TDP Sand Scheme Update: అవును ఫెయిలయ్యాం..16 తర్వాత ఇస్తాం: బాబు అలర్ట్ | AP 175

  Рет қаралды 17,975

AP 175

AP 175

Күн бұрын

#ApSand #FreesandinAP #APSandlatestnews #chandrababunaidu #tdp
TDP Sand Scheme Update: అవును ఫెయిలయ్యాం..16 తర్వాత ఇస్తాం: బాబు అలర్ట్ | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 92
@Yesh4u
@Yesh4u 8 сағат бұрын
ఇలా తప్పు జరిగింది అని గ్రహించి వప్పుకుని దానిని సరిచేసుకుంటాం అని చెప్పటం మంచి విషయం
@msk4461
@msk4461 7 сағат бұрын
Wow
@SathishGoud-yj6xv
@SathishGoud-yj6xv 6 сағат бұрын
Chala sarlu chepparu
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 5 сағат бұрын
ఇసుక దగ్గర్లో ఉన్న స్తానిక పోలీస్లు అడ్డుకుంటున్నారు ..
@thanjavurlohari5617
@thanjavurlohari5617 6 сағат бұрын
తప్పును ఒప్పుకుని సరి చేస్తున్నారు కదా.ఇది కదా కావలసింది.
@vempalaramakrishna2369
@vempalaramakrishna2369 8 сағат бұрын
ఉత్తరాంధ్రలో ఇసుక దొరకడం చాలా కష్టంగానే ఉంది.. ప్రజల్లో అసంతృప్తి కూడా పెరుగుతుంది.. ఇసుక విధానంలో వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలి
@paparaopindi9139
@paparaopindi9139 6 сағат бұрын
అన్ని చోటలు అలాగానే ఉంది పరిపాలన శాఖ అధికారులు. ఏమి పట్టించు కోవడం లేదు
@shivamalli7387
@shivamalli7387 7 сағат бұрын
నువ్వు చెప్పింది జరిగితే చాలా సంతోషం అన్న 👍
@saradhikdj5652
@saradhikdj5652 8 сағат бұрын
ఈ ఇసుక ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది దీని వల్ల కొన్ని వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఇది ఇలాగే ఇంకో నెల రోజులు గడిచినా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నమ్మకం కోల్పోవడం ఖాయం
@kamarajuchebolu3441
@kamarajuchebolu3441 7 сағат бұрын
ఏ పార్టీ వచ్చిన corrption తప్పదు
@Panchami-j4z
@Panchami-j4z 7 сағат бұрын
Prajale corrupted inka parties sudda puusallaa ga elaa untaaru
@varaha-wr6od
@varaha-wr6od 7 сағат бұрын
ఫ్రీగా ఎంఎల్ఏ సీట్లు ఇవ్వరు గా,ఎన్నికలు టైం ఖర్చుపెట్టిన సొమ్ము, ఈ విధంగా వెనకవేసుకుంటారు.
@harikrishnajhari1780
@harikrishnajhari1780 8 сағат бұрын
శ్రీనివాస రావు గారు రేపల్లె నియోజకవర్గం లో ఇసుమాఫియా బాగా ఎక్కువగా ఉంది అనుకున్నంత ఫ్రీగా దొరకటం లేదు ఒక ట్రాక్టర్ చేసి 6000 దాకా ఉంది
@mannekishore7188
@mannekishore7188 6 сағат бұрын
శ్రీను గారు పోల్లిస్ నైట్ పెట్రోలోంగ్ సిస్టమ్ రావాలి 2019 వరకు ఉంది తరువాత లేదు నైట్ అల్లార్రులు పెరిగాయి
@sudheeridupuganti7054
@sudheeridupuganti7054 6 сағат бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@Ayyappa_Raya
@Ayyappa_Raya 7 сағат бұрын
Not Only in free sand Medical colleges issue fail Adavalu midha jarigey agahityam Mla corruption
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 5 сағат бұрын
Sand supply విషయము lo ప్రజలకి యెంత బాగ chesina Government ki cheddaperu vastadi
@ganga_yemineni
@ganga_yemineni 8 сағат бұрын
Godavari zilla lo kuda sand problem undhi anna...madhi eluru daggara still facing issue with sand
@VenkateshVenky-mh6dm
@VenkateshVenky-mh6dm 2 сағат бұрын
నెల్లూరు జిల్లా మంచాల పల్లి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ ఒక లోడ్ వచ్చేసి 3500 ఇసుక ఉచిత మన్నారు ఇలా చేస్తే ఎలా సీను గారు
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 8 сағат бұрын
Anna, nellore lo not available, I am suffering.. No sand
@ajkiranvarma
@ajkiranvarma 8 сағат бұрын
November daka ante bro.. sand dorakadu November daka every year..
