తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వివరణ అక్షర సత్యం. వారికి అభినందనలు.
@etikalasrinivaschary2917 күн бұрын
నేను మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారికి సపోర్ట్ చేస్తున్న... సార్ 👍👌👌అడ్డగోలుగా సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలి అని ఎవ్వరు వచ్చిన పర్మిషన్ లు ఇవ్వకండి ప్లీజ్.😊
@VEERAVALLI.18 күн бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు చాలా చక్కగా చెప్పారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి
@sivarjunamekala662818 күн бұрын
రేవంత్ రెడ్డి గారు రియల్ హీరో ప్రజల పక్షాన మాట్లాడిన ప్రజా ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా అభినందనీయులు
@mahisrikanth421020 күн бұрын
నీకు పాదాభివందనాలు రేవంత్ అన్న 🙏🙏🙏ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతేగా.... దయచేసి మేలుక్కోండి మన కుటుంబo మన భాద్యత... Heroism, fans, మనకు వద్దు 🙏మన పేరెంట్స్, ఫ్యామిలీ మనకు ముద్దు 🙏🙏🙏
@Damakaentertainment18 күн бұрын
ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడే తప్పు చేయలేదు అందరు ఆఖరికి మనం కూడా తప్పు చేసాం మనం కూడా మారాలి. అల్లు అర్జున్తో పాటు అక్కడే మీడియా, టీవీ, KZbinrs ఆలాగే కొన్ని వందల మంది ప్రేక్షకులు అక్కడే ఉన్నారు. ఆమె చనిపోయిందని తెలిసాక కూడా అందరు అక్కడే వుండి సినిమా చూసారు. ప్రేక్షకుల నుండి రివ్యూస్, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మనందరం కూడా మన పని మనం చేసుకున్నాం. ఇప్పుడు కేసు పెట్టేక అల్లు అర్జున్ నీ మాత్రమే తిట్టుకుంటున్నం. ఆ కేసు లో A11 గురించి మాట్లాడుతున్నాం. కానీ మనల్ని మనం మంచి వాళ్లులగా అనుకుంటున్నాం.
@SandeepNakarikanti17 күн бұрын
Enti Ravanna goppa bro why he is not talking about gurukula students and their death
@vikramreddy574417 күн бұрын
Mari party meetings petti janalanu champinappudu nuvvu akkadiki poyav ee revath reddy akkadiki poyadu.. Beer biryani potlamani janalani gorrelani chesi tokkisalatalo chanipoyina vallu chala mandi unnaru.. E peddayana peru cheppaledani idanta chesadu tappa manodu note ki vote case teestey malli bokkaloki potadu🙏🙏
@kondareddy369617 күн бұрын
Appudu sankanakutunnadu pottodu@@vikramreddy5744
@nagunoorishravani43716 күн бұрын
🙏🙏🙏
@anithasartscrafts895719 күн бұрын
CM పేరు తెలియదు... Cover చేసాడు 😂😂స్క్రిప్ట్ కి అలవాటు పడ్డ ప్రాణం... కనీస మానవత్వమ్ చూపని హీరో లు అభిమానులు గమనించుకోవాలి.... రైతు కి బస్తా ధర 3000 కాలేదు.. సినిమా టికెట్ 3000.కోట్లు ఉన్నోడికి కోట్లు కూడాబేడుతుంది గవర్నమెంట్ కూడా
@rambabuvelamala923518 күн бұрын
Please don't increase the ticket prices it's not correct
@ganeshrao752615 күн бұрын
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡 _Endhulo Abadhalu Chepadaniki Emundhi_ 🤔🤔🤔 *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤗🤗
Okka Shoes ye 10000 unnayi...100 lo kuda unnayi....It's about the quality and brand akkada matter....Meeku artham kakunte ye vishyam lo Allu Arjun emi chesadu kavalane target cheyadam tappa...Inka ticket rates antaraa??? Asalu mana daridram emante Cinema vaalu ticket petukokunda daani kuda Govt control chesthundi....adhe worst thing.....Oka product release ayinapudu daani MRP kuda vaale pedataru, istam unte kontaaru ledhaa ledu....ikkada Govt control chesukuni prathidari velli adukkovali ante evadiki goppa ikkada?
