిక్కు వెళ్లడం చాలా గర్వంగా ఉంద అందులో తెలుగువాడివి ఈ జన్మలోను మంచి పుణ్యం చేసుకున్నా సూపర్ ❤️❤️👌
@praveenkumark7925
@praveenkumark7925 2 ай бұрын
"Hollywood మూవీ ట్రయిలర్ చుసినట్టుంది మీరు creat చేసిన వీడియో ప్రోమో సూపర్ సూపర్ 👌👌" మేము ఎప్పటికి చూడలేనివి మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నారు TQ so much అన్వేష్ బ్రో..🙏👏👏
@KRISHNA-dt9kx
@KRISHNA-dt9kx 2 ай бұрын
నా చిన్నప్పుడు ఎప్పుడో టెలిస్కూల్ లో అంటార్కిటికా యాత్ర చూసాను మళ్ళీ నీ ఛానల్ లోనే చూసాను కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆర్కిటిక్ ఇప్పుడు చూస్తున్న నీ వల్ల thank you, నువ్వు అదృష్టవంతుడవి నీతో పాటు మేం కూడా
@jeevanreddy2208
@jeevanreddy2208 Ай бұрын
చిన్నపుడు doordarshan లో అంటార్కిటికా వెళ్లి వచ్చిన సైంటిస్ట్ తో ఇంటర్వ్యూ వచ్చేది..
@srinivasbunedu8356
@srinivasbunedu8356 2 ай бұрын
నువ్వు సూపర్ బ్రదర్ మన తెలుగు రాష్ట్రాలను మన తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నావు మన భారతదేశాన్ని గౌరవాన్ని నిలబెడుతున్నావు నీకు నా యొక్క సెల్యూట్
@Neelavathi-xl7rv
@Neelavathi-xl7rv 2 ай бұрын
Super bro మేము చూడలేని ప్రదేశాలు మీ కళ్ళు తో మాకు చూపించారు చాలా ఆనందంగా ఉంది
@Rammeetho
@Rammeetho 2 ай бұрын
తెలుగులో ఉన్న ఆణిముత్యం లాంటి youtubers లో మీరు ఒకరు ...మేము మా ఇంట్లోనే ఉండి ప్రపంచం మొత్తాన్ని, మీ ద్వారా వీక్షిస్తున్నాము.అందుకు మీకు చాలా చాలా థాంక్స్.... అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@arao2038
@arao2038 2 ай бұрын
అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣
@sasidhar3856
@sasidhar3856 2 ай бұрын
చాలామందికి జీవితం అంటే ఏంటో సరైన అర్థం తెలియక, పుట్టిన దగ్గరనుంచి చచ్చేదాకా ఏదేదో చేస్తూ పరుగులు పెడుతూ, పోరాటాలు చేస్తూ, ఆవేశ పడుతూ, ఆలోచిస్తూ, తనను తాను ఉద్ధరించు కోవడం తెలియక వేరొకరిని ఉద్ధరించడానికి డబ్బు వేటలో పరుగులు పెడుతూ, బయట ప్రపంచం అనేది తెలియకుండా బ్రతుకుతూ, జీవితానికి సరైన అర్థం పరమార్థం అనేది ఆలోచించక, శారీరకంగా మానసికంగా తనను తాను డ్యామేజ్ చేసుకొని, అలుపెరగని అంతులేని జీవన పోరాటంలో, అలసిపోయి, చతికిలపడి చివరికి అశువులుబాస్తున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్వేష్ బ్రతికితే నీలాగా బ్రతకాలి ఒక్క సంవత్సరం అయినా. ఓ రకంగా చెప్పాలంటే నిన్ను చూస్తే కొంచెం కుళ్ళుగా ఉంటుంది.
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 2 ай бұрын
నేను ఈ విడియో గ్రూపుల్లో సుమారు 3500 మందికి షేర్ చేసినాను.
