TOP Ten MLAs: అవినీతిలో టాప్ టెన్! ఈ ఎమ్మెల్యేలతో కూటమికి ముప్పే.. | AP 175

  Рет қаралды 30,216

AP 175

AP 175

Күн бұрын

#TopTenMLA's #TDPMLAs #janasenaparty #janasenamla
TOP Ten MLAs: అవినీతిలో టాప్ టెన్! ఈ ఎమ్మెల్యేలతో కూటమికి ముప్పే.. | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 196
@RamRam-Politics
@RamRam-Politics 7 сағат бұрын
Anantapur--Bandaru Sravani,Chitturu--Sudheer Reddy,Krishna--Kolikapudi
@ramireddypanukolanu5456
@ramireddypanukolanu5456 7 сағат бұрын
గవర్నమెంట్ ను బదనాం చేయవద్దు. మీరు చేసే చర్య వల్ల చంద్రబాబుకు పవన్ కు చెడ్డ పేరు వస్తుంది.
@GoodOnes-qy7rx
@GoodOnes-qy7rx 8 сағат бұрын
Good Ila andharini expose cheyali..all leaders all parties... society ki manchi jarugutundhi...good job keep it up
@muralikmannava
@muralikmannava 8 сағат бұрын
ఎంత చేసినా ఇండియాలో , అందులో ఆంధ్రాలో అవినీతి అరికట్టడం అసాధ్యం.ప్రజలు ఓట్లకు డబ్బు తీసుకొంటే ఇలానే ఉంటుంది.ఎలక్షన్ లో కోట్లు పంచుతున్నారంటే ఎలా పంచ గలుగుతున్నారు ? వారి ఆస్తులు అమ్మి అయితే ఖర్చు పెట్టారు కదా
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng 6 сағат бұрын
Ede mata jagan time lo anduku raaledu nee vallu aite ela kakunte verela ,,
@benedictclementchinnam4714
@benedictclementchinnam4714 3 сағат бұрын
​@@KitipalliNarayanarao-dm3ngsame feeling ... 2014 to 19 there was heavy corruption. After 2019 corruption reduced in distribution of schemes. How did AP people vote kutami is a big mystery.
@Malyadriyenumula
@Malyadriyenumula 8 сағат бұрын
జనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ఇలానే ఉంటుంది. మనం క్వశ్చన్ చేయలేము. అప్పుడే గవర్నమెంట్ ని విమర్శిస్తే కరెక్ట్ కాదు. ఇంతకు ముందు లాగా మాట్లాడితే అరెస్ట్, వెంటాడడం అభివృద్ధి లేకపోవడం ఇలా లేదు కదా. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్లకు నెక్స్ట్ టైమ్ సీట్ ఇవ్వరు.
@thathavenkateswararao4566
@thathavenkateswararao4566 6 сағат бұрын
Anni privete chesthunnaru next month current charges bhareegaa perughuthunnai ten years back vellindhi mana state anni rangallo gst thaggindhi gamaninchagalaru government full fail inadhi thirumalanu gabbuchesaru suprim court ninna yem cheppindhi gamaninchagalaru full fail
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 3 сағат бұрын
Kolikipudi చాలా మంచివాడు అనుకున్నాం.. ఇన్ని వివాదాలు??