@padmanabhanmanyam289114 күн бұрын
మూడు గంటల సేపు అనర్ఘళంగా స్క్రిప్ట్ ఏవి లేకుండా, నీళ్లు తాగకుండా, మాట్లాడే సంస్కృతి గల పెద్దవారు మన దేశంలో ఉన్నారు.. సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే నటించే హీరోల పారితోషకాలు....... 35 ఏళ్ల గవర్నమెంట్ విధులు నిర్వర్తించిన ఒక సంస్థ డైరెక్టర్ హోదాలో కూడా సంపాదించలేక పోతున్నాడు... ఒకదానితో ఇంకోటి పోల్చుకున లేక పోతున్నా...
@vangapandu333520 күн бұрын
రేవంత్ గారు మీరు చేసేది 100శాతం correct
@LaxmiyaLaxmiya-ki5hq18 күн бұрын
నేను నిజమైన లీడర్ మాటలు వింటున్నాను ఐ లవ్ యు రేవంత్ సార్❤❤❤❤❤❤❤
@gangadharrao196318 күн бұрын
🫡🫡🫡🙏🙏🙏
@Penugondaagrimall15 күн бұрын
A vidham ga
@VishnuprasadTej13 күн бұрын
Vidini first utitiyali
@minicreation67217 күн бұрын
I లవ్ లక్ష్మి
@kalyanadvala91918 күн бұрын
సూపర్ రెడ్డి సాబ్ మీరు చట్టం ముందు అందరూ సమానమే అన్న మాటను చాన చక్కగా గొప్పగా వివరించారు ముఖ్యమంత్రి గారు
@VijayaLaxmi-dn2wp20 күн бұрын
సూపర్ చాలా చాలా బాగా చెప్పావు ముఖ్యమంత్రి రేవంత్ గారు సూపర్. ప్రజా నాయకుడు అంటే ఇలానే ఉండాలి..🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@sureshpavan406920 күн бұрын
Revanth reddy sir nuvvu magadavi sir cm post ki 100% correct person
@chekkilalakanakaraju442420 күн бұрын
😅😅😅😅
@chekkilalakanakaraju442420 күн бұрын
😅😅😅😅
@SandeepNakarikanti17 күн бұрын
Why he is not talking about gurukula students they are not hunams
@sureshpillala18015 күн бұрын
Never brother…..
@ganeshrao752615 күн бұрын
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡 _Endhulo Abadhalu Chepadaniki Emundhi_ 🤔🤔🤔 *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
@venkatasubbaiahkanchibhotl434119 күн бұрын
బలుపు ఎక్కువైతే ఎవ్వరి పేర్లు గుర్తుకు రావు. ఎందుకంటె వారికీ వారే గొబ్బ సెలబ్రిటీలుగా ఉహించుకుంటారు CM గారి పేరు గుర్తు లేదంటే వీడి అహంకారం యే స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది
@nagarammounika274411 күн бұрын
💯
@dasarianitha35120 күн бұрын
Allu Arjun ki Baga pogaru perigindhi
@lalithaturaga931414 күн бұрын
💯 correct
@gantasailu984618 күн бұрын
రేవంత్ రెడ్డి గారు దర్మం గా మాట్లాడారు👏👏
@arunakambham120619 күн бұрын
నాలుగు సినిమాలు హిట్ అవ్వగానే తోపులు అనుకుంటారు జనాలు ఒక్క సినిమా చూడ్డం మానేస్తే అడుక్కుతింటారు
@varmasekhar611519 күн бұрын
Manayyavamma. Ninni avaru kotti teesukaylli movie chupincharu. Nuvvu kuda happy ga adukku tinu avaru vaddannaru.