@garnepudipraveen7306
@garnepudipraveen7306 2 ай бұрын
అన్వేష్ గారు ఒక తెలుగోడి గొప్పతనాన్ని మీ ద్వారా నిరూపించారు😊, మేము చూడలేని చక్కని ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు నువు తోపు అంతే 😎✅
@sundart2467
@sundart2467 2 ай бұрын
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మేమందరం అదృష్టవంతులం జీవితంలో మేము వెళ్ళలేని ప్రాంతాలకు మీరు వెళ్లి మా నేత్రలను మీ నేత్రాలుగా భావించి మాకు చూపించినందుకు మీకు అనేక ధన్యవాదాలు 🙏( మీ జన్మ ధన్యం ప్రపంచాన్ని చుట్టారు 🫂🫂🫂 )
@friend.s4188
@friend.s4188 2 ай бұрын
నాకు తెలిసి నీ కంటే తోపు ఎవ్వడు లేడు, రారు, ఈ యూట్యూబ్ యాత్రికులలో. ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న మన ప్రపంచ యాత్రికుడు ఇంకా ఎన్నో యాత్రలు చేయాలని కోరుకుందాము,ఎంజాయ్ బ్రదర్.
@0-ks7qq
@0-ks7qq 2 ай бұрын
🎉 మీరు చాలా దేశాలు చేసినందుకు చాలా థాంక్స్ మీకు మీరు చూపించిన వీడియో చాలా బాగుంది నిజంగా 10 లాక్స్ ఖర్చుపెట్టి నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం🎉🎉🎉
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 2 ай бұрын
తమ్ముడు అరుదైన పక్షులు జంతువులు ప్రదేశాలు నీ కళ్ళతో మాకు చూపించే అరుదైన వ్యక్తి అన్వేష్🥰🤝
@KarunaKumar-j1l
@KarunaKumar-j1l 2 ай бұрын
ఈ వీడియోని ఒక మూవీలాగా చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి అన్వేష్ అన్నా this is amezing video but I'm very happy 😊😊
@dhonirider5352
@dhonirider5352 2 ай бұрын
అన్న నువ్వు వెళ్ళాల్సిన ఇంకా అంతరిస్కం చివరిగా అనుకుంటా నీ కళ్ళు తో మాకు ప్రపంచం మొత్తమ్ చూపిస్తున్నావ్ లవ్ యూ అన్నా ❤❤
@vamsiwonder9325
@vamsiwonder9325 Ай бұрын
ప్రపంచాన్నికి సూర్యుడు okkade భూమండలానికి నా అన్వేషణ ఒక్కడే❤❤❤❤
@SIRIMEDICALS
@SIRIMEDICALS 2 ай бұрын
హాయ్ అన్వేష్. నేను నీ వీడియోస్ మాక్సిమం చూసాను కానీ ఫస్ట్ టైమ్ నీ వీడియోకి కామెంట్ చేస్తున్నా ఎందుకంటే చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఇంతకు ముందు కూడా నీ వీడియోస్ చూసేవాడిని కానీ ఏదో అలా చూసి వెళ్ళిపోయేవాడిని ( వదిలేసేవాడిని ). ఫస్ట్ టైమ్ కామెంట్ చేయాలనిపించింది అందుకే కామెంట్ చేస్తున్నా ఎందుకంటే నీ వర్క్ మీద నీకున్న డెడికేషన్ కు, ప్యాషన్, కృషి, పట్టుదల, కష్టపడి గుణం చూస్తే చాలా ఇనిస్పైరింగ్ గా ఉంది. చాలా నేర్చుకోవాలి నిన్ను చూసి. నువ్వు మాట్లాడే విధానం, మాట చతురత, కొత్త వారితో కలిసిపోయే కలుపుగోలుతనం. మన దేశంలో మన రాష్ట్రం దాటి వేరే రాష్ట్రానికి వెళ్తేనే బయటి వ్యక్తి అని చూస్తారు అలాంటిది నువ్వు ఎన్నో దేశాలు నువ్వు తిరుగుతూ, మాకు చాలా గొప్పగా చూపిస్తున్న నీ కృషి, పట్టుదలకు చాలా థాంక్స్. ఎంతోమంది యూట్యూబర్స్, వ్లాగర్స్ ఉన్నారు కదా వారందరికీ లేని ఫాలోయింగ్ నీకే ఎందుకుందో తెలుసా ? వర్క్ మీద నీకున్న డెడికేషన్, ప్యాషన్. ఇది నార్మల్ పీపుల్ కి ఇంకా ఇంట్రోవర్ట్స్ కి సాధ్యం కాదు ఎందుకంటే నీలాగా మాటలు మాట్లాడే, కలిసిపోయే తత్వం ఉండాలి కదా ? ఇలా వర్క్ మీద ప్యాషన్ తో ఎన్నో ఏళ్లు ఇంటికి దూరంగా ఉంటూ కూడా నువ్వు గొప్పగా ఉంటూ మాకు కూడా గొప్పగా ప్రపంచాన్ని, మేము వెళ్ళి చూడలేని ప్రాంతాలన్నీ కూడా నీ మూడో కంటితో మాకు చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎవరైనా ఒక్క రోజు రెండు రోజులు ట్రిప్, టూర్ బైటికి వెళ్లి వస్తేనే చాలా అలసిపోయి, మేమ్ అది చేశాం ఇది చేశాం అని గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతూ కూడా అలసిపోకుండా వర్క్ చేస్తున్నందుకు చాలా అప్రీషియేట్ చేయాలి నిన్ను. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే హెల్త్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ ఉండాలో, ఏమ్ తినాలో అంతా ప్లాన్ గా చేసుకుని ఇన్ని రోజులుగా ఉండాలంటే సాధారణమైన విషయం కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. ఫైనల్ గా చెప్పేదేమంటే థ్యాంక్ యూ అన్వేష్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా చూపించాలని కోరుకుంటూ.
@aniliq2073
@aniliq2073 2 ай бұрын
నేను నిన్ను16000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటినుంచి ఫాలోఅవుతూనా ఏ రోజునాకూడా నువ్వు అంచెలంచులు ఏదుగుతూ ఉన్నావు నువ్వుగ్రేట్ అన్నా
@SVRAMESHREDDY143
@SVRAMESHREDDY143 2 ай бұрын
మన పక్క ఊర్లో నే వీడియో తీసినట్టు ప్రపంచం మొత్తం చూపిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్. పత్తియాపారం సూపర్ అసలు
@chandrachandu1712
@chandrachandu1712 2 ай бұрын
2000 thousand ticket koni cinema chusina, entha clear ga,entha real ga elanti manchi pradesalu chudalem ,chala thanks Anna,god bless you anna
@shaiknagulmeera9683
@shaiknagulmeera9683 2 ай бұрын
అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు... తెలుగోడి అర్కిటిక్ యాత్ర చూస్తావా...😊
@nagunaikbanjara8193
@nagunaikbanjara8193 2 ай бұрын
మన తెలుగు జాతి ను ఒక స్థానంలో తీసుకెళ్లినందుకు మీకు చాలా ధన్యవాదాలు ❤
@narsimhabudda9337
@narsimhabudda9337 2 ай бұрын
మాది మారుమూల గ్రామం మీ వల్ల మేము ఇవన్నీ చూస్తున్నాము చాలా బాగుంది ప్రదేశము .మేమైతే ఏజన్మలోనూ చూడలేము మీకు కృతజ్ఞతలు...❤అన్న మీరు జాగ్రత్త ఆరోగ్యం చూసుకోండి.
@LuckyLuckyLuckyLucky-cn2dk
@LuckyLuckyLuckyLucky-cn2dk 2 ай бұрын
అయితే వెళ్లి ఆడి మొడ్ద గూడు
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 ай бұрын
సార్! మీరు చెప్పినట్టు మన ఫాలోవర్స్ లో 99% ఎవరూ😢 వెల్ల లేరు.
