కొన్ని సమస్యలు పద్మవ్యూహం కన్నా ఇబ్బందులు పెడుతుంటాయి చంద్రబాబు గారికే ఇది పెద్ద తలనొప్పి వ్వవహారం లాగా ఉంది
@SrilaxmiKothari2 күн бұрын
తులసి బాబు మాస్టర్ ప్లాన్ అదిరింది ముందే టీడీపీ లోనికి జంప్ అయ్యాడు, ఎవ్వరికి అనుమానం రాకుండా మాస్టర్ మైండ్ తో టీడీపీ లోనికి వచ్చి నటించాడు
@ManoharaM-dw7xkКүн бұрын
ఏ పార్టీ వాడైతే ఏమి అంత తప్పు చేసిన తరువాత శిక్ష పాడాలసిందే అదే న్యాయం
@swamidassDumpala-b4iКүн бұрын
No conpramise
@nagendrarao2883Күн бұрын
Aayanaki siksha padakapothe, CBN garu credibility debbatintunndi
@manoharmeka9992 сағат бұрын
90 X 20,000 18 lacs. How a person of political strategist stature tortures RRR? He did because of Jagan love.
@hehehehe-c2t2 күн бұрын
నిన్న వీడి ఓవరాక్షన్ చూసినప్పుడే అర్థం అయింది వీడు ఖచ్చితం గాతప్పు చేశాడు అని
@nareshanusha1168Күн бұрын
తులసి కి అంత లేదు. కొంతమంది కి వాడి పేరు కూడా తెలియదు. రాము గెలిసింది కేవలం జగన్ గాడి పిచ్చి పరిపాలన వల్లనే. రాము బదులు రావి వెంకటేశ్వర రావుకి టికెట్ ఇచ్చినా గెలిచే వాడు.
@kalesatyanarayana1920Күн бұрын
Yes
@HCSC2022Күн бұрын
100%correct....
@tangiralansnarayana800721 сағат бұрын
Asalu vaadidi gudivada kadu
@sulemonsk169621 сағат бұрын
Niku ivala
@tataraoduggirala9892Күн бұрын
వెనిగళ్ల రాము మనిషి అయినా సరే అతన్ని చట్టప్రకారం శిక్షించాలి. చేసిన తప్పు నుండి బయట పడటానికి నాటకం ఆడే వాళ్లను అసలే వదల కూడదు .
@PrlPrl-zv6llКүн бұрын
మీ మాటలను నేను ఏకిబిసునాను 👍
@sulemonsk169621 сағат бұрын
Avna his tdp
@ananda6878Күн бұрын
ఇలాంటి వాళ్లని పార్టీలతో నిమిత్తం లేకుండా శిక్షించాలి.
@borrasrinivasarao6102Күн бұрын
నాది గుడివాడ ఎలక్షన్ ముందు అసలు ఎవరికి తెలవదుతులసి ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి మనిషిగా తెలుసు
@chandutomaz2 күн бұрын
అధికారం అండతో ఇలాంటి వాళ్లు తప్పించుకోవాలని చూస్తున్నారు.
@venkatarramanasunkari95962 күн бұрын
నిజం.ఇంకా చాలా మంది తులసి బాబు లు పార్టీ లో వున్నారు
@RAMAIAHRamaih-de3bq2 күн бұрын
ఆలా న్టీ వాళ్ళు 90%టీడీపి లో నాయకులు ఉన్నారు టీడీపి సైకో మీడియా బీజేపీ ను జనసేన ను అవమానం చేసే ప్లాన్ కుట్రలు చేస్తున్నారు
@mvk25102 күн бұрын
ఇంత జరిగిన తరువాత కూడా ఎంఎల్ఏ వెనుకేసుకొస్తున్నాడు..గుడివాడ ఎంఎల్ఏ ని సస్పెండ్ చెయ్యాలి.
తులసి బాబు , ఓక రకంగా ప్రశాంత్ కిషోర్ , తన ఆదాయం కొరకు, ఏలాగైన మారగలడు, ఏదైనా చేయగల సామర్థ్యం గలవాడు, స్పిడ్ గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి లా వున్నాడు..
@surabathunichinnavenkatesw3483Күн бұрын
ఈ రౌడీ వెదవ అంత ప్లాన్ ప్రకారం సెట్ చేసుకున్నాడు. తులసి బాబుని ఎమ్మెల్యేని ఇద్దరినీ సస్పెండ్ చేయాలి లేకపోతే పార్టీ సంక నాకు పోయింది
@aravindreddim2 күн бұрын
If this person is involved in RRR incident he should booked as per law and prosecuted..
@RamaKrishna-js2hgКүн бұрын
జై కూటమి ప్రభుత్వం, ఆర్, ఆర్ ఆర్ గారిని కొట్టిన వారిని, ఇబ్బంది కలుగజేసిన వారు ఎవరైనా సరే, తొక్కి నార తీయ్యాలి.
@SrilaxmiKothari2 күн бұрын
100% పక్కా అని వాడి ర్యాలీ తోనే అర్ధం అయ్యింది
@SATYAPRASADBOMMINENI2 күн бұрын
RVR&JC ఇంజనిరింగ్ కాలేజీ గుంటూరు లో ఉంది
@rajeshrachamalli80192 күн бұрын
నేను ఫస్ట్ బ్యాచ్ stundent ni, it is guntur
@ak-du3ed2 күн бұрын
Suspend the MLA, and arrest Tulasi babu,
@gopalakrishnak.v.n4662Күн бұрын
Tulasi babu is arrested yesterday late night
@sureshmanam9959Күн бұрын
నిన్న స్టేషన్ కి వెళ్లిన వాళ్లలో చాలామంది టిడిపి కాదు
@andhrapradesh19892 күн бұрын
TDP MLA should be given show cause notice
@jayanthilaljain8837Күн бұрын
Courageous content sir
@venkateswararao2656Күн бұрын
Super గురువుగారు. మీరు చేసిన సర్వే అదుర్స్.
@gamingwithdiedevil4782 күн бұрын
మీకు తెలుసో లేదో కానీ ఇప్పటి గుడివాడ ఎంఎల్ఏ గారి భార్య తో కలిసి పీవీ సునీల్ కుమార్ తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఇది పక్కా సమాచారం ఉంది కదా
@RAMAIAHRamaih-de3bq2 күн бұрын
వీనిగండల్ రాముడు భార్య మాల క్రిస్టియన్ పీవీ సునీల్ మాల క్రిస్టియన్ ఇది క్రిస్టియన్ మాఫియా
@venkatnag89812 күн бұрын
Sukadha madam and Sunil Kumar converting tribals in orrisa 800 ,crores scam
@enugantisrinivasu28262 күн бұрын
Tdp ని బ్రష్టు పట్టించడానికి వచ్చారు వీళ్ళందరూ 🙏rvr eng college nrt కాదు brother gnt కి దగ్గరగా ఉంటుంది 🙏
@lnn5098Күн бұрын
Srinivas Garu... if he was committed to crime, he has to be punished irrespective of the Party. It was unacceptable by the larger public .
@GudeEswarrao-iu9rv2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు first like sir
@ravisankargundimeda9636Күн бұрын
సూపర్ శ్రీను గారు, మీముందు కూటమి ప్రభుత్వాంగం డొల్ల.
@bulususomayajulu6487Күн бұрын
వెనిగళ్ళ రాము గారు అన్నీ తెలిసీ ఇలాంటి వాళ్ళని చేరదీస్తూవుంటే చాలా తప్పు. ఇంత మంది దరిద్రులు తెలుగు దేశంలో గూడా తయారయ్యారా?
@pragadasrinivasarao4095Күн бұрын
మీరు very గ్రేట్ అనాలిసిస్ 😊
@gopalnaidu5267Күн бұрын
ఇక్కడ ఒకవిషయం ముఖ్యంగా చెప్పుకోవాలి ఒకప్పుడు టీడీపీకి కంచు కోటగా వున్న గుడివాడనియోజక వర్గంలో తనకార్యకర్థలను నిలబెట్టుకోవడంలో పార్టీ విఫలమయింది.జూనియర్ ఎన్టీఆర్ సహకారంతోడిగిన కొడాలినాని పార్టీకి వెన్నుపోటు పొడిచాడు .ఇప్పటి ఎంఎల్ఏ వెనిగల్ల రాము వైసిపి కార్యకర్తలను చేరదీసి పార్టీకి ద్రోహం చేయడమేకాక వారికి ఇప్పటికే సహకారం అందిస్తూ వున్నారు.ఇది టీడీపీ పార్టీ మరియు సిబిన్ వైఫల్యం.
@cvprasad7152Күн бұрын
గుడివాడ నియోజకవర్గంలో పేరు కూడా తెలవని వ్యక్తి,ఎక్కడా పేరు వినలేదు,అలాంటిది మీరు ఏదో వాడెవడో గురించి చాలా చెప్పారు, అది కరెక్ట్ కాదు. రాము కి బంధువు ఏమో కానీ టిడిపి లో వినలేదు.
@MaruthiPinnaka-pz4wbКүн бұрын
ఏపార్టీ ఐతేమి తప్పుచేచినవాడు ఎవడైనా శిక్ష అనుభవించాలిందే...
@kondraguntavenu4308Күн бұрын
Very good anaalasis 👍
@narasrinivasu7203Күн бұрын
అతడు టీడీపీ లో వున్నా శిక్షర్హుడు
@venkataramana88382 күн бұрын
Suspend him immediately from TDP TDP mla should stop supporting him Otherwise TDP will get bad name because of one MLA RRR fought against Jagan He played key role in Jagan’s defeat We(TDP) should remember this.
@shivamalli7387Күн бұрын
మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చావు సూపర్ అన్న
@ravisankargundimeda9636Күн бұрын
యీ విషయంలొ టీడీపీ వెనకడుగు వేస్తే భవిష్యత్తులో గుడివాడలో టీడీపీ కష్టం.
@SrinivasaraoK-jh2viКүн бұрын
Very good analysis.😮
@veerachevula60192 күн бұрын
Well explained Keep it up
@Satyanarayana16545Күн бұрын
బావ కళ్ళలో సంతోషం కోసం అన్నట్టు నేరాలు చేసి అధికార పార్టీ గొడుగు పట్టుకుని తిరుగుతున్నాడు చూదాం ఏం చేస్తారో నాకై తే ఏమి చెయ్యలేరు అనిపిస్తుంది
@PolaiahGanapathi16 сағат бұрын
Good message anni
@Jasti.Sreehari345Күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@rajeshrachamalli80192 күн бұрын
నేను Rvr stundent first batch stundent ని 1985 లో started, it is in guntur,
@rambabunekkalapudi9129Күн бұрын
అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంఘటనలు నియంత్రించే వాళ్ళు లేరా? పార్టీ అధ్యక్షుడు ఏమి చేయరా?
@haribabuchimakurthi41022 күн бұрын
CRIMINALITY DIFFERENT FROM PARTY WORKERS,RRR IMPORTANT TO TDP SO
@Vege2608Күн бұрын
Yes, correct 💯
@sanjeevrao7531Күн бұрын
Super investigative analysis
@umashankardevalaraju8524Күн бұрын
రాము బదులు రావి వెంకటేశ్వరావు కు టికెట్ ఇవ్వాల్సింది. బాబు చేసిన చెత్త పనుల్లో ఇది ఒకటి
@KodimelaSubbarao2 күн бұрын
Hi Srinivas Garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Dlv924Күн бұрын
Well said brother 👍
@komminenirosaiah418Күн бұрын
దీంట్లో ఆలోచనదేనికి అరిష్టుచేసారుగా ఇరగ దీయక
@lakshmitulasi1615 сағат бұрын
Miku e information ela vachindhi sir
@venkateswara-by5mfКүн бұрын
Good narration of things .
@KesavaprasadMuppiriBalakrishnaКүн бұрын
Good briefing
@vamsivarma-bm4zzКүн бұрын
Most genuine journalist in both telugu states
@madalagovardhanrao8088Күн бұрын
Bradar🎉your hard work 👍 👌
@SathishGoud-yj6xv2 күн бұрын
Asalu TDP em chestundi Nidra poyinda Sanka nakutunda
@mekishoreeswarkishore21232 күн бұрын
Really you have done very great job mr.srinivas, please keep it up to bring the corrupt in public...
@rnaganji86792 күн бұрын
RvrJc college narasaraopet lo ledu Anna... Guntur lo undi
@yasaggarireddy8780Күн бұрын
Idu Pedda erripuk bro em telakapoyina modda ani matladatadu
@SathishGoud-yj6xv2 күн бұрын
RRR garike dikku ledu Karyakarta la ki nammakam ledu
@shivapyla7204Күн бұрын
Tirupathi gurinchi video
@sigatapumuralikrishna23792 күн бұрын
Wow
@SathishGoud-yj6xv2 күн бұрын
Nenu chala sarlu cheppanu Babu garu maraledu mana karma
@yedukondaluchirala30332 күн бұрын
RVR & JC College గుంటూరులో ఉంది.
@RaviKumar-go7kf2 күн бұрын
శ్రీను అన్న నమస్తే అన్నా.
@PRADEEPKUMAR-pu6miКүн бұрын
RVR & JC engineering college Guntur lo vundi. Narasaraopet lo kadu
@anjidavuluri37952 күн бұрын
Small correction rvr jc guntur andi not Narasaraopet
@niranjanaraosomavarapu26122 күн бұрын
RVR&JC Chowdavaram Guntur .