@Satyanarayana16545
@Satyanarayana16545 8 сағат бұрын
Last 100 days నుండి ఇలాంటి వీడియోలు చేశారు బాగుంది పార్టీకి inform చెయ్యలేరు యాక్షన్ తీసుకోలేము ఎమ్మెల్యేలు , ఎంపీ లు కి పార్టీ లు డబ్బు ఖర్చుపెట్టందే గెలవరు అని మీరే చెప్పారు అప్పుడు ఎంతో కొంత ఎవరైనా హెల్ప్ చేశారా ఇవ్వన్నీ కామన్ సార్
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 8 сағат бұрын
ఉమ్మడి అనంతపురం బండారు శ్రావణి శ్రీ గారు ఏమే సోషల్ మీడియాలో స్టార్ చిన్న పిల్లల ముక్కు చీమిడి చిదుతున్న పిల్లలకి అన్నం పెట్టినట్టు ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి ఉన్నట్టు ఈమెకు సమకాలికులు ఇన్చార్జి రేంజ్ ఉన్న అది రిజర్వుడ్ కాన్స్టెన్సీ కాబట్టి వేరే కులాల వాళ్ళు నాయకులు కావచ్చు అగ్రనాయకులు వీళ్ళ అందరితో ఎలక్షన్ల ముందు వరకే బాగానే ఉంది ఎలక్షన్లో గెలిచాక కళ్ళు నెత్తికి ఎక్కిన అక్క బావ షాడో ఎమ్మెల్యే వసూళ్లకు మొదలుపెట్టారు గెలవడానికి సహకరించిన నాయకులను అస్సలు పట్టించుకోవట్లేదు
@sabbavarapusrinu6686
@sabbavarapusrinu6686 6 сағат бұрын
ఒరేయ్ సాంబ భయపడ్డాడు రా.వైసిపి వాళ్ళ పేర్లు చక చక చదువుతావు.
@yalijalayadaiah6610
@yalijalayadaiah6610 8 сағат бұрын
తిరువూరు , సింగనమల , మురళి, శ్రీకాళహస్తి, సత్తనపల్లి,
@amanhaq8188
@amanhaq8188 8 сағат бұрын
Anantapur mla daggubati Prasad
@arkrajuatluri7387
@arkrajuatluri7387 3 сағат бұрын
డబ్బులు ఇచ్చిన వారికి అడిగినా పోస్టింగ్,డబ్బులు ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు అన్నట్లు ఉన్నాడని గాచిప్
@Ramakrishna-sj8id
@Ramakrishna-sj8id 2 сағат бұрын
మొత్తానికి మా వైసిపి బ్యాచ్ తో టీడీపీ నేతలు కూడా కలిసిపోతున్నారు అని మాట ఇంకా ప్రోబ్లం ఏం లే మాకు ఐతే
@anandmahesh324
@anandmahesh324 8 сағат бұрын
ఏం చేస్తారు చెప్పండి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వుంటారు. అందుకే ఇప్పుడునుండే దండు కోవడం మొదలు పెట్టారు. అవన్నీ రికవరీ చేసుకోవాలి కదా. కిందటి పార్టీ నేతలు కూడా అలచేశారు. ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నారు. ప్రజలే వెర్రివారు. ఎవరినీ నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంతా అయోమయం.
@chilamakurivenkat6837
@chilamakurivenkat6837 8 сағат бұрын
Public are not innocent selfish they want money at the time of voting
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 7 сағат бұрын
ప్రజలు ఎందుకు వెర్రి వాళ్ళ అండి సోమరిపోతులు ఊరకే పథకం వస్తదా అని ఆలోచించి ఓట్లు వేసే సోమరిపోతులు
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 8 сағат бұрын
ఏమయ్యా నాదెండ్ల వాడెవడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకున్నాడు అని గత ప్రభుత్వం అని కాకినాడ దాకా వెళ్లావు వాడు ఇంకా నయం పనికిరాని రేషన్ బియ్యం దోచుకున్నాడు నువ్వు చిన్న చిన్న వసూళ్లకు పాల్పడుతున్న కదా అయ్యా ఇదేం బుద్ధి అయ్యా నాదెండ్ల చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి సాయిని కొంపల😮
@NarayanaMakka-m1g
@NarayanaMakka-m1g 3 сағат бұрын
ధర్మాన్ని రక్షించాలి ఒకపక్కన అలాగే రైతులు కూడా బతికించుకోవాలి ఎంతోమంది రైతులు రైతు భరోసా పడక యూరియా drp ఎరువులు కొనలేక అప్పులు చేసి నాన్న ఇబ్బందులు పడుతున్నారు మనం సనాతన ధర్మాన్ని రక్షించాలి రైతును కూడా రక్షించుకోవాలి రైతుకు మేలు చేయును ప్రభుత్వం నెక్స్ట్ గెలిచే అవకాశాలు లేవు
@SubaReddyKannemadugu
@SubaReddyKannemadugu 7 сағат бұрын
శ్రీనివాస్ గారు y.c.p.ప్రభుత్వం కంటే t.d.p.ప్రభుత్వ మేలే.
