వెనిగండ్ల రాము కాకపోయినా ఎవ్వడైనా గెలిచేవాడు.. కోడాలిపై అంత వ్యతిరేకత ఉంది...
@Hanuman-qe1zj19 сағат бұрын
Yes correct
@Uppalapatiruthuangle19 сағат бұрын
తమ్ముడు నీకు తెలివితేమో కానీ 2014లో గుడివాడ లో ఏం జరిగిందో తెలీదు కానీ రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2014లో సీట్ ఇస్తే ఓడిపోయాడు 14 నుండి 19 వరకు పార్టీకి ఎన్నో సేవలు చేశాడు 19లో దేవినేని అవినాష్ అనే వ్యక్తిని తీసుకువచ్చి పోటీ చేయించాడు ఓడిపోయాడు 19 నుండి 24 దాకా టిడిపికి రావి వెంకటేశ్వర్ రావు గారి దిక్కు ఊతకోత ఎట్లుంటదో చూపించేవాడు ఎన్నారై అని కొంతమంది డబ్బు కాశపడి అతనికి టికెట్ ఇప్పించారు వెనుకల రాము కాకుండా రావి వెంకటేశ్వరరావు గారు నిలబడితే లక్ష మెజార్టీ గెలిచి చూపించేవాడు ఆ నాని ఒకప్పుడు రావి వెంకటేశ్వర్ రావు శిష్యుడు
@sambakatragadda631317 сағат бұрын
100%
@raviteja34866 сағат бұрын
True
@MOHANMYCHANNELСағат бұрын
True
@chandutomaz21 сағат бұрын
ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలి.
@vijaygoda474421 сағат бұрын
వెనిగండ్ల రాము నీ సిబిఎన్ సర్ ఫస్ట్ తులసిబాబు విషయంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇవ్వాలి లేకుంటే టీడీపి కి డ్యామేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది.
@PutturGaneshGanesh15 сағат бұрын
మీ సలహా నాకు నచ్చలేదు అలా కాకుండా వాడితో పాటు నీకు జైలుకు వెళ్లాలి ఉందా అని అడగాల్సింది అప్పుడు ఆయన గమ్ము ఉంటాడు 😂😂
వెనిగండ్ల రాము గారిని నిలదీసి cbn garu warning ivvatam better
@Hanuman-qe1zj17 сағат бұрын
@@ARAJASEKHAR-h9p చెయ్యాలి కానీ చెయ్యరు చెయ్యలేరు అదే ఆయన విధానం
@mahendrareddy576916 сағат бұрын
@@Hanuman-qe1zj కమ్మ కులంలో తెలుగు దేశం లో ఈ మాత్రం గ్యాప్ ఉంటే చాలు. దూరటానికి మా బటన్ రెడ్డి నిరంతరం కాచుకుని ఉంటాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఇపుడు కాకపోయినా ఇంకొక ఆరు నెలలకయినా మ్యూజిక్ మొదలు పెట్టినా పెట్టొచ్చు. ఎందుకంటే దెబ్బ తిని డబ్బు ఉండి కూడా న్యాయం కోసం ఇంకా ఇంకా అడుక్కొవాల్సి వస్తే అది మన రాజ్యాంగం మహిమ
@Bangaru50220 сағат бұрын
అతను మాకు తెలియదు మేము గుడివాడ నియోజక వర్గమే 🤷♂️
@sudhakartekumalla515720 сағат бұрын
ప్రభుత్వం మీద, పార్టీ మీద పట్టు లేదు
@prakashkurakula442021 сағат бұрын
పార్టీ కి చాలా నష్టం శ్రీనివాస్. There is no control over TDP party
@Bmadhavi1Alluri20 сағат бұрын
నేరస్తులను వదలకూడదు
@Uppalapatiruthuangle19 сағат бұрын
నాది గుడివాడ 15వ గుడ్ మెన్ పేట నేను టిడిపి అభిమానిని తులసి అనే వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామంటే అది ఒక రావి వెంకటేశ్వరరావు గారిని చూసి
@NageswaraRaoGubbala-uo1mb20 сағат бұрын
ఇతనుటిడిపిలోమరోఅనంతబాబు
@venkatarikatla905419 сағат бұрын
Venigandla రాము కి బుద్ధి, జ్ఞానం రావాలి, ఇలాంటి వారు పాలిటిక్స్ కి పనికి రారు, చదువు కున్న వాడు కదా, ఆ చదువు ఎందుకు , అమెరికా లో ఉన్నాను అన్నాడు కదా కల్చర్ లేదు
@vnmurali574119 сағат бұрын
ఈ విషయంలో చంద్రబాబు గారు & లోకేష్ గారు స్పందించాలి తులసి కి పార్టీకి సంబంధం లేదని ఖండించి చెప్పాలి లేకపోతే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి
@SAROJAWUPPALAPATI19 сағат бұрын
TDP అధిష్టానం ఆ MLA విషయం లో తీవ్రంగా ఆలోచించుకోనాలి.