@nithyanithya822419 күн бұрын
@@varmasekhar6115ahaha
@talarineeraja529319 күн бұрын
Inka vadhalara papam ame chanipoyaru inka raru kadha. Chinna chinna pillalni rep chesi champesthunnaru appudu emaepoyaru ila evari tappu ledhu ame asalu endhuku vellali antha mandhilo movie ki mire chepandi ladies evaraen fans show ki velthara kids tho chepandi.
@MrKiran972618 күн бұрын
Vallu movie okate kadu, chalu business lo invest
@gubbaladurgababu864518 күн бұрын
💯💯💯💯
@NageshKarimnagar20 күн бұрын
సీఎం రేవంత్ రెడ్డి కి పాదాభివందనాలు
@bodaramesh39120 күн бұрын
Yes
@msr1964519 күн бұрын
yendhukuraa
@VijayaLaxmi-dn2wp20 күн бұрын
ఇంత దుర్మార్గుడు అల్లు అర్జున్ కేవలం తన కుటుంబం కోసం, తన ఆస్తులు పెంచుకోవడం మాత్రమే ఆయన ప్రయత్నం. ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారే చనిపోయింది ఫ్యాన్స్ కదా. ఫ్యాన్స్ కాబట్టి ఆ రోజు వచ్చారు. కానీ శవమై ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ కోట్లు వెనక వేసుకున్నాడు. ఫ్యాన్స్ అంతలా చేశారు. కనీసం ఫ్యాన్స్ కి ఏమైనా చేశాడా. ఈ ఫ్యాన్స్ అమాయకులు. మీకు కుటుంబాలు ఉన్నాయి. మీకు పిల్లలు ఉన్నారు.మీకు మనిషి విలువ తెలుసు. ......
@dourlasuseela881516 күн бұрын
Oorukovauya nuvvu nee family kosam kakunda pakkodi family kosam kashtapadathaava.oka manishi chanipovadam badhakarame.but daaniki arjun em chesthaadu.aina lady ai vundi first day movie ki antha thopulaatalo raavadm avasramaaaa
@anil396216 күн бұрын
పాపం, మనవతం లెని వాళ్ళు ! . ప్రాణం విలువ ప్రాణం పోయటపుడు తెలుస్తుంది .కర్మ ఫోోస్ యూ బాక్ ! తెలుగు వాళ్ళ సిగ్గుచేటు.
@NeedBetterSociety15 күн бұрын
Yes 100% correct chepparu brother
@NeedBetterSociety15 күн бұрын
Youth should know this, reality telusukondra pichi fans
@ganeshrao752615 күн бұрын
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡 _Endhulo Abadhalu Chepadaniki Emundhi_ 🤔🤔🤔 *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
@sathishkumargudu77718 күн бұрын
అల్లు గారు కావాలనే రేవంత్ గారి పేరు కాసెపు చెప్పకుండా.. అపహాస్యం చేశారు. ఎంత గర్వం.😮
@JawaharSiddenki14 күн бұрын
Yes adhey theeta antey tharvatha theerchadu gaa
@JyothiJyothi-v7v_english14 күн бұрын
కావాలనే.... ఎగతాళి అందరినీ చెయ్యకూడదమ్మా
@Kiran1998.14 күн бұрын
Yes broo....komati reddy peru telisi nappudu Revanth Reddy peru easy ga gurthu untadi....
@KethaSrinu-s9q20 күн бұрын
తెలంగాణలోనే ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే తెలియదు నీకు
@banothramesh486420 күн бұрын
Mari tanu undi Anduku
@vishwasuvvari19 күн бұрын
Uneducated kada anduke state cm name gurtuledu
@saraswathivudarapu976919 күн бұрын
Tappu రేవంత్ de. ప్రజలే marchipoyaru,,,
@shekharaditya961219 күн бұрын
Ika life lo marchipodu revanth peru
@brammeswarijavvaji458118 күн бұрын
Balupu 😂😂
@dvramesh67619 күн бұрын
AP లో రాక్షస పాలనని అంతం చేయాలనీ అందరూ నానా తంటాలు పడుతుంటే, ఈ స్టైలిష్ AA నంద్యాలలో ఒక రాజకీయ నాయకుడ్ని కలవటానికి వెళ్ళాడు. CBN ని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంటే ఒక్క సినీ ప్రముఖుడు పరామర్శించలేదు. ఎవరో కొందరు తప్ప. రాజధాని రైతులకు ఏ ఒక్క సినీ ప్రముఖులు సపోర్ట్ చెయ్యలేదు. ఎవరో కొంతమంది తప్ప. సినీ అభిమానులరా మేల్కొనండి ఇప్పటికైనా. వీళ్ళ స్వార్థ బుద్ధులు. జై రేవంత్ రెడ్డి గారు.
@RaviShankarRamamoorthy19 күн бұрын
The CM made his point well. First they should ban production of gore violent movies like Pushapa2. Entire youth is getting misled and is glorifying the movie as if it represents Indian culture. Very sad situation in Telangana and AP.
@thirupathisura113918 күн бұрын
టికెట్ ధర లు ఇష్టం వచ్చినట్లు పెంచుకునే హక్కు ఉన్నట్టు. రైతులకు కూడా వర్తిస్తుందా.
@veeramallunagapushpalata879719 күн бұрын
Revanth Reddy garu...... A class 100% CM sir meeruuuu...... Oka allu arjun fan ga memu cheptunnam.... Real hero CM Mr. Revanth Reddy garu......👏👏👏👏
@sreenivasjalakam957218 күн бұрын
Movie theyyandi aayana hero gaa
@achantadurgaprasadrao974418 күн бұрын
Aayana ma CM is real Hero in Public anduke memu ennukunnam neeku telida
@vvartandheart637014 күн бұрын
పెద్ద మనిషివి .... వయసుకు తగ్గ మాటలు మాట్లాడు సామి, వెటకారం వద్దు@@sreenivasjalakam9572
@ismatsanjeeva727318 күн бұрын
సూపర్ రేవంత్ రెడ్డి ఇలాంటి విషయంలో నీలాంటి సీఎం ఉంటేనే మిగతా వాళ్ళు కూడా ఏంటి సీఎం అంటే ఇలా ఉంటుందని అనుకుంటారు ఎవరు అదుపులో వాళ్ళు ఉంటారు తగ్గేదేలే కాదు తగ్గాలి అని నిరూపించావు నీలాంటి సీఎం గా హ్యాండ్ షాప్ సూపర్ రేవంత్ రెడ్డి గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
@rameshb680420 күн бұрын
అరె తెలుగు సినిమా తి సి తెలుగులో మాట్లాడరాదు ఎందుకు ఆ బిల్డప్పులు ఇంగ్లీషులో
@EluriKanakeswararao-bf6fw19 күн бұрын
Yes he డోంట్ no అఫ్ CM name థాట్స్ హిస్ బలుపు
@nagarammounika274411 күн бұрын
pedha dilagues gurthuntaay cm name gurtu ledhanta intha pogaru ento hero gariki
@palavalasaganesh463019 күн бұрын
తప్పు లేదు...నీకు దూల తీర్చడం..మనం ఏ స్థాయిలో ఉన్న..మన కన్నా పెద్దవాలికి రెస్పెక్ట్ ఇవ్వాలి...
@krishnach6818 күн бұрын
దోగ్గతనం ఎలా చెయ్యాలో సినిమాలు తీసి సమాజానికి ఎమిటి ఉపయేగం
@YasodhaVipparthi19 күн бұрын
ముఖ్యమంత్రి" గౌరవనీయులు" అన్న పదం ఎంతపనిచేసింది, తడబడని చోట తడబడ్డావు, సీఎం కి మండింది.