@ananda6878
@ananda6878 3 сағат бұрын
నిజమే కావొచ్చు కానీ అది కూడా జరగకూడదు అని కదా.ఓకే వైసీపీలో centralised corruption. ఇక్కడ decentralized mostly local.
@bkanakaiah173
@bkanakaiah173 8 сағат бұрын
A government unna aveneti chrystaru anna adi common
@venkateswarlusivapuram6387
@venkateswarlusivapuram6387 7 сағат бұрын
Area ycpi mla lu itea.... Perlu nirbayamga cheaputavu Mr. Srinivas...
@CricketGuru0808
@CricketGuru0808 Сағат бұрын
Power lo vunnapudu chepaledhu anukunta
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 8 сағат бұрын
164 seats unnappudu oka 5,10% untaru CM,Dy CM ki internal report untadi , action kuda untadi koncham time padtadi . Pothe meeru roju ela vediolu pettadam YCP adventage autundi.😮
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 8 сағат бұрын
తిరువూరు వీడు మహా మేధావి ఏబీఎన్ డిబేట్ టీవీ5 డిబేట్ లు నుంచి పుట్టుకొచ్చిన మేధావి ఈ మేధావి ఎంతో వాస్తవానికి ఎంత దూరంగా మాట్లాడతాడో అంత బలుపు ఉంది వీడు బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి మీద లైవ్ డిబేట్లో చేసుకుంటాడు మీరు ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి కొడితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు ఇది కదా రాజ్యాంగం
@tirupatiraoa1190
@tirupatiraoa1190 4 сағат бұрын
Parulu chappanoduvu. Vedio deniki bro
@lakshmimundluru9001
@lakshmimundluru9001 Сағат бұрын
సీటిల్మెంట్స్ మరియు కలెక్షన్స్ పెట్టేసారు ప్రతి దానికి, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అర్థం కావడం లేదు
@nar14343
@nar14343 2 сағат бұрын
Election engineering antha social mefia lone చెయ్యాలి.టీవీ డిబేట్,టీవీ campaign appudu vite ki note లేకుండా చేస్తే అన్ని పోతాయి.corruption us huge in any govt.naku తెలిసి విలేజ్ లో రైతులు వోట్ కి నోట్ తీసుకోరు min 10 acres and paina వున్నవాళ్ళు. వాళ్లు passbook one acre 5th evalisinde.nduku evali.register office lo లంచం ఇవన్నీ పంచుకుంటారు.మోసపోతుంది మిడిల్ క్లాస్ upper class will benefit on the name investments by taking lands,or loans .lower class will get freebies from govt.middle class vadu health insurance ki gst.adi vedava governance in india.not in our state. Tas y people are going sbroad atleast they are getting free and quality hospitalty and education and quality of life.
@tilakv
@tilakv 5 сағат бұрын
కరప్షన్ ఎంత ఎక్కువగా చేయొచ్చో వైసీపీ దారి చూపించారు. వీళ్ళు దూసుకు పోతున్నారు
@satyanarayanayendamuri9119
@satyanarayanayendamuri9119 4 сағат бұрын
చెప్పాగా పతనం స్టార్ట్ అయ్యింది రాసుకో బిడ్డా...