@swaminaidu991020 сағат бұрын
చేత గాని పార్టీ
@prakashkurakula442021 сағат бұрын
I agreee with you శ్రీనివాస్ 👍🏼👍🏼👍🏼
@raavivenkatarammannakumar178320 сағат бұрын
శ్రీనివాస్ గారు ఇదే వరవడి గనక కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ .గెలవదు కార్యకర్తలు మనోభావాలక గుర్తించినప్పుడు కార్యకర్త లు పార్టీ కోసం నిలబడరు...
@ActorDD19 сағат бұрын
మొన్న వేవ్ లో ఎవరిని నిలుచోబెట్టినా ఈజీ గా గెలుస్తారు... తులసి బాబు నీ, సునీల్ నీ అరెస్టు చెయ్యకపోతే పక్క కూటమికి బొక్క పడుతుంది
@bspadmanabhabspadmanabha2820 сағат бұрын
లోకేష్ ఏమి పీకుతున్నాడు next leader అని చెబుతున్నారు కదా
@sambakilaru976520 сағат бұрын
Pappu kada
@thotakrishna448919 сағат бұрын
నాది గుడివాడ, రాము గారు గెలిచినాక స్లోగా తులసి గారికి ఇంపార్టెన్స్ పెరిగింది
@vallabhapurapusyam341520 сағат бұрын
తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకుండా తులసి బాబు గారి అరెస్ట్ విషయం లో అంతమంది వెళ్లారు అంటే, పార్టీ కి తెలియలేదు అంటే ఆయనకు పార్టీ సపోర్ట్ గా అయినా ఉండాలి, లేదా ఇంటిలిజెన్స్ వారి వైఫల్యమైనా ఐయి ఉండాలి?.
ముందుగా వెనిగండ్ల రాముని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.చాలా విషయాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉదాసీనత.గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన అధికారులుపై గాని, పిచ్చి తుగ్లక్ రౌడీ మూకలును ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం, చేతగాని తనం, లోకేష్ గారు నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మర్చిపోయారా.
@RAMAIAHRamaih-de3bq20 сағат бұрын
అసలు టీడీపి మీద సానుభూతి లేదు పొత్తు జగన్ మీద వ్యతిరేకం వల్ల కూటమి గెలిచింది
@kolanuramakrishnayya353520 сағат бұрын
MLA Ni suspend cheyyali leka pothe party nasanam ayipothundi
@nagarajukalavagunta550520 сағат бұрын
గుడివాడలో తులసి బాబా రాజకీయాల్లో ఎక్కువైపోయి టిడిపికి పెద్ద మైనస్ అవుతుంది
@ravinagalla836720 сағат бұрын
Suspend him from party RRR important, if needed suspend raaamu tooo ..
@ramakrishnamedarametla424720 сағат бұрын
అందరూ పోరాడి victims దగ్గర మాట్లాడటం సిగ్గుచేటు party weak this type incidents
@venkateswararaovuyyuru208517 сағат бұрын
అసలు ఎవడండీ ఈ తులసీ బాబు మా MLA వాడి సంక నాకుతున్నాడు.
@apparaokaranam383621 сағат бұрын
Tdp ki loss.
@srinukatipalli139020 сағат бұрын
Tdp ki 100/ nastam
@subrahmanyeswararaonulu617020 сағат бұрын
అవును చాలా పెద్ద డామేజ్.
@meesalarnaidu20 сағат бұрын
లోపల డబ్బులు ఇస్తే బయట రాజకీయం నడిచిపోతుంది
@bashasm243719 сағат бұрын
Ledu maku vadu teliyadu
@srinivasaraotammineni709820 сағат бұрын
Rule for all rule for rule
@krishnamraju387720 сағат бұрын
Klanti vallani party nundi sespend cheyyali CBN responding avvali
@nanipuppala687517 сағат бұрын
నూటికి నూరు శాతం కరెక్ట్
@puttajrlswamy107416 сағат бұрын
రఘురామ రాజు గారికి సీట్ ఇవ్వడానికి సిబిఎన్ ఎందుకు ఆలోచించాడు. ముందు నర్సాపూర్ అన్నారు, తరువాత ఉండి నియోజక వర్గం ఇవ్వడానికి చాలా ఆలోచించాడు బాబు. ఏదైనా వారందరూ ఒక్కటే. మనం టెన్షన్ పడటం అనవసరం.
@srinivasaswarna135620 сағат бұрын
They are not TDP cadres who went to ongole
@ram-zi7yn18 сағат бұрын
Tulasi babu ni party suspend cheyyandi cbn sir venigandla ramu gari ki small request
@sujaychandra48318 сағат бұрын
Suspend Venigandla Ramu immediately. Jai TDP. Jai RRR.
@Varaprasad-c3g20 сағат бұрын
Rowdila rajyam Super 👌
@kbnaidu879217 сағат бұрын
ఈ విషయం లో వెనిగండ్ల ఎక్కువ ఇన్వోల్వ్ అయితే ? కడగండ్లు మిగిలి, ఇవే చివరి ఎన్నికలు అవుతాయేమో ?
@srinivasaraov880218 сағат бұрын
Sir TDP మొత్తానికి అపాదించకండి arrest చేసారు అంటే నే మీరు అర్ధం చేసుకువాలి.... మీరు చెప్పింది అంత అరెస్ట్ చేయక పోతే తప్పే,
@Krishna-td7lc20 сағат бұрын
అసలు ఇక్కడ తులసి గాడి గురించి మాట్లాడటం వేస్ట్. రాము గాడిని చెప్పుతో కొట్టి పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. గుడివాడ ప్రజల దురదృష్టం. వీడి కన్నా గుట్కా గాడే బెటర్ అన్పిస్తుంది కొన్ని రోజులలో.
@jittuganagendrababu653019 сағат бұрын
ఈ విషయంలో టిడిపి తప్పు చేస్తుంది అక్కడ ఎవరూ వున్న నగ్గుతారు
@jayapola772015 сағат бұрын
CBN sir Katrina cheryalu theesukovali
@kondepivenkatrao411219 сағат бұрын
This is very bad and loss to the party. It is shame to the Democracy. Please take action
@paturisubbarao249920 сағат бұрын
If CBN has any guts suspend MLA Ramu from party . If not next kodalu gelupu pakka .
@VasuSaripella17 сағат бұрын
మేము ఈ పాలనని భరించలేం బాబోయ్
@simham66152 сағат бұрын
Babaini champina vaadi paalana a baagavundhaa? Dr sudhakar ni harass chesi champina paalana bagundha?thallini chellini social media lo thittinchina vaadi paalana bagundha?