@VenkateshVenky-mh6dm
@VenkateshVenky-mh6dm 2 сағат бұрын
స్వయాన ముఖ్యమంత్రి గారు ఇసుక ఫ్రీగా తీసుకోండి అని చెప్పిండ్రు ఇసుక దగ్గర పోతే ట్రాక్టర్ 3,500 ఎద్దుల బండి అయితే వేయి రూపాయలు ఇదేనా ఫ్రీ అంటే శీను గారు
@srinivasrongala278
@srinivasrongala278 8 сағат бұрын
Baaga ebbandi pettaru, sand visyam lo
@ajkiranvarma
@ajkiranvarma 8 сағат бұрын
Every year November daka ante bro..
@srinivasrongala278
@srinivasrongala278 5 сағат бұрын
⁠@@ajkiranvarmaavunu, kasta early ga decision teesukuni unte bagundedi
@ajkiranvarma
@ajkiranvarma 5 сағат бұрын
@@srinivasrongala278 early ga ante prabutwam TDP di kadhu ga..
@bandarusubbarao4595
@bandarusubbarao4595 4 сағат бұрын
అరె పుల్కా వైసిపి గవర్నమెంట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇసుక
@SrinuPulapakura
@SrinuPulapakura 5 сағат бұрын
Jai CBN sir🙏🙏🙏🙏 madi EGDt ఇసుక mana palana kante jaggadu palanalone bagundi anipistundi alochinchandi sir online vidanam unte manam bad aipotamu sir 🙏🙏🙏🙏🙏
@lakshmi2227
@lakshmi2227 7 сағат бұрын
Land mafiaa prathipadu Guntur District lo Rechipothunnayi......
@tamaranasreenu99
@tamaranasreenu99 6 сағат бұрын
Liquor policy kuda negative avatadi
@saimanoharbadathala7969
@saimanoharbadathala7969 8 сағат бұрын
1st like 🎉🎉🎉
@pavanKumar-tu9px
@pavanKumar-tu9px 5 сағат бұрын
Oka sand bill chusanu andhulo transport charges 9k+ and total vachesi 16k+ ani undhi kaani sand amount emo 0.00 ani chupetti 16k+ yela kattinchukutunnaru
@annambalachandra923
@annambalachandra923 7 сағат бұрын
రేషన్ బియ్యం పంపిణీలో కొంచం గందరగోళం గా ఉంది శ్రీను.... దాని గురించి కూడా కొంచం వీడియో చేయండి... పూర్తి విశ్లేషణతో
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 7 сағат бұрын
Tadipatri nundi good morning bro.
@golakotinarasimharayulu3442
@golakotinarasimharayulu3442 8 сағат бұрын
కోనసీమలోని చాలా అసంతృప్తి ఉంది ఇసుక దొరకడం లేదు గతంలో 18 వేలకు లభించేది ఈవేళ 28, 30 వేలు పెడితే గాని రావడం లేదు
@kiranjavvaji4385
@kiranjavvaji4385 2 сағат бұрын
Entire state has sand problem
@kapileswararaoguduri7407
@kapileswararaoguduri7407 2 сағат бұрын
West Godavari lo chala problem ga vundi
@bhargavdekka2157
@bhargavdekka2157 7 сағат бұрын
Ame cheyyledu srinivasa 😂😂😂 election aienna Taruvata sand scheme chesru eppdu kothhaa reachluu 😂😂😂😂😂
@26vijay28
@26vijay28 6 сағат бұрын
Mottam negative ye
@vijaytejagandikota99
@vijaytejagandikota99 5 сағат бұрын
Anna nellore lo kuda sand ravadam leydhu and double the price lorry sand
@avantikavlogs9704
@avantikavlogs9704 6 сағат бұрын
Veedu and veedi kutami eppudu failure 😂😂😂😮😮😢😢😢😢😢😢😢😢
@chittibabu4740
@chittibabu4740 7 сағат бұрын
Senugaru sand home wines failar mlas carpted
@bhargavdekka2157
@bhargavdekka2157 7 сағат бұрын
Sand dhorkadm kadu cost Thagginchali
@babjip.s.nreddy7523
@babjip.s.nreddy7523 5 сағат бұрын
Godavari districts lo kuda problem undi
@srinu80
@srinu80 7 сағат бұрын
శీనన్న లారీ కష్టాలు లారీ వాళ్ళ కష్టాలు కనపడట్లేదు మీకు
@rajasuresh5894
@rajasuresh5894 7 сағат бұрын
అన్నా పడవ ర్యాంపులు తెరవడానికి అవకాశం ఉన్నా ముందుగా ప్రారంభించకుండా ఇప్పుడు ప్రారంభించారు.చాలా రోజులుగా పడవలతో స్టాక్ పెట్టినా లారీలు సరిగారాక బంటాలకు పనిలేక చాలా ఇబ్బందులు పడ్డాము. పట్టుకెళ్లిన ఇసుకకు ప్రభుత్వం బిల్లులు ఇంకా చెల్లించలేదు. బంటాలా నిర్వహణ చాలా కష్టంగా వున్నది.. 10 సం "రాల క్రితం టన్నుకు ₹ 200 /- చెల్లిస్తే ఇప్పుడు ₹195 /- ఇస్తున్నారు. అప్పుడు డీజిల్ రేటు తక్కువ, ఇప్పుడు చాలా పెరిగింది. పడవ కార్మికులకు ఉపాధి ఉండడంలేదు
@chenchuramu
@chenchuramu 3 сағат бұрын
No sand available in Nellore bro
@RameshB.17
@RameshB.17 8 сағат бұрын
Facebook lo oka Person oka Photo share chesaru Sand Bill 14600 undi... Andhulo Clarity ga chuste Sand Cost " 0 " Zero ani undi .. Transport charges Ekkuva... Transport charges Government ki Velthundi anukuntunaru emo, Danilo GST matram pothundi... Example : Sand Free ani Dhagaralo availability ledu ante 100kms velli Tachukunta Free kada anukunta , adi valla tappu avutundi.. Sand Cost Zero untundi, transport and labour charges free ga undavu kada adi mind lo petukovali...