@bhavanim6195
@bhavanim6195 6 сағат бұрын
ఏమండీ శ్రీనివాస్ గారు మీరు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారునిగా ఉండకూడదు.సలహదారుగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలి ఎలా ప్రతి యొక్క సమస్యలను ఎదుర్కొవాలి ఈ రాష్ట్రా ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాలి అని సలహా సూచనలు అందించే శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయి కదా మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరే ఉత్తమ సలహా మంత్రి అయితే బాగుంటుంది కదా ఏమంటారు.🧭🧭😅😂
@Mathsmagics431
@Mathsmagics431 4 сағат бұрын
Sorry... Avinithini encourage cheyyavadhu... Direct or indirect😢
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng 7 сағат бұрын
Vijayawada floods sahayam lo bhane lokkesaranta ,aggipetti , candels ki 23 cr anti asalu .
@rahaman687
@rahaman687 7 сағат бұрын
మన మంచి ప్రభుత్వం 😂😂
@Boddedabalaji-xk5sb
@Boddedabalaji-xk5sb 3 сағат бұрын
Srinuvas గారంటే డేరింగ్ n డాషింగ్
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 8 сағат бұрын
Kommulu,eriseyali
@choudarys2217
@choudarys2217 2 сағат бұрын
Yalamachali MLA from Janasena😊
@motepalliRajasekhar
@motepalliRajasekhar 8 сағат бұрын
Election cash nuvvu ivvu
@Safe-ap
@Safe-ap 8 сағат бұрын
ఎవనికి చెప్తున్నావ్ వానికి తెలియాలి అంటే నిజాయితీ గా చెయ్యాలి ఇలా చేస్తే ప్రూఫ్స్ కావాలి కదా అప్పుడు నువ్వు కూడా అందరి లాగ సోది చెప్తున్నావ్ అని ప్రజలు అనుకుంటారు
@ARTHYD222
@ARTHYD222 8 сағат бұрын
There are reports that most of the MLAs already setup liquor syndicates, collecting money for transfers, even for supply of eggs etc
@allumaheshbaby1459
@allumaheshbaby1459 3 сағат бұрын
Good srinu....Bapatla dst..ma chiraala MLA MM KONDAIAH YADAV.....nmbr 1 vedava....
@VINODKUMARYADAVVKYOfficial
@VINODKUMARYADAVVKYOfficial 6 сағат бұрын
1.kolikipudi 2.bandaru sravani 3. bojjala sudheer 4.chadalavada aravind babu 5.yerapathineni srinivasarao 6.sundarapu vijay kumar (yelamanchili) 7.railway koduru 8.mamidi govinda rao (pathapatnam) 9.Kondapalli Srinivas 10.nadendla manohar 11. Madduluri Malakondaiah Yadav (chirala) 12.nallari kishore kumar (pileru)
@maruthi5892
@maruthi5892 4 сағат бұрын
ఓర్పు కన్నా లక్ష్మీనారాయణ. సత్తనపల్లి నియోజకవర్గం
@kamireddymadhavareddy8882
@kamireddymadhavareddy8882 Сағат бұрын
ఉమ్మడి ప్రకాశం లో మరి
@bsankar944
@bsankar944 8 сағат бұрын
నువ్వు స్వేచ్ఛగా వీడియో చేస్తున్నావ్ అంటే అది చంద్రబాబు మంచితనం గుర్తుపెట్టుకో
@sreekanthbr6324
@sreekanthbr6324 8 сағат бұрын
@bsankar944 ...Srinivas gaaru chepthondi pachci nijam alaa chepthene manchidi prajalaki thelustundi...chaithanyam vastundi...avinithi chesevadiki kuda konchem bhayam badhyatha vasthayi ...Ayina Ilantivi chesthey Janasena TDP YCP BJP Congress ane Theda em ledhu Prajalu jodicchi kodthaaru election time lo idhe continue ayithe
@suryak4224
@suryak4224 2 сағат бұрын
ఒరేయ్ కర్రే సీను... రెండు ఎకరాల్లోడు... రెండు లక్షల కోట్లకి ఎలా వచ్చాడు.... 🙏