@PrimeTvSanthoshNetha17 күн бұрын
మండ లేదు రా.... అలా అంటే ఎంతో మంది.... తిడతారు.... ఒక పెద వారు చనిపోయారు.... సిగ్గు లేదు నీకు
@ramakrishnagodavari153120 күн бұрын
Correct chepparu sir
@kancharlabhaskarbabu302820 күн бұрын
సినిమా వాళ్ళ మీద విరాక్తి పుడుతుంది...మేము కొనే టికెట్ తో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వుతున్నారు, మేము పూర్ గుడిసెలోనే ఉంటుంనం!!!
@sujipattem363820 күн бұрын
Chudodhuu andi nijam ga movies
@saivskr19 күн бұрын
Evaraina anthega, Mana dabbulatho rich avutharu Jio/airtel Santoor Ponds Samsung/sony/LG
@saivskr19 күн бұрын
Santoor soap vaaduthunnanduku, vaallu rich avutharu, nuvvu gudiselo ne untavu, anthegaani, nuvvu rich kaavu ga Nuvvu rich kaavalante, santoor soap vaadithe saripodu Santoor laanti soap tayaaru cheyyali Alaage, nuvvu rich avvaali ante, hero avvali, anthegaani movies chusthe saripodu Aina,heroes rich avuthe neekemi problem, e world lo prathi okkaru edo oka job chesukoni, prajala dabbuthone rich ayyedi Govt officials kuda mana dabbulatho ne (salaries ichedi mana dabbule kada), rich ayyedi
@varmasekhar611519 күн бұрын
Mimmalni ticket konamani balavantham chaysara. Ninnu gudisay lo vundamannara
@jaladiaruna223319 күн бұрын
అవును మనం సినిమాలు చూడకూడదు
@juturuanasuya324919 күн бұрын
రేవంతు రెడ్డి sir ssss మీరు పిల్లవాని గురించి మీరు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి మీ లాంటి cm చాలా అవసరం sir 👍🏿👍🏿👍🏿👌🏿👌🏿👌🏿
@chirupakarajashekhar710116 күн бұрын
40సంవత్సరాల వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉంటున్నాడో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోకపోవడం ఖచ్చితంగా బలుపే!
@mallikarjunarjun747014 күн бұрын
Gudda balupu
@PurandharaChary19 күн бұрын
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 🙏 కరెక్ట్ మాట్లాడాడు
@borewellsrathnakarreddy462718 күн бұрын
రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్ 👍👈👈సూపర్ sir💪💪
@BalakrishnaKV-v6p20 күн бұрын
Cm garu super nijamaina hero miru
@rajanisriramoju684120 күн бұрын
నటించే టోడు నటుడు, అంతే, రియల్ హీరో govt officers
@kuntalRamadas18 күн бұрын
Avunu
@jyothigujjala.8518 күн бұрын
Yes Exactly. They are actors only. They are not Heroes.
@NeedBetterSociety15 күн бұрын
They are not Heros. Only Actors. Media should project them as Actors
@LaxmanaKumar-e9l20 күн бұрын
The dinamic CM Revanth Sir
@kumarigallery799118 күн бұрын
Revanth Reddy Sir telangana chief minister Ma chief minister Revanth reddy sir Thankyou public samasyanu opikatho intha baga ardhamcheskunnaru miru Hatts off CM REVANTH REDDY SIR
@bbr489815 күн бұрын
దేశం కోసం పోరాడే సైనికుడు హీరో... అన్నం పెట్టే రైతు హీరో.. కుటుంబం కోసం త్యాగాలు చేసే నాన్న హీరో... వీరు మాత్రమే హీరోలు
@RAVIKUMAR-kp6jw13 күн бұрын
Super anna ❤❤❤
@PoliticalLionsClub-ol1ki17 күн бұрын
Finally రేవంత్ రెడ్డి గారు took responsibility on behalf of victims. Great Work
@yeliyayadlapalli342019 күн бұрын
అసలు సినిమాల వల్ల ఈ సమాజానికి ఏమి ప్రయోజనం ప్రజల సొమ్ము బుగ్గిపాలు తప్ప
@nagaraju-fw3bq18 күн бұрын
సూపర్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి కరెక్ట్ గా మాట్లాడు ఇప్పుడు మాట్లాడింది మాత్రం కరెక్ట్ గా మాట్లాడావు
@Srinivas.srinivas.srinivas14 күн бұрын
రేవంత్ రెడ్డి మహా భారతం లో ధర్మ రాజు లంటాయన ధైర్యం సాహసం దయ కలిగిన వ్యక్తి వీళ్ళతో పెట్టుకుంటే నాకు ఎమౌతుందో అని కూడా ఆలోచించకుండా ప్రజలే నాకు దైవం ప్రజలే నా ధైర్యం అని మాట్లాడిన దమ్మున్న సీఎం జై రేవంత్ ❤❤❤
@mudamthirupathi280020 күн бұрын
సినిమా ఫీల్డ్ అనేది జనాలు సినిమాలూ చూడటంమీద అధారాపాడింధీ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలుకోవాలి...అలాంటిది జనాలంటే మీకు లెక్కలేదా?