@kotichavala87337 сағат бұрын
ఎక్కడ ఈ రోజు చేస్తే రేపు అనే రోజు మళ్ళీ ఉంటది బహుశా అది ఆలోచన చేస్తున్నారేమో... సొంత పార్టీ వారిని ప్రతి నిత్యం తిడితే ఏ పార్టీ వారైనా అలానే చేస్తారు ఎం చెయ్యకుండా ఎవరు ఏ పార్టీ వారు చెయ్యరు సొంత పార్టీ కీ ద్రోహం చేస్తే అలానే చేస్తారు అని అభిప్రాయం
@Ram-fy4ss19 сағат бұрын
వెనిగండ్ల దగ్గర లోకేష్ ఎన్ని వందల కోట్లు నొక్కేసాడో, అందుకే అతన్ని ఏమి అనడం లేదు,
@pavankumar-zu5ul19 сағат бұрын
పార్టీ కన్న వ్యక్తి గొప్పెకందు రాము నీ పక్కకు పెట్టడం better
@dondapatinaveen20 сағат бұрын
Suspend venigandla ramu from TDP.
@Jasti.Sreehari34519 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@pradeepkumar-lo9gg14 сағат бұрын
Tdp ki am support chestunav anaya.. superb...
@narasimharao546519 сағат бұрын
If the govt is not able to give justice to the RRR , it is a waste , better to close party
@nagaprasad72019 сағат бұрын
Mundu a MLA ni suspend cheyandi babu, no use with these kind of politics
@dasariramarao126120 сағат бұрын
Damage to TDP
@venkatarramanasunkari959619 сағат бұрын
టీడీపీ భవిష్యత్ ప్రశ్నర్ధకం ఇందులో సందేహం లేదుసునీల్ కుమార్ ని కూడా టీడీపీ కాపాడుతుంది
@Hanuman-qe1zj19 сағат бұрын
100% party ki నష్టమే రావు. గారూ. ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలి అస్సలు
@raviteja34866 сағат бұрын
Shame on this incidents
@mudilimukhalingam308420 сағат бұрын
ఏమయ్యా శ్రీనివాసు గారు టీడీపీ తులసి బాబు గాడు మీద యాక్షన్ తీసుకుంటే,. టీడీపీ వాలయు పెరుగుతది... బాబు
@kalikrishnayalamati26519 сағат бұрын
Before we think RRR was beated on his legs(bottom) as we see the red marks at bottom of his feet.but now as per TULASI BABU EPISODE we clearly UNDERSTOOD "IT IS A CLEAR MURDER ATTEMT ON RRR".SHOWS THE CRUELTY OF JAGAN and Batch
@ravivejarla34098 сағат бұрын
JAI RRR
@Ram1423919 сағат бұрын
Good points
@ambuchikijinjinaka282514 сағат бұрын
its end of the road for TDP siggu leni adhistanam , AP ki Jagane correct
@bashasm243719 сағат бұрын
100% TDP ki nastam kastam tammudu
@sureshannam61837 сағат бұрын
ఏమో ! తులసి బాబుని నిజం ఒప్పుకొని అప్రూవర్ గా మారమని గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడేమో? ఎవడో చెంచా కోసం RRR నైతే TDP వదులుకోదు, అది పక్కా.
@krishnamraju387720 сағат бұрын
Suport shestunna ramuni sespend cheyyali
@HarishKumar-r4d6o20 сағат бұрын
meeru cheppe info chala correct, nenu gudivada lo putti periganu naaku 39 years, 2024 election jariginattu gudivada charitralo eh election jargaledu, nenu kooda daggara undi chusina vyaktini, Tulasi babu TDP lo active ga undi election time lo ne, Gudivada lo 80% vallaki athanu evvaro kooda theleedu. meeru annatu athanu election time lo ne unnadu so TDP MLA close followers matrame monna rally ga vellaru, athaniki antha hipe ivvatam TDP ki negative impact isthundi and already negitivity vachindi MLA meeda, Court daggariki vellatam avasaram kaadu anipistundi.