@nnssmohanarao8667
@nnssmohanarao8667 8 сағат бұрын
First mistake was from people side only those who are taking money to vote from all parties
@rp.v6958
@rp.v6958 5 сағат бұрын
మరి నువ్వు జనాన్ని కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్ వేయమని eduacate చేయి
@NK-op3wc
@NK-op3wc 6 сағат бұрын
MLAS facing Anti-incumbency 1. Palakonda 2. Srikakulam 3. Pathapatnam 4. Palasa 5. Nellimarla 6. Payakaraopeta 7.Pendurthi 8. Elamanchali 9. Ramachandrapuram 10. Anaparthy 11. Kovvuru 12. Chintalapudi 13. Nuzivid 14. Tiruvuru 15. Tenali 16. Guntur East 17. Satenapalle 18. Chilakaluripeta 19 . Narsaraopeta 20. Chirala 21. Sullurupeta 22. Srikalahasthi 23. Satyavedu 24. Rayachoti 25. Railway koduru 26. Singanamala 27. Dharmavaram 28. Srisailam
@NK-op3wc
@NK-op3wc 6 сағат бұрын
29. Madakasira
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 6 сағат бұрын
Ee video కి ముందు వీడియో లో ఒక mla గురించి worst behaviour గురించి చేసిన వీడియో లో ఆ mla ఎవరో ఎవరికయినా తెలుసా?name & niyogjakavargam
@rambaburam418
@rambaburam418 8 сағат бұрын
శ్రీనుగారు అవినీతి చేస్తే వల్లకి వైసీపీ కి పట్టిన గతి పడుతోంది ఏ జగన్ ఎన్ని గొరలు చేసిన 2 సంవత్సరాల వరకు ఆసలు ఎవడు ప్రశించలేదు కనై ఇప్పుడు 4 నెలల కి చాల గోల చేస్తున్నారు
@nanirajesh9379
@nanirajesh9379 8 сағат бұрын
నేను దీనికి అంగీకరిస్తున్నాను😢 ఎంతో కష్టపడ్డాం ప్రభుత్వం మార్చడానికి ఈ రాజకీయ నాయకులకు ఈ బుద్ధి ఏంటో చెత్త బుద్ధి 🤬 వాళ్ల వల్ల సాధారణ కార్యకర్తలు మాటలు పడాల్సి వస్తుంది 😢
@lokraj4586
@lokraj4586 7 сағат бұрын
గెలుపు కోసం కోట్లు ఖర్చు చేయాలి, కానీ returns రావు, ఇక్కడ ఇచ్చే వారు వుంటే తీసుకోవడం సహజం, ఇది తప్పు, కానీ ప్రజలు డబ్బులు తీసుకోవడం కూడా తప్పు, వ్యవస్థలు లోపం గా వుంటే, ఎలా ఖర్చు చేసిన డబ్బులు venakaku వస్తాయి??, అనేది ప్రశ్నార్థకంగా మారింది
@CBN4.0-t3c
@CBN4.0-t3c 6 сағат бұрын
నమస్తే శ్రీనివాస్ గారు మీరు అన్ని జిల్లాలు చెప్పారు కానీ నంద్యాల జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఇలానే చేస్తున్నాడు
@Krishnaa6988
@Krishnaa6988 8 сағат бұрын
Videos chese badulu meeru velli ACB KI COMPLAINT CHEYOTCHUGAA AS A CITIZEN U HAVE THAT RESPONSIBILITY.
@575muni5
@575muni5 8 сағат бұрын
Nv cheyyachu kada
@Krishnaa6988
@Krishnaa6988 8 сағат бұрын
@@575muni5 naa dagaraa proofs levu kadaa
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 7 сағат бұрын
ఏం కంప్లైంట్ చేస్తారు ఆల్రెడీ ప్రభుత్వం అంటే ఏసీబీ నే బ్రదర్ ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉంది
@Krishnaa6988
@Krishnaa6988 7 сағат бұрын
@@anilkumar-jq5vf central lo complaint evvotchu bro
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 6 сағат бұрын
@@Krishnaa6988 ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడం అదంతా జరగని పని మనుషులే మారాలి
@harichandras
@harichandras 3 сағат бұрын
ఇంకా 100 days అవలేదు అప్పుడే ఇంత అవినీతా
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 3 сағат бұрын
కన్నా,గాలి,కొలికపూడి,అచెన్న, నాదెళ, ఐదుగురు..మిగిలిన ఐదుగురు???