అల్లు అర్జున్ సాబ్ ఇన్ని రోజులు గా ఎంతో ఖ్యాతి సంపాదించుకున్నా నువ్వు ఈ సంఘటన తో ఎంత చెడ్డపేరు మూట కట్టుకున్నావయ్య 😢😢
@learnwithjyothi709516 күн бұрын
ప్రతి సమస్య ను అసెంబ్లీలోనే చర్చించండి సర్ ...పోలీసులు ,కోర్టుల అవసరం ఉండదు
@Lawyergolisandeepkumar16 күн бұрын
ఒక సామాన్యుడి విలువ ఒక సామాన్యుడి నుండి ఎదిగి సీఎం స్థాయికి సిఎం గారు. న్యాయం మాట్లాడారు సార్. ❤❤❤❤
@NagarajuNagaraju-zv4pl18 күн бұрын
మన ముఖ్యమంత్రిఎంతోగోప్పనాయకుడు
@SRIPUBLICNEWSCHANNEL-n4k15 күн бұрын
బిల్డప్ తగ్గించు అర్జున్ మీరు మాట్లేడే విధానం గర్వం తో మాట్లాడినట్లు ఉంది
@badekrishna409618 күн бұрын
నీచమైన రాజకీయాలు,శవ రాజకీయాలు చెయ్యకూడదు.
@vimalareddy827719 күн бұрын
CM gaaru meeru okka common man ga alochinchi maatladu chunnaru, great sir.
@sumangurueducation270118 күн бұрын
CM రేవంత్ రెడ్డి గారు correct గా మాట్లాడినారు🙏
@ranipushpak538920 күн бұрын
CM is true.absolutely correct 💯
@SravaniYadav-l6s19 күн бұрын
E matterlo mathram confirm ga CM Revanth gare correct💯
@rpattabhi55915 күн бұрын
నాకు తెలిసి ఇప్పుడు ఉన్న సినీ పరిశ్రమలో, ఒక్కరు కూడా , సామాన్య ప్రజల గురుంచి ఒక్క హీరో కూడా పట్టించుకోరు. ఇప్పటికైనా తెలుగు ప్రజలు మేలుకోండి. జన్మ నిచ్చిన తల్లి దండ్రులను, కుటుంబాన్ని చూడండి. స్వార్ధ పూరిత సినిమా పరిశ్రమకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
@SVenkanna-s8r19 күн бұрын
Humanity meaning ante ne Mana CM sir... Truth can't be Hide....I respect you sir❤
@dasarianitha35120 күн бұрын
I didn't watch pushpa 2
@dasarikamalakumari318915 күн бұрын
Jai Congress, Jai Telangana
@sailajav56420 күн бұрын
Absolutely true CM garu.Attitude of a person is very very important.