@Story-tellerofbible-rv2er
@Story-tellerofbible-rv2er 2 ай бұрын
Superb
@PrakasaPrakasa-g2w
@PrakasaPrakasa-g2w 2 ай бұрын
మీకు చాలా కృతజ్ఞతలు మీ ద్వారా మాకు అందమైన ప్రదేశాలు చూపిస్తున్నారు
@Natureofnidagallu
@Natureofnidagallu 2 ай бұрын
కింద మీద ఊపు అన్వేష్ అన్న తోపు 😂🫡🥶
@anwarsheik8562
@anwarsheik8562 2 ай бұрын
Inka unnara melantollu ie bumi meeda 😂😂
@arao2038
@arao2038 2 ай бұрын
అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣
@Natureofnidagallu
@Natureofnidagallu 2 ай бұрын
@@arao2038 😂
@rvcreations7793
@rvcreations7793 2 ай бұрын
I max lo 1000 rupayalu pettina intha manchi video chudalemu nijamgaa super
@jalendharmudhiraj7953
@jalendharmudhiraj7953 2 ай бұрын
నిన్ను మించిన యూట్యూబ్ ర్ లేడు ఇ ప్రపంచంలో లె. అన్వేష్ అన్న 💥💥🙏🙏🚩🚩జై శ్రీ రామ్
@arjunfacts25
@arjunfacts25 2 ай бұрын
Na anveshana 4 years completed iam watching your videos successfully,I hope you got any world traveller award in the future days , unconditional love from🎉❤❤❤ Telangana 🎉❤❤
@simplesiddu2304
@simplesiddu2304 2 ай бұрын
బ్రో నిన్న మొబైల్లో చూసా కాని ఈరోజు మా టీవీలో పెట్టుకొని మొదట సారి ఒక యూట్యూబర్ వీడియో టీవిలో చూడాలి అనిపించింది చూసి అంతవరకు 6 యాడ్స్ వచ్చావి అన్ని ఇంటర్నేషనల్ యాడ్స్ 🔥
@SiliveruSatishPrajapati
@SiliveruSatishPrajapati 2 ай бұрын
నువ్వు 10 లక్షలు పెట్టి ట్రిప్ కి వెళ్ళావు అన్న ...కానీ మేము ఎలాంటి పైసలు ఖర్చు చేయకుండా నీ వీడియోల వల్ల అన్ని ప్రదేశాలను చూడగలుగుతున్నాము ... ధన్యవాదాలు అన్న
@user-cn3re2kommulapraneetha
@user-cn3re2kommulapraneetha Ай бұрын
Video lu chusinanta matrana real ga velina experience ki chala teda untadhi 😂😂😂😂
@vinodhkumar2976
@vinodhkumar2976 2 ай бұрын
అద్భుతమైన అర్కిటిక్ పడవ ప్రయాణం అందులోనూ మీతో మేము వున్నట్లు నిజంగా వుందండి . అలాగే మరో విడియో కి వెయ్యి కల్లా తొ ఎదురు చూస్తున్నాము మీ ప్రేక్షకులు మా అన్వేషణ గారు 😍😍😍😎😎😎
@HarikrishnaMandangi-t5t
@HarikrishnaMandangi-t5t 2 ай бұрын
అన్న సూపర్ మాకు కొత్త కొత్త వింత లు వవిషయాలు చూపిస్తూ నందుకు.
@eswar5592
@eswar5592 2 ай бұрын
మా అందరి support నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్న ❤🤗
@eswarp1241
@eswarp1241 2 ай бұрын
ఎంత మంది యూ ట్యూబర్లు ఉన్నా నీలాంటి వాడు ఉండడు.. ఇలాంటి వీడియో లు నువ్య తప్ప ఇంకెవ్వరు చేయ లేరు.. నువ్వు గ్రేట్
@Telanganalittlechannel2172
@Telanganalittlechannel2172 2 ай бұрын
అన్వేష్ గారు మీరు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని ఖండాలు యాత్ర చేస్తున్న మీకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్న మిమ్మల్ని ఇండియాలో ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు. అంత తోపు ఉన్న ఛానల్ తెలుగులో ఒకటి కూడా లేదు. నిజంగా మీరు కారణజన్ముడివే అన్నగారు. దీని వెనకాల మీరు పడే కష్టం, శ్రమ గుర్తించడానికి కూడా ఊహ కూడా సరిపోదేమో మాకు🎉❤❤
@kishkish1105
@kishkish1105 2 ай бұрын
అన్నా మాది విజయనగరం. నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా గర్వం(తెలుగు వాళ్ళం) గా, ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది. tq for entertaining us keep it up bro All the best bro ఈ comment చూస్తే reply పెట్టు అన్నా
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos 2 ай бұрын
ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్నా ఆర్కిటిక్ మూవీ వచ్చేసింది. 😍😍
@durgakishore2734
@durgakishore2734 2 ай бұрын
Anvesh bro... netho paatu memu akkada unnam antha feeling undhi video chusthuntey... keep it up. Needi kuda vizag kavatam proud ga feel avuthunna.
@dilprasaddilprasad2280
@dilprasaddilprasad2280 2 ай бұрын
అన్న నీ యాత్ర చూస్తుంటే ఒక చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఒక సినిమా చూస్తే కూడా ఇంత ఆనందం అనిపియ్యదు నీ యాత్ర నాకు అంత సంతోషం ఇస్తుంది అన్న ఈ లొకేషన్స్ చూస్తుంటే మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉంది జాగ్రత్త నాని ఇలాంటి యూట్యూబర్ దొరకడు ❤❤❤❤❤
@sachine4657
@sachine4657 2 ай бұрын
ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఏకైక వ్యక్తి మన భారతీయుడు అందులో మన తెలుగు వారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ అన్నకి కాంగ్రతులషన్స్ 💐💐 ఇక ని అన్వేషణ బెట్టింగ్ అప్ లను మరియు ఇన్వెస్ట్మెంట్ అప్ప్ లను ప్రమోట్ చేస్తూ ఎందరో జీవితాలను నాశనం చేస్తున్న ఆ చిల్లరగాళ్ళని ఒకొక్కడి భారతం పట్టి పుంగి బజాయించాలి అన్న
@sureshnayudubala490
@sureshnayudubala490 2 ай бұрын
సూపర్ బ్రదర్ మీరు చూపించిన విధానం చాలా బాగుంది మీరు మా తెలుగు వారు కావడం మా అదృష్టం మీ వీడియోల ద్వారా మేము కూడా ప్రపంచమంతా చూసినట్లు అయ్యింది థాంక్యూ బ్రదర్ ఆల్ ది బెస్ట్
@madhavikadiyam6415
@madhavikadiyam6415 2 ай бұрын
Chala chala .........bagundi video anvesh garu nijamga miru chala great memu chala enjoy chesam video chusi great job🎉🎉
@pallavilakshmi593
@pallavilakshmi593 2 ай бұрын
Really great sir Mee video chusina prathi sari Edo happyness vuntundi kottaga chupinche vidhanm kuda chala baguntundi 😊
@MSrinivasaRao-d5y
@MSrinivasaRao-d5y 2 ай бұрын
hai anvesh, video chaala bagundhi. baagane enjoy chestunnavu as usual nee presentation super .. M. S. R from Vizag
@govardhanreddyreddy5417
@govardhanreddyreddy5417 2 ай бұрын
మన భారతీయలకు నువ్వు రోజు రోజు కి చాలా దెగ్గర అవతున్నావు అన్వేష్ అన్నా శుభాకాంక్షలు
@Palleturivadu
@Palleturivadu 2 ай бұрын
ఇండియాలో మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగినట్లు ఒక తెలుగు యూట్యూబర్ ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్ అయ్యాడు అతడే మన అన్వేష్ అన్న❤❤❤❤❤
@raghusmart8319
@raghusmart8319 2 ай бұрын
E video chustunteyy skip button aney oka option undi ani marchipoii chustaruuu antha bagundiii e video and bro comedy explained everything thing super.... I feel really happy thanks to anvesh brooo...
@harishreddymavuram3850
@harishreddymavuram3850 2 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@polaripolari3281
@polaripolari3281 2 ай бұрын
మేము గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది నీ గొప్ప విజయం. ఇక మిగిలింది హిమాలయాల ట్రెక్కింగ్ మాత్రమే
@premkumarchityala597
@premkumarchityala597 2 ай бұрын
Voddu bro...akkada eppudetla indedhi teliyadhu...risky...ilanti videos post chesthe chaalu..