@avantikavlogs9704
@avantikavlogs9704 6 сағат бұрын
Cbn and Pawan gaadu life lo malli gelavaruu😢😢😢😢😢😢😢
@amruthbabu4983
@amruthbabu4983 5 сағат бұрын
అంత లేదు... అన్ని చోట్ల ఇసుక రేట్లు బాగా పెరిగిపోయాయి...మీరు మరీ జాకీ లు వేసి లేపుతున్నారు గాని మీరు చెప్పేది అవాస్తవం.
@VelagapudiSrikanth
@VelagapudiSrikanth 7 сағат бұрын
Leaders of the govt are the reason for this
@Sadraf-e3u
@Sadraf-e3u 6 сағат бұрын
Liquor 🥃 failure continues in last 5 years 4 months waste ruling by both parties Ban cheste cheseyandi ra ledu anukuntamu ma weakness tho adukuntunaru istamu vachinatu
@sambakilaru9765
@sambakilaru9765 6 сағат бұрын
Ycp government lo ibbandulu vundavu. Ippudu vuntai
@EswarRao-i1g
@EswarRao-i1g 8 сағат бұрын
First comment
@aswardhanarayana7936
@aswardhanarayana7936 8 сағат бұрын
66 like
@jiptoy203
@jiptoy203 5 сағат бұрын
Why liquor late?
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 сағат бұрын
Chippa istadu
@26vijay28
@26vijay28 6 сағат бұрын
Bhale cover chesthunnav anna
@udayranjan7310
@udayranjan7310 8 сағат бұрын
Wait untill November
@Panchami-j4z
@Panchami-j4z 7 сағат бұрын
adiginavanni icchesthe pillalu elaa paadautaaro alaage prajalu kudaa chandrababu garu jagrattagaa deal cheyyaali entha chesina inkaa asanthrupti untune untundi kontha mandi prajallo inkaa edo ivvaledu cheyyaledu antaaru aa maatalu pattukuni adiginavanni iccheyyakandi alaanti vaarini better ignore them
@AdirajuAmarnadh
@AdirajuAmarnadh 6 сағат бұрын
Sarasa maina dharaku madyam musaloluku 30 rathri yeppudu pension panchedama Ane vishayalo govt Baga panichestondi. Jagan kutami gundelalo palace katti nidra pothunnadu. Eka 4 years jagan ante byam veela tho govt nadipistundi. Jagan kottina debbalaku current shock kottina kakulla vunnaru kutami mantrulu
@krishnapappala-u5c
@krishnapappala-u5c 7 сағат бұрын
ekuvvaaa reach lu dandukovadam kosame gaaaaa
@subbareddy6111
@subbareddy6111 7 сағат бұрын
Shadow mla.lu.vunnaru
@golakotinarasimharayulu3442
@golakotinarasimharayulu3442 8 сағат бұрын
ఎంతకు దొరుకుతాయి
@chittibabu4740
@chittibabu4740 7 сағат бұрын
Anthaa dabbana seenu
@Thammi1986
@Thammi1986 7 сағат бұрын
Idhi reality. E reasons emi theliyakunda, cheppakunda videos cheyyadam manchidhi kadhu. Ysrcp paytm batch aithe chala rechipothunnaru. Cheduni manchilaga choopinchadam nastam emo gani, manchini kooda chedu laga choopinchadam e YSRCP valla ki peddha vannatho pettina vidhya. So becareful people of AP. Don't fall for the YSRCP's fake propaganda.