@muralib699220 сағат бұрын
Yes it is damage to TDP
@himavardananaidualluri209317 сағат бұрын
TDP needs to suspend this person immediately from party
@omkarkancherla941017 сағат бұрын
If TDP is interested in Tulasi babu, he might not have got arrested.
@jagadiswaribikkina18 сағат бұрын
Let’s tweet to Lokesh to suspend Ramu
@swamymtm927317 сағат бұрын
తులదిబాబు అప్రవర్ గా మారితే పనిష్మెంట్ తగ్గుతుంది. టిడిపి సేఫ్
@vikramsarma872818 сағат бұрын
సార్ ప్రజా సమస్యలపై స్పందించండి.
@prasadvalluri699219 сағат бұрын
గ్రామాల్లోకూడా ఇదే పరిస్థితి ఇంకా వైసీపీ యే అధికారం ఆనెలా వుంది ఉదాహరణ కి పశ్చిమగోదావరి జిల్లాలో ఒక సొసైటీ లో 2019 నుంచి 2024 వరకు సుమారు రెండుకోట్లుస్కామ్ జరిగింది సొసైటీ లో మొత్తం నలుగురు ఉద్యోగాలు అందరూ డైరెక్ట్గా దగ్గరఉండి వైసీపీ కి దగ్గరఉండి ఓట్లు వేయించారు సొసైటీని వై సి పి కార్యాలయం చేసారు పైగామీటింగ్ పెట్టి చెప్పారు రెండుకోట్లు స్కామ్ అని తూ తూ మంత్రంగా ఒక కమిటి వేశారు అంతాఇదేపరిస్థితి కింది స్థాయి కార్యకర్తలుఅసంతృప్తి గాఉంటం నిజం
వెనిగండ్ల రాము waste fellow court వద్దకు పోయి కలవడం చాలా పెద్ద తప్పు నోటీసు ఇచ్చి సస్పెండ్ చెయ్యాలి
@palukurusundaramreddy54719 сағат бұрын
Anna RRR king man
@palukurusundaramreddy54719 сағат бұрын
RRR vadaladu anna
@mcramu620918 сағат бұрын
Please take tough action against people involved in such incident.
@srinivasreddygopireddy713517 сағат бұрын
VEEDU RAMU KADU RAVANASURUDU
@sailajavemula242218 сағат бұрын
RRR gariki justice jaragali.
@lakshmiprasadboyapati381818 сағат бұрын
Adimoolam MLA suspended RRR Venigandla Ramu want suspended this issue against CBN
@mukkamulamurthy570020 сағат бұрын
E tulasi evvado andi
@pragadasrinivasarao409519 сағат бұрын
Yes
@rajumvsn357218 сағат бұрын
Carrect srinivas
@gopalakrishnak.v.n466220 сағат бұрын
Mla chesindi totally wrong. Cbn or Lokesh garu strict action tesukovali immediate ga
@ravellasrinivasulu591721 сағат бұрын
గ్యారంటీ gaa 2029 లో జగన్ కి cm పదవి ఇస్తారు
@yazatajaxСағат бұрын
లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుని పార్టీ మీద పట్టు సాధిస్తే బావుంటుంది + ఇలా పార్టీ దెబ్బతినే వ్యవహారాలు చూసుకుంటే లోకేష్ ఫ్యూచర్ కే మంచిదేమో. పార్టీలో నాయకుల మీద పెద్దాయన పట్టు కొల్పోతున్నట్టు ఉంది.
@krishnaraokosaraju237319 сағат бұрын
Party like chedu
@anjaneyuluchinta407818 сағат бұрын
TDP cadre on full frustration, now they hate CBN and Lokesh, this is true, cadre opinions are final.