@tdkishore1456
@tdkishore1456 2 ай бұрын
అన్నా ఎలా ఉన్నావ్. నాది మీ పక్క ఊరు రాజ లింగం పేట(విద్యా సాగర్ స్కూల్) . నీ videos చాలా బాగున్నాయి. ప్రతీ వీడియో చూస్తున్నాం. జీవితంలో మేము వెళ్ళలేని ప్రదేశాలను నీ ద్వారా చూస్తున్నాం. మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా...
@gattisharma5395
@gattisharma5395 2 ай бұрын
ఈ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన ప్రయాణం ప్రథమం నుంచి చాలా అద్భుతంగా చూస్తున్నాం అన్వేష్ గారు అద్భుతాలు అద్భుతాలు అద్భుత
@kalyanapunareshkumar3071
@kalyanapunareshkumar3071 2 ай бұрын
మన తెలుగు జాతి కీ నివ్యుఒక వరం తమ్ముడు.. ప్రపంచానికి నీ కన్నులతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు n నీవు ఎంతో త్యాగం చేస్తేనే గాని ఇలాంటి వీడియోలు చూడడం మేము tq... యు
@NAVEENKumar-ui8gq
@NAVEENKumar-ui8gq 2 ай бұрын
Video quality mana indian youtubers intha varaku chudu ledhu high quality video miru matram isthunaru ... Daniki hats off to u @NaaAnveshana
@saideepakreddyallapuram3123
@saideepakreddyallapuram3123 2 ай бұрын
ఆహా మొన్న అక్క 🥈ఈరోజు చెల్లి 🥇 మంచి ఆటగాడు ఆటగాడు 🚇🚢
@sridhareddyoddula6140
@sridhareddyoddula6140 2 ай бұрын
Kadu పోటుగాడు 😂😂
@naztechvizag4387
@naztechvizag4387 2 ай бұрын
మీ వీడియోస్ అన్ని చాలా బాగా ఉంటాయి ప్రపంచం అంత మాకు చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు meku
@bannibanti211
@bannibanti211 2 ай бұрын
నీ ఆరోగ్యం జాగ్రత్త అన్న..✨❤ లవ్ ఫ్రమ్ కర్ణాటక..✨💗
@Palleturivadu
@Palleturivadu 2 ай бұрын
మీ అన్వేషణ మాకోసం ఒక తెలుగు యూట్యూబర్ ప్రపంచ అన్వేషణ అన్న fans oka like vesukondi ❤❤❤❤❤
@HariKishoreAlluvada
@HariKishoreAlluvada 2 ай бұрын
సూపర్ తెలుగు వాళ్లకి, అందరికి అర్ధం అయ్యే విదంగా బాగా చూపించారు. Anvesh keep it up 👍
@karunyakarunya1306
@karunyakarunya1306 2 ай бұрын
Super 👍👍😊 Anwesh garu.we are always support 💪💪 for you🎉🎉🎉🎉🎉😊😊All the best 👍🙂 క్షేమంగా వెళ్లి లాభంగా రండి.
@muduveeranna7047
@muduveeranna7047 2 ай бұрын
Asalu skip cheyakunda chusa Chala baga vachindi video Mee dvara maaku prapanchanni chuse adristam kaligindi Thanks anna
@revanthchowdary7856
@revanthchowdary7856 2 ай бұрын
@sudheerdasari6344
@sudheerdasari6344 2 ай бұрын
చాలా బాగుంది బ్రో view bro nuv టోపీ తీస్తే చూడాలని ఉంది bro 😊😊😊
@muddadasekhar
@muddadasekhar 2 ай бұрын
ఒక్క సెకండ్ కూడా skip cheyyakunda చూసినా వాళ్ళు ఎంత మంది 👍😊
@twinklyflo
@twinklyflo 2 ай бұрын
Me
@rambabug5189
@rambabug5189 2 ай бұрын
Me.. all videos
@erams141
@erams141 2 ай бұрын
Still Kailasa Country built by Nithyabada.