@Safe-ap
@Safe-ap 8 сағат бұрын
Name తో సహా చెప్తే వీడియో చెయ్ హా జిల్లా ఈ జిల్లా ఇంకా నువ్వు కూడా దాగుడు మూతలు ఆడుతున్నావ్ భయ్యా
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 7 сағат бұрын
చీరాల మేం కొండయ్య అప్పుడెప్పుడో ఒంగోలులో కంటే 20 ఏళ్లు ఎక్కడికి పోయాడు ఏదో ఊపులో జనసేన టిడిపి పొత్తులో కూటమి ఊపులో ఆమంచి గాడు కాంగ్రెస్ లో పోటీ చేయడం వల్ల నువ్వు గెలిచావు లేకపోతే చీరాలలోని బతికే ఉంది నువ్వు గెలవడం సాధ్యమా ఆ గెలిపించిన కార్యకర్తలని పట్టుకొని ఆ అతనెవరో youtube ఛానల్ లో ఒక వీడియో చేశాడని నీ అనుచరులు అతని మీద కేసు పెడతారా ఏమయ్యా కొండయ్య కాస్ట అన్న ఉందా సిగ్గు
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 8 сағат бұрын
ఉమ్మడి చిత్తూరు జిల్లా బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇతను ఊపులో గెలిచినట్టు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీటు జనసేనకు ఇస్తాను అనగానే భయపడ్డాడు నేను పార్టీకి సేవ చేశాను నాకు ఇస్తాడు అని చెప్పాడు ఇప్పుడు జనాలను చిన్న వ్యాపారస్తులు నాకి స్తున్నాడు జాగ్రత్త బాబు బొజ్జల సుధీర్ రెడ్డి బోలా శంకరుడు నిలవ అయినటువంటి ప్రదేశం కాళహస్తి వెధవ వేషాలు వేసి వసూళ్లకు పాల్పడితే ప్రజల ఆగ్రహం నిన్ను కాశీలో కలిపేస్తుంది
@ChinnaMohan-tp1tg
@ChinnaMohan-tp1tg 4 сағат бұрын
శీను గారు మన ఏపీ ప్రజలు ఎలా ఉన్నారంటే పోయిన ప్రభుత్వం ఎక్కువ తిన్నారు ఈ ప్రభుత్వం తక్కువ తింటుంది పోనీలే తింటే తిన్ని అని అంటున్నారు మన బతుకులు మారవు మనం మారం
@SikkoluChinnodu-Kiran
@SikkoluChinnodu-Kiran 4 сағат бұрын
Ee rajakeeya vyabhicharulukosam taruvatha matladochhuganiii....vote ki antha estav ? Aani adige ee musti prajalakosam mundu matladukovali...Neeku vote veyadaniki dabbulu kavalsinappudu akkada nundi vastai dabbulu Ani alochinche voter vunnada? Chi...Manama maram
@sidduroy1
@sidduroy1 4 сағат бұрын
Tirupati district Gudur ni vadilesaru.. Srinivas garu koncham meeru me sources dwara verify cheyyandi
@yalijalayadaiah6610
@yalijalayadaiah6610 8 сағат бұрын
తెనాలి
@yalijalayadaiah6610
@yalijalayadaiah6610 8 сағат бұрын
చీరాల
@muralikmannava
@muralikmannava 7 сағат бұрын
కరప్షన్ అనేది ప్రజా జీవితం లో ఒక భాగం అయిపోయింది.