@ank122 күн бұрын
Suspend gudivada mla ramu
@DevalayamTVКүн бұрын
RVR &JC కాలేజీ గుంటూరు దగ్గర లో ఉంది
@madhubabu7498Күн бұрын
ఇటువంటి లిటికేషన్స్, ఇలానే జరిగితే, 2029లో,tdpకష్టం, అనేది అంతకంటే, పచ్చి నిజం 🙏🏾🙏🏾
@mvgkmurthy14807 сағат бұрын
అప్పుడు జగన్ ఏం రాడు పవనం మోడీ గారు వస్తారు
@venkateswararaosikhakolli38562 күн бұрын
Sir R V R J C Engineering college is in Guntur not in Narasarao pet
@bheemarajugundapuneedi2204Күн бұрын
Justice needed for RRR
@jayakrishna3603Күн бұрын
Tulasibabu Joining 2007 eng guntur rvrjc
@SubbarajuSaripella-nz1mcКүн бұрын
కే శ్రీ లక్ష్మి చెప్పింది కరెక్ట్
@pardhasaradhi.p684916 сағат бұрын
రాము గారి గెలుపులో తులసి బాబు పాత్ర నామమాత్రమే. నాని ద్వారా జరిగిన అక్రమ భూదందాలు ,ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన😂 అరాచకాల వలన గుడివాడలో వైసిపి పైన పెరిగిన వ్యతిరేకత వలన మరియు రాము గారు చేసిన మంచి పనుల వలన గెలుపు దక్కింది 😅😂
@venkatkasagana772Күн бұрын
అవసరమైతే ఎమ్మెల్యే ని కూడా సస్పెండ్ చేయాలి
@CBN4.0-t3cКүн бұрын
నమస్తే శ్రీనివాస్ గారు గతంలో ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న తప్పు చేసినవాడు శిక్షార్హులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుడు అయినందుకు మాత్రాన తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదు అంటున్నాడు బాబు గారు గత వైసీపీ ప్రభుత్వం లాగా తన వారైతే ఒకలా వేరొక వారైతే ఇంకొక ల చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి
@SRK1985Күн бұрын
RVR & JC college 2005 lo narasaraopet lo..guntur lo undi
@NagarajuMadireddy-od4yfКүн бұрын
Bhimavaram🐤 jathikodipilalu labinchunu🙏🙏🙏🙏
@rameshboyapati7806Күн бұрын
Both Ramu and Tulasi should be debarred from TDP
@prasadamara3629Күн бұрын
AB Venkateswara Rao ki, enduku posting ivvatamu ledu?
@shivanadiminti2864Күн бұрын
Retired
@glvrmsh2 күн бұрын
RvRJC COLLEGE is in guntur not in NRt
@laxminarayanakukkapalli5667Күн бұрын
వాడి involvement నిజంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే
@anilreddyavula3045Күн бұрын
Rvr and jc guntur lo adi vundi nrt lo kaadu
@guthidattatreyababu2429Күн бұрын
To prove his innocence, he should accept his wrong deeds and should give full details to the police.
@pmanibabumanibabu6878Күн бұрын
నువ్వు భలే చెప్తావ్ శీను గారు పెళ్లిచూపులు కి వెళ్ళేది ఆడే వాడి డ్రస్సు నాదే మోడల్ లో చెప్తున్నావ్
@bheemarajugundapuneedi2204Күн бұрын
Action is to be taken on MLA also
@kishorebuddi7372 күн бұрын
Hi srinivas sir🎉🎉🎉🎉🎉🎉
@ganakishore16212 күн бұрын
Brother Ap poor people ki support ga government meeda fight cheyyamdi 🎉
నాతొక్కా ఎంకాదు వాడులేకపోతే రాము గెలవడా... ప్రతీ వాడు నేనే గెలిపించాను అనుకొంటాడు...
@santhoshsaladi874320 сағат бұрын
As an NDA Supporter this is disheartening., Hard-core Criminal gangsters like Tulasi Babu are the social evils we are fighting against.,But valane techi TDP lo Kuda Gudivada Mafia chesthe inka Jagan kante goram ga undi situation
@prabhakarnaiduravuluru5207Күн бұрын
Need to suspend MLA
@santhoshsaladi874320 сағат бұрын
Venigala Ramu should immediately resign for his MLA Post
@prakashturlapati8215Күн бұрын
వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ SP దామోదర్ గారిని వెర్రివాణ్ణి చేస్తారు ఫైనలుగా!😂
@alwinsekhar8507Күн бұрын
Great leaders
@chalamaraosanagapalli58532 күн бұрын
Tulasi babuni kutami govt emi cheyyadu
@VishnuVardhanreddy-r3f2 күн бұрын
Hall0 srinivasu garu
@kramanaiahКүн бұрын
రాము wife sc సామాజిక వర్గానికి చెందినది. సునీల్ కుమార్ కు బంధుత్వం ఉండి ఉండవచ్చు. ఈ దుర్మార్గుని వదిలి పెట్టకూడదు. రాము వెంటనే ఈ వెధవని వదలి వేయాలి. ఏదిఏమైనా RRR ను కొట్టిన వారిని వదల కూడదు. మంచి సమాచారం అందించారు.