@viggupotnuri1017
@viggupotnuri1017 2 ай бұрын
Me🎉
@PushpaLatha2222
@PushpaLatha2222 2 ай бұрын
🙋
@dశివకుమార్
@dశివకుమార్ Ай бұрын
నాకు ఇలాటి వీడియో చుసి నాకు 😢ఏడుపు వస్తుంది 😢అన్న నేను వెళ్లలేను అన్ని అంతడబ్బులు పేటి 🙄 కానీ చూసి ఆనందం ది స్తున్నాను 😍
@prasadnaidu7057
@prasadnaidu7057 2 ай бұрын
నీ విజయం బావి తరాలకు ఒక రూట్ మ్యాప్ అవ్వాలని కోరుకుంటున్నాను
@naidu20
@naidu20 2 ай бұрын
ఇంకా అంతరిక్షం మాత్రమే మిగిలి ఉంది.... ప్రపంచ యాత్రికుడు❤ ... అంతరిక్ష యాత్రకుడు❤ కావాలని అది కూడా త్వరలో చేయాలని మనస్పూర్తిగా ఆశీస్సుతూ ..........
@rajeswaridivipala9304
@rajeswaridivipala9304 2 ай бұрын
What a beautiful video bro... I salute you... Meeru ela eppudu maaku elanti meemu vellaleeni chudaleeni places chupinchandi...
@asrisailamasrisailamlam5597
@asrisailamasrisailamlam5597 25 күн бұрын
మన భారతదేశంలోనే ఎవరైనా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న...❤
@Mithunvlogs21
@Mithunvlogs21 2 ай бұрын
అన్వేష్ అన్న...బాగున్నావా??? ప్రపంచ కుబేరుడు అంబానీ కి కూడా బహుశా ఇది సాధ్యం కాదేమో అన్వేష్ అన్న.......❤ఎన్ని ఉన్నా ఏం లాభం నీలాగా ఈ ప్రపంచాన్ని చూసి మరియు మాకు కూడా చూపించేలా చేస్తున్నావు చూడు....నీకంటే గొప్ప యూట్యూబ్ క్రియేటర్ లేడు ఇక Take care of your health and all the best🎉🎉🎉
@rajupayam8646
@rajupayam8646 2 ай бұрын
అన్న ఒక్క హాలీవుడ్ సినిమా లాగా ఉంది సూపర్ 💐
@nnssrr7543
@nnssrr7543 2 ай бұрын
సూపర్ సార్ అన్వేష్ గారు .మీకు మీరే సాటి‌. మీకు లేరు మరి ఎవరు పోటీ. తెలుగోడి... తెగువకు ‌... ప్రపంచమే సలామ్;!
@shibu2387
@shibu2387 Ай бұрын
Ur videos r so good.... memu chustamo ledo telidu chudalemu mee valla chustunnamu thank u...❤❤❤❤❤❤
@KPraveenKumarKPraveenKum-se8vv
@KPraveenKumarKPraveenKum-se8vv 2 ай бұрын
మెలిసా నీ చూసినంత కలర్ గా ఈ పిల్లని చూడలేక పోతున్నాం
@vinaykumar-dasari
@vinaykumar-dasari 2 ай бұрын
చాలా బాగుంది వీడియో. ఎప్పుడు వస్తుందా ఈ వీడియో అని wait చేస్తున్నాం.Birds చాలా బాగున్నాయి. Patrika తో కలసి మీరు చేసిన అల్లరి కూడా బాగుంది. Next వీడియో కోసం wait చేస్తున్నాం.
@kokkiligaddagopiraju8555
@kokkiligaddagopiraju8555 2 ай бұрын
ఈ యాత్రను మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఆ శివయ్య తండ్రిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@IndraG739
@IndraG739 2 ай бұрын
@NaaAnveshana - నీ అన్వేషణ ఇలాగే కొనసాగాలి. God Bless You! More Power to you. 🫥👍🏻
@Neelagiriconsultancy
@Neelagiriconsultancy 2 ай бұрын
అద్భుతం గా చూపించావ్ వీడియో చాల బాగుండి....❤
@balasubrahmanyamaddanki7398
@balasubrahmanyamaddanki7398 2 ай бұрын
👏👏 మీరు ప్రపంచ యాత్ర ఐపోయాక భారత్ లో టూరిజం dovelopment కోసం పని చేయాలని నా కోరిక, మా మద్దతు మీకు వుంటుంది.