@mallianumula
@mallianumula 8 сағат бұрын
Last gov vunnappudu andaru mlas baga venaka vesukunnaru , evaru peddaga matlada ledu ..Mari ippudu mlas kuda vuntundiga venaka vesukovali ani, andariki baga byaparalu vundavu kada... elections lo pettina money ela vachedi ..kontamandiki marala chance kuda rakapovachu ...anduke ycp vallu chesaru , eppudu veellu chestunnaru ....root problem solve cheya kunda , mlas meeda padadamu kuda correct Kadu... root problem enti, election spending 80% taggali ..appudu party lu , media chebite vuntaru ...lekunte emi chesina vinaru ..maha aite emi avutundi, jail lo pedataru 😂 money return teesukoru kada, party leaders monkey safe gane vundi kada...anta tunna valle cool ga vunte mlas , chinna leaders di emundi...so basic ga system lo change rakapote ...evanni jarugutune vuntai...
@B3KGAMER-10a
@B3KGAMER-10a 6 сағат бұрын
Srinivas garu meeru cheya valsindi visayam Kadu handy capped corporation gurinchi vedios cheyandi
@ataranishuttleplayers9171
@ataranishuttleplayers9171 8 сағат бұрын
Laddu matter lo Supreme court NDA government ni raise chesina qstns gurinchi clear cut video Chei Anna ❤
@jvrraju9504
@jvrraju9504 5 сағат бұрын
Nuvvukuda jsk ,ksp , latest GA anjaneyulu laga mara Addai korokuntunnanu
@gramu7397
@gramu7397 16 минут бұрын
పేర్లు చెప్పానపుడు నువ్వు వీడియో చేయకు అన్న
@gudenarasimharao6623
@gudenarasimharao6623 2 сағат бұрын
ప్రతి చోటా ఇలానే ఉంది, నా జీవితంలో మరలా టీడీపీ కి ఓటు వెయ్యను, చాలా పెద్ద తప్పు చేసాను ఓటు వేసి అనిపిస్తుంది
@RamachandrareddyMoola
@RamachandrareddyMoola 4 сағат бұрын
Senugaru singanamalapi meru chupenadi nigame sravani pi vedio cheyendi plese
@Star-gp2nn
@Star-gp2nn 2 сағат бұрын
కామెంట్లో అందరి పేరులు రాయండి
@ChinnaMohan-tp1tg
@ChinnaMohan-tp1tg 4 сағат бұрын
నాయనా లడ్డు వీడియోలు ఆపేశావా తండ్రి
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 8 сағат бұрын
emi undi veelu kooda maro ycp laa avvutunnaru.. ila ayyithe veelaki kooda cricket team guaranty
@nusibalireddy
@nusibalireddy 2 сағат бұрын
ఉమ్మడి ప్రకాశం చేపలేదు
@gvsivani5681
@gvsivani5681 6 сағат бұрын
mee title prarbhuthvyam oaina asannathi leoela vundi sir
@mallineninarendramn9818
@mallineninarendramn9818 7 сағат бұрын
Tdp local nayakula valane last time odipothe e sari mla s and local leaders ministers kuda karanammavutaru same ycp laganeundi anna palana em different ledu lokesh
@kishrams
@kishrams Сағат бұрын
Limitations leka pothe Nara teestaru 😂
@RalimsaJonnalagadda
@RalimsaJonnalagadda 7 сағат бұрын
Bjp mla la gurimchi chepparu enduku andaru manchi vaallena
@KotiGopidesi
@KotiGopidesi 6 сағат бұрын
Velugodu project gurenche chepadi bro
@eshwarreddygamevideos7358
@eshwarreddygamevideos7358 5 сағат бұрын
what about challa BABU( Challa Ramchandra Reddy) from Rompicherala, Pungunru Constitution.
@vsnraju9095
@vsnraju9095 6 сағат бұрын
Perlu cheppakunda bokka video
@jaheerbashask
@jaheerbashask 5 сағат бұрын
ఇది manchi Prabhuthvame
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 8 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్ నూన్ 💐
@PradeepNalam
@PradeepNalam 8 сағат бұрын
What about bjp??
@sivarajanikanth5672
@sivarajanikanth5672 2 сағат бұрын
Palandu ante Sathenapalli anukuntuna..
@harinathreddysandha8673
@harinathreddysandha8673 4 сағат бұрын
What mr sreenivas why don't you make a video about supreme court judgement about laddu. I think your are also politician.