@prabhakonisetty883419 күн бұрын
Well said Reventh Reddy Garu 🙏
@thrijalvignesh261619 күн бұрын
U r superb sir u real C.M,real hero sir u doing very well👍🏻👍🏻🤝🙌🏻🙏🏻🙏🏻
@Saritha-u4w19 күн бұрын
Correct ga chepparu cm garu
@vishnumurthysanka461318 күн бұрын
మీరు స్పీచ్ సూపర్ సార్ మీ లాంటి వారు కావాలి
@lakshminarasimhalakshminar978412 күн бұрын
🔥 CM రేవంత్ రెడ్డి గారు చెప్పింది 💯% కరెక్ట్ తప్పుచేస్తే ఎవడినైనా వదలకూడదు అది హీరో అయిన మాములు వ్యక్తి అయిన ఆ తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సందే అంతే కాకుండా వాళ్ళ వాళ్ల ఆ కుటుంబంలో ఓ తల్లి చనిపోయింది పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు మరి అటువంటి కుటుంబని ఆర్ధికంగా ఆదుకోవడం అది వాళ్ళ భాద్యత ఈ విషయంలో CM రేవంత్ రెడ్డి గారిని మనస్పూర్తిగా వారికి మా అభినందనలు తెలుపుకోటున్నాము జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి 🔥🔥🙂
@majjaribalaram878218 күн бұрын
రేవంత్ అన్న అల్లు అర్జున్ వెనుక వైసిపి టీఆర్ఎస్ బ్యాచ్ ఉంది అందుకే అల్లు అర్జున్ అల రెచ్చి పోతున్నాడు రేవంత్ అన్న ఎవరిని వదిలి పెట్టకండి ప్రజలకు నిజాలు తెలియాలి అంతే.
@Swa54519 күн бұрын
100 percent correct sir
@UpendraD-i5q19 күн бұрын
Ravanth nvvu correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@visalakshikola453511 күн бұрын
Super sir meeru.pogaru yekkuvai kottukune vallaku eee vidhamaina treatment correct
@Vedaraj_Diyaraj20 күн бұрын
We should appreciate CM garu
@abhilashavarikunta954519 күн бұрын
సూపర్ హీరో సీఎం రేవంత్ గారు 👍
@sai10tea218 күн бұрын
Big fan ssmb fan cim sir supar spithch sir revanth sir maheshana 👍👌💯💯💯💯
@veenakumari285620 күн бұрын
Cm...... సూపర్..... Allu u 💔💔
@LavanyaRaju-id7pu19 күн бұрын
C.m garu 1000% correct
@ivsravan18 күн бұрын
Correct Revanth Anna... Well said...
@uppalaguptapusrinvas840312 күн бұрын
Prajaaluuu chustuneàaa heroluu leakapotheaa jeeroluuu good speach revathreddy garu ❤
@jyothirishika551820 күн бұрын
Super super revanth sir
@veerucrypto726012 күн бұрын
At last one hero (RR) who has stood against these so called “actors who think Heroes” . I’m not fan of C but after hearing CM speech, he is real HERO.
@nagarajunagidi453417 күн бұрын
I agree with Mr.Revent ready Brother 🙏.
@mareedunirosha939614 күн бұрын
తెలుగు హీరో లు తెలుగు లో మాట్లాడాలని రూల్ పెడితే బాగుండు.....
@seenusrinivas936417 күн бұрын
ఆయనను హీరోగారు అనడం ఏమిటి. ఆయన జీరో.మానవత్వం లేని మనిషి.రాజకీయ.నాయకులు. ఎందుకు ఎందుకు ఈ మానవత్వం లేని మనిషికి మద్దతు ఇస్తున్నారో.ఇది రాజకీయ.వ్యభిచారం.