@sudhakarare6577
@sudhakarare6577 5 сағат бұрын
Karroda daily vachhi sodi analysis cheyyadamu neku evaina pay bag kosam analysis chestunnavu
@gopi_krishna17
@gopi_krishna17 6 сағат бұрын
Bhajana anta bjajana
@jagadeeshchelluboina
@jagadeeshchelluboina 6 сағат бұрын
కవరింగ్ బాగుంది
@SantoshGedela-r8y
@SantoshGedela-r8y 8 сағат бұрын
Babu annitloni fail avutunnaru yippudu BJP ki mana avasaram ledhu yika rastranni malli pattinchukoru
@ajkiranvarma
@ajkiranvarma 8 сағат бұрын
System ni set cheyyadaniki time padutundi.. dontworry..
@rathansingh123...
@rathansingh123... 8 сағат бұрын
Enduku ledhu bro...mp seats emi peragaledhu...bjp ki just ninna haryana lo win ayyaru ... andulo only mlas anthe...
@ActorDD
@ActorDD 7 сағат бұрын
Bhayya నువ్వు వెధవ వి.. Paytm గాడివి.. కనీసం బుర్ర కూడా వాడవు.. అనినీకు ఎవరైనా చెప్పారా.. విను నువ్వు అదే...siggundaali వచ్చి నాలుగు నెలలు కాలేదు.. జగన్ చేసిన దరిద్రం set చెయ్యాలంటే ఎంత సేపు పడుతుంది అనుకుంటున్నావ్...
@pragathigorle780
@pragathigorle780 6 сағат бұрын
Jagan prabutvam mottam failure but cbn garu prabutvam vachchi 4nelau ayyindi oka okati prakshalna cheayali kada jagan culture ni marchadanimi konta time padutndi adhikarula vidananni marchhali vallanu jagan purtiga cheda kottadu idh pedda tala noopiga marindi
@vinodchaganti5293
@vinodchaganti5293 8 сағат бұрын
Miserably failed In Vijayawada local TDP leaders selling 20tones tipper @50,000/-
@vamsimallula8169
@vamsimallula8169 6 сағат бұрын
Melli radhu lee e party ,kastama anukuntuna
@bathulakondababu8598
@bathulakondababu8598 8 сағат бұрын
Super six ledhu
@powerpunch8438
@powerpunch8438 7 сағат бұрын
చేతకాని విజనరీ డప్పు కొట్టే కిరాయి జర్నలిస్ట్
@surisusi
@surisusi 7 сағат бұрын
Mod gud
@powerpunch8438
@powerpunch8438 4 сағат бұрын
మొ డ్డ ఎందుకు గాని మీ తాలూకా ( అంటే అర్థం అయి ఉంటుంది) పూకు ఉంటే చెప్పు దెంగుతాను రా పుకా
@darlingkumar3193
@darlingkumar3193 7 сағат бұрын
😅😅 జగన్ దారిలోకే చంద్రబాబు గారి టైమ్ 😅😅 ఇప్పుడే ఎలక్షన్స్ లేవుగా ఇంకా 4.6సంవత్సరలు ఇదే మాటలు చెప్తానే ఉంటారు 😅😅 ఉచిత ఇసుక olny TDP పార్టీ వాళ్లకి మాత్రమే అనుకుంట 😂😂 జగన్ ప్రభుత్వం ల్లో 5000 ఇసుక 28000 చేసాడు అన్ని ఈ ప్రభుత్వం నీ ఎన్నుకోవడం తో సేమ్ వీళ్ళు అదే దారిలో వెళ్తున్నారు అనుకుంట 🤣🤣 మాకు వర్క్ లేక 50000 ఆపు తెచ్చుకొని తింటాము ok 👍👍అన్ని నా ఉదేశ్యం 😔
@mahendhraragi1432
@mahendhraragi1432 7 сағат бұрын
ఎంత మోసం చేశారు బాబు గారు ఇసుక ఫ్రీ అని యిలాంటి హామీలు యివ్వడం ఏందుకు మమ్మల్ని ఎదవల్ని చెయ్యడం ఏందుకు చెప్పండి డబ్బులు యిస్థాం అన్న కూడా యివ్వడం లేదు అన్నా అధికారులు యిలా చేస్తే ఈ సారి నేను కూటమికి ఓటు వెయ్యనూ
@varaha-wr6od
@varaha-wr6od 7 сағат бұрын
ఎవ్వరికీ వెయ్యకు నోటకి వెయ్యి,అదే బెటర్.
Re-Elections In Haryana | Red Tv
9:39
RED TV
Рет қаралды 2,1 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 98 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
4: 30 PM | ETV Telugu News | 9th October 2024
11:37
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 98 МЛН