@hitesh3641
@hitesh3641 2 ай бұрын
ఇలాగే హిమాలయాల యాత్ర కూడా చెయ్యాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@bandaruhemapriyanka9290
@bandaruhemapriyanka9290 2 ай бұрын
Chala amazing ga vundhi...a place chala bagundhi...chala lucky nv super...! It's all about ur hard work wr ur enjoying today...! Happy life🧡
@ammularamu
@ammularamu 2 ай бұрын
సినిమా స్టార్టింగ్ లో వచ్చిన bgm వస్తుంది అన్న సూపర్
@brokenbeats8415
@brokenbeats8415 2 ай бұрын
నీ తరువాతే ఎవరు అయిన అన్నా...❤️
@shivacharankondra6307
@shivacharankondra6307 2 ай бұрын
ఈ వీడియో కోసం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లైక్ కొట్టండి❤
@paladiraghavender77
@paladiraghavender77 2 ай бұрын
Carry on enka yedhagali
@budgetvloggertelugu2325
@budgetvloggertelugu2325 2 ай бұрын
I didn't learn kannada beinh in Bangalore for 10years because they are forcing me so i will never learn
@paladiraghavender77
@paladiraghavender77 2 ай бұрын
@@shivacharankondra6307 nenu
@paladiraghavender77
@paladiraghavender77 2 ай бұрын
My raghavender
@firey_agentgamer8091
@firey_agentgamer8091 2 ай бұрын
Erripuka
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 ай бұрын
ఈ వీడియో కూడా త్వరగా 2" మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్. చాలా సంతోషంగా ఉంది
@NishanthMadapathi-fm5dk
@NishanthMadapathi-fm5dk 2 ай бұрын
No 1 daring KZbinr anvesh anna from Telangana 🎉❤❤
@PGFJASHWITHA
@PGFJASHWITHA 2 ай бұрын
స్కిప్ చేయకుండా చూసే దమ్ము, మీ వీడియోలో ఉన్న ముక్కోటి లోకాలను మాకు చాలా ఆనందకరం ఒక తెలంగాణ బిడ్డగా మీ అభిమాని 🙏
@NaaAnveshana
@NaaAnveshana 2 ай бұрын
@harishasampathi3083
@harishasampathi3083 2 ай бұрын
​@@NaaAnveshana Anna love you
@venkatasrinivas205
@venkatasrinivas205 2 ай бұрын
Anna nejamga hardwork and dedication great anna
@VishakhaLambasingiBoy
@VishakhaLambasingiBoy 2 ай бұрын
Anna nee video kosame wait chestundenu vere level super video 👍👍👍👍😱vishakha lambasingi boy👦
@jeevanjyothy5174
@jeevanjyothy5174 2 ай бұрын
Vry detailed info abt anythng ...world motham lo ye place ki vellali Anna mi videos guidance thesukoni velthe saripodhhi... Chala opigga thesthunnaru videos... information kuda chala baga isthunnaru... Hatsoff to ur dedication and hardwork...
@BMWsmall
@BMWsmall 2 ай бұрын
నీ కష్టం నిన్ను ఈ స్థాయికి చేర్చింది అన్న ఉన్నంది ఉన్నట్టు మాట్లాడుతూవ ఇప్పడు ఉన్న సమాజంలో అలానే ఉండాలి all the best అన్న
Naa anveshana arctic journey polar animals part 2
41:14
Naa Anveshana
Рет қаралды 1,5 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 32 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 5 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 45 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН
BAYYA SUNNY YADHAV V/S NAA ANVESH SENSATIONAL COMENTS ON EACH OTHER'S
8:55
PRASHANTH AUTO VLOGS
Рет қаралды 10 М.
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1,1 МЛН
Hong Kong Street Food | Macao Street Food
15:01
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
26:05
Uma Telugu Traveller
Рет қаралды 474 М.
Cancun to mexico city bus journey | Villahermosa tabasco 4k
21:09
Naa Anveshana
Рет қаралды 878 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 32 МЛН