@NeedBetterSociety15 күн бұрын
Yes
@moses280914 күн бұрын
Pranam pothey veedu hero yenti bokka gaadu
@sweb729818 күн бұрын
CM Revanth reddy garu conveyed correctly-First of all how that actor got bail in weekend time. Rule is rule for all. Laws applicable for all then how he came back. That actor should punish according to the law…
@swapnajabbu839118 күн бұрын
జై రేవంత్ సర్ 👌💪
@edutech937215 күн бұрын
ఒక్క విషయం మాత్రం అందరం గుర్తుంచుకోవాలి మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల కంటే ఎవరు హీరోలు కాదు మన సైనికులు రైతులు వీళ్ళు తర్వాతి వరుసలో వస్తారు అభిమానం వెర్రితలలు వేయకూడదు వాళ్లు కేవలం నటులు మాత్రమే మన వల్లనే వాళ్ళు హీరోలు అయినారు అన్నిటికంటే విలువైంది ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిమీద ఉంది ఒక సినిమా నటుడి పుట్టిన రోజున రక్తదానం చేస్తారు అదే వాళ్ళ తల్లిదండ్రుల పుట్టిన రోజు నాడు ఎంతమంది రక్త దానం చేస్తారు ఎవరు గొప్ప అని మనమే నిర్ణయించుకోవాలి
@asmamd493019 күн бұрын
Super sir baga chypparu 🤝👏👏👏
@rajanakuvenkatesh224514 күн бұрын
Allu 🖐🖐🖐🖐🖐
@anupottolla322920 күн бұрын
People s hero ma cm ❤❤ Cm cm cm ❤❤
@GovinduChiranjivi13 күн бұрын
నిజం నిర్భయంగా అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏
@nagarajuguntamukkala930619 күн бұрын
Oray AA ippudu gurtuku vastadu our CM sir. Raventh reddy sir...he is not flower fire..
@padmapriyarajavarapu51416 күн бұрын
జగపతి గారు హాస్పిటల్ కు పోయారు CM గారు 🙏
@amarenderreddy376019 күн бұрын
ఈరోజు మన డబ్బులతో కోట్లు సంపాదించుకొని ప్రజల పరిస్థితులు వల్ల అర్థం చేసుకోకుండా సినిమా థియేటర్లో కొచ్చి వాళ్ళ తొక్కిసలాట వల్ల ఒక అమాయకురాలు ప్రాణాలు పోవడం కాకుండా అబ్బాయి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని దీని మీద స్పందించి ఎవరి పరిస్థితి అయినా ఇంతేనా సినిమా ఫ్యాన్స్ వచ్చినంత మాత్రాన హీరో వచ్చి ఇబ్బంది పెట్టి ఇవాళ చావుకు కారణం అవడమే కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారి మీద మళ్ళీ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు ఖబర్దార్ ఫ్యాన్స్ ఏదో రోజు మీకు కూడా ఈ పరిస్థితి రావచ్చు మన పరిస్థితులను బట్టి మాట్లాడిన మన రేవంతన్న కు పాదాభివందనాలు🎉
@chprasanth610414 күн бұрын
REVANTH REDDY GARU thank you sir
@niharikagannapureddy853920 күн бұрын
Telangana lo untu cm name theliyadu nv oka hero na
@NagarajuLakshmi-s9v19 күн бұрын
రేవంత్ అన్న బెస్ట్ సీఎం 🙏
@ramamohanaraotalluri906019 күн бұрын
చెడ్డి గ్యాంగ్ హీరో
@gopaltalari528314 күн бұрын
గౌరవ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి వేరే మర్చిపోయినా అంటే మీరు అహంకారం ఏ స్థాయిలో ఉందో గుర్తుంచుకోవాలి ప్రజా క్షేత్రంలో నిజమైన హీరో గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే
@BolisettiBhasakaram20 күн бұрын
ఎంత దుర్మార్గుడు రా నువ్వు అల్లు అర్జున్ నీక్కూడా స్టైల్ నాకేం తెలీదు తెల్లారి తెలుసు అని అన్నది నేను ఒరే నారా అది
@kummaripochaiah557019 күн бұрын
Okari chaviku karakudaina vadini brathimiladatamu yemiti, sir samanyulanu ilage chedtara, vanni bokkalo vesi thannandi , manavthwam leni vadu horona, c.m. garu meeru chesedi 100% correct