@theworldofexploration4324
@theworldofexploration4324 8 сағат бұрын
Anna Naku telika adugtunna...kevalam reserved matrame avineethi parulu antaraa..leka vallu takkuva jathi kabatti vallani kavalani target chestunnaru anataraa
@bhaskarraovacha269
@bhaskarraovacha269 8 сағат бұрын
Top leaders of the party might be knowing this by intelligence reports. Now after exposing to public, top leadership is expected to take action. My doubt is whether srinivas garu has exposed corruption in previous government
@bokkarangarao4890
@bokkarangarao4890 7 сағат бұрын
Power in hand sir thatwhy they are making corruption MLA's
@theworldofexploration4324
@theworldofexploration4324 8 сағат бұрын
I always respect you sreenivas sir...but I have one small doubt...since they belong to some prohibited community your easily making videos on them..then why don't you target higher caste MLA 's nd MP's ...
@govindankanchi8379
@govindankanchi8379 6 сағат бұрын
Ycrp provides 100 to 200 crore which they can't expect in NDA ...
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 8 сағат бұрын
Kanna garu kuda ilage chestunnada
@RamuRamu-ph6jl
@RamuRamu-ph6jl 6 сағат бұрын
Bad TDP janasena BJP 💯 😊 fail😢😢😢😢😢
@Jhonwick0199
@Jhonwick0199 6 сағат бұрын
Guntakal mla gummanur Jayram kuda
@motukuriseetha3654
@motukuriseetha3654 2 сағат бұрын
Meeru manchiga maaraaru
@arugollu
@arugollu 4 сағат бұрын
Many mlas work hard. A small percentage of mlas that are corrupt bring a lot of bad name to party.
@CricketGuru0808
@CricketGuru0808 Сағат бұрын
Chala baga cheperu
@ChakaliSreedhar
@ChakaliSreedhar 4 сағат бұрын
Kalyanadurgam lo kuda
@choudarys2217
@choudarys2217 2 сағат бұрын
Cheerala MLA
@Nagamani-cb7qz
@Nagamani-cb7qz 4 сағат бұрын
ఇక హ కం కహ
@Nagamani-cb7qz
@Nagamani-cb7qz 4 сағат бұрын
జర్నలిస్టు వ భయపెడుతూన‌ వా
@vasupuvvala
@vasupuvvala 8 сағат бұрын
Idhe YCP chesi unte oka 10 videos chesavadu 😂
@rajkiranrajki6875
@rajkiranrajki6875 7 сағат бұрын
Correct
@RajasekharVJA
@RajasekharVJA 7 сағат бұрын
Ycp వాళ్లు అయితే పేర్లు చెప్పేవాడు, టీడీపీ వాళ్ళ పేర్లు చెబితే వీడి చెడ్డి చిరిగిపోతది,భయం, అయిన వీడు వైసిపి వాళ్లే గూండాలు అంటాడు,😀
@raisingstar8264
@raisingstar8264 7 сағат бұрын
YSRCP total dongala muta 🐓🔪🪓
@gvntalks4193
@gvntalks4193 7 сағат бұрын
Yes bro Veediki dabbu kavali 😂
@venkateshravaluru5746
@venkateshravaluru5746 7 сағат бұрын
Assal TDP & JSP vaalla meeda ee video cheyyakunda vuntey adigevaadu yevvaru Srinivas gaarini...yevvariki Visayamey thelisedi kaadu Kada out of the constituency people ki Positive cheppina yedupey Negative cheppina yedupey mee batch di... Jai Janasena
@AshokGujjarlapudi-hi5yj
@AshokGujjarlapudi-hi5yj 8 сағат бұрын
Tenali,chirala
@yalijalayadaiah6610
@yalijalayadaiah6610 8 сағат бұрын
ఎలమంచిలి
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 30 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 28 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 11 МЛН
9 PM | ETV Telugu News | 1st October "2024
22:45
ETV Andhra Pradesh
Рет қаралды 46 М.
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2 МЛН