అపరాధిని యేసయ్యా - Aparaadhini Yesayya Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Telugu Song

  Рет қаралды 191,150

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

2 жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
అపరాధిని యేసయ్యా - Aparaadhini Yesayya Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Telugu Song.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)
Singer: SUNAINA RUTH
Keyboard: JOHN
Mix: Srinivas
Rhythm: Sunny
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 95
@AceTestPrep
@AceTestPrep 2 жыл бұрын
మన అపరాధాలను క్షమించగల ఏకైక ప్రభువు యేసుక్రీస్తు!
@THOTAMALLASATHISH
@THOTAMALLASATHISH Күн бұрын
అయ్యా నన్ను నా పాపాలని కేమించండి నాకు రక్షణ కల్పించండి దేవా
@prasadraodammalapati9572
@prasadraodammalapati9572 Жыл бұрын
తప్పులు చేసినా మనను మన్నించి కాపాడే దైవం యేసయ్యా.. ఆదర్శ మూర్తి .. నిత్యము వారిని తలుచుకో.
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608
అపరాదిని యేసయ్య కృపచుపి బ్రోవుమయ్య అపరాధములు క్షమించు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608
అయ్యా నా పాపాన్ని నా తప్పుల్ని క్షమించండి యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@PraveenKumar-gi7cc
@PraveenKumar-gi7cc 2 жыл бұрын
Yesaiah maatrame nijamina devudu.nammandi aa maha devuni.prati paapamu nunchi vidudala kosam.
@umamaheswari9361
@umamaheswari9361
చాలా బాగుంది పాట నా ప్రార్థన చేయండి అమ్మ దేవుడు గొప్ప దేవుడు అతను కృప మనకు తోడుగా ఉండాలి ఆమేన్
@Venkatesh-bf6wx
@Venkatesh-bf6wx
E song manchi prasanthenestundi amen❤❤
@balusupatisitamahalakshmi7312
@balusupatisitamahalakshmi7312
Avunu bagundi ❤
@NaniNani-vm8mf
@NaniNani-vm8mf 2 жыл бұрын
Saryna ragam to Yevaru intavaraku padaledu wait chestunnu
@SrestaSmiley
@SrestaSmiley
అపరాధిని యేసయ్యా
@gurrla737
@gurrla737
I love jesus for ever praise the lord
@Bujjistv850
@Bujjistv850
మనకు ముఖ్యమైన రెండు విషయాలు దేవుని ఎల్లప్పుడూ స్తుతించడం ఆరాధించడం ఇంకా ఈ రెండు ఉంటే దేవుని దగ్గర ఉన్నట్టే
@pavanisubbarao6490
@pavanisubbarao6490
Heart touching song
@kalvalasunitha4193
@kalvalasunitha4193 Жыл бұрын
Praise the lord to all
@gantiharshapriya8046
@gantiharshapriya8046 Жыл бұрын
Jesus only the true God in the world
@harshavardhankaatham4489
@harshavardhankaatham4489 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@gittanibabu543
@gittanibabu543 Жыл бұрын
Praise the Lord Amen ❤
@priyadarshinidarshini2201
@priyadarshinidarshini2201 Жыл бұрын
Praise the Lord🙏
@karthik8477
@karthik8477
Amen praise the lord thandri amen amen amen amen amen amen yesu pondina debbala cheta swatata kalugunu gaka prati papamunaku skhamapana kalugunu gaka amen amen amen
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Aparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitles
7:24
impactzoneindia
Рет қаралды 24 МЛН
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН